no...apudu jaglak ki cbn ki theda emundhi cheppu..aada vaalla name meedha papers vunna kuda antha chesedhi intlo maga vaalle kadha..aame kuda epudu political life lo leru kadha..alantapudu aa lady ni ibbandhi pettadam ante mana intlo mana amma ni ibbandhi pettinatle..vesthe aa nani ni ,thana son kittu ni vesina thappu ledhu lopala..anthe kani aada vaalla joliki vella kudadhu
మూర్తి gariki🙏🙏🙏🙏సార్ నా దొక విన్నపం సార్ నా భర్త MSai ram ఎడ్యుకేషన్ dept DEO గా అనంతపురం లోపనిచేస్తునప్పుడు ఆగస్టు 19th 2023 లో బ్రెయిన్ and హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే బెంగుళూర్ ASTER హాస్పిటల్ కి తీసుకెళ్ళాము కోమాలో 6days వున్నారు సార్ కొంచెం హెల్త్ బాగుంది అని ఆస్టర్ హాస్పిటల్ నుండి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ కి పప్పించారు సుమారుగా 4 months వున్నాము చాలా అమౌంట్ అయింది మాకు ఇన్సూరెన్స్ లేదు అనంతపురం కలెట్టర్ గౌతమీ గారు ఆరోగ్య శ్రీ పథకం లో అమౌంట్ వచ్చేలా చేస్తాను అని పేపర్స్ మీద సంతకం చేసి ఇచ్చారు ఇవి తీసుకుని విజయవాడ ఆరోగ్యశ్రీ పధకం ఆఫీస్ లో ఇవ్వమన్నారు అలాగే ఇచ్చాను ఇప్పటి వరకు వన్ రూపీ కూడా రాలేదు ఎడ్యుకేషన్ dept కమిషనర్ గారిని కూడా కలిసాను ఈ ఆఫీస్ వాళ్ళు అనంతపూర్ విజయవాడ ఆఫీస్ ల చుట్టూ తిప్పుతున్నారు oneyear నుండి ఇలాగే జరుగుతోంది నా భర్త కి మెమరీ తగ్గిపోయింది కాలు చెయ్యి కూడా స్ట్రోక్ బాగా వచ్చింది నడవలేరు ప్రస్తుతం లీవ్ లో వున్నారు మాకు పిల్లలు లేరు మేము ఒంటరి వాళ్ళం నేను విజయవాడ ఆఫీస్ కి వెళ్లాలంటే 6 హారస్ జెర్నీ చేసి వెళ్ళాలి తనకి తోడు ఇంటిలో ఒకరిని పెట్టి వెళ్తున్నాను పడిపోతారేమోనని భయం నేనే హార్ట్ పెసెంట్నీ ఈ విషయం కూడా ఆఫీస్ వాళ్ళకి చెప్పాను నాకు 60 ఇయర్స్ నేను ఆఫీస్ చుట్టూ తిరగలేకపోతున్నాను కాకినాడలో వున్నాము రెంట్ హౌస్ లో నాభర్త కి కిడ్నీ ప్రాబ్లెమ్ కూడా వచ్చింది అపోలో హాస్పిటల్ లో ట్రీ్మెంట్ తీసుకుంటున్నాము సార్ మా యందు దయ ఉంచి ఈ మెసేజ్ లోకేష్ గారి కి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ అందేలా చూడండి సార్ 🙏🙏🙏🙏🙏🙏plz
అంటే ఒక మృగాన్ని ఆలోచింప చేస్తున్నాడన్న మాట. ఓకే వెల్డన్, మృగాలన్నీ సాత్విక జీవులుగా మారాలి. ముఖ్యంగా పెద్ద మృగం మారాలి. అదెప్పుడు మారుతుందో!!!!!! తప్పక మారాలి. మారకపోతే బ్రతుకు ఉండదు.
అయితే ఇప్పుడు అందరూ భార్యలతో అక్రమ సంపాదన చేయిస్తే సక్రమం అవుతుందని సిబియన్ గారు సెలవిచ్చారు. అంటే ప్రజల సొమ్ములు భార్యల పేర్లతో నొక్కేసినా చర్యలుండవు. అందరు రాజకీయ నాయకులు ఒకే అవినీతి తాను ముక్కలే. అంతిమంగా చివరికి సంకనాకిపోయేది ప్రజలే. ఒరే తొర్రిపళ్ళ నాని సిబియన్ హుందాతనం నీకు,నీ గజదొంగ జగన్ కు ఉన్నాయా? వాళ్ళింట్లో ఆడవాళ్ళు ఆడవారు కాదా? నీ వరకు వస్తే తెలిసిందా? ఏమో గాని సిబియన్ గారు కూడా అవినీతిపరులను చంకననెక్కించుకొని ప్రజల సొమ్ము వాళ్ళకు ధారాదత్తం చేసారనే ప్రజలు నమ్ముతారు.
ఓరేయ్ బాబు మిమ్మల్ని పుష్పాలు చేస్తున్నాడు... పామును నమ్మినట్టే.....మీరూ మీరూ ఒక్కటే..... అయన క్షమిస్తాడు ఈయన క్షమించబడ్డాడు.. పాపం మేమే మిమ్మల్ని ఎదో తిట్టేసాడు అని చాలా బాధపడి హైదరాబాద్ నుండి మా సొంత డబ్బులు దొబ్బపెట్టుకొని వచ్చి ఓటు వేసాము...
మూర్తి గారు, ఈ పేర్ని నానీ గాడికి, విషయము వాడి భార్యదాకా వస్తే గాని వాడికి తత్వము బోధపడలేదు కదా!!! పాపము పండుతుంది, ప్రకృతి అన్ని లెక్కలు సరిచేస్తుంది.
అంటే చట్టంతో పనిలేదా? పోలీసులు చట్టం ప్రకారం పనిచెయ్యరా? రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రులు చెప్పినట్లుగా, దేశంలో ప్రధానమంత్రులు చెప్పినట్లుగా అరెస్టులు చేస్తారా!? నేరాన్ని బట్టి కాదా!? పోలీసులు, ప్రజలు ఎంతటి ధీన స్థితులో బ్రతుకుతున్నారు.😢
ఇంట్లో ఆడవాళ్ళని వదిలేయడం, ప్రత్యర్థి అయితే అరెస్ట్ చేయడం ఏమిటి. కేసు ఏమిటి ఆ కేసులో ఎవరు ఉన్నారు. అది ఆడ అయినా మగ అయినా.. వ్యక్తి ఎవరు అనేది ముఖ్యం కాదు.. కేసులో ఎవరి పాత్ర ఏమిటి అనేది ముఖ్యం.
మూర్తి గారు మాకు బుద్ధి లేక కూటమి కి ఓటు వేశాను.ఈ 5 ఇయర్స్ ఇంకా చూస్తాము సిఎం గారి సానుభూతి అపోజిషన్ వాళ్ళమీద. మా చెప్పుతో మేము రోజూ కొట్టుకుంటునే ఉన్నాము ఏంటి ఈ ప్రభుత్వంలో ఒక్క అరెస్టు ఉండటం లేదు అని.రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఏమీ కాదు. మా కర్మ మూర్తి గారు.
ఇప్పుడే టీవీలో చూస్తున్న వార్త... తూ. గో. జిల్లా బూరుగుపూడి లో రేవ్ పార్టీలో దొరికిన 5 గురు మహిళల్ని అరెస్టు చేశారు. మాజీమంత్రి గారి సతీమణిని మహిళల కోటాలో అరెస్టు చేయకుండా వదిలేసినప్పుడు బూరుగుపూడి రేవ్ పార్టీలో దొరికిన 5 గురు మహిళల్ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలి. వారూ వీరూ, అందరూ మహిళలే కదా! లేక వీరి భర్తలు మాజీమంత్రులు కారు కాబట్టి అరెస్టు చేశారా??? మహిళలలో ఇన్ని రకాల కేటగిరీలు ఉండటం న్యాయమేనా???
ఇక్కడ ప్రజలం తెలిదుకోవలసింది ఏంటి, MLA, mp లు, వాళ్ళ ఫ్యామిలీ లు ఏం ఫాల్తు పనులు చేసినా ఫైనల్ గా కుమ్మక్కు అవుతారు, అంటే ఈయన భార్య గవర్నమెంట్ సొమ్ము తిన్నారు అయినా వదిలేస్తారా, మరీ ఈ మధ్య ఒక అమ్మాయి ని 50-డేస్ జైలు లో పెట్టారు ఎందుకు సోషల్ మీడియా లో తిట్టింది అనీ,సామాన్యులకు జైలు.. అంటే పెద్దలు పెద్దలు ఒకటే,, తెలుసుకోండి...
Nijam nu ra yellow journalist, jagan govt ekkada villages case luvu godava levu. Mi govt already 5 cases register ieanavi ma village lo.intha worst govt ekkada chudaledhu.
ఈయన చాలా తెలివిగా కేసు నుంచి తప్పించుకోనే ఆలోచనలతో బాబుగారిని పోగుడు తున్నాడు
గుంట నక్క తెలివితేటలు
రేపు సాక్షి లో ఈ వాఖ్యలు చూపిస్తే సంస్కారం కొద్దిగా అయినా వున్నట్టే
Radu
ఈ న్యూస్ సాక్షి లో వస్తుందని అనుకుంటున్న రా.. రాదు
చచ్చినా చూపరు .
వాడు బిస్కెట్ వేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు మునగ చెట్టు ఎక్క కుండ ఆలోచించాలి? తప్పు చేస్తే ఆడ మగ తేడా లేకుండా లోపల వేయాలి
Chandra babu don't know how to rule...
no...apudu jaglak ki cbn ki theda emundhi cheppu..aada vaalla name meedha papers vunna kuda antha chesedhi intlo maga vaalle kadha..aame kuda epudu political life lo leru kadha..alantapudu aa lady ni ibbandhi pettadam ante mana intlo mana amma ni ibbandhi pettinatle..vesthe aa nani ni ,thana son kittu ni vesina thappu ledhu lopala..anthe kani aada vaalla joliki vella kudadhu
@@kraj7777 neelanti chettha gaallu edho vaagithe aayanaki ruling teliyanatlu avvadhu kadha..so noru adhupulo pettuko
TDP elage vunte rendellalo cader anta duram aipotundi adham patalam loki vellipotundi
@@kraj7777 jalaga gadu baaga rule chesadu ga 😂😂😂 viveka ni
ఇది కేవలం ఆయన ముందు జాగ్రత్త .చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఇప్పుడు చంద్ర బాబు నాయుడు గారు, మరి ఇంతకుపూర్వం ఈ మర్యాద ఎక్కడికి పోయింది నాని గారు?
తప్పుచేస్తే ఎవరినైనా పైన అయిన యాక్షన్ తీసుకోవాలి
దయచేసి ఎవరు ఎలాగ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూటమి పార్టీ లలో చేర్చుకోవద్దు
చెత్త అంత వైసీపీ లో నే వుంది. అందుకే ప్రజలు తెలుసుకొని 11 ఇచ్చారు
విలువలకు పెద్దపీట వేస్తున్నారు ఇది కదా విలువంటే.
వాళ్లు చేశారని వీళ్లు చేస్తే, వాళ్ళకి వీళ్లకి తేడా లేకుండా పోతుంది.
No No 1st arrest him...
Pernani family
@@kullayappav4903 mari chattam???? Chatta prakaram amae nindutulaaru kaadaa, chattanni tana pani tanu charsukookunda CM aapachhaa????
Correct
అలా అనుకోని పెళ్ళాల పేరు మీద స్కామ్లు చేసుకోమని చెప్తున్నావా. ఆడ మగ ఏంటి చట్ట ప్రకారం వెళ్ళకుండా?
👏👏👏🫡🫡 నమో చంద్రన్న 🙏🙏
చంద్రబాబు గారి ఔన్నత్యం 🙏
Sullakai raa
అదే బాబు గారి గొప్పతనం 🙏🥰
Nice Coments Mourthy garu....
ఇది కదా ప్రజాస్వామ్యం. ఒకప్పుడు చంద్రబాబును నియంతగా పేర్కోన్న మేధావులు జగన్ పరిపాలన చూసాక వారి అభిప్రాయం మార్చుకోవడం బాబు విజయం
Murti Garu. 🙏💯💯💯💯💯👍
Super Sir
the great leader Chandra babu Naidu garu
Great te kani reppodduna aayanaki ardam avutundi tappu chesinappudu evaina okkate Rshartam lo netalu chesina vallani kuda alavadilestara
మూర్తి gariki🙏🙏🙏🙏సార్ నా దొక విన్నపం సార్ నా భర్త MSai ram ఎడ్యుకేషన్ dept DEO గా అనంతపురం లోపనిచేస్తునప్పుడు ఆగస్టు 19th 2023 లో బ్రెయిన్ and హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే బెంగుళూర్ ASTER హాస్పిటల్ కి తీసుకెళ్ళాము కోమాలో 6days వున్నారు సార్ కొంచెం హెల్త్ బాగుంది అని ఆస్టర్ హాస్పిటల్ నుండి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ కి పప్పించారు సుమారుగా 4 months వున్నాము చాలా అమౌంట్ అయింది మాకు ఇన్సూరెన్స్ లేదు అనంతపురం కలెట్టర్ గౌతమీ గారు ఆరోగ్య శ్రీ పథకం లో అమౌంట్ వచ్చేలా చేస్తాను అని పేపర్స్ మీద సంతకం చేసి ఇచ్చారు ఇవి తీసుకుని విజయవాడ ఆరోగ్యశ్రీ పధకం ఆఫీస్ లో ఇవ్వమన్నారు అలాగే ఇచ్చాను ఇప్పటి వరకు వన్ రూపీ కూడా రాలేదు ఎడ్యుకేషన్ dept కమిషనర్ గారిని కూడా కలిసాను ఈ ఆఫీస్ వాళ్ళు అనంతపూర్ విజయవాడ ఆఫీస్ ల చుట్టూ తిప్పుతున్నారు oneyear నుండి ఇలాగే జరుగుతోంది నా భర్త కి మెమరీ తగ్గిపోయింది కాలు చెయ్యి కూడా స్ట్రోక్ బాగా వచ్చింది నడవలేరు ప్రస్తుతం లీవ్ లో వున్నారు మాకు పిల్లలు లేరు మేము ఒంటరి వాళ్ళం నేను విజయవాడ ఆఫీస్ కి వెళ్లాలంటే 6 హారస్ జెర్నీ చేసి వెళ్ళాలి తనకి తోడు ఇంటిలో ఒకరిని పెట్టి వెళ్తున్నాను పడిపోతారేమోనని భయం నేనే హార్ట్ పెసెంట్నీ ఈ విషయం కూడా ఆఫీస్ వాళ్ళకి చెప్పాను నాకు 60 ఇయర్స్ నేను ఆఫీస్ చుట్టూ తిరగలేకపోతున్నాను కాకినాడలో వున్నాము రెంట్ హౌస్ లో నాభర్త కి కిడ్నీ ప్రాబ్లెమ్ కూడా వచ్చింది అపోలో హాస్పిటల్ లో ట్రీ్మెంట్ తీసుకుంటున్నాము సార్ మా యందు దయ ఉంచి ఈ మెసేజ్ లోకేష్ గారి కి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ అందేలా చూడండి సార్ 🙏🙏🙏🙏🙏🙏plz
జయహో CBN సార్ 💐💐💐💐💐
విజయోస్తు లోకేష్ ❤️❤️❤️❤️❤️
జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి కూడా మాట్లాడితే బాగుండేది
పేర్ని బేలమాటలుఆడుతున్నారు ఆడవారిమీదకేసుపెడతారా అంటున్నారు! ఆవిడపేరుమీద బియ్యందందాలుచేస్తారా? యెన్నినీతికబుర్లు ఆడుతున్నాడు! సిగ్గులజ్జాలేదా! యిదేపేర్నినాని ప్రెస్మీట్లపెట్టి యెంతమందిని దారుణంగా విమర్శించారు! యీడేంటి, గతంమరచిపోయాడా?
అయితే ఆ లెక్కన,, రోజా స్త్రీ కదా,, అరెస్ట్ చేయరా 🥳
Roja sthri kaadhu arrest cheyyochu
క్షమించడంలో వున్నా గొప్పతనం మరొకటి లేదు అది బాబుగారికే సొంతం జై బాబు జై టీడీపీ ✌️
అంటే ఒక మృగాన్ని ఆలోచింప చేస్తున్నాడన్న మాట. ఓకే వెల్డన్, మృగాలన్నీ సాత్విక జీవులుగా మారాలి. ముఖ్యంగా పెద్ద మృగం మారాలి. అదెప్పుడు మారుతుందో!!!!!! తప్పక మారాలి. మారకపోతే బ్రతుకు ఉండదు.
అయితే ఇప్పుడు అందరూ భార్యలతో అక్రమ సంపాదన చేయిస్తే సక్రమం అవుతుందని సిబియన్ గారు సెలవిచ్చారు. అంటే ప్రజల సొమ్ములు భార్యల పేర్లతో నొక్కేసినా చర్యలుండవు. అందరు రాజకీయ నాయకులు ఒకే అవినీతి తాను ముక్కలే. అంతిమంగా చివరికి సంకనాకిపోయేది ప్రజలే. ఒరే తొర్రిపళ్ళ నాని సిబియన్ హుందాతనం నీకు,నీ గజదొంగ జగన్ కు ఉన్నాయా? వాళ్ళింట్లో ఆడవాళ్ళు ఆడవారు కాదా? నీ వరకు వస్తే తెలిసిందా? ఏమో గాని సిబియన్ గారు కూడా అవినీతిపరులను చంకననెక్కించుకొని ప్రజల సొమ్ము వాళ్ళకు ధారాదత్తం చేసారనే ప్రజలు నమ్ముతారు.
Aada. Maga. Same kada. Arrest daggariki vaste. Adolla. Lekunte samana ha kula ?
Super murty garu exlent
బాబూ గారు నూరేళ్ళు జీవించాలి
ఓరేయ్ బాబు మిమ్మల్ని పుష్పాలు చేస్తున్నాడు... పామును నమ్మినట్టే.....మీరూ మీరూ ఒక్కటే..... అయన క్షమిస్తాడు ఈయన క్షమించబడ్డాడు.. పాపం మేమే మిమ్మల్ని ఎదో తిట్టేసాడు అని చాలా బాధపడి హైదరాబాద్ నుండి మా సొంత డబ్బులు దొబ్బపెట్టుకొని వచ్చి ఓటు వేసాము...
Yes
orey babu nuvve kadhu maa lanti vaallu chala mandhi vesam..kani aada vaallani laaga kudadhu.adhi correct kadhu.and aa jaglak ki adhi oka weapon ayi kurchuntundhi
Brother vadi matalu nammaku
బూతు పేర్ని అంటే మాకు అర్ధం అవుతుంది మూర్తి గారు
MAA leader CBN garu great
మనం ఎవర్నీ ఏమీ చేయము. అనవసరంగా ఆవేశపడకండి.
అచ్చు బోసిన ఆబోతులు రంకెలు వేస్తూ స్వేచ్చగా తిరుగుతూనే ఉంటాయి.
మూర్తి గారు,
ఈ పేర్ని నానీ గాడికి, విషయము వాడి భార్యదాకా వస్తే గాని వాడికి తత్వము బోధపడలేదు కదా!!!
పాపము పండుతుంది, ప్రకృతి అన్ని లెక్కలు సరిచేస్తుంది.
అక్కడ ఏమి జరిగింది అనేది నని గారి కి ఎలా తెలిసింది పిన్ to పిన్ చెప్తున్నాడు అధికారులు ఇంకా మారలేదు
నిజానికి వారి కుటుంభం మంచి వారు, పోయిన 5 ఏళ్ళు ఇలా అయ్యారు, కళ్యాణ్ ని కూడా తిట్టారు
టీడీపీ కార్యకర్తలు ఇక ఎవరి మీద పోరాడాకృలేదు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు
ఎమ్ కాదు అరెస్ట్ చెయ్యాలి
అంటే ఆడవాళ్ళ పేరుతో దోచుకుంటే పర్వాలేదు అన్నట్లు వుంది
రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేసే నాయకులు
Ela babu garu చెయ్యటం కూడా చాలా పెద్ద తప్పు...చట్టని చేతిలోకి లోకి తీసుకున్నటే లేడీస్ అయితే ఒకటి జెంట్స్ అయితే ఒకటి ఉండదు చట్టం
బ్రదర్
👌👍👌
మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటావు
నువ్వు ఎంత అన్నగాని
వాళ్లకు సిగ్గు శరం చీము నెత్తురు లేదు
సీబీన్ గారు గ్రేట్ 🙏👍
ఐతె ఇపుడు సూపర్ సిక్స్ అడగవద్దు అంటావా
అంటే చట్టంతో పనిలేదా?
పోలీసులు చట్టం ప్రకారం పనిచెయ్యరా?
రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రులు చెప్పినట్లుగా,
దేశంలో ప్రధానమంత్రులు చెప్పినట్లుగా అరెస్టులు చేస్తారా!?
నేరాన్ని బట్టి కాదా!?
పోలీసులు, ప్రజలు ఎంతటి ధీన స్థితులో బ్రతుకుతున్నారు.😢
That is CBN, man of dignity, discipline with principles & courage. 🦾
తప్పు చేస్తే ఆడ ఏమిటి మగ ఏమిటి మాకు అర్థం కాలేదు? చట్టం అలా వుందా😮
పరమ దుర్మార్గులు సర్ వైసీపీ వాళ్ళు
Great leader cbn
New twist 😂😢😅 ????
After cases, they realised that CM Babu is great leader but not politician with cheap tactics
తప్పు చేస్తే ఎవరి భార్య అన్న ఒకటే
ఇంట్లో ఆడవాళ్ళని వదిలేయడం, ప్రత్యర్థి అయితే అరెస్ట్ చేయడం ఏమిటి.
కేసు ఏమిటి ఆ కేసులో ఎవరు ఉన్నారు. అది ఆడ అయినా మగ అయినా..
వ్యక్తి ఎవరు అనేది ముఖ్యం కాదు.. కేసులో ఎవరి పాత్ర ఏమిటి అనేది ముఖ్యం.
Super questions murty gaaru.
నాని గారి దగ్గర పొలిటికల్ సబ్జెక్టు, నాలెడ్జ్ వుంది 🎉
👌🤝
Ani chepparu live lo kadha?yes
టిడిపి లోకి పేర్ని నాని నెస్ట్ ఎంట్రీ....
Ante tdp mla lu ee vishayam perni nani ki call chesi cheppara ayithe😮
కానీ ఆదే బుద్ధి, అదే హుందాతనం అధికారం లో వున్నపుడు ఈ కుసంస్కారి చూపలేదు
👏👏
People are understanding about
Gold vs Rold gold
మూర్తి గారు ; సురల కి అసుర లకి వున్న తేడా అదే: TDP కి, YCP కి
మూర్తి గారూ సూపర్
MURTHI SIR YOU ARE SUPER
గత సీఎం హుందాగా ప్రవర్తించ లేదని చెప్పకనే చెప్పారు.
వైస్సార్సీపీ వాళ్లు support చెయ్యడం ప్రభుత్వం తీరు తెలుస్తుంది.
మూర్తి గారు 👏👏👏👏👍
Moorthy gaaru meeru soooooper andi
Noti lo acied poyali
గాలి కొట్టి తప్పించుకోవటం సూపర్ టెక్నిక్
మూర్తి గారు మాకు బుద్ధి లేక కూటమి కి ఓటు వేశాను.ఈ 5 ఇయర్స్ ఇంకా చూస్తాము సిఎం గారి సానుభూతి అపోజిషన్ వాళ్ళమీద. మా చెప్పుతో మేము రోజూ కొట్టుకుంటునే ఉన్నాము ఏంటి ఈ ప్రభుత్వంలో ఒక్క అరెస్టు ఉండటం లేదు అని.రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఏమీ కాదు. మా కర్మ మూర్తి గారు.
👌👌👌👌👌👌👌👌👌👌
క్షమించ వచ్చు కాని...ఎలాంటి వార్ని కాదు....పాముని నమ్మకూడదు
Cbn is my senior in sv university. His nature is such.very clean and honest.
Mari రోజా గారికి కూడా ఇదే వర్తిస్తుందా మూర్తి గారు!
Ohh ithe scams chesthe ladies vodileyochu Anna Mata superoooooo super
అవసరం ఏమైనా మాట్లాడిస్తుంది 😊
Always CBN sir very great person
nice realization
Cbn.garugreatledar.🎉🎉🎉🎉🎉🎉
ఇప్పుడే టీవీలో చూస్తున్న వార్త...
తూ. గో. జిల్లా బూరుగుపూడి లో రేవ్ పార్టీలో దొరికిన 5 గురు మహిళల్ని అరెస్టు చేశారు. మాజీమంత్రి గారి సతీమణిని మహిళల కోటాలో అరెస్టు చేయకుండా వదిలేసినప్పుడు బూరుగుపూడి రేవ్ పార్టీలో దొరికిన 5 గురు మహిళల్ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలి. వారూ వీరూ, అందరూ మహిళలే కదా! లేక వీరి భర్తలు మాజీమంత్రులు కారు కాబట్టి అరెస్టు చేశారా??? మహిళలలో ఇన్ని రకాల కేటగిరీలు ఉండటం న్యాయమేనా???
Welcome to TDP nani garu 😀
1:21 దిగవలసిన " ఊట "దిగిపోయింది.
Sir intaku mundu eppudaina matadara sir
Is Roja safe then!??
జగన్ కళ్ళలో ఆనందం కోసం
పేర్ని నానీ కి సిబిఎన్ గారి గొప్పతనం ఇప్పుడు తెలిసిందా?
ఎప్పుడు అన్నారు ,, బాబుగారు
ఒరే. మీరెన్ని మాటలన్నారు
ఆడవాళ్ళని ఏమి చేయ్యొద్దని.... బాబు గారు.... చెప్పారా? ఈ విషయం nani ki ఎలా తెలిసింది.,.. అంటే బాబు గారి చుట్టూ కొవర్టులు ఉన్నారా?....
Roja ippatiki bayata vundi ante CBN sir good heart
పెర్ని నాని మైండ్ ఇది.
ఇక్కడ ప్రజలం తెలిదుకోవలసింది ఏంటి, MLA, mp లు, వాళ్ళ ఫ్యామిలీ లు ఏం ఫాల్తు పనులు చేసినా ఫైనల్ గా కుమ్మక్కు అవుతారు,
అంటే ఈయన భార్య గవర్నమెంట్ సొమ్ము తిన్నారు అయినా వదిలేస్తారా,
మరీ ఈ మధ్య ఒక అమ్మాయి ని 50-డేస్ జైలు లో పెట్టారు ఎందుకు సోషల్ మీడియా లో తిట్టింది అనీ,సామాన్యులకు జైలు..
అంటే పెద్దలు పెద్దలు ఒకటే,,
తెలుసుకోండి...
ఈ ముచ్చట్లేనా .. అరెస్టులు ఏమైనా ఉంటాయా ?? అరెస్ట్ చేయబోతున్నారు , అదృశ్యం , నిందుతుల ప్రెస్ మీట్లు .అంతే .. అరెస్టులు శిక్షలు ఏమి ఉండటం లేదు ..
What a turn around. Just few months back you commented so harshly and made silly comments on CBN arrest. Time playing game.
Nijam nu ra yellow journalist, jagan govt ekkada villages case luvu godava levu. Mi govt already 5 cases register ieanavi ma village lo.intha worst govt ekkada chudaledhu.
ఆయన మాటలో ఇపుడైనా చివరిలో ఏమంటున్నారో వినండి...కక్ష వుంటే వేసెయ్యండి తండ్రియైన కొడుకునైనా అంటున్నారు.అంటే ఇది కక్ష సాధింపు చర్య గాచిత్రీకరించడమా?
Mr, TV 5 news team journalist members Staff happy good night sir ❤️🌹❤️🌹 have a nice good morning sir ☀️🌹🙏🌹🙏
That is power of the legend CBN garu
బిస్కట్ కి పడిపోయిన యాంకర్ మూర్తి!! 😂
పేర్ని గారూ!మీరు మరీ ఇలా పొగిడేస్తే భజనమేళం పెట్టించుకోవాల్సి వస్తుంది.మీరు పొగిడినప్పుడల్లా జింగ్ చిక్..జింగ్ చిక్ అంటూ చిడతలు కొట్టాల్సివస్తుంది