Janasena Leader Dasari Kiran Sensational Comments On Perni Nani | Pawan Kalyan | Tv5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 36

  • @gajulagovindu3162
    @gajulagovindu3162 16 дней назад +5

    కిరణ్ అన్న👏👏👏✊

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 17 дней назад +7

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @krish2764-g6k
    @krish2764-g6k 13 дней назад +1

    నిండుగా ఉన్న ధాన్యం డబ్బాలోకి దూకి... అడ్డూ అదుపూ లేకుండా బొక్కితే.... డబ్బాలో ధాన్యం ఐపోయాక, బలిసిన ఎలుక బయటకు వచ్చే దారిలేక.... డబ్బాలోనే తనువు చాలించిదంట. ప్రస్తుతం నానీ బాబాయ్ కథ కూడా అలానే ఉంది.

  • @PowerStar8281
    @PowerStar8281 17 дней назад +15

    100 madhini okesari narukutha annada🤣🤣

  • @chintavenkataratnam5537
    @chintavenkataratnam5537 16 дней назад +2

    Bhale దొరికవురా ,ika ఇత్తడి ఇత్తడి,ఏమి రెచ్చిపోయారు

  • @ramuysetty2096
    @ramuysetty2096 16 дней назад +5

    తప్పు చేస్తే మగవారైనా ఒకటే ఆడవారు అయినా ఒకటే. ఆడవారు తప్పు చేస్తే శిక్షించ కూడదా అని చట్టంలో ఎక్కడైనా ఉందా.

    • @santharamchalla
      @santharamchalla 11 дней назад

      కవిత గారిని లోపల వేసే లేదా

  • @adinarayana7711
    @adinarayana7711 15 дней назад +2

    ఇలా ఊరకే ఉంటే ముందుకు చాల మందికి.ఇలా తయార్ ఔతారు జాగ్రత్త. ఇప్పుడు తప్పు చేసిన వారికి శిక్ష వేయక పోతే.జాలి చూపితే ఇలానే అందరూ తయార్ ఐతే రాష్ట్రం ప్రజలు నాయకులు చాల ఇబ్బంది పడతారు

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 17 дней назад +4

    పిచ్చి ధైర్యం తో వాగారు
    ఇక ముందు ఎంత కాలమైనా
    ఏ ఎలక్షన్ అయినా మాదే గెలుపు అనే ధీమా తో వాగారు అనుభవించాలి

    • @BabuRao-h9f
      @BabuRao-h9f 15 дней назад

      నిజమన్న ఆ జలగరెడ్డిగాని మాటలు నమ్మి గుడిసి పోయారు

  • @sravankumarsanchana3319
    @sravankumarsanchana3319 17 дней назад +5

    ఇవన్నీ కాదు sir tappu జరిగింది అని తెలిస్తే లోపల వేసి దేన్గండి ఎందుకు ఈ డిబిట్

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 16 дней назад +3

    గోడౌన్ అద్దెకు ఇచ్చారు ప్రభుత్వానికి.
    దాని నిర్వహణ ప్రభుత్వానిదా, గోడౌన్ యజమానిదా?
    ముందు దానిమీద క్లారిటీ ఇవ్వండి.

  • @BabuRao-h9f
    @BabuRao-h9f 15 дней назад +2

    వీడి ఇంటిలో వారే ఆడవారు నేరం ఎవరు చేసిన శిక్ష అనుబవించాలి చట్టానికి ఆడ మగ తేడా లేదు

  • @SomaiahPusa
    @SomaiahPusa 17 дней назад +7

    టైమ్ వేస్ట్ డిబేట్ తప్ప కార్య చరణ లేదు 🌸ఆరెస్ట్ చేయాలి 👍చిన్న వాళ్ళను అరెస్ట్ చేసి పెద్ద వాళ్లకు టైం ఇస్తూన్నారు ఏమాత్రం చట్టం తెలియని వాళ్లకు అర్ధం అవుతుంది సార్ 😄🌸

  • @rambabutangella4937
    @rambabutangella4937 16 дней назад +2

    అర్జెంటుగా వాళ్ళని బొక్కలు వేయండి ప్రజలలో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతుంది ఈ ప్రభుత్వం నేరస్థులు ఏమి చేయలేదు అన్న నానుడి వస్తుంది అర్జెంటుగా అందర్నీ బొక్కలో వేయండి నేరస్తులు

  • @gpadma9598
    @gpadma9598 17 дней назад +5

    ఎందుకు యాక్షన్ తీసుకొరో అర్థం కోవాటుమ్ లేదు.

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 16 дней назад +1

    owner( male or female) shall be held responsible for the missing quantity of PDS rice.. If there is a role of the owner, criminal action action against the owner has to be initiated according to law pertaining to PDS rice and other provisions of criminal law.

  • @siripurapurajababu5795
    @siripurapurajababu5795 16 дней назад

    Absolutely correct 👍

  • @RambabuRambabu-c3r
    @RambabuRambabu-c3r 15 дней назад +1

    Perni,ni,etti,paristu,tulonu,vadni,vadala,kudadu

  • @Rajeshnaidu2596
    @Rajeshnaidu2596 17 дней назад

    Jai Janasena jai Pawan Kalyan garu ❤

  • @AllabakashAllabakash-pm6uo
    @AllabakashAllabakash-pm6uo 13 дней назад

    Time 😊

  • @raovenkat6032
    @raovenkat6032 17 дней назад +1

    YS Jagan Mohan Reddy is in JAIL 16 months Jail khadi

  • @gowrisettyramu7321
    @gowrisettyramu7321 17 дней назад

    Jaijanasena.jaitdp

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 17 дней назад +2

    వీడిని లోపల వేయాలి.
    వదల కూడదు.
    లోపల వేయకపోతే అది ప్రభుత్వం తప్పిదం

  • @raviareti8812
    @raviareti8812 17 дней назад

    5:00 Ee criminal cases nu BJP, Jansena nayakulanu gatham lo avamaninchina sanghatalanu kalipi choodakandi. Prajalaku wrong indications pothunnayi. Vallanu avamaninchakunda vundi unte ee cases anni ti nundi vallnu thappinchse vara ane anumNalu vasthunnayi. Criminal , ardhika dopidi cases gatha palKulaki sikshalu padalni prajadhanam recovery kavalani prajalu bhavisthunnaru
    Kavalante vari vykthigatha casula nundi bari prthyrdhulaku minahayimpulu, kshaminchi vafileyadalu chesukomanandi. Evadiki abhyantharm ledu.

  • @abbisettyraghavendra4847
    @abbisettyraghavendra4847 13 дней назад

    Veedi ni police varu lopalavesi
    Bittala vanche yyali vidhavani

  • @madhoonaidu
    @madhoonaidu 13 дней назад

    Scrap-ycp batch