Appasani Rajesh Shocking Comments On Kodali Nani | YS Jagan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 219

  • @cswarajyabharathi2458
    @cswarajyabharathi2458 Месяц назад +106

    మనిషన్నవాడు మాడ్లకూడని భాసని విచ్చాలి విడిగా వాడి ఆంధ్రుల దగ్గర మొఖంమీద వుమ్మించు కొన్నాడు.వాడిని ఒకమనిషిగా కూడా విలువ నివ్వకూడదు.

    • @janakigopal1094
      @janakigopal1094 Месяц назад

      Vadoka Pappy dog lanti vadu papam vadileayandi

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Месяц назад +48

    ఎందరికో లేని ధైర్యం ఆమెకు ఉన్నందుకు ఆ ఆంజనీ ప్రియ గారికి హాట్సాఫ్ . కొదరు నీచనికృష్టపు భాషలో మాట్లాడుతూ వాటిని ఎంకరేజ్ చేస్తుంటే, అందరూ నీచులు కాదు సంస్కారవంతులు ఎక్కువమంది కూడా ఉండారు అని వారి అందరి తరపున ఆంజనీ ప్రియ ముందుకు వచ్చింది ఆమెకే హాట్స ఆఫ్ 👍👌❤️

    • @janardanadevemani
      @janardanadevemani Месяц назад +4

      హాట్ సాంగ్ కాదు హ్యాట్స్ఆఫ్.

  • @srinivasans7865
    @srinivasans7865 Месяц назад +26

    Hats off to Anjani Priya 👌👍🙏

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Месяц назад +62

    క్యాసినో గుడివాడకు తెచ్చిన, పులివెందులకు చీపలు, రొయ్యలు, పీతలు మార్కెట్ తెచ్చినట్లు ఏకైక గొప్ప గుట్కా గాడు.

  • @swarnavenkatakrishnarao9984
    @swarnavenkatakrishnarao9984 Месяц назад +79

    మాట్లాడకూడని భాష మాట్లాడాడు నాని

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Месяц назад +58

    అంజన ప్రియకి అభినందనలు.

    • @pvdrao3853
      @pvdrao3853 Месяц назад

      ఇపుడు మూక దాడి చేయండి 2029 లో వైసిపి వాళ్ళు నరికి పోగులు పెడుతారు. చింతకాయలు అయ్యన్న, బొండ ఉమా, పవన్ కళ్యాణ్ చింతమనేని వాళ్ళు తిట్టినవి, టీడీపి సోషల్ మీడియా వాళ్ళు తిట్టినవి కనపడలేదు నీకు

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 Месяц назад +12

    నమస్తే మూర్తి సార్... 💐

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 Месяц назад +25

    Yascarect sar మీరు చెప్పింది నిజం ఇలాంటి వాడిని గట్టీగా శిక్షించాలి లేకపోతే tdp నీ ప్రజలు నమ్మరు

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta Месяц назад +14

    రాజేష్ గారు మీ కష్టం ఫలించింది అభినందనలు

  • @MRajappa-h3z
    @MRajappa-h3z Месяц назад +10

    Super speech

  • @sureshchowdary9787
    @sureshchowdary9787 Месяц назад +19

    అరెస్ట్ ఎప్పుడు?

  • @venkat.R.D.8289
    @venkat.R.D.8289 Месяц назад +20

    ఎంత మంది కేసులు పెట్టినా, ఈ కూటమి ప్రభుత్వానికి చలనం లేదు, చర్యలు ఉండవు,
    కేసులు పెట్టినవారు పాపం ఆగమైపోతారు.

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 Месяц назад +18

    ఏపీ ప్రెజలు మంచి పని చేశారు ఇలాంటి కొడాలి లాంటివాళ్ళను ఏ పార్టీలో వున్నా ఓట్లు వెయ్యకండి మీరు ఇచ్చే శిక్ష ఇదే జై హింద్

  • @thinkgreat7674
    @thinkgreat7674 Месяц назад +18

    అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఈడ్చుకెళ్ళినట్టూ లాగు మీద ఈడ్చుకెళ్ళినప్పుడే రాజకీయాల్లో హుందాతనం గా మాట్లాడటం మొదలు అవుతుంది.

    • @Vidya518
      @Vidya518 Месяц назад

      Chala Baga chepparu sir

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Месяц назад +8

    Hat's off 🙏🏻🙏🏻

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 Месяц назад +25

    కోడాలి నాని ఒక mrugam

  • @viveksarvadivyasakthiprapt6969
    @viveksarvadivyasakthiprapt6969 Месяц назад +5

    Great Appasani Rajesh garu, miku koti koti pranamalu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivasrekha6094
    @srinivasrekha6094 Месяц назад +7

    Yes right

  • @vodhiralaajay2092
    @vodhiralaajay2092 Месяц назад +24

    చాయ్ కపులు అందించేవాడు

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Месяц назад

      Yes,at Harikrishna gari house lo. KOJJA naa koduku KODALI. NANI 🐍🦶👠

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka Месяц назад +8

    అంజనా ప్రియా నిజంగా నువ్వు డేరింగ్ డ్యాన్స్ అమ్మాయివి

  • @vodhiralaajay2092
    @vodhiralaajay2092 Месяц назад +38

    వాడిని అరెస్ట్ చేస్తేనే లోకేష్ గారు నెక్స్ట్ సీఎం

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw Месяц назад +28

    కొడాలి నాని అనే మానవ మృగం ప్రవర్తనను, వాడే భాషను, రాష్ట్ర ప్రజలు ఎవ్వరు హర్షించరు. ఆయన భార్య, కుమార్తెలు బ్లైండ్గా సమర్డిస్తున్నారో లేదో కనుక్కుని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే, చాలా సంతోషం.

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Месяц назад +2

      His wife and daughter will come out after he is sent to jail.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Месяц назад +10

    వీడు వాడిన భాష పై వీడికి ఏ శిక్ష పడుతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు. అందుకు ముందుకు వచ్చిన అంజనీ ప్రియ చిన్నదైనా ధన్యవాదాలు.

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Месяц назад +1

      All Telugu people should address a letter to the high court against him

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Месяц назад +17

    సార్ చంద్రబాబు నాయుడు సార్ త్వరగా కానివ్వండి సార్ ఈ సైకో బ్యాచ్ లో మొత్తం ఎత్తేయండి ఆంధ్ర నుంచి లేకుండా చేసేయండి ఈ దుర్మార్గులు అందరూ వెళ్తే గాని ఆంధ్రప్రదేశ్ బాగుపడదు

    • @RTVRammanarao
      @RTVRammanarao Месяц назад

      Sarabu Sri Hari balakrishnani kuda lypyyandi lucha bhasha upayoginchadu adadu pakkaloki tappa deniki paniki radu ani stage meeda chepadu emi chedamu ap ninhi velagodadamu ledanty vattakayalu koyali emantanu chepu

    • @RTVRammanarao
      @RTVRammanarao Месяц назад

      @@sarabusreehari3639 avesamulo antaru edi sahajamu big ntr c babuni elatitado chudo enkodu ity suiside chesukuntadu lofer c babu kabati padavini antukoni unadu neechudu

    • @RTVRammanarao
      @RTVRammanarao Месяц назад

      C babu pedda namaka drohi aplo evaru namaru

    • @RTVRammanarao
      @RTVRammanarao Месяц назад

      Kabati c babupani ipoyendi

  • @hariprasadk1586
    @hariprasadk1586 Месяц назад +12

    అన్నీ బాగానే చెబుతున్నారు గానీ చర్యలేవీ,ఒక ఆడపిల్లకు వున్న దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదా, ఇలాంటి నీచుల్ని ఉపేక్షిస్తే ప్రభుత్వం మీద ప్రజలకు విరక్తి కల్గుతుంది, ఈ విషయం NDA ప్రభుత్వం గమనిస్తే మంచిది, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలి, లేకుంటే ప్రజల దృష్టిలో అసమర్థ ప్రభుత్వం గా మిగిలిపోతుంది.

  • @ParimalaChintakula
    @ParimalaChintakula Месяц назад +3

    Very good 👍

  • @kasubamarkandeyulu9986
    @kasubamarkandeyulu9986 Месяц назад +1

    Good analysis by Sri. Appasani garu.

  • @sobharani968
    @sobharani968 Месяц назад +9

    అసలు దారుణంగా మాట్లాడారు. వెల్లకి ఓటు వేసి గెలిపించు నా వాళ్ళని analli

  • @muralilanka1733
    @muralilanka1733 Месяц назад +3

    Hats off Anjana you have done a great initiative.we support you. Govt should protect her

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Месяц назад +2

    Hats. Off amma ANJANI. PRIYA 🙏🏼🌿💐

  • @nageswaraoangirekula2769
    @nageswaraoangirekula2769 Месяц назад +2

    Rajesh Garu Meru super Ga ga Chepparu

  • @srinivaskvs4732
    @srinivaskvs4732 Месяц назад +1

    Rajesh ji
    You are an Encloypedia of AP politics...hats off to you

  • @NageswararaoBhamidi-mh1yr
    @NageswararaoBhamidi-mh1yr Месяц назад +4

    Law Student .Sister Long live. Gihead

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw Месяц назад +3

    అసెంబ్లీ లో ఎలా మాట్లాడాలి అని ఎమ్ ఎల్ ఏ లకి తరగతులు నిర్వహించాలి. ఎటువంటి విద్యా అర్హతలు ఉండవు కాబట్టి. శిక్షణా తరగతులు తప్పనిసరిగా. ఆ భాష భావి పౌరులు నేర్చుకోవచ్చు కదండీ.

  • @polaganiravi9744
    @polaganiravi9744 Месяц назад +5

    రాజకీయాలకు బూతులు తీసుకొచ్చిందే కొడాలి నాని చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద భువనేశ్వరి మీద బాలకృష్ణ మీద వాడు మాట్లాడిన బూతులు ప్రపంచంలో ఎవడు మాట్లాడి ఉండడు వీడికి వల్లభనేని వంశీకి శిక్ష పడాలి

  • @anuradhapuvvada692
    @anuradhapuvvada692 Месяц назад +4

    Rajesh garu you are currect samaja bahihkarana cheyyali

  • @RameshBabu-nh1ho
    @RameshBabu-nh1ho Месяц назад +2

    వైసీపీ లేని డిబేట్ ఎంత ప్రశాంతంగా ఉందో 🙏🏿

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Месяц назад +1

    PROUD OF ANALYST APPASANI. RAJESH GARU.🙏🏼🌿💐🌼🍀🌿

  • @bhanuprasad734
    @bhanuprasad734 Месяц назад +4

    అప్ప సాని రాజేష్ గారు కొడాలి నాని గత చరిత్ర చెపుతుంటే ఆనాని అనే విశ్వాస ఘా త కున్ని ఏంచేసినా తప్పులేదు ఎంతటి కఠిన శిక్ష కైన ఈ నాని అనే ఒక బ్రోకర్ కి తక్కువే !

  • @mvnagaraj2344
    @mvnagaraj2344 Месяц назад +4

    Sri G. V. Reddy garu I am congratulating you.

  • @Krishnarao-f2q
    @Krishnarao-f2q Месяц назад +40

    వంశీ, రోజా, నానీ ముగ్గురుని లోపల వేయండి

  • @విఘ్నేశ్వరమొబైల్స్

    Great mam అంజన ప్రియ, 👏👏👏👏

  • @UdaiBhaskarGandikota
    @UdaiBhaskarGandikota Месяц назад +2

    సుత్తి లేకుండా, సూటిగా సబ్జెక్టు మాట్లాడి విస్లేషించగలిగిన అప్పసాని రాజేష్ గారు శహబాష్

  • @jampanisambasivarao5261
    @jampanisambasivarao5261 Месяц назад +1

    💯 correct sir

  • @chrahul5644
    @chrahul5644 Месяц назад +3

    Lorry driver ni MLA chesthe ilane vuntundhi

  • @SMohammadRafi-c9c
    @SMohammadRafi-c9c Месяц назад +2

    మాటలు కాదు చేతలో చూపించిన వీర మహిళా లాయర్ కి హట్స్ అప్...,😅

  • @maradanikrishnamurthy6010
    @maradanikrishnamurthy6010 Месяц назад

    రాజేష్ గారు ఇది నిజం,
    తెలుగుదేశం పార్టీనుంచి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) గుడివాడ నియోజక వర్గం నుంచి ఎలెక్షన్ లో గెలవటం అతని గొప్ప కాదు, నియోజక వర్గ ప్రజలకు తెలుగు దేశం పార్టీ పై ఉన్నఅభిమానం.
    *ఇది నిజం*

  • @apparaonadella3083
    @apparaonadella3083 Месяц назад +8

    నాకు తెలిసీ, గుడివాడలో దర్షిత్ మర్యాద గా మాట్లాడుతున్న యువకుడు.

    • @akkvja
      @akkvja Месяц назад +2

      Nani gaadi mogudu Darshith😂

  • @drnreddy7
    @drnreddy7 Месяц назад +2

    Hatsoff to anjana madam

  • @sudhakari9361
    @sudhakari9361 Месяц назад +1

    Super Medam

  • @chitrangadakumari2957
    @chitrangadakumari2957 Месяц назад

    100% true sir

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 Месяц назад +5

    Memu Bangalore unnamu ap lo unde unte nenu vade meda caselu petti unta

  • @janardanadevemani
    @janardanadevemani Месяц назад +3

    సంస్కార హీనుల మంద నాయకుడు జగన్. సాధారణ వాలంటీర్ల నుండి ముఖ్యమంత్రి దాకా ఈ వైసీపీ మంద మందంతా ఆంధ్రప్రదేశ్ మీద పడి తిన్నారు.

  • @UdaiBhaskarGandikota
    @UdaiBhaskarGandikota Месяц назад +1

    శెహబాష్ కుమారి అంజని ప్రియ😊

  • @rambabumarakada5188
    @rambabumarakada5188 Месяц назад +5

    Frist anjana priya ki SEQEARETY KALPINCHANDI.

  • @allusuryanarayana8465
    @allusuryanarayana8465 Месяц назад +9

    Ameku prabhutva rashana ivvandi

  • @Kundhan1972
    @Kundhan1972 Месяц назад +2

    Right discussion........needs action....

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 Месяц назад +1

    Hats off Anjana ! All the Very best

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 Месяц назад +6

    ఇన్ని రోజుల తర్వాత కేసులు పెడితే కోర్టులలో నిలవలేమో అని నా అభిప్రాయం

  • @mallewararaokancharla761
    @mallewararaokancharla761 Месяц назад +1

    కోడాలి నాని మీద రోజా మీద ఇప్పుడు వరకు కేసులు లేవ ఉంటే వెంటనే అరెస్టు చేయండి అంతే కాని పతి రోజు ఈ గొడవ ఎందుకు.

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 Месяц назад

    Hatsoff to Anjana Priya

  • @swastikom5301
    @swastikom5301 Месяц назад +2

    Gudiwada జనాలు ఇంత మూర్ఖంగా ఉన్నారా? ఎలా, ఎందుకు 4 సార్లు గెలిపించినారు? గుడివాడ - విజయవాడ రోడ్డు విస్తరణ ఏమైనది? బస్ స్టాండ్ పరిస్తితి ఏమిటి? అక్కడ జనాలకు ఇవి పట్టవా?

  • @balaeswaraiah1806
    @balaeswaraiah1806 Месяц назад +1

    వీడీ సంగతి ఇప్పటికే లేటయ్యింది సార్

  • @raminaidusamireddy5097
    @raminaidusamireddy5097 Месяц назад

    సార్ నాని గురుంచి బాగా చెప్పారు, నాని వింటే బైట తల ఎత్తుకొని తిరగడు

  • @BhanumurthiBhagathi
    @BhanumurthiBhagathi Месяц назад +2

    అప్ప సాని గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు జీవీ రెడ్డి గారు కొడాలి నాని పై వాళ్ళ అభిప్రాయాలను చూసానండి తప్పకుండా వాడి మీద కేసు పెట్టాల్సిందే నేను రేపే మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఘన బాబు గారిని కలిసి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో నా పరిధిలో మేరకు youtube లో వచ్చిన వీడియో మొత్తం తీసుకొని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో వాడి మీద కేసు పెడతాను ప్రజలే రెడ్ బుక్ కావాలి ఈ స్ఫూర్తి అందరికీ రావాలి దయచేసి ఈ కామెంట్ ని పరిగణలోకి తీసుకోండి ఆ లాయర్ గారి స్ఫూర్తి కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao Месяц назад +1

    Namaste Appasani garu

  • @kishoreyarraguntla3160
    @kishoreyarraguntla3160 Месяц назад

    సౌండ్ పోయింది ఒక్కొక్కడికి 😂

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Месяц назад +1

    G.V. Reddy and janasena panelist can call for public letter to the court

  • @girim534
    @girim534 Месяц назад +2

    💪💪👍👍👍👍👍👌👍👍

  • @radhakalathur777
    @radhakalathur777 Месяц назад

    CBN ఈ రౌడీ కి టికెట్ ఎలా ఇచ్చారు. చదువు సంధ్య లేని వాడు రాష్ట్రాన్ని ఏలు తాడా. కాసినో నడిపేవాడు, సారాయి కాచేవాడు లీడరా. What nonsense

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi42 Месяц назад +1

    Asalu general public nund kooda ilaanti cases filing jaragaali

  • @gopimandapati874
    @gopimandapati874 Месяц назад

    👌👌👌🤝🤝👍

  • @SatyanarayanaGurram-v5b
    @SatyanarayanaGurram-v5b Месяц назад +1

    Ex Minister K.Nani AP.గారు భాషా ఎంతుకు

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 Месяц назад

    అంజనీ ప్రియదర్శిని తల్లికి కొడాలి వెధవ మీద కేసు వేసినందుకు శుభాశీస్సులు తల్లి నీవు జాగ్రత్తగా ఉండు తల్లి

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Месяц назад +2

    ✌️✌️✌️✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Месяц назад +1

    మాటలే కానీ యాక్షన్ లేదు

  • @jaganr1911
    @jaganr1911 Месяц назад +5

    Gutka gadi papam pandindi......he even used abusive language on Lord Balaji also....He should be booked on several other cases also.....

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Месяц назад +3

    👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏

  • @GovindKondaiha
    @GovindKondaiha 2 дня назад

    సార్ కూటమి ఆఫీసులో కొడాలి నాని ఫొటో పెట్టుకుంటే అప్పటికైన కూటమికి శిక్ష చే ధైర్యం వస్తుందేమో.

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 Месяц назад +4

    Meku thanks amma aha kodali gattiga siksalu veyali

  • @venkatraoravada5981
    @venkatraoravada5981 Месяц назад

    Ilanti vadini emi chesina parvaledhu sir

  • @ranik9699
    @ranik9699 Месяц назад +1

    If SENIOR NTR is alive he might had beaten LAKSHMI PARVATHI and KODALI NANI with his SANDALS.

  • @bhargav330
    @bhargav330 Месяц назад

    ఏవండీ సార్ ఎన్ని సార్లు చెప్పాలి సార్ ఇప్పుడు డిబేట్ లు పెట్టకండి సార్ చూసి చూసి చిరాకు వచ్చేసింది సార్ పౌరసరఫరాల శాఖలు ఎంతో అవినీతి జరిగింది సార్ ఆయన వాడిని తిట్లు బూతులు ఇప్పుడు మైండ్ లో ఉన్నాయి సార్ ఇది ముమ్మాటికీ చంద్రబాబు నాయుడు గారి చేతకానితనం

  • @rajendragorrepati4160
    @rajendragorrepati4160 Месяц назад +1

    ఎందుకండీ మీ కంఠ సోష.ఈ ప్రభుత్వానికి అంత దమ్ము ధైర్యం లేదు.వీళ్ళని ఏమన్నా వీరికి సిగ్గులేదు అందుకే వాడు అలా మాట్లాడు తున్నాడు.వాడే కాదు యింక చాలా మందిని ఏమి చెయ్యరు.ఓట్లు వేసి వీళ్లని గెలిపించిన జనాలు పిచ్చి వాళ్ళను కుంటున్నారు.బాబు గారు గెలవక ముందు ప్రగల్భాలు. గెలిచిన తరువాత నీతులు వల్లివిస్తారు.

  • @Vidya518
    @Vidya518 Месяц назад +1

    Murtigariki appasani gariki gv Reddy gariki anjani Priya gariki padabhi vandanam sir ysrcp arachakalanu amayaka prajalanu edukate chestunnanduku cbngaru doshulaku twaraga sikshapadelaga cheyyali sir

  • @srihari1680
    @srihari1680 Месяц назад +2

    Amma you are right and great, Nani is 💯 criminal

  • @VenugopalDivi
    @VenugopalDivi Месяц назад

    Sir please enni tesina meru enduku case veyyaledu

  • @DevarapalliNeelaveni
    @DevarapalliNeelaveni Месяц назад +2

    Andhrula paruvu theesadu

  • @ganeshharishankar963
    @ganeshharishankar963 Месяц назад +1

    Rajinikanth ni kuda tittadu waste fellow 😂😂😂😂

  • @gallaapparao3419
    @gallaapparao3419 Месяц назад +1

    Sir mundu athanuku saport chestunna leader garu gurenche cheppandi

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv Месяц назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lakshmikumarino
    @lakshmikumarino Месяц назад

    Ippati vallaki CBN gurnchiteliyadu

  • @madeti
    @madeti 3 дня назад

    "జూ" ను తీర్చి దిద్దిన, '' జూ " దృష్టి లో మహోన్నతుడు 🎉

  • @vasps7472
    @vasps7472 Месяц назад +3

    Why late to take action and arrest on Gutkha, Boothu fellow.

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d Месяц назад +2

    ❤JAI. ANJANA. PRIYA. GARU. VERY GOOD. ❤❤❤ TOTAL. AP STATE. EDUCATED. YOUTH. WAITING. FOR 3RD. DIGREE. SUITABLE. PERSON 42O. CRIMINAL. KODALI. NANI. SO. PLEASE. DONT. LEAVE HIM. ❤❤❤❤❤❤

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 Месяц назад +2

    TDP Valle Pettali

  • @vishwanathpujaripasupula-sh5vv
    @vishwanathpujaripasupula-sh5vv Месяц назад +1

    He is wolger language. Parsone nani

  • @bhargav330
    @bhargav330 Месяц назад

    సర్ అప్ప సన్ రాజేష్ గారు టీవీ ఫైవ్ మూర్తి గారు ఎన్నిసార్లు చెప్పిందే చెప్తే సార్ కొడాలి నాని గారు వాడిని భాష మన రాష్ట్ర అసెంబ్లీకే కాదు భూ మండలం మీద ఏ దేశంలోనూ వాడిని భాష మాట్లాడేది మీడియా ముందుకు వస్తే అందరి మీద బూతులు లైవ్ లో డైరెక్ట్ గా తిట్టాడు దేవాలయము లాంటి శాసనసభలో బూతులు తిట్టిన వ్యక్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా స్పందించలేదని చంద్రబాబు నాయుడు గారి చేతకానితనం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిది నూటికి నూరు శాతం తప్పు చర్చలు వదిలేయండి సార్

  • @Venkateswarao-f7y
    @Venkateswarao-f7y Месяц назад

    Vallabaneni srinuvasu rao thasildhar my గురువు గారు OZuhbands దొర & japathi are you leader

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Месяц назад +1

    Amma do you have any audio, vedios vunnaya to produce as evidence in the court. They can still manage to attack on the ladies. This man has contacted a casino show in gudivada.