Evaru veyaledu vote lu 75% peaples jagan ke vesaru vote lu kani EVM lu tampering chesi gelichindi kutami prabuthvam...jagan direct ga face chese dammu TDP ki, janasena ki, congress ki, bjp ki ledu
బూతులతో భయపెడుతున్న వాతావరణము తో భవిష్యత్ ఏమీ ఉండదు కదా, అందుకే విజన్ ఉన్న లీడర్స్ కే ఓట్స్ వేసి విజయ పథమున అమరావతి కి దక్కిన వైనమ్ వైనం గా అందరి కీ తెలిసిందే ఇక , జయహో జయహో చంద్రన్నా జయహో జయహో అమరావతి 👍👌
మూర్తి గారూ మాకు ఎటువంటి ఉచితాలు అవసరంలేదు మాకు రాజధాని గుర్తింపు కావాలి పెట్టుబడి రావాలి ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను
ఉచిత పధకాలు, సూపర్ సిక్స్ పధకాలు మాకు వద్దు, ముందు ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికంగ అభివృద్ధి చేసి యువతకి ఉపాధి కల్పించండి, కూటమి ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుంది..❤❤❤ జయహో చంద్రబాబు ✌️✌️ జయహో TDP ✌️❤️
@@RajasekharVJA సూపర్ 6 లో మొదటది 20 లక్షల ఉద్యోగాలు అందుకే ఇండస్ట్రీస్ ని ఆకర్షించే పనిలో ఉన్నారు… ఉచిత సిలిండర్ స్టార్ట్ చేశారు.. మహిళల ఉచిత బస్ ప్రయాణం.. 6 లో 3 ఆల్రెడీ పని మొదలయ్యింది… ఇంకా మోసం ఎక్కడుంది… అప్పు తెచ్చి వెంటనే ఇవ్వటం మంచిదా లేక రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడటం కోసం పని చేసి తరువాత ఉచితాలు ఇవ్వటం మంచిదా?
టీవీ 5 మూర్తి gariki🙏🙏🙏సార్ నా దొక విన్నపం సార్ నా భర్త MSaiRam garu ఎడ్యుకేషన్ dept DEO గా అనంతపురం లో పని చేస్తూ ఉండగా ఆగెస్ట్ 19 2023 న డ్యూటీ లో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ రెండు ఓకే సారి వచ్చాయి వెంటనే బెంగుళూర్ ASTER హాస్పిటల్ జాయిన్ చేసాను 6 డేస్ కోమాలో వున్నారు 10 days అక్కడ ఉన్నాక కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ కి పంపారు సుమారుగా 4 మంత్స్ వున్నాము మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చింది చాలా అమౌంట్ అయింది అనంతపురం కలెట్టర్ గౌతమీ గారు ఆరోగ్యశ్రీ పథకం లో అమౌంట్ వచ్చేలా చూస్తాను అని పేపర్స్ మీద సంతకం చేసి పేపర్స్ విజయవాడ కి పంపేరు నేను వన్ ఇయర్ నుండి విజయవాడ అనంతపురం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూనే వున్నాను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నా భర్త కి కాలు చెయ్యి కూడా స్వాధీనం లో లేవు నడవలేరు లీవ్ లో వున్నారు మాకు పిల్లలు లేరు సార్ మేము ఒంటరి వాళ్ళం నాకు 60 ఇయర్స్ నేను హార్ట్ పేసెంట్ ని ఈ విషయం కూడా ఆఫీస్ వాళ్ళకి చెప్పాను మేము కాకినాడలో వున్నాము నా భర్త జెర్నీ చెయ్యలేరు వారిని పక్కవారి అప్పచెప్పి నేను విజయవాడ అనంతపురం తిరుగుతున్నాను సార్ మా యందు దయ ఉంచి ఈ మెసేజ్ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అందేలా చూడండి సార్ దయచేసి plz sir 🙏🙏🙏🙏🙏🙏🙏
మూర్తి అన్న గారు చంద్రుడి కస్తే ఆనందం ఇస్తుంది. మనసు పులకింప చేస్తుంది. అమరావతి development, అందరూ ఆనందంగా బ్రతకవచ్చు. ఆ అనే అక్షరంతో అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి. అనే సెంట్రింగ్ మన చంద్రన్న గారు అమరావతిని అందంగా రూపు దిద్దుతున్నారు. ఆడపడుచుల జీవన విధానాన్ని మెరుగు పడేలాగా చేస్తున్నాడు ఈ చల్లటి చంద్రుడు మన చంద్రన్న అందులో ఉంది అమరావతి అంతులేని అందాలతో ప్రపంచానికి తెలియజేస్తుంది తెలుగు కీర్తి. ఇదే మన చంద్రన్నకు పాదాభివందనాలు. ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మంచి ఓర్పును సహనాన్ని ఇవ్వాలని ఆ దేవుని అందరము ప్రార్థిస్తాం జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఓం శివ నామం. ఓం ఓం ఓం నమశ్శివాయ....
నేను ఒక సామాన్య దిగువ మధ్యతరగతి వాడిని గవర్నమెంట్ వారిచ్చే ఉచిత పథకాలు ఎంతోకొంత ఉపయోగపడుతున్నాయి, అయినా కూడా అభివృద్ధికి ఆ ఉచిత పథకాలు అద్దంకి అంటే ఆ పథకాలు వదులుకొని దానికైనా నేను సిద్ధం, నాకు నాణ్యమైన విద్య, వైద్యం, జవాబు దారి పాలన ప్రతి ఒక్కరికి సరైన,న్యాయం ఇస్తే చాలు. నాకు వద్దు అన్నాను అని అందరికీ వద్దు అనట్లేదు పూర్తిగా నిరాధారమైన వారికి మటుకు ఖచ్చితంగా అభివృద్ధితో పాటు పథకాలు కూడా ఇవ్వాలి.
శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కీ ఏపీ ప్రజల తరపున ఒక విన్నపం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి రాజధాని 30 నెలల్లో పూర్తి అయ్యేటట్లు చూడాలని కోరుకుంటున్నారు. ముందు అమరావతి రాజధానికి ప్రయారిటీ ఇవ్వాలని ప్రజల కోరిక.
Even i voted to jagan on 2020 election. I'm completely dissatisfied with jagan and egg minister(ex it minister) But this time i voted to Chandrababu. Let's hope for the best. We want it companies
సర్ చెప్పింది కరెక్ట్ అలాగే పెన్షన్....తో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్.... వాళ్ళకి టైం కి జీతాలు ఇవ్వాలి కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ జాబ్ లు ఇవ్వాలి.....
శ్రీ మూర్తి గారు నా పర్సనల్ ఒపీనియన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హోం మినిస్టర్ ఇస్తే 2029 లేకపోతే జమిలి ఎలక్షన్ వస్తే టీడీపీ అండ్ జనసేన పార్టీ విత్ బీజేపీ కూడ 100% గెలుపు ఖాయం. హోం మినిస్టర్ అనిత మేడం ఉంటే కూటమి ఫెయిల్ ఇది కేవలం నా రిక్వెస్ట్ నాట్ for డిమాండ్. రిక్వెస్ట్..!
These guys know what they are doing. Eppudu arrests cheste rally’s chesi investors ni bayapedataru. Roju state lo godavalu avtunte investors ravadaniki istapadaru. Mellaga 3 years lo arrests avtay.
nadendla kanna anitha garu efficient minister kakapothe investments ravalani godavalu, dharnalu Leni vatavaranam undela choosukontunnaru next elections jarigedi 2029 may lo ee lopu amaravati polavaram rendu complete avutayi
ఎవరండీ ఎంత బాగా కామెంట్ చేస్తున్నారు. ఉచితాలు వద్దు అభివృద్ధి ముద్దు అన్నారు. ఈ ఆలోచన మనం ఎప్పుడో చేసి ఉంటే ఎప్పుడో డెవలప్ అయి ఉండే వాళ్ళం ఇప్పటికైనా ఆలోచించి మంచి నిర్ణయం చెబుతున్నారు. మనకు పని కనిపిస్తే చాలు మనం పని చేసుకుంటూ బతుకుతాం. ఉచితాలు ఇస్తూ ఉంటే మనము సోమరిపోతులు అయిపోతాం. అది అందరూ గుర్తుపెట్టుకోండి.
ఇది అంతా కాదు అండి. చంద్రబాబు గారి సమర్ధత అందరికీ తెలుసు. ప్రజలు లో ఏమి స్ఫూర్తి వచ్చింది? రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించని సిగ్గు లేని ప్రజలు కి, ఏ నాయకుడు వచ్చినా తేడా తెలుస్తుందా? ప్రజలు తమ బాధ్యత గా, సమాజాం లో ఒక పాత్ర పోషించటం రాకపోతే ఎంత కాలం చంద్రబాబు గారు రాష్ట్రం నీ చూసుకుంటారు!
స్టీల్ ప్లాంట్ మాత్రం నాశనం చేసి జీతాలు ఇవ్వకుండా జనాలతో ఆడుకుంటున్నారు ఇక్కడ ఫోర్ మంత్స్ నుంచి ఇక్కడ శాలరీస్ లేవు మళ్ళీ ఇంకొక స్టీల్ ప్లాంట్ కడతారంట ఫోర్ మంత్స్ నుంచి ఇక్కడ శాలరీస్ లేవు మళ్లీ ఇంకొక స్టీల్ ప్లాంట్ కడతారంట ఈ స్టీల్ ప్లాంట్లో క్వార్టర్స్ ఉంది కాంప్లెక్స్ లు ఉన్నాయి ఇవన్నీ ఏం చేయాలి జనాలందరిని ఏడిపించటానికి ఆ ఉసురుదగలకుండా పోదు
ఆర్టీసీ బస్సుల్లో free లు వద్దు. అందరికీ సమానం గా టికెట్ rate తగ్గించండి. Free bus for ladies సరియైన నిర్ణయం కాదు l. ఎక్కువ కాలం ఈ program government నడపలేదు
Sir tell about development not on other. What about rayalaseema ,what about kadapa we voted for tdp but not even having good roads .atleast try to solve it 😢😢😢😢
జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్ర ప్రదేశ్ 🙏🙏🙏🙏✌️✌️✌️✌️🥛🥛🥛🥛🪷🪷🪷
మీరు చెప్పింది కరెక్ట్ థాంక్యూ మూర్తన్న
Veedo m..damopu journalist 😂🤣😂🤣😂
మూర్తి గారు 100%కరెక్టే గా చెప్పారు
చంద్రబాబా మజాకానా ఈ అభివృద్ది కోసమే ఓటు వేసింది
😂😂
YEVARU yemanna anina " CBN can develop AP to sky level "
అభివృద్ధి చేయండి...
కొత్త పద్ధతులతో సంపాదన సృష్టించండి...
సంపద అంతా 2004,2019లో లాగ రౌడీ లా చేతిలో పెట్టండి... ఈసారి ప్రజలు చావడం తప్ప ఇంకేమీ మిగలలేదు
Evaru veyaledu vote lu 75% peaples jagan ke vesaru vote lu kani EVM lu tampering chesi gelichindi kutami prabuthvam...jagan direct ga face chese dammu TDP ki, janasena ki, congress ki, bjp ki ledu
@@kattasreenivasulu7353alane jokes veyandi
ఉచితాలు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు,,,,,,,,,, అభివృద్ధి ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు
Correct 💯
చాలా కరెక్ట్ గా చెప్పారు సూపర్ 👌
Uchithalu vaddu ani elections ki velithe neeve vaddu ane janalu unnantha kaalam thappadhu
షరా మామూలు గా సిబిఎన్ మార్కు మోసం మోసం మోసం మోసం మోసం ...
Mari super six ekection campaign enduku? 😂😂😂🤣
యువతకి ఉద్యోగాల కల్పన చెయ్యాలి ఇది ఒక్క చంద్రబాబుకి మాత్రమే సాధ్యం
బూతులతో భయపెడుతున్న వాతావరణము తో భవిష్యత్ ఏమీ ఉండదు కదా, అందుకే విజన్ ఉన్న లీడర్స్ కే ఓట్స్ వేసి విజయ పథమున అమరావతి కి దక్కిన వైనమ్ వైనం గా అందరి కీ తెలిసిందే ఇక , జయహో జయహో చంద్రన్నా జయహో జయహో అమరావతి 👍👌
😂😂😂😂😂
Hats off Babu garu
మూర్తి గారూ మాకు ఎటువంటి ఉచితాలు అవసరంలేదు మాకు రాజధాని గుర్తింపు కావాలి పెట్టుబడి రావాలి ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను
(సర్వతోముఖాభివృద్ధి) ఈ పదం చదవటం ఛాన్నాళ్ళు అయింది సార్ 🙏🙏
అయితే షరా మామూలు గా పథకాల మోసం తప్పదు అంటావ్
@@RajasekharVJA మోసం చేసి పాలనలో ఐదేళ్ళు గడిపావు కదా అందుకే నీకు అలా అనిపిచింది ఎంతైనా సైకో గాడి పాలన ముందు వీళ్ళెంత అంతేగ
@@RajasekharVJA gas pentions estunnaru Anni okesari chestara jagan vachina 6 months ki Anni pathakalu echadaa
3 rajadhanulu ekkada cps raddu job calender evanni ekkada
Roads guntalu kuda pudchaledu 5y lo
బ్రదర్ ఈరోజు ఈనాడు పేపర్ లో shridi sai electricals గురించి వ్రాసారు. అదే కంపెనీ నుండి 40 కోట్లు పార్టీ ఫండ్ తీసుకున్నారు. ఏది నిజం ఏది అబద్దం
ఉచిత పధకాలు, సూపర్ సిక్స్ పధకాలు మాకు వద్దు, ముందు ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికంగ అభివృద్ధి చేసి యువతకి ఉపాధి కల్పించండి, కూటమి ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుంది..❤❤❤ జయహో చంద్రబాబు ✌️✌️ జయహో TDP ✌️❤️
Yes
❤❤❤
అయితే షరా మామూలు గా పథకాల మోసం తప్పదు అంటావ్
💯 correct
@@RajasekharVJA సూపర్ 6 లో మొదటది 20 లక్షల ఉద్యోగాలు అందుకే ఇండస్ట్రీస్ ని ఆకర్షించే పనిలో ఉన్నారు… ఉచిత సిలిండర్ స్టార్ట్ చేశారు.. మహిళల ఉచిత బస్ ప్రయాణం.. 6 లో 3 ఆల్రెడీ పని మొదలయ్యింది… ఇంకా మోసం ఎక్కడుంది… అప్పు తెచ్చి వెంటనే ఇవ్వటం మంచిదా లేక రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడటం కోసం పని చేసి తరువాత ఉచితాలు ఇవ్వటం మంచిదా?
పథకాలు వద్దు. ప్రజలకు పని కల్పించండి. ప్రతి ఒక్కరు సోంబేర్లు అవుతున్నారు.
ఇవన్నీ మ్మెల్యే లు, జిల్లా అధ్యక్షులు ప్రజలలోకి తీసుకెళ్ళాలి.
ఇది ముమ్మాటికీ నిజం సార్
నెగెటివిటీ ఉంటే, పాలకులకు చేరి, సరిదిద్దుకోవాలి...
ఇలాంటి positivity అందరికీ చేరి, వినియోగించుకోవాలి....
జై చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు
That is brand value of CBN garu
టీవీ 5 మూర్తి gariki🙏🙏🙏సార్ నా దొక విన్నపం సార్ నా భర్త MSaiRam garu ఎడ్యుకేషన్ dept DEO గా అనంతపురం లో పని చేస్తూ ఉండగా ఆగెస్ట్ 19 2023 న డ్యూటీ లో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ రెండు ఓకే సారి వచ్చాయి వెంటనే బెంగుళూర్ ASTER హాస్పిటల్ జాయిన్ చేసాను 6 డేస్ కోమాలో వున్నారు 10 days అక్కడ ఉన్నాక కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ కి పంపారు సుమారుగా 4 మంత్స్ వున్నాము మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చింది చాలా అమౌంట్ అయింది అనంతపురం కలెట్టర్ గౌతమీ గారు ఆరోగ్యశ్రీ పథకం లో అమౌంట్ వచ్చేలా చూస్తాను అని పేపర్స్ మీద సంతకం చేసి పేపర్స్ విజయవాడ కి పంపేరు నేను వన్ ఇయర్ నుండి విజయవాడ అనంతపురం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూనే వున్నాను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నా భర్త కి కాలు చెయ్యి కూడా స్వాధీనం లో లేవు నడవలేరు లీవ్ లో వున్నారు మాకు పిల్లలు లేరు సార్ మేము ఒంటరి వాళ్ళం నాకు 60 ఇయర్స్ నేను హార్ట్ పేసెంట్ ని ఈ విషయం కూడా ఆఫీస్ వాళ్ళకి చెప్పాను మేము కాకినాడలో వున్నాము నా భర్త జెర్నీ చెయ్యలేరు వారిని పక్కవారి అప్పచెప్పి నేను విజయవాడ అనంతపురం తిరుగుతున్నాను సార్ మా యందు దయ ఉంచి ఈ మెసేజ్ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అందేలా చూడండి సార్ దయచేసి plz sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Moorthi gaaru great 🎉🎉🎉
తొందరగా
అమరావతి
జనాభ పెరిగి
Development అవుతుంది
జయహో CBN sir ❤️❤️❤️❤️విజయోస్తు లోకేష్ ❤❤❤❤❤
నమస్కారం మూర్తి గారు🙏
2047 స్వరాంధ్ర ప్రదేశ్ జై బాబు ✌️
2047 kadu inko 2 times varusaga TDP unte 2033 ke desham lo Anni vidhaluga ap mundu untundi
@@kjhfg-fv6ub yes bro 👌
ఉచితాలు ఆపండి ప్లీజ్..
మూర్తి అన్న గారు చంద్రుడి కస్తే ఆనందం ఇస్తుంది. మనసు పులకింప చేస్తుంది. అమరావతి development, అందరూ ఆనందంగా బ్రతకవచ్చు. ఆ అనే అక్షరంతో అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి. అనే సెంట్రింగ్ మన చంద్రన్న గారు అమరావతిని అందంగా రూపు దిద్దుతున్నారు. ఆడపడుచుల జీవన విధానాన్ని మెరుగు పడేలాగా చేస్తున్నాడు ఈ చల్లటి చంద్రుడు మన చంద్రన్న అందులో ఉంది అమరావతి అంతులేని అందాలతో ప్రపంచానికి తెలియజేస్తుంది తెలుగు కీర్తి. ఇదే మన చంద్రన్నకు పాదాభివందనాలు. ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మంచి ఓర్పును సహనాన్ని ఇవ్వాలని ఆ దేవుని అందరము ప్రార్థిస్తాం జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఓం శివ నామం. ఓం ఓం ఓం నమశ్శివాయ....
నేను ఒక సామాన్య దిగువ మధ్యతరగతి వాడిని గవర్నమెంట్ వారిచ్చే ఉచిత పథకాలు ఎంతోకొంత ఉపయోగపడుతున్నాయి, అయినా కూడా అభివృద్ధికి ఆ ఉచిత పథకాలు అద్దంకి అంటే ఆ పథకాలు వదులుకొని దానికైనా నేను సిద్ధం, నాకు నాణ్యమైన విద్య, వైద్యం, జవాబు దారి పాలన ప్రతి ఒక్కరికి సరైన,న్యాయం ఇస్తే చాలు. నాకు వద్దు అన్నాను అని అందరికీ వద్దు అనట్లేదు పూర్తిగా నిరాధారమైన వారికి మటుకు ఖచ్చితంగా అభివృద్ధితో పాటు పథకాలు కూడా ఇవ్వాలి.
సమర్థవంతమైన నాయకుడు ఒక సీఎం ఎలా ఉండాలో బాబు గారిని చూడాలి
Jai CBN Jai TDP
మూర్తీ గారు ఇధి చాల మందికి కనిపించ లేదా లేక కళ్ళు ఉండి గుడ్డివారుగా నటిస్తున్నారు.ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది.
శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కీ ఏపీ ప్రజల తరపున ఒక విన్నపం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి రాజధాని 30 నెలల్లో పూర్తి అయ్యేటట్లు చూడాలని కోరుకుంటున్నారు. ముందు అమరావతి రాజధానికి ప్రయారిటీ ఇవ్వాలని ప్రజల కోరిక.
Cbn is real baahubali 💯👍💪
visionary leadership
Jai cbn
Jai amaravathi jai cbn 🙏✌️
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రా కోడి అయిదేళ్ళ లో ఒక్క గుడ్డు కూడా పెట్టలేదు.
బాగా జోకావు
🎉🎉😊😢❤
Bhale vadive vaalla Kodi pettindi kada 11 guddulu avi kanapadadam leda😂😂
Ne smma kuttane@@Santhu196
CBN a great visionary leader. Salute CBN. Jai pawan ji. Jai kutami. Jai Amaravathi. Pawan ji matured leadet. 🙏🙏🙏
Please ap people give next term to tdp janasena we can see some decent improvement in our state
3 terms it's jsp + tdp + bjp
గుడ్ మార్నింగ్ మూర్తి అన్నగారికి ❤❤
👏👏👍👍
మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన నాయకుడు ఇవాళ మన gdp పెరుగుతుంది కేంద్రంలో కూడా gdp పెరుగుతుంది
Thegreat. Cbn🎉
Very nice super speech sir murthi garu
జగన్ గారు సీఎం గా పనికి రాడు
he is fit for nothing ,,,,
THAT IS BABU GARU ❤
Vizag ku vachhina fake industrialists enquiry chesi arrest cheyali.
Cbn is for ap ap needs cbn that is babu.... Babu is babu
అమరావతి లో
కంపెనీలు
వస్తేనే
రైతుల భూమి వాడుకోవచ్చు
జై చంద్రబాబు నాయుడు గారు మూర్తి గారు మీకు హ్యాండ్సప్❤🎉🌹✌️👌💪👍🌹
Even i voted to jagan on 2020 election. I'm completely dissatisfied with jagan and egg minister(ex it minister) But this time i voted to Chandrababu. Let's hope for the best. We want it companies
గ్లోబల్ లీడర్
సర్ చెప్పింది కరెక్ట్ అలాగే పెన్షన్....తో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్.... వాళ్ళకి టైం కి జీతాలు ఇవ్వాలి కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ జాబ్ లు ఇవ్వాలి.....
Super c m cbn
💐💐💐👍👌
That’s CBN, credibility accountability and responsibility 👌
ChandraBabu laanti CM India lo top 5 untaaru... Great Cm ... Jai Hind 🇮🇳
ఉన్న STEEL PLANT ని save చేయటం లేదు ఎందుకు nammali
Super vision✌✌
Ap best s no1 ap cbn god s
That is power of the legend CBN garu
న్యూస్ డబ్బా తప్పా అక్కడ జరిగేది ఏం ఉండదు...ఇలాంటి డబ్బా 2014-2019వరుకు కొట్టారు మల్లి 2029 వరకు కొడతారు.
మూర్తిగారుబాబుగారుఆలోచనదూరపుచూపుతోనడుస్తారుమాపేదవాడికిశెంటుస్తలాలోజగనుకటినఇళుఅస్సలుబాగలెవుసార్
వాటినిబగుచెసిరోడ్లుడవలపుచెసిఇస్తెఅఇళోవుడగలముఅద్దెలుకటుకోలెకపోతున్నాముసార్
మిరుబాబుగారిపవనుకళ్యిణుగారీకచెపండిసార్
మిమాటవింటారుసార్
అదే కదా బాబు గారు అంటే
jai tdp jai CBN sir❤
Jai CBN garu, great leader 🙏👏👏👏👏👌🤝👌🙏🙏🙏👏👏👏👌👌👌🙏🙏🙏🙏
అభివృద్ధి చేయండి...
కొత్త పద్ధతులతో సంపాదన సృష్టించండి...
సంపద అంతా 2004,2019లో లాగ రౌడీ లా చేతిలో పెట్టండి... ఈసారి ప్రజలు చావడం తప్ప ఇంకేమీ మిగలలేదు
Jai Babu Garu 🙏🌹
Andhra people don't deserve CBN
Great leader CBN garu
పెన్షన్లు రేషన్ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు కి జీతాలు తగ్గించండి. అంత అంత జీతాలు అవసరమా
VRO la lanchalu ....ambothulla tintunnaru
Excellent 🎉
చంద్రబాబు లాంటి నాయుడు ఆంధ్రప్రదేశ్
లో పుటటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం
జగన్ లాంటి సిడపురుగు కూడా ఉన్నాడు
PACKAGE RENEWAL PAKKA, ADS KU KUDA NO LEKKA HONESTLY 😮😮😮😅😅😅
రాయలసీమకు ఏమి ఇచ్చారో చెప్పు
Baagundi sir mee view but as an Indian behave and talk
శ్రీ మూర్తి గారు నా పర్సనల్ ఒపీనియన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హోం మినిస్టర్ ఇస్తే 2029 లేకపోతే జమిలి ఎలక్షన్ వస్తే టీడీపీ అండ్ జనసేన పార్టీ విత్ బీజేపీ కూడ 100% గెలుపు ఖాయం. హోం మినిస్టర్ అనిత మేడం ఉంటే కూటమి ఫెయిల్ ఇది కేవలం నా రిక్వెస్ట్ నాట్ for డిమాండ్. రిక్వెస్ట్..!
అలా ఏమి కాదు
These guys know what they are doing. Eppudu arrests cheste rally’s chesi investors ni bayapedataru. Roju state lo godavalu avtunte investors ravadaniki istapadaru. Mellaga 3 years lo arrests avtay.
nadendla kanna anitha garu efficient minister kakapothe investments ravalani godavalu, dharnalu Leni vatavaranam undela choosukontunnaru next elections jarigedi 2029 may lo ee lopu amaravati polavaram rendu complete avutayi
అరెస్టు చేస్తే , సింపతీ తెచ్చుకుంటున్నారు.... భయపడాలి.... ఆస్తులు జప్తు చేసి ప్రజలకు చెప్పాలి
ఎవరండీ ఎంత బాగా కామెంట్ చేస్తున్నారు. ఉచితాలు వద్దు అభివృద్ధి ముద్దు అన్నారు. ఈ ఆలోచన మనం ఎప్పుడో చేసి ఉంటే ఎప్పుడో డెవలప్ అయి ఉండే వాళ్ళం ఇప్పటికైనా ఆలోచించి మంచి నిర్ణయం చెబుతున్నారు. మనకు పని కనిపిస్తే చాలు మనం పని చేసుకుంటూ బతుకుతాం. ఉచితాలు ఇస్తూ ఉంటే మనము సోమరిపోతులు అయిపోతాం. అది అందరూ గుర్తుపెట్టుకోండి.
Jai Janasacna jai psp 🌷 👌 🙏
ఇది అంతా కాదు అండి. చంద్రబాబు గారి సమర్ధత అందరికీ తెలుసు. ప్రజలు లో ఏమి స్ఫూర్తి వచ్చింది? రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించని సిగ్గు లేని ప్రజలు కి, ఏ నాయకుడు వచ్చినా తేడా తెలుస్తుందా? ప్రజలు తమ బాధ్యత గా, సమాజాం లో ఒక పాత్ర పోషించటం రాకపోతే ఎంత కాలం చంద్రబాబు గారు రాష్ట్రం నీ చూసుకుంటారు!
Jai CBN jai lokesh, అభివృద్ధి కే బ్రాండ్ అంబాసిడర్ చంద్ర బాబు నాయుడు గారు
Nice development all the best for andhra pradesh people
స్టీల్ ప్లాంట్ మాత్రం నాశనం చేసి జీతాలు ఇవ్వకుండా జనాలతో ఆడుకుంటున్నారు ఇక్కడ ఫోర్ మంత్స్ నుంచి ఇక్కడ శాలరీస్ లేవు మళ్ళీ ఇంకొక స్టీల్ ప్లాంట్ కడతారంట ఫోర్ మంత్స్ నుంచి ఇక్కడ శాలరీస్ లేవు మళ్లీ ఇంకొక స్టీల్ ప్లాంట్ కడతారంట ఈ స్టీల్ ప్లాంట్లో క్వార్టర్స్ ఉంది కాంప్లెక్స్ లు ఉన్నాయి ఇవన్నీ ఏం చేయాలి జనాలందరిని ఏడిపించటానికి ఆ ఉసురుదగలకుండా పోదు
Jai TDP
Jai TDP ani valla sanka nakamdi vedhallara meeku enka buddhi rele chi chi
సూపర్ సర్
I pray God long live cbn and pk cammpanionship 🎉🎉🎉🎉
Request Electric busses ( high quality, and make in india లో నే) ! ni launch చేయాలి cbn sir !🙏🌹🙏
We are manifesting cbn sir 🎉🎉🎉!🙏🌹🙏
ఆర్టీసీ బస్సుల్లో free లు వద్దు. అందరికీ సమానం గా టికెట్ rate తగ్గించండి. Free bus for ladies సరియైన నిర్ణయం కాదు l. ఎక్కువ కాలం ఈ program government నడపలేదు
Super CM
Save vizag steel merge with sail
జగన్ కు చదువు లేదు సబ్జెక్ట్ లేదు మూర్తి గారు ఈ యన సి యం కావడం మన కర్మ
ఉచితాలు అన్నవాటికి వెయ్యండి కళ్లెం అభివృద్ధికి తీయ్యండి తాళం
👌👌👌👌👌
Good planning❤
People are not happy about why still action is not taken on Bharathi Cements
చంద్రబాబు కి నువ్వు కాకపోతే ఇంకెవ్వరు సెల్యూట్ చేస్తారు... మూర్తి!
Cbn 👍👍👍💪💪💪
Sir tell about development not on other. What about rayalaseema ,what about kadapa we voted for tdp but not even having good roads .atleast try to solve it 😢😢😢😢
CBN GAARU ❤❤❤❤
చూస్తున్న ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తాడు ఎంత డెవలప్ చేస్తాడు మీ యొక్క చిల్లర పాలిటిక్స్ చేస్తాడు ఇంకా మీ పేపరు తొత్తుగా వ్యవహరిస్తుందో చూస్తా
All are well but vizag steel employees facing financial problems
Appudu Appudu Appudu yenduku sir....
Ippudu Manaku yemi vachayo cheppandi
చంద్రబాబు గారు మాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిముఖ్యమంత్రిగా
కాకుండా మాన రాష్ట్రానికి వెన్నుముక చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్
అమరావతి చుట్టూ 100 kms యాకర్ 1cr in next ten years 🎉
ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా వుంది
గత ఐదు సంవత్సరాలు ప్రజలు అభద్రతతో బ్రతికారు.