5 రూపాయల భోజనం | Journalist Kranthi | GHMC's Rs-5 Annapurna Bhojana Scheme | KRTV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 апр 2024
  • 5 రూపాయల భోజనం | Journalist Kranthi | GHMC's Rs-5 Annapurna Bhojana Scheme | KRTV
    #journalistkranthi #annapurnabhojanam #ghmc #telangana
    హలో నమస్తే 🙏. KR TV తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో✍️ సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది.
    KR TV is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews in Telugu😊 9441185152

Комментарии • 388

  • @tejaravi7848
    @tejaravi7848 2 месяца назад +63

    ఇక్కడ హైలైట్ ఏంటి అంటే అన్న చేతికి బ్రాస్లెట్, వేళ్ళకు రింగ్ ఏసుకొని ఆ 5 రూపాయలు భోజనం గురించి ఎవరు మంచిగ లేదు అని చెబితే దాన్ని హైలెట్ చేయాలి... ఆయనకు ఇంట్లో తిన్నట్లు గా లేదు అన్నాడు... అందరి ఇళ్లలో ఒక్కటే మాదిరి వంటలు చేయరు... అక్కడ అందరు భోజనం మంచిగానే ఉంది, తింటున్నారు...

    • @user-eg4st6rv2k
      @user-eg4st6rv2k 2 месяца назад +3

      మీకు బిచ్చపోలు కెమెరా పట్టుకొని కథలు చేతున్నారు

    • @thirupathieppa5453
      @thirupathieppa5453 2 месяца назад +1

      Akali unnappudu anna pettevalle goppa dabbulu mukyam kadu kranthi bai

    • @prasanthschanti
      @prasanthschanti Месяц назад

      He dnt no difference between kakarikayya and carrot if spelling mistake sorry

    • @masterrockstar2017
      @masterrockstar2017 Месяц назад

      Vadu padesi vuntadu

    • @enjamoorisridhar2595
      @enjamoorisridhar2595 Месяц назад

      ఐదు రూపాయలకు చాయ్ రాని రోజుల్లో ఉన్నాయి ఇప్పుడు 5 రూపాయలు భోజనం చేస్తుంటే అయిదు రూపాయల భోజనాన్ని విమర్శిస్తున్నారు. మీకు అంత ఇన్ఫర్మేషన్ కావాలంటే జిహెచ్ఎంసి చైర్మన్ అడగండి తెలుస్తది.

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg Месяц назад +7

    కడుపు కాలే వానికి తెలుస్తుంది, ఆకలి విలువ, పరీక్ష చేసే వానికి ఏమి తెలుస్తుంది ఆకలి విలువ. ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

  • @user-us7yt7fw9u
    @user-us7yt7fw9u 3 месяца назад +46

    మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు ఐదు రూపాయలకు భోజనం ఇది బాగుంది హైదరాబాదులో వేరే వేరే దగ్గర చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ తినేవాళ్లు పేదలు నిరుపేదలు ఉంటారు కాబట్టి వాళ్ల కోసం బానే ఉంటది

  • @vamsiram7740
    @vamsiram7740 2 месяца назад +24

    ఒక వాటర్ ప్యాకెట్ 2/- ఒక బఫెట్ ప్లేట్ 2/- ఇంకా మీకు వాళ్ళు ఉచితం గా అన్నం పెడుతున్నారు . వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు

  • @srinivasraochepuri3790
    @srinivasraochepuri3790 3 месяца назад +60

    ఆకలి రుచి ఎరుగదు

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 2 месяца назад +13

    5/- భోజనం నిరుపేదలకు వరం,

  • @balaswamyg4993
    @balaswamyg4993 2 месяца назад +31

    Only 5 rupees ki emi vosthundhi కనీసం tea కుడ raadhu kaani కడుపునిండ meals Peduthundante chala goppa విషయం great❤

    • @SaiGangadhar993
      @SaiGangadhar993 2 месяца назад +1

      Kadupu ninda vundadhu babu cup rice 🍚vuntadhi antha curry, sambar that it was not nice gathi leka thintaru koni chotla nice gaa vuntadhi

  • @saidulugaddapati2496
    @saidulugaddapati2496 3 месяца назад +33

    క్రాంతి బాయ్
    ఈ పట్నం లో.. ఆకలి ఐతే 5 రూపాయల భోజనం
    కడుపు కాళి చేయాలి అంటే 10 రూపాలు
    (మరుగుదొడ్డి వాడితే)

  • @amarenderable
    @amarenderable 2 месяца назад +34

    5రూపీస్ కి అన్నం పెడుతున్నారు ఇందులో స్కాం ఎమన్నా ఉన్నదా అని వెతుకుతున్నారు ఏందీ బ్రో ఇది ఇలా ఇస్కాన్ వాళ్ళు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం దాని లో ఏదైనా తప్పు దొరుకుతద అని వెతకడం పెద్ద తప్పు

    • @sudhadara5530
      @sudhadara5530 2 месяца назад +2

      Vadu ante santanan ki against

    • @ncreationsgdk
      @ncreationsgdk Месяц назад

      Iskon endhukochindi GHMC kada... organise chesedhi.. offcourse they will scam ... Because who prakaram powstika aharam prakaram enni calories pettoli govt antha daniki amount chupinchi lowest lo finish chestharu...but any way needy will get help from this....

  • @Nirbayamtv
    @Nirbayamtv 2 месяца назад +19

    తీన్మర్ మల్లన్న కూడా ఇదే విధంగా 3 సంవత్సరాల కింద విడియో చేసిండు... ఏంతో మందికి అన్నం పెట్టి డుపునింపుతుండ్రు.. హరేరామ హరికృష్ణ ఫౌండేషన్ వాళ్లు... నిజంగా గ్రేట్..

  • @user-fg1vn3pe6f
    @user-fg1vn3pe6f 2 месяца назад +27

    మంచి క్వాలిటీ అయిదు రూపాయలకు నువ్వు పెట్టరాదు మరి ఇంటర్వ్యూ చేస్తున్నావ్ ఎక్కడ వండుతారు ఏంది అని అడుగుతున్నావ్ ఒక కార్డు ఉంటే అంత డిస్టిబూటర్స్ అది కూడా తెలియదు ఇంటర్వ్యూ చేస్తున్నావ్ ఏదో ఆకలి మీద ఆపదకు ఉన్నోళ్లు తింటారు దానికి ఇంటర్వ్యూ చేసి మంచిగా ఉన్నదా కాల్ టు మంచిగా ఉన్నదా అది అయితదా ఇదైతే

  • @deeneshvillan
    @deeneshvillan 2 месяца назад +21

    ISKON NOT GOVT DEAR JOURNALIST SIR DO SOME HOMEWORK JAI SHREE KRISHNA

    • @faceundermask97
      @faceundermask97 2 месяца назад +1

      he doesn't have basic knowledge about that

    • @nanimakam8372
      @nanimakam8372 2 месяца назад

      Yes

    • @shivamudhiraj6540
      @shivamudhiraj6540 Месяц назад

      ఎవరు చెప్పారు మీకు ఇస్కాన్ వారు నడిపిస్తున్నారు అని వారు వారి సొంత నిధులతో చేయట్లేదు ప్రభుత్వ నిధులతో మరియు ఇస్కాన్ వారు కలసి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు జై శ్రీకృష్ణ హర హర మహాదేవ

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 2 месяца назад +9

    అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ వారికి అభినందనలు పేదవాడికి చాలండి ఐదు రూపాయలకి వాళ్లది ఎంతో పెద్ద మనసు దేవుడు చల్లగా చూడాలి కానీ ఇది ఎక్కడో చెప్పలేదు మీరు

  • @nandikondarkreddy2072
    @nandikondarkreddy2072 2 месяца назад +5

    కూసే ది.. ఎదో వచ్చి మెసే దాన్ని చేడగొట్టిందట... ఎదో పాపం లేని వాళ్ళ కోసం help చేసున్నారు...

  • @RandomMatters22
    @RandomMatters22 2 месяца назад +6

    When someone ask will temple feed poor show them ISKCON's Akshayapatra

  • @user-fv9jm8xh4f
    @user-fv9jm8xh4f 2 месяца назад +6

    వాళ్ళు పెట్టేది బానే ఉంది... వీడి ఇంటర్వ్యూ బాలేదు...

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 2 месяца назад +8

    Hare Krishna foundation

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 2 месяца назад +3

    5 రూపాయల భోజనంలో స్కామ్ ఏంటన్న..
    ఒక మంచి లక్ష్యం తో సిటీలల్లో పనులు చేసుకొనే పేద వాళ్ళకి కనీసం ఒక్క పూటైనా తక్కువ ఖర్చుతో కడుపు నిండా భోజనం పెడుతుండ్రు కదన్న అది గొప్ప విషయం కాద...
    మంచిలో చెడు వెతకకండి ప్లిజ్...

  • @vjmusic3948
    @vjmusic3948 28 дней назад +2

    ❤❤❤❤❤super super plate 2₹..water 2₹ భోజనం సేవా దృక్పథం

  • @krakeshrake5768
    @krakeshrake5768 2 месяца назад +10

    Daya chaysi paydalu tenay Annam paina rajakiyalu chayakandi kranthi garu

  • @venkatreddygopireddy8479
    @venkatreddygopireddy8479 3 месяца назад +12

    ఇక్కడ చేతులు kadukovadaniki వాటర్ ఉన్నవి వేరే దగ్గర లేవు kvantiti బాగా పెట్టారు

  • @user-oy7mv9lj9y
    @user-oy7mv9lj9y 2 месяца назад +16

    హరే రామ హరే కృష్ణ వాళ్లు పెడుతున్నారటన్న

    • @sadved1
      @sadved1 2 месяца назад

      Telanagana govt sahakaram tho... partnership lo pettindu...other state lo ledu ...

  • @khadeerluck8344
    @khadeerluck8344 Месяц назад +2

    Nenu chala sarlu tinna 5 rupees lo chala better..
    Andulo chala vegetables vestaru healthy food.
    Nijam chepalante auto deivers labour students.. competitive exams preparation ki .zomoato swiggy boys ki chala chala use aithundi..
    ...
    5 rupee kuda water and plate ki matrame..

  • @vjmusic3948
    @vjmusic3948 28 дней назад +2

    ❤❤❤ పేదలకు గొప్ప వరం.. దైవ సంకల్పం

  • @iskcondevotionalway
    @iskcondevotionalway Месяц назад +2

    తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో Iskcon ఈ 5rs మీల్స్ స్కీమ్ సర్వీస్ మెయింటెనెన్స్ చేస్తుంది | హరే కృష్ణ

  • @venkateshamcherka5472
    @venkateshamcherka5472 2 месяца назад +3

    Water packet Rs 1
    Paper plate Rs 2
    Rice & samber, curry
    Meelanti paddalaku kadu...
    Badugu balaheena vargalaku...
    Thappulanu vethakakandi...

  • @mandadipraveenreddy9392
    @mandadipraveenreddy9392 2 месяца назад +30

    అరె రామ హరే కృష్ణ వాళ్ళు పుణ్ణయం

  • @SAI-1569
    @SAI-1569 2 месяца назад +11

    ఇస్కాన్ టెంపుల్ వాళ్లు పెడుతున్నారు అన్న ఇది

  • @RandomMatters22
    @RandomMatters22 2 месяца назад +3

    U can donate to Akshayapatra movement

  • @RandomMatters22
    @RandomMatters22 2 месяца назад +2

    Food is prepared and sent by ISKCON's Akshayapatra movement

  • @iskcondevotionalway
    @iskcondevotionalway Месяц назад +1

    This 5rs Meals Scheme Service Maintanence Under Iskcon Food for life foundation with Telangana Govt Support

  • @bandarivamshi2926
    @bandarivamshi2926 2 месяца назад +2

    Rip who dont know actually this food trust is actually running by hare Krishna trust.

  • @siddusrinu7747
    @siddusrinu7747 2 месяца назад +3

    Per day 300 members ki food peduthunaru wow great to hear..antha mandhi kadupu nimputhuna prathi okariki dhanyavadhalu…

  • @stephendharani76
    @stephendharani76 2 месяца назад +1

    Love u kranthi❤ ur the real journalist

  • @coolsingh2469
    @coolsingh2469 2 месяца назад +6

    Hare Rama Hare Krishna vaallu sponsor chesthaaru

    • @palvaivinay5761
      @palvaivinay5761 2 месяца назад +2

      sponsor kadhu hare rama krishna vala tender 22rs ki vesaru per plate ki govt ki supply chestunaru

    • @sadved1
      @sadved1 2 месяца назад

      Govt chestundhi adhi...hare Krishna and govt partner .vere state lo endhuku ledu

  • @thirus9839
    @thirus9839 2 месяца назад +3

    Timing పోరాటాలు ఇవి ప్రజల కోసం కాదు

  • @user-mx7bb7yj6w
    @user-mx7bb7yj6w 2 месяца назад +1

    Kranthi garu 5 Rupees meal is being sponsored by "Hare Rama Hare Krishna" foundation, not the State Government.

  • @RandomMatters22
    @RandomMatters22 2 месяца назад +1

    Akshayapatra Central kitchen chudandi chala hygiene maintain chestaru infact mana house lo kitchen kante best kitchen

  • @bonagirinarendernaresh9579
    @bonagirinarendernaresh9579 3 месяца назад +2

    Great job bro

  • @baindlaprasad6916
    @baindlaprasad6916 3 месяца назад +3

    Super untadi taste

  • @bollesangameshwarreddy2396
    @bollesangameshwarreddy2396 2 месяца назад +1

    5 రు bojanam హరే రామ హరే కృష్ణ వలది

  • @ssggraphics2495
    @ssggraphics2495 3 месяца назад +1

    హరే krishan హరే రామ foundation vallandi

  • @vinod40096
    @vinod40096 2 месяца назад +5

    అన్న 5 రూపాయలు పెడితే ఏమోస్తుంది ఈ రోజులో.. పేదలకోసం kcr గారు ఈ పథకం పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నాడు... ఆయనను మనం ఓడగొట్టి దరిద్రం నెత్తిన పెట్టుకున్నాము...

    • @MogulaiahA
      @MogulaiahA Месяц назад

      అన్న.కేసీఆరుచేసీపేదపేద.తపులుసుడుజెర.చీరలతీసీ.రైకాలపేటీఃడు.

  • @vntspecials5407
    @vntspecials5407 Месяц назад

    Only 5 rupees కి చాలా బెటర్ లే.🎉

  • @ILovebirds-vj4dj
    @ILovebirds-vj4dj Месяц назад +1

    5రూపాయలకు కనీసం టీ కూడా రావట్లేదు వాళ్ళు ఏదోలా అన్నం పెడితే మీకు సిగ్గులేకుండా మళ్ళీ కమీషన్ ఎంత అని అడుగుతున్నారు ఛీ మీరు మీ బతుకులు 🙏

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Месяц назад +1

    Ayidu rupayalaku vo cup tea radu, vallu annam peduthunnaru. Abhinandaniyam.

  • @medhariraju3590
    @medhariraju3590 2 месяца назад +1

    5 rupees. Yemivastundi poor people nice 👍

  • @khadeermd3515
    @khadeermd3515 2 месяца назад +1

    Chala mandi useful aithundi..
    Auto driver and delivery boys students snd labour ki chala useful..
    Food lo chala vegetables vestaru..nice

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao Месяц назад

    We should appreciate the Hare Krishna mission for their initiative. Let the government provide meet place.

  • @munigalavamshi5394
    @munigalavamshi5394 10 дней назад +1

    నువ్వు మరో తీన్మార్ మల్లన్న ఐతవ

  • @Free_fire_funny_videos_creator
    @Free_fire_funny_videos_creator 2 месяца назад +1

    Nuvvuv great anna true anchor ❤❤❤ love you Anna😢

  • @ramchowdary1830
    @ramchowdary1830 14 дней назад +1

    Yerripuka 5rupis ki-scam yayndhi ra

  • @rajenderagarwal7008
    @rajenderagarwal7008 2 месяца назад +2

    Yes iskon

  • @s2SumanKusa
    @s2SumanKusa 3 месяца назад +1

    Good video

  • @anilkumarnadigatla4535
    @anilkumarnadigatla4535 2 месяца назад

    Kranthi bro super , ఈ మద్య చాలా మార్పు వచ్చింది గుడ్

  • @anagondaram1046
    @anagondaram1046 3 месяца назад +1

    👌👌👌

  • @user-qm5mi9be7n
    @user-qm5mi9be7n 3 месяца назад +2

    Food Bagane untade 5 rs ke ah matram pedtundru em ostunde e rojulo 5 rs ke kadpu ninda pedtundru em kavale

  • @rajakavadi
    @rajakavadi 2 месяца назад

    Hare Rama Hare Krishna( ISCON) ANNAPURNA CANTEEN

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 3 месяца назад +1

    Its ok brother, for 5 rupees what we will get??

  • @purnaeluri1724
    @purnaeluri1724 8 дней назад

    ఫైవ్ స్టార్ హోటల్స్ కి వెళ్లి 1000 రూపాయలు పెట్టి బిర్యానీ తినగలిగే స్తోమత ఉన్న వాళ్లకి అన్నం విలువ ఆకలి విలువ ఏం తెలుస్తుంది పేదల కడుపు నింపడానికి ఫండ్స్ రూపంలో ఎవరో ఇచ్చిన దాన్ని ప్రజలకి పెడుతున్నారు ఆ వర్క్ చేసినందుకు వాళ్లకి ఐదు రూపాయల లెక్కన ఇద్దరికీ సప్లై చేసినందుకు ఇస్తున్నారు నీకు మంచి భోజనం ప్రజలకు పెట్టే మనసు ఉంటే మీ ఇంట్లో ఉండించి తీసుకొచ్చి పెట్టు

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 2 месяца назад

    Good

  • @funnyspace3463
    @funnyspace3463 Месяц назад

    Govt is major contributer

  • @srinu_1989
    @srinu_1989 2 месяца назад +1

  • @yerramahendar1357
    @yerramahendar1357 3 месяца назад +6

    Anna meru super

    • @digitalhemanth-bu6hl
      @digitalhemanth-bu6hl 2 месяца назад +1

      Deniki ra?? Super ?? 5rs ki food peduthunaru akadaki velli 5rs ki worth ena ani question chesthunaru daniki nv super anadam ndhi ra

  • @MdnisarMd-wl9ho
    @MdnisarMd-wl9ho 7 дней назад +1

    5 rupalak water pakit plet.radu Ana. Manchlo kuda chedunu.nenkute atla

  • @chennasrinivas2666
    @chennasrinivas2666 2 месяца назад

    Super ANNA

  • @sriveerabadrafurniture
    @sriveerabadrafurniture 2 месяца назад

    100 💯 good this is help for workers

  • @shaelectricals2802
    @shaelectricals2802 2 месяца назад

    Good food iam Hungary very good brother

  • @SridharSwamyChinthamani
    @SridharSwamyChinthamani 3 месяца назад +1

    this project run by hare krishna moment , with the help of GHMC .

  • @prasadlee8998
    @prasadlee8998 Месяц назад

    Plate 3rs water packet 2rs😂5rs ayindi ga mowa

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 8 дней назад

    How many eating? Who counts? Whats the subsidy?

  • @Wounderfulsisters
    @Wounderfulsisters 2 месяца назад

    Good bro

  • @DURGARAO-uy9lp
    @DURGARAO-uy9lp 2 месяца назад

    చాలా మంచి ఫుడ్ తెలంగాణలో 👍👍👍5

  • @Ridezwithvolkswagen3123
    @Ridezwithvolkswagen3123 2 месяца назад

    Ramakrishna mission will provide the food .. only govt given space for them on road side

  • @keysupushparaju797
    @keysupushparaju797 Месяц назад

    Annaa manam iche 5rs plate ,water paket ke ayipotundi. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @samaajamsamaajam6263
    @samaajamsamaajam6263 2 месяца назад

    హారే రామ హారే కృష్ణ సంస్థ వాళ్లు ఉచితంగా భోజనం పెట్టాలని గత కేసీఆర్ హయాంలో అనుమతి కోసం అడిగితే అట్ల కుదరదు అన్నపూర్ణ క్యాంటిన్ అని పెట్టుకొని రూ.5లు వసూలు చేయండంటూ చెప్పడంతో గత్యంతరం లేకపోవడంతో హరే రామ హారే కృష్ణ వాళ్లు సచ్చినట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్లు ఫ్రీ భోజనం పెడుదామనుకున్నారు.. దానిని పెద్ద పెద్ద హోటళ్లు వ్యాపారాలు తగ్గుతాయని, అలాగే ప్రభుత్వం క్యాంటిన్ స్టాళ్ల అనుమతి ఇవ్వాలంటే ఈ రూల్స్ పాటించాలని ఖండిషన్ పెట్టాడు కేసీఆర్... అసలు అన్నపూర్ణ ఎవ్వరు

  • @saiduluhasaan240
    @saiduluhasaan240 Месяц назад

    Athi vaddu #Bro

  • @shivamudhiraj6540
    @shivamudhiraj6540 Месяц назад +1

    అరేయ్ బాబు ఇవేవీ తెలియకుండానే జర్నలిస్టు అయ్యవా ప్రభుత్వం కొన్ని సంస్థలకు క్రంట్రాక్ట్ ఇస్తుంది వారు నడిపిస్తారు నాకు తెలిసినవి అందులో మంచిగా చేసేవి రెండు 1. హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ 2.అక్షయపాత్ర ఇది ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారాన్ని సప్లై చేస్తుంది ఇవి రెండు సంస్థలు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయి వాటికి కావాల్సిన నిధులు ప్రభుత్వం అందజేస్తుంది

    • @iskcondevotionalway
      @iskcondevotionalway Месяц назад +1

      This 5rs Meals Scheme Service Maintanence Under Iskcon Food for life foundation with Telangana Govt Support

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 29 дней назад

    ప్రఖ్యాత అంతర్జాతీయ సేవా.సంస్థ శ్రీ రామకృష్ణ మిషన్ వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం.
    కానీ వున్నవారు కూడా తింటున్నారు. కొంతమంది 20 రు.లు ఇచ్చి ఇంట్లో వండుకో కుండా పట్టుకెళ్ళిపోతున్నారు నిర్వహణ మునిసిపల్ పారిశుధ్య సిబ్బంది వడ్డిస్తున్నారు. పేపర్ ప్లేట్లు యెంగిలివి జాగర్తగా సేకరించి కడిగి టిఫిన్.సెంటర్ వారికి అమ్మేస్తున్నారు. ప్రజలకు బాగా తగ్గించి పెడుతూ ఇళ్లకు పట్టుకుపోతున్నారు. ఇలా నల్గొండలో జరుగుతున్నది.

  • @rocky-do8kr
    @rocky-do8kr 2 месяца назад

    బ్రో 5 రూపాయలకి వాటర్ ప్యాకెట్ ఏ రాదు..
    మీరు తిన్నా వెజ్ భోజనం ఖరీదు బయటి హోటల్స్ లో 80 నుండి 100 రూపాయల వరకు ఉన్నది...

  • @Rafique.18
    @Rafique.18 Месяц назад

    ఇంట్ల తిన్నట్లు లేదు అన్నావ్ కదా అందరి ఇంట్ల ఒక్క లెక్క వంట చెయ్యరు కదా అన్న

  • @lovarajugeesala1925
    @lovarajugeesala1925 2 месяца назад

    మా ఊరులో 12to2 క్లాక్ ఫ్రీ గా భోజనం పెడుతున్నారు రావులపాలెం కొనషిమా జిల్లా

  • @Alwaysheroo
    @Alwaysheroo 2 месяца назад

    Actual ga aa rice and currys neat ga vundadhu avi thini chalaa rogalu vasthadhi real ga nen chusanu motham dhumu and puruguluuntadhi erragada lo ayithee chala dharunam inthaku food lo purugulu unay and adhi dabaa kuda clean cheyaruu kastha neat ga undali anna koncham price akhuva petina kudaa. Eat ga undali

  • @venkatsai4578
    @venkatsai4578 3 месяца назад +1

    Idi chala good program

  • @y.maheshmahesh8259
    @y.maheshmahesh8259 2 месяца назад +1

    అన్నం పెట్టే వాళ్ళు తింటర

  • @yedidisuhasini7933
    @yedidisuhasini7933 2 месяца назад

    Many poor people eating why to spoil that also

  • @naveenstylishofficial_vmd
    @naveenstylishofficial_vmd 2 месяца назад

    ఏం తెలుసుకోకుండా వెళ్లి ఇన్స్పెక్షన్ చేస్తున్నావా నువ్ great bro... adhi trust vallu ఇస్తున్న food (హరే రామ హరే కృష్ణ ట్రస్ట్) money vallavi but government support ఇస్తుంది రోడ్డు దగ్గర పెట్టుకోడానికి... అంతే iga... Kani క్వాలిటీ గురించి అవసరం లేదూ... మీ ఇంట్లో ఫ్రై చేసుకుంటావని అక్కడ ఫ్రై lu కావాలంటే కష్టమే కదా

  • @user-qj8hj2mp7k
    @user-qj8hj2mp7k 2 месяца назад

    పేదవాడి భోజనం సూపర్

  • @DenashBc
    @DenashBc Месяц назад

    🙏🙏🙏😍😍

  • @grajuraju4095
    @grajuraju4095 9 дней назад

    అన నిదగరజలిగునమువునది.పైకి.ఎదుగుతవు

  • @sriker1436
    @sriker1436 Месяц назад

    డైరెక్ట్ గా చెప్పాడు వండి పంపిస్తే ఇక్కడ వద్దించినదుకు 1ప్లేట్ కు గింత అని చెప్పినంక కూడా అడిగిందే అడగడం తప్పు. చేతుల్లో మైక్ ఉన్నదీ కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. మోసాలు చేయకుండా నిజాయితి గా చేస్తే వాని పెండ్లాం బిడ్డలను ఎవడు చూసుకోవాలి. గా మాత్రం తెలియకుండా మైక్ పట్టుకొని బిల్డప్ కొరకు రోడ్ల పైకి ఎందుకు వస్తారో వాళ్ళకు, దేవుడికే తెలియాలి........ జర పదిలం.

  • @MYLifePAIN-ys1mz
    @MYLifePAIN-ys1mz 2 месяца назад

    Good food

  • @elizahanani2939
    @elizahanani2939 2 месяца назад

    I know very well about this food

  • @ravichoppari7163
    @ravichoppari7163 2 месяца назад

    Chala baguntadi ❤❤ 5 rupees bojaanam❤❤

  • @kganeshnaik4568
    @kganeshnaik4568 2 месяца назад

    Anna idi uppal police station daggara anukunnavallu okay like 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @simhachalam.b2771
    @simhachalam.b2771 Месяц назад

    Bayya akshaya patra ane oka food preparation vundedde kokapota lo sas building pakkana mottam akkada prepare ayye vachedde

  • @maheshgoudgangapuram9980
    @maheshgoudgangapuram9980 2 месяца назад

    గుద్ధ లా కాళితే గుర్రం వరి గడ్డి మేస్తది అంటారు

  • @gandikotaparsharam1999
    @gandikotaparsharam1999 2 месяца назад

    K కెసిఆర్ ప్రభుత్వం పరిపాలించిన

  • @shravankotagiri1953
    @shravankotagiri1953 3 месяца назад +1

    Mari nuvvu anduku tintav intlo hotelo oke rakanga untada

  • @madhanuinnaiah9982
    @madhanuinnaiah9982 27 дней назад

    Nenu chakasarlu tinna anna aakalito unnapudu hotel danikante testega anipichindi