ABN Exclusive Video : అమృతం లాంటి అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేస్తారో చూడండి...! | Annavaram ||ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • ABN Exclusive Video : అమృతం లాంటి అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేస్తారో చూడండి...! | Annavaram ||ABN
    #annavaram #annavaramprasadam #satyanarayanaswamy #abndevotional
    For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevot...
    ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on RUclips: bit.ly/abndevot...
    ► Like us: / abntelugutv
    ► Follow us on Helo: ABN Andhrajyothy
    ► Follow us: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links :
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhr...
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For ABN Indian Kitchen:bit.ly/indianki...
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInter...
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana : bit.ly/abntelan...
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ► For ABN Devotional: bit.ly/abndevot...

Комментарии • 101

  • @srinivaschikkala7440
    @srinivaschikkala7440 Год назад +60

    , జై శ్రీమన్నారాయణ... జై అన్నవరం సత్యనారాయణ స్వామినే నమః.... పవిత్రమైన సత్యదేవుని ప్రసాదాన్ని వీధి పాలు చేశారు కదా ఇన్ని సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ స్వామి వారి ప్రసాద రహస్యం బయట పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఈ యాంకర్ హిందువా లేక అన్యమతస్థుడా కనీసం భక్తి లేదు భయంలేదు... అలా వుంటే శ్రీ స్వామి వారి దర్శనం చేసుకుని శ్రీ స్వామి వారి అనుమతి తీసుకున్నాడా అతని మొహాన బొట్టు వుందా... నిజమైన భక్తులు వస్తే కనీసం తొంగి చూడనీయరు అలాంటిది అతను అన్ని ప్రదేశాలు తిరిగి అతని కూడా కెమేరా మేన్ ఇంకా ఎవరు ఉన్నారో వంట స్వాములు కి కానీ యాంకర్ కానీ మూతికి కనీసం మాస్క్ వంటివి అయినా లేవు అసలు ఈ తయారీ విధానం ఎందుకు రికార్డు చేశారో తెలియదు ప్రసాదం బేరం లేదనా అసలు ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చింది.... అక్కడ తళిహ స్వామి కి యాంకర్ కి ఘుమఘుమ సువాసన వస్తుందట అమృతం లా వుంది అని ఏదో వ్యాపారం లా ప్రచారం చేస్తున్నారు.. భక్తులు కి అమ్మే ప్రసాదమైతే మాడు కంపు వస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల పూర్వపు రుచి కూడా రావడం లేదు అని భక్తులు మాటలు మీరు వినలేదా ఈ వీడియో ఇప్పటికైనా బేన్ చేసి భక్తుల మనో భావాలు కాపాడాలి అని మా అభిప్రాయం.... ప్యాకింగ్ చేసే వారు మాస్క్ లు పెట్టుకున్నా కానీ ఈ యాంకర్ వెళ్లి ఆ ప్యాకింగ్ చేసే వాని మాస్క్ తీయించి మాట్లాడించే అవసరం ఏముంది ఎందుకు అతనికి అంత ఆతృత ప్రసాదం పాత్ర దగ్గర కూర్చుని ఏదో తినడానికి కూర్చున్నట్లు కూర్చుని మాట్లాడుకుంటున్నాడు ఇంత యాగీ అవసరమా దేవస్థానం అధికారులు. కమిటీ వారు ఆలోచించండి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సత్యదేవా మీరే మీ ఆలయాన్ని కాపాడుకోవాలి ....

    • @srinuranga4317
      @srinuranga4317 Год назад +1

      Yes

    • @Sathish10407
      @Sathish10407 10 месяцев назад +6

      ఇదంతా మనం చేసుకున్న కర్మే
      ఏదో బిర్యానీ కి ప్రమోషన్ చేసినట్లు చేశాడు
      నాకు తెలిసి అతను అన్యమతస్తుడు అనిపిస్తుంది
      ప్రసాదం కనీసం కళ్ళకి అద్దుకుని తినడం కూడా తెలీదు
      ఓం సత్యదేవాయ నమః...

    • @DhanaLakshmi-oy2zc
      @DhanaLakshmi-oy2zc 3 месяца назад +2

      😂asala godhuma ravva ni left hand tho muttukunnadu

    • @venkateswarlunukala2814
      @venkateswarlunukala2814 3 месяца назад +2

      మిత్రమా ఈ వీడియో జాగన్ ప్రభుత్వ ము లో చేసి ఉన్నారు దేవునికి నైవేద్యంగా పెడితే వీడూ తినడు విడుప్రసాధము తిన్నాక నెవద్యము పెట్టారు ఏమో

    • @saradakanchi1392
      @saradakanchi1392 2 месяца назад

      Exactly

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 Месяц назад

    అది అసలు నిజంగా స్వామివారి వంటశాలయేనా డౌట్ గా ఉంది..
    నిజంగా స్వామివారి వంటశాల అయితే ఇతరులను ఎవరిని రానీయరు అందులో ఏ డౌట్ లేదు.. ఎందుకంటే అక్కడ మడీతో పాదాలు తయారు చేస్తారు.. సుచీ శుభ్రత మడి ఆచారము లేకుండా ఎవడు పడితే వాళ్ళు వంటశాల లోపలికి వెళ్ళటం అసాధ్యం.. పైగా వంటశాలలో బ్రాహ్మణులు మాత్రమే ప్రసాదాలు తయారు చేస్తారు.. మరి ఈ యాంకర్ ని ఎలా లోపలికి రానిచ్చారు.. అసలు యాంకర్ తినటానికే లోపలికి వెళ్లాడా ఏమిటి..? 😊😊 స్వామివారికి నివేదించ కుండా ప్రసాదము ఎలా తింటారు..? అంటే లోపలికి ఎవరైనా వెళ్లొచ్చు .. స్వామివారికి నివేదన చేయకుండా ఎవరైనా తినొచ్చు.. ఎవడు పడితే వాడు లోపలికి వెళ్లి వాళ్ళు తిన్న తరువాత స్వామివారికి
    నివేదిస్తారు అన్న మాట ఛీ.. ఛీ.. అంత పెద్ద స్వామివారి పేరు ప్రతిష్టలు సర్వనాశనం చేశారు.. ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు

  • @madhavib2515
    @madhavib2515 9 месяцев назад +19

    దేవుడి ప్రసాదం భక్తులందరికీ మాత్రమే....
    ఎవడు పడితే వాడు వంటశాల కి వెళ్లి వీడియో తీయ్యటం సరైనది కాదు.... దీని మీద న్యాయపరమైన చర్యల కోసం హిందూ ధర్మ పరిషత్తు వారు పని చెయ్యాలి

    • @mjshbhasm7263
      @mjshbhasm7263 3 месяца назад +1

      Swami vari ji naivedyam yeppudu istharu

  • @hemalathakruthinti9278
    @hemalathakruthinti9278 4 месяца назад +12

    స్వామి వారి దివ్య ప్రసాదం , స్వామివారు స్వీకరించిన తరువాత మనం స్వీకరించడం ఆచారం.ఇతను తినడానికి ఉబలాట పడటం. ఛాల విషాదం. వీడియో కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు చర్యలు అవసరం.

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 3 месяца назад +5

    అన్నవరం ప్రసాదం లో బెల్లం వేస్తారు అనుకొన్నాను, లేదా పాత పద్దతి కాకుండా sugar ఉపయోగిస్తున్నారా?

  • @suryaprabhatokala7568
    @suryaprabhatokala7568 2 месяца назад +5

    పాత్ర అంచుల మీద ఉన్న మాడు అంతా శుభ్రం చేసి వండితే, ప్రసాదంలో మాడు చెక్కలు రాకుండా ఉంటాయి.అవి బొగ్గు రుచి వస్తున్నాయి.

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 Месяц назад +1

      అసలు పాత్రలకి శుభ్రత ఏది..? పాత్ర చుట్టూ మాడిపోయి అట్ట కట్టి పోయింది.. శుభ్రత లేదు పాడు లేదు

  • @gadiratnakumari2476
    @gadiratnakumari2476 2 месяца назад +7

    ప్రశదాశాలకి వెళ్ళటానికి ఈ యాంకర్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అనాలి

  • @tatayyapathalu-1151
    @tatayyapathalu-1151 3 месяца назад +10

    ఓం శ్రీ సత్య నారాయణ మః
    వచ్చిన యాంకర్ కు భక్తి భావం లేదు.
    నుదుటున కనీసం స్వామి వారి బొట్టు లేదు. ఎడమ చేతి తో ప్రసాదం తీసుకున్నారు. స్వామికి నైవేద్యం పెట్టకుండా... స్వామి వారి ప్రసాదం భూజించటం ఎంత వరకు భక్తి సంప్రదాయం. కమర్షియల్ యాడ్ లా ఇంత బహిర్గతం అవసరమా..కనీసం మాస్క్ కూడా ధరించలేదు.
    స్వామి క్షమించు, నువ్వే కాపాడాలి.
    🙏🙏🙏

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 3 месяца назад +5

    ఒకప్పుడు అన్న వరం
    వరం
    ప్రసాదం అమ్రృతంలానే ఉండేది,కాని ఇప్పుడు
    లేదు,మాడు చెక్కులు ఎక్కువ ,నాటి
    నాణ్యత నేడు లేదు.

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 3 месяца назад +7

    Background music ఆపేస్తే బాగుండేది

    • @crazyrams4082
      @crazyrams4082 2 месяца назад

      Evado sachhinattu pettadu music 😂

  • @madhavaraothiruveedhula3094
    @madhavaraothiruveedhula3094 2 месяца назад +2

    ఈ వీడియో ఎవరిని ఉద్దరించటానికి? భక్తులనా, యాంకరునా, ప్రసాదం సేల్స్ పెంచటానికా అర్ధం కాలేదు.

  • @PKAKJ
    @PKAKJ 2 месяца назад +2

    నేను నెయ్యి ఉన్నవి కనీసం ముట్టుకోను... కానీ... ఈ ప్రసాదం ఒకేసారి 2 -3 పొట్లాలు తినేస్తా...అదీ ఆ రుచి

  • @satyakumar221
    @satyakumar221 2 месяца назад +2

    ఒక మంచి వ్యక్తిని అదే భక్తిశ్రద్ధలు ఉన్న వ్యక్తిని, అలాగే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిని పెట్టి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో పంపండి, తెలుగు తీసేసి ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడుతున్న వ్యక్తి ఏ విధంగా న్యాయం చేస్తాడు??
    చివరిగా ప్రసాదం ఎలా చేస్తారో మనకు తెలియకపోతేనే అందులో రుచి అలాగే ఉంటుంది

  • @yogindhra.2993
    @yogindhra.2993 5 месяцев назад +2

    Swamiki nivedana cheyali .paramapavithramga bhavinche prasadanni you tube lo petti commercial chesesaru. Normal vantalu chupistunattuga video chesaru.Asalu Ee video nu cheyadaniki karanam enti.Bhaktulu parama pavitra ga bhavinche prasadamusuchi subratha,Vundali Vantasalalo swami variki nevedana chesi taruvarha pettali.

  • @Aruna-x6s
    @Aruna-x6s 2 месяца назад +1

    Aakulu nakadam enti Sir aa bhasha emiti meru tesina Vedio bagavanthuniki sanbandhinchindhi dayachesi maruvakandi

  • @PbvRaju-r2m
    @PbvRaju-r2m 2 месяца назад +1

    జై సత్యనారాయణ మూర్తి కి ప్రసాదం కళాయి ఎడ్జ్ లాగితే బాగుంటుందేమో సార్ ప్రసాదం ఎస్సీలు ప్రసాదం గిఫ్ట్ తోటి లాగితే బాగుంటుంది సార్ మాడకుండా

  • @krishnaprasadsimhadri39
    @krishnaprasadsimhadri39 Год назад +3

    ఇలైచీ ఇలైచీ అని ఎచ్చులు పోకుండా యాలకులు అంటే చాలురా బాబూ

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 3 месяца назад

      ఖర్మండి బాబు ,అనవసరపు అనుకరణ

  • @PbvRaju-r2m
    @PbvRaju-r2m 2 месяца назад +1

    యాలకులు ఒరిజినల్ గ్రీన్ ఆయిల్ తిని ఎటువంటి కాయలు వాడుతున్నారు సార్

  • @bottasankar4212
    @bottasankar4212 8 месяцев назад +6

    ఓం శ్రీ సత్య నారాయణాయ నమః

  • @DhanaLakshmi-oy2zc
    @DhanaLakshmi-oy2zc 3 месяца назад +1

    Prasadam left hand tho tisukuntunadu elanti vaalu yenduku allow chestarao

  • @janardhankapalavai1833
    @janardhankapalavai1833 8 дней назад

    Immediate ga tinedenti, devudi ki petti finalize, atlesat pujari permission ina teskovali, istam vachinatu chestarenti

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 3 месяца назад +3

    ఆ వంట శాలలో ప్రసాదం చేసేవారందరికి చాలా Thanks.

  • @janardhankapalavai1833
    @janardhankapalavai1833 8 дней назад

    Aaa anchor attitude baledu, swamy vari prasadam edo recipe telsukovataniki vachinattumdi, visista ni telupataniki vachinatu ledu

  • @YvvSatyanarayana-ol9bg
    @YvvSatyanarayana-ol9bg 3 месяца назад +1

    Baga supnsaru tammudu kani oaka manici 2 3 peekattlu tintaru aa satyadeeuni mhima jai satyanarayanaswami

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 2 месяца назад +2

    నయ్యి కాదయ్యా. . నెయ్యి.

  • @srikanthgd3388
    @srikanthgd3388 Год назад +2

    prasadam kaneesam kallaki kuda attukoledu nuvu..waste anchor

  • @satyaprakashg8674
    @satyaprakashg8674 2 месяца назад +2

    Naku chala estam anna aakulu kuda nakestam ❤😅

  • @budharajuanasuya1145
    @budharajuanasuya1145 2 месяца назад +1

    😅vantasaalalo soamelu andarake 🙏🙏

  • @miriyaladamayanthi2481
    @miriyaladamayanthi2481 2 месяца назад +1

    Jai satyanarayana swamy
    Goppa prasadam cheyatam
    Chupincharu
    Thank you

  • @lalithagaddam4387
    @lalithagaddam4387 21 день назад

    Nuvvu tinadam enti swami ki nivedana cheyyakunda vaa sana kuda peelchakudadu

  • @shanthasubramanyam867
    @shanthasubramanyam867 2 месяца назад +1

    Anta bagundi vesals Nanita higin kapadali
    Bangalore

  • @sumanthzvakacharla6079
    @sumanthzvakacharla6079 6 месяцев назад +2

    Bro adi liver kadu lever
    And please dont touch those grains with bare hands

  • @gollurusrinu3787
    @gollurusrinu3787 2 месяца назад +2

    శ్రీ సత్య నారాయణ స్వామి 🙏🙏

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 2 месяца назад +1

    Chepthunnavaadu nijam gaa brahmin personenaa?maata theeru ala anipinchatledhu

  • @VanithaAllu
    @VanithaAllu 2 месяца назад +1

    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

  • @liroseedits
    @liroseedits 4 месяца назад +3

    Chala baaga choopincharandi

  • @SpongeBob-w9i
    @SpongeBob-w9i Месяц назад +1

    Om Sri Sri Sri Satya Narayana swamy ki jai 🙏⭕️‼️⭕️🚩🌺🕉️🐚🌸🪷

  • @venkatramana9399
    @venkatramana9399 3 месяца назад +1

    Satyanaryana swamy no anugraham dharshana bhagyam kaligibchu sway

  • @Sarada-se3om
    @Sarada-se3om 2 месяца назад +1

    Jai sri ramasahita sri sayusnmarayana Swami namo namaha

  • @Rrrr-vn8lp
    @Rrrr-vn8lp 11 месяцев назад +1

    Telugu channels lo reporter Telugu Sariga matadatam vasthe bagutadi

  • @govindarajuluchintala800
    @govindarajuluchintala800 Месяц назад +1

    Jai sathanarayan swami 🙏🙏🙏

  • @ramakondepudi8893
    @ramakondepudi8893 2 месяца назад +1

    చాలా బాగుంది విజయా 👌👌

  • @rameshmanyam4101
    @rameshmanyam4101 3 месяца назад +2

    Om Sri namo sathyanarayana swami

  • @VijayalakshmiKapa-i1g
    @VijayalakshmiKapa-i1g 2 месяца назад +1

    Nayyi kadu babu .Neyyi

    • @nsraju1386
      @nsraju1386 19 дней назад

      జాఫర్ బ్రదర్ లా ఉన్నాడు.

  • @sriramadasunarsimha5967
    @sriramadasunarsimha5967 4 месяца назад +1

    SrisatyaNarayanaswaminivekalaoswamijaisrimanNarayana

  • @PLATHAMANGESWARI
    @PLATHAMANGESWARI 3 месяца назад +1

    Sri Styadevaynamaha. Annavaram maha punyakshytram.

  • @viswanathammuralasetti9720
    @viswanathammuralasetti9720 Месяц назад +1

    Thanks 🙏 you so much good very nice

  • @srinivasuseerapu5559
    @srinivasuseerapu5559 2 месяца назад +1

    Om sri satya deva ya nama ha ❤❤❤❤❤❤

  • @SatyaveniSaladi-fn6is
    @SatyaveniSaladi-fn6is 10 месяцев назад +2

    Om sri Satya davya namam

  • @dileepmajji2680
    @dileepmajji2680 10 месяцев назад +2

    Annavara prasadam vere level

  • @TirupathiSompalli
    @TirupathiSompalli 4 месяца назад +1

    Om namo Satya Narayan Swami varu ki jai

  • @Vvvuval
    @Vvvuval 2 месяца назад +1

    Jai satyannarayana🙏🙏🙏🙏🙏

  • @bullibujji-3066
    @bullibujji-3066 2 месяца назад

    Pata bellam leda nalla bellam vestaru anukuntunnanu

  • @Naagulu-in3nc
    @Naagulu-in3nc 3 месяца назад +1

    mask ?

  • @SatyaveniSaladi-fn6is
    @SatyaveniSaladi-fn6is 10 месяцев назад +2

    Maa prasdam supar

  • @vignan775
    @vignan775 9 месяцев назад +1

    Om namah shivaya 🔥🔥🔥Sir your topics are very interesting please make more videos 👍👍

  • @madhavarao3446
    @madhavarao3446 3 месяца назад +1

    ముస్లిం

  • @hemalatham8666
    @hemalatham8666 Месяц назад

    So,So,So,So much....

  • @punnamchandertelu9959
    @punnamchandertelu9959 21 день назад

    🙏🙏

  • @KarthikeyaP-hk2wm
    @KarthikeyaP-hk2wm 3 месяца назад +1

  • @MamidelsGopalakrishnaprasad
    @MamidelsGopalakrishnaprasad 2 месяца назад

    అంతా బాగానే ఉంది కానీ సంగీతం బాగాలేదు

  • @b.vsubbarao2685
    @b.vsubbarao2685 2 месяца назад +1

    Om sathya devaaya namah🙏🙏🙏🙏

  • @penuguduruvenkatasivasubra2962
    @penuguduruvenkatasivasubra2962 Год назад +1

    జై సత్య దేవ

  • @suryaprabhatokala7568
    @suryaprabhatokala7568 2 месяца назад

    8వ నిమిషంలో చూడండి మూకుడు అంచులు ఎలా ఉంటుందో.

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 Месяц назад

      ఆ ఏముంది మూకుడు అంచులు మాడిపోయి అట్ట కట్టి పోయింది.. శుభ్రత లేదు పాడు లేదు

  • @ramadevichaganti2796
    @ramadevichaganti2796 6 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @GovindamorutiS
    @GovindamorutiS 3 месяца назад +1

    Godisgood.goodisgod

  • @tumatuma7972
    @tumatuma7972 3 месяца назад

    జగన్ రెడ్డి మాయజాలం

  • @chamarthiraviteja8019
    @chamarthiraviteja8019 Год назад +2

    Super

  • @prasannakumar9687
    @prasannakumar9687 2 месяца назад +1

    Ayya abn radhakrishna garu eedini vere daniki marchi deeniki evarini ayena pettandi sir chudaleka pothunnam plz eedi anchoring

  • @RachapudiSulakshana
    @RachapudiSulakshana 10 месяцев назад +1

    Prasadam superb

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 2 месяца назад +1

    Good job

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavendrabala8965
    @raghavendrabala8965 3 месяца назад +1

    Super test

  • @murtyvsn8616
    @murtyvsn8616 3 месяца назад

    బరువు చూడరా ఇంకా?

  • @gowrialla4500
    @gowrialla4500 Год назад +2

    Prasadam ginnelu maadu lu unnai

  • @bhanupolisetty4493
    @bhanupolisetty4493 8 месяцев назад

    Ist it’s offered to Lord and then to humans

  • @viswanathammuralasetti9720
    @viswanathammuralasetti9720 8 месяцев назад

    My native place Annavaram

  • @venkateshwarraopalakurthi632
    @venkateshwarraopalakurthi632 3 месяца назад

    Anchor is not good