ABN Exclusive Video: రోజుకు 60 వేల మందికి వండి పెట్టే తిరుమల కిచెన్ ఎలా ఉంటుందో చూడండి
HTML-код
- Опубликовано: 24 апр 2023
- ABN Exclusive Video: రోజుకు 60 వేల మందికి వండి పెట్టే తిరుమల కిచెన్ ఎలా ఉంటుందో చూడండి.
#ttd #tirupati #tirupatiprasadampreparation #tirumala #tirupatiladdu #abnindiankitchen
Watch the Mouthwatering Recipes Of Indian Kitchen as we bring out new styles of Delicious Food For you.
For More Cooking videos and Tasty Recipes Stay Tuned to ABN Indian Kitchen & Subscribe: bit.ly/2tFQVBZ - Хобби
తండ్రి గోవిందా కలియుగాంతం వరకు నీ దర్శనం మరియు నీ భక్తులకు ఈ అన్న ప్రసాదం పెరుగుతూ పోవాలి ఓం నమో శ్రీ. వెంకటేశాయ
😅
భలే బాగుంది . నోరువూరుతోంది. బాగ వివరంగాచెప్పారు భలేవంటకాలు .🙏🏽🙏🏽🙏🏽
శ్రీ వేంకటేశ్వర స్వామి మహత్యము తో నిర్విఘ్నంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమం ప్రపంచంలోనే అత్యుత్తమం అని చెప్పవచ్చు....
అన్ని దానముల కంటే అన్న దానము గొప్పది .శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ్వర గోవిందా🙏👌🤝
చాలా మంచి వీడియో తీశారు Om Namo venkatesaya 🙏🏽
మంచి వీడియో చేశారు... సూపర్ 👌👌👌👌🙏🙏🙏🙏
నిజంగా అద్భుతం. 👌👌శ్రీవారి ప్రసాదం 🙏🙏ప్రసాదం తయారీ వెనుక ఎంత మంది శ్రమ దానం ఉందొ వివరంగా చూసిన తరువాత కూడా మనం రుచికరంగా లేదని, వంకలు పెట్టి తినకుండా వృధా చేయడం మంచిది కాదని నా మనవి. ఓం నమో వెంకటేశాయ. 🙏🙏🙏
Evari kosam .....epudu unna vedhavalu
నాకు తెలిసి ఇలాంటి టెంపుల్ ఇండియా లో ఎక్కడ కూడా లేకుంటది నేను రీసెంట్గా వారం నిన్న వెళ్లి వచ్చాను అక్కడ చాలా అద్భుతంగా ఉంది అక్కడ అన్నదానం చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీవారి ప్రసాదం ఓం నమో వెంకటేశాయ నమః
అక్కడకు బిజెపిని చాలా సూపర్ గా అద్భుతంగా ఉంటుంది నేను తిన్నా కాబట్టి చేస్తున్నాను
ఇంతమంది జనాలకు మెయింటెనెన్స్ చేయడమంటే చాలా అద్భుతం ఇక్కడ సేవ చేసేవారు కూడా చాలా గౌరవంగా వచ్చిన భక్తులకు వడ్డిస్తారు అన్న ప్రసాదం ఓం నమో వెంకటేశాయ
అన్నా చాలా అద్భుతమైన వీడియో చూపించినందుకు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ
కలియుగ వైకుంఠవాస గోవింద గోవింద గోవింద గోవింద గోవింద🙏🙏🙏
Anndata sukibhava అంతమందికి భోజనం పెట్టడం చాలా బాగుంది అంతా ఆ శ్రీ నివాసుని మహిమలు ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏🙏🙏శుభంభూయాత్
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Inta mandiki vandadam chala great.meeku na vandana lu.🙏🏻🙏🏻🙏🏻
Okappudu bramhins vallu quality maintain chesi food and Laddu chees Vallu Kani ippudu reliance contract vallu chestunnaru ippudu vacchina prathi bhaktudu tittestunnadu
అన్నప్రసాదం అన్నిదానాలకంటే గొప్పది Namo Venkatesa namo namaha
Chala vivaramga chepparu, anni visithamga kichanlo vandayvi vantalu chuparu, chala thanks, hads of too you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమో వెంకటేశాయ, నిజంగా అద్భుతం అండీ 👌👏👏🙏🙏🙏
❤️🚩ఓం నమో వేంకటేశాయ నమః ❤️🚩
Nice program by abn., thankful for the right information and anchor Chakku bhai - inka nuvvu venakki tirigi chudanakkarledhu career lo, all the best macha ☺️
వున్నవి..రాయండి...సార్... మొన్నే వెళ్ళా ...కొండపైన ఫుడ్ అస్సలు బాలేదు...రేట్ కూడా ఎక్కువే...అక్కడ పెట్టె దేవుని ...అన్నసమరాదన అస్సలు బాలేదు....దయచేసి...రాజకీయ నాయకులు చొరవ తీసుకొని....మన హిందుత్వాన్ని కాపాడండి...ఓం నమో వెంకటేసాయ
Om namo venkatesaya. Chala goppaga theesaru video. Meeku dhanyavadhalu Sir.
ఓం నమో వేంకటేశాయ
Tq so much for vedio sir. Om namo venkateshaya🙏🙏🙏🙏
It is really great.
Anchoring chese vaaLLu bhaasha meeda, vattula meeda Sradha peDite baagunTundi.
Chala adbhuthanga undi ee video chusthu unte..
Thank you, bro..
Om namo venkateshaya..
One of the best video . . . Govinda Govindaaa 🙏
స్వామి దర్శనం వద్ద రెండు వరుసలలోని భక్తులను ఒకే సారి కాకుండా, ఒక వరుస లోని భక్తులను స్వామీ దర్శనానికి అనుమతిస్తే బావుంటుంది క్యు లైన్లలో..భక్తులుగంటల తరబడి నిల్చోని ఉంటారు కదా.. భక్తుల తోపు లాటలో.. స్వామి దర్శనభాగ్యం సరిగా కావట్లేదు
Excellent video, థాంక్స్ TO ABN💐👌👍🙏🙏🙏🙏MUST watch
Om namo Venkatesaya.
ఓం నమో వేంకటేశాయ నమః
Entha kashta padithe manaki antha ruchikara myna anna prasadam labhisthundo thelisindhi. Chala neat and hygienic gaa thayaaru chesthunnaaru. Manam ye maatram vanka petta kundaa prasadam sweekarinchaali. Intha mandhi ki anna prasadam peduthunna TTD vaariki aneka dhanyavaadaalu
నమో వేంకటేశాయ 🙏🙏🙏
Super video. Srinivasa Govinda namo namaha.
Very nice👏 super very super super om namo venkesya
Very good T.T.D food . Namo Venkatesaya
Chala baga chupincharu anna
Om namo venkateshaya good video bro thank you very much s Satyanarayana vijayawada
Thanks a lot for sharing gud information
Voice dull, background music full, please correct it, Om namo venkatesa
ఓం నమో శ్రీ వేంకటేశాయ
Oom Namo Venkateshaya.
Not easy to feeding daily more than 50,000 devotes with out Lord Venkateshwara krupa. Those who are worked for this Annaprsadam, sari janma danyam. Varandariki danyavadalu & namassulu.
Vari janma danyam.
Memu vellinapudythe food tasty ga cheyaledu anna....yedo pettali ante pettali annattuga undi ruchi....kani annaprasadam yedyna sweekarinchali aa mata anakunda....
Chalabaga chupincheru govinda
Om namo venkatesaya
Happy to watch sreevarikitchen❤❤ ohm namovenkatesayanamaha
Om namovenkatesaya❤🙏🙏🙏chala chala adbhutham memu yekkada chudaledu yelanti kichen a prasadam.chusthute eppude thirumala velli prasadam thinalaniundi🤤🤤🤤👌👌🙏🙏
👌 excellent Video 👏
Om Namo Venkatesaya Namaste 🙏
Ome Namo Venkatesaya.🙏🙏
Om namo venkataseaya namaha video super
Excsllent Video by ABN..Namo Venkatesaya..
very nice information
"తరిగొండ వెంగమాంబ!? అన్నప్రసాదంలో!? చేసేటటువంటి రసం మాత్రం అద్భుతః!?"రిపోర్టర్ గారు!? ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు చూపించలేదు!? నేను చాలాచోట్ల రసం! తీసుకున్నాను! కానీ!"తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వంటవారు చేసేటటువంటి!? రసం మరి ఇంకెవరూ చేయలేరు!? ఇటువంటి రసం" నభూతో -నభవిష్యతి" రసం తయారీలో న తిరుమల అన్న ప్రసాదములో అందించే రసం"సూపర్!? వసంత్ తయారీలో ఆ రసం పొడి ఎలా తయారు చేస్తారో!? చూపించలేదు!? చూపించి ఉంటే ఇంకా బాగుండేది!?"ప్రతి వారు ఇంట్లో చేసుకునేవారు కదా!? ప్రతిరోజు స్వామి వారి రసం ప్రసాదంగా తీసుకుంటున్నట్లు గా భావించే అవకాశం ఉంది!?"కనుక వీలైతే మరొకసారి!? రసం తయారు చేసే విధానాన్ని చూపించండి!?"
So much heat their. What a dedication 👏 .that ganji water maybe used for bafellow and cows .
Very hygenic preparation tks to chief head cook
Danyavadamulu
So, So చాలా బాగుంది
I'm namo venktesaya 🙏🙏🙏🙏🙏
Aadbutam...namovenkatesaya...namaha
Om namo vekateshaya om namo vekateshaya om namo vekateshaya
Om namo venkateswaraya maku yeppudu istaru Mee prasadam tandri ma family andaru ravali
Great service
Morning 5 30ki coffee vokasari eastay baguntumday mo
Om namo venkateshaya
Om namo venkateshaya govinda govinda hamruths prasadham meals
ఓం నమో నారాయణాయ నమః 🙏🚩🙏🙏
ఓం నమో వెంకటేశాయ💐🙏🙏💐
Om namo venkayeshaya 🙏
Om namo lakshmi Venkatesaaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍊🙏🍊🙏🙏🙏🙏💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌺🌺🌺🍊🍊🍊🍊🍊🍍☘️🍍🍍🍍
Super video 🙏🙏
Nenu vengamamba annadanam ki velthe annam pettakunda pampinchinaru. Adhi tirumala charithra
Tq bro good super 👍🏻
Vivarana chala bagundhi brother
Sweet pongal is always very tasty
Very good ideals of performance thanks for your support very good ideals of performance thanks
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏
జై వెంకతెస్వరా
🙏🙏🙏🙏🙏ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
👃👃👃
Namo venkatesa
Very good vedio
TQ bro govinda, govinda
Without head and mouth masks how he went in to the srivari kitchen, who allowed him
Good video bro
Thirupathi laddulu matram chinnaviga dryga avuthunnai enduko adagandi sir. Om namo venkateshaya 🙏🙏
Om Namo Venkateswara Swamy
Good
Very good 🎉
Andhra Pradesh government super for this
🙏..ఓం నమో వెంకటేశాయ 🙏
Super
Om namo venkatesaya🙏🏻
❤️🙏ఓం నమో వెంకటేశాయ నమః🙏❤️
Govinda govinda 🙏💐🙏💐🙏💐🙏💐
Prpñchamlo prati gudi veru tirumala veru service is good
Om namo narayanaaya
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏
Nice
What agreatnowords
ఓం నమో వేంటేశాయ
ఇంత పెద్ద ఎత్తున వంటకాలు చేస్తున్నపుడు పరిశుభ్రత కూడా అదే స్థాయిలో ఉండాలి. కొంత లోపం తెలుస్తోంది. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇస్కాన్ వారి వంటక విధానం చూస్తే అర్థమవుతుంది.
ఓం నమో వేంకటేశాయ ❤
OmeNamo Venkatesaya.🙏🙏
Ration Rice or no.1 Quality Rice which Rice is correct Babu