@@SurendraKumar-cs6si అవి బొగ్గు ముక్కలు .. కర్ర ముక్కలు కాదు బ్రో.. అది అక్కడక్కడ ప్రసాదం మాడుతుంది .. ఎందుకంటే గోధుమ రవ్వ అంత తొందరగా ఉడకదు .. దానివల్ల కొంచం ప్రసాదం అలా
ప్రసాదం తయారీ ఏమో గానీ మీరు స్టార్టింగ్ లో స్వామి వారి గురించి చెప్పిన మాటలు విధానం చాలా బాగుంది.... ఓం శ్రీ హరి హర హిరణ్య గర్భ త్రిమూత్యాత్మక శ్రీ వీర వేంకట రమా సత్య దేవాయ నమో నమః............
నాకు చాలా చాలా చాలా ఇష్టం అన్నవరం ప్రసాదం అమృతం అంతే😋😋😋ఆ సత్యనారాయణ స్వామి మహిమ వల్లే ఆ ప్రసాదానికి అంత రుచి 🙏🙏🙏మేము ఎప్పుడు అన్నవరం వెళ్లిన వక పొట్లం ఫుల్ అక్కడే తినేస్తా😋😋👌👌🙏🙏👏👏వీడియో చాలా బాగుంది బ్రదర్ 😊
Annavaram rly stn lo ee prasadam ammithe baaguntundhi because train digi darsanam chesukolenivaaru kaneesam aa swamy vari prasadam thintaru rate ekkuva aina parvaledu
Tq,. Aadhan food & travel Channel after long time I see the lord sri sathyadeva annavaram temple so happy..prasadam Antara Aha..taste varinimchaleam..Tq E.O sir and Especially thanks to sri Mattae sathya prasadh & kamala garu and Brothers providing new technology making prasadam Building..
ఓం శ్రీ సత్య దేవాయనమః 🙏🏿🙏🏿 నాకు స్వామి ప్రసాదం అంటే చాలా ఇష్టమండి కానీ ప్రసాదంలో మాడిన పలుకులు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి అవి రాకుండా చేయండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో అన్నీ ప్రత్యేకమైనవే. చూచి తరించవలసిందే. గోధుమ రవ్వ ప్రసాదం దేవస్థానానికే ప్రత్యేకం. మరే దేవస్థానం లోనూ అటువంటి ప్రసాదం మనకు లభించదు.
అమృతమే అన్నవరం ప్రసాదం....Love From Tuni❤️
Yes my favourite . నాకు చాలాచాలా ఇష్టం.దేవస్తానం వారికి ఒక విన్నపం . ప్రసాదం లో వచ్చే నల్లటి నలకలు రాకుండ చేస్తే బాగుంటుందని నా కోరిక .
Avi nalakalu kadhu boggu mukkalu.. quite common due to manually process
@@SurendraKumar-cs6si
ఇంత ఆదునికరించాక కూడా ప్రతి పోట్లాంలో కూడా బోగ్గ ముక్కలు ఉంటున్నాయి..
@@SurendraKumar-cs6si అవి బొగ్గు ముక్కలు .. కర్ర ముక్కలు కాదు బ్రో.. అది అక్కడక్కడ ప్రసాదం మాడుతుంది .. ఎందుకంటే గోధుమ రవ్వ అంత తొందరగా ఉడకదు .. దానివల్ల కొంచం ప్రసాదం అలా
@@manikantacharyvlogs current process recent ga start chesaru.. few years back coal mida chesevaru.so aa boggu mukkalu chala chinnavi vachevi..
@@SurendraKumar-cs6si ఎప్పుడు చేసినా అవి బొగ్గు ముక్కలు కాదు ... ప్రసాదం మాడడం వల్ల వచ్చిన ముక్కలు ..
ఈ వీడియో మొత్తం లో ఆయన చెప్తున్నప్పుడు అండి..అండి అని చాలా గౌరవంగా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అది మా గోదారోల్లు అంటే.👍👍👍👌👌👌❣️
😊❤
ప్రత్యక్షముగా మేము చూడలేకపోయినా నీ ద్వారా సత్యనారాయణస్వామి ప్రసాదం తయారుచేసేవిధానం బాగా చూపించావు శ్రీకాంత్ బ్రో 👌👌👌
It is better to change packing material to aluminium covers. Devasthanam to study the matter and decide early.
పర్యావరణానికి ఆకులతో పేకింగే మంచిది😊
🙏సత్య దేవుని ప్రసాదం తయారీ చూపించిన మీకు ప్రత్యేక ధన్యవాదములు
అన్నవరం ప్రసాదం బయ్యా ఆకులుకూడా నాకేయ్యాలి అనిపిస్తుంది 👌🤤
svsc
Best prasadham edhi... Annavaram prasadham fans likes please !!!
That newly married couple is me and my wife. Thank you for making this video.
Time stamp ivvi bro
@@venkateshv3864 13:19
Happy married Life bro..
Happy married Life 👍
Happy Married Life bro..Really Annavaram Prasadam Amrutham kante takkuva kadhu
ప్రసాదం తయారీ ఏమో గానీ మీరు స్టార్టింగ్ లో స్వామి వారి గురించి చెప్పిన మాటలు విధానం చాలా బాగుంది.... ఓం శ్రీ హరి హర హిరణ్య గర్భ త్రిమూత్యాత్మక శ్రీ వీర వేంకట రమా సత్య దేవాయ నమో నమః............
నాకు చాలా చాలా చాలా ఇష్టం అన్నవరం ప్రసాదం అమృతం అంతే😋😋😋ఆ సత్యనారాయణ స్వామి మహిమ వల్లే ఆ ప్రసాదానికి అంత రుచి 🙏🙏🙏మేము ఎప్పుడు అన్నవరం వెళ్లిన వక పొట్లం ఫుల్ అక్కడే తినేస్తా😋😋👌👌🙏🙏👏👏వీడియో చాలా బాగుంది బ్రదర్ 😊
Chala manchi prasadam chupincharu ela akullo pette prasadam Mana India lo ede chala Traditional ga pedtaru
జై సత్య నారాయణ స్వామి ❣️💐🙏🕉️🇮🇳
🕉️ నమో శ్రీ సత్య దేవాయ నమః 🌸🙏
Na life lo marchiponi prasadam undhi ante adhi okka annavaram prasadamee🥰🥰😘😘
మీరు మాట్లాడుతూ చూయించే విధానం అద్భుతం, అమోఘం,
పూర్వం రోజుల్లో లాగ లేదు . ఇప్పుడు అన్నిటి మీ ది రాజకీయ లే గా.. 20సం క్రితం చాలా బాగుండేది..
Super video! Chaala detailed ga informative ga undhi!
Nee channel lo nee life lo nuvvu chesina Manchi valid video hatsofffff
చాలా బాగుంది. Nice video brother, ప్రసాదం తయారీ కనులారా వీక్షించే అవకాశం కల్పించారు.
Chala tasty prasadam chala baguntundi om satya devaya namha
CONGRATULATIONS SRIKANTH GARU, FOR SHOWING ANNAVARAM PRASADAM MAKING.
ఓం శ్రీ శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి నమ
Thank you very much for doing such a great video
ఆంధ్ర ప్రదేశ్ లోని మొత్తం టెంపుల్స్ ప్రసాదం గురించి videos చేయండి
ఓం నమో నారాయణయ నమహ 🙏🙏🙏🙏🙏 ప్రసాద్ అద్భుతం రుచి కాకపోతే రాళ్లు ఉంటుంది చూసుకోవాలి పంచదార బదులు బెల్లం వొడితే బాగుంటుంది 🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍
❤️annavaram prasadam ante Chala Chala istam my favourite thirupathi ladoo annavaram prasadam very very good
అన్నవరం ప్రసాదం 🙏🏻💐👌👍
I am fan of Annavaram Prasadam…
Mi amma garu chese vantalu ante naku baaga istam inka videos chera mi amma gari tho
చేస్తానండి.. త్వరలో మళ్లీ
Annavaram rly stn lo ee prasadam ammithe baaguntundhi because train digi darsanam chesukolenivaaru kaneesam aa swamy vari prasadam thintaru rate ekkuva aina parvaledu
అమృతం గురించి విన్నాము కానీ ఎప్పుడు చూడలేదు...బహుశా ఇదే అనుకుంటా 🙏🙏🙏
Tq,. Aadhan food & travel Channel after long time I see the lord sri sathyadeva annavaram temple so happy..prasadam Antara Aha..taste varinimchaleam..Tq E.O sir and Especially thanks to sri Mattae sathya prasadh & kamala garu and Brothers providing new technology making prasadam Building..
🙏🙏Annavaram Prasadam choopincharu chaala thanks
తిన్న కొద్ది తినాలని పించే అన్నవరం ప్రసాదం🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vistaraku is the packing material. If I am correct these prasadam packets are also sold on the highway in a beautiful stall by Devasthanam authorities
Super untundhi anna prasadam 👌👌 from dubai
Very nice video Shrikaant babu.
ఓం శ్రీ సత్య దేవాయనమః 🙏🏿🙏🏿 నాకు స్వామి ప్రసాదం అంటే చాలా ఇష్టమండి
కానీ ప్రసాదంలో మాడిన పలుకులు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి అవి రాకుండా చేయండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
I always love Annavaram Sathyamnarayana Swamy prasadam 🙏🙏🙏 I have done my bilingual movie TIME shooting in Annavaram 🎥
Ohm namo sree Sathya Narayana Swamy ne namaha 🙏🙏
good video sir. Not all knew this thing. Fully automated.
సత్యన్నారాయణ స్వామి🙏🙏🙏🙏🙏 మహాత్యం అన్నవరం ప్రసాదం.ఎవరు తయారుచేసినా ఆరుచి సువాసన రాదు.
Thanks for this video bro.
ఓమ్ నమో సత్యదేవాయ నమః
Last week annavaram prasadam esuka tho nimpaaru. Dayachesi prasadam incharge check cheyandi. Salary freega thesukunte vantiki pattadhu
Entha try chesina annavaram lo vachina taste radu bro....😝🙏
Good video thank you
Super testegha vuntundhi
That God will be with you brother
Wow...what a technology update...
Annavaram velle vaaru prakkane thuni thalupulamma thalli vellandi prasabham ravvalaadu supar
Good video
Edaina prasadam avaraina Este mahaprasadam anesukunu kani Satya prasadam nijanane maha prasadam 🙏👌
Keep going srikanth garu.
Srikanth nuv super bro
Bro sabarimala prasadam full details tho video cheysandi bro❤❤
Bro your video is super
Annavaram prasadam aku nakalanipinchatam quite common 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
Jai Satyanarayana Swamy!!
We love ur style of making food video ❤️❤️❤️
Correct video... Keep it up.. All the best
I loved it
నామో శ్రీ సత్యనారయణస్వామి ఏ నమః
అన్నవరం ప్రసాదం మహా అదుభతమైనది. నమో సత్యనారాయణ
So nice vlogging srikanth aana
Bro m incrediants veysaro chpandi ghee sugar and elachi taste aa trvta anti chpandi
అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం
Memu enka bellam tho chestaremo anukunnam
Gud work
DRAKSHARAMAM Samosa at Padamara Gopuram 👌👌
Om Namo Narayanaya 🙏🏽🙏🏽 prasadham supar
Superb Bro exallent video 👌
Baga chuspecharu annavaram satyadevuduni 🙏🙏🙏🙏🙏
Prasadam recipe complete ga choopinchandi
Thank you very much for this video.
శ్రీ సత్యనారాయణ స్వామి నమః
World's Best Prasadham 😋❤️
నువ్ చెప్పడం బాగుంది సోదరా కానీ సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్తే బాగుండు ఏదేమైనా 👌👌🙏🙏🙏
Super Anna
Love from Vizianagaram bro
Jai SATYANARAYANA SWAMY
Very nice sir.
Well done srikanth
Hai
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో అన్నీ ప్రత్యేకమైనవే. చూచి తరించవలసిందే. గోధుమ రవ్వ ప్రసాదం దేవస్థానానికే ప్రత్యేకం. మరే దేవస్థానం లోనూ అటువంటి ప్రసాదం మనకు లభించదు.
Very nice
I love this prasadam, ever green
Excellent.
Super Bro 👌👌👌👌👌
Thammudu Srikanth , please visit venkatagiri...
Very nice video
అబ్బా అ ప్రసాదం ఉంటుంది అండి ఆకు కుడా తీనెలనిపిస్తుంది
Anna tripathi laddu tayari
Video chey anna
Asalu bagodu nenu first time annavaram ki velli tinnanu adi kuda devudi prasadan ani
Intlo bellam Annam chala best
TIRUPATI VENKATESWARA SWAMY LADDU TARVAATA NAAKU CHAALA ISTAMAINA PRASAADAM ANNAVARAM SRI SATYA NARAYANA SWAMY VRATAM PRASAADAM.
13-11-2021 SATURDAY ROJU VRATAM CHESUKONI VACHAANU.
KARTIKA MAASAM SATURDAY ROJU LUCKY GAA VRATAM CHESUKOVADAM JARIGINDI.
Nice anna
Super bro
Nice anna ......👌👌
Maa ooru maa annavaram
Super ❤️ from tirupathi