శ్రీచక్రార్చన -01/Srichakraarchana 01 /పాత్ర సాధనం/ భాస్కరానంద నాథ/దక్షిణాచారం

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 16

  • @NageshKumarGorabal
    @NageshKumarGorabal 15 дней назад +1

    Sri Gurubhyo namaha

  • @phaniauce
    @phaniauce 26 дней назад +1

    శ్రీ చక్ర పూజ .. కుర్మ యంత్రము బాగా వివరించారు గురువుగారు. ఇటువంటివి చూస్తే అర్హత సంపాదించాలని క్రొద్ది మంది ప్రయత్నించినా సంతోషము.. గురువుగారు.

  • @ravikishorepochiraju6973
    @ravikishorepochiraju6973 28 дней назад +1

    Excellent video please continue. The series 🙏 మీది మంచి మనసు. 🙏

  • @udaysankarkatta9207
    @udaysankarkatta9207 27 дней назад +1

    🙏 చాల బాగ వివరించారు.
    మాలాంటి వారు చేయలేక పోయిన, వివరాలను తెలుసుకునే అవకాశం కలిగించారు. ధన్యవాదములు.

  • @anilkumarbandi2577
    @anilkumarbandi2577 26 дней назад +1

    గురువు గారు...శ్రీ విద్య గురించి, శ్రీ చక్రార్చన గురించి దక్షిణాచారములోని గురుపరంలో సంప్రదాయముగా వస్తున్న శ్రీవిద్యను సంక్షిప్తముగా , సవివరముగా అందరికీ అర్థమయ్యే విధముగా ఈ వీడియో ఉపదేశము చేశినారు... పాత్రాసాధనను గురించి ఈ వీడియో చాలా గొప్పగా వివరించినారు... శ్రీచక్రాన్ని గురించి మరిన్ని విడియోలలో ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాసగా ఉన్నది... ఇంతటి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తున్న గురువులకు అనేక నమస్కారములు తెలుపుకుంటున్నాము... 🙏🙏🙏

  • @bhanud3662
    @bhanud3662 Месяц назад +1

    🙏🙏

  • @rambabuumidi9605
    @rambabuumidi9605 Месяц назад

    అయ్యా గురువు గారికి నమస్కారం శ్రీ చక్ర అర్చన పుస్తకములు శంకర భగవత్పాదుల వారు రచించిన స్తోత్రములు శ్లోక తాత్పర్యములు పంపిస్తారని శృంగేరి చండీ సప్తశతి ఆ భక్షణ సరే పంపిస్తారని పిడిఎఫ్ రూపంలో ఉన్న పెడతారని ఈ స్తోత్రాలను కోరుతున్నాను

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n  Месяц назад +3

      శ్రీచక్రార్చన పుస్తకములను చూసి, వీడియోలను చూసి చేయరాదు. గురువుల దగ్గర నేర్చుకోవాలి ...

  • @venkatraomunnangi6526
    @venkatraomunnangi6526 Месяц назад

    గుప్తంగా, రహస్యంగా గురు ద్వారా తెలవవలసిన విద్య స్వప్రచార సాధనంగా మారింది.

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n  Месяц назад

      ఏం చేస్తాము ? మీలాంటి వాళ్ళు తయారు అయిన తరువాత ప్రచారం చేయాలి కదా?

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n  Месяц назад +1

      శ్రీవిద్యను అమ్ముకునే దరిద్రులు చాలా మంది తయారు అయినారు కదా ఏం చేస్తాము ?

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n  Месяц назад +2

      గుప్తంగా , రహస్యంగా చేసే వామాచార విద్య కాదు ఇది ...

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n  Месяц назад +2

      పుస్తకములు ముద్రించి బాహాటంగా అమ్ముతున్నారు చాలా మంది డబ్బులకు ....వారిని ముందు నిలువరించండి. వారు గుప్తంగా వుంచినారా ? అర్చనలు చేసి ధనార్జన చేస్తున్నారు వారిని అడగండి .....శ్రీవిద్యను అమ్ముకుంటున్నారు .....

    • @ramachandraraokamarajugadd9899
      @ramachandraraokamarajugadd9899 23 дня назад

      @@shishyakotisringeri-jj7hj9rp2n మా శిష్యులు కొంతమంది నన్ను గురువు గారు అని సంభోధిస్తారు, మరి కొంతమంది "ఆచార్యా", అని మహోదయ అని రకరకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది దరిద్రులకు అది కంటగింపుగా వుంటుందేమో భరించలేరు.... ఏదో ఓకటి కూస్తూ వుంటారు. ఈర్ష్యా ద్వేషములు ‍ఎక్కువ.... మరి కొంతమంది దీనిని సహించలేరు, నమస్కారం పెట్టలేరు, మెచ్చుకోలుగా ఓ మాట చెప్పలేరు... వీళ్లని భావ దరిద్రులు అని అంటారు. ఎదుటి వాడి ఉన్నతిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏదో ఓకటి వాగుతూ వుంటారు. అటువంటి వారికి కాల్చి వాత పెట్టడమే సరి.

  • @ramachandraraokamarajugadd9899
    @ramachandraraokamarajugadd9899 24 дня назад

    మా శిష్యులు కొంతమంది నన్ను గురువు గారు అని సంభోధిస్తారు, మరి కొంతమంది "ఆచార్యా", అని మహోదయ అని రకరకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది దరిద్రులకు అది కంటగింపుగా వుంటుందేమో భరించలేరు.... ఏదో ఓకటి కూస్తూ వుంటారు. ఈర్ష్యా ద్వేషములు ‍ఎక్కువ.... మరి కొంతమంది దీనిని సహించలేరు, నమస్కారం పెట్టలేరు, మెచ్చుకోలుగా ఓ మాట చెప్పలేరు... వీళ్లని భావ దరిద్రులు అని అంటారు. ఎదుటి వాడి ఉన్నతిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏదో ఓకటి వాగుతూ వుంటారు. అటువంటి వారికి కాల్చి వాత పెట్టడమే సరి.

  • @MARTHIHARI
    @MARTHIHARI День назад

    Your reply is not relevant to the my question before replying understand the viewer’s comment or question