మా శిష్యులు కొంతమంది నన్ను గురువు గారు అని సంభోధిస్తారు, మరి కొంతమంది "ఆచార్యా", అని మహోదయ అని రకరకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది దరిద్రులకు అది కంటగింపుగా వుంటుందేమో భరించలేరు.... ఏదో ఓకటి కూస్తూ వుంటారు. ఈర్ష్యా ద్వేషములు ఎక్కువ.... మరి కొంతమంది దీనిని సహించలేరు, నమస్కారం పెట్టలేరు, మెచ్చుకోలుగా ఓ మాట చెప్పలేరు... వీళ్లని భావ దరిద్రులు అని అంటారు. ఎదుటి వాడి ఉన్నతిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏదో ఓకటి వాగుతూ వుంటారు. అటువంటి వారికి పిచ్చి కుదరాలంటే కాల్చి వాత పెట్టడమే సరి.
Guruvu garu, sree matrey namaha...chala chakkaga vivarimcharu..thanks andi
👣🌹🙏🙏🙏🙏🙏
గురువుగారు శ్రీ విద్య మీ దగ్గర నేర్చుకోవాలని ఉంది స్వామి. మీతో ఎలా మాట్లాడాలి స్వామి దయచేసి చెప్పండి 🙏
మీకు దగ్గర్లో వుండే గురువుల దగ్గకు వెళ్ళి నేర్చుకోండి. మీ స్వగురువులను మరువకండి.
@@ramachandraraokamarajugadd9899 అయ్యా మేము బ్రాహ్మణ కులం వారము కాదు మాకు ఎవరు నేర్పుతారు