Shishyakoti Sringeri
Shishyakoti Sringeri
  • Видео 15
  • Просмотров 33 732
శ్రీచక్ర అర్చన-6/Sri Chakra Archana-6 /భాస్కరానంద నాథ/SSS-SC- 06/ భోగ /బలి పాత్ర
శ్రీచక్రార్చన -6. భోగ పాత్ర/బలి పాత్రను ఎలా స్థాపన చేయాలి ? దాని విశేషము ఏమిటి? భోగ , బలి పాత్రల తో తర్పణం ఎలా చేయాలి? /Bhaskaranandanatha /భాస్కరానంద నాథ/bhaskaranandanatha@gmail.com
Video 1 - ruclips.net/video/ozj4HC1GQuE/видео.html
Video 2 - ruclips.net/video/F691nGLWHgY/видео.html
Video 3 - ruclips.net/video/tAk3LoJeqwY/видео.html
Video 4 - ruclips.net/video/72N4KEBNMRA/видео.html
Video 5 - ruclips.net/video/UnLb7AT6W8w/видео.html
Video 6 - ruclips.net/video/wCqqkA-ZfdU/видео.html
ruclips.net/video/UnLb7AT6W8w/видео.html
ruclips.net/video/UnLb7AT6W8w/видео.html
Просмотров: 1 071

Видео

శ్రీచక్ర అర్చన-5/Sri Chakra Archana-5 /భాస్కరానంద నాథ/SSS-SC- 05/ శ్రీ /గురు పాత్ర
Просмотров 2,1 тыс.28 дней назад
శ్రీచక్రార్చన -5. శ్రీ -గురు -శక్తి పాత్ర ఎలా స్థాపన చేయాలి ? దాని విశేషము ఏమిటి? శ్రీ -గురు -శక్తి పాత్రల తో తర్పణం ఎలా చేయాలి? /Bhaskaranandanatha /భాస్కరానంద నాథ/bhaskaranandanatha@gmail.com www.youtube.com/@shishyakotisringeri-jj7hj9rp2n Video 1 - ruclips.net/video/ozj4HC1GQuE/видео.html Video 2 - ruclips.net/video/F691nGLWHgY/видео.html Video 3 - ruclips.net/video/tAk3LoJeqwY/видео.html Vi...
శ్రీచక్ర అర్చన-4/అమృత పాత్ర /Sri Chakra Archana-4 /భాస్కరానంద నాథ/SSS SC 04/దక్షిణాచారం/
Просмотров 1,9 тыс.Месяц назад
శ్రీచక్రార్చన -4. అమృత పాత్ర ఎలా స్థాపన చేయాలి ? దాని విశేషము ఏమిటి? షణ్ణవతి కళావాహన అంటే ఏమిటి? అమృతం అంటే ఏమిటి? అమృత పాత్ర తో తర్పణం ఎలా చేయాలి? /దక్షిణాచారం /జగద్గురు శ్రీ శ్రీ కళ్యాణానంద భారతీ సంప్రదాయం / Bhaskaranandanatha /భాస్కరానంద నాథ/bhaskaranandanatha@gmail.com Shishyakoti Sringeri Channel - www.youtube.com/@shishyakotisringeri-jj7hj9rp2n Video 1 - ruclips.net/video/ozj4HC1GQuE/виде...
శ్రీచక్ర అర్చన-3/SriChakra Archana-3 /మధుపర్క పాత్ర/భాస్కరానంద నాథ/దక్షిణాచారమ్/ కళ్యాణానంద భారతీ
Просмотров 3,1 тыс.Месяц назад
శ్రీచక్రార్చన -3. మధుపర్క, ప్రస్తార, స్నపన పాత్రలు ఎలా స్థాపన చేయాలి ? శ్రీచక్రార్చన ఎలా చేయాలి? నవావరణ అంటే ఏమిటి?/Bhaskaranandanatha /భాస్కరానంద నాథ/దక్షిణాచారం /జగద్గురు శ్రీ శ్రీ కళ్యాణానంద భారతీ సంప్రదాయం / Shishyakoti Sringeri Channel - www.youtube.com/@shishyakotisringeri-jj7hj9rp2n Video 1 - ruclips.net/video/ozj4HC1GQuE/видео.html Video 2 - ruclips.net/video/F691nGLWHgY/видео.html Vide...
శ్రీచక్ర అర్చన-02 SRI CHAKRA ARCHANA -02/శంఖ పాత్ర/భాస్కరానంద నాథ/దక్షిణాచారం/శ్రీ కళ్యాణానంద భారతీ/
Просмотров 1,5 тыс.Месяц назад
శ్రీచక్రార్చన - 2 /శం పాత్ర /పాత్ర సాధనమ్.../భాస్కరానంద నాథ దక్షిణాచారం /జగద్గురు శ్రీ శ్రీ కళ్యాణానంద భారతీ సంప్రదాయం / Shishyakoti Sringeri Channel - www.youtube.com/@shishyakotisringeri-jj7hj9rp2n Video 1 - ruclips.net/video/ozj4HC1GQuE/видео.html Video 2 - ruclips.net/video/F691nGLWHgY/видео.html Video 3 - ruclips.net/video/tAk3LoJeqwY/видео.html Video 4 - ruclips.net/video/72N4KEBNMRA/виде...
శ్రీచక్రార్చన -01/Srichakraarchana 01 /పాత్ర సాధనం/ భాస్కరానంద నాథ/దక్షిణాచారం
Просмотров 1,3 тыс.Месяц назад
శ్రీ చక్రార్చన ఎలా చేయాలి ? పాత్ర సాధనం అంటే ఏమిటి ? నవావరణ ఎలా చేయాలి ? భాస్కరానంద నాథ/ దక్షిణాచారం/జగద్గురు శ్రీ శ్రీ కళ్యాణానంద భారతీ మహా స్వామి వారి సంప్రదాయం ./ bhaskaranandanatha@gmail.com Shishyakoti Sringeri Channel - www.youtube.com/@shishyakotisringeri-jj7hj9rp2n Video 1 - ruclips.net/video/ozj4HC1GQuE/видео.html Video 2 - ruclips.net/video/F691nGLWHgY/видео.html Video 3 - ruclips.net...
సంతాన సౌభాగ్యము ఎలా కలిగినది?| శృంగేరి లేఖలు | Ep#09| భాస్కరానంద నాథ | VEp0919042024
Просмотров 4468 месяцев назад
Episode-09| సంతాన సౌభాగ్యము ఎలా కలిగినది? |శృంగేరి లేఖలు| Letters of Sringeri |SyishyakotiSringeri| భాస్కరానంద నాథ | VEp0919042024 Ep#01 - ruclips.net/video/uWV_BgMhSbQ/видео.html Ep#02 - ruclips.net/video/XSQ2pC18inA/видео.html Ep#03 - ruclips.net/video/FfC24u6eBbs/видео.html Ep#04 - ruclips.net/video/ltIjbs5u3jA/видео.html Ep#05 - ruclips.net/video/0hJye1I-Z1s/видео.html Ep#06 - ruclips.net/v...
వెనుకబడ్డ బాలునికి బి.ఫార్మ్ ప్రవేశం దొరికిందా?| శృంగేరి లేఖలు | Ep#08| భాస్కరానంద నాథ |
Просмотров 4189 месяцев назад
Episode-08| వెనుకబడ్డ బాలునికి బి.ఫార్మ్ ప్రవేశం దొరికిందా?|శృంగేరి లేఖలు| Letters of Sringeri |SyishyakotiSringeri| భాస్కరానంద నాథ | VEp0808042024 Ep#01 - ruclips.net/video/uWV_BgMhSbQ/видео.html Ep#02 - ruclips.net/video/XSQ2pC18inA/видео.html Ep#03 - ruclips.net/video/FfC24u6eBbs/видео.html Ep#04 - ruclips.net/video/ltIjbs5u3jA/видео.html Ep#05 - ruclips.net/video/0hJye1I-Z1s/видео.html Ep#0...
విషపూరితమైన కాలు తొలగించినారా? | శృంగేరి లేఖలు | Ep#07| భాస్కరానంద నాథ | VEp0731032024
Просмотров 6209 месяцев назад
Episode-07| విషపూరితమైన కాలు తొలగించినారా? |శృంగేరి లేఖలు| Letters of Sringeri |SyishyakotiSringeri| భాస్కరానంద నాథ | VEp0731032024 Ep#01 - ruclips.net/video/uWV_BgMhSbQ/видео.html Ep#02 - ruclips.net/video/XSQ2pC18inA/видео.html Ep#03 - ruclips.net/video/FfC24u6eBbs/видео.html Ep#04 - ruclips.net/video/ltIjbs5u3jA/видео.html Ep#05 - ruclips.net/video/0hJye1I-Z1s/видео.html Ep#06 - ruclips.net/...
కుష్టు వ్యాధి ఎలా నయం అయినది? | శృంగేరి లేఖలు | Ep#06| భాస్కరానంద నాథ | VEp0622032024
Просмотров 5109 месяцев назад
Episode-06| కుష్టు వ్యాధి ఎలా నయం అయినది? |శృంగేరి లేఖలు| Letters of Sringeri |SyishyakotiSringeri| భాస్కరానంద నాథ | VEp0622032024 Ep#01 - ruclips.net/video/uWV_BgMhSbQ/видео.html Ep#02 - ruclips.net/video/XSQ2pC18inA/видео.html Ep#03 - ruclips.net/video/FfC24u6eBbs/видео.html Ep#04 - ruclips.net/video/ltIjbs5u3jA/видео.html Ep#05 - ruclips.net/video/0hJye1I-Z1s/видео.html Ep#06 - ruclips.net/v...
రైలు ప్రమాదం నుంచి ఎలా బయట పడ్డాడు ? | శృంగేరి లేఖలు | Ep#05| భాస్కరానంద నాథ VEp0515032024
Просмотров 72410 месяцев назад
Episode-05| రైలు ప్రమాదం నుంచి ఎలా బయట పడ్డాడు ? |శృంగేరి లేఖలు| Letters of Sringeri |SyishyakotiSringeri| భాస్కరానంద నాథ |VEp0515032024 Ep#01 - ruclips.net/video/uWV_BgMhSbQ/видео.html Ep#02 - ruclips.net/video/XSQ2pC18inA/видео.html Ep#03 - ruclips.net/video/FfC24u6eBbs/видео.html Ep#04 - ruclips.net/video/ltIjbs5u3jA/видео.html Ep#05 - ruclips.net/video/0hJye1I-Z1s/видео.html Ep#06 - ruclips...
పాదుకార్చన| శృంగేరి లేఖలు | Ep#04| భాస్కరానంద నాథ VEp04|06032024
Просмотров 1,7 тыс.10 месяцев назад
Episode-04| పాదుకార్చన |శృంగేరి లేఖలు| Letters of Sringeri |SyishyakotiSringeri| భాస్కరానంద నాథ|VEp04|06032024
శ్రీ గురువుల ఔదార్యము|Ep#03|శృంగేరి లేఖలు|భాస్కరానంద నాథ|VEp0325022024
Просмотров 96510 месяцев назад
శ్రీ గురువుల ఔదార్యము|Episode#03/shishyakotisringeri/Letters of Sringeri/శృంగేరి లేఖలు/భాస్కరానంద నాథ |VEp0325022024 Ep#01 - ruclips.net/video/uWV_BgMhSbQ/видео.html Ep#02 - ruclips.net/video/XSQ2pC18inA/видео.html Ep#03 - ruclips.net/video/FfC24u6eBbs/видео.html Ep#04 - ruclips.net/video/ltIjbs5u3jA/видео.html Ep#05 - ruclips.net/video/0hJye1I-Z1s/видео.html Ep#06 - ruclips.net/video/ESM2nR5uL...
విధి వ్రాత - గురువుల దయ|Ep#02|శృంగేరి లేఖలు|భాస్కరానంద నాథ
Просмотров 3 тыс.10 месяцев назад
Episode-02/shyisyakotisringeri/Letters of Sringeri/శృంగేరి లేఖలు/భాస్కరానంద నాథ విధి వ్రాత - గురువుల దయ| Ep#01 - ruclips.net/video/uWV_BgMhSbQ/видео.html Ep#02 - ruclips.net/video/XSQ2pC18inA/видео.html ruclips.net/video/cpCnH_9iUYU/видео.html Shishyakotisringeri RUclips Link - @shishyakotisringeri-jj7hj9rp2n WhatsApp Link - chat.whatsapp.com/ELb1jyQR1kp56DvnqKPXLB Facebook Link - ...
తీవ్రమైన వెర్టిగో సమస్య ఎలా తొలిగింది? Ep#01|శృంగేరి లేఖలు|భాస్కరానంద నాథ
Просмотров 14 тыс.11 месяцев назад
Episode 01/SyishyakotiSringeri/Letters of Sringeri/శృంగేరి లేఖలు/భాస్కరానంద నాథ తీవ్రమైన వెర్టిగో సమస్య ఎలా తొలిగింది? Ep#01 - ruclips.net/video/uWV_BgMhSbQ/видео.html Ep#02 - ruclips.net/video/XSQ2pC18inA/видео.html Ep#03 - ruclips.net/video/FfC24u6eBbs/видео.html Ep#04 - ruclips.net/video/ltIjbs5u3jA/видео.html Ep#05 - ruclips.net/video/0hJye1I-Z1s/видео.html Ep#06 - ruclips.net/video/ESM2nR5...

Комментарии

  • @hkdatta
    @hkdatta 12 дней назад

    🙏

  • @pranavsubhash83
    @pranavsubhash83 13 дней назад

    నమస్కారమండి

  • @anilkumarbandi2577
    @anilkumarbandi2577 13 дней назад

    శ్రీ గురుభ్యో నమః... 🙏 గురుదేవుళ్ళ దయ వలన ఈ వీడియోలో భోగ పాత్ర, బలి పాత్ర , నైవేద్య పాత్ర ల గురించి తెలుసుకున్నాము.. నేటి సమాజం లో చాలా మంది యూటూబ్ లో శ్రీచక్రము గురించి సంప్రదాయబద్దముగా కాని వీడియోలు చూసి అత్యాశ పోయి అనేకమైన అనర్థములకు గురి అవుతున్నవారి పై దయతో స్వామి వారు చాలా చక్కని సందేశమును అందించినారు... శ్రీవిద్య బ్రహ్మవిద్య యని ఉపదేశము చేసినారు.. మహద్భాగ్యము... ఇలాంటి మరిన్ని వీడియోలు స్వామి వారు చేయాలని కోరుకుంటున్నాము... 🙏

  • @anjaneyasarmag8056
    @anjaneyasarmag8056 13 дней назад

    🙏

  • @MARTHIHARI
    @MARTHIHARI 16 дней назад

    Your reply is not relevant to the my question before replying understand the viewer’s comment or question

  • @devighatty4784
    @devighatty4784 18 дней назад

    🙏🙏🌼

  • @devighatty4784
    @devighatty4784 18 дней назад

    దయచేసి అడ్రస్ పేట్టండి

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n 17 дней назад

      gmail అడ్రస్సు ఇచ్చి వున్నది కదా? చూడ లేదా? పూర్తిగా చదవండి, చూడండి.

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n 17 дней назад

      శ్రద్ధ వున్నవాడు పూర్తిగా వెతుకుతాడు. ఈ విద్య రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది.

  • @devighatty4784
    @devighatty4784 18 дней назад

    శ్రీచక్ర పుస్తకాలు ఎలా దొరుకుతుంది. మీరు ఎమైనా పుస్తకం తయారు చేసేరా

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n 17 дней назад

      గురువులు తమ శిష్యులకు మాత్రమే పుస్తకాలను ఇస్తారు.

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n 17 дней назад

      పుస్తకాలను చూసి చేస్తే నెత్తి కొడుతుంది. గురువులను ఆశ్రయించండి .

  • @sirimanage
    @sirimanage 24 дня назад

    Sri gurubhyonamaha...chala baaga vivarincharu guruvugaru

  • @snehareddy5575
    @snehareddy5575 26 дней назад

    Sri Gurubhyonamaha 🙏🏻 Guruvu garu meru,maku Srividya nerputara 🙏🏻dayachesi telupagalaru

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 28 дней назад

    Naamaskaaram అండి e video lo manchi mantram chepandi please request 😮

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n 17 дней назад

      మంత్రములు బాహ్యముగా చెప్పకూడదు. గురువు దగ్గర శిక్షణ అవసరం.

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 28 дней назад

    ruclips.net/video/k2rOMvO18II/видео.htmlsi=JrzH7f_10_agamta

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 28 дней назад

    Naamaaskaaram అండి చాలా బాగా వివరించారు తీశారు పెట్టారు మంచి కోసం మంచి వీడియో 😮

  • @anilkumarbandi2577
    @anilkumarbandi2577 28 дней назад

    శ్రీ గురుభ్యో నమః...🙏 శ్రీ గురుదేవుళ్ళ దయ,అనుగ్రహము అపారమైనది.. అడుగడుగునా శ్రీ గురువుల రూపంలో శ్రీ జగన్మాత అనుగ్రహము ఎలా ఉంటుందో ఈ విడియోలో తెలుసుకున్నాము.... శ్రీ పాత్ర, గురుపాత్ర, శక్తి పాత్ర యొక్క విశేషార్థము మరియు చక్రార్చనలో వాటి వినియోగము చాలా అద్భుతము... గొప్ప అదృష్టము ఉంటే తప్ప ఇటువంటి వీడియోలను దర్శించలేము .. అంతా గురుదేవుళ్ళ దయ..... ఇటువంటి వీడియోలు మరిన్ని చేయవలయునని శ్రీ గురుదేవుల పాదపద్మములకు అనేక నమస్కారములు తెలుపుకుంటూ ప్రార్థిస్తున్నాము...🙏

  • @pranavsubhash83
    @pranavsubhash83 Месяц назад

    నమస్కారం గురువుగారు మేము మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను మీ ఫోన్ నెంబర్ ని మాకు దయచేసి తెలియజేయగలరు మేము కూడా వేమూరి లక్ష్మీనారాయణ గారి శిష్యుల మే

  • @NageshKumarGorabal
    @NageshKumarGorabal Месяц назад

    Sri Gurubhyo namaha

  • @krishnab7264
    @krishnab7264 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @sathishsurabhi9351
    @sathishsurabhi9351 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @naghvaranasi
    @naghvaranasi Месяц назад

    🙏🙏🙏

  • @rvswamy55
    @rvswamy55 Месяц назад

    Jai gurudev

  • @sirimanage
    @sirimanage Месяц назад

    Guruvu garu, sree matrey namaha...chala chakkaga vivarimcharu..thanks andi

  • @ramachandraraokamarajugadd9899
    @ramachandraraokamarajugadd9899 Месяц назад

    మా శిష్యులు కొంతమంది నన్ను గురువు గారు అని సంభోధిస్తారు, మరి కొంతమంది "ఆచార్యా", అని మహోదయ అని రకరకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది దరిద్రులకు అది కంటగింపుగా వుంటుందేమో భరించలేరు.... ఏదో ఓకటి కూస్తూ వుంటారు. ఈర్ష్యా ద్వేషములు ‍ఎక్కువ.... మరి కొంతమంది దీనిని సహించలేరు, నమస్కారం పెట్టలేరు, మెచ్చుకోలుగా ఓ మాట చెప్పలేరు... వీళ్లని భావ దరిద్రులు అని అంటారు. ఎదుటి వాడి ఉన్నతిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏదో ఓకటి వాగుతూ వుంటారు. అటువంటి వారికి పిచ్చి కుదరాలంటే కాల్చి వాత పెట్టడమే సరి.

  • @ramachandraraokamarajugadd9899
    @ramachandraraokamarajugadd9899 Месяц назад

    మా శిష్యులు కొంతమంది నన్ను గురువు గారు అని సంభోధిస్తారు, మరి కొంతమంది "ఆచార్యా", అని మహోదయ అని రకరకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది దరిద్రులకు అది కంటగింపుగా వుంటుందేమో భరించలేరు.... ఏదో ఓకటి కూస్తూ వుంటారు. ఈర్ష్యా ద్వేషములు ‍ఎక్కువ.... మరి కొంతమంది దీనిని సహించలేరు, నమస్కారం పెట్టలేరు, మెచ్చుకోలుగా ఓ మాట చెప్పలేరు... వీళ్లని భావ దరిద్రులు అని అంటారు. ఎదుటి వాడి ఉన్నతిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏదో ఓకటి వాగుతూ వుంటారు. అటువంటి వారికి కాల్చి వాత పెట్టడమే సరి.

  • @71022
    @71022 Месяц назад

    గురువుగారు మీ దగ్గర శ్రీ విద్య నేర్చుకోవాలని ఉంది స్వామి 🙏

    • @ramachandraraokamarajugadd9899
      @ramachandraraokamarajugadd9899 Месяц назад

      మీకు దగ్గర్లోని మంచి గురువు వద్ద రోజూ వెళ్ళి నేర్చుకోండి. గురువు ఎప్పుడూ దగ్గరగా వుండాలి.

    • @ramachandraraokamarajugadd9899
      @ramachandraraokamarajugadd9899 Месяц назад

      @@71022 నాకు వీలుపడదు అండీ...?

  • @71022
    @71022 Месяц назад

    గురువుగారు శ్రీ విద్య మీ దగ్గర నేర్చుకోవాలని ఉంది స్వామి. మీతో ఎలా మాట్లాడాలి స్వామి దయచేసి చెప్పండి 🙏

    • @ramachandraraokamarajugadd9899
      @ramachandraraokamarajugadd9899 Месяц назад

      మీకు దగ్గర్లో వుండే గురువుల దగ్గకు వెళ్ళి నేర్చుకోండి. మీ స్వగురువులను మరువకండి.

    • @dineshnarayan2197
      @dineshnarayan2197 Месяц назад

      ​@@ramachandraraokamarajugadd9899 అయ్యా మేము బ్రాహ్మణ కులం వారము కాదు మాకు ఎవరు నేర్పుతారు

  • @omkarm5793
    @omkarm5793 Месяц назад

    👣🌹🙏🙏🙏🙏🙏

  • @omkarm5793
    @omkarm5793 Месяц назад

    🙏🙏👣

  • @viswanathangr6889
    @viswanathangr6889 Месяц назад

    🙏🙏🙏

  • @anilkumarbandi2577
    @anilkumarbandi2577 Месяц назад

    గురువు గారు...శ్రీ విద్య గురించి, శ్రీ చక్రార్చన గురించి దక్షిణాచారములోని గురుపరంలో సంప్రదాయముగా వస్తున్న శ్రీవిద్యను సంక్షిప్తముగా , సవివరముగా అందరికీ అర్థమయ్యే విధముగా ఈ వీడియో ఉపదేశము చేశినారు... పాత్రాసాధనను గురించి ఈ వీడియో చాలా గొప్పగా వివరించినారు... శ్రీచక్రాన్ని గురించి మరిన్ని విడియోలలో ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాసగా ఉన్నది... ఇంతటి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తున్న గురువులకు అనేక నమస్కారములు తెలుపుకుంటున్నాము... 🙏🙏🙏

  • @phaniauce
    @phaniauce Месяц назад

    శ్రీ చక్ర పూజ .. కుర్మ యంత్రము బాగా వివరించారు గురువుగారు. ఇటువంటివి చూస్తే అర్హత సంపాదించాలని క్రొద్ది మంది ప్రయత్నించినా సంతోషము.. గురువుగారు.

  • @phaniauce
    @phaniauce Месяц назад

    దక్షిణ ఆచారమున శ్రీ చక్ర పూజ అందరికీ ఆచరణీయం. గుప్త శ్రీ చక్ర పూజ నిషిద్ధము. వేద మంత్రములతో శ్రీ చక్ర పూజ జరుగును. ఆధార పాత్ర, పాత్ర, మరియు మూత ..అన్నిటికీ మంత్రము కలదు. గురువుల ద్వారా అర్హత పొంది సాధన చెయ్యవచ్చును. శ్రీ విద్యా బ్రహ్మ విద్య. వ్యాపారము కారాదు .. బాగా చెప్పారు గురువుగారు.

  • @udaysankarkatta9207
    @udaysankarkatta9207 Месяц назад

    🙏గురువు గారు , మంచి సేవ చేయనున్నారు.

  • @udaysankarkatta9207
    @udaysankarkatta9207 Месяц назад

    🙏 చాల బాగ వివరించారు. మాలాంటి వారు చేయలేక పోయిన, వివరాలను తెలుసుకునే అవకాశం కలిగించారు. ధన్యవాదములు.

  • @ravikishorepochiraju6973
    @ravikishorepochiraju6973 Месяц назад

    Excellent video please continue. The series 🙏 మీది మంచి మనసు. 🙏

  • @anilkumarbandi2577
    @anilkumarbandi2577 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @lichepriest101
    @lichepriest101 Месяц назад

    నమస్కారం అండీ అమ్మవారి భక్తులకు ఆనందం కలిగించేలాగా శ్రీ చక్ర నవరణార్చనపై వివరాలు ఇచ్చారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మీ దయ వల్ల. మాకు కూడా అమ్మవారిని ఉపాసన చేసే భాగ్యం కలగాలి అని దీవించమని అడుగుతూ మీకు శతకోటీ వందనాలు నమస్కారం

  • @rajeswariayithu8582
    @rajeswariayithu8582 Месяц назад

    స్వామీ! శంఖపాత్రగా శంఖును స్తాపించ వచ్చా?రాగి పాత్రనే వాడవలెనా? శంఖపాత్రకు 5 పాయింట్లు చూపారు. షడంగపూజ ఎలా చేయాలి?

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n Месяц назад

      శ్రీచక్రార్చన పుస్తకములను,వీడియోలను చూసి చేయరాదు. ఇది కేవలం విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే. మీ గురువుల దగ్గరకు వెళ్ళి నేర్చుకోండి. ఇక్కడ అన్నీ నేర్పించరు. చెప్పరు.

  • @venkatraomunnangi6526
    @venkatraomunnangi6526 Месяц назад

    గుప్తంగా, రహస్యంగా గురు ద్వారా తెలవవలసిన విద్య స్వప్రచార సాధనంగా మారింది.

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n Месяц назад

      ఏం చేస్తాము ? మీలాంటి వాళ్ళు తయారు అయిన తరువాత ప్రచారం చేయాలి కదా?

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n Месяц назад

      శ్రీవిద్యను అమ్ముకునే దరిద్రులు చాలా మంది తయారు అయినారు కదా ఏం చేస్తాము ?

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n Месяц назад

      గుప్తంగా , రహస్యంగా చేసే వామాచార విద్య కాదు ఇది ...

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n Месяц назад

      పుస్తకములు ముద్రించి బాహాటంగా అమ్ముతున్నారు చాలా మంది డబ్బులకు ....వారిని ముందు నిలువరించండి. వారు గుప్తంగా వుంచినారా ? అర్చనలు చేసి ధనార్జన చేస్తున్నారు వారిని అడగండి .....శ్రీవిద్యను అమ్ముకుంటున్నారు .....

    • @ramachandraraokamarajugadd9899
      @ramachandraraokamarajugadd9899 Месяц назад

      @@shishyakotisringeri-jj7hj9rp2n మా శిష్యులు కొంతమంది నన్ను గురువు గారు అని సంభోధిస్తారు, మరి కొంతమంది "ఆచార్యా", అని మహోదయ అని రకరకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది దరిద్రులకు అది కంటగింపుగా వుంటుందేమో భరించలేరు.... ఏదో ఓకటి కూస్తూ వుంటారు. ఈర్ష్యా ద్వేషములు ‍ఎక్కువ.... మరి కొంతమంది దీనిని సహించలేరు, నమస్కారం పెట్టలేరు, మెచ్చుకోలుగా ఓ మాట చెప్పలేరు... వీళ్లని భావ దరిద్రులు అని అంటారు. ఎదుటి వాడి ఉన్నతిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏదో ఓకటి వాగుతూ వుంటారు. అటువంటి వారికి కాల్చి వాత పెట్టడమే సరి.

  • @rajeswariayithu8582
    @rajeswariayithu8582 Месяц назад

    ఓం శ్రీ మాత్రే నమః 🎉

  • @shobhads3467
    @shobhads3467 Месяц назад

    Atma namaskaram Guruji🙏🏻. Sadakulaku chalabaga Upayogapadutundi.

  • @phaniauce
    @phaniauce Месяц назад

    చాలా బాగా చెప్పారు గురువుగారు.🙏🙏🙏 అర్హత.. కేవలము అమ్మవారిని సేవించాలన్న కోరిక.. ఆ తపన ఉంటే.. నమ్మండి.. అమ్మవారు, పర బ్రహ్మ స్వరూపిణి తప్పక దారి చూపిస్తుంది.. ఆ దారి లో వెళితే చాలు.. అమ్మ అన్నీ చూసుకుంటుంది..

  • @veeraiahpothuri
    @veeraiahpothuri Месяц назад

    శ్రీమాత్రే నమః గురువు రైతులకు నమస్సుమాంజలులు.

  • @srinivassukumar9511
    @srinivassukumar9511 Месяц назад

    శ్రీ మాత్రే నమః, ఆచార్య వారికీ నమస్కారములు

    • @venkatraomunnangi6526
      @venkatraomunnangi6526 Месяц назад

      ఆచార్య అనేది దీక్షా, బిరుదు కాదు

    • @phaniauce
      @phaniauce Месяц назад

      ​@@venkatraomunnangi6526ఆచరించు వారు ఆచార్య. తప్పేముంది ఆచార్య అను సంబోధనలో?

  • @anilkumarbandi2577
    @anilkumarbandi2577 Месяц назад

    శ్రీవిద్యా గురుపరంపరలో సంప్రదాయముగా వస్తున్న గురువులను గూర్చి చాలా బాగా వివరించినారు... ఈ వీడియో లో గురువుల ద్వారా తెలుసుకున్నది,నేర్చుకున్నది, ఆచరించునది, అనుగ్రహించునది శుద్ధ స్ఫటికము వలె తెలిపినారు... శ్రీవిద్య కేవలం బ్రహ్మవిద్య మోక్షవిద్య ఆత్మవిద్య.... చివరి పూజ యే శ్రీచక్రపూజ....శ్రీచక్రముంటే మహాజ్ఞానులు అవుతారు....ఆహా..! చాలా గొప్పగా వివరించినారు... గురువు గారికి అనేక సమస్కారములు... 🙏🙏🙏

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 Месяц назад

    🙏🙏🙏

  • @bhanud3662
    @bhanud3662 Месяц назад

    🙏🙏

  • @rambabuumidi9605
    @rambabuumidi9605 Месяц назад

    అయ్యా గురువు గారికి నమస్కారం శ్రీ చక్ర అర్చన పుస్తకములు శంకర భగవత్పాదుల వారు రచించిన స్తోత్రములు శ్లోక తాత్పర్యములు పంపిస్తారని శృంగేరి చండీ సప్తశతి ఆ భక్షణ సరే పంపిస్తారని పిడిఎఫ్ రూపంలో ఉన్న పెడతారని ఈ స్తోత్రాలను కోరుతున్నాను

    • @shishyakotisringeri-jj7hj9rp2n
      @shishyakotisringeri-jj7hj9rp2n Месяц назад

      శ్రీచక్రార్చన పుస్తకములను చూసి, వీడియోలను చూసి చేయరాదు. గురువుల దగ్గర నేర్చుకోవాలి ...

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 6 месяцев назад

    శ్రీ గురుభ్యోనమః శ్రీ శ్రీ శ్రీ శృంగేరిపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహస్వాముల వార్లకు, శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారి పాదపద్మములకు నా హృదయ పూర్వక నమస్సులు. శ్రీ మహా స్వాముల వారి దయ ఆశీస్సుల తో ఒక సామాన్య భక్తున్ని మృత్యువు నుంచికాపాడి వారికి తమ పాదుకలను అనుగ్రహించడం చూస్తే తమ భక్తులను ఎలా వారు ఎదుర్కొనే సమస్యలు తొలిగించే అపార కరుణా మూర్తీ మా గురువులు మా జీవిత ప్రదాత శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వాములు వారి పాదపద్మములకు బా హృదయ పూర్వక శత కోటి నమస్సులు జై గురుదేవ

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 6 месяцев назад

    ఇటువంటి స్వాముల మహిమలు మీరు యూ ట్యూబ్ లో వినిపిస్తున్న మీకు నా ధన్యవాదాలు నమస్సులు