శ్రీవిద్యా గురుపరంపరలో సంప్రదాయముగా వస్తున్న గురువులను గూర్చి చాలా బాగా వివరించినారు... ఈ వీడియో లో గురువుల ద్వారా తెలుసుకున్నది,నేర్చుకున్నది, ఆచరించునది, అనుగ్రహించునది శుద్ధ స్ఫటికము వలె తెలిపినారు... శ్రీవిద్య కేవలం బ్రహ్మవిద్య మోక్షవిద్య ఆత్మవిద్య.... చివరి పూజ యే శ్రీచక్రపూజ....శ్రీచక్రముంటే మహాజ్ఞానులు అవుతారు....ఆహా..! చాలా గొప్పగా వివరించినారు... గురువు గారికి అనేక సమస్కారములు... 🙏🙏🙏
నమస్కారం అండీ అమ్మవారి భక్తులకు ఆనందం కలిగించేలాగా శ్రీ చక్ర నవరణార్చనపై వివరాలు ఇచ్చారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మీ దయ వల్ల. మాకు కూడా అమ్మవారిని ఉపాసన చేసే భాగ్యం కలగాలి అని దీవించమని అడుగుతూ మీకు శతకోటీ వందనాలు నమస్కారం
చాలా బాగా చెప్పారు గురువుగారు.🙏🙏🙏 అర్హత.. కేవలము అమ్మవారిని సేవించాలన్న కోరిక.. ఆ తపన ఉంటే.. నమ్మండి.. అమ్మవారు, పర బ్రహ్మ స్వరూపిణి తప్పక దారి చూపిస్తుంది.. ఆ దారి లో వెళితే చాలు.. అమ్మ అన్నీ చూసుకుంటుంది..
శ్రీచక్రార్చన పుస్తకములను,వీడియోలను చూసి చేయరాదు. ఇది కేవలం విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే. మీ గురువుల దగ్గరకు వెళ్ళి నేర్చుకోండి. ఇక్కడ అన్నీ నేర్పించరు. చెప్పరు.
గురువుగారు మీ దగ్గర శ్రీ విద్య నేర్చుకోవాలని ఉంది స్వామి 🙏
మీకు దగ్గర్లోని మంచి గురువు వద్ద రోజూ వెళ్ళి నేర్చుకోండి. గురువు ఎప్పుడూ దగ్గరగా వుండాలి.
@@71022 నాకు వీలుపడదు అండీ...?
🙏🙏👣
శ్రీవిద్యా గురుపరంపరలో సంప్రదాయముగా వస్తున్న గురువులను గూర్చి చాలా బాగా వివరించినారు... ఈ వీడియో లో గురువుల ద్వారా తెలుసుకున్నది,నేర్చుకున్నది, ఆచరించునది, అనుగ్రహించునది శుద్ధ స్ఫటికము వలె తెలిపినారు... శ్రీవిద్య కేవలం బ్రహ్మవిద్య మోక్షవిద్య ఆత్మవిద్య.... చివరి పూజ యే శ్రీచక్రపూజ....శ్రీచక్రముంటే మహాజ్ఞానులు అవుతారు....ఆహా..! చాలా గొప్పగా వివరించినారు... గురువు గారికి అనేక సమస్కారములు... 🙏🙏🙏
Atma namaskaram Guruji🙏🏻. Sadakulaku chalabaga Upayogapadutundi.
ఓం శ్రీ మాత్రే నమః 🎉
నమస్కారం అండీ
అమ్మవారి భక్తులకు ఆనందం కలిగించేలాగా శ్రీ చక్ర నవరణార్చనపై వివరాలు ఇచ్చారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మీ దయ వల్ల.
మాకు కూడా అమ్మవారిని ఉపాసన చేసే భాగ్యం కలగాలి అని దీవించమని అడుగుతూ మీకు శతకోటీ వందనాలు
నమస్కారం
శ్రీమాత్రే నమః
గురువు రైతులకు నమస్సుమాంజలులు.
చాలా బాగా చెప్పారు గురువుగారు.🙏🙏🙏 అర్హత.. కేవలము అమ్మవారిని సేవించాలన్న కోరిక.. ఆ తపన ఉంటే.. నమ్మండి.. అమ్మవారు, పర బ్రహ్మ స్వరూపిణి తప్పక దారి చూపిస్తుంది.. ఆ దారి లో వెళితే చాలు.. అమ్మ అన్నీ చూసుకుంటుంది..
శ్రీ మాత్రే నమః, ఆచార్య వారికీ నమస్కారములు
ఆచార్య అనేది దీక్షా, బిరుదు కాదు
@@venkatraomunnangi6526ఆచరించు వారు ఆచార్య. తప్పేముంది ఆచార్య అను సంబోధనలో?
🙏🙏🙏
స్వామీ! శంఖపాత్రగా శంఖును స్తాపించ వచ్చా?రాగి పాత్రనే వాడవలెనా?
శంఖపాత్రకు 5 పాయింట్లు చూపారు.
షడంగపూజ ఎలా చేయాలి?
శ్రీచక్రార్చన పుస్తకములను,వీడియోలను చూసి చేయరాదు. ఇది కేవలం విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే. మీ గురువుల దగ్గరకు వెళ్ళి నేర్చుకోండి. ఇక్కడ అన్నీ నేర్పించరు. చెప్పరు.