విశ్వం యొక్క అనంతాన్ని చూసి మీరు చలించిపోతారు | Beyond Perception: Exploring an Infinite Universe

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • విశ్వం యొక్క అనంతాన్ని చూసి మీరు చలించిపోతారు | Beyond Perception: Exploring an Infinite Universe
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 572

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 9 месяцев назад +91

    మీరు ఒక్కొక్కటి చెబుతూఉంటే కళ్ళుతిరిగి చీకట్లో చుక్కలు కనబడుతున్నాయి సామి..ఇన్ని విషయాలు మాకోసం చెబుతున్నా నీకు పాధాభివందనాలు సామి..మీ వివరణ అద్భుతం...

  • @narasimhachari6711
    @narasimhachari6711 6 месяцев назад +6

    Wonderful visvanni rachinchina sreemannarayanudu entha goppa vadu. Jai sreemannaarayana hari govindaa. ,,🌄🙏🕉️,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 9 месяцев назад +30

    ఇదంతా కాదు అబ్బా విశ్వం మొత్తం చుట్టడానికి ఎదో ఒక యోగ పద్దతి ఉండే ఉంటుంది. లేకపోతే ఋషులు ఎలా విశ్వన్ని ఎలా లెక్కిస్తారు

    • @Durgabhavaani2
      @Durgabhavaani2 5 месяцев назад +5

      Kundalini activation cheste chudachu

    • @TATIRADHAKRISHNA
      @TATIRADHAKRISHNA 4 месяца назад

      ​@@Durgabhavaani2😂😂😂

    • @jcreddy108
      @jcreddy108 2 месяца назад

      😀😀👌👌

    • @sudhakardandupati6161
      @sudhakardandupati6161 Месяц назад +1

      కుండలి అంటే ఏమిటి సార్

    • @sudhakardandupati6161
      @sudhakardandupati6161 Месяц назад

      ​@@Durgabhavaani2ఆ కుండలి అంటే ఏమిటో కొంచెం వివరించండి

  • @AbhignanMalakummari
    @AbhignanMalakummari 9 месяцев назад +15

    you are such a great person, providing very good information about the universe... thank you anna

  • @sambanelluri7486
    @sambanelluri7486 2 месяца назад +4

    ఒక 1000 భ్రమండలు ఒక మహా భ్రమండమ్ నేను అమ్మవారి కథలో విన్నాను 🕉️🕉️

  • @Sudhakar8143
    @Sudhakar8143 Месяц назад

    Thankyou sir gud message 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umarao6576
    @umarao6576 5 месяцев назад

    THANK YOU FOR EXPLAINING SO SCIENTIFICALLY & INTERESTINGLY!

  • @Sudhakar8143
    @Sudhakar8143 Месяц назад

    Gud content thankyou brother 🙏🙏🙏

  • @sivaginjani5960
    @sivaginjani5960 4 месяца назад

    కరెక్ట్ గా చెప్పారు నేను కూడా ఇదే చెప్పాలనుకున్నా అదే మన టైం ట్రావెల్ సేమ్ మనము ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంటాం అది మన భూత భవిషత్ వర్తమాన కాలాలు అయ్యుండొచ్చు కదా

  • @venkatpediredla7554
    @venkatpediredla7554 5 месяцев назад +1

    విశ్వం పరిధి గురించి కాకుండా ప్రతి జీవి మరణం సంభవించ గానే జీవి లోని చేతనవస్తా ఎందుకు అచేతనం ఐపోతుంది అని ప్రస్తుత science రీసెర్చ్ చెస్తే విశ్వం గురించిన విషయాలు కూడా అర్దం కావొచ్చ.

  • @vamsikrishna-wb9ue
    @vamsikrishna-wb9ue 7 месяцев назад +14

    ఈ భూమి మీద ఉండే సుక్ష్మణి నువ్వు చూడగలిగితే.
    ఈ అనంత విశ్వంనీ చూడగల్లుగుతవ్ ... " ॐ " ... 🙏

    • @Endless_Gaming1
      @Endless_Gaming1 5 месяцев назад

      Thokkem kadhu😄😁😁😅😅😂

  • @andrajubalakrishna1462
    @andrajubalakrishna1462 4 месяца назад +1

    This is 100% true, already bible lo vundi., thanks bro.

  • @sreekanthb3855
    @sreekanthb3855 9 месяцев назад +20

    బ్రో ని వీడియో చూస్తే మహావిష్ణు తత్త్వం బాగా అర్ధమవుతుంది. విష్ణు అంటే వ్యాపించినవాడు అని అంటారు. అసలు విశ్వము ఆది అంతం తెలుసుకోవడం బ్రహ్మ విష్ణువుకు సాధ్యం కాలేదు (మహా శివరాత్రి కథ ప్రకారం) ఇక అల్పజీవి అయిన మనిషేంతా ? వాడి ఆయుష్షు ఎంత ? సర్వం శివమయం ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @srinivask1900
    @srinivask1900 5 месяцев назад +2

    ఈ అనంత కాల గమనం లో....... అందరూ నీ వారూ.. చివరకు మిగిలేది ఎవరూ లేరు... 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @viveknanda130
    @viveknanda130 5 месяцев назад

    What an explanation... You better to be a director of science fictional movies..

  • @bannivenisujatha5051
    @bannivenisujatha5051 4 месяца назад +2

    Vunnara adhi kuda mana bhumimedhe vunnadu 🚩jai hanuman 🙏anantha vishwanni kaanthi vegamtho chuttiragala veerudu avuna kadha avunu antte thappakuda like cheyandhi chudham antha mandhi oppukunttaro

  • @AllAbout_Advaitam
    @AllAbout_Advaitam 9 месяцев назад +2

    Bro Vishwam anta svechaga svyanga uniki tho undi ante adi shankarcharya cheppindi nijame - Maya kalpita desha kalakalna vaichitriya chitri krutam

  • @sreesubbu7861
    @sreesubbu7861 4 месяца назад

  • @RamPranayTej
    @RamPranayTej 8 месяцев назад +1

    light speed kanna universe fast ga travel chesthundhi kadha. antey one end of univere to another end of the universe travle cheyyali antey 93 billion light years travel cheyyali kani universe 13 billion years lo ekku travle cheyysindhi.

  • @unikthinkingvideos4154
    @unikthinkingvideos4154 6 месяцев назад

    Naa Doubts anniii sari aina padhathilo pettu chebithe ee video ...

  • @mallipurnimaballa1369
    @mallipurnimaballa1369 8 месяцев назад

    Vere vishvam Lo kuda Elane chepukuntaremo Kada brother

  • @rajanoop7522
    @rajanoop7522 7 месяцев назад

    No. Words on. Your lesson about universe

  • @ARAMU75
    @ARAMU75 9 месяцев назад +1

    మంచి vedious

  • @maddelakumar7896
    @maddelakumar7896 29 дней назад

    It is a lady cosmic dream.

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi7385 2 месяца назад

    భూమి కీ సమాంతర గ్రహాలు ఉన్నాయా

  • @bhupathivenkateshwarlu1325
    @bhupathivenkateshwarlu1325 7 месяцев назад

    Srusti anantham namonarayana

  • @akashff5648
    @akashff5648 9 месяцев назад +1

    Tq bro ❤

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 6 месяцев назад +1

    Our amcestors created 14 worlds based on the Earth only. They imagined every extra-ordinay thing also around & nearby earth only. They thought that the earth only is main .

  • @ksreeram7027
    @ksreeram7027 8 месяцев назад

    Beautiful 🎉

  • @kgovindrajulu
    @kgovindrajulu 7 месяцев назад

    True chepparu

  • @adinarayan3795
    @adinarayan3795 5 месяцев назад

    Namaste 🙏

  • @amanipantam6449
    @amanipantam6449 4 месяца назад

    Einstein himself not accepted Aryabhatta lived long before Einstein's birth , and disclosed the facts long long ago

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 7 месяцев назад

    sir 5th dimension gurinchi cheppandi mana earth twaralone 5th dimension ku shift avutundi ani vinnanu

  • @pawanrockpalivela5603
    @pawanrockpalivela5603 6 месяцев назад

    Haa

  • @vickyvikram8633
    @vickyvikram8633 8 месяцев назад

    Bro Alladin and magic lamp gurinchi cheppara

  • @mychoice7282
    @mychoice7282 7 месяцев назад

    ఈ విశ్వాలు చూస్తుంటే ఏడుపొస్తుంది

  • @premchandkumarrajaanagani5980
    @premchandkumarrajaanagani5980 9 месяцев назад +1

    Anna bhavishya malika gurinchi video cheyandi pls🙏

  • @shivakalyangangu3410
    @shivakalyangangu3410 9 месяцев назад +1

    First view first comment

  • @ecell_eeeNuzvid
    @ecell_eeeNuzvid 7 месяцев назад

    bro. don't understand, if it's silly question still answer to my question వెరే గ్రాహం లో ఉన్న వాళ్ళు మనలనే ఎందుకుండాలి, మనం చేసే ఉద్యోగం నే ఎందుకు చేయాలి, వారు వేరువేరు లాగ, ఇంకేదైనా ఉద్యోగం చేస్తు ఉండొచ్చు కదా......

  • @korlamadhu6001
    @korlamadhu6001 Месяц назад +1

    ఒక మనిషి దేనికి సృష్టించబడ్డాడు తెలుసుకోకపోతే ఆ జీవితం అర్థం సృష్టికర్త దేవుడున్నాడు ఆయన లేకపోతే విశ్వం లేదులేదు సృష్టి లేదు ముందు మనం ఎవరో తెలుసుకోవాలి బైబిల్ లో దాచబడి ఉన్న రహస్యాలు మనందరమూ పరలోకరాజ్యంలో దేవదూతలు అని దేవుడు చెప్పాడు ఈ పాపకు శరీరం వల్ల మనం తెలుసుకోలేక పోతున్నాం నేను తెలుసుకోవాలి డౌట్స్ ఉంటే మమ్మల్ని అప్లై చేయండి

    • @subrahmanyand
      @subrahmanyand 21 день назад

      అర్థంకాలే...
      దూ సర్

  • @muralilokku8215
    @muralilokku8215 9 месяцев назад +1

    First comment anna

  • @nageshgv2811
    @nageshgv2811 8 месяцев назад

  • @Kattepogutejaswini1999Teju
    @Kattepogutejaswini1999Teju 6 месяцев назад

    Manalanti bhomi inkokati vunnapudu enduku vere bhomi midaki vallaledu

  • @dhanushkumar8631
    @dhanushkumar8631 8 месяцев назад

    Tako Chuka anataru ga bro what is that

  • @entertainment_adda9
    @entertainment_adda9 8 месяцев назад

    రకరకాలుగా వుంది మాస్టరు

  • @bonamsunitha3217
    @bonamsunitha3217 8 месяцев назад

    Ee question antinnitiki Bible le samadanam 🙏🙏

  • @Gurumotvate88.
    @Gurumotvate88. 9 месяцев назад

    Naku oka chinna dout brother, okavella manavallu time machine kani pettina vallu feature ki alage vennaki ela bhumi nundi a directin lo vellutharu.

  • @venkydoit2796
    @venkydoit2796 9 месяцев назад

    NA ee life lo akkadiki vellalani undi, anni chudali, tondaraga kanukkovali, time travel cheyali, naku aa dreams kuda vastunnayi

  • @eswar9216
    @eswar9216 7 месяцев назад +2

    అసలు ఎం చెప్పావురా బాబు likes కోసం దేవుడు లేడంటున్నావ్ Phone కారు bike వాటాంతట అవే వచ్చాయా తయారుచేస్తేనేగా అవి ఉన్నాయ్ అలాగే Creater అంటే సృష్టి కర్త విశ్వాన్ని తన నోటిమాటతో చేసాడు దేవుడి జ్ఞానం మనిషికి అందదు...........

  • @Rameshsrr2
    @Rameshsrr2 9 месяцев назад +1

    నీ వాయిస్ మంచిగా ఉంటుంది తప్ప నీకు విషయం మీద అవగాహన లేదు

  • @sandeepambrose536
    @sandeepambrose536 8 месяцев назад

    Parlear Universis is theare

  • @Netaji-u8t
    @Netaji-u8t 9 месяцев назад

    🙏 thank you .

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 месяцев назад +34

    ⚡⚡🌞🌍🌕మిగతా గ్రహాలు అన్నీ గుండ్రంగా ఎందుకు ఉన్నాయ్ ⁉️
    ⚡⚡ఏ దేశం క్యాలెండరైనా వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకు ఉన్నాయ్ ⁉️
    ⚡⚡ఉత్తర దిక్కు శ్రేష్టమైనది ఉత్తరదిక్కున సభా🏔️పర్వతం‼️
    ⚡⚡శూన్యములో ఈశాన్యం🔥💥ఈశ్వరుడు💥🔥
    వాయువ్యం విష్ణువు ఉత్తరం బ్రహ్మ
    దక్షిణం దక్షిణామూర్తి నైరుతి రాక్షసలోకం
    ఆగ్నేయం శుక్రాచార్యులు తూర్పు దేవేంద్రుడు
    పడమర వరుణుడు ఎందుకు అధిష్టించారు ⁉️
    ⚡⚡ఇప్పుడు అర్థమైందా 😤చనిపోయినవారి శిరస్సు ఉత్తరం ఎందుకు ఉంచుతారని‼️

  • @sravanapellisanthosh4631
    @sravanapellisanthosh4631 3 месяца назад +11

    విశ్వంలో ఏముంది,దాని పరిమాణాన్ని లెక్కిస్తూ పోతే మన జీవితం మొత్తం ఐపోయిన తెలుసుకోలేము..అన్ని నాలోనే ఉన్నాయి,నడిపించేది ఆ దేవుడే అని తెలుసుకుని ఆత్మజ్ఞానం పొందడం ఒకటే మార్గం.
    అదే జీవిత పరమార్థం.

    • @harisarran3aappanna110
      @harisarran3aappanna110 21 день назад

      Akshara sathyam

    • @subrahmanyand
      @subrahmanyand 21 день назад

      @@sravanapellisanthosh4631 నాకు అన్యం లేదు. అన్యంగా ఉన్నది ఎరుకా, ఉనికీ -
      నేనే

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 месяцев назад +15

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡
    🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
    💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧
    🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kumaar-999
    @kumaar-999 8 месяцев назад +17

    మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.

    • @MurikiDileep-bh2pp
      @MurikiDileep-bh2pp 6 месяцев назад

      Manishi dhenni kanukkunaa birth reason kanukkoleru.1000/: true'
      But ikonw kani reason Maloney unnadhi neelo naalo andharilo easy reason but critical mindsets so bye

  • @SrinivasAlampalli
    @SrinivasAlampalli 2 месяца назад +7

    ఈ విశ్వం కోసం వింటుంటే. వొళ్ళు జలదరిస్తుంది విశ్వం.వక మహా అద్భుతo

    • @subrahmanyand
      @subrahmanyand 21 день назад

      విశ్వం పరమ వేష్ట్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 9 месяцев назад +62

    అవును బ్రో... ఈ పిచ్చి మనుషులకు విశ్వం యొక్క గొప్పదనం ఉనికి తెలియడం లేదు, ఎంతసేపు నా ఇళ్ళు నా కుటుంబం నా వాలు నా అందం నా బలుపు అనుకుంటూ అజ్ఞానంలో చస్తున్నారు...😮😂😂
    ఆరే పురాణాలు చదవండి ర అంటే....
    సైన్సు సైన్సు అంటారు... ఆ సైన్సు ని ఉపయోగించి ని చావుని రాకుండా అపూర, నికు రోగాలు రాకుండా అపూర అంటే... ఎమ్ మాట్లాడారు..😂.😂

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 9 месяцев назад +3

      Basic disease cure ledu

    • @ankamramesh4204
      @ankamramesh4204 9 месяцев назад +2

      అవును 🎉

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island 9 месяцев назад +7

      బాగా చెప్పావు లే... 😂😂...
      మనం ఎంతో కొంత వరకూ ప్రయత్నిస్తున్నాం...
      అసలు క్రిస్టియన్, ఇస్లాం వాళ్ళు ఒక దేవుడ్ని పెట్టుకుని వాడికి ఏడుపులు గోలలు.... ఇంకా ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు స్వర్గం అని ... ఇంకెందుకు లే.... 😂😂😂😂😂😂😂... పూర్తిగా చూస్తే తట్టుకోలేవు...

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 9 месяцев назад +2

      @@AnuDANAV_Candy_Island vadu devudu ledu shiva vishnu bhama

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island 9 месяцев назад

      @@likhithsrinivas4743 నిజమే

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 9 месяцев назад +49

    మనం ఎంతో పెద్ద భూమి అనే గ్రహంపై ఉన్నాం.....😮
    ఆ భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నది...
    మనుషులు మాత్రం వీళ్ళ స్వార్ధం చుట్టూ తిరుగుతున్నారు...😂
    కానీ నేను మాత్రం.... విశ్వం గురించి తెలుసుకుంటూన్న...😉☺️
    అందరూ మనల ఉండరు గా జ్ఞానంతో.!!

  • @CrazyCrackers999
    @CrazyCrackers999 9 месяцев назад +30

    Hats off for this Though work 🙏🏻🙏🏻

  • @premchand7508
    @premchand7508 9 месяцев назад +44

    విశ్వం ఒక పూసల దండ. దీని నిర్మించింది శ్రీమహావిష్ణువు❤🎉

    • @mohdafsar9445
      @mohdafsar9445 9 месяцев назад +2

      Avna ippudu Vishnu akkada untadu....? Chupinchandi....?

    • @dadigangadhararao4406
      @dadigangadhararao4406 6 месяцев назад +1

      Base less coment

    • @Rahulreddyofficial
      @Rahulreddyofficial 5 месяцев назад

      జై శ్రీమన్నారాయణ

    • @jaihind1744
      @jaihind1744 4 месяца назад +1

      అదేంటో మన దేశ్యంలో మాత్రమే అందరూ దేవుళ్ళు ఉంటారు , 😂

    • @ganapathiganesh9453
      @ganapathiganesh9453 3 месяца назад

      maha vishunuvu ani Cheppalemu......
      But.. yedo oka dark matter nana life bi save chesthunnadi edi matram 100% Correct

  • @kumaar-999
    @kumaar-999 9 месяцев назад +55

    జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.

  • @srinivasrao8644
    @srinivasrao8644 2 месяца назад +5

    మంచి భాష, మంచి గొంతు ...🎉
    అభినందనలు.

  • @eswarrajani2857
    @eswarrajani2857 Месяц назад +1

    ఆర్యా అనంతం అంటే అనేకం అన్నారు. అలా ఐతే పరిమితం ఐపోతోంది. అంటే నీవు చూస్తే అది అపరిమితం ఐపోతోంది . అది అనంతం. సత్యం, జ్ఞానం, అనంతం తెలుసుకుంటే చాలు

    • @subrahmanyand
      @subrahmanyand Месяц назад

      తెలుసుకోని ఏమి చెయ్యాలీ-?
      తెలుసుకున్నదానిని ఏం చేసుకోవాలి?

  • @mymastersvoice
    @mymastersvoice Месяц назад +1

    అనంత విశ్వము గురించి వివరించిన తీరు చాలా బాగుంది. తెలుగు భాషాభిమానిగా నేను చాలా కాలము తరువాత ఒక మంచి తెలుగు భాషను వింటున్నాను. ముఖ్యముగా తెలుగు భాషకు అందమునిచ్చే ళ, ణ వంటి అక్షరాలను చాలా స్పష్టముగా పలకడము ఈ రోజుల్లో ఒక వింతే. ఓ నాలుగు ముక్కలు తెలుగులో మాట్లాడరా అంటే అందులో మూడు ఆంగ్ల పదాలు దొర్లే బాబులు, అమ్మలు ఈ మాధ్యమాలలో మాట్లాడుతోంటే వెగటు కలుగుతోంది. మీ వ్యాఖ్యానము అద్భుతము. మీకు మనఃపూర్వక అభినందనలు.

  • @manjulamurali8580
    @manjulamurali8580 9 месяцев назад +8

    Wat this bro noooo words......❤ur dedication keep going all the very best tq

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 месяцев назад +37

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡
    🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
    ✨ఆరంభం అనంతం అఖండం అద్భుతం✨
    ✨ఆదీశ్వర్ ఆదిగురు ఆదియోగి ఆదిశిల్పి✨
    🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 9 месяцев назад +11

    no words..but...Astonishing brother...thank you regards ..🙏

  • @nitinmaram7175
    @nitinmaram7175 9 месяцев назад +15

    Super… big like from london.. please please do more videos on this space… ❤

  • @gorleramakrishna3340
    @gorleramakrishna3340 5 месяцев назад +2

    మన మనసు సహాయం తో కొట్టుకోగలం కానీ విశ్వాన్ని చుట్టి రాలేం 😂

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 9 месяцев назад +316

    విశ్వం విష్ణు వశత్కారో... విశ్వమే విష్ణువు. ఆయనే అనంతుడు. అంటే అంతు లేని వాడు అని అర్థం.

  • @Imro45venkat
    @Imro45venkat 5 месяцев назад +17

    ఇంత పెద్ద ప్రపంచం లో మనం ఎంత మన బతుకు ఎంత

    • @subrahmanyand
      @subrahmanyand 21 день назад

      @@Imro45venkat కనేదంతా -కలవరింతా.
      పలికేదంతా- పలవరింతా...

  • @meenakumari4212
    @meenakumari4212 6 месяцев назад +10

    చాలా బాగుంది.. మనోవాచామగోచరుడు...అంటే . మనసుకు, మాటలకూ కూడ అందని వాడు... ఆ భగవంతుడు.. అలాగే ఈ మహా విశ్వం కూడ... ఊహతీతం.. 👌🏿👌🏿🌹🌹

  • @RekkalaSanjay
    @RekkalaSanjay 2 месяца назад +1

    సీమా (ant) ఇలాగే ఆలోచించిందనుకో ఈ భూమి దానికి అనంతం లాగే కనిపిస్తది పుట్ట చెట్టు chenu గుట్ట వాగు వంక ఇలా ప్రతిదీ సీమా కి తన recherse లో ఎండింగ్ లేదు అనుకుంటుంది మనం కూడా అంతే సూపర్ పవర్ (god )మనం కూడా అంతే మన థింక్ పవర్ చాలా చిన్నది లైక్ ఆ అంటే బట్ ఎండింగ్ ఉంది

    • @DhanunjaydhanuCDhanu
      @DhanunjaydhanuCDhanu Месяц назад

      ఎండింగ్ అన్న అది కూడా ఏదో ఒక దాంట్లో ఉండాలి కదా

    • @RekkalaSanjay
      @RekkalaSanjay Месяц назад

      @@DhanunjaydhanuCDhanu oka దానికి ఒక్కటీ కారణం ఇలా ప్రతి దానికి కారణం ఉంది దానికి అనగా చివరి పదార్థానికి కూడా కారణం ఉంటుంది ఆనంతం పుల్లస్టాప్ ledu

  • @MohanraoChavala-g7i
    @MohanraoChavala-g7i Месяц назад +1

    ఏమీ లేకుండా ఏదీ పుట్టదు
    ఊహకు జాగ్రత్తకు హద్దు ఉండాలి
    శూన్యం నుండి ఏదైన పదార్థం చేయండి చుద్ధాం

    • @subrahmanyand
      @subrahmanyand Месяц назад

      శూన్యం అంటే ఏమిటి-?
      శూన్యం ఎక్కడుందీ-??

    • @sreerams2677
      @sreerams2677 21 день назад +1

      ​@@subrahmanyandna lo undi

    • @subrahmanyand
      @subrahmanyand 21 день назад

      @@sreerams2677 మరి "నా"
      అనేది ఎక్కడ ఉందీ-? ఎందుకు ఉందీ-??
      ఏమి ఆశించి ఉందీ-???
      ఎందుకు ఉం దీ....?????

    • @subrahmanyand
      @subrahmanyand 21 день назад

      @@MohanraoChavala-g7i
      శూన్యం ను చేయండీ- చూద్దాం!!???

    • @subrahmanyand
      @subrahmanyand 21 день назад

      ​@@sreerams2677 ఎందుకూ-???

  • @cheekativijaykumar-hq3qu
    @cheekativijaykumar-hq3qu 8 месяцев назад +1

    ముందు నూరేళ్ళు బతుకు కోసం ఆలోచించి ఆతరువాత చూడొచ్చు

  • @krishnamohanchodey714
    @krishnamohanchodey714 7 месяцев назад +2

    Super bro 💐💐💐💐💐👏🙏But anni nizaaale , Vere Galaxy, Univers ki Micro seconds lo vellede , GOD means Gnanam , 1 st vaadu Lost vaadu only one GOD 🙏🙏🙏🙏🙏💐💐💐💐👏👏🇮🇳🚩🚩

  • @gireeshkumarg4223
    @gireeshkumarg4223 5 месяцев назад +3

    మన సౌరమండలం లెక్కలు తప్ప మిగతావన్నీ అంచనాలే.

  • @ramanareddy3916
    @ramanareddy3916 6 месяцев назад +1

    మానవుడు మాటలు నేర్చుకున్నాక ఊహాలు, ఊహాగానాలు చేయగలుగుతున్నాడు.అవునా!
    మాటలు నేర్చిన కాలంతో పోలిస్తే మాటలు రాని కాలం చాలా చాలా ఎక్కువ. మాటలు లేని ఆ కాలంలో ఊహలు, ఊహాగానాలు ఉండవు,లేవు, కోటానుకోట్ల జీవజాతులలో ఒక్క మానవ జాతికే ఊహలు, ఊహాగానాల తలనొప్పులు 😮

  • @shakunthalanalimela
    @shakunthalanalimela 2 дня назад

    ఏదో కొంచం తప్పుగా చెబుతున్నట్టు అనిపిస్తోంది.అదేంటంటే సూర్యుని దగ్గరకు మనిషి నడిచివెళ్తే పట్టే సమయం.అదేవిధంగా కాంతి వేగం తో సూర్యుని దగ్గరకు ప్రయాణిస్తే పట్టే సమయం.

  • @AbdulSalam-b7v
    @AbdulSalam-b7v 15 дней назад

    విశ్వం పూర్తిగా తెలియనపుడు అనేక విశ్వాలు ఉంటాయి అని ఎలా చెబుతున్నారు.

  • @shakunthalanalimela
    @shakunthalanalimela 2 дня назад

    ఇంకోటి ఇంటిలో సెల్ ఫోన్ పట్టుకొని కంప్యూటర్ ముందు కూర్చుని అనకండి.అందులో ఎలాంటి అనుభూతి వుండదు.మీ మనసులో ఒక రాకెట్ లో విశ్వయాత్ర చేసి తిరిగిరావటానికి వెళ్తున్నాము అని అనుకోండి అని చెప్పండి.ఇదో సైన్స్ ఫిక్షన్ అనుకొమ్మని,మనసు అంత వేగంతో ప్రయాణించే రాకెట్స్ తయారుచేశారు అని ఊహించుకొమ్మని చెప్పండి.ఊహాలోకంలో విహరించినట్టు వుంటుంది🎉🎉🎉😊😊

  • @Rahman-ns1hp
    @Rahman-ns1hp 20 дней назад

    అన్న, ఏదైనా ఒక Video చూసాక లైక్ కొడ్తాము BUT
    నీ videos మాత్రం లైక్ కొట్టిన తర్వాతనే చూడటం మొదలపెడ్తామ్, అది నీ videos రేంజ్ 🙏

  • @revanthkumar8959
    @revanthkumar8959 2 месяца назад

    Job(యోబు గ్రంథము) 12:9
    9.వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు? BIBLE

  • @trimu3
    @trimu3 5 месяцев назад +1

    ఈశావ్యాశోపనిషత్
    మొదటి సూత్రం...
    మన ఋషులను మించిన సైంటిస్ట్ లు లేరు.

  • @VijayStunner-c6c
    @VijayStunner-c6c Месяц назад

    Chalinchi povadam kadhuu direct pecholuu itharuuu.vodhuuu don't think about space....nenu chusi vachi na brain psych ipoyendiii motham..me manchikee cheptunna meru ielanti video cheyyakandi.chusina variki interest kaligi pecholuu itunnaruuu🙏🙏🙏🙏

  • @SuryaSurya-km6we
    @SuryaSurya-km6we 4 месяца назад

    మన లాంటి భూమి ఉంది దాని మీద మనలాంటి మనుషులు ఉన్నారు అనే దాని మీద వీడియో చెయ్ బ్రదర్

  • @nagachaitanya-g4g
    @nagachaitanya-g4g 7 месяцев назад +1

    Nenippudu inter naaku meeru cheppe time travel,quantum mechanics,paralleluniverses gurinchi chadavalante next btech lo em course teesukovali bro

  • @shankarsrinivasgurukanti9265
    @shankarsrinivasgurukanti9265 Месяц назад

    Excellent video👌, I liked it, please continue doing such good videos 🙏🏻🙏🏻

  • @kunchanapalliRadha
    @kunchanapalliRadha 17 дней назад

    Anna nenu ee vishvam lo return vachatapudu emkoka earth ki vallipoya mana earth kana advanced ga undi😅😅😅

  • @VidhyuthDhanush
    @VidhyuthDhanush 5 месяцев назад +3

    Jesus చేసినా సృష్టి బాగుంది

  • @gunavarma5540
    @gunavarma5540 7 месяцев назад +10

    మనం 28 వ విశ్వం లో ఉన్నాము అని దేవి పురాణం లో వుంది సంస్కృతం చదవడం వస్తే విశ్వం గురించి అర్థం అవుతుంది శివుడు విష్ణు బ్రహ్మ ముగ్గురు కలిసి ఆది శక్తి దగ్గరికి వెళ్లారు వెళ్ళాక మీరు ఎవరు అని గేట్ కీపర్ అడిగితే మీరు ఏ విశ్వం వాళ్ళు అని గేట్ కీపర్ అడుగుతాడు విష్ణు జరిగిన స్టోరీ లు చెప్తే ఓహో మీరు 28 వ విశ్వం వారు అని చెప్తాడు అప్పుడు లోపలికి పంపుతాడు వెళ్ళిన తరువాత ముగ్గురు త్రిమూర్తులు అమ్మాయి లు లాగా మారిపోతారు అది ఒక స్టోరీ వుంది లే దేవి పురాణము లో

  • @krishnachaithanya5724
    @krishnachaithanya5724 9 месяцев назад +8

    You are providing very good information that too in Telugu . Keep it up 👍

  • @creativecolourblast1730
    @creativecolourblast1730 Месяц назад

    Mana bhumiki apudo okasari adho okati adhe same ha visvaniki veredhe vachi gudhukunte mana bhumi untadhe asalu andhulo

  • @mounikad3575
    @mounikad3575 4 месяца назад

    Manalanti grahalu vunnayani krishnayya eppudo chepparu Kani kanipettaleru

  • @mallikarjunmallikarjun7331
    @mallikarjunmallikarjun7331 7 месяцев назад

    వేదాలు చదివితే తెలుస్తది ఇలా మనం మాట్లాడుకుంటే ఏం తెలవదు

  • @dheerajsrisharma8281
    @dheerajsrisharma8281 7 месяцев назад

    మనోవేగం అనేది అలాంటిదే కదా
    మనం కూర్చున్న చోటనే ప్రపంచాన్ని చుట్టిరాగాలనుము మనస్సుతో 😊

  • @creativecolourblast1730
    @creativecolourblast1730 Месяц назад

    Bro Naku doubt just mana bumiki chinadhe amaina thakithene chala varaku nasanam ipoethadhe alantidhe antha pedha visvam antunav antha pedha dhaniki veredhe thakithe asalu untadhe inka bhumi

  • @chirudhilip9010
    @chirudhilip9010 5 месяцев назад

    Sanatana Dharma that is Sanath Nagar ma 🙏🙏

  • @Lazert-i3r
    @Lazert-i3r 29 дней назад

    One man can create this plant one and onley JESUS CRIST ❤