Archaeologist Eemani Shiva Nagi Reddy Exclusive Interview | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Archaeologist Eemani Shiva Nagi Reddy Exclusive Interview | iDream News
    #shivanagireddy #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

Комментарии • 89

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims Месяц назад +7

    Idreams నుండి నేను చూసిన వీడియోలలో ఇది ఒకటి బైరి నరేష్ ది బావున్నాయి.
    Thanks to rama pandita👍

  • @gollaramulu2169
    @gollaramulu2169 Месяц назад +2

    👍👌Excellent archeological information with evidences. Thank you.

  • @RajuGogul
    @RajuGogul Месяц назад +1

    Maam, The Most RIGHT STHAPATHI, Intellectual, and Authority from our collective Telugu States who deserves mostly to EMPOWER our Youth. Thank You for this wonderful Interview. Other Channels Also Should TOuch Base Topics on our Culture and Philosophy. Regards

  • @Sjr-g7y
    @Sjr-g7y Месяц назад +2

    మేడం మంచి వీడియో చూపింకారు. శివ నాగిరెడ్డి గారు కూడా చాలా చక్కగా వివరించారు.tq.

  • @RamaPandita
    @RamaPandita Месяц назад +2

    thanks for such good discussion

  • @aruv2688
    @aruv2688 Месяц назад +1

    Wonderful video...i appreciate amd thank you for both of you for discussing the facts boldly. We have learnt many new facts and our perspective of the world is changing. Expecting more videos like this.

  • @dvrmoorthy9782
    @dvrmoorthy9782 Месяц назад +1

    Look into the cultural History of India.

  • @prassadprassad8686
    @prassadprassad8686 Месяц назад +16

    యిప్పటికీ బాపనొల్లు దేవునికి పెండ్లి చేస్తారు అమ్మ వారికి తాళి కడతారు యిది మూఢ భక్తి కదా హిందూ మతం లో పెండ్లి కి శోభనానికి ముహూర్తం ఏమిటి సెక్స్ అనేది న్యాచురల్ గా జరిగేది ముహూర్తం ప్రకారం అంగ ప్రవేశం చేస్తాడా యిది మూర్కత్వం కదా కోతి దేవుడు అంటారు కోతులు ఏ జంతువు లు అయినా కనీస పరిజ్ఞానం లేకుండా తల్లి తోనే సెక్స్ చేస్తాయి దేవుడు పెండ్లి అప్పు తెచ్చిన డు అంటారు అప్పు తెస్తే దేవుడు ఎలా అవుతాడు అసలు విష్ణువు యొక్క 10 అవతారము లలో వేంకటేశ్వరుడు లేడు యిది మూర్కాత్వం కదా ఎవరి నమ్మకాలు వారివి అంతే

    • @Mr_Truth.
      @Mr_Truth. Месяц назад +5

      Vachindayyaa Scientistuu...

    • @tejesh3763
      @tejesh3763 Месяц назад +3

      ​@@Mr_Truth.Akkada athanu cheppinavatiki ne counter answer ivvu burrunnodivaythey... Ilanti brainless thoughts ni express chesi paruvu theeskoku

    • @commanman_81
      @commanman_81 Месяц назад +3

      జంతువులకు మనిషి జన్మకు తేడా లేదా ?

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Месяц назад +1

      ​@@tejesh3763😂👍

    • @viswakumar3271
      @viswakumar3271 Месяц назад

      వరై చూతే అందరు నోటితో తింటారు ఎందుకు అని గుద్ద తో తినేవ్‍ .... అందరు తిని ఏరిగేది నీవు తినకు

  • @nuthularavinder7255
    @nuthularavinder7255 Месяц назад +1

    Thanks sir. Good information

  • @udaykiran2834
    @udaykiran2834 Месяц назад

    మంచి video 👏

  • @sameerr0143
    @sameerr0143 Месяц назад

    One of best interviews on the channel so far 🙏👏👏

  • @klreddy1969
    @klreddy1969 Месяц назад +1

    Good info.

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn Месяц назад +3

    అంధ భక్తి కి పరాకాష్ట

    • @jaihind6395
      @jaihind6395 Месяц назад

      Anni mathaalo murkapu bhakthi raa ayya Christianity lo kooda paralokaaniki pothaam ani upavasam chesi chachinollu vunnaru vuri vesukuna vaaluvunnaru

  • @duddudavidu7624
    @duddudavidu7624 Месяц назад

    YOUR understanding is super sir 👏👍

  • @tejesh3763
    @tejesh3763 Месяц назад

    Do more interviews like this madam... Moodanammakala meedha avagahana penchey ilanti vedios inka chala cheyalani korukuntunna

  • @dvrmoorthy9782
    @dvrmoorthy9782 Месяц назад

    Stupa also formed on that basis

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 Месяц назад

    Very good!

  • @commanman_81
    @commanman_81 Месяц назад +2

    దేవుని పై విశ్వాసానికి, మూఢ నమ్మకాలను వేరు గా చూడాలి. దేవుడు ఉన్నాడనే విశ్వాసం మూఢం కాదు. అలాగని దేవుని పేరుతో ఆచరణలో ఉండే చాలా మూఢాచారాలు ప్రశ్నించాల్సిన అవశ్యం ఉంది.
    కానీ మూఢ విశ్వాసాలు హిందూ మతానికే పరిమితమైది కాదు.
    క్రిస్టియానిటి, ఇస్లాం, బౌద్ధం ఇలా అన్ని చోట్లా మూఢ నమ్మకాలు ఉన్నాయి.
    ఈ ప్రశ్నించే మేథావులకు ఇతర మతాల జోలికి పోయే ధైర్యం ఉన్నదా ?
    స్వామి వివేకానంద చెప్పిన విధంగా, మన ఆధ్యాత్మిక జ్ఞానం, పాశ్చాత్య శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ల కలయికలో, యువత దేశాన్ని పురోగమనం దిశగా తీసుకుపోవాలి

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Месяц назад

      దేవుడు మూఢనమ్మకం కాదా? ఎలా?

    • @commanman_81
      @commanman_81 Месяц назад

      @@jonnalagadda_short_flims ఋజువు చేసినది మాత్రమే సైన్స్ గా చెప్పబడుతోంది. ఈ సృష్టిని అధ్యయనం చేసి , కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించి, నిరూపణ లు చేయగలిగినది మాత్రమే సైన్స్.
      రోజు రోజుకూ సైన్స్ అభివృద్ధి చెందుతోంది. అంటే నిరూపణలు చేయవలసిన విషయాలు భూమి మీద చాలా మిగిలే ఉన్నాయన్న మాట. మనిషి మేథస్సు కి చెందినవి భవిష్యత్తు లో నిరూపణకు అందే వరకు వాటిని సైన్స్ గా చెప్పుకునే అవకాశం లేదు.
      ల్యాండ్ లైన్ ఉన్న రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ గురించి ఊహ ఒక మూఢనమ్మకమే కదా.
      మనిషి చేసిన సాంకేతిక ఆవిష్కరణలు, యంత్రాలు కూడా పంచభూతాల సహాయం లేకుండా పని చేయవు.
      మనిషి శరీరాన్ని పరిశోధించి, మోడ్రన్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. అది మనిషి శరీరం కోసం, రోగాలు కోసం రోజు రోజుకూ అన్వేషణ పెరుగుతుంది. కొత్త విషయాలు కనుక్కుంటున్నారు. మనిషి అనే ఒక జీవి కోసం ఇంకా పూర్తిగా సైన్స్ కి అవగాహన చేసుకోలేదు. ఇంకా చాలా తెలుసుకోవాలి. మనిషి పుట్టుక, చావుకు సంబంధించి, ముందు, వెనుక ఏమి జరుగుతుందో, కొన్ని కోట్ల జీవరాశులకు సంబంధించిన సమాచారం కూడా ఎవరూ పూర్తిగా చెప్పలేరు. ఏ సైన్స్ చెప్పలేదు.
      సైన్స్ కు ముందే సృష్టి ఎలా ఉంది ?
      పరిణామ క్రమంలో కోతి నుంచి మనిషి వచ్చినట్లైతే, ఇంకా కోతి జాతి ఎందుకు అంతరించి, కోతులన్నీ పూర్తిగా మానవ జాతిగా మారాలి గా ? ఇంకా కోతులెందుకున్నాయి ?
      భూమి గుండ్రంగా ఉన్నదంటే ఎందుకు నమ్మాలి ? మన కంటికి భూమి సమతలంగా కనపడుతుంది గా. కంటికి కనపడటం లేదు అంటే మన కంటికి, మన దృష్టి కి అందనిది అని అర్థం.
      దేవుడు ఉన్నాడా లేదా అని తర్కించేటప్పుడు ఈ సృష్టి లో సమాధానం లేని చాలా విషయాలను తర్కించి వలసిన అవసరముంది.
      ఈ సమస్త సృష్టి ని ఈ సైన్స్ విశదీకరించి లేదు.
      ఈ సైన్స్ అంతా మనిషి ఆలోచన నుండే వచ్చింది. ఈ ఆలోచనలు మనిషికి ఎలా వస్తున్నది ?
      జీవం శరీరంలోకి ఎలా వచ్చింది ? దీనికి సమాధానం ఏమిటి ? ఒక మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాల లో ఈ సమస్త సృష్టి అవగతం చేసుకోగలడా ?
      సమస్త జీవకోటి జీవించటానికి ఏమిటి ఆధారం ?

    • @commanman_81
      @commanman_81 Месяц назад

      @@jonnalagadda_short_flims మూఢనమ్మకం కాదు. సంపూర్ణ మైన విశ్వాసం అంటేనే తర్కం ఉండదు. తర్కం అనేది మన మేథస్సు పై ఆధారపడి ఉంటుంది. మన మేథస్సు కి అందని విషయాలు తర్కించే అర్హత మనకి ఉండదు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Месяц назад

      @@commanman_81 సంపూర్ణ విశ్వాసం ఎప్పుడు ఐంది? ఏం చూసి ఐంది? ఏం తెలుసుకుని ఐంది?
      తెలియని విషయం వచ్చినప్పుడు తెలియదు అనుకుంటే సరిపోతుంది. అంతే కానీ దానికొక పేరు, లోకం తగిలించి కథలు రాసుకుని నెత్తిన పెట్టుకోవడం మూర్ఖత్వం, మూఢత్వం కాక మరేంటి?

    • @commanman_81
      @commanman_81 Месяц назад +1

      @@jonnalagadda_short_flims సంపూర్ణ విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మటం. మనకు తెలియని, కంటికి కనపడని ఒక మూడో శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది నే విశ్వాసం.
      ఈ భూమి గుండ్రంగా కనపడుతోందా ? బల్లపరుపుగా కనపడుతోందా ? మీరేమైనా అంతరిక్షాన్ని కి పోయి చూశారా ? ఖగోళ శాస్త్రవేత్తలు చెబితే నమ్ముతున్నాం. మనం నేరుగా చూసింది లేదు. భూమి గుండ్రంగా ఉందని ఊహించిన ఆనాడు అది కోపర్నికస్ విశ్వాసం మాత్రమే, నిరూపణ జరిగాక శాస్త్రం అయ్యింది.
      ఆచార వ్యవహారాలు మాత్రమే మతం కాదు. మతం భగవంతుని చేరే మార్గం. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.
      ఋతువులు ఎందుకు వస్తున్నాయి? భూమి లయ తప్పకుండా ఎందుకు అలాగే తిరగాలి ? ఋజువు కానంత వరకు ప్రతీది విశ్వాసమే. ఋజువు చేయలేని ది సైన్స్ గా చెప్పబడదు. మన జీవితం చాలా చిన్నది. ఈ తక్కువ సమయంలో ఈ సృష్టి ని తెలుసుకోవటం సైన్స్ వలన జరగదు.
      కుక్క లకు వినపడే శబ్దాలు మన చెవులకు వినపడవు. దానర్థం శబ్దం రాలేదని కాదు. మన చెవులకు ఉన్న పరిమితుల కారణంగా.
      మనిషి మేధస్సు వలన పురోగమించిన సైన్స్ ఈ సృష్టి రహాస్యం లో సముద్రం ఒడ్డున నీటి బిందువంత మాత్రమే ఛేదించింది.

  • @balusiddu131
    @balusiddu131 Месяц назад

    Good information idream ,mana history telpinandhuku

  • @santhalakshmip2901
    @santhalakshmip2901 Месяц назад +2

    Amma anchor gaaru thamaru meditation cheyyandi meeke Anni thelusthaayi
    Ilaa ti interview avasaram vundadu

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Месяц назад +1

      మీరు చేశారా మెడిటేషన్? ఏం తెలిసింది?

  • @nanigudimetla7560
    @nanigudimetla7560 Месяц назад

    SUPER 👌👌

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Месяц назад

    Good sir

  • @pssastri5696
    @pssastri5696 Месяц назад

    Good

  • @Nomind5529
    @Nomind5529 Месяц назад +1

    Aadavaru smasaananiki pravesam lenappudu chithi loki elaa nettagalaru

  • @llaiahch7322
    @llaiahch7322 Месяц назад

    Good vedeo.

  • @murthygvs9594
    @murthygvs9594 Месяц назад

    Baavilo puli ni champadam kadha ardham kaaledhu maastaaroo..

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 Месяц назад

    అందరికి arthamautundi....

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 Месяц назад +2

    బ్రహ్మనిజం మూలాలు ఇవన్నీ...

    • @Agnostic7773
      @Agnostic7773 Месяц назад

      dalits religions ra evi

    • @user-tz8cf3xj8r
      @user-tz8cf3xj8r Месяц назад +1

      ​@@Agnostic7773dalit religionslo sivudu, vishnuvu undevaalla, videolo clarityga chebuthunnaadu ardhamkaala

    • @jaihind6395
      @jaihind6395 Месяц назад

      ​@@user-tz8cf3xj8rdalit religion levvu raa gorre andaru hindus okkasaari tribes daggara festivals choodu vaalu krishnudi poguduthu dance chesthaaru

    • @jaihind6395
      @jaihind6395 Месяц назад

      ​@@user-tz8cf3xj8r😢

  • @jramakrishnachowdary4095
    @jramakrishnachowdary4095 Месяц назад +1

    ఈయన మాట్లాడే పద్ధతి బాలేదు. గుక్క తిప్పకుండా ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు. చాలా ఇర్రిటేటింగ్ గా ఉంది.

    • @saginathamramaprasad1903
      @saginathamramaprasad1903 Месяц назад

      ఈ మంచి పుస్తకాలు రాయకలడు. కానీ మాట కాస్త వేగం.

    • @aruv2688
      @aruv2688 Месяц назад +1

      Play the video in 0.75x, you will get clarity.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Месяц назад

      ​@@aruv2688యస్ 👍👍👍👍👍. నేను 1.25 లో చూశా.

  • @sivaprasadkanaparthy2997
    @sivaprasadkanaparthy2997 Месяц назад +1

    Hindu.bhaktilo afytmatika ownnatyanni matrame grahinchali.mufabhaktini outdated acaralani vadili veyali ee medhavulu migilina fesallo.matallovunna ituvanti.out fated aacharalni impartialga inta dhairyamuga analyse cheyyali

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Месяц назад +1

    నమస్తే.శివ సన్నిధి అంటే ఏమిటి? మోక్షం పొందడం అని నా ఉద్దేశ్యం.శివ అంటే అర్థం ఏమిటో తెలుసా? "శి" అంటే అగ్ని, "వా" అంటే నీరు.అగ్నికి,నీటికి బీజాక్షరాలు శి,వ.ఇందులో సన్నిధికి చేసేదేముంది ? భగవద్గీతలో మోక్షం పొందేందుకు రెండు ధర్మాలు చెప్పారు.ఏదో ఒక ధర్మం ఆచరిస్తూ కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందవచ్చు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా? వాళ్ళ తలలు వాళ్ళే నరుక్కుంటే స్థూల శరీరం మరణించి, సూక్ష్మ శరీరంతో జీవితం గడపడం జరుగుతుంది కానీ ఏ సన్నిధికి చేరే అవకాశం లేదు.

    • @user-tz8cf3xj8r
      @user-tz8cf3xj8r Месяц назад +1

      Sivuduki samarpiste Bhagavad gitalo chepparantarenti, Bhagavad gitalo sivudunnaada

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Месяц назад

      @@user-tz8cf3xj8r నేను శివ అనే అక్షరాలకి అర్థం చెప్పాను.తలలు నరుక్కునే వాళ్ళ ఉద్దేశ్యం మోక్షం లేక ముక్తి లేక విముక్తి లేక పరమాత్మలో ఐక్యం కావడం అయితే వాళ్ళు వెళ్ళే మార్గం అజ్ఞాన మార్గం అని, మోక్షం కావాలంటే ఆచరించవలసిన ధర్మాలు భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పారు అని,ఆ మార్గం తప్ప మరే ఇతర మార్గం లేదు అని చెప్పడం నా ఉద్దేశ్యం.మీకు శివుడు,కృష్ణుడు గురించి తెలియకుండా కామెంట్ చేస్తున్నారు.మీలాంటి వారు భావించే శివ లింగం ఈశ్వర లింగం అని అంటే జ్ఞాన రీత్యా సరైన పదం.ఈశ్వర లింగం నిరాకార పరమాత్మ.ఆ పరమాత్మే ధర్మ సంస్థాపన కోసం భూమి మీదకి వచ్చిన సాకారుడిగా వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ.మీకు ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది అని భావిస్తున్నాను

  • @pssastri5696
    @pssastri5696 Месяц назад

    Enkainterviewluvhayandi

  • @nagaiahjanga2286
    @nagaiahjanga2286 Месяц назад

    ఆచారాలను ప్రవేశపెట్టింది పాల్తు గాళ్ళు