Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అన్నీ వున్నా మనిషి కూడా ఏమిలేని పిట్టా దగ్గర తన భవిష్యత్ అడుగుతుండు 🙏🙏🙏🙏🙏 🎉🎉🎉 ఈ ఒక్క మాట చాలన్న 👌👌👌
People who disliked the song they have to see a doctor for treatment !! Anna hattsoff 💯💯👏👏
Ni one not dis like frnd
శ్రీ గోరెటి వెంకన్న గారి పిట్ట బతుకు పాట===========================================ఓ పుల్లా ఓ పుడకా ఎండుగడ్డీ సిన్నకొమ్మ సిట్టిగూడుపిట్ట బతుకే ఎంతో హాయి సిగురుటాకు వగరుపూత లేత పిందా తీపి పండు నోటికంది సింతలేకా కునుకూ దీసేపక్షిబతుకే సౌఖ్యమోయీ పూటకుంటే అంతే జాలూ రేపు ఎట్లనే ద్యాస లేదూ దాచుకొనేటి గుణములేదూలోభితనమూ ఎరుకేలేదూ ఈలోకమెల్ల తరచి చూసినా నరులకున్న ఈర్ష అణువంత సైతం పిట్టకులేదూ ఓ పుల్లా ఓ పుడకా ||సీకటైతే ఒదిగిపోయీవేకువానే నిదురలేసీ గాలిలోనా ఈదుకుంటా గగనమంచుల తేలుకుంటాకొండాకోనలా దాటుకుంటా కొమ్మారెమ్మన వాలుకుంటా ఎల్లవింతలు కళ్లజూసినఏది తనకూ సొంతమనదే తానల్లుకున్నా గూటిల కొచ్చిపున్నమి వెన్నెల గాంచునుతానల్లిన ఆ గూటినిగూడా పిల్లలెదిగినంక తానూ వల్లనానీ ఎల్లిపోతది ఓ పుల్లా ఓ పుడకా ||రామసిలుకా, గోరువంకా పాలపిట్ట, తీతువమ్మా పావురాయి తెల్లకొంగ నరుడు వెట్టిన పేర్లు దప్పతమకు ఊరూపేరే లేదూ ఆపేరుకోసం ఉనికికోసం ఈసమంత ఆరాటం లేదూ ఓ పుల్లా ఓ పుడకా ||సదువునేర్పే సాలె లేదూ బోధ నేర్పే గురువులేడూఒణుకు పుడితే ఉడుకు లేదురోగమొస్తే మందూ లేదు అన్ని ఉన్నాయన్నా నరుడు అన్ని ఉన్నాయన్నా నరుడు ఆశలోభం వెంటాడంగా ఏమిలేని పిట్ట సెంతకూఏమిలేని పిట్ట సెంతకూసేరి జాతకం అడుగూతుండూ
Dasi shanthikumar.super
Thanks for writing the lyrics here
Thanks for Telugu lyrics
Tnq bro
Thank you sir for providing lyrics
Excellent poetry and wonderful singing sir. Greatest phylosophy sir
భాష్యత్ జ్ఞానం ఒక్క మనిషికి తప్ప ఏ జీవికి లేదనేది సత్యం. రేపటి ఆలోచనే లేని జీవితం ఎంత హాయి...
Am big fan of Goreti venkanna sir. The way you represent Truth of situations and lives of humans through the small poems..... Hat's off sir
What a meaningful song sir...🙏🙏🙏
What to say about ur amazing tallent. Really hats off to u Anna.
👏👏 meeku jai kotakunda vundalenu sir.. i watched many times this song
Greatest legendary persons both of you sirs. One person excellent poet and singer and ravi sir greatest journalist sir. 🙏🙏🙏
గోరేటీ....!నువు ఒకపారేటీ...!🙏🙏🙏
𝐰𝐡𝐨𝐚
Wow Excellent Meaningful Song Sir, I love your meaningful Songs
పాదాభివందనాలు🙏🙏
Wow awesome sir Goreti venkanna
అసలు ఈ పాట రోబో లేదా 2.o సినిమా లో వుంటే బాగుండేది.
గోరేటి అన్న 🙏🙏🙏🙏రవి అన్నSuper Combination
I love this song very nice sir
Bhot khub goreti vekkanna bhai
Great poet venkanna
I am from andhra but telangana sahityam yasa chala istam truly
awesome song annaa...anna e song kcr ku vinipinchela padannaa...e song chusina budhi ravalani...no words...ne pataku 🙏🙏🙏🙏
🙌🙌
గోరెటి వెంకన్న గారి పాట లోని సాహిత్యం చెఱుకు గడ లాంటిది.అది ఆయనే పాడుతుంటే వింటుంటే అది అనుభవంలో కి వస్తుంది .
You are so great sir
అబ్బో ఇంత ఆలోచనలు వావ్ అద్భుతం
Better than all movie songs
Superb song UncleYours*Laddu*
Superb song
Sir.., me ku enaleni respect..
Super sir
Excellent 👌🙏
ఇంత మంచి పాటలు పాడుతారు మీకు రాజకీయాలు ఎందుకు సార్ దొర గుండెల్లో నిద్రపో దొరల కాళ్లదగ్గర కాదు
Well said 👍
Super anna keka
Hats off
He is a man without any... Only man
Super 👌👌👌
Annnnaaa meeru super anna 🐦🐦Iam a big fan of u.
Amazing sir
Super sir meeru Mr. PRAJA WRITER. MERRU
last punch manadaithey aaa kickkeyyy veraiaaaaa
Supar Anna
Super song venkanna garu
మీ పాఠ నా లాంటి వాళ్లకు ఊరట సార్
SUPER
Heatsaf sir......... 👍 👍 👍 👍 👍
Super. Anna
Super sir meru
👌
Super.....great poet
Nice sir
super boss
Your grate sir
Ana,nilu,vandnam
super song for life
x lent super sir
Super song 👌👌 👌
Excellent song
superr sir
Super Goreti venkanna garu
భాస్కర్ యోగి గారి ఇంటర్వ్యూ తరువాత వచ్చిన వారు ఒక్క లైక్ వేసుకోండి
👏👏👏
Suppar Anna salam neeku
Anna nuv keka
సుపర్
Gorati,🙏
ప్రక్రుతి లో ఒదిగిపోయే జీవితంలో మాత్రమే సాధ్యం ఈ భావప్రకటనా ఒరవడి
గోరేటి ఎంకన్నా మజాకా...!
Super venkanna
Anna super
👌👌🙏🙏🙏🙏🙏
Nuv super anna
❤❤❤
Ala jeevinchatam ..... sarvam nature meedha surrender tho brathakatam .....
Anna ....eee song ni... chowrasta band tho paddinchandi Anna..Ramgaritho
Emi leni pitta chenthaku cheri jathakamadukuthundu, hats off to you sir
Venkanna gaaru meeru sahaja kavi
🙏🙏👌🌹🌹🙏🙏👌
Super rrrrr
👏👏👏👏👏👏👏👏👏
❤️❤️❤️❤️❤️🙏🙏🙏
🙏🏽👌👏👍
ఓ పిల్లా కాదు అది ఓ పుల్ల
NV keka sir
Hiii
సర్ దయచేసి మీ పాటల పిడిఎఫ్ ఫైలు ఎక్కడ దొరుకుతాయో చెప్పారా .
Gorerti venkanna sir voice mundala.. anchor voice vintane chirak ga undi..
E telkapali ki mana telangana vallu interviews ivodu. Elections apudu telkapali false journalism bita padadi. Sallapadi intla kurchundu elections ayyaka. Nak telsi venkanna sir sahityam ardam cheskodanki telkapali malla puttali
Jai goreti
Me jeevitha kalam lo nenu puttinandhuku adrustam ga bavisthuna yenkanna
Rama-🦜😘💖🐿️🕊️.!!.
Vekalangula gurchi songs writer please u will
Manishi roopam lo unna kavidevudivi ayya neevu...
Antham infinity
Bow to your feet
ఓపిల్ల కాదు... ఓ పుల్ల
Gorety.oka.vinta.manishi
Hiiii
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అన్నీ వున్నా మనిషి కూడా ఏమిలేని పిట్టా దగ్గర తన భవిష్యత్ అడుగుతుండు 🙏🙏🙏🙏🙏 🎉🎉🎉 ఈ ఒక్క మాట చాలన్న 👌👌👌
People who disliked the song they have to see a doctor for treatment !!
Anna hattsoff 💯💯👏👏
Ni one not dis like frnd
శ్రీ గోరెటి వెంకన్న గారి పిట్ట బతుకు పాట
===========================================
ఓ పుల్లా ఓ పుడకా
ఎండుగడ్డీ సిన్నకొమ్మ సిట్టిగూడు
పిట్ట బతుకే ఎంతో హాయి
సిగురుటాకు వగరుపూత
లేత పిందా తీపి పండు
నోటికంది సింతలేకా కునుకూ దీసే
పక్షిబతుకే సౌఖ్యమోయీ
పూటకుంటే అంతే జాలూ
రేపు ఎట్లనే ద్యాస లేదూ
దాచుకొనేటి గుణములేదూ
లోభితనమూ ఎరుకేలేదూ
ఈలోకమెల్ల తరచి చూసినా
నరులకున్న ఈర్ష అణువంత సైతం
పిట్టకులేదూ
ఓ పుల్లా ఓ పుడకా ||
సీకటైతే ఒదిగిపోయీ
వేకువానే నిదురలేసీ
గాలిలోనా ఈదుకుంటా
గగనమంచుల తేలుకుంటా
కొండాకోనలా దాటుకుంటా
కొమ్మారెమ్మన వాలుకుంటా
ఎల్లవింతలు కళ్లజూసిన
ఏది తనకూ సొంతమనదే
తానల్లుకున్నా గూటిల కొచ్చి
పున్నమి వెన్నెల గాంచును
తానల్లిన ఆ గూటినిగూడా
పిల్లలెదిగినంక తానూ
వల్లనానీ ఎల్లిపోతది
ఓ పుల్లా ఓ పుడకా ||
రామసిలుకా, గోరువంకా
పాలపిట్ట, తీతువమ్మా
పావురాయి తెల్లకొంగ
నరుడు వెట్టిన పేర్లు దప్ప
తమకు ఊరూపేరే లేదూ
ఆపేరుకోసం ఉనికికోసం
ఈసమంత ఆరాటం లేదూ
ఓ పుల్లా ఓ పుడకా ||
సదువునేర్పే సాలె లేదూ
బోధ నేర్పే గురువులేడూ
ఒణుకు పుడితే ఉడుకు లేదు
రోగమొస్తే మందూ లేదు
అన్ని ఉన్నాయన్నా నరుడు
అన్ని ఉన్నాయన్నా నరుడు
ఆశలోభం వెంటాడంగా
ఏమిలేని పిట్ట సెంతకూ
ఏమిలేని పిట్ట సెంతకూ
సేరి జాతకం అడుగూతుండూ
Dasi shanthikumar.super
Thanks for writing the lyrics here
Thanks for Telugu lyrics
Tnq bro
Thank you sir for providing lyrics
Excellent poetry and wonderful singing sir. Greatest phylosophy sir
భాష్యత్ జ్ఞానం ఒక్క మనిషికి తప్ప ఏ జీవికి లేదనేది సత్యం. రేపటి ఆలోచనే లేని జీవితం ఎంత హాయి...
Am big fan of Goreti venkanna sir. The way you represent Truth of situations and lives of humans through the small poems.....
Hat's off sir
What a meaningful song sir...🙏🙏🙏
What to say about ur amazing tallent. Really hats off to u Anna.
👏👏 meeku jai kotakunda vundalenu sir.. i watched many times this song
Greatest legendary persons both of you sirs. One person excellent poet and singer and ravi sir greatest journalist sir. 🙏🙏🙏
గోరేటీ....!
నువు ఒక
పారేటీ...!
🙏🙏🙏
𝐰𝐡𝐨𝐚
Wow Excellent Meaningful Song Sir, I love your meaningful Songs
పాదాభివందనాలు🙏🙏
Wow awesome sir Goreti venkanna
అసలు ఈ పాట రోబో లేదా 2.o సినిమా లో వుంటే బాగుండేది.
గోరేటి అన్న 🙏🙏🙏🙏
రవి అన్న
Super Combination
I love this song very nice sir
Bhot khub goreti vekkanna bhai
Great poet venkanna
I am from andhra but telangana sahityam yasa chala istam truly
awesome song annaa...anna e song kcr ku vinipinchela padannaa...e song chusina budhi ravalani...no words...ne pataku 🙏🙏🙏🙏
🙌🙌
గోరెటి వెంకన్న గారి పాట లోని సాహిత్యం చెఱుకు గడ లాంటిది.అది ఆయనే పాడుతుంటే వింటుంటే అది అనుభవంలో కి వస్తుంది .
You are so great sir
అబ్బో ఇంత ఆలోచనలు వావ్ అద్భుతం
Better than all movie songs
Superb song Uncle
Yours*Laddu*
Superb song
Sir.., me ku enaleni respect..
Super sir
Excellent 👌🙏
ఇంత మంచి పాటలు పాడుతారు మీకు రాజకీయాలు ఎందుకు సార్ దొర గుండెల్లో నిద్రపో దొరల కాళ్లదగ్గర కాదు
Well said 👍
Super anna keka
Hats off
He is a man without any... Only man
Super 👌👌👌
Annnnaaa meeru super anna 🐦🐦
Iam a big fan of u.
Amazing sir
Super sir meeru
Mr. PRAJA WRITER. MERRU