O Nalla Thumma | Goreti Venkanna Animuthayalu | Goreti Venkanna Songs | Telugu Hit Folk Songs
HTML-код
- Опубликовано: 12 сен 2024
- Subscribe For More:
Telangana Folk Songs: goo.gl/s0weMF
Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
Telangana Music: goo.gl/FKv2fA
Telangana Dj Folk Video Songs: goo.gl/hhDV3c
Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
Like Us on FaceBook: / telanganafolks
మరిన్ని గీతాల కోసం:
తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks
అన్నా నీ కంఠమే దేవుడిచ్చిన వరం .దానికి తోడు నీ సహజమైన పాటలు .మా అదృష్టం ఈ కాలము లో జీవించడం.👌👌☺☺
సర్ మీరు ఒక అద్భుతం... మీ పాటలైనా మీ గొంతు అయినా మీ ఆటలు అయినా ఎంతో అద్భుతం.. మీకు నేను ఒక పెద్ద అభిమానిని... ఇంకా మీరు ఎన్నో పాడాలి....🎼🎼🎼🎼
ప్రతి మనిషి తుమ్మ చెట్టు లా బ్రతికి తే అసలు సమస్య అన్నది ఉండదు కదా. అసలు ఇంత చక్కటి పాటలు ఎలా రాస్తారు ? ఆ అన్నమయ్య వెంకన్న మీద రాసి నట్లు . వెంకన్న గారూ!!!!!!!
Superb...
పాట రాయడానికి మనసు ఉంటే చాలు కానీ, ప్రకృతిలో ప్రతీది పాటగా మాల్చొచ్చు అని కొన్ని పాటలు వింటుంటే అనిపిస్తోంది ఈ తుమ్మ పాట కూడా అలాంటిదే🙏🙏🙏
Aadapilla aggipulla sabbubilla kukkapilla kaavevi kavitaku anarham
అన్నా.... మనిషి బ్రతికున్నపుడు తుమ్మను ప్రతి పనిలో పనిముట్టులా వాడుతాడు, అలాగే చివరకు చచ్చిన తరువాత కూడా శవాన్ని గుడ్డతో కప్పి "తుమ్మ ముల్లు"తో కుట్టుతారు..... ఈ తరం వారు చూసి ఉండరు బహుశా.... ఎంత సహజ కవిత్వం "అన్నా"....
ఓ నల్ల తుమ్మ పాట '
అక్షరాలు మీ కలము తో పోట్టపోసుకుంటే, మీ అద్బుతమైన గళములో ' ప్రాణం పోసుకుంది.
ఓ జాన పద గాంధర్వ
మీ గాత్ర మాధుర్యానికి
నా.. అక్షర సుమంజలులు
గోరెటి వెంకన్నా కు బుగ్గారం దళిత సంఘాల పక్షాన జై .భీంలు జై భీంలు
గోరంటి వెంకన్న తెలంగాణ ఆణిముత్యం
Murari&toopranmaydakgella(05-11-2019)(11-40am
మీ పాటలు పాత జ్ఞాపకాల మూటలు
మీలాంటి కవి గాయకులను దగ్గరగా చూసినందుకు మా జన్మ ధన్యమైంది
సరళమైన స్వరాలు,స్వచ్చమైన పదాలు మా గోరేటివెంకన్న కలానికేశతకోటి వందనాలు 🙏
ఊట శెలమే మన గోరేటి..పాటలు...
Murari&toopranmaydakgella(05-11-2019)(11-38am
దిక్కరనికి మొడైన పాట
చెరువు కటిచిన రజవెరోగని
రాతి శాసనం పై రాజు పెరుండిన
నీ తుమ్మల వల్ల తుమ్మల రేవయి
ప్రకృతి కవి ప్రజా కవి అయిన వెంకన్నా నీకు పాదాభి వందనం
కాల జ్ఞాన కవి వెంకన్న పర్యావరణ ప్రకృతికి రక్షణకు రెండు కళ్ళు మీ కవిత్వాలు
Mesmerizing...I totally lost my self while listening this..hats off sir...
ఆవుపంచకం విన్నాము,మేక పంచకం వూహ అద్బుతం
Remembering my child wood days of village life.we children of those days enjoyed a lot in village.
చెట్టు పుట్ట దేనిపైన అయినా పటారాయగల గొప్ప రచయిత కవి గాయకుడు గోరేటికి వేల వేల వందనాలు
మేక పంచకముంటే...... అదే నీకు సుర గంగ 🕉️🕉️🙏🙏🙏🙏
అన్న, నమష్కారం. గుర్రం జాష్వా గబ్బిలం పద్యాలను మీ వ్యాఖ్యానంతో వినాలని వుంది..
గోరేటి వెంకన్న అన్నకు...సలాములు.!
నిజంగా తుమ్మ చెట్లను తల్చుకుంటే ఏడుపొస్తుంది తుమ్మ బంక కోసం మస్త్ తిరిగినం
@King of the Hell banka annaduga ,....banka pustakalu athikichadaniki inka dennina athikinchadaniki....fevicol laga
Nenu chinnapudu books ki atikinche vadini
అన్న నీ గొంతు తెలుగు పాటల కే అంకితం అవ్వాలి..మా కోసం
proud of u sir.
Iam a big fan of uuu...
Simple; most meaningful Telugu words. The way you said about Thumma is great.
అన్న, మీరు భాగవతాన్ని పద్యం -గేయం ల మేలుకలయికగా పాడితే వినాలని వుంది...
Super
o,sahaja kavi neeku koti salaamulu,Telugu jaanapadam unantavaraku neevu gurtu unntavu
I salute to your songs sir...
పల్లెటూరు లో ఒకప్పుడు ఊరునిండా తుమ్మ చెట్లు.. ఉండేవి.. మ్యాకలకు తుమ్మ ఆకు కరువైపోయింది ఇప్పుడు... ఇప్పుడు ఈ పనికిమాలిన జనాలు... వాటిని కొట్టేస్తున్నారు... జై వెంకన్న
Golla variki thumma chettuku vunna sambhandam....vidhiyaranidi....hatsoff to u sir
kavula kamalani ki vastuvainavamma...🙏🙏
Ede kavi goppa hrudayam.👏👏👌👌💐💐
Awesome Ana
Awesome anna
మేక పంచకం వుంటే అది నీకు సుర గంగా...... excellent
MALLIKARJUN YADAV మెగా పంచకం అది మెక కదూ
rajesh garu adi మేక నే
MALLIKARJUN YADAV మల్ల ఒక సారి విను
Urione of goat
హాయ్ .... బ్రదర్స్ ..... మేక పంచకం అంటే మేక పోసే ఉచ్చ (గంజు అనికూడా అంటారు). ఆవు పంచకం అనగా ఆవుగంజు., దాన్ని ఎంతో పవిత్రంగా చూస్తాం. అలాగే మేక పంచకం కూడా తుమ్మ పెరగడానికి ఎంతో మంచిది అనే అర్థంతో గోరటి అన్న రాసిండు....
Nalla thumma Chettu nu ....kudaa...
Adhbuthanga varnichina mee kavi hrudayaniki...padabhi vandanam...
gorati Venkanna... meeku vandanam.....🙏🙏🙏🙏
Malli janma lo nee patalo swaramai aksharamai undalanukuntunna. Enni sarlu vinna adhi oka maaya.
Meeting edhurai nappudu naa kallalo Neelu adhe nenu meeku evvagalige swachamaina abhinam mariyu abhinandhana.
మీ పదాలకు పాదాభివందనం.
ఓ నల్ల తుమ్మ ఓ నల్ల తుమ్మ
పసిడి పూల కొమ్మ
నువు లేక పల్లె చిరునామ లేదమ్మ
ఓ నల్ల తుమ్మ
గుళక రాళ్ళా సౌక నేలైన మొలిసేవు
గుట్టలు రాళ్ళున్న గుబురుగా పెరిగేవు
కంచె లేకనే పెరిగి కంచె నీవయ్యేవు
మంచెపై కాపుకు దాపు నీవయ్యేవు
అయిన పెట్టి పోతల కొరకు పెట్టుకోవూ బెంగ
మేక పంచకముంటే అదే నీకు సుర గంగ
ఒల్లంత ముళ్ళున్నఒడి మెత్తనోయమ్మ
కొల్లలు గా పిట్టలకు కొలువు నీ ఇళ్లమ్మ
కాటుక పూటలా నీ తనువు నలుపున్న
కడుపులో జాలోలే పశుపూరుతావమ్మ
చిగురాకులే గాని కొప్పెంతో చిక్కన
నీ పసరు గాలి విసిరే పరిమలము సక్కన
సక్కని నీ తనువు తలుపు సెక్కలకనువు
వమ్పుంటేనేమవి నాగలి దుంగలు
మెండైన మండలు గుంతుక దిండులు
బల్లలు మంచాలు బండిరుసు గిర్రలు
తాటి గాలి పడగ బొంగరాల గిరక
లేత చెక్కిలిని మెరిపించే ముక్కు పుడక
అంత నాదనే నరుడు ఆయువదిలిన క్షణము
తన వారే హీనంగా పీనుగని చూసేరు
కానీ బల్లలు మంచాలు బండిరుసు గిర్రలు బొంగరాల గిరక తాటి గాలి పడగ లేత చెక్కిలిని మెరిపించే ముక్కు పుడక
నీవు ఆయువదిలిన కొత్తఅందమై బతికినవు
ఓ నల్ల తుమ్మ ఓ నల్ల తుమ్మ
ఓ నల్ల తుమ్మ ఓ నల్ల తుమ్మ
నువు లేక పల్లె చిరునామ లేదమ్మ
కవి పండితులు నిన్ను కానకా పోయినా
ఈ కాపుదానపు కవనమెల్ల నీ రూపమే
చెరువు కట్టించిన రాజెవ్వడైతేమి
రాతి శాశనముపై రాజు పేరుండినా
నీ తుమ్మ వల్ల ఊరు తుమ్మల రేవాయే
రాతి శాశనముపై రాజు పేరుండినా
యోగులు వీరులు రాజులును మత్తులని రాసిన రాతలకు చెరిగి పోని పేరు
నీ తుమ్మ వనము వల్ల తుమ్మల రేవాయే
ఇంటి పేరుతో నీవే తుంట పేరుతో నీవే
కదురు కవ్వము మోట కుదురు కవ్వము మోట కదురు వెనుకట నీవే
ఓ నల్ల తుమ్మ ఓ నల్ల తుమ్మ
నువు లేక పల్లె చిరునామ లేదమ్మ
ఉలిపనితనము తో టేకోలే సోకులుగా
ఈ కలి కాలముకు ఒడ్ల బత్తయ్య కానుకౌ
చేతికందిన వగరు నోట పరిమలమోళికి
పేరెన్ని కాగల వైద్యునికి తగ్గని కంపు నోర కూడా కస్తూరినూరించి
కవులకి కావననకి కవుల కవనానికి వస్తువైనావమ్మ ఓ నల్ల తుమ్మ
🙏🙏🙏🙏🙏
Ooo nalla thumma.neeku neeve saati..ee goreti hrudayam tho...,👏👏👌👌💐
Anna nijam ga assalu thumma chetlu lekutta ayinayi ee kalam lo.. chala baga cheppinav thumma chettu gurchi.. chinna nati gnapakalu gurtukochayi anna thank u
Accha jaanapada kavipungavu...palamuru kavi Ratnam
LAXMAN GOUD
Anna Garu mi songs excellent.......
Anna em cheppalooo artam kavatam ledhu antha wish chesina thakkuvane.. Meeku
Meet ooka okka pata vintey. Vere feeling.. Superb anna
Nu super Anna me songs chala baga uvtay
Very nice Venkanna... Adbhutam
Excellent sir
Sir,kadedi Kavita kanarham annattu, tummachettu pi Kavita ,wow superb
గోరేటి నొట పాట వగులొ సేలిమ నీటి ఊట
Anna garu telangana samajam garvincha dagga animuthyanivi marevaru leru meeku saati paadabi vandanalanna......
Kethavath Hanumu Naik vandanallu
Venkannagu mepatallaku palellu. Inka batiki unaai
song superb sir... i have downloaded your songs from paaduth theeyaga
do video songs please
Excellent lyrics Goreti Venkanna neeku vandanam
మీ పాటలు నాకు చాలా ఇష్టం
excellent song sir may something change.withthis song in the society.anjaiah.
Anna thelugulo army valla gurinchi okka pata padanna plz
Wah ...fantastic......nijanga aani muthyalu ...salute sir
మామూలు చెట్టుపై కూడా చక్కని పాట.అద్భుతం
s
s
s
f
తుమ్మ చెట్టు గొప్పతనాన్ని బాగా చెప్పారు సార్
Village nagivetey super song
Goreti venkanna gari ki salam
Anna neeku vandanaalu......super song.
SUJATHA B HMI
Sir Maa village gurthuku vachindi tan q very much
Super Anna
Exicelnt Anna
annna me pata lo sahityam vintunte chinnapati oorlu kallaku kanpistavi.. dhanyavaadalu anna me pata ki..
Excellent song anna 👍
సూపర్
ఆ గొంతు దేవుడి వరం
పాదాభివందనం 🙏🙏🙏సార్
Wow , great great words , great song
Nice song
super sir..
చాలా చక్కగా తుమ్మ చెట్టు గురించి మంచిగా వివరించారు అన్న గారు
చాలా బాగుంది
శైలి చాలా అద్భుతం అన్న మీ పాట.... పల్లె పూల వర్ణ బాట
What a depth sir ?
Really I want to meet you once.
Super song sir
Awesome..
Anni patalu youtube lo vaste bagundu.goreti venkanna songs😪
Janapada Vageyakaruda Neku padabe Vandanam
సూపర్ పాట
ధన్యవాదాలు
Super telangana singer
Excellent tree with legendary character
Marvellous song for nature.❤
supar naa
Mahanubava, kavulerugani kallatho choosina, munulerugani manasutho rasinavu, janulerugani nijani chipinavu ne janapada kavyamulo, mahanubava andhuko nee padalaku na manasu sumanjali...
Anna.....neeku....ne pataku Salam......
Proud of Telangana
Aksharala allikalo ninnu minchina kavi e world lo ledu....ni patalaki ki padhibi vandanam ..
Great Sir 🙏
ఆన్నా సూపర్ మీ పాట ఛాలా ఇస్తాo
nice song anna
anna 100 years meru batakali
సూపర్ అన్న
వెంకన్న గారు మీకు పాదాభివందనం
supar song naa
Lovely song 😍😍❣️
Great folk singer and writer
పాటకు తగిన తగిన గొంతు అన్న గారి ది
జయహో గోరటి వెంకన్న గారు
సాహిత్యం సూపర్
Super anna song🎶
goreti sir allika saraswathi devi vina dhwanika
Super 🙏🙏🙏🙏🙏
vennanna sir super miku meere sati
Great creative song Groeit Venkanna
Wonderful