I am observing and studying vaasthu frm last 2 months...i realised one thing...1.people r fearing abt vaasthu ..2.no vaasthu pandit is perfect..3.vaasthu changing place to place no thumb rule....4.in dese days we can't built house with 100% vaasthu..5. many loop holes in vaasthu sastra...6.vaasthu is important if u trust..7 Christians and muslims living happyly too without vaasthu .8. observed many problems in houses with perfect vaasthu...9..unable to cooradinate different vaasthu consultants opinion..10..Indian vaasthu written 1000 years back according to that time culture n social status...11..confusion if we learn too much and many people confusing with contrast opinions
అర్థం అయ్యి అవకుండా మాట్లాడటం ఒక నేర్పరి తనం. రకరకాల చట్టాలున్నాయి. అవన్నీ మనకు అర్థం అవుతాయా ? లాయర్లు, టాక్స్ కనల్టెంట్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్గ చుట్టూ తిరగట్లా, అట్లాగే ఇది కూడా.
ఎవ్వరూ భయ పడొద్దు. దేవుడు తప్పులనుమన్నిస్తాడే గానీ, తన బిడ్డలు చేసిన పొరపాట్ల కు ఎందుకు శిక్షిస్తాడు ? మీరు టాయ్ లెట్ కట్టు కున్న చోటు మీకు ఎలాంటి అసౌకర్యం లేనట్లయితే ఇలాంటివి పట్టించుకోవాల్సిన పని అస్సలు లేదు.
F B లో పెట్టే పోస్ట్ లు, వాటికి ఇతరులు పెట్టే కామెంట్ల ను ఎవరు పట్టించుకుంటారో, ఎవరు పట్టించుకోరో ఆన్నమీమాంస తో సంబంధం లేదు. ఇవన్నీ ఎవరికి తోచినవి వారు వెలిబుచ్చే అభిప్రాయాలూ మాత్రమే ! కామెంట్లనే కాదు , అసలు మెయిన్ పోస్ట్ లను కూడా అందరూ పట్టించుకుంటారన్న గ్యారెంటీ ఏమీ ఉండదు.
ఇప్పటికే అక్కడ మనవాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ లు, తూర్పు - ఈశాన్యం రోడ్లు వగైరా చాదస్తాలు పెంచి పోషిస్తున్నారు. అక్కడి బిల్డర్లు కూడా ఈ వెఱ్ఱి ని చూసి నవ్వు కుంటూనే వారి బలహీనతను ఎందుకు క్యాష్ చేసు కో గూడదు అని ఆయా బలహీనతలకు రేట్లు పెంచి మన వాళ్ళ దగ్గర దండుకుంటున్నారు. ఇప్పటికి వీటి తోనే సరిపోయింది, ఇక టాయిలెట్ స్పెషలిస్టులు కూడా తయారైతే పరిస్థితులు మరింత హాస్యాస్పదం గా తయారు అవుతాయి.
You should tell one thing. Whether the vastu applies for only Hindus. Is it not applicable for other religions like Christians and Muslims. They are constructing houses without vastu or just apposite to vastu rules and they are flourishing. I have seen several houses. Why. it should be clarified by the so called vastu panditulu.
Hi Sir, Raghu from Jillelguda, LB Nagar... I have a doubt sir. madi independt house so Ground Floor lo Bramhasthanam compass tho check chestey 355 degrees undi, but first floor lo matram 337 degrees undi, so complete ga zones maruthayi kada sir. ledantey ground floor eduntado, pina kuda adey untada.. plz clear my doubt sir.. Thankyou..
All these vaastu tellers should sit at one place, discuss each and every aspect, decide and reveal. Otherwise these people are also like nowadays baabas to meet their vested interests on the cost of people.
Maa intlo Narth west corner lo north wall ki bath room vacchi, andulo uttara godaku wc +wash basin vacchindi. Ala undavacchuna? Uttara eeshanyam lo simha dwaram undi. Answer ivvandi sir please.
When vastu emanated, no toilets inside the house. People used to go bahirbhoom. So how can vastu canbe applied. All bogus arguments. No vastu no negetive or positive energy. How any body can measure this energy.
Nee matalu chala bhada kaligi na matalu. Neeku 💯 vasuthu thyleyadhu.... first.nee house lo unna toilet..and nee house plans public sending chayandi.. 🙏
సర్ మీరు అసలు ఏమి చెపుతున్నారు అంటే????? చివరకు వీనేవాళ్ళు ఉంటే ఏమి ఐన చెప్తారు..మీరు లాస్ట్ కి మీరు అనుకున్నదే చెపుతున్నారు ఒక మాట సర్ చివరకి మీరు చెప్పే మాట్లలు మీరు అనుసరించ కాడే పోరాటన.
నేను ఇల్లు కడితే అసలు టాయిలెట్ కట్టకూడదు అని డిసైడ్ అయ్యాను. దగ్గరలో ఉన్న సులభ కాంప్లెక్స్ కు వెళతాను. ఇదంతా విన్నాక ఇదే మంచిది అని పించింది.😂😂😂😂
😂😂😂😂😅😅😅😅
😂😂
Best option to take membership in sulabha complex😂
😅
Super bro
I am observing and studying vaasthu frm last 2 months...i realised one thing...1.people r fearing abt vaasthu ..2.no vaasthu pandit is perfect..3.vaasthu changing place to place no thumb rule....4.in dese days we can't built house with 100% vaasthu..5. many loop holes in vaasthu sastra...6.vaasthu is important if u trust..7 Christians and muslims living happyly too without vaasthu .8. observed many problems in houses with perfect vaasthu...9..unable to cooradinate different vaasthu consultants opinion..10..Indian vaasthu written 1000 years back according to that time culture n social status...11..confusion if we learn too much and many people confusing with contrast opinions
I agree with you. Every one have their own opinions as per their knowledge. All are not on same page. It's creating more confusion whom to follow.
Nice 👍
I agree
💯 right bro 😊
Namaste sir . Tq for this useful information. Where is remedy video?
100% కరెక్ట్ సర్..
Super msg sir u r 100% correct
Guruvegaru. Degree s tiriginappudu meeru chppindhi correct. Saripothunda guruvegaru
Duplex house lo kinda kitchen place lo pina bathroom vundavocha
సర్ అన్నీ తెలుగు లో మాట్లాడుతున్నారు కానీ దికులు మాత్రం ఇంగ్లిష్ లో చెపుతున్నారు అర్థం కావట్లేదు
అర్థం అయ్యి అవకుండా మాట్లాడటం ఒక నేర్పరి తనం.
రకరకాల చట్టాలున్నాయి. అవన్నీ మనకు అర్థం అవుతాయా ? లాయర్లు, టాక్స్ కనల్టెంట్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్గ చుట్టూ తిరగట్లా, అట్లాగే ఇది కూడా.
దయచేసి సాగతీయకండ సర్ గారు నమస్తే
ఎవ్వరూ భయ పడొద్దు. దేవుడు తప్పులనుమన్నిస్తాడే గానీ, తన బిడ్డలు చేసిన పొరపాట్ల కు ఎందుకు శిక్షిస్తాడు ? మీరు టాయ్ లెట్ కట్టు కున్న చోటు మీకు ఎలాంటి అసౌకర్యం లేనట్లయితే ఇలాంటివి పట్టించుకోవాల్సిన పని అస్సలు లేదు.
Ikkada mee comment kuda evaru pattinchukoru 😂😂
F B లో పెట్టే పోస్ట్ లు, వాటికి ఇతరులు పెట్టే కామెంట్ల ను ఎవరు పట్టించుకుంటారో, ఎవరు పట్టించుకోరో ఆన్నమీమాంస తో సంబంధం లేదు. ఇవన్నీ ఎవరికి తోచినవి వారు వెలిబుచ్చే అభిప్రాయాలూ మాత్రమే ! కామెంట్లనే కాదు , అసలు మెయిన్ పోస్ట్ లను కూడా అందరూ పట్టించుకుంటారన్న గ్యారెంటీ ఏమీ ఉండదు.
సర్ మీరు చెప్పినది వింటు ఉంటే అసలు ఇంటిలో టైలెట్ ఉండకూడదు అని అనిపించుతుంది
సార్ అన్ని దిక్కులు టాయిలెట్లు కట్టడానికి మంచిది కాదన్నట్లు చెబుతున్నారు మీ ఇంట్లో టాయిలెట్ లేదా పెడితే ఎక్కడ కట్టారు
😄
Correct ga adigaru sir😄
😂
😂
R457e456 ty5
ఇతను అమెరికా వెళ్ళడానికి పూర్తిగా అర్హుడు. ఈ జ్ఞానం వాళ్ళకు కూడా పంచాలి.
ఇప్పటికే అక్కడ మనవాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ లు, తూర్పు - ఈశాన్యం రోడ్లు వగైరా చాదస్తాలు పెంచి పోషిస్తున్నారు.
అక్కడి బిల్డర్లు కూడా ఈ వెఱ్ఱి ని చూసి నవ్వు కుంటూనే
వారి బలహీనతను ఎందుకు క్యాష్ చేసు కో గూడదు అని
ఆయా బలహీనతలకు రేట్లు పెంచి మన వాళ్ళ దగ్గర దండుకుంటున్నారు. ఇప్పటికి వీటి తోనే సరిపోయింది,
ఇక టాయిలెట్ స్పెషలిస్టులు కూడా తయారైతే పరిస్థితులు
మరింత హాస్యాస్పదం గా తయారు అవుతాయి.
Namaste pl let me know what todo for removing Nara drishti while constructing a new house
Anna garu mee video duratition 15 min abow untunnaayi mee videos mee laabham kosam aa leka veiwers labam kosam aa?
Namste sir,
Tq.vashu.annagaru
Sir inti bayata south-east lo metla kinda toilet undocha...pls reply..
Sir first mi house lo toilets ekkada pettaro chupinchandi sir
అందరు squre shape draw chesi cheputhunnaru kani rectangle kuda dream cheyyandi dani gurinchi cheppandi sir
Savivaranga chebutunna meeku krutagnatalu
Sir, toilets position indide/ out side the house. Or both.
super sir Baga Chaparu sir
Sir vaasthu 12 years taruvatha pani cheyyavu kadandi.
చాలా క్లియర్ గా బాగా చెప్పారు
You should tell one thing. Whether the vastu applies for only Hindus. Is it not applicable for other religions like Christians and Muslims. They are constructing houses without vastu or just apposite to vastu rules and they are flourishing. I have seen several houses. Why. it should be clarified by the so called vastu panditulu.
అస్సలు టాయిలెట్స్ ఎక్కడపెట్టలొచెప్పండి సారు..
Sir, Is the toilets rooms to be touched house wall? Spbabu
What is the unit of negative energy .
Sir First floor lo balkani nairiti mula toilet pettavachha
Sir memu rental house lo untam NW lo toilet undi daniku remedy cheppandi plz miru cheppinav correct memu face chestunnam
Hi Sir, Raghu from Jillelguda, LB Nagar... I have a doubt sir.
madi independt house so Ground Floor lo Bramhasthanam compass tho check chestey 355 degrees undi, but first floor lo matram 337 degrees undi, so complete ga zones maruthayi kada sir. ledantey ground floor eduntado, pina kuda adey untada.. plz clear my doubt sir.. Thankyou..
All these vaastu tellers should sit at one place, discuss each and every aspect, decide and reveal. Otherwise these people are also like nowadays baabas to meet their vested interests on the cost of people.
మంచి సమాచారం చక్కగా వివరించారు నమస్తే
ruclips.net/user/shorts_s_lzIoHIMo?feature=share
Sir ma inthi map chusi chputhara
Maa intlo Narth west corner lo north wall ki bath room vacchi, andulo uttara godaku wc +wash basin vacchindi. Ala undavacchuna?
Uttara eeshanyam lo simha dwaram undi. Answer ivvandi sir please.
What are the remedies. You told where we should not build toilets but if it's already built then what are the remedies.
Do Homam. Give some thousands and a cow to Brahmin, everything will be ok.
Sir miru chepedi room varaka lekunte Plat varaka cheppandi sir
Back side board daroga kanabadalidu sir em sir
Remedies cheppandi sir north n east portion lo flats unnapudu please
Vani thalakaya meda pettali
Sodhi ekkuva chepthundu vishayam thakkuva chepthundu 🙏
Sir can we increase slab more than compound area
ఛాలా బాగా chepparu guruvu garu🇮🇳
Sir eattu vypu vakili
Sir, apartments lo northeast toilets unnayi. Kani aa block series lo unde anni floors ki problem avutunda?
Sir, the chart is not visible clearly.
Ekkada kattali cheppalwdu
నాలుగు దిక్కుల్లో కట్ట వద్దు అంటావు? మరి ఎక్కడ కట్టాలి అనేది డబ్బులు తీసుకోని చెపుతావా?
First ade cheppadu kada
ఎక్కడ కట్టలో కూడా చెప్పారు
Athaniki chei vatam ekkuva
Adi sarigga cheppadu anni chotla vaddu antadu mare dubbulu iste chepthadu bro
Sir ekkada pettalo cheppaledu
Andukena andaru meeru cheppina dikkullone peduthunnaaru. Meeru chappaka mundu kaalamanthaa emi chese aaro kadaa ? Anumaanam puttinchi vadilithe evaraina daggaraku vasthaaru anedi principle.
Excellent sir 🙏
Nice👍
ruclips.net/user/shorts_s_lzIoHIMo?feature=share
Diagram is not clear sir 🙏
North west lot toilet undi
...remedy enti sir....pls explain
Miku bagundi ante vastu ni patinchukokandi
If pay more amount, all the areas are good for u
టాయిలెట్స్ ఆగ్నేయంలో ఉండొచ్చు కదా సార్ సింపుల్గా ఒక ముక్కలో తీర్చేయండి మీ వీడియో రేటింగ్ కోసం ఇలా చేయొద్దు
Ss
మీరు ఎక్కడ కి వెళతారు
South West lo tiolet vundakudhadhu anni. Cheptaruu meeru vundalli anni cheptunaruu
Yes sir.. South West lo toilets Undakoodadhu.. But.. He is a mindless fellow.
ఊరు పెరగడం, బహిర్ భూములు దూరమవడం , ఇళ్లు ఇరుకవడం మూలంగా ఇళ్ళల్లోనే టాయ్లెట్ ల నిర్మాణం జరగడానికి కారణం!
Correct bro 🎉🎉
మరి వాయువ్యం లోనే కదా టాయ్లెట్స్ , సెప్టిక్ ట్యాంక్ కట్టుకోమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ???? ఇదేమి కన్ఫ్యూజన్ ???
Good question 🎉. ?? As per your opinions.. Vayuvyam corner is right for the toilets..
సార్ దిక్కులుకి number ఉన్న య చెప్పండి
Gowru. Thirupathireddy. Vayuvyam lo unte Sowkyalamena annaru. Mari
ఇంటి లోపల వాయువ మూల టాయ్లెట్ వుడవొచున వుంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు వుంటాయా
Tailet ekkada mintlo ekkada undi
Ami cheparu sir
సార్ నువ్వేమో నైరుతిలో టాయిట్ ఉండాలని చెప్పినావు అలా ఉంటే గృహిణికి అనారోగ్యం ఉంటుందని కూడా చెప్పుతారు ఎవరిని నమ్మాలో మాకు కంపం పడుతుంది
You are right..In the nyruthi corner.
toilet is very dangerous..
Mattlu Kanda vandukuda Garry
సార్ అయితే మా ఊరి వారందరం చెరువు దగ్గర లెట్రిన్ కట్టించుకుందామని అనుకుంటున్నాము.. సలహా ఇవ్వండి
When vastu emanated, no toilets inside the house. People used to go bahirbhoom. So how can vastu canbe applied. All bogus arguments. No vastu no negetive or positive energy. How any body can measure this energy.
టాయిలెట్స్ కి గాలి వెలుతురు సోకాలి కదా
మీరు ఇం టిలోపల ఉండకూడదు అని చెప్పారు. ఇంటి బయట ఉండొచ్చా లేదా.
North lo septic tank pettocchu ani cheppina modhati person.....
Meeru choopinchina drawing.kanabaduta ledhu
Nee matalu chala bhada kaligi na matalu. Neeku 💯 vasuthu thyleyadhu.... first.nee house lo unna toilet..and nee house plans public sending chayandi.. 🙏
Mari ekkada kattali nakem arthaam kale
What si degetal beznes tell me
Boath room leni house best popo muttalu
Dishalutelugulocheppandi
Manushulaki dabbu picchi pattindi
Point ki tondaraga raaru sodi mottam cheppadam
ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెబుతున్నారు చూసే వాళ్ళం పిచ్చోళ్లా మీరు చెప్పే వాళ్ళు పిచ్చోళ్ళ
Very good question 🎉🎉 ??
సర్ మీరు అసలు ఏమి చెపుతున్నారు అంటే?????
చివరకు వీనేవాళ్ళు ఉంటే ఏమి ఐన చెప్తారు..మీరు
లాస్ట్ కి మీరు అనుకున్నదే చెపుతున్నారు
ఒక మాట సర్ చివరకి మీరు చెప్పే మాట్లలు మీరు అనుసరించ కాడే పోరాటన.
Correct em cheppado ardham kaledu
Telugu lo cheppadi sir
Sir ours well good namerepeat ours😂
better build your toilets in your neighbours house compound 🤣🤣🤣🤣🤣
Meeru cheppe place lo toilet s yekkada kattaru kattaleru sorry sir
ఈ వ్యక్తి సమస్య ఏమిటంటే, అసలు విషయం తక్కువ, అనవసరమైన సొల్లు ఎక్కువ.
9
Sir telugu lo cheppandi sir
8 దిక్కులు సరే మిగత దిక్కులు వక్కడవి !
Sodi tappa ami Ledu video lo
Maaku Toilets ante ento telusu Toilet ante enti ani 6 nimishalu chala kottaddu
Sir.. We don't bear your hammering.. Give the proper idea's about toilets..
చెంబు తీసుకుని bayatakuvellali ఇంకా
సుత్తి వద్దు సార్.ఒక్క ముక్కలో చెప్పండి.తెలివిగా సాగ నీయకండి.
5e ft
ఊరి బయట కు వెళ్ళాలి
వినేవాడు వెర్రి పుష్పము అయితే పందులు పురాణాలు చెబుతారు
Vastuku takkuva doctorku ekkuva chepputhunnadu
Anavasaramuga sodhi chepi ardhamkakunda cheyatamlo meru Chala telivi chupisthunnaru vasthu 90%andhariki telusu meru kotaga okatikara bavalatho tamasha chestaru Mee vaddaku ravalani paisalu evvalani anta yaripapalu evvaru leru vurilone 10rs ku vasthu rendu matalalo cheputaru pedda viddya
Nanu.andane.mee.toalamataladale
Meeto.alamataladale