Sir memu oka ground flour lo big house kattamu dani paina 1st flour lo 2house kattamu aa 2house sariga sagam sagam raledu zig zag ga unnai yemaina problems Sir
Abdulla shaik గారు.... ఏ హౌస్ అయినా square or rectangular ga ఉండాలి... Zig zag zag గా ఉంది అంటున్నారు... పూర్తిగా ఇంటిని పరిశీలిస్తే గానీ చెప్పలేము.... Compass ఆధారంగా పరిశీలించే చూడాలి.... త్వరలోనే నా ఫోన్ నంబర్ ఇస్తాను.... కొంత busy schedule valla na number ఇవ్వడంలేదు.🙏
చిల్డ్రన్ బెడ్ రూమ్ కి నైరుతి అంటే పశ్చిమానికి పశ్చిమ వాయువ్యానికి మధ్య భాగం అవుతుంది. ఒకవేళ పశ్చిమ వాయువ్యానికి గనక బాత్రూం ఉంటే వాయువ్యము మూత లేకుండా చూసుకోవడం మంచిది.
వెంకట్రావు గారు చాలా రోజుల నుంచి వీడియో చేద్దామనుకున్నా బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను అండి అందులోకి ఒక వీడియో చేయాలంటే ఒక డే ఫుల్ డే తీసుకుంటుంది ఎందుకంటే డయాగ్రమ్స్ చేస్తూ దానికి explanation ఇచ్చుకుంటూ వాటిలో మార్పులు చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ రావాలి. Thanks for watching.
నమస్కారము.
యింటి నిర్మాణం గూర్చి చాలా క్లియర్ వివరించారు. మీ వాయిస్ స్పష్టముగా వినిపిస్తుంది. 𝙏𝙝𝙖𝙣𝙠𝙨 𝙨𝙞𝙧
Sir, Your interpretation is very nice and easily understandable to all. Thank you very much.
నమస్తే సార్ ఇందులో పూజగది చూపలేదు, రెండవ బెడ్ రూం ద్వారం నుండి సింహద్వారానికి వాయువ్య ఆగ్నేయ నడక ఏర్పడుతుందని నా ఆలోచన.వివరించగలరు.ధన్యవాదాలు.
16.6×42 vunnadi deeniki ayumu vestara
Sir madi derga chaturasrangauntundi sir
Kani degrees curect ga levu sir😢 ela చూడాలి sir స్థలాన్ని బట్టి చూడొచ్చ sir degrees ni batta sir
Sir this is only East face chepparu but west facing ki yelaa & steps and lift places also cheppindi
Chala Baga chypparu sir children's bed room lo bath room. Yekkada vundali
Super Explation sir🙏🏻
South road, face, unna houseDuplex ki north lo steps vachsyi correcta andi
Padamara and uttaram road plan please.
Good evening sir
Sir mimalni kalavalantey ela sir
Sir memu oka ground flour lo big house kattamu dani paina 1st flour lo 2house kattamu aa 2house sariga sagam sagam raledu zig zag ga unnai yemaina problems Sir
Abdulla shaik గారు.... ఏ హౌస్ అయినా square or rectangular ga ఉండాలి... Zig zag zag గా ఉంది అంటున్నారు... పూర్తిగా ఇంటిని పరిశీలిస్తే గానీ చెప్పలేము.... Compass ఆధారంగా పరిశీలించే చూడాలి.... త్వరలోనే నా ఫోన్ నంబర్ ఇస్తాను.... కొంత busy schedule valla na number ఇవ్వడంలేదు.🙏
Sir namaskaram🙏
Sir,East facing plan cheppagala village ki, place vishalanga undi budjet sir 20lacs min 25x25 feet or max 30x30 feet
Help full
Sir meemobileno cceppandi
Sir god Room cheppaledhu
30 గజాలు స్థలం లొ. తూర్పు రోడ్. ఉత్తరం మెట్లు పెట్టవచ్చా. మెట్లు కింద బాత్రూం కట్టవచ్చా.
Thanks sir
MAGHAMAASAM LO Vaastu purushudu ye roju yeసమయం lo , యెంత time వరకు మేలు కొని ఉంటాడు. Please reply sir🕉🙏🙏
Sir🙏🏻new house plan cavali sir.
Namasharam sir from Nagendra palakollu
నమస్కారం నాగేంద్ర గారు..
Thanks for watching 🙏
Puja gadi ekkada???
30×45.padamara 30f rod Dachinam36f rod machida
100%vastu chaputara
illu elanti kolathalatho kattali teliyajeyandi..Chinna sthalamunaku and pedha sthalamunaku ,..plz sir..Nenu me subscriberni .
Thanks for watching sir, mee kosam video కొలతలతో చేస్తాను sir
👌👌👌👌👍👍👍👍
Good
🙏🙏🙏
South facing plan vasthu
Children bedroom ku నైరుతి లో బాత్ రూం ఉండ వచ్చా సిర్
చిల్డ్రన్ బెడ్ రూమ్ కి నైరుతి అంటే పశ్చిమానికి పశ్చిమ వాయువ్యానికి మధ్య భాగం అవుతుంది. ఒకవేళ పశ్చిమ వాయువ్యానికి గనక బాత్రూం ఉంటే వాయువ్యము మూత లేకుండా చూసుకోవడం మంచిది.
West Road West facing 40x36
చాలా రోజుల తరువాత వీడియో చేసారు.
వెంకట్రావు గారు చాలా రోజుల నుంచి వీడియో చేద్దామనుకున్నా బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను అండి అందులోకి ఒక వీడియో చేయాలంటే ఒక డే ఫుల్ డే తీసుకుంటుంది ఎందుకంటే డయాగ్రమ్స్ చేస్తూ దానికి explanation ఇచ్చుకుంటూ వాటిలో మార్పులు చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ రావాలి. Thanks for watching.
Sir I am your subscriber i have one doubt sir 3 roads plot suitable for vastu sir 3 roads east and west north road sir this plot good per vastu sir
Prasad garu.... తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు పడమర రోడ్డు కలిపి ఉన్న స్థలం అద్భుతమైన స్థలం మంచి ప్లాన్ ప్రకారం ఇంటిని నిర్మించండి. Thanks for watching
Bro where is Pooja room 😊
Hi sir good morning beside kitchen centre of the east
Have a nice day
30×45.West 25f Road, South 20ft. Road.
100%vastu chaputara
Toilets ఎక్కడ andi..
విజయ్ గారు మీరు వీడియో పూర్తిగా చూడలేదు... టాయిలెట్స్ ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో చూడండి ఒకసారి చూడండి. 🙏
30 గజాల స్థలం పడమర రోడ్డు మెట్లు ఎటు వేయాలో సలహా ఇవ్వండి అడ్డం 10 ఫీట్లు నిలువు 27 ఫీట్లు
100%
మీరు స్క్రి పైన చూపిస్తున్న డ్రా చేస్తున్న ప్లాన్ యాప్ ఎమిటండి
MS paint,🙏
@@satyatalks9624
Thanks sir
Me phone no chapadi
bathroom ekkada pettaru
బాత్రూం ఇంటితో ఏ ప్లేస్ లో రావాలో వీడియోలు క్లియర్గా చెప్పానండి ఒకసారి మళ్ళీ చూడండి. 🙏
Sir Namstey vasthu meeru baaga cheypthunnaru , mee dhagara vasthu nerchkovali sir mee contact number cheypandi sir