ఇతను చెప్పింది ఇతనే ఖండిస్తాడు, లేకపోతే ఇంకో వాస్తు వ్యాపారి ఖండిస్తాడు.. ఇతను అమ్మే వాస్తు బిందెలు, తప్పేలాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే అన్ని వాస్తు దోషాలు పోతాయి అని చెప్పి మళ్ళీ ఈ బాత్ రూమ్ సొల్లు ఎందుకు? ఇల్లు కట్టుకునే వారు మంచి ఇంజనీర్ తో ప్లాన్ గీయించుకుని, వారికీ దగ్గరలో ఉండే మంచి వాస్తు పండితుడి సలహా మేరకు నడుచుకుంటే చాలు..ఇతను గతంలో ఇతని పేరు ముందు డాక్టర్ అని పెట్టుకునే వాడు... ఇప్పుడు తీసేసాడు..
very nice information sir 👌👌👌thankyou sumantv 🙏🙏
🙏నమస్కారం అండి మది పడమర దిక్కున రోడ్ గల 🏠 కాంపౌండ్ కి గృహానికి మధ్య చుట్టూతా 5" fitla కాలి స్థలము కలదు బాత్ రూమ్ ఎక్కడ కట్టా వలెను దయచేసి చెప్ప గలరు
Supar chepparu🎉🎉🎉🙏💯
Sir 1st floor east agnyam lo velludu 4 feet lo bathroom kattam undicha leda sir
ఇంటి కాంపౌండ్ బయట ఆగ్నేయంలో లట్రీన్ వాడుకోవచ్చున. తెలియజేయండి.
బాగా లావు అయ్యారు 4 years క్రితం కన్నా వాస్తు బాగా వంట పట్టింది
😂😂😂😂
5.15
ఈస్ట్ agneyam lo bathroom slab hight bulding slab hight కి veyavacha
Slab height ki takkuva ga undali
Mee videos lo audio sound takkuvaga vuntundi, audio baga vinabadelaga record cheyyagalaru .
🙏🙏🙏🙏
Subject చెప్పండి.Sodi వద్దు
Show in drawing
Intaka mundu meere inkola chepparuga vaayuhyam lo undochi Ani, Mari adi correct aa , leka edi contact aa ?
Vayuvya corner lo toilets undavacchu..
Oray bhayya.. Hammering is Sufficient...
4 adds ... I stop seeing this video because of initial adds
ఇతను చెప్పింది ఇతనే ఖండిస్తాడు, లేకపోతే ఇంకో వాస్తు వ్యాపారి ఖండిస్తాడు.. ఇతను అమ్మే వాస్తు బిందెలు, తప్పేలాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే అన్ని వాస్తు దోషాలు పోతాయి అని చెప్పి మళ్ళీ ఈ బాత్ రూమ్ సొల్లు ఎందుకు? ఇల్లు కట్టుకునే వారు మంచి ఇంజనీర్ తో ప్లాన్ గీయించుకుని, వారికీ దగ్గరలో ఉండే మంచి వాస్తు పండితుడి సలహా మేరకు నడుచుకుంటే చాలు..ఇతను గతంలో ఇతని పేరు ముందు డాక్టర్ అని పెట్టుకునే వాడు... ఇప్పుడు తీసేసాడు..
అసలు తక్కువ🔨 ఎక్కువ
Good words 🎉
Piran Boku first ne qualified chepu
Subject Maataladakunda ,Sodi Ekkuwa Maataladutunnavu, So, Sutti Aapi Subject ki Importance Ivvu Babu.
Hari Vaastu, Nee Anta worst fellow ni Nenu Ekkada Choodaledu.