Dr Khader Vali Comments on Veeramachaneni Ramakrishna Keto Diet | AP24x7

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2019
  • Dr Khader Vali Comments on Veeramachaneni Ramakrishna Keto Diet | AP24x7
    For more Latest Updates on News :
    ► Subscribe Our Channel: / ap24x7
    ► Like us on Facebook: / ap24x7live
    ► Follow us on Twitter at : / ap24x7live
    ► Circle us on Google+: goo.gl/rjinp3
    ► Visit Our Website : www.ap24x7live.com
    ► Follow us on Instagram: / ap24x7
    ► Follow us on Pinterest : / ap24x7
    AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music:
    Credits to Trevor DeMaere
    RUclips ---- / trvd1
    Facebook-----
    / trevordemaeremusic

Комментарии • 1,7 тыс.

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 Год назад +60

    అందరూ ఖాదర్వల్లి సార్ ని నమ్మండి ఆయన చెప్పే మాటల్లో మన జీవన విధానం ఉంది ఆ విధంగా మనం బ్రతికితే మన ఆరోగ్యం ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా బ్రతకచ్చు

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Год назад +33

    ఖాదర్ వల్లి is a great డాక్టర్!!
    ఆయన చెప్పిన విధానంతో.. షుగర్ ఇట్టే తగ్గి పోయింది!!👍🙏

    • @suresha329
      @suresha329 Год назад +2

      Amemi thinaro yela tinalio chepandi bro naku sugarundi

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 Год назад +40

    వి ఆర్ కే గారు డైట్ వల్ల అప్పటికప్పుడు వెయిట్ లాస్ అవ్వచ్చు కానీ... కానీ ఖాదరవల్లి సార్ చెప్పే విధానం పాటిస్తే జీవితాంతం అన్ని విధాల ఆరోగ్యం మన సొంతం చేసుకోవచ్చు......

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 Год назад +32

    ప్రకృతికి మించిన వైద్యుడు ఈ సృష్టిలో ఎక్కడ లేడు ఆ ప్రకృతి వినియోగించుకుంటున్న ఖాదర్ వలీ గారిని మనం అనుసరిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది..

  • @srinivasreddyrachuri6265
    @srinivasreddyrachuri6265 5 лет назад +176

    ఖాదర్వాలి గారి డైట్ మాత్రమే నిజమైన భోజనము

  • @kondappallisatyanarayana6483
    @kondappallisatyanarayana6483 5 лет назад +192

    నేను నెలరోజుల నుండి సిరిధాన్యాలు
    తింటున్నాను. నాకు ఆరోగ్యం బాగుంది.
    ఖాదర్ వలి గారు గొప్ప వ్యక్తి

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 Год назад +27

    డాక్టర్ ఖాదరవల్లి గారి చెప్పే విధానం మన పూర్వీకులు కూడా చేసేవాళ్లు ఎందుకంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు పెద్దల విధానాన్ని మనం పాటిస్తే 100 సంవత్సరాల ఆరోగ్యంగా ఆహ్లాదంగా సంతోషంగా బ్రతకొచ్చు అని నా అభిప్రాయం

  • @murthyinutube
    @murthyinutube 5 лет назад +395

    VRK డైట్ చేసాను బరువు 6 kg లు తగ్గింది, కానీ 15 రోజుల్లో బరువు తిరిగి వచ్చింది.
    మళ్లీ VRK డైట్ చేసి, 10 kg లు బరువు తగ్గి ఖాదర్ వల్లి గారి లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తున్నాను. బరువు ఒక్క గ్రాము కూడా పెరగలేదు. కడుపు పట్టినంత తిన్నా కూడా బరువు అస్సలు పెరగడం లేదు.
    అన్ని దరిద్రాలకు తెల్ల అన్నమే కారణం.

  • @raviwithu
    @raviwithu 5 лет назад +110

    ప్రకృతి కి, భగవంతుడికి దగ్గర అయ్యే ఏ జీవన విధానమైన సారి అయనదే... అది ఖాదర్ గారి విధానం...అదే సత్యం..అదే నిత్యం.

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 4 года назад

      Mekani or ginkani or kundellani puli thinakapothe adavi em avthundi cheppandi??? Manavudu non veg thini thinevada or vegetarian na???

  • @shankarkaluri5250
    @shankarkaluri5250 5 лет назад +319

    ఖాదర్ వలి గారు మీరు ఎవరికో జవాబు చెప్పల్సిన అవసరం లేదు...
    దయచేసి మి సమయాన్ని వృధా చెస్తునారు ఈ న్యూస్ చానెల్స్ వారు.
    మీరు చేసేది మంచి అలాగే చేస్తూ ఉండండి.

  • @shekar50
    @shekar50 5 лет назад +364

    నాకు రెండు కాళ్ళకి బ్లెడ్ సర్కిలేషన్ కరెక్టు గా లేకుండెను నేను ఖాదర్ వలి గారు చెప్పిన కాశయలు అలాగే సిరి ధాన్యాలు తినడం తాగడం వలన నాకు ఇప్పుడు 95%తగ్గిపోయింది
    హస్పెటల్ కి వెళ్తే 600000 రూపాయలు అయిపోయాయి కానీ తక్కువ కాలేదు గాంధీ కి వెళ్తే రెండు కాళ్లు తీసేయ్యాలి అన్నారు
    కానీ సిరి ధాన్యాలు కాశయలు తాగడం వలన నాకు ఇప్పుడు తగ్గిపోయింది ఇది 100& ఖాదర్ వలి గారి గొప్ప అని నేను అంటున్న

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 5 лет назад +5

      Mimmalni abhinandisthunnaanu meela aadhunikavaidyaanniki poyi paupers ayipoyinavaalenthomandi vaarikayina kharchunu chebithe chaalu government aasupathrullaage ee corporate prayivate hospitals ki koodaa janaalu thaggipothaaru.

    • @balrajthirupathi5659
      @balrajthirupathi5659 5 лет назад +4

      కాదర్ వాలి గారి అడ్రస్ చెప్పండి అన్న

    • @omshiva8125
      @omshiva8125 5 лет назад +3

      u r followed right path, khadharvalli humanitarian person

    • @joguyellesh4038
      @joguyellesh4038 5 лет назад +1

      TECHNICAL VIDEOS TSSPDCL ZAHEERABAD

    • @saraswathivennapusa2136
      @saraswathivennapusa2136 5 лет назад +1

      TECHNICAL VIDEOS TSSPDCL ZAHEERABAD సర్ ను contact కావాలంటే ఎలా సర్??

  • @prasadamujuri
    @prasadamujuri Год назад +70

    Both are correct. ముందు vrk diet చేసి weight తగ్గిన తర్వాత ఖాదర్ వలీ గారి డైయట్ ను లైఫ్ స్టయిల్ లో పెట్టుకుంటే సరిపోతుంది

    • @bpcrao3087
      @bpcrao3087 Год назад +2

      I likekhadarvalli diet

    • @bpcrao3087
      @bpcrao3087 Год назад +2

      Both are serving people

    • @srinivasaraochalla7665
      @srinivasaraochalla7665 Год назад

      After VRK diet and also fallow VRK post diet as per schedule program and follow life style as per advice. It will be useful for the entire life. No need to fallow Khadarvalli.

    • @srikanthsarjanaa8075
      @srikanthsarjanaa8075 Год назад +3

      @@srinivasaraochalla7665 bongem kadhu ,vrk don't know anything he just shout 🤣🤣

    • @rahulkrishna2766
      @rahulkrishna2766 Год назад +1

      @@srikanthsarjanaa8075 please dont compare khadarvalli with vrk.
      One is a scientist other is is..... no one knows his background . Nothing more to say

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 5 лет назад +696

    🙏కాదర్ వలీ గారు చెప్పేవిషయాలు
    సత్యమైనవి🍓🥝🍏🍎🍉

    • @rangaa6821
      @rangaa6821 5 лет назад +16

      Veeramachaneni ramakrishna gadini evaru pattinchukovadam ledu. Vuniki chatukovataniki ilantivi chestunnaduVadi diet non vegetarians ku maatrame panikivastundi. Long life continue cheyalemu. Vadu oka CA khadar vali gaaru doctor scientist vaadi diet ki sastreeyata ledu. Khader gari diet jeevitham mottam continue cheyavachu. Vaadu mukka party ki chendina murkudu. Khader garu vegetarian and vignani. Vadi videos ki youtube lo viewers leru frustration lo ala matladuthunnadu.vadiki punch prakruthi vanam prasad garu istaru

    • @desouzde7967
      @desouzde7967 5 лет назад +4

      @@rangaa6821 bale chepparu sir

    • @mohankrishna648
      @mohankrishna648 5 лет назад +3

      @@rangaa6821 హ హ super గా చెప్పారు..

    • @saibaba6068
      @saibaba6068 5 лет назад +2

      @@rangaa6821 very very well said. You are 100% correct.

    • @sudhakarn2230
      @sudhakarn2230 5 лет назад +2

      @@rangaa6821 your bold statement is correct

  • @sudhakarn2230
    @sudhakarn2230 5 лет назад +437

    ఖాదర్ ధాన్యాలు తిని ఆరోగ్యంగా ఉంటున్నారు ప్ర‌జలంతా. Khader sir is great.

    • @saibaba6068
      @saibaba6068 5 лет назад +2

      Yes. You are correct.

    • @ankammarao2774
      @ankammarao2774 5 лет назад

      vrk 90 kg above. khadhar vali 70 below.

    • @joy88122
      @joy88122 5 лет назад

      Yes we too

    • @joy88122
      @joy88122 5 лет назад

      @Pavan pavan Garu units chuskuntu enta Kalam untaru? Jeevana vidhanam veru keto lanti diets veru...enta Kalam animals ni champuku tinagalam ? Animals kosam adaviki velli manalo evarina animal ki feed avvagalama, Bhumi meda jevanni anta nasanam chaidam Tappu, mana purvikula aaharam tintu simple life style ki vachi kastapadi panicheste ani rogalu oka kolikki vachestai...nak bp suger lantivi emi levu meku reports chupidaniki.

    • @joy88122
      @joy88122 5 лет назад

      @Pavan Meru Khadar sir videos chudandi..baseless arguments weight okate health Kadu, vegetables tho purthi nutrition radu 18kgs of leafy vegetables tinali manaki kavalisina nutrition kosam..millets okate main manaki asalina source..take care of ur health. Elanti diets chesi apite metabolism ela maripotundo telusukondi..start ur research all the best.

  • @vedaganitadharanavidya350
    @vedaganitadharanavidya350 5 лет назад +79

    నిజమే
    కాదర్ వలీ గారు చెప్పింది కరెక్ట్

    • @ihemanth8510
      @ihemanth8510 4 года назад

      Yes you are right.. My father is following khader wali sir diet.. Health is perfectly good.. You are absolutely right khader sir🙏

    • @rockrock2972
      @rockrock2972 4 года назад

      Yes khadar right

  • @sudhakarbhogadi4316
    @sudhakarbhogadi4316 5 лет назад +49

    ఖాదరువల్లి గారు చెప్పేవి అన్నీ వందశాతం నిజాలు అవి పాటించినవాళ్ళు ఆరోగ్యంగా బతకవచ్చు అనేది అందరికి తెలుస్తుంది

  • @jaya.g2014
    @jaya.g2014 5 лет назад +209

    Am Hindu and nonvetarian but Am following kadhar sir diet... it's really work.... my vote for kadhar

  • @bkmurali7427
    @bkmurali7427 5 лет назад +112

    🙏 ఖాదరవల్లి చాల బాగా చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు

    • @prishasuyyala6755
      @prishasuyyala6755 5 лет назад +1

      VRK very expensive but khadar vali gaari formula chala resonable

  • @jeelanibaig1409
    @jeelanibaig1409 Год назад +8

    ఖాదర్ వలీ గారు సరియైన వ్యక్తి మంచి ఆహారాన్ని పనులు అని తెలుసుకోవడానికి ఈ ఒక్క వీడియో చాలు కామెంట్ల వర్షంలో ప్రజలు ఖాదరవల్లి గారిని ఎంత సమర్ధిస్తున్నారు అందరూ చూస్తున్నాం ఇప్పుడుకైనా వీరమాచినేని బుద్ధి తెచ్చుకొని విమర్శించడం మానుకోవాలని ఆశిస్తున్నాను ఆశిస్తున్నాను

  • @vurimalla
    @vurimalla 5 лет назад +84

    ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు భగవంతుడే ఖాదర్ వలీ గా అవతరించాడు ...salutations at your feet sir.

  • @prasadpenchala6381
    @prasadpenchala6381 5 лет назад +134

    Khadhar sir your great, I'm a doctor I tried your diet in my diabetic patients and I observed great improvement in six weeks. So thank you so much sir.

  • @DurgaRao-eq5du
    @DurgaRao-eq5du 5 лет назад +889

    *VRK గారు, ఖాదర్ గారు ఇద్దరూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం , డాక్టర్ ల ఉచ్ఛులోనుండి చాలామందిని కాపాడిన గొప్పవారు.*
    *వారిలో ఎవరు గొప్ప అని చర్చ పెట్టడం వృధా*
    *ఊబకాయం ఉన్నవారు VRK గారి డైట్ ఫాలో అయితే 3 నెలల్లో తగ్గుతారు. తరువాత ఖాదర్ గారి విధానాన్ని కంటిన్యూ చేస్తే ఇక ఊబకాయమే రాదు.*
    *ఎంత చిరు ధాన్యాలు తిన్నా తగ్గని ఊబకాయం VRK డైట్ తో తగ్గుద్ది. తరువాత మళ్ళీ పెరగకుండా చిరుధాన్యాలు వాడండి.*
    *ఎవరినీ తక్కువ చేయొద్దు.*
    *మీడియా ఉచ్చులో పడి బ్రదర్స్ ట్రోల్ చేయొద్దు*

  • @thataraokaki3737
    @thataraokaki3737 3 года назад +16

    వీరమాచినేని గారు లైవ్ లొ అందరం ఛూస్తు ఉన్నాము మీరు పెద్ద పోటుగారే కొంచెం నిదానంగా కూర్చుంటే గౌరవంగా ఉంటాది

    • @thirupatirao9947
      @thirupatirao9947 Год назад

      Yes మీరు అన్నది correct, అన్ని unna ఇస్తరు అణిగి మణిగి ఉంటుంది, ఏమి లేని ఇస్తరు ఎగిరి ఎగిరి పడుతుంది ani పెద్దలు ఏనాడో cepparu, VRK పరిస్తితి అదే

    • @naravaramesh6569
      @naravaramesh6569 2 месяца назад

      Khadhar valley Sir diet is very useful.

  • @harikahoney2409
    @harikahoney2409 5 лет назад +28

    Khadhr uncle u r the god gift of all people. Love you. Tnq.

  • @sreenivasjataprol695
    @sreenivasjataprol695 5 лет назад +165

    Dr. Khardar vali is a researcher and scientist he knows better about food and eligible to speak and convinced karnataka Govt.,,he is popularly known as MIllet man in USA

  • @VinayR369
    @VinayR369 5 лет назад +169

    Jai Khadar vali diet, Sir miru correct

    • @RRJourneys
      @RRJourneys 5 лет назад +5

      It's not diet brother, its living style

  • @shekar50
    @shekar50 5 лет назад +143

    ఖాదర్ వలీ గారు చేపింది 100%నిజం

  • @Southiedesi07
    @Southiedesi07 Год назад +13

    I have lost lot of weight and my cholesterol came down a lot because of Siri dhanya diet, my blood pressure came down too. I was in pretty bad shape so it’s taking time for me but it is definitely working. Khader vali sir is doing a great service for mankind. Thank you very much Sir.

  • @TheKrishna10000
    @TheKrishna10000 5 лет назад +378

    Kadhi Valli my vote for you sir

    • @LittleHaanyaviChinnu
      @LittleHaanyaviChinnu 5 лет назад

      🙏

    • @saiinternet8473
      @saiinternet8473 5 лет назад +5

      సిరిధాన్యాలు కొంచెం అందుబాటు ధరల లోకి వస్తేగాని ఖాదర్ వలి గారు చెప్పే విషయాలు నిజమవుతాయీ

    • @Kriyansh_Milky
      @Kriyansh_Milky 5 лет назад

      S.... Ur right

    • @muhammadaslambukhathir2086
      @muhammadaslambukhathir2086 5 лет назад

      My vote too He is the Badsha of millet's

    • @krishnakonammagari3388
      @krishnakonammagari3388 5 лет назад

      Khadervali Garu cheppinatluga andaram acharinchali

  • @alakshmanrao
    @alakshmanrao 5 лет назад +324

    ఖాదర్ వల్లి గారు చాలా బాగా వివరించి చెప్పారు

    • @vurimalla
      @vurimalla 5 лет назад +8

      ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు భగవంతుడే ఖాదర్ వలీ గా అవతరించాడు...

    • @padmaraoboore1234
      @padmaraoboore1234 5 лет назад +2

      Khadar sir is great

    • @bnarunadevi8532
      @bnarunadevi8532 5 лет назад +1

      Super

  • @vb2912
    @vb2912 5 лет назад +13

    Khadar Vali , your procedure is very good.
    You were our classmate in INTERMEDIATE during period 1973-75 in SKP college in GUNTAKAL.😊

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 Год назад +17

    వి ఆర్ కే గారు చెప్పే డైట్ మంచిదే కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాణ్యమైన మాంసము నాణ్యమైన కోడిగుడ్లు నాణ్యమైన ఇలాంటివి ఎక్కడ దొరకడం లేదు కాబట్టి మనకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి

  • @sudhakarn2230
    @sudhakarn2230 5 лет назад +704

    ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు భగవంతుడే ఖాదర్ వలీ గా అవతరించాడు.

  • @tesla218
    @tesla218 5 лет назад +30

    మానవ శరీరం శాకహరానికి అనుకూలం,మాంసహరం విపరీత negative ఆలోచనలకు,భావాలకు ,దఢకు,ఆందోళన కు అనుకూలం.

  • @Kish369
    @Kish369 5 лет назад +8

    I used to get frequent headaches, coughs and tired quickly. Now, I have started intake of siridhanyalu slowly, and I see amazing results, like no headaches, no coughs, feeling active now a days, thanks to khadar sir.

  • @haribabu384
    @haribabu384 Год назад +10

    Khadar vali garu diet can be followed by everyone...he explains everything in clear cut way ....

  • @prasadpaul8498
    @prasadpaul8498 5 лет назад +166

    100% Dr.Khadar vali correct.

  • @mohankrishna648
    @mohankrishna648 5 лет назад +458

    Vrk ని doctors వ్యతిరేకించారు but ఖాదర్ sir జీవన విధానాన్ని ఏ doctor వ్యతిరేకించలేదు.... That is ఖాదర్ sir...

    • @venkatrao100
      @venkatrao100 5 лет назад +7

      Vrk diet following by my colleague, she became very energetic and getting weight loss

    • @mohankrishna648
      @mohankrishna648 5 лет назад +6

      @Kambar Family's నువ్వు మూసుకో ముందు....మీ vrk కి ఎలా మాట్లాడాలో నేర్చుకోమను millets చెప్పింది khader nenu చెప్పాను అంటాడు.... And khader ను విమర్శిస్తున్నారు అసలు ఖదీర్ 15 yrs నుంచి research చేసాడు... Khader ది తప్పు అంటాడు... నీది బాగుంటే నీది చెప్పుకో వేరేది తప్పు అంటావా నాకు uricacid problem ఉండే అది తగ్గిపోయింది...

    • @mohankrishna648
      @mohankrishna648 5 лет назад +2

      @@venkatrao100 Nenu చేశాను first aweight malli regain అయ్యాను .... And sideeffrcts... Uricacid problemw.. And trigligeroids problems వచ్చాయి vrk dantlo

    • @sankarp6920
      @sankarp6920 5 лет назад +1

      Lucky ga eee dhanyaaalu andharu pandinchataleedhu due to no demand. Andhukeee natural ga pandisthunnaru without chemicals. But once everyone moves to Khadar sir cheppe vatiki then again those also chemicals.

    • @chprakash4263
      @chprakash4263 5 лет назад

      Yanamandala Venkatrao p

  • @Creativeworld99999
    @Creativeworld99999 5 лет назад +14

    Khadar valli garu is a scientific
    Researcher
    He is not giving diet plan .....
    He s correcting our
    Daily food intake ......
    He s giving importance of medicinal plants

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 5 лет назад +6

    ఖాదర్ వలి గారు డైట్ ఫాలో అయిన వారి ని నేను చూసా, ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి 👏👏👏👏👏

  • @gowthamkrishna8716
    @gowthamkrishna8716 5 лет назад +64

    Diet plan is temporary, but Khada vali approach is how to eat ....

  • @shekark684
    @shekark684 5 лет назад +183

    Khadar sir your a great person

    • @allstar5131
      @allstar5131 5 лет назад +2

      Kadarvakki is great anna no doubt ,but rk diet short time diet,bag a ainaka sirudanyalu tunte manchi

    • @saibaba6068
      @saibaba6068 5 лет назад

      @@allstar5131 why are you naming it vrk diet? It is keto diet.

    • @Kriyansh_Milky
      @Kriyansh_Milky 5 лет назад

      S....he is

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 5 лет назад +1

      @Pavan Prasad Penchala
      Prasad Penchala
      6 days ago (edited)
      Khadhar sir your great, I'm a doctor I tried your diet in my diabetic patients and I observed great improvement in six weeks. So thank you so much sir.

  • @ark9798
    @ark9798 5 лет назад +7

    Khadar Vali sir, you are great. I followed your diet and results are great. My sugar levels and lipid are in control. We need your guidance to society.

  • @ark9798
    @ark9798 5 лет назад +10

    Khadar Vali diet is more useful. I followed and the results are tremendous. He is a great person and nature friendly suggestions.

  • @vadlasrinivaschary2679
    @vadlasrinivaschary2679 5 лет назад +19

    ఎవరు ఎన్ని చెప్పిన ఆర్గానిక్ ముందు కదా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయ్ కానీ, ముందు లేవు కదా చిరుధ్యంన్యాలు చాలామంచి గా ఆరోగ్యాన్ని కంట్రోల్ చేస్తాయి, నాకు తెలిసినంత వరకు

  • @chegireddyramakrishnareddy1442
    @chegireddyramakrishnareddy1442 5 лет назад +124

    Vrk గారు khadar గారు మీరు ఇద్దరు సొసైటీ కి రెండు కళ్ళ లాంటి వాళ్ళు . థాంక్స్ ఫర్ బోథ్ ఆఫ్ యు లెజెండ్స్.

  • @rameshan2733
    @rameshan2733 5 лет назад +10

    Khadar sir cheppina maatu 100% satyam .sir chappinante cheste anni rogalu bagavtundi idu memu kuda chestunnanu

  • @weareallindians3271
    @weareallindians3271 Год назад +6

    Dr Kadhar vali sir ki recent ga padmasree award kuda vachindhi he's great service dr kadhar vali garu

  • @venubabu1132
    @venubabu1132 5 лет назад +399

    Khadhar vali garu muslim aina shakaharam prefer cheyatam janallo pracharam cheyatam chala great..

    • @shobharani3193
      @shobharani3193 5 лет назад +27

      khader Sir is modern Dhanvantari who has come to cure all the diseases. ....plz don't compare him with an unqualified and unscientific so called doctor like Vrk...Vrk's imbalance , frustration , rudeness and right talk show clearly that he needs treatment under khader sir..

    • @karne7956
      @karne7956 5 лет назад +4

      Yes bro

    • @mallikharjunaraob5741
      @mallikharjunaraob5741 5 лет назад +3

      Yes I agreed

    • @rangaa6821
      @rangaa6821 5 лет назад +4

      Avunu venu babu gaaru

    • @rangaa6821
      @rangaa6821 5 лет назад +9

      Veeramachaneni ramakrishna gadini evaru pattinchukovadam ledu. Vuniki chatukovataniki ilantivi chestunnaduVadi diet non vegetarians ku maatrame panikivastundi. Long life continue cheyalemu. Vadu oka CA khadar vali gaaru doctor scientist vaadi diet ki sastreeyata ledu. Khader gari diet jeevitham mottam continue cheyavachu. Vaadu mukka party ki chendina murkudu. Khader garu vegetarian and vignani. Vadi videos ki youtube lo viewers leru frustration lo ala matladuthunnadu.vadiki punch prakruthi vanam prasad garu istaru

  • @ravindarboddupallyvlogs7870
    @ravindarboddupallyvlogs7870 5 лет назад +353

    VRK and dr.khadar valli ఇద్దరు సొసైటీ కి చాలా అవరం సర్. మీరు గొడవ పడకుండా ప్రజలను మొటివేటివ్ చేయండి. ఇద్దరూ ఇద్దరే.

    • @sureshbijja8020
      @sureshbijja8020 5 лет назад +2

      Correct

    • @vnagabhushanam
      @vnagabhushanam 5 лет назад +5

      Vrk diet avasaram ledu.
      Khader Vali garidi jeevana vidhanam.
      Prakruthi matha deevanalunna mahaa rushi. His philosophy covers ecology, agroeconomics, health, conservation of nature, protection of our culture.

    • @shaikafzal1315
      @shaikafzal1315 5 лет назад

      Yours right sir

    • @sslmammulu6106
      @sslmammulu6106 5 лет назад

      Correct sir

    • @aparnachegu3475
      @aparnachegu3475 5 лет назад +3

      @@vnagabhushanam sir..khader vali diet is good to keep you healtht no doubt
      To get rid of diAbetes keto diet i.e. vrk diet is the right way ..follow dr
      Berg videos

  • @prasadrao4077
    @prasadrao4077 5 лет назад +6

    Iam the evidence ,my weight and sugar reducing ,thank your very much ,really you are great ,blessed one

  • @dineshanddrithi
    @dineshanddrithi 4 года назад +8

    When you get united with nature; Even a Muslim Man is suggesting Vegetarian! Which is good. Thank you and Love you, Sir!

  • @satyamevajayathe96
    @satyamevajayathe96 5 лет назад +55

    Rishis and yogis preferred sattvic diet. I’m born non-vegetarian but what I have observed is vegetarian diet works on mind. It is true “you are what you eat”.

    • @naistam4016
      @naistam4016 5 лет назад +2

      Andaru mi laa alochisthe entha baguntundo..non veg family aina truth ni open ga accept chesaru.thumbs up to you

    • @garajayaramulu5289
      @garajayaramulu5289 5 лет назад +1

      Always success goes to real truth which Dr.KHADER sir is saying.We always more greatful to Dr. KHADER garu.

    • @crazeeealgorithms3236
      @crazeeealgorithms3236 5 лет назад

      So, you are non veg

  • @craftsanddecors
    @craftsanddecors 5 лет назад +101

    Khadervali diet tho naku10 years nunchi unna joint pains thaginai I am very thankful to Dr khader vali garu

    • @vinodvuyyuru
      @vinodvuyyuru 5 лет назад

      Shashi B
      Hey Shashi,
      Happy to hear that Mr Khader Vali advice has worked for you !

    • @vinodvuyyuru
      @vinodvuyyuru 5 лет назад

      Could you please detail in what has been followed by you !!! Thanks in advance!

    • @shaikshareef2680
      @shaikshareef2680 5 лет назад

      Shashi plz cal me 9985161389

    • @srivasudev
      @srivasudev 5 лет назад

      Khadarvali gari contact details ivvagalaraa?

    • @anjaneyuluvsr3586
      @anjaneyuluvsr3586 5 лет назад

      Shashi B i

  • @watsonsnaturalworld7480
    @watsonsnaturalworld7480 5 лет назад +10

    Kadra valli garu. Your %100 right. it's proven theory. we are very happy.

  • @uka0002
    @uka0002 5 лет назад +8

    Khader vali is a matured soul...and talks truth in a logical and beautiful way

  • @lalaland122
    @lalaland122 5 лет назад +156

    He is another Dr Kalam I Recommend Bharathratna for Dr Khadar😊

    • @mohammedrafi6289
      @mohammedrafi6289 5 лет назад +7

      You are 1000% correct bro because person should be recognized by his/her work/service to people,but not by caste/religion . He is really eligible for"Bhartha Ratna" because in coming future Khadar Sir's diet plan will become a revolution.

    • @pvkumar2736
      @pvkumar2736 5 лет назад

      M G S

    • @lalaland122
      @lalaland122 5 лет назад

      Veeramachineni diet is Kito diet open RUclips n see it ..it’s there last 10 years he improvised it because he was suffering lifestyle Health issues What Dr Khadar not telling u to do diet his telling everybody because kind of Staple food habits and lifestyle entire humanity is suffering he found out the Reasons what ever he is telling he researched for almost 30 years now he put his life in it..want be vegan or non veg is u r choice and for u r information both are doing it wellness of our health for Dr Khadar guidelines are the best because u can follow till u r death.Eat Right Dye Happily 😊

    • @lalaland122
      @lalaland122 5 лет назад

      Pavan for u r information if spend some time on online u can also learn many things .take care

    • @padmaraoboore1234
      @padmaraoboore1234 5 лет назад

      Khadar sir you are a great person

  • @elakantishyamsundarreddy2864
    @elakantishyamsundarreddy2864 5 лет назад +60

    Khadervali is grate scientific researcher , don't rise alagations ,no veeramachineni

  • @achyutram1239
    @achyutram1239 5 лет назад +1

    I'm a cancer specialist I endorse Dr.khader vali's words in this video. khader vali garu Chala manchi maatalu chepparu

  • @Ravikchilipi
    @Ravikchilipi Год назад +9

    Khader sir is absolutely right. We should eat vegetarian and live in sync with nature .

  • @katsanimahesh3105
    @katsanimahesh3105 5 лет назад +63

    Khadarvali sir you are great

  • @thinkbig007
    @thinkbig007 5 лет назад +175

    ఖాదరవల్లి గారి డైట్ మరియు వి ఆర్ కే గారి డైట్ తెలుసుకోండి .
    ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఖాదర్ వలి గారు జీవన విధానం జీవితాంతం పాటించవలెను.
    ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్కే గారి డైట్ పాటించి ఎంతోమంది ఒబేసిటీ తొలగించుకున్నారు.
    ముందుగా మనకున్న సమస్యలు విఆర్k గారి డైట్ ద్వారా గా తొలగించుకొని తరువాత క్రమంలో ఖాదర్ వాలి గారి డైట్ అయితే సరిపోతుంది.
    ప్రజల కోసం ఏమి ఆశించకుండా ముందుకు వచ్చిన వ్యక్తులు , ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న విషయం మీద కామెంట్స్ పెట్టవలసిన అవసరం లేదు మీ జీవితంలో A డైట్ ఫాలో అవుతున్నారు ఎంత లాభం పొందారు చెప్పి ప్రజలను మీరు పొందిన అనుభవాలను మంచిచెడులను అందిస్తూ ప్రజలకు ఎంకరేజ్ చేయండి అంతేగాని వ్యక్తులను విమర్శించడం వల్ల జరిగేది ఏమీ ఉండదు.
    మానవాళికి మొత్తానికి అవసరమైన ఈ డైట్ విధానంలో మనo కూర్చొని
    చర్చించుకొని ఇంకా మెరుగైన విధానాలను రూపొందించుకుంటే మన వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది.
    తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ రెండింటిలో
    మీ అవసరానికి అనుగుణంగా ముందుకు వెళ్ళండి.
    ఏ సమస్యలు ఎటువంటి సమస్యలు లేనివారైతే నేరుగా ఖాదరవల్లి గారి డైట్ ద్వారా ముందుకు వెళ్ళండి.
    షుగరు బీపీ థైరాయిడ్ మరియు ఇతర వ్యాధులు vఆర్కే గారు చెప్పిన విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తే చేసి ఆ తర్వాత క్రమంలో ఖాదరవల్లి గారి డైట్ ద్వారా ముందుకు
    Finally
    First start with VRK diet for two to three months then after continue kadarvali diet.
    Avoid Rice-both are common in this statement.
    VRK Sir DIET balanced diet with vegetarian /non-vegetarian no carbohydrates.
    Kadarvali Sir DIET balanced diet.
    Vegetarian foods with millets.
    ముందుగా మొత్తం అవగాహన పెంచుకుని తరువాత మీకు నచ్చిన ఏ విధమైన ఎటువంటి డైట్ ఫాలో కండి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆల్ ది బెస్ట్.

  • @buchibabu9548
    @buchibabu9548 4 года назад +12

    kadar sir is god for me.
    millets thinna tharuvatha CKD, AND COLITIES NORMAL.
    BP CONTROL GA UNDI.
    I SUGGEST SIRIDANYALU .
    THE BEST FOOD
    SIRIDANYALU THE BEST FOOD

    • @balu9618
      @balu9618 3 года назад

      Bp ki medicine vadutunnara meru

    • @buchibabu9548
      @buchibabu9548 3 года назад

      @@balu9618 avunu

    • @balu9618
      @balu9618 3 года назад

      @@buchibabu9548 from how many years vadutunnaru?? Bp alane control ga unte tablets maneyochu ani cheppara doctor?

  • @mohammadrafi9205
    @mohammadrafi9205 Год назад +10

    India ki దొరికిన వజ్రం dr ఖాదర్ vali

  • @dasojichannel9029
    @dasojichannel9029 5 лет назад +28

    AP24×7 don't put this type of dates... Khader Vali is genuine person given the good natural introducing the historical food to the people

  • @parasaprabhakararao3405
    @parasaprabhakararao3405 5 лет назад +52

    God came down in the form of Khadar valli Sir . Tq Sir

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 Год назад +10

    వి ఆర్ కే గారిది డైట్... ఖాదర్ వలీ గారు చెప్పేది మన జీవన విధానం... ఇంతకు మాంసంలో ప్రకృతి పుట్టిందా ప్రకృతిలో మాంసం పుట్టిందా? గమనించండి....

  • @lucky-jl7np
    @lucky-jl7np 5 лет назад +3

    Khadar sir , really helped us , with his diet rules even we are following millet diet for my brother who is in cancer metastasis stage and also a rare type of colangio carcinoma , he is able to maintain his health without a single English medicine, even after the doctors said that he will be no more for 3 months . But still my brother is alive it is 18 months that ,we were rejected by English doctors that he is unable to withstand with treatment. We are on ayurvedha and on khader sir diet. Believe or not I personally got rid of harmonal imbalance after consuming millets . Tq sir.

    • @gururaj5987
      @gururaj5987 4 года назад

      Akka naaku dippression anxiety fear loneliness and schizophrenia undhi 6 years nunchi mandhulu vesukuntunna akka.. naaku mandhulu vesukoni Naa body mottam visham ayyipoyyindhi akka . Akka naanu Khadar sir diet meedha nammakam pettukoni ippudu chavakuna badikanu naaku sir deggara chupiste bagavutundha please cheppandi naaku sir meedha chaala nammakam vundhi akka

  • @pdamarnath3942
    @pdamarnath3942 5 лет назад +40

    Dr. Khader Sir, don't enter into unnecessary and unwanted arguments with other propositions. What you say is really to preserve and survive. It is satvic and kind. You don't need any certification from anybody. Continue your service for the world. Regards

  • @mohankrishna648
    @mohankrishna648 5 лет назад +221

    ఖాదర్ valli the best.... Vrk ok accountant he is copied person from another diet .... ఖాదర్ sir... Steroids మీదా phd చేసారు... He researched nearly 15 yers on millets...

    • @saibaba6068
      @saibaba6068 5 лет назад +1

      Yes. If you search in the net you will get all the information about the keto diet. Then you can understand what is what. You or me or somebody else can copy it and can claim that it's your, his or her or my diet as if it was developed by us. With out having any knowledge it can be claimed. Only net knowledge can make us popular even if we don't have common sense, civic sense and science knowledge.

    • @raziabegum9582
      @raziabegum9582 5 лет назад +1

      mohan krishna

    • @shyamsunderbongu4333
      @shyamsunderbongu4333 5 лет назад +2

      But who gave awareness of keto? Vrk only no?

    • @krmmanikumar1171
      @krmmanikumar1171 5 лет назад

      yes br

    • @venkatpadala6552
      @venkatpadala6552 5 лет назад +2

      Dr.khadher valli is great man and accomplished scientist.

  • @ksuribabu1155
    @ksuribabu1155 5 лет назад +12

    Khadar veli diet is always safe

  • @chinmayimaddu5389
    @chinmayimaddu5389 5 лет назад +3

    Yes I'm following Khadar Vali diet I completely cure my eye problems thank u sir

  • @pramod4job
    @pramod4job 5 лет назад +17

    Khader vali is NOT diet, its food manners and how you should eat...

  • @shaa1415
    @shaa1415 5 лет назад +77

    Worst media mafia finally they making fight between 2 persons I followed both diets both are good

  • @Rakesh6470
    @Rakesh6470 5 лет назад +17

    Veera machuneni was dominated by khadar vali sir... So he is frustrated..khadar vali sir is best🤗

    • @vijay-qf2qf
      @vijay-qf2qf 4 года назад

      Veramachineni is frustrated because of Mr. Sudhakar from Tirupati

  • @zakeerp
    @zakeerp 5 лет назад +4

    Ma ammaku sugar vunnidi, Kadar vali gari diet to sugar purthi ga control lo vundi. She is happy and active . Allahamdullilah .. no comments for other people, Bcoz I don’t follow them.

  • @gowthamkrishna8716
    @gowthamkrishna8716 5 лет назад +21

    Khadar Vali Garu true ga chepparu....

  • @nagallagangaraju4297
    @nagallagangaraju4297 5 лет назад +23

    Khadhar vali sir is great person....

  • @papannagarisreenath3213
    @papannagarisreenath3213 5 лет назад +4

    Thank you khader sir,I left tea and coffee I got safe from gastric problem

  • @koyavenkateswarlu5769
    @koyavenkateswarlu5769 5 лет назад +4

    AP24x7ఛానెల్ ఇటీవలి ఖాదర్ వలీ తృణధాన్యాలు, కాషాయాలు వాడితే అన్ని జబ్బులు తగ్గుతాయని, వేలు, లక్షల మందికి డయాబెటిస్, బి.పి, థైరాయిడ్, కాన్సర్‌లు తగ్గుతాయని ప్రచారం చేస్తుండటంతో చర్చ జరిపింది. ఈ చర్చ నిర్వహించాల్సిన వెంకటకృష్ణగారు అర్జెంట్ పనితో , యాంకర్ సంతోషికి ఈ బాధ్యత అప్పగించారు. ఆమెకు చర్చ ఉద్దేశం పూర్తిగా తెలియకపోవటంతో చర్చ కొంత ప్రక్కదోవ పట్టింది. అమె వీరమాచనేని వీడియోలు చూడకపోవటంతో అనుకున్నట్లుగా నిర్వహించలేకపోయింది. సైకాలజిస్ట్ డా.సుధాకర్ సైకోగా ప్రవర్తించటం జరిగింది. ఆయన వి.ఆర్.కె. డైట్ అవగాహన లేమితో అజ్ఞానంగా మాట్లాడాడు. డాక్టర్లు పుస్తకాలలో చెప్పింది అప్పజెప్పాడు. తన బంధువులకు తగ్గలేదని, డిప్రెస్ అయ్యారని, వేరే డయట్ చేస్తున్నారని చెప్పారు. దీనిబట్టి ఆయన బంధువులు కూడా వేరే ప్రత్యమ్నాయాలు వెతుక్కుంటున్నారని, ఆయన విశ్వాసం చూపిస్తున్న అల్లోపతిని మాత్రం నమ్మటం లేదు. కొబ్బరి నూనెను డైట్ ప్లాన్‌లో భాగంగా వాడటం తెలుగు జాతి మాత్రమే చేసిందని వి.ఆర్.కె. చెప్పారు. ఇంకా సిరి ధాన్యాల వాడకం ద్వారా డయాబెటిస్,లు తగ్గవని ,కొంత నియంత్రణలో వుంటాయని అన్నారు. ఖాదర్ వలీ గారి విధానంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవగాహన లేదు. ఆయన ఇన్సులిన్ తగ్గటమే కారణం అనుకుంటున్నారు. మంతెన సత్యనారాయణరాజుగారు కూడా ఇదే తప్పుడు అవగాహనలో ఉన్నారు. ఇంకా మాంసాహారం గురించిన అవగాహన పొరబాటు అవగాహన అని తెలియజేశారు. మానవ జాతి పుట్టింది మాంసాహారం కోసమేనని, తరువాత అవసరాల కొద్దీ శాఖాహారం కూడా అలవాటు చేసుకొన్నారు. ఖాదరవలీ గారు ముందు కోళ్ళకు హార్మోన్ ఇంజెక్షన్‌లు చెస్తున్నారని తినకూడదని, తరువాత మాంసాహారమే తప్పు, శాఖాహారమే మానవ సహజ ఆహారమని, పర్యావరణ రక్షణకు తప్పదని అన్నారు. దానికి వీరమాచనేని గారు మనిషికి సంబంధించిన నోటిలోని కోర దంతాలను ఉదాహరణగా చెప్పారు. మొక్కలను చంపితే పర్యావరణం మరింత నష్టదాయకమని చెప్పారు. భారత కిసాన్ సంఘ్ నాయకుడు మాత్రం రెండూ మంచివేనని చెప్పారు. అయితే ఆయన తృణధాన్యాలు వాడినప్పుడు జబ్బులు లేవని చెపారు. పూర్వ కాలంలో జీవనశైలి జబ్బులు లేవుగాని, వేరే జబ్బులున్నాయి. 60 సం.ల తర్వాత మాత్రమే వచ్చే అవకాశముంది.ఖాదర్ వలీగారు సైన్స్ కన్నా నమ్మకాలే ప్రధానమంటున్నారు. కార్బోహైడ్రేట్‌లే అవసరమంటున్నారు. ఆయన్ను అభిమానులంతా స్వతంత్ర శాస్త్రవేత్త అని అంటున్నారుగాని, ఆయన సైన్స్ కాదు నమ్మకాలే అవసరం అంటున్నారు. ఖాదర్ వలీగారికి తెలుసో లేదో తెలియదు, కాని, ఆహార రంగంలోకి ప్రవేశించిన బ్రాహ్మాణాధిపత్య సంఘపరివార్ శక్తులు , మాంసాహారానికి వ్యతిరెకంగా అంటే వీరమాచనేనిని వ్యతిరెకంగ ఖాదరవలీని ముందుకు తెచ్చి తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని రంగాలను ధ్వంసం చేస్తున్న సంఘపరివార్ శక్తులు ఈ రంగాన్ని కూడా భ్రష్టు పట్టించాలని నిర్ణయించుకొన్నారు. ఈ యాంకర్ కూడా కొంత వరకు ట.వి.9 యాంకర్ వి.ఆర్.కె.కు వ్యతిరేకంగా నిర్వహించినట్లు నిర్వహించింది. ఆమె ప్రతిపక్షంగా వ్యవహరించారు. వెంకట కృష్ణ మాత్రమే నిర్వహిస్తే బాగుండేది.

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 лет назад +14

    Kindly note Veeramachineni and Khader Vali both are working hard to help all - So do not create controversy between them for TRP ratings

  • @gopip618
    @gopip618 5 лет назад

    Dr Khader Vali, billion tx to you sir. I just came to know if ur suggestions. I shall surely follow them. I ll immediately start off SiriDhanyas tat u were suggesting. Tq once again.

  • @kumrao1
    @kumrao1 5 лет назад

    Where do i get these leaves and siri dhanyalu vali sir is talking about. Many of them i cant recognise and where these grains and leaves are sold i do not know.

  • @bengenes
    @bengenes 5 лет назад +11

    ఆహారపు అలవాట్లు,
    ఆహారము తినే సమయము, ఆహారము ఉత్పత్తి, ఆహార పదార్ధాల శుద్ధి ప్రక్రియ, నిల్వ ఉంచే ఆహార పదార్ధాల ఉత్పత్తులు , ఆహార పదార్ధాలు ఎక్కువ మొత్తములో ఏఒక్క సంస్తో , వ్యక్తో ఉత్పత్తి చేయడము,
    ఇటువంటి విషయములకు సంబంధించి, ప్రస్తుత సమయానికి, వీరిని , ఖాదర్ వాలి గారు, VRK గారిని , సంఘ సంస్కర్తలుగానే మనము పరిగణించాలి.
    VRK గారిది డైట్ ప్లాన్ ( కొన్ని రోగాలు తగ్గించు కొనే దానికి, కొంత సమయము వరకు ఆచరించ వలసిన ఆహార నియమాలు ) . ఖాదర్ వలి గారిది రోజువారీ ఆహారపు అలవాట్లు వలన ఆరోగ్యమును , ఆర్థికమును, పర్యావరణ సమతుల్యతను పొందే విధానము.

  • @udaykumar3717
    @udaykumar3717 5 лет назад +57

    Hansup to Kadharvalli

    • @rangaa6821
      @rangaa6821 5 лет назад +2

      Veeramachaneni ramakrishna gadini evaru pattinchukovadam ledu. Vuniki chatukovataniki ilantivi chestunnaduVadi diet non vegetarians ku maatrame panikivastundi. Long life continue cheyalemu. Vadu oka CA khadar vali gaaru doctor scientist vaadi diet ki sastreeyata ledu. Khader gari diet jeevitham mottam continue cheyavachu. Vaadu mukka party ki chendina murkudu. Khader garu vegetarian and vignani. Vadi videos ki youtube lo viewers leru frustration lo ala matladuthunnadu.vadiki punch prakruthi vanam prasad garu istaru

  • @narasimahanarasimaha3132
    @narasimahanarasimaha3132 5 лет назад +1

    ఆరోగ్యానీకీ సంబదీంచీనట్టు అసలు ఏది అనుసరిస్తె మంచిదో అని చాల గందరగోళంలలో ఉన్నప్పుడు. అవతరించినవారే డా" ఖాదర్ వలి గారు వీరికి. అన్ని శాస్త్రాల పైన సరైన అవగాహన ఉంది.. అలాగె నాకూడ ఉంది 100% ఖాదర్ వలి కరెక్ట్.

  • @sandeepkumarj1641
    @sandeepkumarj1641 5 лет назад +14

    Uneducated fools are sitting in news room including anchor..😎

  • @pjs7920
    @pjs7920 5 лет назад +56

    కొత్త గా వినడం మన దౌర్భ్య గం

  • @kalyanmedico
    @kalyanmedico 5 лет назад +46

    Veeramanchineni is an absolute disgrace ! I'm a Gastroenterologist in England and have been listening to his so-called enlightening teachings . Vegan food is the best way to go together with good excercise and limiting the amount of saturated fats.The so called keto diet only has transient results but is deleterious in the long run !
    I'm more than happy to debate about this through telephone with the studio if you want me to! Please don't further spoil your health by following his useless recommendations!

    • @kotigurram1956
      @kotigurram1956 5 лет назад +1

      What's your opinion on Khadar vali sir suggestions sir... Please suggest

    • @krishnaangadala5794
      @krishnaangadala5794 5 лет назад

      Mr.Kalyan do send us your contact details and email I'd to krishna@ap24x7live.com.
      We will get in touch with you for next debate

    • @kalyanmedico
      @kalyanmedico 5 лет назад +1

      @@krishnaangadala5794 I have emailed you !

    • @Basheershaik-sb2vh
      @Basheershaik-sb2vh 5 лет назад

      Is it? Thanks for sharing

    • @Basheershaik-sb2vh
      @Basheershaik-sb2vh 5 лет назад +1

      Good luck kalyan peddada

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 Год назад +8

    భారత రత్నం ఖాదర్ వల్లీ ,

  • @ramyagaraga3791
    @ramyagaraga3791 5 лет назад +12

    My father got diabetes and he followed Khandhar Valli sir diet and his directions. He is so happy now and last 9 kgs with in 2 months. He stopped all the tablets to control sugar levels. Thanq so much sir for introducing millets to our life😀.

    • @tirupathiraoyadlapalli6913
      @tirupathiraoyadlapalli6913 5 лет назад +1

      Madam ..Diet exact ga ela follow ayyaro cheppara.Thanks

    • @maheswariprasad11
      @maheswariprasad11 5 лет назад +1

      andaru vakariki vakaru comment chesukutupothe ye diet follow avvalo ardam kavataledu.

    • @shankarcivil4218
      @shankarcivil4218 5 лет назад +1

      Medam MI dady no pls

    • @sadiqali4921
      @sadiqali4921 5 лет назад +1

      Sistsr my ankal diabetes peshent please tell me what food take please

    • @manoharreddyp4352
      @manoharreddyp4352 5 лет назад +1

      Can you pls share the diet and directions followed by you dad. Would be of great help to everyone who are having the same issue. Thank you

  • @mohankrishna648
    @mohankrishna648 5 лет назад +202

    Vrk gari preference తగ్గిందని బాగా fructuation లో ఉన్నాడు.. Vrk గారు మీరు ఖాదర్ sir జీవనవిధానాన్ని follow అవ్వండి బాగుంటుంది.. సమాజం కోసం పాటుపడేవాళ్ళను అభినందించాలి.. ఓటమిని ఒప్పుకోండి

    • @suneethak9562
      @suneethak9562 5 лет назад +5

      Sir vrk sir business cheyyaledu kada preferences thaggindani badapadataniki. Eddaru manchi vare. Prajalaki Manchi cheyyalani try cheatunnaru. Vrk diet valla kuda konni lakhs lo prajalaki health problems thaggayi. Example Nene

    • @podilavenkatesh13
      @podilavenkatesh13 5 лет назад

      Ok

    • @koteshwararaokauru7504
      @koteshwararaokauru7504 5 лет назад

      ,,

    • @shailan7466
      @shailan7466 5 лет назад

      mohan krishna 8

    • @shailan7466
      @shailan7466 5 лет назад

      Suneetha k 7

  • @rajk442
    @rajk442 5 лет назад +85

    Basic principle....you are what you eat......
    please leave animals to live their life.....

  • @srimanikantainteriol3382
    @srimanikantainteriol3382 5 лет назад +4

    I am eating siridanya and now I'm feeling better myself about health

  • @ans2005
    @ans2005 5 лет назад +3

    Yes I followed khadar valli and got benefitted

  • @SureshKumar-nf1np
    @SureshKumar-nf1np 5 лет назад +21

    Simple ga.. Oka kg meat తయారు చేయడానికి 1000lit వాటర్ కావాలి.. Adi 1kg millets ki.. 10 lit water కావాలి.eat millet save water .

    • @alladirajashekar5825
      @alladirajashekar5825 5 лет назад

      😂😂😂

    • @srikanth0654
      @srikanth0654 5 лет назад +1

      1 Kodi ki 1000 Lts enduku kavali ?? Em matladutunv

    • @SureshKumar-nf1np
      @SureshKumar-nf1np 5 лет назад +3

      @@srikanth0654just 20 ఇయర్స్ back water అమ్మడము అంటే తెలియదు.. 10 years back one lit water below 10 rs vundedi.. ఇప్పుడు 25 rs ఐనది.. after 10 years 80rs ఐనా ఆశ్చర్య పోవలసిన పని లేదు.. Bro

    • @madhupjadhav1379
      @madhupjadhav1379 5 лет назад +2

      @@srikanth0654 The amount of water required to grow the crops to feed the animals.... And those crops are in turn wheat & soya bean which will either consume water or a lot of fertilizers.... In my opinion only hunters deserve to eat meat! Or if you want eat an animal then you will have to pet it... (You will feel the pain of killing it)

    • @aswanisharathbabu7459
      @aswanisharathbabu7459 5 лет назад

      Suresh Kumar r

  • @reddyda
    @reddyda 5 лет назад +60

    Don’t address Veeramachineni as doctor

  • @AVIDISRINIVASA
    @AVIDISRINIVASA 5 лет назад

    వీరమాచినేని గారి videos చూసి నాకు పరిచయస్తుడు dite fallow అయ్యాడు. అతని వయస్సు 45వ సంవత్సరం, ఇప్పుడు 60 సంవత్సరాల ముసలోడిలా తయారయ్యాడు, మొహం లో జీవకళ పోయి ప్రేతకళ వచ్చింది.

  • @srinivaspatel8852
    @srinivaspatel8852 Год назад +5

    Am srinivas Patel
    ND(naturopathy)
    Yogic nutrition
    Chiropractic
    Kaadhar sir
    1000000/
    Correct 💯💪💯💪💯💪

  • @shaikvali9680
    @shaikvali9680 5 лет назад +83

    vrk...koncham...style taginchu

    • @rangaa6821
      @rangaa6821 5 лет назад +5

      Veeramachaneni ramakrishna gadini evaru pattinchukovadam ledu. Vuniki chatukovataniki ilantivi chestunnaduVadi diet non vegetarians ku maatrame panikivastundi. Long life continue cheyalemu. Vadu oka CA khadar vali gaaru doctor scientist vaadi diet ki sastreeyata ledu. Khader gari diet jeevitham mottam continue cheyavachu. Vaadu mukka party ki chendina murkudu. Khader garu vegetarian and vignani. Vadi videos ki youtube lo viewers leru frustration lo ala matladuthunnadu.vadiki punch prakruthi vanam prasad garu istaru