Veeramachaneni Ramakrishna Vs Dr Khader Vali | Whose Diet Gives Health to Public? | AP24x7

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Veeramachaneni Ramakrishna Vs Dr Khader Vali | Whose Diet Gives Health to Public? | AP24x7
    For more Latest Updates on News :
    ► Subscribe Our Channel: / ap24x7
    ► Like us on Facebook: / ap24x7live
    ► Follow us on Twitter at : / ap24x7live
    ► Circle us on Google+: goo.gl/rjinp3
    ► Visit Our Website : www.ap24x7live.com
    ► Follow us on Instagram: / ap24x7
    ► Follow us on Pinterest : / ap24x7
    AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music:
    Credits to Trevor DeMaere
    RUclips ---- / trvd1
    Facebook-----
    / trevordemaeremusic

Комментарии • 2,1 тыс.

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw 5 лет назад +52

    ఖాదర్ వలీ గారు & వి ఆర్ కే గారు ఇద్దరు కూడా సమాజం నుండి ఎటువంటి ఆదాయం ఆశించకుండా మా మనుషులంతా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఎంతో సేవ చేస్తున్నారు ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు

    • @pavang205
      @pavang205 Год назад

      sir మీకు డైట్ ప్లాన్ ఫ్రీ గా ఇవ్వరు మినిమం 20 వేలు పైనే ఉంటుది అది కూడా నెలకు

    • @user-he2up5gb1c
      @user-he2up5gb1c 8 месяцев назад

      Avnaa

  • @EswarEswar-ps2vq
    @EswarEswar-ps2vq Год назад +20

    ఖాదర్వల్లి గారు చెప్పిందే నిజం

  • @raghupalreddyneravetla4780
    @raghupalreddyneravetla4780 5 лет назад +84

    The anchor is unprofessional and doesn’t know how to conduct a debate. She has misled and diverted the discussion several times thereby wasting time of all the viewers.
    Prior conducting an interview the anchor should study the topic thoroughly. She has made her job look like merely talking loudly and aggressively and good looks without brains.

    • @madhupjadhav1379
      @madhupjadhav1379 5 лет назад

      Raksha from Sarala Jeevana Kannada TV Channel has taken the best out of Dr.Khader & Dr.B.M.Hegde with thorough knowledge & preparation on the subject!

  • @venkatbattula9983
    @venkatbattula9983 5 лет назад +31

    డాక్టర్స్ అందరూ కలిసి 24×7 Anchor ki డబ్బులు ఇచ్చి vrk గారిని తిట్టమని చెప్పారనుకుంటా.

  • @user-ko9tu4fl6g
    @user-ko9tu4fl6g 10 месяцев назад +7

    విద్య ఒకరికి నేర్పించడానికి పి హెచ్ డి లు డాక్టరేట్ చేయాల్సిన అవసరం లేదు, వీరబ్రహ్మేంద్రస్వామి ఏ డాక్టర్ డేట్ తీసుకున్నాడు, యోగివేమన ఎవరి దగ్గర అభ్యసించి పిహెచ్డి పట్టా తీసుకున్నాడు, అన్నమయ్య ఎవరి దగ్గర పీహెచ్డీ పట్టా తీసుకున్నాడు, సర్టిఫికెట్స్ తీసుకుంటేనే డాక్టర్లు అయిపోరు

  • @chittoorvasu
    @chittoorvasu 5 лет назад +100

    ఖాదర్ వల్లి గారి ది డైట్ కాదు జీవనవిదానం ఆయన గారు చెప్పెది ఆరోగ్యం తో పాటు ప్రక్రుతి ని దృష్టిలో ఉంచుకుని చేఫ్ఫ బడుతుంది ఇది అందరూ ఆలోచించండి.

    • @devadulauma7889
      @devadulauma7889 3 года назад +1

      KADAR VALLI GARU NONVEG VADDU ANNARU KADA ADI FALLOW AVVARU..EDDARU EDDARE MANCHI VALLU..VALLA MADYA E CHANNAL VALLU GODAVA PETTAKANDI....

    • @yamegowdayamegowda4294
      @yamegowdayamegowda4294 3 года назад +1

      Super

    • @eeshwarreddyvaddemani5994
      @eeshwarreddyvaddemani5994 3 года назад

      @@devadulauma7889 0q

    • @SudheerKumar-kg4ms
      @SudheerKumar-kg4ms Год назад

      Kadaravali di super nenu chesanu weight tagindi but millets tho urine pipe kinda buda la vuntadhi kada left lo manta vastunadi stop chesaka manta ravatam ledhu...millets vedi chestunadi koni side effects vunayi...now millets stop chesanu

    • @ambadasambadasketavath8617
      @ambadasambadasketavath8617 6 месяцев назад

      ఖాదర్ వలీ గారు చెప్పే జీవన విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది

  • @homeme7259
    @homeme7259 3 года назад +4

    First 3 months follow vrk diet after that break the diet using Khadar vali diet for 3 months then finally with dr.manthena diet. Vrk diet for neutralising our body ante diabetes mundu vunna condition ki vastam tarvata khader diet tho other diets tho Malli sugar raakunda kaapadukovali, edi thinna kastha alochinchi cautious ga thinali, edi padithe adi thinesthe sugar Malli modatiki vasthundi 👍

  • @srikanthreddyg3659
    @srikanthreddyg3659 5 лет назад +51

    As much as possible we should eat organic foods . But now in market almost all eatables are polluted. Dr Khadhir Valli sir speeches are valuable. He has given us most valuable information. It’s true we are eating and we benefited . Non Veg animals will eat not human beings . Eat natural food and seasonal foods or fruits . I am drinking soups / khasaym and millets . I am happy.

  • @RaviKumarammani
    @RaviKumarammani 5 лет назад +140

    ఈ పనికిమాలిన దాన్ని anchor గా కూర్చోబెట్టింది ఎవడ్రా ... కనీసం దాని బాడీ లాంగ్వేజ్ సరిగాలేదు
    మర్యాద లేదు .. అసలు సబెక్టు మీదు కొంచెం కూడా అవగాహన లేదు ... ఎలా .. చి చి

  • @kalyanijagan8263
    @kalyanijagan8263 5 лет назад +83

    I did vrk sir diet for 140 days and my diabetes completely gone along with high BP and gynic problem. After taking two months break again I started the same diet. In diet only I conceived. After 12 years of my marriage I got my pregnancy. Don't talk foolishly about VRK Sir diet.

    • @soujanyaknr
      @soujanyaknr 5 лет назад +5

      kj kj 👌👌👌👌congratulations I support VRK.

    • @soujanyaknr
      @soujanyaknr 5 лет назад +1

      I follow khadar valli too but except vegetarian diet.

    • @raghuramjb8346
      @raghuramjb8346 5 лет назад

      Is vrk diet only for non vegetarians

    • @raghuramjb8346
      @raghuramjb8346 5 лет назад

      I have a doubt is vrk diet is only for non vegetarians

    • @kalyanijagan8263
      @kalyanijagan8263 5 лет назад

      @@raghuramjb8346 with vegetables also you can do. Lots of varieties you can cook. Do with coconut oil

  • @padmarickylexi2512
    @padmarickylexi2512 5 лет назад +174

    మాంసం తినే వీరమాచినేని గారి లో ఆవేశం తొందరపాటు కనపడుతుంది శాకాహారం తినే ఖాదర్ వలీ గారిలో ప్రశాంతత నెమ్మది కనబడుతుంది

  • @bnr642
    @bnr642 5 лет назад +68

    ఎవరు కరెక్ట్ అనేది పక్కన పెడితే... ఇలాంటి యాంకర్లు పెట్టుకుంటే... ఛానెల్ ముసుకోవటమే....

  • @snasina
    @snasina 5 лет назад +40

    VRK diet is very great between 1 and 3 months duration. After that millets and herbal teas, 1 hr walking are amazing health benefits

  • @satishdan
    @satishdan 5 лет назад +20

    Anchor is useless, she doesn't have minimal knowledge to represent people. Please stop such program with such anchor. Arrogant bugger

  • @kbr9696
    @kbr9696 5 лет назад +31

    మూర్ఖంగా మాట్లాడే, సంస్కారం లేకుండా మాట్లాడే వారు జర్నలిజం ఉండడం వెరీ bad,
    Veeramachi neni గారు చాలా polite గా మాట్లాడు తుంటే medam గారు పద్దతి బాడ్ గా ఉంది .
    వేరమచినేని గారు ఇటువంటి జర్నలిస్ట్ ఉన్న ఛానెల్స్ కి వెళ్లడం ఆలోచించాలి.
    ఆయన బాబోయ్ నేను డాక్టర్ కాదు బాబోయ్ అంటుంటే ఆవిడ ఏమిటి మాట్లాడుతుంది.?.టూ బాడ్ టాకింగ్.
    ప్రొఫెసర్ గారు గ్రేట్ sir, he very polite టాక్ గ్రేట్

  • @nagarajejjigiri
    @nagarajejjigiri 5 лет назад +70

    I reduced 7 kg in 2 months. With millet diet.

    • @sekharkaamasani
      @sekharkaamasani 5 лет назад

      Hi brother can u pls tell me what is the procedure

    • @brrao1234
      @brrao1234 5 лет назад +2

      It's just 7 days job in vrk diet

    • @RandomMatters22
      @RandomMatters22 5 лет назад +5

      @@sekharkaamasanireplace rice with millets avoid milk n sugar foods. Refer dr kadhar videos

    • @chmg6080
      @chmg6080 5 лет назад +3

      I reduced 35 kgs in 3 months in vrk diet..

    • @nagarajejjigiri
      @nagarajejjigiri 5 лет назад +4

      I think both are good in their point of view. I would follow dr Khadhar coz it’s really close to nature no show up and really simple. No hard science or diet rules all you do is eat millets in what ever way you want.

  • @prasadk2961
    @prasadk2961 5 лет назад +147

    ఎవరేమిచెప్పినా, స్థూలంగా, వరి, గోథుమ, పాలు, పంచదార, మాంసాహారం, వినియోగాన్ని ఎంత ఎక్కువగా తగ్గిస్తే, ఆరోగ్యం అంతబాగుంటుందనేది, నూటికి నూరుపాళ్ళు నిజం. శిరిథాన్యాల వాడకంవలన జరిగే మేలు, 10 - 15 రోజులలోనే కనిపిస్తుంది.

  • @sudhakarv1830
    @sudhakarv1830 5 лет назад +46

    Khadarvali diet is lifestyle modification. To diet is a programme. Both are correct and services oriented. Pl do not compare them

    • @snasina
      @snasina 5 лет назад

      Good comment

    • @u2fit294
      @u2fit294 5 лет назад

      Yes correct don't compare both

    • @pemmarajuramamohanrao5939
      @pemmarajuramamohanrao5939 5 лет назад

      dr Khader valli & sri veeramachineni are two different schools of thought and are very honest and good, left to the visdom of the user. But the anchor is very bad that she wants to raise one against another.

  • @voiceofmind3019
    @voiceofmind3019 5 лет назад +5

    Sir meru devudu.. inta clarity ga meru chepina tarvata kuda vellevariki ardamkakapote vaalla karma.. meru nisvardamga chestunaru hats off to u!

  • @anilkumarsajja7756
    @anilkumarsajja7756 5 лет назад +23

    Evarra e anchor... pilli bithiri anchor la undi...

  • @venkatraohyd
    @venkatraohyd 5 лет назад +27

    PCOD problem ki veeramachaneni gaari diet 100% help chestundi anadaaniki maa family example. Now a baby is going to come to our family.

  • @eswaraiahgiraka2557
    @eswaraiahgiraka2557 5 лет назад +54

    VRK గారు ఎంతో చెప్పాలని ఆరాటంగా వస్తే disappoint చేసి valueble time ను waste చేశారు .

  • @SrinivasRao-yt8ed
    @SrinivasRao-yt8ed 5 лет назад +26

    First this anchor is waste she don't know how to conduct debate

  • @KommaPrakash
    @KommaPrakash 3 года назад +2

    Vrk is right, నేను వాడి వెయిట్ తగ్గాను, షుగర్ తగ్గింది.

  • @sudheernagababupatoju6983
    @sudheernagababupatoju6983 5 лет назад +1

    Omg. .I don't understand y people trying to pull down vrk.. he is not jelous of anyone. .he didn't corrupt anything. He gave advices to people how to live happy life..he is very kind hearted

  • @subbuprem1432
    @subbuprem1432 5 лет назад +70

    మొదట vrk డైట్ చేసి అన్ని నార్మల్ ఆయనక ఖాదర్ వలి గారు ఆహార విధానం పాటించాటి అంతే ఏమీ లేదు vrk ఐస్ గ్రేట్ సర్

    • @vallepuvenkataramanaiah5340
      @vallepuvenkataramanaiah5340 5 лет назад

      Real

    • @politicaljournal4907
      @politicaljournal4907 5 лет назад +1

      hi andi. VRK is not educated andi. he copied all the stuff from Dr eric berg from America. Please chk dr bergs videos.

    • @subbuprem1432
      @subbuprem1432 5 лет назад +7

      @@politicaljournal4907కాపీ చేసాడు ఇప్పటివరకు లేని కాపీ ఇప్పుడు వచ్చిందా ఏదీ ఏమైనా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనే చూడాలి కాపీ పేస్ట్ ఎవరికి కావాలి చదువుకున్న మీకు మాకు కాదు vrk గారి వల్ల కొన్ని లక్షల మంది బాగుపడ్డారు అందులో నేను ఒకడిని

  • @Mykel_Actor_Director
    @Mykel_Actor_Director 3 года назад +7

    🤦🏾‍♂️ఎవరండి...🤦🏾‍♂️
    ఈ "న్యూస్ రీడర్" కి ...జాబ్ ఇచ్చింది🔥
    She is Inherited by "Lack Of "Softskills&Communication Skills"

  • @thinkbig007
    @thinkbig007 5 лет назад +139

    ఖాదరవల్లి గారి డైట్ మరియు వి ఆర్ కే గారి డైట్ తెలుసుకోండి .
    ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఖాదర్ వలి గారు జీవన విధానం జీవితాంతం పాటించవలెను.
    ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్కే గారి డైట్ పాటించి ఎంతోమంది ఒబేసిటీ తొలగించుకున్నారు.
    ముందుగా మనకున్న సమస్యలు విఆర్k గారి డైట్ ద్వారా గా తొలగించుకొని తరువాత క్రమంలో ఖాదర్ వాలి గారి డైట్ అయితే సరిపోతుంది.
    ప్రజల కోసం ఏమి ఆశించకుండా ముందుకు వచ్చిన వ్యక్తులు , ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న విషయం మీద కామెంట్స్ పెట్టవలసిన అవసరం లేదు మీ జీవితంలో A డైట్ ఫాలో అవుతున్నారు ఎంత లాభం పొందారు చెప్పి ప్రజలను మీరు పొందిన అనుభవాలను మంచిచెడులను అందిస్తూ ప్రజలకు ఎంకరేజ్ చేయండి అంతేగాని వ్యక్తులను విమర్శించడం వల్ల జరిగేది ఏమీ ఉండదు.
    మానవాళికి మొత్తానికి అవసరమైన ఈ డైట్ విధానంలో మనo కూర్చొని
    చర్చించుకొని ఇంకా మెరుగైన విధానాలను రూపొందించుకుంటే మన వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది.
    తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ రెండింటిలో
    మీ అవసరానికి అనుగుణంగా ముందుకు వెళ్ళండి.
    ఏ సమస్యలు ఎటువంటి సమస్యలు లేనివారైతే నేరుగా ఖాదరవల్లి గారి డైట్ ద్వారా ముందుకు వెళ్ళండి.
    షుగరు బీపీ థైరాయిడ్ మరియు ఇతర వ్యాధులు vఆర్కే గారు చెప్పిన విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తే చేసి ఆ తర్వాత క్రమంలో ఖాదరవల్లి గారి డైట్ ద్వారా ముందుకు
    Finally
    First start with VRK diet for two to three months then after continue kadarvali diet.
    Avoid Rice-both are common in this statement.
    VRK Sir DIET balanced diet with vegetarian /non-vegetarian no carbohydrates.
    Kadarvali Sir DIET balanced diet.
    Vegetarian foods with millets.
    ముందుగా మొత్తం అవగాహన పెంచుకుని తరువాత మీకు నచ్చిన ఏ విధమైన ఎటువంటి డైట్ ఫాలో కండి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆల్ ది బెస్ట్.

    • @brrao1234
      @brrao1234 5 лет назад +7

      ఖాదర్ గారు మీటింగ్ లో ధాన్యాలు భారీ రేట్లకు తనే అమ్ముతారు. Vrk ఏవీ అమ్మరు

    • @Mohammedaktharpasha
      @Mohammedaktharpasha 5 лет назад

      Super Kiran Kumar garu

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 5 лет назад

      Meeru cheppindi axarala
      Nijam nadi
      Same comment.

    • @rajachandra9831
      @rajachandra9831 5 лет назад

      Well said sir

    • @MadanPage
      @MadanPage 5 лет назад +1

      కరెక్టుగా చెప్పారు, ఈ విలేకరి పెద్దగా అవగాహన లేదు, సామాన్యులని మరింత గందరగోలపరుస్తున్నారు

  • @vpnj99
    @vpnj99 5 лет назад +50

    ధూ ఈవిడొక యాంకరా మీడియాకు సిగ్గుచేటు ....😡🥵

    • @hsshhsdh9013
      @hsshhsdh9013 6 месяцев назад

      ఇదో బ్రోకర్లా ఉంది ముందు యాంకర్ ని బొక్కలో వెయ్యాలి

  • @nrtalks2753
    @nrtalks2753 5 лет назад +61

    యాంకర్ పాత్ర సరిగా లేదు

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 лет назад +89

    కోట్టుకోవటానికి చాలా రంగాలు ఉన్నాయి - సేవాభావంతో పనిచేసే మీ వంటి వారు కోట్టుకోవటం తిట్టుకోవటం మంచిది కాదు

    • @beulahhari8348
      @beulahhari8348 5 лет назад

      Yes

    • @CRYPTODUNIA.
      @CRYPTODUNIA. 5 лет назад +1

      Nijam ga seva cheyadaniki vaste aa pani meede undevaadu. Ee controversies modalette vaadu kaadu

    • @mohankrishna648
      @mohankrishna648 5 лет назад

      Yes... Vrk బాగా fructuation లో ఉన్నాడు

    • @CRYPTODUNIA.
      @CRYPTODUNIA. 5 лет назад

      veedu seva cheyadaaniki raaledu kadaa. secret agenda tho vachchadu kabatte controversy start chesadu.

  • @krishnateja7878
    @krishnateja7878 5 лет назад +84

    కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర ఎంత దొబ్బుతున్నారో ఈ ఛానెల్ వాళ్లు

    • @abuusaid1142
      @abuusaid1142 5 лет назад

      muhammad khaja tajuddin hyedrabad

    • @durgaprasadhari118
      @durgaprasadhari118 5 лет назад +4

      Best comment bro

    • @krishnateja7878
      @krishnateja7878 5 лет назад +3

      Durga Prasad Hari : మరి అంతేకదా......
      ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వాళ్లు చెప్తే వీళ్ళకేం నొప్పి....?
      ఆంకర్ కి ఐతే కొండచిలువ దూరినంత ఉంది 😂😂😂😂😂

    • @yagajakkamsetti3273
      @yagajakkamsetti3273 5 лет назад

      Grh

    • @bhaskarnaidu86
      @bhaskarnaidu86 4 года назад +3

      Waste anchor

  • @sriramnaresh3315
    @sriramnaresh3315 5 лет назад +28

    Nenu Vrk dite chesa 62 day's lo I'm 32 kg tagga ....jai Vrk padabhi vandam

  • @shabbirkalugotla7796
    @shabbirkalugotla7796 5 лет назад +3

    Old is gold Dr.khader vali is well

  • @srinivastrully3789
    @srinivastrully3789 5 лет назад +1

    VRK is doing free service for humanity. You should have a BIG Heart to accept VRK knowledge

  • @amarnadhdhanyasi9930
    @amarnadhdhanyasi9930 5 лет назад +7

    ఖాదర్ వలి గారి వల్లే మిల్లెట్స్ కి డిమాండ్ వచ్చింది. ఖాదర్ వలి గారు కేవలం డైట్ గురించే మాట్లాడరు , ఆయన లైఫ్ స్టైల్ చేంజ్ గురించి మాట్లాడతారు. ఖాదర్ వలి గారిని ఇటువంటి అనవసరమైన డిబేట్స్ లోకి తీసుకురాకండి.

  • @madhavasekhar2409
    @madhavasekhar2409 5 лет назад +201

    ఈ anchor మూర్తి గారి చెల్లి మాదిరిగా ఉంది. vrk గారిని మాట్లాడకుండా ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతూ ఉంది. యూట్యూబ్ లో వీడియో నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంది యూట్యూబ్ లోపోయి ప్రోగ్రామ్స్ చేసుకో... vrk గారు మరియు ఖాదర్ వలి గారు ఇద్దరూ వారి వారి స్టయిల్ లో వారి సిద్దాంతాలు ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరిచినారు. ఇద్దరికీ నా ధన్యవాదాలు.. 🙏🙏🙏🙏🙏🙏

    • @balasubbramanium2847
      @balasubbramanium2847 5 лет назад

      madhava sekhar 100% treatment for any disease is impossible

    • @balasubbramanium2847
      @balasubbramanium2847 5 лет назад +2

      madhava sekhar the anchor is right

    • @balasubbramanium2847
      @balasubbramanium2847 5 лет назад +1

      madhava sekhar vrk sollu chaebuthunnadu you tube channel paedithae yaemaina risk aithae bokkalo vaestharu

    • @phalgunachinni5652
      @phalgunachinni5652 5 лет назад

      balu is correct

    • @guruprasad6410
      @guruprasad6410 5 лет назад +4

      The diet plan vedios of VRK are being followed from the beginning. He has focused on the Usage of coconut oil and also emphasized on consuming Non-Veg But as observed, he has never said about Millets as part of his diet program. It's only after Khadervali started advocatin about Millets food VRK also started telling about Millets. It's a fact that the demand for Millets has increased soon after the speaches by Dr. Khadervali only but not due to VRK. Today many other Tom Dick and Harry several nutritionists have started their speeches either have started either supporting or discouraging eating Millets food.

  • @sayedbasha5322
    @sayedbasha5322 5 лет назад +29

    Anchor madam first meeru chese interview subject telsukondi

  • @duddurajagopalchetty5962
    @duddurajagopalchetty5962 5 лет назад +2

    ఖాదర్ వలీ గారు పేదప్రజల దేవుడు . చాలా రోగాలకు ఆయన సైంటిఫిక్ గా చెబుతారు

  • @padmaraoboore1234
    @padmaraoboore1234 5 лет назад +27

    Khadar valid is a great person

  • @kurangisuneelkumar5831
    @kurangisuneelkumar5831 5 лет назад +5

    Anchor ki mind blowibg answers by veeramachineni

  • @vijjeshkhannakasi786
    @vijjeshkhannakasi786 5 лет назад +8

    ముందుగా 24×7 ఛానల్ లో యాంకర్ గారిని మార్చ వలసిందిగా మనవి

  • @anithareddy9414
    @anithareddy9414 5 лет назад +18

    Anchor is not good.she is not fit to conduct this kind of debate.she doesn't have basic knowledge about vrk deit.how can she ask valid questions?even she is not listening vrk sir giving explanation about whatever she has asked.i think her concentration is more adding doctors to debate.i expected clarity on vrk sir diet and chadharvalli sir lifestyle.this is all happened due to anchor.she is worst anchor..

  • @Vish-dt9jl
    @Vish-dt9jl 5 лет назад +10

    45:39 anchor: cheppandi sir khadar: em cheppali super reply subject enti

  • @madhudhannapaneni2254
    @madhudhannapaneni2254 4 года назад +2

    Veeramachaneni diet for only 45 days to 3 months but khadarvali gari diet plan for complete life span( till end of life)

  • @shravanc6476
    @shravanc6476 5 лет назад +60

    Anchor గారు విషయ పరిజ్ఞానం లేకుండా పాల్గొనడం చాలా విచారకరం
    ఆమె వీరమాచినేని తప్పు పట్టడానికి నిర్ణయం ముందుగానే తీసుకోని కార్యక్రమానికి వచ్చినట్టు ఉన్నారు

  • @chittirobot6844
    @chittirobot6844 2 года назад +6

    Khadhervalli msg nice sir

  • @ramireddy336
    @ramireddy336 5 лет назад +7

    Vrk 100% correct
    Now the US doctors admit that HbA1C should be in between 7 to 8 is normal, this mean that if the sugar level is 250 then it is normal. Mean of PP and Fasting is 250 then you are no more diabetic.

  • @srp1628
    @srp1628 5 лет назад +2

    యాంకరమ్మ నీ యాంకరింగ్ గురించి కింది కామెంట్స్ చదివే ఉంటావు ఇది చదివిన తరువాత నువ్వు యాంకరరింగులో కొనసాగాలా వద్దా నువ్వే నిర్ణయించుకో. నీకు నీ యాంకరింగ్ కు ఒక దండం తల్లి

  • @user-sv2wl6xe9l
    @user-sv2wl6xe9l 8 месяцев назад +2

    మంతెన సుత్తిరాజు గారిని మర్చిపోయారు

    • @user-jy7xw4ro9r
      @user-jy7xw4ro9r 8 месяцев назад

      మంతెన... బిజినెస్ మ్యాన్

  • @dorababu8302
    @dorababu8302 5 лет назад +23

    VRK+Khadar sir both r great.

    • @shashikumar8891
      @shashikumar8891 4 года назад +2

      Khadar sir great not vrk

    • @shashikumar8891
      @shashikumar8891 4 года назад

      Vrk oka pichodu chicken thinte entha balam anta vadiki edi telidu basics malla vadini pilichi mari interview lu ishtaru

  • @123-u6t
    @123-u6t 5 лет назад +14

    Anchoring is very bad , she doesn’t have minimum respect of how to talk with elders. I think her boss is guided her to talk in that manners. For the TRP ratting

  • @gowthamikuntamukkala
    @gowthamikuntamukkala 5 лет назад +48

    Anchor attitude towards VRK is clearly seen in this video.No more debates with this anchor please...

  • @bangarubabunagabhyru4517
    @bangarubabunagabhyru4517 2 года назад +5

    యాంకర్ మందు తాగి వచ్చి నట్లు ఉంది. దాని బలుపుకి ఏదైనా కషాయం ఇవ్వండి బాబూ.

  • @codebyswamy9045
    @codebyswamy9045 8 месяцев назад +2

    Dr. Khadar Valli Millets Food Best Forever...!
    Manthena Satyanaraya Raju also accepted Khadav Valli's Millets Diet

  • @rajukondaraju9108
    @rajukondaraju9108 5 лет назад +119

    ఒకరు ఫ్యాట్ తినమంటారు
    ఒకరు ఫైబర్ ఉన్న సిరిదాన్యాలు తినమంటారు
    ప్రకృతి నమ్ముకునేవాడు ఎప్పటికి చెడిపోడు

    • @chandrasekharreddy9467
      @chandrasekharreddy9467 5 лет назад +8

      Are you for for fat or fiber. I am for fiber.

    • @CRYPTODUNIA.
      @CRYPTODUNIA. 5 лет назад +1

      Well said bro👍👍

    • @ramaraoerra7311
      @ramaraoerra7311 5 лет назад +2

      ఫ్యాట్ తినమంటారు అంటే సుగర్ ఉన్నవాళ్లకు
      ధాన్యాలు అంటే హెల్త్ కోసం...

    • @mukundreddy7768
      @mukundreddy7768 5 лет назад

      0u

    • @venkatpadala6552
      @venkatpadala6552 5 лет назад +2

      Veeramachneni is purely unscientfic

  • @kkp1477
    @kkp1477 5 лет назад +25

    anchor arrogant and not ready to listen, seems carrying an agenda

  • @laxmannamuthabad
    @laxmannamuthabad 5 лет назад +60

    Vrk ఇటువంటి నాసిరకం ఛానెల్ లో కుర్చోవదు

  • @dpasaa
    @dpasaa 5 лет назад +2

    ఖాదర్ వలి సర్ జీవన విధానం best. ఏదైనా మొదట నుండి జీవితం మీద ఒక అవగాహన తో follow ఐతే ఇలాంటి వారు ఎవరు అవసరం లేదు.

  • @kumaranil5524
    @kumaranil5524 Год назад +7

    kadhar vali sir super

  • @jagadeeshkumari3583
    @jagadeeshkumari3583 5 лет назад +11

    సూపర్ సర్ మనుషులను ఆరోగ్యంగా,ఆయుష్హు పెంచడానికి మీరు పడే తపన మీ తల్లి తండ్రులు మీ లాంటి బిడ్డల్ని కని సేవ కొరకు ప్రపంచానికి Gift గా యిచ్చారు మీకు పాదాభివందనం Sir

  • @trueshopee475
    @trueshopee475 5 лет назад +31

    Whatever that debate is, but the anchoring is poor because we can clearly see her that she getting angry.

    • @beulahhari8348
      @beulahhari8348 5 лет назад +1

      Yes

    • @CRYPTODUNIA.
      @CRYPTODUNIA. 5 лет назад +1

      she is irritated with VRK's attitude and she is very pleasant while talking with Khader vali. Observe once again.

  • @vpnj99
    @vpnj99 5 лет назад +10

    Worst Anchor, she is mannerless and no subject knowledge
    She doesn’t even have composure !!

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Год назад +4

    సైకియాట్రిక్ డాక్టర్ సరిగ్గా మాట్లాడాలి. మాట్లాడితే జైల్లో పెడతారని చెప్పడం సభ్యత కాదు. ప్రజల తీర్పు ఇవ్వడం సరి. టైటిల్ సరిగ్గ పెట్టి ఏడవండి చానల్స్ వాళ్ళు.

  • @SambasivaraoManne
    @SambasivaraoManne 3 месяца назад +1

    ఆయన చెప్పేది అందరికీ తెలుసు పాపం నీకు తప్ప

  • @karimireddyvemareddy7738
    @karimireddyvemareddy7738 5 лет назад +3

    ఈ ఛానెల్ వాళ్ళకి వేరే పనేమీ లేదు మంచి చేసే ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అని పుల్లలు పెట్టీ సునకానందం పొందుతున్నారు , ముందు ఆ యాంకరమ్మ ఏం తింటుంది దానిపై డిస్కషన్ పెట్టీ అదేం తింటున్న అపించెద్దం 🤣🤣🤣🤣😂😂😂

  • @sudhakarbabu9888
    @sudhakarbabu9888 5 лет назад +61

    Anchor is not capable.programme failed due to anchor.

  • @raghavaraju2885
    @raghavaraju2885 5 лет назад +11

    ఇటువంటి యాంకర్ తో మాట్లాడటం రామకృష్ణ గారి స్థాయికి తగినట్లుగా లేదు.
    రామకృష్ణ గారి నిజాయితీ అతని మాట దమ్ములో కనపడటం లేదా?

  • @abraraaa1405
    @abraraaa1405 5 лет назад +1

    Excellent 👍 true words vrk sar salute you 👏👌👍👍👍👍

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 6 месяцев назад +1

    నేను ఖాదరవల్లి డేట్ చేశా నాకు ఏమీ ఉపయోగపడలేదు. గ్యాస్ సంబంధించిన రోగాలు వచ్చాయి. విఆర్కె టైట్ చేసిన తర్వాత నా ఆరోగ్యం పరిపూర్ణంగా ఉన్నది దట్ ఇస్ వి ఆర్ కె. వి ఆర్ కె మై గాడ్

  • @krisshcool6381
    @krisshcool6381 5 лет назад +7

    @1:08:00 Venkat Krishna Garu... You are great andi..live show lo ala "apologize" chepadaniki challa guts undali..

  • @shaikkamal1971
    @shaikkamal1971 5 лет назад +63

    యకర్ change please

  • @hemagabbita
    @hemagabbita 5 лет назад +24

    DR KHADER VALI told about millets almost 15-20 yrs ago. You can watch his videos in Kannada in RUclips.please note he is not here from one year

  • @tirupatirealtyservices2147
    @tirupatirealtyservices2147 4 года назад +2

    Wonderful anchoring...
    This is true.
    Though he may right or wrong she never compromise to defend

  • @sulakenagabhushan9633
    @sulakenagabhushan9633 5 лет назад +2

    Iam psychologist .I have done this diet great result, great diet ,

  • @konerusureshbabu1922
    @konerusureshbabu1922 Год назад +5

    Confusion enduku - mundu oka diet cheyyandi result chudandi, taruvata inkoka diet cheyyandi - rendu compare chesukondi edi better anedi.

  • @lovely3063
    @lovely3063 5 лет назад +43

    Anchor dont have any knowledge waste fellow....please change ger...

  • @moneym4507
    @moneym4507 5 лет назад +54

    వరస్ట్ వరస్ట్ యాంకర్ .

  • @nirmalashanthi8906
    @nirmalashanthi8906 5 лет назад +2

    Kobbarnuni gurinchi spastanga nijam chppina VRK gariki thanks a lot.

  • @anilpyata7103
    @anilpyata7103 5 лет назад +1

    ప్రకృతి గురుంచి ఎంతో మంచిగా చెపుతూ ప్రజల కోసం ఆలోచించే వారి గురించి చర్చలు పెట్టి ప్రజలను పరిసాను చేయకండి

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 Год назад +11

    కూల్ గా మాట్లాడండి సార్ మీరు మాట్లాడే విధానం చూస్తే మాంసాహారం ఎంత క్రూరంగా మరుస్తుందో అర్థం అవుతోంది.

  • @KurreRajendraReddy
    @KurreRajendraReddy 5 лет назад +6

    యాంకర్ గారు! మీరు విషయం మీద అవగాహన ఉంటేనే ఇంటర్వ్యూ లో కూర్చోవాలి.
    వచ్చిన వారి తో గౌరవం గా మాట్లాడి విషయం రాబట్టాలి... ప్రోగ్రాం చూసే వారు ఏమనుకునే ప్రమాదం ఉందంటే. ఈమె విషయం పక్కన పెట్టి ఆమె గొప్పదనం చూయించుకువడానికి ఇది వేదిక లా ఫీల్ ఔతుంది అనుకుంటారు.
    మాటలు నెమ్మది అవసరం ఉంది .
    సోషల్ మీడియా కూడా మీకు దగ్గరగా నే ఫాలో ఔతుంది.జరా ..వ్యాగ్యం తగ్గించాల్సివుంది యాంకర్...

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 5 лет назад +5

    ప్రజల మద్య విభేదాలు సృష్టి. చేయడం ఛానెల్ ఆలోచన గఅవుంది

  • @kokkulayellappa7783
    @kokkulayellappa7783 7 месяцев назад +1

    Vrk is legend person

  • @MahaMayaKaali
    @MahaMayaKaali 3 года назад +1

    Very polite reply from Kadhar sir♥️

  • @rameshjaloji8284
    @rameshjaloji8284 5 лет назад +9

    First veeramachineni garu diet plan follow avvandi tarwata khadar wali garu siridanyalu vadandi ala ayte manchidi anipistundi

  • @prasadnewtrend5823
    @prasadnewtrend5823 5 лет назад +12

    nenu veeramachineni diet 55 days chesa hba1c 6 nundi 4.8 ki vachindi diet is good

  • @vjy3601
    @vjy3601 5 лет назад +25

    It is clear that she is trying to establish that VRK is wrong. Dear anchor you should soft your tone and correct your intonation. Your facial aggresiveness is unprofessional. In the role of anchor you cannot be partial to anyone. Do your basics right. I am not trying to support anyone. Our family have benefited from VRK diet and we also respect Khadervali fundamentals. His messages to society will help for sustainable living.

    • @Suryapoosarla
      @Suryapoosarla 5 лет назад

      keto diet has its risks and he is trying to down play them....

    • @bksidhu6437
      @bksidhu6437 5 лет назад

      Media valla trp kosam ila controversies develop cheyadam fashion apoyindi bro....iddaru valla valla paddatullo vallu awarness teppistunnaru but millet diet is far more easy to follow than veermachaneni gari diet.

    • @mangalisivalingam9849
      @mangalisivalingam9849 5 лет назад

      ఖాదర్ వలిగారు జీవనసరళిని గురించి తెలియజేయుచున్నారు.మాచినేనుగారు వ్యాధిబారినపడినవారికి సలహాలు ఇస్తున్నారు!అంతేతప్ప.ఒకరిని ఒకరు విమర్శించడంలో వీరుతప్పుచేయుచున్నారు. దీనిని శ్రోతగా నేను ఖంఢించుచున్నాను.

  • @user-he2up5gb1c
    @user-he2up5gb1c 8 месяцев назад +2

    Kadther valli garu super❤

  • @revathib2295
    @revathib2295 5 лет назад +5

    vrk diet valla nenu chala weight loss aiyanu healthy ga malli iipudu food tisukuntunna but weight peragaledhu vrk garu fat vunnavalaku devudu lantivativadu maku oka manchi ayudam ichadu weight loss ki

  • @haribabu6972
    @haribabu6972 5 лет назад +8

    Vrk sir ..great...

  • @varahalababu1499
    @varahalababu1499 5 лет назад +30

    Waste anchor
    Bee cool
    Respect ivvu mundu guest liki

  • @kashok1953
    @kashok1953 5 лет назад +20

    Murlidher Garu pls remove anchor immediately

  • @nikhilalbert3084
    @nikhilalbert3084 4 года назад +1

    VRK, Khader are both right in the core of what they say. Both say chemicals and industrialized foods are bad and should be stopped. The best thing to be done could be is to alternate the two diets in the long term. Don't take both simultaneously as the mechanism will go waste. It will do good. There's no doubt. Khader and VRK both are right. But we need to gain knowledge about both.
    But we should stop white rice, sugar, wheat etc.

  • @rameshankathi7571
    @rameshankathi7571 3 года назад

    Thanks

  • @dineshpenubaku5559
    @dineshpenubaku5559 5 лет назад +31

    Bad anchor

  • @suryatejachintapalli1921
    @suryatejachintapalli1921 5 лет назад +7

    Vrk sir said in his every program about eating millets after stopping his diet.please stop spoiling vrk sir diet.vrk is a very great person.even Khadar valli sir is also changing society.

  • @SrinivasRao-bm8yb
    @SrinivasRao-bm8yb 2 года назад +5

    This anchor doesn’t fit for intellectual conversations

  • @iism.313
    @iism.313 5 лет назад +2

    ఈ లాఫ్యూట్ గాడుకి బిపి చాలా ఉంది.విడు హెల్త్ గురుంచి చెప్తున్నాడు

  • @SrinivasRaoDarbha
    @SrinivasRaoDarbha 5 лет назад +1

    VRK Seems sincere in his efforts... i never used his diet though.... Can someone suggest whether I can use it without any risk?( am diabetic)