మీ శరీరంలో 30 రోజుల్లో మార్పు చూస్తారు | Healthy Living | Dr. KhaderVali

Поделиться
HTML-код
  • Опубликовано: 3 апр 2023
  • #raitunestham #millets #kadharvalli
    కృష్ణా జిల్లా గన్నవరంలోని ఆత్కూరులో... స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో మార్చి 26న.... చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో.. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొన్నారు. చిరుధాన్యాలు, ఆకుల కషాయాలు, ప్రకృతి జీవన విధానాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే విధానాలను వివరించారు. సదస్సులో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రతినిధులు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు, మిల్లెట్స్ వంటకాలు, వ్యవసాయ - అనుబంధ రంగాల పుస్తకాలను ప్రదర్శించారు.
    ---------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • జీరో సైడ్ ఎఫెక్ట్స్ తో...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham

Комментарии • 139

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Год назад +48

    డాక్టర్ ఖాదర్ వాలి గారి తో ఇలాంటి కార్యములను చేసిన రైతు నేస్తం మరియు SWARANA భారతీ trust ధాన్యవాదములు🙏

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 Год назад +45

    ఈ ప్రసంగాలు వకపుడు like చేసేవారు కాదు ఇప్పుడు చాలా మంది like చేస్తున్నరు అదే సంతోషంగా వుంది...

  • @reddyreddy3080
    @reddyreddy3080 Год назад +48

    మీకు పద్మశ్రీ వచ్చినందున శుభాకాంక్షలు 🎉

  • @SyedAli-cj4zl
    @SyedAli-cj4zl Год назад +10

    సిరి ధాన్యాలు అసలైన బ్యాటరీలు,ఇవి శక్తిని నియంత్రితంగా విడుదల చేస్తాయ్.మిగతా ధాన్యాలు చైనా బ్యాటరీలు గా పనిచేస్థాయీ, శక్తిని ఒక్కసారిగా విడుదల చేస్తాయ్ అని గుర్తించండి.

  • @pattanmeera5410
    @pattanmeera5410 Год назад +13

    Dr ఖాదర్ వలీ గారి కి. నమస్కారములు మీరు నెల్లూరు కు ఒక్కసారి వచ్చి ఇక్కడ ప్రజలకు వివరించండి సార్

  • @svrentertainments759
    @svrentertainments759 8 месяцев назад +5

    Excellent సార్ చెప్పేది నిజమే.మనమే ఫ్యాషన్ కి లోనై, అతి తెలివి ఉపయోగించి, అద్దుమిరి, ప్రవర్తించి మనకు మనమే నాశనం కోరి తెచ్చుకుంటున్నము. కదర్వల్లి గురువుగారి లాంటి వారు దోరుకడం మన సౌబాగ్యం 🙏🙏🙏🙏

  • @gajulaharibabu5705
    @gajulaharibabu5705 Год назад +8

    డాక్టర్ ఖాదర్ వల్లి గారికి పాదాభివందనాలు నంద్యాల కు వచ్చినప్పుడు వారి సమావేశానికి వెళ్లాను చాలా బాగుంది

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 11 месяцев назад +1

    డాక్టర్ ఖాదర్ వలీ గారికి నమస్కారం, మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ప్రజలు ఆరోగ్యం గా ఉంటారు ,అయితే ప్రజలు కొంతమంది రుచి కరంగా తినటానికి కొన్ని ఆహారపదార్థాలు తినటం అలవాటు అయి అనారోగ్యం పాలవుతున్నారు.ప్రజలు కొంతమంది మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటించి ఆరోగ్యం గా ఉంటున్నారు.

  • @divyasristbhasker3386
    @divyasristbhasker3386 Год назад +8

    ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏

  • @jagana803
    @jagana803 Год назад +7

    Yes sir, you are right, iam ckd patient, urine output was nil before eating millets, after eating millets with in one week started urine out put, millets working amazing

    • @lunamovas7694
      @lunamovas7694 9 месяцев назад

      Can u pl tell what was your creatine before and after taking millets?what are the millets you are eating?

  • @r.prabhakarrao9252
    @r.prabhakarrao9252 Год назад +9

    We have to make our Dr.Khadarvalli as president
    of India.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Год назад +7

    Janalu manchi kore meeku 🙏🙏🙏🙏🙏

  • @rangasaikolla9884
    @rangasaikolla9884 Год назад +4

    Great service.
    Need to adopt Siri seeds

  • @vishnureddy4884
    @vishnureddy4884 7 месяцев назад +1

    Nice good manchiga cheparu

  • @supevideos8286
    @supevideos8286 9 месяцев назад

    నమస్కారం డాక్టర్ గారు నాలుగు సంవత్సరాలుగా సిరి ధాన్యాలు తింటున్నాను ఆరోగ్యంగా ఉన్నాను. కానీ మధ్యలోఒక సంవత్సరం తినకపోవడం వల్ల మళ్లీ ప్రారంభం నా ఈ ప్రవచనం తో మధ్యలో అన్నం తీసుకోకుండా ప్రయత్నిస్తుంది.

  • @gadaashokreddy5823
    @gadaashokreddy5823 Год назад +1

    THANKS KHADARVALI GARU

  • @kolusuhoney3916
    @kolusuhoney3916 11 месяцев назад +1

    Dhanayavadalu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lotus4276
    @lotus4276 Год назад +3

    Thanks sir 🙏

  • @user-lj7vi2rb4m
    @user-lj7vi2rb4m Год назад +1

    Thank you so much🎉🎉😮😮

  • @ramanasarma8782
    @ramanasarma8782 Год назад +1

    Dhanyvadalu saar

  • @shankaraiahnookalamarri
    @shankaraiahnookalamarri Год назад +1

    Thanks Sir

  • @naseembanu1906
    @naseembanu1906 Год назад +1

    Namaskaarm sir mee program.chala bangunthaye daye chasi mee program maa gudiwada lo pathandi thank you

  • @sathishmarati3177
    @sathishmarati3177 Год назад +3

    Super 🙏🙏🙏

  • @lalithakumari7952
    @lalithakumari7952 Год назад +3

    Kadarvali sir congrats

  • @subbareddy8678
    @subbareddy8678 Год назад +1

    Great sir

  • @DasariVenkat-mv8vh
    @DasariVenkat-mv8vh 6 месяцев назад

    Thanking you dea kadr Vali sir for use full worldvalbe nature best

  • @hmrbonline5534
    @hmrbonline5534 10 месяцев назад +1

    100%..correct

  • @yakubishaik1467
    @yakubishaik1467 Год назад +1

    Tq sir

  • @user-mn3nt7lo5j
    @user-mn3nt7lo5j 4 месяца назад

    ❤❤🎉🎉 congrats

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Год назад +2

    What vali garu telling is cent per cent correct modern living system is deviating from health that is nonsense from rice sugar and food habits I an eighty by age in my village no rice then no coffee no sugar no body needed to consult any doctor infact not available too we have to change bad food to good food as vali saying

  • @koppaka.appalaraju1391
    @koppaka.appalaraju1391 Год назад +4

    ఒకసారి తూర్పుగోదావరి జిల్లా కి రండి సార్ దయచేసి రాజమండ్రిలో మీ కార్యక్రమం పెట్టండి

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 Год назад +11

    సార్ నమస్కారo🙏 మీ books కావాలి. దయచేసి books ఎలా పొందాలో తెలియ చేయగలరు.

    • @manjulagovindaiah1060
      @manjulagovindaiah1060 Год назад

      Sir amazon lo unnayi telugu lo check cheyandi

    • @SG_vlogs777
      @SG_vlogs777 9 месяцев назад

      I got his book in Amazon at 199₹

    • @Raitunestham
      @Raitunestham  6 месяцев назад

      రైతు నేస్తం పబ్లికేషన్స్:
      హైదరాబాద్ : 9676797777

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 Год назад

    ❤❤❤❤❤🎉🎉🎉🎉god is like uuuuuuui

  • @user-yq3vt9xo7o
    @user-yq3vt9xo7o 11 дней назад

    Namshkarm sir,😂🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmiratnamdasari2041
    @lakshmiratnamdasari2041 Год назад +2

    🙏

  • @nsrkiran5769
    @nsrkiran5769 Год назад +3

    దేశవాళి వరి తినడం మానేయడం వల్ల కూడా ఈ రోగాలు వస్తున్నాయి

  • @sukruthareddy122
    @sukruthareddy122 Год назад +1

    Jai Hind, mera Bharat mahan.

  • @polavarapuappalaraju1295
    @polavarapuappalaraju1295 10 месяцев назад +2

    సార్ మీరు చెప్పింది చాలా బాగుంది కానీ చిన్న సమస్య !
    2018 స0 " నుంచి 2022 వరకు
    సిరి ధాన్యాలు రేటు చాలా తక్కువగా ఉండేది
    ఇప్పుడు దీని రేటు డబల్ అయ్యింది
    మరి పేదవాడు ఎలా తింటాడు
    తక్కువ రేటు తక్కువ రేటు అనే మీరు సమాధానం మీరే చెప్పాలి ఖాదర్ వలి గారు .

  • @user-sd5un2yh9m
    @user-sd5un2yh9m 6 месяцев назад +1

    Thairod ku protocal cheppandi sir

  • @mokshadhayani1973
    @mokshadhayani1973 Год назад +1

    ఒకసారి దయచేసి చిత్తూరు కి రండి సార్

  • @anjim4171
    @anjim4171 Год назад +4

    First like sir

  • @RamadeviYarlgadda-le6fq
    @RamadeviYarlgadda-le6fq 11 месяцев назад

    Sir miku bagavanthudu divenalu ellavellu vundalalni korukuntunanu

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @user-wr8zx8es8g
    @user-wr8zx8es8g 5 месяцев назад +1

    Sir meeru nlr lo contact chesina meeting ki attend ayyanu sir nenu Naidupeta lo millets organic shop start chesanu sir

  • @gilakamsettysatyanarayana77
    @gilakamsettysatyanarayana77 9 месяцев назад

    Sir after by pass surgery can we follow which diet pl tell me

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 10 месяцев назад

    🙏🙏🙏

  • @shaikjaheedh6769
    @shaikjaheedh6769 2 месяца назад

    Sir,
    You deserve Bharataratna

  • @RajeshKumar-qh4xq
    @RajeshKumar-qh4xq 4 месяца назад

    Nanu 5,years indha use madthideni nanu thumba healthy agideni i am from karnataka

  • @RamadeviYarlgadda-le6fq
    @RamadeviYarlgadda-le6fq 11 месяцев назад

    Sir many many more thank you sir

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Год назад +53

    మీ వివరించిన తీరు చాలా బాగుంది.అందరూ మీ అడుగు జాడలు లొ అందరూ కలిసి నడవాలి కొరుకుతున్నాడు. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యం అని ప్రజలందరూ నమ్మాలి. ధన్యవాదాలు సర్

  • @nuthikattupadma7002
    @nuthikattupadma7002 9 месяцев назад

    😊

  • @kishoreganta8720
    @kishoreganta8720 8 месяцев назад

    Rajamandri nidadavolu lo kuda ee program cheyyandi sir

  • @venkaiahsettyds
    @venkaiahsettyds 3 месяца назад

    🏆🙏

  • @madhuribhavaraju664
    @madhuribhavaraju664 9 месяцев назад

    👌🏽👍🏼🙏🏽

  • @weareallindians3271
    @weareallindians3271 Год назад +6

    Dr Kadhar vali sir millets ki vythitekamga debate lu petti issue chesaru konthamandi doctors and vrk kuda but ipudu padmasree award icharu central government valu, dhiniki mi answer ento chepandi debat person's so please follow Kadhar vali sir cheppina food life style just time pattidhi anthe but anni cure avuthai opikaga undandi anthe

    • @doddaanandarao3904
      @doddaanandarao3904 7 месяцев назад

      నమస్కారం సార్
      కషయలు వారానికి ఒక్కరకం ఒక్కసారే తీసుకోవాలా , వారం రోజులు తీసుకోవాలా,
      ప్లీజ్ చెప్పండి సార్

  • @sammireddyreddy1587
    @sammireddyreddy1587 8 месяцев назад

    🙏🙏🙏🙏

  • @kolusuhoney3916
    @kolusuhoney3916 11 месяцев назад

    Sir Namate meru esare Hyd lo me meeting Yapudu Padatharu Dhayaches Thalapa galaru sir nanu memalene ammagarene na life lo okhasare chudale ane unde sir esare yakda meeting Padatharo Thalapagalaru sir🙏🙏🙏mekhu Thank you Thank you Thank you Sir🙏🙏🙏

  • @govindaraotirlangi14474
    @govindaraotirlangi14474 Месяц назад

    👍🙏✌️

  • @CalmNoodles-mr2mw
    @CalmNoodles-mr2mw 3 месяца назад

    Sir my husband shugar patient Meeru chepindi bagundi sir

  • @shamshadkhan652
    @shamshadkhan652 10 месяцев назад

    Sir Aslamalekum sir please once Atp ki visit karna Ap state

  • @pranavasvoice6478
    @pranavasvoice6478 8 месяцев назад

    Text book lo print chesthe next generation ki thelusthadhi🙏

  • @user-wg6hr1vp4u
    @user-wg6hr1vp4u 8 месяцев назад

    Naku herneaya unnadi aladiete cheyalo cheppandi

  • @KalpanaKanike-zz8tr
    @KalpanaKanike-zz8tr 6 месяцев назад

    Ur vedios r good
    But my alergy levels are nit curing

  • @ramakrishnayenuganti983
    @ramakrishnayenuganti983 Год назад

    Sri daniyalu started

  • @pranavasvoice6478
    @pranavasvoice6478 8 месяцев назад

    Manishe dhavudu ante khadharvali garu. Swardham leni manishi

  • @srimathilatha19
    @srimathilatha19 4 месяца назад

    Naku heart problem unde 2 stant lu kuda padenavi Daneke eme vadale

  • @user-wr8zx8es8g
    @user-wr8zx8es8g 5 месяцев назад

    Hi

  • @sekherraoketi791
    @sekherraoketi791 3 месяца назад

    Sir, nenu odisha, berhamopur, ganjam district lo untunnanu. Ikkada chirudhanyalu levu. Ela teesukovali. Online lo chala costly price. Maaku anta heavy price avite maa daggara aa stomatha ledu. Daya vunchi maa gurunchi evaraina help cheyandi
    Sekherrao

  • @sreenivasg6427
    @sreenivasg6427 Год назад +2

    నమస్తే సర్
    అంబలితో ఫిస్టులా తగ్గుతుందా .
    దయచేసి తెలప గలరు

  • @sunithakanaparthi4573
    @sunithakanaparthi4573 3 месяца назад

    Sir
    Lips ku white patch vachindhi emi cheste pothundhi

  • @patansarthaj6099
    @patansarthaj6099 8 месяцев назад

    Ivi ela tinali
    Daily 3 times tinala

  • @sujathathoom7397
    @sujathathoom7397 Год назад

    Oil address tel me

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao Год назад

    Sir, I am one of your follower, can you please generate scientific data on fibre from Navara Rice which is having about 12% of fibre, it will help me to communicate others.

    • @dineshpalavalasa1513
      @dineshpalavalasa1513 Год назад +1

      Fibre in brown rice is comparable to millets . But yet millets have less gci , which is very good for diabetic patients .

  • @bujjishyam8503
    @bujjishyam8503 Год назад +6

    మరి govt ఎందుకు అందరికీ బియ్యం పంచుతుంది అందరికీ రోగాలు తెప్పించేందుకు

    • @sridevisarees9804
      @sridevisarees9804 Год назад +1

      అందరూ కూడా అదే అంటున్నారు ఆరోగ్యం లేని వి ఎందుకు అంటున్నారు

    • @dineshpalavalasa1513
      @dineshpalavalasa1513 Год назад

      You are wrong . Ippudu Ap lo ragulu kuda ration lo add chesaru

  • @pnaraju7830
    @pnaraju7830 5 месяцев назад

    Khadarvaliggarurumatalajigurichicheparaplease

  • @kandepulakshmi6694
    @kandepulakshmi6694 8 месяцев назад

    Ongole lo okasari Mee program pettandi

  • @rrr-2016
    @rrr-2016 6 месяцев назад

    Sir phone lift cheyatledu

  • @yalalaumasankar8822
    @yalalaumasankar8822 11 месяцев назад

    Sir nku 1 year krindata naku over bleeding ayyedi sumar 30 days bleeding avuthoovundedi nenu doctor daggaraku vellanu naku sugar Ani chpparu medicine ichharu medicine vesukunte naku pranalu poyinatlu vundedi medicine vesaka glouse low ayyedi nuvvu gluco meter vadu annaru naku ayomayamga vundi medicine manesanu 3months ayyaka hba1 c5.0 vachindi non diabetic annaru marala2 year tharuvatha velli test chesukunte sugar vundi annaru nenu millets vaduthunna chalaenergy vachindi sir hospital vellatam ledu menthi podi vesukoni millets thitunna health bagundi kani sugar test chesukovatam ledu parvaleda sir

  • @user-yr2nz9yu1n
    @user-yr2nz9yu1n 8 месяцев назад

    Book unte papandi plees

    • @Raitunestham
      @Raitunestham  6 месяцев назад

      రైతు నేస్తం పబ్లికేషన్స్:
      హైదరాబాద్ : 9676797777

  • @appalaraju1163
    @appalaraju1163 9 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌😆😆

  • @venkatraolanke875
    @venkatraolanke875 9 месяцев назад

    P

  • @SriM-hy2nx
    @SriM-hy2nx 10 месяцев назад

    Mi

  • @johndayanand8717
    @johndayanand8717 Год назад

    Say subject no suthi

  • @hiihii4286
    @hiihii4286 Год назад +2

    నేను ఇలా అంటే విన్న వ్యక్తి మామిడి
    పండు మామిడి చెట్టే తినాలి కదా
    మనుషులకు కాదు కదా అన్నాడు .
    నేను జవాబు చెప్పలేక పోయాను.

    • @meghalach1631
      @meghalach1631 Год назад

      Hi hi Garu Dr Garu paalu gurinchi chepparu kaani pallu ante fruits chetlu ela thintayi ??aavu (cow) thana Pillalu ni thintunda?? Ani meru adagali .ikkada chettuku kase pallu Vaati pillalu.alage aavulu gedelu,, mekalu,, gaadidalu ivvi vaati Pillalu ki prakruthi icche paalu ave thaagali adi correcte kadaa??

  • @nimmigardening164
    @nimmigardening164 Год назад

    Jesus Christ saves you and bless you

  • @bujjishyam8503
    @bujjishyam8503 Год назад +1

    మరి ఏమి తినాలో డైరెక్ట్ గా చెప్పండి sir

    • @rajeshbolem13
      @rajeshbolem13 Год назад

      Yemi tbinalo chala videos chepparu ...oka book release chesaru free ga online vuntadi ..adhi chusi follow aipovdame ...health issues vunte daniki taginattu yem thinalo ..a health issue lekapothe yevi thinalo Ela thinalo yela vandukovalo entha vandukovalo kuda mottam book lo vuntadi

    • @gvlcreationsmanakadhalu
      @gvlcreationsmanakadhalu 10 месяцев назад

      ​@@rajeshbolem13Hi andi, book link share chestaara pl

    • @rajeshbolem13
      @rajeshbolem13 10 месяцев назад

      @@gvlcreationsmanakadhalu mi mail I'd ivvandi ...Anni books mail chestanu

  • @sureshananthu4606
    @sureshananthu4606 7 месяцев назад

    Okkasari nalgonda randi sir ekkada anta vari ne vestaru

  • @prasadkota8249
    @prasadkota8249 7 месяцев назад

    నా వయసు 64.సిరి ధాన్యాలు జావ మధ్యాహ్నం తిని రాత్రి పండ్లు తింటున్నాం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు వెల్లుల్లి పచ్చిది తింటా. బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ తినవచ్చా లేక బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మంచిదా

  • @bujjishyam8503
    @bujjishyam8503 Год назад

    మి అడ్రస్ ఎక్కడ sir

  • @user-ey2yj7nx2w
    @user-ey2yj7nx2w 9 месяцев назад

    Mari addalu lekunda chudu

  • @ThommandruSattibabu-ky3rz
    @ThommandruSattibabu-ky3rz 9 месяцев назад

    Nill knowledge veediki

  • @madhukart9380
    @madhukart9380 6 месяцев назад

    Gudda dwaram.. Uchalu.. Bhale navvostadi konni padalu Khader Garu matladataru

  • @ramanasarma8782
    @ramanasarma8782 Год назад +1

    రీ సౌండ్ వల్ల సరిగ్గా వినపడట్లేదు తల్లి

  • @zakirhussain-zf8cz
    @zakirhussain-zf8cz 9 месяцев назад

    Nee yabba అసలు విషయం చెప్పరా

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 11 месяцев назад

    Sodi yekkuva

  • @aravindareddyg7999
    @aravindareddyg7999 Год назад +2

    Sir, unpolished siri dhanyalu where do we get can you pl send phone number address ...thanking you

    • @rajeshbolem13
      @rajeshbolem13 Год назад

      Konni stores mention chesaru aayana books lo last page lo

    • @Raitunestham
      @Raitunestham  6 месяцев назад

      రైతు నేస్తం సహజ ఉత్పత్తులు:
      తెలంగాణ:
      ఖైరతాబాద్:9963978757
      కూకట్‌పల్లి:9908815432
      సమత నగర్:9069072345
      ఆంధ్రప్రదేశ్:
      కొర్నెపాడు:9705158899
      గుంటూరు:9705858899
      విజయవాడ:9177705977

  • @user-iv2gq7uf6b
    @user-iv2gq7uf6b 10 месяцев назад

    🙏🙏🙏