Veeramachaneni Ramakrishna Comments on Dr. Khader Vali Diet | AP24x7

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2019
  • Veeramachaneni Ramakrishna Comments on Dr. Khader Vali Diet | AP24x7
    #VeeramachaneniRamakrishna #DrKhaderVali
    For more Latest Updates on News :
    ► Subscribe Our Channel: / ap24x7
    ► Like us on Facebook: / ap24x7live
    ► Follow us on Twitter at : / ap24x7live
    ► Circle us on Google+: goo.gl/rjinp3
    ► Visit Our Website : www.ap24x7live.com
    ► Follow us on Instagram: / ap24x7
    ► Follow us on Pinterest : / ap24x7
    AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music:
    Credits to Trevor DeMaere
    RUclips ---- / trvd1
    Facebook-----
    / trevordemaeremusic

Комментарии • 376

  • @prasadpaul8498
    @prasadpaul8498 5 лет назад +40

    Dr Khadar vali is the best

  • @amarnadh381
    @amarnadh381 5 лет назад +37

    ఖాదర్ వలి గారు స్టెరాయిడ్స్ మీద పీహెచ్డీ చేసారు. మనిషి ఎటువంటి ఆహరం తినాలి మరియు మన జీవన విధానం ఎలా ఉండాలి అనేదాని గురించి మాట్లాడుతారు. ఆయన చెప్పిన ఆహరం తినడం వల్ల నా షుగర్ తగ్గింది , నా పిల్లలు చాలా ఆరోగ్యముగా ఉన్నారు. ఖాదర్ వలి గారిని విమర్శించే స్థాయి కాదు మీది.

    • @venkatshakamuri772
      @venkatshakamuri772 5 лет назад +1

      please tel which food u eat Sir kader vali garu.. food....

    • @amarnadh381
      @amarnadh381 5 лет назад

      I am taking 5 siri dhanya millets whatever khadar vali gaaru suggester in my daily food.

    • @sravankumar75
      @sravankumar75 3 года назад

      Sir.. meeku nijanga sugar thaggindha??

    • @Telugu-Tech-suport
      @Telugu-Tech-suport Год назад

      It's ok కానీ వూరికే ఒకరినొకరు ఎందుకు విమర్శించు కుంటారు

    • @tgffbunny7333
      @tgffbunny7333 Год назад

      1:25 1:26

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport Год назад +13

    కానీ కషయలకు పవర్ వున్నది నేను నా సొంతంగా కొన్ని ఆకుల కషాయం తాగుతున్నాను 100% results

  • @abdulaleem3182
    @abdulaleem3182 5 лет назад +17

    కామెంట్స్ వద్దు.. మీ ప్రచారం మీరు బాగా చేసుకోండి.. ఏది నమ్మాలి.. ఏది అమలు చేయాలి ..అది రోగుల ఇష్టం.. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.. డా : ఖాదర్ వలి గారికి మీరు చాలరు..

  • @gangadharreddyv9347
    @gangadharreddyv9347 5 лет назад +55

    Hello VRK garu, stop the nonsence u are speaking...Dr.Quadir is not challenging anyone...He is real humanitarian... don't compare with Dr.Quadir sir... you are not eligible to comment on Quadir sir

    • @chandramothadi6256
      @chandramothadi6256 Год назад

      Science Reason చెప్పలేని కాదర్ great నా.. మీలాంటోళ్ళకి knowledge ఉండదు.. వాటిని అర్థం చేసుకోరు

  • @vijaykumardevarapalli8080
    @vijaykumardevarapalli8080 5 лет назад +34

    Khadervali diet correct I personally observed. Veeramachineni diet will spoil kidneys I.e.also I observed especially creatine and uric acid levels increased

    • @shashikumar8891
      @shashikumar8891 4 года назад +2

      Vrk don't know science and harmonal imbalance and gut microbe and micronutrients absorption and how can he suggest this diet

  • @surendranath6230
    @surendranath6230 5 лет назад +103

    మీరు ఎన్ని మాట్లాడిన dr ఖాదర్ వాలి గారు ఏమి matladatledu ,ఎందుకంటే లోకులు కాకులు అని ఆయనకు తెలుసు

    • @rajeshe7167
      @rajeshe7167 5 лет назад

      Super bhaya...

    • @aask1986
      @aask1986 4 года назад +1

      Brother health vishayam lo samethalu pani cheyavu nijam nippu lantidi alage nijaithi vunnavaru saksha latho matladali

    • @srinivasulu66
      @srinivasulu66 4 года назад

      A

  • @marthalaallurireddy6561
    @marthalaallurireddy6561 5 лет назад +76

    మీ మాట తీరు బాగోలేదండి , మంచిని , మంచిగా స్వీకరించండి

  • @Atrimurthy
    @Atrimurthy 5 лет назад +18

    మీడైట్ చేస్తేకూడాపోతారుఅన్నారు అహంకారంఫెరిగినట్టుంది వీరమాచినేనికి

  • @cooltalks2011
    @cooltalks2011 5 лет назад +36

    అసలు khadar గారిది diet కాదు కదా ఎందుకు vrk గారు పోల్చుకుంటున్నారు.

    • @venkatbhavani5577
      @venkatbhavani5577 5 лет назад

      Sailaja Vani vrk
      Mikuchapara
      Midiyavalu
      Panilaka
      Catamitinglu
      Pati
      Vrk
      Ni
      Kadarvalini
      Agatali
      Chastnaru
      Two
      Mach

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Год назад +10

    కషయాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి
    For example దంత చిగుళ్ల సమస్యలకు జామ ఆకు కషాయం బాగా పనిచేసింది

  • @sivapaturu5784
    @sivapaturu5784 5 лет назад +31

    Veeramachineni nee meda oka opinion unindi adi kuda dobbindi...nuvu intha murkhunivi Ani nen ankola

  • @nagarajumeesala4568
    @nagarajumeesala4568 5 лет назад +13

    నీటిఎద్దడితో కునారిల్లుతున్న రైతులకు తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో పండే చిరుధాన్యాలను ప్రమోట్ చేస్తూ, నీటిని భారీగా వాడుకునే వరి,గోధుమ, చెరకు పంటలను నిరసిస్తూ రైతులకు మేలుచేసే విషయాలను చెబుతుంటే అది మీకు మాఫియా లాగా కనిపిస్తోందా రామకృష్ణ గారు.
    మీ డైట్ ను అర్ధంచేసుకోలేక ఆసుపత్రి పాలైన ఉదంతాలను చూసాంకానీ చిరుధాన్యాలను, కషాయాలను వాడటం వలన ప్రాణాపాయం తెచ్చుకున్నవారైతే ఎవరూలేరు.
    అసలు ఖాదర్ గారు చెప్పిన సిరిధాన్యాల గంజికి 150 గ్రాముల గింజలు నాని నాని ఉడికితే ఒక మనిషికి రెండుపూటలకు సరిపోతాయి. అది పేదవారికి కూడా అందుబాటులోనే ఉంటుంది. ఖాధర్ వలి గారు కొంత అతిశయోక్తి వాడి ఉండవచ్చు కానీ ఎందరో రైతులకి, రోగగ్రస్తులైన పేదవారికి, మోడ్రన్ ఫుడ్ మాయలో చిక్కుకున్న యువతకి గురువు, దైవంగా భాసిల్లుతున్నారు. అనవసరంగా ఆయన్ను ఆడిపోసుకోకండి.

  • @lll7843
    @lll7843 5 лет назад +45

    Vrk - ఒక్కసారి కింద కామెంట్స్ చదువు, బుద్ధి వస్తుంది

    • @myirlapati263
      @myirlapati263 4 года назад

      సిగ్గు లేదు

    • @sadasivaiapokala9143
      @sadasivaiapokala9143 Год назад

      ​@@myirlapati263 om mo ni h ki😅😅😅 ni no mm ni no no no no no
      Bi

  • @chakradhaari8314
    @chakradhaari8314 5 лет назад +57

    బాబూ...విరమాచినేని గారూ... బుద్ది,జ్ఞానం (చదువుకున్న వాళ్ళు కాదు) ఉన్న వారికి ప్రాచీన ఆంధ్ర,భారతీయ ఆహారపు అలవాట్లు శాస్రియంగా తెలుసు...మీరు ప్రచారం చేస్తున్న విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి..లోపాలకన్నా మంచే ఎక్కువున్నాయి..కాదనను..ఖాదర్ వలి గారి ఆహార నియమావళి కూడా ఉన్నతమైనది...ఆయన ప్రాచీన పద్దతిలో ప్రచారం చేస్తున్నారు..మీరు నేటి జనం నాడి తెలిసి, ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్నారు అంతే తేడా...అలా అని మీరు ఆయనను మోసం అని, దగా అని అవమానపరిస్తే...చివరకు దాని ఫలితం మీకే వస్తుంది...జాగ్రత్త...

    • @ankammarao2774
      @ankammarao2774 5 лет назад +2

      Hemasundar Battula correct

    • @zzzz1234347
      @zzzz1234347 5 лет назад +1

      Exactly.u should agree what khadar sir said

    • @ja61990
      @ja61990 5 лет назад +1

      Vali dr in aims

    • @ja61990
      @ja61990 5 лет назад +1

      Machineni kante chavukunnodu vali

    • @Ravi-hm6bn
      @Ravi-hm6bn 5 лет назад +3

      డాక్టర్స్ ను ,మందుల కంపెనీల ను తిడితే మంచి పబ్లిసిటీ వస్తుంది ....
      వీరమాచినేని చాలా తెలివిగా ఇదే చేస్తున్నాడు....
      కావాలంటే మీరు వీరమాచినేను గారి వీడియో ఏది చూసినా విషయం తక్కువ, డాక్టర్స్ ను తిట్టడం ఎక్కువగా ఉంటుంది.
      ఇపుడు కొత్తగా నా diet ను ఆ డాక్టర్ సపోర్ట్ చేశాడు ఈ డాక్టర్ సపోర్ట్ చేశాడు అని చెప్తాడు..కానీ డాక్టర్స్ పేరు మాత్రం చెప్పడు.
      ఇలాగే ఒక సారి నా diet వాడి శాంత biotech owner Dr.k.v.సత్యనారాయణ షుగర్ తగ్గించు కున్నారు అని అన్ని ఛానెల్స్ లో చెబుతుంటే Dr K.V సత్యనారాయణ గారే స్వయంగా అంధ్రజోతి లో నాకు తగ్గలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. RUclips lo video కూడా పెట్టాడు...
      డాక్టర్స్ మీద ,మందుల కంపెనీల మీద ప్రజల కు ఉన్న వ్యతిరేకత ను తన పబ్లిసిటీ కోసం చాలా తెలివిగా వాడుకుంటున్నాడు....
      వీరమాచినేని గారు మొదట బరువు తగ్గించుకోవడానికి diet చెప్పారు...తరువాత థైరాయిడ్, షుగర్,గుండె జబ్బులు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.....ఎందుకో తెలుసా
      ఒక్కసారిగా ఖాదర్ వలీ diet ki మంచి పేరు వచ్చింది ...వీరమాచినేని గారి వీడియోస్ ను RUclips lo చూసే వాళ్ళు తగ్గిపోయారు....
      కానీ మన వీరమాచినేని గారికి ఇది ఏ మాత్రం నచ్చలేదు....వెంటనే ఎలాగైనా జనాలను తన వైపు తిప్పుకోవాలి అని కొత్తగా షుగర్,థైరాయిడ్,గుండె జబ్బులు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.....తనకి నచ్చిన diet చెపుతూ ప్రజల దృష్టి ఖాదర్ వలీ వైపు వెళ్లకుండా అష్ట కష్టాలు పడుతున్నాడు పాపం...
      కానీ ప్రజలు వీరమాచినేని కన్న చాలా తెలివైన వారు అనే విషయం ఆయనకు తెలియదు. ఈయన ప్రతి ఇంటర్వ్యు లో అవసరం లేకపోయినా పబ్లిసిటీ కోసం మందుల కంపెనీల ను,డాక్టర్స్ ను మధ్యలో లాగి మరీ తిట్టడం గమనిస్తూ వచ్చారు....
      ఇంతలోనే ఇయన diet అందరికి సరిపొకపోవ డం, దాని వల్ల చాలా మంది ఆరోగ్యం పాడవడం ,ఈ diet ఈయన కొత్తగా కనిపెట్టింది కాదు అని 20 సంవత్సరాల కు ముందే వైద్య శాస్త్రం లో ఉంది అని ప్రజలకు తెలిసిపోివడం తో వీరమాచినేని గారికి ఆదరణ తగ్గుతూ వచ్చింది.
      వీరమాచినేని గారు ఎన్ని diets చెప్పి నా ఎవ్వరికి ఇబ్బంది లేదు....వాడడం వాడకపోవడం ప్రజల ఇష్టం.....కానీ పబ్లిసిటీ కోసం ఇతరులను తిట్టడం మంచిది కాదు....

  • @subbarajuv3041
    @subbarajuv3041 5 лет назад +12

    నేను నీ డైట్ చేశాక జుట్టు ఊడింది ఖాదర్ బెస్ట్

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 5 лет назад +74

    మనిషి మాంసం తినేందుకే పుట్టాడు అనే మీ దరిద్రపు మనస్తత్వం చూస్తే మీరు ఎలాంటివారో అర్థం అవుతోంది.. ఎంటో సుబ్బారావు అంటావు, ఇన్సులిన్ రెసిస్టన్స్ అంటావు, బొడిగుండుకు మోకాలికి ముడిపెట్టి నీది సైన్స్ అంటావు, phd చేసిన ఆయనది సైన్స్ కాదా! నీకో దండం నాయనా! మధ్యలో "కెలకటం" అని అంటావు..ఖాదర్ వలి వల్ల తగ్గదు నా వల్ల తగ్గుతుంది అని మూర్ఖంగా మాట్లాడున్నావు!
    నీలో ఎంత ఈర్ష్య ఉందొ తెలుస్తోంది..

    • @cooltalks2011
      @cooltalks2011 5 лет назад +4

      ఏంటో అండి vrk బాధ సోది తో చంపేస్తున్నారు

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 5 лет назад +1

      Manishi starting lo non vegetarian... 1st lo veta ne manishi pani... Next ne farming start indi... Veeramachineni cheppindi ade...

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 5 лет назад +8

      @@kranthivudumula1589 సరే, అయితే మనం అందరం ఆది మానవుడిలా ఈ బట్టలిప్పేసి నగ్నంగా వేటకు పోదాం పదండి సారు! వస్తారా! 😀
      మాట్లాడే మాటల్లో లాజిక్ ఉండాలి, తర్కం ఉండాలి, జ్ఞానం ఉండాలి, విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి! ఇంతకు మించి మీకేం చెప్పగలం సారు మేము!

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 5 лет назад +1

      @@jeevanarahasyam asalu meeru em matladuthunnaru??? Genetic digestive structure gurinchi matladuthunna nenu, meeru cloths vesukovadam gurinchi matladuthunnaru...ardham unda emanna???

    • @ramraju3100
      @ramraju3100 5 лет назад +1

      Manyu sakthi u commented on veeramachineni without knowledge.insulin resistance is nothing but type 2 diabetes.what he says is correct in physiological perspective.

  • @narayanaswamy1610
    @narayanaswamy1610 5 лет назад +15

    This has not invented by khadarvali food this only our ancestors food and healthy food every body knows

  • @shivag2759
    @shivag2759 5 лет назад +5

    షుగర్ వస్తే మీ డైట్ పాటిస్తారు... కానీ షుగర్ రాకుండ ఆహార విధానం మార్చుకుంటే షుగర్ రాదు కదా..అదే సర్ ఖాదర్ గారు చెప్పేది....

  • @987kirankumar
    @987kirankumar 5 лет назад +26

    ఈ వీడియో చూసాక మీ మీద రెస్పెక్ట్ పోయింది.....U promote ur diet...but don't criticize kadar sir diet

  • @kishorgv1526
    @kishorgv1526 5 лет назад +10

    VRK గారు....మీది నవీన కాలానికి తగిన system, Dr. ఖాదర్ వలీ గారిది మన పూర్వీకులు నడిచిన మార్గం.ఈ ఆకుల వల్ల తగ్గిపోతుందా అంటున్నారు.ఈ రసాయన మందులు లేక మునుపు ఇవే మన ప్రాణాలను నిలిపింది. ఛాలెంజ్ చేసి మీ గౌరవాన్ని తక్కువ చేసుకోకండి.మీ ఇద్దరు తెలుగు జాతి రత్నాలు.✍🙌

    • @srinuralls4403
      @srinuralls4403 5 лет назад

      yes

    • @surendrakumarbillapati6572
      @surendrakumarbillapati6572 4 года назад

      కాదర్ వలి గారి కాలి గోటి కి సరిపొడు ఇతను..... చీ..... చీ....

  • @fredlie8783
    @fredlie8783 5 лет назад +27

    Khadar vali diet god food

  • @subramanyamvankadari8498
    @subramanyamvankadari8498 5 лет назад +4

    వీరమాచినేని గారు ఖాదర్వాలి గారు ఇద్దరు మీడియావాళ్ల వలలో పడ్డారు మీరు ఇద్దరి మెడికేషన్ దేనికదే కరెక్ట్ నేను నా అనుభవంలో కేవలం మేకపాలతో అన్ని రోగాలను జయించగలిగే రోగనిరోధక శక్తీ రావడం గమనించాను మీ ఇద్దరి విధానాలను అవలంబించి ఎందరో బాగుపడి వుంటారు మీపై మెడికల్ మాఫియా దాడి పరోక్షంగా చేస్తున్నది వారికీ మీడియా సహకరిస్తోంది మీరు ఒకరినొకరు విమర్శించుకోవద్దు ఎవరిదారిలో వారు వెళ్ళండి బావుంటుంది

  • @rammohang9338
    @rammohang9338 5 лет назад +8

    లేటెస్ట్ గా who ప్రజలు ఫైబర్ తినడము లేదు.తినకపోవడము వల్ల జబ్బులు వస్తున్నవి అని ప్రకటించింది.కాదర్ చెప్పేది ఫైబర్ తినమని

  • @krishsanju2009
    @krishsanju2009 5 лет назад +8

    Dr.Kadher sir cheppedi 1000% correct....wellness and sikness lo use avutundi....

  • @swamyburra7127
    @swamyburra7127 5 лет назад +26

    ni bonda ra ni bonda

  • @srisrinivasu5385
    @srisrinivasu5385 5 лет назад +5

    నిజమైన ditetion కి పక్కవారి గురించి negitive గా మాట్లాడం రాదు. అది నేను ఖాదర్ వలి గారిలో చూసా.

  • @srinivasthota9
    @srinivasthota9 Год назад +6

    నాకు ఖాదర్ వలి గారు మీద నమ్మకం

  • @DurgaReddy702
    @DurgaReddy702 5 лет назад +14

    Meru cheppandi.. inkokallani comments cheyakandi... Ippudu video enduku vasthundi ante mee gurinchi.. Mee medha Respect tagginchukovaddhu

    • @guptapn686
      @guptapn686 5 лет назад +2

      ఎందుకంటే మా స్నేహితులు మా బంధువులు చాలా ఇబ్బంది పడ్డాం వీరమాచినేని వల్ల.....
      ఇప్పుడు ఖాదర్ వలి గారి విధానం వల్ల అందరూ చాలా చాలా బాగా ఉన్నారు....
      ఇదేనా మీకు కావాల్సిన టెస్టుమోనియల్......
      వంద కావాలంటే ఇస్తాను....

  • @nagasundarreddy2463
    @nagasundarreddy2463 5 лет назад +16

    what is the beneifit to khadervalli by selling andrukorralu to Rs 350/-per kg .main benificery is former in india,is khader valli control the market? any farmer cultivate and sell in the market,

  • @PavanKumar-ed3lb
    @PavanKumar-ed3lb 5 лет назад +17

    I am here confessing that my parents following kadar vali diet...they are very healthy..and scientifically also millets and plants have more nutrition food.

    • @guptapn686
      @guptapn686 5 лет назад +2

      100% Perfect Don't confuse.....

  • @sivapaturu5784
    @sivapaturu5784 5 лет назад +19

    Aayana books chadavandi Chala subject undi dantlo...itla thelikunda matladakandi....

  • @srikanthrejeti
    @srikanthrejeti 4 года назад +3

    ఖాదర్ వలీ గారు ఒక్క రూపాయి కూడా ఆశించరు నిస్వార్థం గా సేవ చేస్తున్నారు అందరికీ ఉచితంగా తెలుసుకునే లా బుక్స్ కూడా ఉన్నాయి .ఆయన ఒక శాస్త్రవేత్త ఆయనకి సైన్స్ తెలీదు అంటారు ఎంటి?

  • @jogiece
    @jogiece 5 лет назад +5

    రాజమండ్రీ Kadhar గారి మీటింగ్ లో ఒక వ్యక్తి సుగర్ తగ్గింది అని mike తీసుకుని చెప్పాడు నేనే స్వయంగా చూసాను

    • @ssugunkarnkr674
      @ssugunkarnkr674 4 года назад

      SUGAR TAGGINDA LEDA ANI TELUSEDI REPORT VALLA MATRAME MIKE LO CHEPADAM VALLA KADU ANNAYYA, TANQ

  • @divakargolla1657
    @divakargolla1657 5 лет назад +5

    Vrk you should not criticise Dr. Kadhar Vali. He is doing great service to society. Permanent solution is Dr. Kadhar vali only. Please don't feel jealousy of kadhar vali.

  • @lagisettiseshu2102
    @lagisettiseshu2102 5 лет назад +8

    నీకు జనాలు రావడం కావాలా ఫలితాలు కావాలా

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 5 лет назад +6

    Khadar Vali diet is natural diet and non voilence based diet....it heals human body naturally and it is best diet

  • @rammohang9338
    @rammohang9338 5 лет назад +8

    vrk నువ్వు మాట్లాడిన వీడియో క్రింద కామెంట్స్ చూసుకో.

  • @mindmasterarun
    @mindmasterarun 5 лет назад +21

    Vrk bp patient

    • @dhanureddy7890
      @dhanureddy7890 5 лет назад

      Please stop this nonsense

    • @Ravi-hm6bn
      @Ravi-hm6bn 5 лет назад

      డాక్టర్స్ ను ,మందుల కంపెనీల ను తిడితే మంచి పబ్లిసిటీ వస్తుంది ....
      వీరమాచినేని చాలా తెలివిగా ఇదే చేస్తున్నాడు....
      కావాలంటే మీరు వీరమాచినేను గారి వీడియో ఏది చూసినా విషయం తక్కువ, డాక్టర్స్ ను తిట్టడం ఎక్కువగా ఉంటుంది.
      ఇపుడు కొత్తగా నా diet ను ఆ డాక్టర్ సపోర్ట్ చేశాడు ఈ డాక్టర్ సపోర్ట్ చేశాడు అని చెప్తాడు..కానీ డాక్టర్స్ పేరు మాత్రం చెప్పడు.
      ఇలాగే ఒక సారి నా diet వాడి శాంత biotech owner Dr.k.v.సత్యనారాయణ షుగర్ తగ్గించు కున్నారు అని అన్ని ఛానెల్స్ లో చెబుతుంటే Dr K.V సత్యనారాయణ గారే స్వయంగా అంధ్రజోతి లో నాకు తగ్గలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. RUclips lo video కూడా పెట్టాడు...
      డాక్టర్స్ మీద ,మందుల కంపెనీల మీద ప్రజల కు ఉన్న వ్యతిరేకత ను తన పబ్లిసిటీ కోసం చాలా తెలివిగా వాడుకుంటున్నాడు....
      వీరమాచినేని గారు మొదట బరువు తగ్గించుకోవడానికి diet చెప్పారు...తరువాత థైరాయిడ్, షుగర్,గుండె జబ్బులు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.....ఎందుకో తెలుసా
      ఒక్కసారిగా ఖాదర్ వలీ diet ki మంచి పేరు వచ్చింది ...వీరమాచినేని గారి వీడియోస్ ను RUclips lo చూసే వాళ్ళు తగ్గిపోయారు....
      కానీ మన వీరమాచినేని గారికి ఇది ఏ మాత్రం నచ్చలేదు....వెంటనే ఎలాగైనా జనాలను తన వైపు తిప్పుకోవాలి అని కొత్తగా షుగర్,థైరాయిడ్,గుండె జబ్బులు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.....తనకి నచ్చిన diet చెపుతూ ప్రజల దృష్టి ఖాదర్ వలీ వైపు వెళ్లకుండా అష్ట కష్టాలు పడుతున్నాడు పాపం...
      కానీ ప్రజలు వీరమాచినేని కన్న చాలా తెలివైన వారు అనే విషయం ఆయనకు తెలియదు. ఈయన ప్రతి ఇంటర్వ్యు లో అవసరం లేకపోయినా పబ్లిసిటీ కోసం మందుల కంపెనీల ను,డాక్టర్స్ ను మధ్యలో లాగి మరీ తిట్టడం గమనిస్తూ వచ్చారు....
      ఇంతలోనే ఇయన diet అందరికి సరిపొకపోవ డం, దాని వల్ల చాలా మంది ఆరోగ్యం పాడవడం ,ఈ diet ఈయన కొత్తగా కనిపెట్టింది కాదు అని 20 సంవత్సరాల కు ముందే వైద్య శాస్త్రం లో ఉంది అని ప్రజలకు తెలిసిపోివడం తో వీరమాచినేని గారికి ఆదరణ తగ్గుతూ వచ్చింది.
      వీరమాచినేని గారు ఎన్ని diets చెప్పి నా ఎవ్వరికి ఇబ్బంది లేదు....వాడడం వాడకపోవడం ప్రజల ఇష్టం.....కానీ పబ్లిసిటీ కోసం ఇతరులను తిట్టడం మంచిది కాదు....

  • @mallikarjuna.v767
    @mallikarjuna.v767 Год назад +2

    కాదర్ చెప్పినవి పాలించిన నాకు వేరువేరు తోందరలు వచ్చాయి... సిరిదాన్యాలు తిన్నా.. బాగా నీరు త్రాగిన హీట్ చాలా అంటే కాంన్స్టిపేషన్ వచ్చి... బాదపడ్డ

  • @cooltalks2011
    @cooltalks2011 5 лет назад +11

    Khadar gari vidhanam paatinchevariki leni badha vrk ki enduko teliyatledu .siridhanyalu tinevallu bagane unnaru, vrk badha enti

  • @sudheeramere
    @sudheeramere 5 лет назад +5

    గౌరవ డాక్టరేట్లు కొనుక్కుంటున్న సమాజంలో, ఒక Doctorate, ఒక post doctorate చదివిన ఆయన్ని డాక్టర్ అంటే తప్పా. Du Pont USAలో Scientist ఉద్యోగాన్ని వదిలి మైసూర్ దగ్గర కాడు వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తిని కొర్రల మాఫియ డాన్ అంటున్నావు.
    Jason Fung డైట్ ని మోడిఫై చేసాను అని మొదట్లో చెప్పుకున్న నీవు ఇప్పుడు నా డైట్, నా డైట్ అంటున్నావు. Commerce లో Physics లాగా , Accountancyలో Life Sciencs చదివారా యేమిటి? Mouth Engineering కొంచెం తగ్గించండి .

  • @RAWfootageforll
    @RAWfootageforll 5 лет назад +5

    Purthiga telisina vadikina cheppochu, assalu teliyani vallakina cheppochu melanti, malanti sagam telisinavallatho evvadu vadinchaledu... prapanchanni rakshinchadaniki vachina devudu meru

  • @parvathivellanki865
    @parvathivellanki865 5 лет назад +10

    Chettulo vunna Prathi Bhagamu medicin

  • @lingannalingannak935
    @lingannalingannak935 5 лет назад +5

    Khadar vali is best man nd best advise also no man in this world this kind of man u also think one time .

  • @aadithyasangani717
    @aadithyasangani717 5 лет назад +3

    come to the point directly. u have very good convincing. oratory skills that's why people are coming to your meetings

  • @guptapn686
    @guptapn686 5 лет назад +6

    గొప్ప వీరమాచినేని గారు ఆకులు నాశనం చేస్తున్నారు అంటున్నారు
    ఆయుర్వేదం దేనితో ముడిపడివుంది.....
    ఆలోచించి నిర్ణయం తెలుసుకోండి.....

  • @mallelaraja2555
    @mallelaraja2555 5 лет назад +3

    Maa friend kadhar vali diet start chesinappudu colstral 350 after 40 days colstal 165 no gastric.

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Год назад +3

    Meeru చెప్పేదంతా తప్పని కాదు. కానీ ఎవరు 100% తగ్గించ లేరు పెర్మనెంట్ గా
    Active ga kuda ఉండాలి. Immunity పెరగాలి
    ఒక్క పేపర్ మీద గ్లూకోజ్ లెవెల్ తగ్గంగానే ఆరోగ్యం సాంతం వచ్చినట్లు కాదు. పెర్మనెంట్ గా వచ్చినట్లు కాదు. ఇన్ని విషయాలు ఉన్నాయి. మీరు చెప్పే దానిలో ఉన్న మంచి విషయాలు ఖదర్వలి గారు చెప్పే దానిలో మంచి విషయాలు కలిపి వాడుకుంటే మాకు బావుంటుందని అనిపిస్తోంది

  • @ramadevi3335
    @ramadevi3335 5 лет назад +9

    Vrk gaariki publicity pichi patukundhi....khader sir valla ekkada venakki thaggalsi vasthadho. .ekkada market padipothadho ani okate badhalo frustration lo matladuthunnadu

  • @rammohang9338
    @rammohang9338 5 лет назад +2

    vrk ఇంతకు ముందు మాట్లాడిన వీడియో లో మిల్లెట్స్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నావో తెలియదు అన్నడు.ఇప్పుడు నావాళ్లే పెరిగినై అంటున్నాడు.

  • @shankarp5830
    @shankarp5830 Год назад +3

    Khadar valli garu best 👍

  • @padmadokuburra6316
    @padmadokuburra6316 3 года назад

    Sir ante kadharvalli garu cheppnavi vadakudada cheppandi sir

  • @venkateshvelpula1508
    @venkateshvelpula1508 5 лет назад +2

    ఆయుర్వేదం లో వైద్యంలో వైధ్యం మొత్తం వేర్లు మరియు ఆకులు ద్వారా మాత్రమే అని తెలియదా వీరమాచినేని గారు ఆకులు కషాయం లోనూ మరియు వేర్లు కషాయం లో ఔషధ గుణాలు లేవా ? మీరు ఏదో పెద్ద అని మీరే కరెక్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం చెప్పింది కదా ఆకుల కషాయం ,వేర్ల కషాయం లో ఔషధ గుణాలు ఉన్నాయి అని.

  • @rangaraonarisetty3538
    @rangaraonarisetty3538 5 лет назад +4

    All the people who follow VRK diet will spoil their kidneys and suffer from cancer ,Alzheimer's, Parkinson etc.

  • @subashacupuncturenchiropra468
    @subashacupuncturenchiropra468 5 лет назад +3

    Please stop non sense Vrk garu...u r doing gud service but u cannot defame Dr.khadar sir

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Год назад +2

    ఆయుర్వేదం లో చెట్టు లోని అన్ని భాగాలు ఉపయోగిస్తారు. ఆకులు బెరడు వేళ్ళు అన్నీ అన్నీ ఉపయోగిస్తారు.
    మీది ఏ శాస్త్రం
    అబద్ధాలు అని ఎలా చె ప్పగలరు మీరు వాడారా
    ఆయన సైంటిస్ట్ . మీరు observer.
    Manava శరీరం లో వచ్చే మార్పులు సాంతం ఎవరికీ సాంతం తెలియదు.
    జామ కాయలు ఆహారం గా ఉపయోగించండి
    జామ ఆకులు వైద్యం గా ఉపయోగించాలి
    ఇంత సింపుల్ లాజిక్ కూడా మేం మీకు చెప్పాలా

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 5 лет назад +3

    Sir doctor kadha vallu diet is good iam following results is good

  • @yamunamedico5984
    @yamunamedico5984 5 лет назад +5

    Y r u commenting khadar sir..if u want to promote ur diet,just do it.bt don't talk rubbish..i think your in frustration..

  • @rajeshnagubandi
    @rajeshnagubandi 5 лет назад +15

    Babu veeramachaneni garu mee studies ki documentation edamma malli inkokadini adugutunnadu proof enti ani

    • @politicaljournal4907
      @politicaljournal4907 5 лет назад +2

      this guy copied every thing from DR eric berg. elanti vedhavalni tarimi kottali such an idiot Ramakrishna

    • @bramanji3054
      @bramanji3054 5 лет назад +1

      ఎం బాగులేదు

  • @padmavathygonugunta3353
    @padmavathygonugunta3353 5 лет назад +6

    Shut ! Ur doing waste!

  • @ADITYA-ro1tg
    @ADITYA-ro1tg 5 лет назад +5

    Veedi businesses taggindhi andhukee ee edupu

  • @chsatyanarayanamurtyp2655
    @chsatyanarayanamurtyp2655 5 лет назад +5

    Veeramachaneni's language is vulgar and agressive. He should be more polite in criticizing Dr Khader valli, an educationist.

  • @Saibaba1165
    @Saibaba1165 5 лет назад +3

    Jamaaa, Tulasiii, Veeepa, Karivepppaku, Kothimeera, Gariiika chalaaa Manchiii kashayaaalu. No doubt.

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 Год назад +2

    వీరమాచినేని నీవిదానం నిజం కాదు ఖాదర్ వలీ గారి విదానమే నిజం. ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటూ ఎన్నో అల్లోపతీ మెడిసిన్లు వాడినా ఫలితం లేదని జామ ఆకు కాషాయం వాడి 100/ శాతం రిజల్ట్ పొందినాడు ఇది నిజం. మిష్టర్ వీరమాచినేని ఆకులు కాషాయాలలో పవర్ లేదంటే వాటి రుచి చూడు తెలుస్తోంది. ములుపిచ్చ కాయలు తింటే కోమాలోకీ మోతాదు మించితే పైకిపోతావు తిప్పతీగ కూడా కోమాలోకి మోతాదు మించితే పైకి పోతావు ఇది నిజం

  • @nv_thalia
    @nv_thalia 3 года назад +1

    I dont know if wat he says cures cancer,but by few kashayams for weeks n ambali my unexplained severe pains reduced from 100 percent to 20 percent

  • @mannalaprathap4174
    @mannalaprathap4174 4 года назад +1

    Nenu cheputunna ga naku platelates enni mandulu enni vadina peragaledu
    Kani kadharvali cheppinatlu chesina na blood lo unna anni prblms normla aienay

  • @suseelaamudala7637
    @suseelaamudala7637 5 лет назад +10

    khader gari diet kuda manchide..

    • @guptapn686
      @guptapn686 5 лет назад +2

      మంచిది కాదు అదే మంచిది.....

    • @surendrakumarbillapati6572
      @surendrakumarbillapati6572 4 года назад

      ఖాదర్ వలి గారి డైట్ మాత్రమే మంచిది.....

    • @anandkoti1134
      @anandkoti1134 Год назад

      RICE GIVES SUGAR IMMEDIATELY. MILLETS WILL SUGAR SLOWLY.

  • @rammohang9338
    @rammohang9338 5 лет назад +2

    కాదర్ గారు టాబ్లెట్స్ ఒక్కసారే కాకుండా మెల్లిమెల్లిగా తగ్గించమని చెప్పాడు.kdv వీడియో చూడు వర్క్.

  • @dhittenttvidhwath6365
    @dhittenttvidhwath6365 5 лет назад +4

    KV method is for healthy people.Vrk method is for diabetics

  • @soniastella5127
    @soniastella5127 5 лет назад +1

    Sir I think to follow u all the time is difficult can you make things simple to contact or follow up
    Because so many people are making videos regarding ur name
    We are getting confused

  • @arunmadala
    @arunmadala 5 лет назад +2

    khader valli dite is Best.why RK is getting irritated

  • @saidattagnvs986
    @saidattagnvs986 5 лет назад +2

    What are you trying tell people AP24*7
    Try to put debate with both
    So people will get clarity

  • @Vish-dt9jl
    @Vish-dt9jl 4 года назад

    Please read comments below.

  • @Yes1TV
    @Yes1TV 5 лет назад +3

    Abbaa vrk garu siddaa medicine total kashayaleyy

  • @RAWfootageforll
    @RAWfootageforll 5 лет назад +3

    5th class cbsc science book chaduvukondi first line lone vuntadi obesity, suger jabbulu kadu mithimerina food thesukovatam valla vachina problems ani... corb thaggisthe avipothayani... meru a vishayanni o paddathilo janalloki tesukelleru akkadidaka bavundi... kani andarini vimarsinchatam thappu... Manchi mandu kante manchi alavatu goppadi... meru mandu gurinchi matladuthunnaru... ayana manchi alavatu gurinchi matladuthunnaru..
    Manchivallaki govravam ivvandi

  • @aadithyasangani717
    @aadithyasangani717 5 лет назад +5

    ni subbarao sollu kaburlu challenge lu chitikalu veyatam aapu . paniki malina podupu kathalu. baseless comparisons chepatam aapu

  • @nagarjunavempadapu6198
    @nagarjunavempadapu6198 4 года назад +2

    Dr. Khadar vali. ......Good 👌👌👌👌👌

  • @adilabdul447
    @adilabdul447 5 лет назад +1

    Make a video on Vericocele treatment by veeramachaneni ramakrishna

  • @Atrimurthy
    @Atrimurthy 5 лет назад +3

    ఎవరినిమోసంచేస్తున్నారు ఎవరుమోస0చేస్తున్నారు.ఈర్ష్యనుంచిబయటపడండిమీడైట్ మీరుకనిపెట్టిందికాదుజాసన్పంగ్ దికీటోకిజతచేసింది మీడైట్తరువాత కార్ వలీఆహారవిదానంపాటిస్తే మీకెందుకుబాద ఆయన నిస్వార్దంగానేచెప్పటంలేదా అహంకారం నెత్తికిఎక్కిందా? ప్రజలకు మేలుచేయాలని చూసేప్రతిమనిషినిగౌరవిద్దాం నీటినితక్కువగావినియోగించే సిరిధాన్యాలను ప్రోత్సహించండి మనరైతులేకదాబాగుపడేది గమనించండి

  • @rangaraonarisetty3538
    @rangaraonarisetty3538 5 лет назад +4

    VRK see the people reactions against you. By critisizing you lost your value. Go to hell

    • @subram1234
      @subram1234 5 лет назад

      VRK your commets is not good

    • @dudekulasunila2607
      @dudekulasunila2607 5 лет назад +1

      Manavathvamtho alochinchanchandi jealousy tho Kadu prajjalaku evariki ishtamaindi vallu follow autharu meeku enduku antha badha

    • @rammohanrammohan9276
      @rammohanrammohan9276 5 лет назад

      Vrk comments are cheap..it wont decrease dr khader valli fame ..one day he will feel sorry about his comments on good person like dr khader valli

  • @sreekanthreddy8360
    @sreekanthreddy8360 5 лет назад +4

    VRK is so jealous on Kader vali gaaru. Neekantha abhimaanulu vuntae ikkada comments lo eri kanipincharem.

  • @shaikmujahid749
    @shaikmujahid749 5 лет назад

    Iam a software engineer.. Iam following your diet.. it works really good

  • @cheezy_pizza_gossips
    @cheezy_pizza_gossips 5 лет назад +1

    ఖాదర్ వాలి గారు చెప్పిందే మన తాతలు ముత్తాతలు చెబుతారు ఈ వీరమాచినేని చెప్పింది ఎవ్వడు నమ్మాడు

  • @shashikumar8891
    @shashikumar8891 4 года назад

    How can u say we don't need carbohydrate in our diet

  • @madhuris2351
    @madhuris2351 4 года назад +1

    Kadarvali kasayaalu, nuvvula laddu chala manchidi, naaku chala problem s taggayi

  • @shivasankarb9707
    @shivasankarb9707 5 лет назад +2

    పరమ సోది,vrk బాషా ఆది మానవులకు మాత్రమే అర్దం అయ్యిది.సామాన్యులకు అర్థం కాదు.ఈయన గారి డైట్ సైడ్ ఎఫెక్ట్స్ వుంటుంది.ఈ డైట్ చేస్తే ప్లేట్లు తగ్గుతాయి. అన్ని నాకే తెల్సు అనేవారు అవ్వేకి.

  • @venkannamaragoni6995
    @venkannamaragoni6995 5 лет назад +5

    Naaku diabetes naya mayanadhi

    • @Devansh_Kingdom
      @Devansh_Kingdom 5 лет назад +1

      Evari diet chesaru... Khadar Sir Or VRK ...Ememi Tinnaru Plz tell to others...

  • @aask1986
    @aask1986 4 года назад +1

    I have tried both diets but khadervali diet is not effective but VRK diet is amazing and I not biased but evidence matter and understand science and understand nutritional information

  • @myirlapati263
    @myirlapati263 4 года назад +2

    ఇతనికి ఎవరికైనా చూపించండిరా, అట్ట వదిలేయకండిరా.

  • @vnagabhushanam
    @vnagabhushanam 5 лет назад

    Corrections to VRK:
    Khader's diet in scientific terminology is called as microbiome therapy ( pre + pro biotics = fibre + ambali). It has potential to cure mental diseases also as it tames our Gut- Brain.
    Science has not yet fully know the real cause of life style diseases like diabetes etc. Insulin resistance is one of the guesses not a conclusive factors.
    Khader's advised not to stop allopathy medicines during his diet prog. Taper them as cure progresses.
    Khader's advised not to take thati bellam till HbA1c reaches normalcy.
    In our family many lost weight Khader's program.
    Having said this, Dr. Khader should provide few testimonials for each of the disease her claimed to cure. It is an age of evidence based science.

  • @rmallinoneshortfilmmakers3253
    @rmallinoneshortfilmmakers3253 Год назад +1

    Nidimosam

  • @rmallinoneshortfilmmakers3253
    @rmallinoneshortfilmmakers3253 Год назад +3

    Pichivada kashayalu NenuThraguthunnanu Na Arogyam bagguddi

  • @srinivasgopisetty8009
    @srinivasgopisetty8009 5 лет назад +1

    Yes sir. Nenu khadarvali diet chess weight baaga perigaa. Practically. Now I stopped it

    • @digitalworld9961
      @digitalworld9961 5 лет назад

      @@esubmohammed athanu abaddam chebuthunnadu bro, lite teesko

  • @konerusureshbabu7892
    @konerusureshbabu7892 4 года назад

    Khadarvali Garu desam antha millets supply/market chesthunnara. Thappu ala matladatam.

  • @FOODFATANDFITNESS
    @FOODFATANDFITNESS 5 лет назад

    ఎవరు VRK డైట్ చెయ్యాలి ఎవరు ఖాదర్ వలి డైట్ చెయ్యాలో చాల వివరంగా చెప్పడం జరిగింది in below video. ruclips.net/video/L1sQZAyDOBM/видео.html

  • @asrikanya3760
    @asrikanya3760 3 года назад

    Sir kadhar garu he is real and fact,he is god to us

  • @ramadevi3335
    @ramadevi3335 5 лет назад +3

    Sir meeku millets antay ento kuda teludhu.....prathisari korralu jonnalu antaav enti ....korralu samalu udhalu arikalu andukorralu...anu...pichoda

  • @shashikumar8891
    @shashikumar8891 4 года назад

    Nenu siridhanya lu vaadi entha healthy ga unnanu telsa entra ededo matladthavu

  • @pream3112
    @pream3112 Год назад +3

    Khader vali God