Dr G Samaram Comments on Khadar Vali and Veeramachineni Diet | AP24x7
HTML-код
- Опубликовано: 8 сен 2024
- Dr G Samaram Comments on Khadar Vali and Veeramachineni Diet | AP24x7
#AP24x7 #AP24x7Live #AP24x7News
For more Latest Updates on News :
► Subscribe Our Channel: / ap24x7
► Like us on Facebook: / ap24x7live
► Follow us on Twitter at : / ap24x7live
► Circle us on Google+: goo.gl/rjinp3
► Visit Our Website : www.ap24x7live.com
► Follow us on Instagram: / ap24x7
► Follow us on Pinterest : / ap24x7
AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs.
Check out these originals Music:
Credits to Trevor DeMaere
RUclips ----- / trvd1
Facebook-----
/ trevordemaeremusic
మతాన్ని ఎందుకు ప్రస్తావించారు? ఖాదర్ గారు ముస్లిం. అతన్ని ఫాలో అయ్యే వాళ్లు ఎక్కువ శాతం హిందువులే!
Correct
Khadar sir Nonveg thine family lo unnappatiki Nonveg thinakudadu ani chebuthutunnaru, Really Great Khadar Gaaru, I support him
@@shanthin6900 Yes Shanthi Garu
@@VenkatAnveshPaila Samaram garu nasthikulu yelanti mathaniki sambandham leni vyakthi
సోదరా బాగా చెప్పారు 🙏🙏🙏
మన అహారమే ఔషాదం
మంచి అహారమే మంచి ఆరోగ్యం
ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది
ఖాధర్ వెళ్లి సార్ డైటింగ్ నుండి ఆరోగ్యం చాలా హ్యాపీగా ఉంటాం హాస్పటల్ మొత్తం ఖాళీగా ఉన్నాయి అందుకేనా dr సమరం కుళ్ళు
😁😁😁
డాక్టర్లు ఎదవలు రాజకీయ నాయకులు ఇంకా ఎదవలు ఈ ప్రభుత్వమే వేస్ట్ డాక్టర్ ఖాదరవల్లి గారు చెప్పిన ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు
కాన్సెప్ట్ ఏదైన, వేలు పెట్టి కెలికేసి చెండాలం చేసేయ్యడమే మీడియా ప్రధాన ఉద్దేశ్యం.
Avunu ...
Baga chepparu...
Super ga cheppaaru miru
Naturopathy super.. by dr mathena sathyanarayana garu... It is only life style... Super speech sir..
i respect Dr.samaram in few cases but he is not always right. Dr.Khader Vali is best at natural life style. I follow Dr.Khader Vali sir.
ఖాదర్ వలి గారి జీవన విధానం ఆచరిస్తే ఏ రోగాలు రావు, మీరు మాట్లాడేది రోగం వచ్చిన తరువాత గురించి, ఖాదర్ వలి గారు అసలు రోగం రాకుండా ఉండాలంటే ఏ ఆహారం తీసుకోవాలో చెప్తున్నారు,
మిమ్మల్ని ఎవడు మార్చలేడు 😀😀😆
Avunu ilantivalla ni yevaru marchaleru ...chetta samaram chiiii....chetta media...
ఇ మందుల కొర్పొరేట్ సమస్తలు పొవాలి వెల మందులు కాకుండా కొన్ని మంచి మందులు మాత్రమే ఉండాలి
Kadar vali very Best
నీ యాంకరింగ్ దరిద్రంగా ఉంది రా నాయనా...
Dr. Kadhar vali sir very good life style..
Nijanni Nirbhayanga Cheppali, Nature ki Daggaraga Undali, Vimarcinche Vallu Anubhavinchi Cheppali.
అతి ఎప్పుడూ కూడా నష్టమే అండీ..
ఏదైనా బాలన్స్ గా ఉండాలి
Excellent sir,chakaga cheparu
Good
ఈ ఇంగ్లీషు వైద్యులు అందరూ ఇలాగే మాట్లాడుతారు. లేకపోతే వాళ్ళ వ్యాపారం గోవిందా
Vyaparam kaadu Babu science valla sagatu vayasu 40 nundi 70 ochindi heart 💗 attack ,🫀ochi poyevaaru eppudu
Vrk & khadarvali are doing good job
samaram garu rogalatho 70 years bathike kante Arogyanga 50 years bathukatame melu
Correct sir....Ur rational logic and scientific...
devullu.com/books/siri-dhanyala-tho-sapoorna-arogyam/
I received many enquiries about my improvement on the health due to siridhanyalu and kasjayalu. rice bagulu siridhanyalu vaadanu. All available which are near to my house kashayams I made. Whichever siridhanyam I feel like I prepared. I have not prepared anything like formula or given in table. I have not followed any particular formula like number of days for kashayam. I used minimum 1 week to maxi 10 days. I made all sweets, hots including mirch bajji, ariselu, halwa, many types of dosas, sunnivundalu etc etc. I used very less salt. Sweet only Taati bellam and unpolished patika bellam. No chilli powder. Some some raalla uppu. Very little pickles but all varieties of vegetables.
You can not do it mechanically. You have to think about it. Soaking, drying. I made floor at home. But not just like normal flour procedure.
Someone asked how to understand which is suitable for yourself. If you are a vegetarian, without smoking, alcohol it will be easy. You have to stop these to make your body and mind sensitive for this kind of observation on yourself. You have to keep your mind also cool without any kind of negative and predetermined thoughts. If you start today you can sense after few days like 5 to 10 days. If you are into music, it happens faster.
Now I am taking some salt, few relaxations because diseases need lot of time and some restrictoons on masala food in take including chintapandu.
I used more antibiotic natured leaves for kashayam and for outside apply on skin. It happens for my legs.
Velam verriga chesthunnavi health lectures, adhyathmika upanyasalu kaadu. Velam verriga chesthunnavi cinemalu, files pattukuni hospitals chuttu thiragadam.
Nikaarsyna nijam chepparu mithramaa tirumala!
Hi tirumula...its inspiring to many, reading your message.
Iam facing infertility from 4 yrs, pls tell me the millets or diet to be followed.
డాక్టర్స్ కి భయం పట్టుకుంది,😊😊😊
Nenu kuda doctor ni. Khadervali garu chepindhi mummatiki correct
Mee matalu vinte veste
Dr.khadar vali sir God
ఏమిటి ఈ మధ్య dietician కూడా డాక్టర్ అంటున్నారా 😄
Msc phd chesinavallani emantaru search on Google about khadervali
SUDHAKAR SR Devudaa Doctorate ki doctor ki tedaa teliyadu. Brahmanandam ki comedy lo doctorate ichaaru. Brhamnanandam doctor kaadu. Manchiga chaduvuko chinna appudu teda telustundi doctorate ki doctor ki difference.
What is Veeramachineni diet ?
Dr samaram vestu khadhar valli sir 100 %
Good achoring
ఇక ముందు మెడిసిన్ మందులు అమ్ముడు పోవోవేమో అనే బాయం తో ఇక బతకడం ఎలా అని బయపడుడుతు ఖాదర్ వలీ డైట్ ని తపు పడుతున్న doctors
It is 100 percent correct
Absolutely well said
షుగర్ కి బిపీ కి తిరాయిడ్ కి కాన్సర్ కి ఖశయాల్లో తగ్గాయి రా నాయనా
Hello ancor dr manthena chiken thinidhu ani epudu chepparu. Daanilo unna poshaka vaalvu kante ekuva poshakaalu una aahaaran gurinchi chepthaaru.
Enti vydyam thala noppiki Billa veste, kidney poddi, kidney ki Mandhu veste heart problem vastundi. Oka daaniki mandu veste inkoka Rogam vastundi. Ida modern medicine. Into enta mandi unte anta mandi billalu vesukuntunnaru. NV tintamu valana harmone changes vachi rogalu vastunnayi. Modern medicine correct kaadu.
You are hundred percent correct sir
Emergency medical ki thappa doctor's enkenduku paniki raru
Yes.....super
Yes sir correct
Dr Khadar Vali is the earth God Father 😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎 it's true
Dietician కూడా డాక్టర్ అని ఎప్పటినుంచి పిలుస్తున్నారు 🧐🧐
@c Vishnu Vardhan Reddy video లో content మీకు అర్ధం అయినట్టు లేదు ,మళ్లీ ఒకసారి చూడండి.
మీరు కాఫీ తాగుతున్నారా??, మీరు చికెన్ తింటున్నారా ??అని ప్రతి ఒక్కడు వచ్చి నేనే doctor (dietician ని కూడా డాక్టర్ అంటారా 🧐) అనే వాళ్ల మాటలు విన్నంత కాలం గొఱ్ఱెలాగా బతుకుతూనే ఉంటాం.
@@Ranjith_747 నమస్కారం రంజిత్ గారు నాకొక సందేహము
Sir
Manava
Jirna nalam
Non veg
Thina jeevulu
Gamanin Gamanin chandi.
Thanks sir health is governed by your consciousness not only food
If u are mentally strong your food and medicine helps you a lot .converce is not true.
In modern science, why deaths are occurring in super speciality hospitals.
ఈయన యువతను చెడువైపు నడపడంలో అగ్రగణ్యుడు
Dr samrai. .so people who are living till 70s without medication lived by chanting science
Yes sound science is very powefull. Example chanting omkar, gayathri manthra
ఏ వైద్య విధాన్నాన్నైనా బాలన్స్ గా తీసుకోవాలి . ఎక్స్ట్రీమ్ కూడదు
Quran lo cheppabadinda bayya
వీడొక యదవ ఒకపుడు సుగర్ లేదు బీపీ లేదు గ్యాస్ ట్రబుల్ లేదు పెయిన్ కిల్లర్ మందులను వాడాల్సిన అవసరం లేకుండా ఎంతో ఆరోగ్యంగానే ఉన్నారని పెద్దలు చెబుతారు ఇపుడు ఎంతో మంది రోగగ్రస్తులై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రకృతి వైద్యం వలన సమాజంలోని ప్రజలకుఎంతో మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది
I agree him
Very good words by Dr Samaram
Meru super
Thank you for your valuable time.
వారి పరీక్షల అనుభవము వల్లే విజజాలు జరిగాయి, సమర౦ గారి అవగాహన సత్యము, ఇతరులు స్వార్దపరులే...వారిని నమ్మక౦డి...
meeru Viagra ammukokunda enduku sir invalid comments chestaru. Mee career lo Sex tapinchi inkedaina matladara.? ipudendukandi loose talk..
Thanks samaram Garu, hats off for you sir. I wish everybody should think like you.
Kampu anchoring, yedava chestalu ekkuva vunnayi anchor ki
So many topics explained so nicely in short time. Thank you sir.
Siridhanyalu, kashayams tho 2 months nunchi naa arogyam chaala bagupadindi. Adhairyamtho undedaani. Kevalam deesi medicine tho thaggipothundi
Allopathy side affects tho chaala badhapaddanu. Siridhanyalu naaku maanasika dhairam vachindi.
Miru ye diet follow ayaaru mam
Tirumala Devi
మీకు ఆరోగ్యం bagulekunda వచ్చి bagupadinda.
@@surendranath6230for the past 10 years I have been suffering from symptoms of skin disease, severely from 5_6 years. I am slowly recovering, I need another 3 to 4 months to fully recover without any problem in future. In between now and then, I ate normal food for some days as I went outside. Whenever I ate again problem was coming back.
Tirumala Devi
మేడం మీరు కాషాయలు కూడా తాగుతున్నర????????
నేను కూడా 2 నెలలు నుంచి vadthunna కషాయలు tagatledu, చూద్దాం అండి నేను కూడా వేచి చూస్తున్నా ఇంప్రూవ్మెంట్ కోసం.
Tirumala Devi asalu meeku ye jabbu undedhi!
మీరు కాఫీ తాగుతున్నారా??, మీరు చికెన్ తింటున్నారా ??అని ప్రతి ఒక్కడు వచ్చి నేనే doctor (dietician ని కూడా డాక్టర్ అంటారా 🧐) అనే వాళ్ల మాటలు విన్నంత కాలం గొఱ్ఱెలాగా బతుకుతూనే ఉంటాం.
మీరు sex కు సంబంధించి సలహాలు బాగా ఇస్తారు. అంతవరకూ ఉంటే మీకు గౌరవంగా ఉంటుంది. అంతే కానీ డాక్టర్ ఖాదర్ వలి గారికి మీరు కాలిగోటికి సాటిరారు. మీలాంటి డాక్టర్స్ కు భయం పట్టుకుంది, బిజినెస్ తగ్గుతోందని, మీ హిస్పిటల్స్ కు షట్టర్ వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మేలుకోండి.తప్పుడు సలహాలు కట్టిపెట్టండి. ఇప్పటికైనా!లేకపోతే మట్టి కొట్టుకొని పోతారు
అధ్బుతం
Mari hospital ki ఎప్పుడూ వెళ్ళకు, గుద్దలొ తంతాను వెళ్తే.
I see some irregular comments on Samaram Garu. When many were believing many quacks and Babas, he proved and taught people what is scientific. He is a great man and should be respected. He is a doctor by profession and a humanitarian by nature. Should respect him.
Dr garu meeru yenduku manchi vishayani manchiga chepparu chedagodutharu
నువ్వు చెప్తే కెరెక్టా నువ్వూ నీ సొల్లు
Well said samaram sir you are absolutely correct
జనరిక్ ఔషధాల MRP. రేట్లు గణనీయంగా తగ్గిస్తే వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకుని ఆ విధంగా అమలుచేయాల్చిందిగా చర్యలు చేపట్టాలి.
మొత్తానికి ఒప్పుకున్నారు... మీరంతా వ్యాపారస్తులని... అంతా సైన్స్, సైన్స్ అంతా చేసేటున్నదని అంటున్నారు... ఏమి చేస్తోంది మీ మెడికల్ సైన్స్... అంతా ప్రజలను దోచుకోవటం తప్ప?
Science is the knowledge of cause and effects.It can be used for good as well as for bad.It depends on the people who are using it and their purpose. Samaram garu is advocating analytical thinking and discourages blind following.Thanks to samaram sir for enlightening words
ప్రకృతికి దగ్గరగా జీవించాలి. ప్రాసెస్ చేసినవి, రిఫైన్ చేసినవి తినడం మానేయాలి. సిరి ధాన్యాలను కొన్నివేల సంవత్సరాలుగా మనదేశం లో తిని హాయిగా బతికారు. దానికి కారణం కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ నిష్పత్తి సుమారు 10ఉంటే మంచిది. బియ్యం, గోధుమ లకు ఈ నిష్పత్తి 385ఉంటుంది. ఇది మంచిది కాదు. ఇలా శాస్త్రీయముగా చెప్పినా శాస్త్రవేత్తలు, వైద్యులు దీని విశిష్టతను ఒప్పుకోవడం లేదు. సరైన ఆహారం, వ్యాయామం ఉంటే రోగాలు 99శాతం తగ్గి పోతాయి.
మంతెన గారిది "ఆకుల" విద్యమా ?? ఎవడు చెప్పాడు ?? ఖాదర్ వలీ - ప్రసాద్ గారు చెప్పేది "జీవిత విధానం", వైద్యం కాదు !! యాంకర్ కి కనీస అవగాహన కూడా లేదు.
ఎందుకో తెలియదు..... పంచదార - పాలు వదిలేసిన తరువాత నా తలపోటు, ఆస్తమా పూర్తిగా తగ్గిపోయింది.
L@@nagendra0011 vèerjj
I saw benefits form Khader Vali sir diet.
Super Good sir
Salute to Veeramachineni garu! He brought awareness to the people about the diet! Crores got benifit! This guy is helping pharmaceutical mafia! Modern technology definitely is helping to monitor physical health! Modern medicine helps when emergency situations!
మీరు సైన్స్ పేరు చెప్పి జనందగ్గర లక్షలు లక్షలు గుంజుతున్నారు మీ ఆదాయానికి గండిపడిందని కడుపు మంట పేదవాళ్ళు ఎట్లా బతకాలి .అతి తక్కువఖర్చు తో జబ్బుల్ని తగ్గించేదే ఆయుర్వేదం,
dr .ఏల్చురి ,dr .మంతెన dr .ఖాది ర్వ లి ,వీరమాచినేని వీరంతా కూడా నడిచే దేవుళ్ళు ఒక్క రూపాయికూడా ఆశించకుండా వారి వైద్య విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఇటివంటి నిస్వార్థ దేవుళ్ళే ప్రజలకు కావల్సింది .ప్రజలను జలగల్లా పీల్చి బతికున్న శవాలు గ మార్చే డబ్బు పిశాచాలు కాదు.............. వెంకట్రావ్
all non-seance with 24*7
వీరమాచినేని,ఖాదర్ వలిలవి ఫుడ్ వ్యాపారం,అది వైద్యంకాదు బలానికి ఫుడ్ అది, వచ్చిన రోగము పోదు ,కొంత వరకు రాకుండా ఉండవచ్చు, కంట్రోల్గాఉండవచ్చు.
These people doesnt know abt quantum level healing which ancient seers do
Useful information. Good. People try to understand.
Sir Prep ekkada availablrga untundi mana indialo
Excellent interview.
Dr samaram gaaru ,poyyi mee sexual research cheskopondi ,veeti gurinchi meeku thelikunda vagoddu
Dr khader vali diet perfect. veeramachineni diet wrong
Meeru cheppindi nijam sir. Velam verriga chestunnaru.
Velam verriga chesthunnavi health lectures, adhyathmika upanyasalu kaadu. Velam verriga chesthunnavi cinemalu, files pattukuni hospitals chuttu thiragadam.
Thank you doctor
Baga chepparu andi anny thini brathakuthalera
Anny vadilesi palu gudlu maney ani khader vali garu chepparu palu gudlallo vitamins leva evvany thintey adi aitundi edi aitundi ani janalanu tappudu Darilo nadipistunadu palu gudlu lo posakalu leva lekapotey books lo anduku rasaru cheppandi
suger , BP , THIROID 30 ఏళ్లకే వస్తున్నాయి . SCIENCE
Sir నాకూ 38 సంవత్సరాల నుండి చుండ్రు ఉండేది నేచర్ నుంచి వచ్చిన పళ్ళు కూరగాయల వల్ల ఒక్క నెలలోనే పోయింది ఇంగ్లీషు డాక్టర్ selsun షాంపూ వేసుకోక పోతే మేలు కాదని చెప్పారు వాడిన తగ్గ లేదు డాక్టర్ రామచంద్రరావు గారి ప్రకృతి వైద్యం వల్ల నయం అయింది పూర్తిగా ఇప్పుడు ఏ షాంపూ కూడా వాడలేదు
@Niranjan Mummadi,Thanks Ela vaadaru ....nenu chundru valla Naa hair 50% voodipoindhi....life kolponatlu anilisthundhi....pl help cheyyandi....na no 9848603222
moderan medicine chala devalope ayyayi kani sugar vachina vallaku control kavadam ledu.kani vepaku chigurulu tinte contrl avvutundi
Eppudunna dacterlaki hrudayam ledu vallu rakshasa yantralu variki dabbule importent e carporet hospital es lo donga dactares unnaru take cere
మెడికల్ మాఫియా కీ ప్రజలు రోగాలతో ఉండాలి. వాళ్ళు దోచుకోవాలి.😂😂😂😂
really dr kadar is god.
Miru iecche vayagra tablets . Vallane bp and hart problems vastunnaye .
Dr. Samaram is Mr Perfect and dead straight..!
Veedantha chetha doctor maraokadu ledu.
sir manam own ga nee alochistam.....khaders sir and veramachineeni dites pina
Maa arogyalananu chedagottedi me sincee poorvam heart attack .. cancer. Lu levu sir
@11:40
Meeru directga khadar vali gaaritho debet cheyandi public no confeeg cheyakandi
ఈ డాక్టర్ సమరం గారు,
కార్పొరేట్ అండ్ ఫార్మా organizations representative laa ఉంది.
Tappudu samacharam ganaric mandulu medical shop lo kontamandi ganaric medicine nI ekkuva rare ki ammutinnaru
In the name of science and modern allopathy doctors are skinning alive the patients .
What about siridanyalu way asking Inka implement cheyali please correct answer ledu ekkada please please
Ore kukka laga aarvadam tappa em chestaraa... Endukante Mee doctors andari ki puttindi eeka ma dukanalu musipotayemonani ?
వీడు నిజమైన డాక్టర్ అంటున్నాడు ఏం వద్దు వీడు చెప్పిందే నిజం అని అందరిి డాక్టర్లు తో సహా నేను ఒప్పుకుంటా వీడు నిజమైన డాక్టర్ ఐతే అనందయ్య గారు ఏం సఫ్టే లేకుండా కరోనకి మందు ఇస్తారు డాక్టర్లు లో ఎవడైనా వాళ్ళ సొంత కరోనా మందు నీ కనిపెట్టి ఏ సేఫ్టీ లేకుండా వెళ్లి రోగికి ఇవ్వాలి
Corpirate Hospital s industry Anna maata govt aa vidhaga recognize cheste Mana nyaa vyavasta emi chestundi, SS RAO. Hyderabad
Manthena is right
I suggest people to listen medical lectures of both manthena, Dr khadar Valli, his daughter Dr sarala, Dr venkata seshayya. Pragati resorts GVK Rao, prakruti vanam prasad, his friend mechanical engineer Sivaram, millets rambabu, Dr Ravi varma and also lectures of patriji. Then only you can totally understand how to mould your surroundings to your best health. Mr veeramachineni is also good which is suitable for certain people depending on their family background. It needs more observation of yourself by you to check whether it suits to your body or not. However, khadar's way any one can blindly follow. But I cannot agree with Dr samaram. I fully agree with his comment on hospital is a industry and all his words at the end on self confidence. jaiho patriji and all other great people for your valuable services to society. Really revolution in health and knowledge is coming among telugus. I do not see such awareness in other states.
How to know the particular food is suits for our body
@@vinnuprasanna8243 I have given reply read it.
ప్రభుత్వాలు... కాదర్ లా౦టి ..ఇతరుల ప్రచారాలు సరైనవా కాదా అని సైన్స్ ప్రకారముగా ఇలా౦టి వారికి సిక్షి౦చాలి అప్పుడే అసత్యాలు ప్రచార౦ జరగదు....
ఖాదర్ వలి గారిని ఈ రొంపి లోకి లాగవద్దు, రోగాలు రాకుండా ఉండే జీవన విధానం ఖాదర్ గారు చెప్పారు, రోగాలు వచ్చిన తరువాత ఏమి మందులు వాడాలో సమరం గారి లాంటి వాళ్ళు చెబుతున్నారు. చాలా తేడా ఉన్నది
Bp+sugar+Aids is inversely proportional to tablets🤔