ఇవి తినడం మానేస్తే ఎలాంటి రోగాలు మీ దరిచేరవు | Food for Good Health | Dr Varaprasad Reddy | PlayEven

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 236

  • @madduribindumadhavi
    @madduribindumadhavi Год назад +31

    చాలా ముఖ్యమైన విషయాలు స్పృశించారు సర్. చెప్పిన విధానం convincing గా ఉన్నది.
    చాలా సున్నితమైన విషయాలు.. లోతుగా చర్చించారు
    👏🏻👏🏻

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 года назад +84

    అద్భుతమైన వీడియో ప్రతి ఒక్కరూ విధిగా ప్రతిరోజూ విని తమ తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. ఆచార్య వరప్రసాద్‌ గారు మన జాతికి వరప్రసాదం వంటివారు

  • @rmc5347
    @rmc5347 Год назад +25

    ప్రతిఒక్కరు తెలుసుకునే మానవ జీవన విధానం చక్కగా వివరించారు సర్ 🙏🙏🙏🙏🙏

  • @jakkalayadaiah6862
    @jakkalayadaiah6862 2 года назад +27

    చాల బాగా వివరించారు. ధన్యవాదములు . ఘంటసాల పాడిన పద్యాలు సేకరించారని ఒక సారి చెప్పారు. తెలుగు భాష పైన మీకున్న అభిమానం చాల సంతోషం సార్

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 года назад +50

    డాక్టర్ సాబ్ నమస్తే
    ఫుడ్ లైఫ్ స్టైల్ గురించి
    జీవన విధానం గురించి
    ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలా అనేదాన్ని గురించి
    ఫుడ్ లో ఉన్నటువంటి జీన్స్ గురించి
    మన పురాతనములో నుంచి వాడే ఫుడ్డు గురించి మనం
    మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి
    ఎన్ని గంటలకు లేవాలి
    మార్నింగ్ ఎలాంటి ఫుడ్ తినాలి
    లంచ్ ఎలాంటి ఫుడ్ తినాలి
    డిన్నర్ ఎలాంటి ఫుడ్ చేయాలి
    ప్రోటీన్ అంటే ఏమిటి ప్రోటీన్ యొక్క పని ఏమిటి
    కార్బోహైడ్రేట్లు గురించి అవి దేనికి అవసరం పడతాయి
    ఎంత తినాలి ఎలా తినాలి
    చాలా చాలా చక్కగా వివరించారు సార్
    ఇన్ని రోజుల నుంచి మీ వీడియోలు చూడలేకపోయాను సార్
    చాలా చక్కగా వివరించారు సార్
    అనర్గళంగా సాఫ్ట్ గా మాట్లాడారు సార్
    మీ మాటలు వింటుంటే అరటి పండ్లు ఒలిసి నోట్లో పెట్టేట్టు ఉన్నది సార్
    ఇంత మంచి వీడియో అందించినందుకు
    మీకు ఈ ఛానల్ వారికి
    ధన్యవాదములు చెప్పుకుంటున్నాను సార్
    మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు సర్
    ఇంకా ముందు ముందు మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను సార్
    మీకు విశ్వశక్తి మీద ఉన్న నమ్మకానికి హాట్సాఫ్ చెబుతున్నాను సార్

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 2 года назад +65

    మీలాంటి పెద్దలు చెప్పే మాటలు శిరోధార్యం 🙏🏼

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 5 месяцев назад +16

    చాలా ముఖ్యమైన విషయాలు స్పృశించారు సర్. చెప్పిన విధానం convincing గా ఉన్నది.
    చాలా సున్నితమైన విషయాలు.. లోతుగా చర్చించారు

  • @vasikarlasudhakar654
    @vasikarlasudhakar654 2 года назад +9

    డాక్టర్ గారు మీరు చెప్పిన మాటలు విని చాలా తెలుసుకున్నా ను మీకు రుణ పడి ఉంటా ను

  • @hanumantharaovasireddy848
    @hanumantharaovasireddy848 2 месяца назад +2

    Dr. Varaprasad reddy is a model for Telugu people - down to earth , disciplinarian,no nonsense gentleman. His love for his mother tongue - Telugu - is contagious . Telugu people must emulate his example in many aspects

  • @prabhakarsharma3146
    @prabhakarsharma3146 Год назад +13

    నమస్కారం సార్, మీరు చెప్పినవి విని అనుకరించడం కొంతైనా వుంటే విన్న వాండ్లు ధన్యులు

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 2 года назад +46

    హిందూ జీవనవిధానం అని చెప్పినందుకు ధన్యవాదములు. చాలా విషయాలు చక్కగా తెలియచేప్పారు. 🙏🏻

    • @ravindrababu7231
      @ravindrababu7231 Год назад +1

      Hinduism is not a religion (theory or philosophy) that politics preach today for their gains but a way of life for the entire world. So Bring out such concepts that is useful for the entire people to follow. Thank you.

  • @venkatt6450
    @venkatt6450 Год назад +8

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ ధన్యవాదాలు

  • @prabhakarreddy2175
    @prabhakarreddy2175 3 месяца назад +14

    స్వచ్ఛ మైన తెలుగు భాష లో చాలా బాగా చెప్పారు సర్.

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 3 месяца назад +4

      సమాజ నిర్మాణానికి అవసరమైన చర్యలు చాలా అవసరం.

  • @ramanap8385
    @ramanap8385 2 года назад +18

    Sir, జీవన విదానము గురించి వేదాలలో వున్న విసయాలు syllabus లో చేర్చడం అవసరం. ఇ విసయ౦ మన పాలకులు, అాచారుయులు గమనించండి.
    Thank You for exellent analysis and video Sir

  • @sreetm5359
    @sreetm5359 Год назад +102

    గొప్ప కమ్యూనిస్ట్ మేనల్లుడు ఈయన. ఆయన లాగే ప్రజలు అన్న, సమాజం అన్నా ఏంతో ప్రేమ గలవాడు. ఏమాత్రం గర్వం అనేది లేకుండా చాలా simple గా ఉంటారు. ఇలాంటి వారు ఈ రోజులు లో చాలా అరుదు.

    • @bmrao6638
      @bmrao6638 3 месяца назад

      Evara comunist

    • @ArunKumar-wi8bh
      @ArunKumar-wi8bh 3 месяца назад +13

      Communism dustbin lo vesadu kabatti paiki vachadu lekuntey mro office mundu kurchoni evadina vachi tea offer chestey darna chese vadu

    • @krishg6877
      @krishg6877 3 месяца назад

      Ayana chakka bagavanthudu ani chebuthunte communist ani enduku nee comment. Ayana chakkaga mana culture ni gowravisthunnaru.

    • @gurumurthyvemula577
      @gurumurthyvemula577 3 месяца назад +2

      Excellent Analysis Sir

    • @Bharavi-yk5gp
      @Bharavi-yk5gp 3 месяца назад +1

      మీకు కమ్యూనిజం మీద అవగాహన ఉంటే కుటుంబ వారసత్వం గొప్పదన్న భావన ఉండకూడదే!😂

  • @padminiganti3740
    @padminiganti3740 2 года назад +13

    చాలా కరెక్ట్ గా చెప్పారు Sir

  • @rajithabala
    @rajithabala Год назад +4

    Munchi veshayslu chapparu thanku sir

  • @dattatreyab1665
    @dattatreyab1665 Год назад +3

    చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు.🙏

  • @bhogarajusubramanyam
    @bhogarajusubramanyam 2 года назад +4

    Mana Jeevana vidhananni gurinchi chakkagacheppi mammalni jagrutham chesaru dhanyavadamulu ayya

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 2 года назад +9

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @manalomanamata133
    @manalomanamata133 3 месяца назад +1

    మీలాంటివారు మన దేశానికి చాలా అవసరం మాస్టారు మీరు కలకాలం చల్లగుండాలి

  • @venkatnarra9886
    @venkatnarra9886 Год назад +3

    Peddala Mata saddi Moota. Great human being!!

  • @aslampasha8420
    @aslampasha8420 Год назад +6

    Chala chala Baga chepparu sir🙏🙏🙏

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 2 года назад +7

    Chala baga chepparu sir
    Non veg thinakudadani andari meeda pressure veyyatamladu kshatriyulu thinnochu kani brahmal
    etc casts thinakudadannaru 100%
    Correct Drs Kuda protein avasaramantaru konni channels varu
    Atharity chalaistaru prajalameeda idi thinakudadu eevaram thinakudadani wrong
    Sai baba also never said like this people
    Namasthe 🙏

  • @achyutakrishna
    @achyutakrishna 2 года назад +9

    We need to thank this anchor. She tries her best to get best interviews. Thanks for your effort 🙏🏽

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 Год назад +1

    ధన్యవాదాలు అయ్యా మీకు అన్ని జీవితానికి ఎంతో గానో ఉపయోగం

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 месяца назад +1

    మానవ ఆరోగ్య జీవణ విధానం గురించి చక్కగా వివరించారు.

  • @sreenivaspiratla
    @sreenivaspiratla 2 года назад +5

    Excellent sir ... all parents must watch this vedio sir

  • @gayathrit623
    @gayathrit623 2 года назад +4

    Super speach sir mind blowing words.melanti varu daily videos cheyali meku sethakotti vandanallu sir.

  • @lakshmiyadav4905
    @lakshmiyadav4905 2 года назад +5

    సూపర్ సూపర్ సా ర్

  • @ksmangala
    @ksmangala 2 года назад +3

    Me matalu enta bagundi maku teliyani vishayalu chepparu vintunte enka vindama ani anipistundi🙏🙏

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 Год назад +4

    EXTREEMLY Thanks Explain about Our family members Culture and Health

  • @raviramayanam7461
    @raviramayanam7461 Год назад +5

    there is lot of depth , concern and the advice is is very much helpful 🙏

  • @seethaaisola6457
    @seethaaisola6457 2 года назад +6

    Namaste sir. Chala baga, correctga chepparu sir.

  • @bhaskarkukkadapu919
    @bhaskarkukkadapu919 2 года назад +9

    Excellent Sir for the wonderful message !

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 2 года назад +6

    ధన్యవాదములు గురువుగారు

  • @kpjratnababu8199
    @kpjratnababu8199 2 года назад +3

    Great, sir. Very helpful

  • @narralalitha9633
    @narralalitha9633 3 месяца назад +1

    Great podcast. Hats off to you sir. We expect more such videos from you sir

  • @kotamrajuprasad2742
    @kotamrajuprasad2742 2 года назад +4

    Good advice. touched all aspects of life...

  • @ravikumarmandapaka42
    @ravikumarmandapaka42 Месяц назад +1

    Thank you sir for your valuable words 👍👍🙏🙏💐💐

  • @swaminaidu8555
    @swaminaidu8555 Год назад +1

    Your correct sir ,manam thiney food valla manushulu maind vikruthamuga panichestundi

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 года назад +9

    Explained the facts scientifically......great sir....thank you

  • @RajendraprasadGhanta
    @RajendraprasadGhanta 3 месяца назад

    Chala simple ga chepparu. Entha mandi ardham chesukuni follow avutharo .? Thank you sir

  • @sambasivaraopamulapati9151
    @sambasivaraopamulapati9151 2 года назад +7

    Very good advice to all.

  • @surya2211
    @surya2211 Год назад

    Sir, thank you very much 🙏

  • @naidumyn
    @naidumyn Год назад +5

    Very interesting talk, Sir. People will be happy if you start, in your free time, a few motivational speeches too. Kindly share your wealth of vast knowledge to us by your talks. Thanks.

  • @shobhaakki6874
    @shobhaakki6874 2 года назад +16

    What all u said is 100% True sir.We must eat local food n.wear our Indian clothes made according to our weather conditions n teach children.morals from their childhood to live a happy. n successful life

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 Год назад +3

    Thank you for your good analysis sir

  • @chvennela5599
    @chvennela5599 Год назад +1

    Sir is 100% honest man.

  • @godavarthipichaiah7024
    @godavarthipichaiah7024 Месяц назад

    Sir meeku chala chala thanks prasad reddy garu

  • @M.Siva555
    @M.Siva555 3 месяца назад

    డాక్టర్ గారు చాలా చక్కగా అర్థం అయింది మీకు ధన్యవాదాలు

  • @srinivasrao1817
    @srinivasrao1817 Год назад +2

    Sir, I am impressed with your words, we would like to follow sir to learn our values

  • @tiruputtiganpu4982
    @tiruputtiganpu4982 3 месяца назад +1

    Sir very exlent explain for human being so mind blowing

  • @kakarlasujatha4501
    @kakarlasujatha4501 3 месяца назад +1

    Very good morality and ethics,, and health, good food, behaviour allmost all lessons, thankyou Vara Prasad Garu
    Namaste

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 2 года назад +3

    Chala baga chapyaru 🙏

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 месяца назад +1

    Great person from a great Family.

  • @gvsappalarraju
    @gvsappalarraju 3 месяца назад +1

    Very good information Sir! These are our true qualities of life. We have to nurture them.

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 года назад +2

    Namasthi sir dannya vadalu good news meeru chela adubutham ga chepparu

  • @lalithaa2557
    @lalithaa2557 3 месяца назад

    Namaskaram, chala Baga chepparu, Mee generation vallu chalakalam undali sir

  • @ndsharada2658
    @ndsharada2658 2 года назад +5

    Excellent sir .

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 2 года назад +5

    🙏🙏🙏🙏🙏 great doctor

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO 3 месяца назад

    Very excellent speeches everyone perfect perfect Karnataka maintenance cheyali

  • @chavavenkateswarao7186
    @chavavenkateswarao7186 2 года назад +3

    Baga chheparu

  • @vijayalakshmisikharam4256
    @vijayalakshmisikharam4256 Год назад +1

    meeru Chaĺa bhaga chepparu.sir

  • @jojyothi3810
    @jojyothi3810 3 месяца назад +1

    Chala baga chepperu doctor garu

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 3 месяца назад

    చాలా గొప్పగా చెప్పారు నమస్తే సార్

  • @kishorekumarkolla3752
    @kishorekumarkolla3752 2 года назад +6

    Very valuable message you gave to society sir.

  • @jayareddy6252
    @jayareddy6252 3 месяца назад +1

    You are very useful for society sir .jayachandrareddy

  • @srinivaschilukuri007
    @srinivaschilukuri007 2 месяца назад

    🙏🙏🙏sir me valuble suggestions ki vandanalu

  • @narayanathatikonda4626
    @narayanathatikonda4626 2 года назад +3

    Very nice explanations sir .

  • @Bujjigovaada
    @Bujjigovaada 3 месяца назад

    చాలా బాగా చెప్పారు 🙏

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 4 месяца назад +1

    Super beautiful Doctor garu

  • @raviaguva1
    @raviaguva1 2 года назад +1

    Varaprasad garu maanavatha vaadi. Ilaanti vaaru samajani ki diksuchi laant vaaru.

  • @manjuyadav2302
    @manjuyadav2302 2 года назад +1

    Sir very, very good explanation than q very much

  • @saptagirinursery
    @saptagirinursery 2 месяца назад

    Varaprasad sir is a good master❤

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 2 года назад +1

    Guruvugaru Mee matalu maku sirodharyam

  • @mnbabu4955
    @mnbabu4955 Год назад +1

    Bhagavatgita in precise 🙏🙏🙏🙏🙏

  • @jalajaalandur5740
    @jalajaalandur5740 2 года назад +2

    Goood , must introduce at school levels too for a better , Healthy Society. Most of kids are not aware of such pretty things.👌👍👃

  • @kandunursivaramireddy4431
    @kandunursivaramireddy4431 3 месяца назад +5

    60 సం|| రాలకే సంసారంలో రిటై డ్ అయి ఉండవచ్చు మిగతా 40 సం|| ఎవరు చూసుకుం టారు ఇది నిజం కాదా చెప్పండి

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 3 месяца назад +1

    Good morning sir Good speak sir

  • @durgaprasadkatta8541
    @durgaprasadkatta8541 2 года назад +2

    Meru chala Baga chepparu sir🙏🙏🙏

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 5 месяцев назад

    చాల బాగా వివరించారు🙏🕉️🙏

  • @beharabhaskararao5697
    @beharabhaskararao5697 2 года назад +1

    Hrudaya puuryakA dhanyavaadaalu sir 🙋🙋🙋🙋🙋🙋 dr bbr km ,

  • @amanchakarunakar1566
    @amanchakarunakar1566 10 месяцев назад

    THANKS DOCTOR GARU

  • @sanjeevarao1609
    @sanjeevarao1609 2 года назад +4

    Sir chala baga cheppau andaru patisthe medicine avasaramu ledu

  • @nagarjunarao159
    @nagarjunarao159 2 года назад +5

    Amazing great video 🙏 good to see 🙏

  • @nharsimhharaju8456
    @nharsimhharaju8456 2 года назад +1

    Thanks for your valuable information sir.Grateful 🙏

  • @vejayanandch3454
    @vejayanandch3454 2 года назад +1

    Namaste Shri Prasad Reddy garu.

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb 3 месяца назад +2

    గు మ్మ డి గా రి స్వ రం లా లే దు. 😊

  • @vsp4149
    @vsp4149 Год назад +3

    Facts explained in a simple way.Excellent message

  • @vishnum8126
    @vishnum8126 2 месяца назад

    Very good explanation sir

  • @nageshchaitanya3293
    @nageshchaitanya3293 2 года назад +3

    .. well said sir..
    on sanatana dharma 🙏

  • @sekharreddy7470
    @sekharreddy7470 3 месяца назад +1

    You are great sir

  • @suryambabu3346
    @suryambabu3346 2 года назад +3

    🙏 not words but pearls, one should collect and wear.

  • @kususmabulusu5685
    @kususmabulusu5685 Месяц назад

    🎉chakkaga chepparu😊

  • @srinivasarao8342
    @srinivasarao8342 Год назад +1

    Tq sir. Tq suman tv

  • @BvAppaiah
    @BvAppaiah 2 месяца назад

    Chaala manchiga undi

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 2 года назад +1

    Very good explanation sir

  • @venkatasrinivasaraobayyana8545
    @venkatasrinivasaraobayyana8545 2 года назад +3

    🙏🙏🙏good👍 message sir

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад +1

    Owner of biotech industry speaking on ayur kapha-pitha-vaatha dosha. Had santha bio still in his hands, traditional Indian medicine would have seen next dimension.