జబ్బులు రాకుండా ఎలా జీవించాలి | How to Control Diabetes,BP in Telugu | VaraPrasadReddy | PlayEven

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

Комментарии • 370

  • @reflection472
    @reflection472 2 года назад +14

    ఇంత వివరణాత్మక సమాచారం ఇవ్వడం కేవలం మానవతావాదులకే సాధ్యం.
    అయ్యా మీకు శత సహస్ర నమోవాకములు🙏🙏🙏

  • @psraoponugumatla3773
    @psraoponugumatla3773 2 года назад +27

    Great person and great indian , నాకు వచ్చే స్తోమత లేదు, లేకపోతే వచ్చి కాళ్లకు దండం పెట్టే వాడిని, అయినా ప్రయత్నం చేస్తాను

  • @chandub9102
    @chandub9102 2 года назад +33

    మీరు గోప్ప జ్ఞానం వున్న వారు, విలువైన విషయాలను చెప్పారు ప్రజలు అందరుకి.
    God bless you sir

  • @prasadkomarraju
    @prasadkomarraju 2 года назад +7

    అయ్యా!! 🙏వర ప్రసాదు గారు మీ అమూల్యమైన భావాలు ఎప్పటిలాగా బాగున్నాయి! మీ అనుభవమే నాకూ కలిగి0ది BP లేకు0డానే kidney protection పేరు చెప్పి 180mg 10 yrs వాడాను sudden గా అందులో cancer కారణాకాలు వున్నవని తెలసి0ది ఆపుచేసి Lisinopril 5mg.వాడమన్నారు దానితో నేను ఇక నాBP normal గా ఉంది కాబట్టి ఏ tablet కూడా వాడక దాదాపు 15 yrs పైనే ఏproblem లేదు ఇది నా.స్వీ
    నుభవం!!🙏🌹🙏

  • @uppalaramarao3013
    @uppalaramarao3013 Год назад +1

    అహం బ్రహస్మి అంటే అంతా నేనే ఐవున్నాను అన్నసత్యాన్ని ఒక మంత్రం గా అనగా నేను దైవాన్ని-అందరూ దైవాలే-అంతా దైవమే అన్న సత్యాన్ని త్రికరణ శుద్ధి గా జపిస్తూ ధ్యానం చేస్తే త్వరగా ధ్యాన స్థితిలో కి వెళుతున్నాము.ఇది నా అనుభవము చెపుతున్నాను.మీరు ఈ విషయాన్ని ఇటు ఆత్మకు,ఇటు శరీరానికి కావలసిన జ్ఞానాన్ని విస్తరిస్తున్న పద్ధతి చాలా బాగుంది.క్రియేటర్ మీకు నా ఆత్మ పూర్వక ధన్యవాదాలు.

  • @vsanagala
    @vsanagala 2 года назад +16

    చాలా బాగా చెప్పారు రెడ్డి గారు, కృతజ్ఞతలు.🙏🙏🙏

  • @saashritha1563
    @saashritha1563 2 года назад +23

    సూపర్బ్ సర్..చాల బాగా చెప్పారు..మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాల అవసరం.మీరు చెప్పిన విషయాలు నిజాలు కావవడానికి ..మార్పు అనేది పేరెంట్స్ లో రావాలి సర్..అప్పుడే కొంచం అయినా బాగు పడతారు సర్ జనాలు.

  • @gopinath1210
    @gopinath1210 Год назад +4

    Sir, such a valuable information, moral support and values you gave with this interview.. Thank you so much

  • @raos4987
    @raos4987 2 года назад +4

    మనం అలవరచుకున్న జీవన విధానం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది అని చాల గొప్పగా వివరించి నారు. ధన్య వాదములు.🙏

  • @65chaitu
    @65chaitu 2 года назад +4

    Aa voice.. aa maatalu.. aa thoughts 💭 e generation vallaki me salahalu suchanalu chala avasaram sir. Me clarity life meda 👌. Sahityam gurinchi. Food gurinchi. Vaidyam gurinchi 🙏

  • @anoopkr508
    @anoopkr508 2 года назад +18

    The best best best video till date in medical knowledge. 🙏🏻👌👍
    Atleast, people after watching this video, from now they should control on medicine and try to completely avoid few medicines and start living like how this man prescribed.

  • @madhurim3167
    @madhurim3167 2 года назад +9

    I accidentally stumbled on this video, I am so glad it happened. Prasad garu , what ever you spoke is so true . Hope many ppl get these words of wisdom. Mee Maata inka vinalani undhi so pleasant.

  • @vellankinagaprasath1893
    @vellankinagaprasath1893 2 года назад +20

    Wonderful...so matured person.. The society is blessed to have such a human being. Nice sir... Your speech is so soothing sir. 🙏

  • @sivanaga8237
    @sivanaga8237 2 года назад +21

    ఎంతో మంచి విషయాలు చెప్పారు సార్.

  • @Dhananjayuludasini
    @Dhananjayuludasini 2 года назад +12

    doctor varaprasad garu, మీరు చాలా open గా, ట్రాన్స్పెరెంట్ గా చెబుతున్నారు, మీ అనుభవం సమాజానికి చాలా ఉపయోగం

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 2 года назад +37

    స్వచ్ఛమైన ప్రకృతి ఎంత సేదదీరుస్తుందో, ఆహ్లాదాన్ని కలిగిస్తుందో నిజాయితీతో కూడిన మీ మాటలు కూడ అట్లాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి.

  • @dupamrameshkumar3918
    @dupamrameshkumar3918 2 года назад +2

    Sir, మీరు మీ వృత్తి రీత్యా మరియు వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్రియాశీలత నైపుణ్య తో అవిశ్రాంతంగా ఎంతో బిజీ గా ఉన్న సమయము లోనే తమరు ఇంత గొప్పగా జీవన శైలితో మమేకమైన ఉండి అనుభవాలను శ్రోతలకు చెప్పినందుకు మీకు వేల పాదాభివందనం లు

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 2 года назад +5

    “ Wateru, byaadu, decidu, fixedu, unculu, chaala happy ga feel ayyam, “ ilaanti padaalu/vaakhyalato vini vini visigethina maaku, mee noti nundi swatchamayina Teepi Telugu maatalu vinadam maaku chaala santoshanga undi sir….. bhasha meeda meeku unna gauravam / patutwam, loparaahityamayina uchharana spashtanga kanapadutunnadi. Telugu Talli mimmalni choosi garvisthu untundi. Dhanyosmi. You have not forgotten the roots Sir. Thanks a lot. 💐💐👏👏👏👌👌👌🙏🙏🙏

  • @vinayaka1284
    @vinayaka1284 2 года назад +11

    Prasad sir has been always perfect and genuine. Really we are proud of him..

  • @VK-hd3gl
    @VK-hd3gl 14 дней назад

    I have bad opinion on pharma companies and today I see one genuine personality . God blessings always showers on you sir . 👏

  • @radhakrishnamuddana1311
    @radhakrishnamuddana1311 2 года назад +17

    Excellent interview with Varaprasad Reddy Garu. Everyone should listen to suggestions given by him without fail . We are very fortunate to have such committed people to guide mankind. Thanks to Reddy Garu and Suman TV to arrange such wonderful interview.
    Radha Krishna Muddana

  • @kvnadham
    @kvnadham 2 года назад +9

    Sir, your analysis of lifestyle is so real! We must relieve ourselves from this trap.

  • @Mana.Dharani
    @Mana.Dharani 2 года назад +3

    ఇలాంటి మంచి విషయాలు తెలియపరిచినందులకు ధన్యవాదములతో-కె.వి.రమణ బాబు.

  • @g.rameshkumargatapa9845
    @g.rameshkumargatapa9845 2 года назад +5

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్...మీరు వాడిన తెలుగు పదజాలలు 👌....

  • @babup6892
    @babup6892 Год назад +2

    Sir, మీరు మహానుభావులు. మీరు, VRK garu ఈ తెలుగు రాష్ట్రాల వారికి దొరకడం పుణ్య ఫలం

  • @srinivaschary6843
    @srinivaschary6843 Год назад +1

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ధన్యవాదాలు

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 2 года назад +8

    One of the best interviews of Sri.VPR garu. Very useful to the entire society. 🙏🙏

  • @rameshk.s.6396
    @rameshk.s.6396 2 года назад +20

    Our society needs people like….God bless you sir🙏

  • @satyasaibaba9359
    @satyasaibaba9359 2 года назад +13

    We Appreciate your valued guidance & concern on social responsibility

    • @mohankrishna7507
      @mohankrishna7507 2 года назад

      సర్,
      శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, వారి మేనమామ, మా గురువు గారైన సేతురామ రెడ్డి గారిని మరిపించే విధంగా మంచి ఆరోగ్య సలహాలు/ సూచనలు తెలియచేసి నందులకు మా ధన్యవాదములు.

  • @vijayanaren4041
    @vijayanaren4041 2 года назад +4

    Extraordinary Talk by Sri. Varaprasad Reddy Sir. Excellent & simple way of explaining. We all owe him lots & lots of respect to him. We are really fortunate to hear this interview, where Sir explained So.......... many details abt the way, we r really supposed to live.
    My hearty respects to this great human being.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 2 года назад +84

    Sir మీలాంటి వారు ఈ కాలంలో నూటికి ఒకరు కూడా లేరేమో. చక్కటి సలహాలు ఇచ్చి మాలాంటి వారికి ధైర్యాన్ని ఇచ్చినందుకు పుణ్యం సంపాదించు కొంటున్నారు. Sugarకు ఆయుర్వేద Medicineలో side effects వుండవని చెప్పినందుకు. Thank you Sir.

  • @srinivasprabhala4127
    @srinivasprabhala4127 2 года назад +9

    అక్షర సత్యాలు చెప్పారు డాక్టర్ గారు.. ఇప్పటి జనరేషన్.. వాళ్ళ తల్లి తండ్రులు అలాగే ఉన్నారు.. వీళ్ళ mindset మార్చాలంటే చాలా కష్టపడాలి 🙏🙏🙏🙏

    • @JNM-Political
      @JNM-Political 2 года назад +1

      Dr VP Reddy is more than a medical Dr, a Ph D, a practical human being, concerned on society 👏🏼👏

    • @foodhealth-kesavulu3827
      @foodhealth-kesavulu3827 2 года назад

      శాంతా బయోటెక్ వరప్రసాద్ గారు ఆందోళన వద్దు అని చెప్తున్నారు .డాక్టర్ బి ఎం హెగ్డే గారు ఇది వరకు చెప్పినవి ఈయన తెలుగులో వివరించారు. అహం బ్రహ్మాస్మి ,హిందూ ధర్మం this is a way of లైఫ్. Allo పతికి దాదాపు 250 సంవత్సరములు. ఆయుర్వేదము సనాతనము అనగా కొన్ని వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. దీనికి ఆయుర్వేదంలో మందులు వాడే దానికి ఒక కాలపరిమితి ఉంటుంది.example అనగా ఒక మండలము 40 రోజులు వాడిన తర్వాత విరామము ఉంటుంది. మరల వాడుకోవాల్సి ఉంటుంది అవసరమైతే. కానీ అల్లోపతిక్ కి వైద్యంలో జీవితకాలం వాడమంటారు. ఉదాహరణ షుగరు మరియు bp.
      దీనికోసం ఆయుర్వేదంలో ధ్యానం( శ్వాస మీద ధ్యాస )చేసిన బీపీ సరి అవుతుంది .సొరకాయ ద్రవము. ఇక వ్యాక్సిన్లు vaరకు వస్తే పిల్లలను వ్యాక్సిన్లు అవసరము అంత ఉండదని చెబుతున్నారు. ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి రసాయనిక పదార్థాల వల్ల.

  • @ramasubrahmanyam12
    @ramasubrahmanyam12 2 года назад +3

    every word is valuable and from experience. Thank You for sharing Your valuable suggestions with us. special thanks to PLAY EVEN channel management and staff
    K R Subrahmanyam

  • @bhaskarvelavalapalli9804
    @bhaskarvelavalapalli9804 2 года назад +1

    Very informative sir. Tqu somuch

  • @sankeravikumar1461
    @sankeravikumar1461 2 года назад +1

    Than q Vara Prasad gaaru. Jeevitham lo Anni vishayaalu touch chesinanu. Intha kanna yevaru baagaa cheputhaaru. Hat's off sir

  • @sridevi5860
    @sridevi5860 2 года назад +2

    Thank you so much sir for your valuable suggestions and your personal experience..

  • @e.rajeshgoud4237
    @e.rajeshgoud4237 2 года назад +3

    Excellent sir, most inspirational speech, we respect to your always sir ...

  • @NSHG786
    @NSHG786 2 года назад +2

    చాలా స్పష్టం గా విలువైన విషయాలు చెప్పారు..ధన్యవాదాలు సర్

  • @alexesinti9522
    @alexesinti9522 2 года назад +2

    Sir excellent message original words social and psychologyical therapy God be with you always long live god's blessings upon you congratulations sir thank you have a wonderful day thank you sir

  • @mehboobsyed6057
    @mehboobsyed6057 2 года назад +3

    Thank you very much for your kind information.

  • @google4ua2z3
    @google4ua2z3 2 года назад +1

    Excellent conversation.....
    thank you sir for your valuable time and suggestions.....

  • @kocharlakotarajyalakshmi7710
    @kocharlakotarajyalakshmi7710 2 года назад +6

    కాషాయ వస్త్రాలు ధరించని ఉత్తమ సాధువు మీరు

  • @KrishnachandraAppala-hg1ez
    @KrishnachandraAppala-hg1ez 16 дней назад

    Sincere Pranams. Good words. See food as Medicine. DEFEND the health of your mind. Meditation. Human values. Loka samstha sukhino bhavanti. Valuable message.

  • @kumartumuluri4126
    @kumartumuluri4126 2 года назад +1

    Excellent opinion on lifestyle & treatment of medicines

  • @ratnveer
    @ratnveer 2 года назад +5

    aaraatam ---> porratam ----> anaarogyam
    Physical stability by games
    Mental budhi stability by music & puranas & dhyaanam to keep all nadis in rest
    Hrudayam..... response
    Fasting is similar to cleaning our home
    Mounam = balam & maata = balaheenata
    10min yoganidra = 10hrs sleeping

  • @maheshreddy6110
    @maheshreddy6110 2 года назад +4

    Sir-excellent suggestion. People should follow . Much appreciated

  • @suramnaren
    @suramnaren 2 года назад +4

    మనిషిలొ మార్పు తెచ్చేలా వున్నాయి మీ మాటలు 🙏

  • @raghugundapaneni9333
    @raghugundapaneni9333 2 года назад +2

    His words are soothing.. 🙏🙏🙏.. Great job sir

  • @kondalreddyyedla7922
    @kondalreddyyedla7922 2 года назад +1

    Best interview till now on youtube

  • @rajendraprasad9325
    @rajendraprasad9325 2 года назад +1

    Nice speech Sir,
    Chala dhiryam vasthundi mee matalu vintunte
    Thank you very much sir

  • @subrahmanyambhaskaruni3376
    @subrahmanyambhaskaruni3376 Год назад +1

    👌👌In olden days there were very little number of Doctors , Hospitals and Medical Shops, but now the situation is such that they are available for every furlong.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 месяца назад +1

    Vara Prasad Reddy gaaru pranaam

  • @MegaSidster
    @MegaSidster 2 года назад +6

    Well said sir,your thinking process is ideal.all our business icons should follow your ideology.

  • @kusumaharanadhareddymunnan540
    @kusumaharanadhareddymunnan540 2 года назад +1

    Best counselling

  • @gattasrinu8207
    @gattasrinu8207 2 года назад +1

    Thank you and Love you Sir

  • @sxs4357
    @sxs4357 2 года назад +1

    Excellent video, Thank you VaraPrasadReddy gaaru.

  • @parvathijilumudi1693
    @parvathijilumudi1693 2 года назад +13

    Another very nice interview. I think may be government should implement some regulations for everyone to retire at 60 not just limiting to govt employees. If some people have more energy to work then govt can show them options to develop the country rather keep working and building self wealth. This would bring the balance in the Society. Otheriwise like said in the last few minutes the display of wealth is casuing the man and now women to run behind money without knowing where to stop thus by degrading values and ones health. It would be nice govt should implement retire by 60 Across all the professions and Limit the inheritence wealth that can be transferred to next generation.Hope someone will read this comment and show some light.

    • @Jack24561
      @Jack24561 2 года назад

      55 cheste inka better

  • @thadurivenkateshwaraswamy4732
    @thadurivenkateshwaraswamy4732 2 года назад +2

    Truly superb motivational information to all..

  • @murthycvs9270
    @murthycvs9270 2 года назад +3

    We can not find one like him in present scenario. Thank you Sir

  • @chalamakhina7803
    @chalamakhina7803 Год назад +1

    Great person 🙏🙏

  • @mullashaikshavali8847
    @mullashaikshavali8847 2 года назад +3

    Excellent service to humanity 🙏❤⚘😎⚘

  • @reddyym678
    @reddyym678 2 года назад +7

    I appreciate your frankness .As a drug manufacturer,you are advertising in an opposite way.

  • @shekarmudiraj635
    @shekarmudiraj635 2 года назад +6

    Awesome motivation my dear sir 🙏

  • @mahalakshmikalahasty6444
    @mahalakshmikalahasty6444 Год назад +1

    Yentabaga chepparu sir valuable information tq sooo much aundy

  • @injarapusujatha3924
    @injarapusujatha3924 2 года назад +1

    Excellent ga chepparu sir

  • @educationeducation681
    @educationeducation681 2 года назад +1

    sir, I humbly salute you...for giving good leadable life with our customs as well as natural ways of life.

  • @harshareddy1716
    @harshareddy1716 5 месяцев назад

    God bless you & your family with good health. Sir, Please write a book in English... so that the next generation kids will understand the purpose of life.

  • @ashokkumarn7249
    @ashokkumarn7249 2 года назад +2

    Good speech, great personality people are rare like this sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +4

    Varaprasada reddy garu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀

  • @v.hanmanthareddy1652
    @v.hanmanthareddy1652 2 года назад +2

    Good morning sir, it's highly useful for all age group people sir

  • @sailajaduvvuri4641
    @sailajaduvvuri4641 2 года назад +2

    You are so pure sir, you are good ideal to all and you give strength to fight with diseases. Iam great feeling by your words.

  • @santhoshreddy701
    @santhoshreddy701 2 года назад +1

    చాలా బాగా చెప్పారు సార్. ఈ విధంగా ఎవరూ వివరించలేదు.....ధన్యవాదాలు 👍

  • @raosneni
    @raosneni 2 года назад +6

    Good interview, such a nice and dignified person.

  • @dulamalivelumangatayaru4547
    @dulamalivelumangatayaru4547 2 года назад

    Namaste sir! Excellent your explanation sir
    Valueble words nijayatii ga matladaru
    Thanq so much sir

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 2 года назад

    Excellent Analasis and Education Sri Varaprasada Reddy garu

  • @raghavendrasrikanthnistala3232
    @raghavendrasrikanthnistala3232 2 года назад +1

    Excellent talk by Sri VPR garu. Nice anchoring.

  • @sudhakarsagaram7523
    @sudhakarsagaram7523 2 года назад +2

    Your said it rightly sir our kitchen is our health center and if we train the Indian women we can lead healthy life sir

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 2 года назад +3

    Good video .. beautiful words

  • @raffimohd6973
    @raffimohd6973 2 года назад +2

    సార్ మీలాంటి వారు చెప్పే వాళ్ళు చాలా తక్కువ సార్ చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @sitaramduvvuri1493
    @sitaramduvvuri1493 2 года назад +3

    Beautiful speeh sir dsr

  • @sathhituprathipati8061
    @sathhituprathipati8061 2 года назад

    ఆహా! ఎంత అద్భుతంగా చెప్పారు! అక్షర ‌సత్యాలు. ధన్యవాదాలు.

  • @bhupathiravindra8879
    @bhupathiravindra8879 2 года назад

    Good good deals and most valuable real life thank you sir

  • @raobs123
    @raobs123 2 года назад +1

    Such a useful information, thank u sir 🙏

  • @shivasai2579
    @shivasai2579 2 года назад +1

    well said sir

  • @chandramohanalladi1192
    @chandramohanalladi1192 2 года назад +5

    వాత పిత్త మరియు కఫ సమ పాల్లలొ ఉంటే ఆరోగ్యం ఎల్లప్పుడూ మంచిగా ఉంటుంది.

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 2 года назад +2

    Excellent presentation real substance presented

  • @venkataramanamokarala4968
    @venkataramanamokarala4968 2 года назад +1

    Wonderful interaction!👌

  • @solmonraj4395
    @solmonraj4395 2 года назад +2

    చాలా బాగా చెప్పారు సర్ 🙏

  • @Venkaducreations
    @Venkaducreations 2 года назад +1

    Sir,
    Your teaching is very good. Thank you💐

  • @karidikmsreddy2557
    @karidikmsreddy2557 2 года назад +2

    Great words sir

  • @ratnagade1394
    @ratnagade1394 2 года назад +1

    Excellent interview

  • @rajendarkomuravelli2998
    @rajendarkomuravelli2998 2 года назад +3

    Sir very valuable information you are providing,pl clarrify one doubt,can allopathy,homeopathy treatment be taken,for sugar,b.p.,neuro,ortho,cardio,infectin.problems.

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 2 года назад

    Super education sir. Padmakar D, 3F Ghana Lrd. Ghana.

  • @tangiralaramaswamy2687
    @tangiralaramaswamy2687 2 года назад +4

    A great personality ...

  • @swarnavasili
    @swarnavasili 2 года назад +1

    Chala baga chepparu manchi aarogyam kosam. Thank you so much. But play Even, caption correct ga pedite bagundedanipinchindi.

  • @katikalasaikumar4537
    @katikalasaikumar4537 Год назад

    🙏🙏🙏 sir Great information given by u sir yes it is 100%correct sir

  • @rajendrasappi
    @rajendrasappi 2 года назад +1

    Exact analysis for correct life

  • @venkataramana8262
    @venkataramana8262 2 года назад +2

    Thanks sir 🙏

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 Год назад

    Very good presentation and good thoughts. Great 👍 sir

  • @saraa16
    @saraa16 2 года назад

    🙏God bless you sir. Meeru ilaanti vishayaalu inka inka share chesukunte baaguntundhi. Ma nanna kuda ilaanti sidhantaanne paatistaaru.....he is healthier than us.