Abdul Kalam చివరి క్షణాల్లో ఏం జరిగింది? మరణానికి ముందు ఆయనేం చర్చించాలనుకున్నారు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2019
  • అబ్దుల్ కలాం.. మాజీ రాష్ట్రపతిగా, మిస్సైల్ మ్యాన్‌గా కోట్లాది భారతీయుల గుండెల్లో నిలిచిపోయారు. 2015 జూలై 27న 83 ఏళ్ల వయసులో మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ఉపన్యాసం ఇస్తూ హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై కలాం తుదిశ్వాస విడిచారు.
    #APJAbdulKalam #PresidentOfIndia #MissileMan

Комментарии • 347

  • @karthikamaladasu5571
    @karthikamaladasu5571 4 года назад +465

    ప్రపంచంలో ఒక్క శత్రువుకుడా లేని మానవతావాది....♥️♥️♥️♥️♥️♥️

    • @reshib3626
      @reshib3626 4 года назад +7

      True wordes

    • @nirmadhadevi3569
      @nirmadhadevi3569 4 года назад +5

      Yes 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nanisrikanth1232
      @nanisrikanth1232 4 года назад +10

      అటల్ బిహారీ వాజపేయి కూడా

    • @samisami97sami
      @samisami97sami 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

    • @PradeepKumar-os5fj
      @PradeepKumar-os5fj 2 года назад +4

      Andhuku leru bro e video ne dislike chese mem kuda vunnam aane chepthunnaruga see🙏🏻🤦

  • @Satya_780
    @Satya_780 4 года назад +116

    ఎంత హుందాగా బ్రతికారో.. అంతకన్నా హుందాగా చనిపోయారు.. ఎవరికి వస్తుంది ఇలాంటి చావు సృష్టిలోనే అత్యంత గొప్ప మహనీయునికి తప్ప. 🙏

    • @DURGAPRASAD-jt9cp
      @DURGAPRASAD-jt9cp 4 года назад +1

      Great comment

    • @mdalthaf3827
      @mdalthaf3827 2 года назад +8

      స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, మదర్ తెరెస వీళ్లను ఏ మతం వారైనా గౌరవించడం ఆ మహానుభావుల గొప్పదనం. జైహింద్ 🇮🇳

    • @Satya_780
      @Satya_780 2 года назад

      @@mdalthaf3827 నిజం చెప్పారు సర్

    • @ramakrishnachennupati3682
      @ramakrishnachennupati3682 2 года назад

      Baga chapparu sir

    • @sudhakarp3936
      @sudhakarp3936 2 года назад

      @@mdalthaf3827 true Sir

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 2 года назад +71

    నాకు నేను ఎదవని అని అనుకున్న కూడా
    నేను గౌరవించే అత్యుత్తమమైన వ్యక్తి......🙏🙏🙏🙏🙏🙏

  • @R1V9T5J1
    @R1V9T5J1 4 года назад +123

    భారత 11 వ రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్. ఆజాన్మంతం బ్రహ్మచారిగా గడిపి తన జీవితాన్ని దేశానికే అంకితం చేసిన అవుల్ ఫకీర్ జైనులద్దీన్ అబ్దుల్ కలామ్ తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబరు 15న జన్మించారు. నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టిన కలామ్, బాల్యంలోనే అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రాథమిక విద్యానంతరం తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి ఇంటర్, మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం డీఆర్డీఓ, ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. ఈ సమయంలో మిస్సైల్ మాన్‌గా పిలవబడే కలాం బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. 1998లో పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించారు. ఇక 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా కలామ్‌ను బీజేపీ ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆయనకు మద్దతు తెలిపింది. ఈ ఎన్నికలలో వామపక్షాలు అభ్యర్థి లక్ష్మీ సెహగల్‌పై విజయం సాధించి 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 🎇

  • @chinnayoutuber
    @chinnayoutuber 2 года назад +51

    ఆయన ఒక ఉపాధ్యాయుడు మొదటి రోజులు ఎలా గడిచాయో...
    చివరి క్షణాలు కూడా ఆ వృత్తి తోనే ముగిసి పోయాయి....
    ఎవరికి దక్కుతుంది ఇలాంటి అజరామర మరణం......
    ఈ కుళ్ళు కుతంత్రాల మనుషుల మధ్య మచ్చ లేని మనిషి జీవితాన్ని దేశానికి అంకితం చేసి విశ్రాంతి లేకుండా విశ్వంలో కలిసిపోయారు....
    ఉపాధ్యాయుడు,దేశ మొదటి పౌరుడు,శాస్త్రవేత్త,డాక్టర్,వక్త.....
    మిసైల్ మెన్ ఆఫ్ ఇండియా.....
    కలామ్ మీకు సలామ్..... 😭🥺❤️❤️

  • @naimnaim9569
    @naimnaim9569 4 года назад +90

    కలాం గారూ మీరు లెక పొతె ఏంటి. కానీ మీ మిజాయిల్ చుసిన్నప్పుడల్లా మీరు గుర్తుకు వస్తారు. ఈ దెశ షత్రువు కూడా మీ మిజాయిల్ చూసి భయపడుతాడు. మీరు స్వర్గం లొ ఉండాలని మా ప్రార్థన

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 года назад +45

    బ్రతికితే కలాం గారిలా బ్రతకాలి
    మరణమైనా కలాం గారిలా వుండాలి.

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 2 года назад +39

    భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి, మన "కలాం" గారు! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pkwritings1682
    @pkwritings1682 4 года назад +47

    కాలం ఉన్నంత వరకు కలాం బ్రతికే వుంటారు... ఆయన మనకు గుర్తువుంటారు...👌

  • @babugangireddy2848
    @babugangireddy2848 2 года назад +6

    🌹నాకు తెలిసి ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు అంతకు ముందు ఎంతో మంది యోధులు గురించి విన్నాం కాని చుడలేదు
    కాని మా కళ్ళతో మెము చుసిన మహానుభావులు
    కార్ణుజన్ములు అబ్దుల్ కలాం గారు 🙏🙏🙏🙏🙏

  • @lakshmisgoldenwords6536
    @lakshmisgoldenwords6536 2 года назад +28

    🙏🙏🙏 ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పది గొప్ప మనసు కలవారు🙏🙏🙏

  • @syamkanakala9062
    @syamkanakala9062 2 года назад +3

    దేవుడు మానవుడిగా పుట్టి మనకు ఎంతో నేర్పించారు ప్రతి మనిషి అబ్దుల్కలాం కావాలని కోరుకుంటూ జై హింద్

  • @zakerzaker8704
    @zakerzaker8704 2 года назад +8

    Great great great .......Dr kalam sir just salute...salute ..salute and salute with respect దీనికి మించి చెప్పడానికి నేను అర్హుడిని కాను.

  • @nametaken1532
    @nametaken1532 2 года назад +19

    అతను ఇంకా చేయాల్సిన పనులు మిగిలిపోయాయి. కానీ మేము ( ప్రజలు) పూర్తి చేస్తాము 🙏

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 4 года назад +35

    కళ్ళమటి నీళ్లు తిరిగాయి భయ్యా.....
    ఇన్ని సుగుణాలు ఒకే వెక్తి లో ఉండటం చాలా అరుదు.

  • @SHIRISHANAGARATHNAM
    @SHIRISHANAGARATHNAM 2 года назад +11

    మీకు నమస్కారం 🙏
    అయ్యాన్ని చుసిన మిమ్మల్ని చుసిన నా జన్మ ధన్యం అవుతుంది.... 🙏🙏

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 2 года назад +7

    భారత దేశములో జన్మించిన వారందరిలో ఒక అద్భుతమైన మానవతా మూర్తి. నేను నా తల్లి తండ్రుల తర్వాత అత్యంత అభిమానించే వ్యక్తి. 🙏🙏

  • @shashishekhar4422
    @shashishekhar4422 2 года назад +11

    కలాం గారు ఒక ఋషి 🙏🙏🙏🙏🙏🙏

  • @lakkarajureddypantulu5539
    @lakkarajureddypantulu5539 2 года назад +1

    మంచి వివరాలు తో చాలా క్లుప్తంగా వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు. 🌹🙏🙏🌹 మానవతావిలువలు తో మహా అవతారపురుషుడు, భారతదేశం మహాపురుషులు ఆలయం 🌹🙏🙏🌹

  • @rameshmarikanti30
    @rameshmarikanti30 4 года назад +14

    No words express his humanity. 🙏🙏 Salute to Missile Man of India

  • @diddiyadavyoutubechannel1871
    @diddiyadavyoutubechannel1871 4 года назад +27

    I Love kalam sir

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 года назад +9

    Kalam gari Pavithra Athamaku shanthi cheykuuralani manaspurthiga korukuntunamu

  • @ganeshkrishna6187
    @ganeshkrishna6187 2 года назад +6

    He is real legend ....very inspiring....great human.....

  • @sayadshabuddin5990
    @sayadshabuddin5990 4 года назад +33

    ఎలాంటి స్వార్ధం లేని మనిషి

  • @kprasadprasad8290
    @kprasadprasad8290 4 года назад +5

    బ్రతికితె అబ్దుల్ కలాం గారిలా బ్రతా కలి

  • @lalitham1881
    @lalitham1881 2 года назад +3

    నిరాడంబరుడు నిస్వార్థ నాయకుడు కులమతాలకు అతీతుడు‌ అన్నింటికీ మించి విద్యార్థుల గుండెళ్లో నిలిచిపోయిన మేధావి! 🙏🌹🌹

  • @9866709299
    @9866709299 4 года назад +5

    My eyes r watering...... Everybody says India is great country...... But I want to say India is great because of great people like this..... Miss u sir..... JAI HIND

  • @chandrak3864
    @chandrak3864 4 года назад +17

    Jai ho APJ kalaam Sir✊✊... WE MISS U

  • @ASB1002
    @ASB1002 4 года назад +9

    The smile in his eyes when speaking with next generation

  • @veerusuper8522
    @veerusuper8522 4 года назад +7

    Miss you Sir and India all peoples

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 2 года назад +5

    My humble salutations to the greatest human being, we won't find another human being like him 🙏💐

  • @parimisiva763
    @parimisiva763 2 года назад +6

    We really miss him.. he admires all of em and always live in our heart sir.jai hind

  • @meharmunna4618
    @meharmunna4618 4 года назад +4

    In the history of India we never seen a person as KALAM JI . .AND no one can be like him in future ..atleast 50% of him ..only person really deserves respect as ARMYS .EVER

  • @padmaganti605
    @padmaganti605 2 года назад

    ఆ కొద్దీ మంది మంచి వాళ్లలో మన కలామ్ గారు ఒకరు

  • @lbvramulu5455
    @lbvramulu5455 2 года назад +1

    మహానుభావుడు అందుకే అంత మంచి మరణం జోహార్ జోహర్

  • @Anonymous47
    @Anonymous47 2 года назад +1

    I'm one of the lucky people touch his feet and get his blessings. I met many dignitaries and great people in my life. But they all pale in comparison. Lale Sri Abdul Kalam garu is the saint that our puranas talk about. I must have done some good in my life for those precious moments I got to share with him.

  • @amulojurakesh2819
    @amulojurakesh2819 2 года назад +1

    ఎవరికి తెలియని మరో VISHNUDI అవతారం మన అబ్దుల్ కలాం🙏

  • @thesrinuwow
    @thesrinuwow 4 года назад +5

    Manchi vallani devudu mundae teeskeltadu enduko.
    Miss you sir...

  • @nagaprathyush
    @nagaprathyush 4 года назад +25

    Dr. Abdul Kalam is an inspiration...😭

  • @tejuff4960
    @tejuff4960 4 года назад +4

    Meeru chanipoyina maa manasullo eppatiki brathike vuntaaru.Happy birthday sir. we miss you sir😭😭😭

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 4 года назад +8

    A great tribute to the visionary scientist Leader of this Country.

  • @pravallika673
    @pravallika673 2 года назад +3

    5 simple rules for a happy Life.
    1.Don't be emotional,
    -Have faith.
    2.Don't ever give up ,
    - keep trying.
    3.Don't make things complicated,
    -keep it simple.
    4.Don't take thing's to seriously,
    -Laugh at problems.
    5.Don't be a grown up ,
    Stay as a youthful as a kid..
    - A.P.J Abdul Kalam 💐💐

  • @padmavathikorivi3143
    @padmavathikorivi3143 4 года назад +10

    Great man 🙏🙏

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar6381 2 года назад +5

    Great humanist and greatest human being, salute to him and salute to you for the presentation

  • @CSNaidU
    @CSNaidU 4 года назад +6

    Great- ee word saripodhu ayanni gurthu chesukovadaniki... Inspiration of Good...

  • @rishibalusu18
    @rishibalusu18 11 месяцев назад

    అబ్దుల్ కలాం గారు దేశానికి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండవలసిన వ్యక్తి ఇలాంటి నిజాయితీ గల ఒక్కరు ప్రధానమంత్రి అయినా గాని ఈ దేశం భవిష్యత్తు ఇంకో స్థాయిలో ఉంటది, దేవుడా ఇలాంటి నిజాయితీ గల వ్యక్తిని మా దేశ ప్రధానిగా పంపించు

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 2 года назад

    Bhaaratha desapu muddu bidda Sri Kalaam gaariki vandanamulu. Ee video entho spoorthy daayakam gaa vundi. BBC TELUGU keep posting such beautiful videos.

  • @kartheekravula4274
    @kartheekravula4274 2 года назад +10

    One of the best humanbeing in india just like vajpai garu.

  • @chaitanyakosuri9651
    @chaitanyakosuri9651 10 месяцев назад

    మీరు మరల పుట్టాలి..అదికూడా నాకు బిడ్డగా.. మీరు మరనించినందుకు ఇప్పటికీ బాధపడుతున్న..కానీ ఇంత మంచి మరణం మీ లాంటి గొప్పవరికే సొంతం.. బాధతో మీ పిల్లలo..మa కళ్ళతో మిమ్మలిని చూసినందుకు మేము దన్యులం

  • @jayab3049
    @jayab3049 2 года назад +1

    కలాం వంటి మహాత్ములు మరింతమంది మనదేశంలో పుట్టాలి వారు దయతో మరలా పుట్టాలి.అబ్దుల్కలాం ప్రాతః స్మరణీయులు. బొప్పరాజు సుబ్బరాజు.వందేమాతరం.‌

  • @prabhudaskesanapalli486
    @prabhudaskesanapalli486 4 года назад +3

    Kalam meku na salaam

  • @bhagyarajf1
    @bhagyarajf1 4 года назад +5

    Best media channel !! keep it coming 👍👍

  • @pubgrabbitgamer2685
    @pubgrabbitgamer2685 2 года назад +4

    Love you so much ❤️ kalam sir... And I missed you sir 😭

  • @lgdhar
    @lgdhar 4 года назад +2

    Thanks for the video..

  • @righttoprotestfacebookgrou5301
    @righttoprotestfacebookgrou5301 4 года назад +20

    దీనికి కూడా డిస్ లైక్ ఎందుకు కొట్టారు

    • @panjaneyulu3578
      @panjaneyulu3578 2 года назад +3

      డిస్ లైక్ కాంటిన, వాడు దేష ద్రోహి

    • @FAN-dz6gg
      @FAN-dz6gg 2 года назад +1

      పొరపాటున కొట్టొచ్చు కానీ మనస్ఫూర్తిగా అయ్యి ఉండదు... 😔

  • @durgaprasadgavara5684
    @durgaprasadgavara5684 2 года назад +13

    Every year bbc mathrame gurthuchesukuntundhi..... Ma local channels ki eppudu sensational mathrame kavali...

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 4 года назад +3

    Inspirational speech brother 🙏👌👍

  • @hari...8778
    @hari...8778 Год назад

    శ్రీ జాన్ పాల్ సింగ్ ఎంతో అదృష్టవంతులు

  • @skbusinessman6545
    @skbusinessman6545 Год назад

    అబ్దుల్ కలాం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ దేశం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు

  • @sreekanthparvathala9846
    @sreekanthparvathala9846 4 года назад +44

    Unlike chesinavadiki 🙏 ra

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 Год назад

    ధన్య వాదములు

  • @brjagadeesh2664
    @brjagadeesh2664 2 года назад +10

    Deniki kuda dislike kottaru ante vallu manushulu kadu

  • @munnakarim7167
    @munnakarim7167 2 года назад +2

    Great tribute to abj sir

  • @ns_200_world4
    @ns_200_world4 4 года назад +3

    Thank you sir for inspiration too young starss

  • @saipriyaadavelly1813
    @saipriyaadavelly1813 3 года назад +5

    another Abdul kalam never again seen in India 😔😔. only one man with pure heart 💖💖

  • @divyas9352
    @divyas9352 4 года назад +4

    Thanks for Inspiring Sir. Miss you so much. You will always be alive in our thoughts.

  • @mahabaleshward8449
    @mahabaleshward8449 2 года назад +1

    Johar sir

  • @sambasivarao98
    @sambasivarao98 2 года назад +2

    Kalam is one of the best presidents in India.ever seen.

  • @PRAKASHYADAV-wo2kq
    @PRAKASHYADAV-wo2kq 4 года назад +5

    Great man , salute sir

  • @venkykarangula999
    @venkykarangula999 4 года назад +9

    We miss you sir 😔

  • @chandurajanreddy7424
    @chandurajanreddy7424 4 года назад +5

    The great leader the great motivator the great scintist

  • @harikishore4457
    @harikishore4457 2 года назад +2

    His n my date n month of birth is same. I read his wings of fire. When I was reading that book, I felt that he is talking to me with love 🙏🙏🙏

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 2 года назад +1

    The great President of India only comparable to Dr. Sarvepally Radhakrishna. An inspiration to the youth of India and a great saviour of Indian Nation. Remembered for ever in the Hearts of Indian citizens. The simplest man who admired all religions. The personality that lived for his aspirations and dreams which later proved Indian missile capability.

  • @rupashivaram5138
    @rupashivaram5138 2 года назад +2

    Thank you BBC.. maaku teliyani vishayalu yanno meeru maaku telisela chesaru...

  • @prasadadapaka6351
    @prasadadapaka6351 4 года назад +2

    Exlent thank u bbc🙏🙏🙏

  • @amulyafuntube1721
    @amulyafuntube1721 Год назад

    Great job BBC inspiring us by providing stories of great leaders

  • @RameshRamesh-je6od
    @RameshRamesh-je6od 2 года назад +1

    మహనుబావులు

  • @sagaraboyinapradeepchand4094
    @sagaraboyinapradeepchand4094 2 года назад

    గొప్ప వ్యక్తి కృతజ్ఞతలు

  • @jmjentertainments9071
    @jmjentertainments9071 2 года назад +1

    Kalam sir meeku paadhabivandhanam you are my inspiration sir

  • @HarshaHarsha-dw2wq
    @HarshaHarsha-dw2wq 2 года назад +1

    Great person always inspiring

  • @sweethoney3754
    @sweethoney3754 Год назад

    chaala baaga chepparu.i like Abdul kalam.great intelligent scientist.

  • @smynoufasunkesula9101
    @smynoufasunkesula9101 2 года назад +3

    We miss you sir 😭🙏

  • @HanshithAbhiram
    @HanshithAbhiram 4 года назад +2

    Nice Explanation....👏👏👏

  • @shaikrehann1350
    @shaikrehann1350 2 года назад

    We r Miss u KAALAM SIR LOVE U ALLAH APP KO JAANAT AATA KARE AMEEN SUMA AMEEN YA RAABULALAMEEN

  • @ramanb3579
    @ramanb3579 4 года назад +1

    Superb yaar

  • @sravanthreddy3407
    @sravanthreddy3407 3 года назад +2

    Salute sir , no words to praise you. True legend

  • @padalavenkatramareddy212
    @padalavenkatramareddy212 2 года назад +2

    Inspirable man ...salute sir

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 2 года назад

    Srijan palsingh gaaru! Thankyou somuch for your commitment. Thank you for this precious word's about our beloved " sri. ABDUL KALAAM JI" gaaru.

  • @ramarao868
    @ramarao868 2 года назад

    You are very lucky, having accompanied such great legend🙏🙏

  • @chandramouli3135
    @chandramouli3135 4 года назад +1

    Every Indian want India to be great and happy home and u made that
    Thq

  • @sreekanthparvathala9846
    @sreekanthparvathala9846 4 года назад +6

    We love u sir 🙏

  • @dileepkumar_s
    @dileepkumar_s 2 года назад +2

    My inspiration ❤️

  • @padmaganti605
    @padmaganti605 2 года назад

    మంచి మాటలు మంచి మనుషులు తక్కువ

  • @mohammedjavedali8244
    @mohammedjavedali8244 4 года назад +4

    We love sir...

  • @minch2023
    @minch2023 4 года назад +4

    Miss you sir😥😔

  • @mtvharsha
    @mtvharsha 2 года назад

    Thank you BBC

  • @karriswamykarriswamy4182
    @karriswamykarriswamy4182 2 года назад +1

    Missing Abdul kalam 😭😭

  • @suneethatadikonda266
    @suneethatadikonda266 2 года назад +2

    🙏Great human being 🙏🙏🙏

  • @mamillapallimenon4796
    @mamillapallimenon4796 Год назад

    VERY HONOURABLE PERSON

  • @dogoodtoall2613
    @dogoodtoall2613 2 года назад +1

    Excellent content