ఒక్క యూనివర్సిటీ వెనుక ఇన్ని కుట్రలా? | Nalanda University | Modi | Funmoji Facts | Infinitum media

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #FunmojiFacts #Funmoji #modi #MCA
    ఒక్క యూనివర్సిటీ వెనుక ఇన్ని కుట్రలా? | Nalanda University | Modi | Funmoji Facts | Infinitum media
    ----------------------------------------------------------------------------------------
    Created by:
    Sushanth Reddy funmoji.page.l...
    Santosh Mareddy funmoji.page.l...
    Harish Gokavarapu / harishgokavarapu
    Script by:
    Krishna Raja / krishnaraja_07
    Content Manager:
    Lalith Sabbarapu / lalithsabbarapu
    Production Head:
    Priya Darshini / darshini_piu
    VFX & Edit:
    Kusuma / kondurukusuma
    ----------------------------------------------------------------------------------------
    ----------------------------------------------------------------------------------------
    This channel's sole purpose is to feed you with Interesting topics like history, mystery, science, environment, mythical, geography based facts adding the flavor of funmoji's fun to it.
    Please Like & Follow Funmoji Facts On
    Facebook: funmoji.page.l...
    Instagram: / funmoji_facts
    Stay tuned for more Fun & Information

Комментарии • 422

  • @rameshkrishna697
    @rameshkrishna697 3 месяца назад +82

    మంచి ఇన్ఫర్మేషన్ బ్రదర్స్ నాటి నుండి నేటి వరకు కూడా మనల్ని అన్ని రకాలుగా దెబ్బతీస్తూనే వస్తున్నారు.

    • @famous8dmusic591
      @famous8dmusic591 3 месяца назад +3

      Ippudu kuda debba testunnaru boss, veti meda poradutunna shivashakti, hindu jana Shakti channels chudandi bosss

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 3 месяца назад +172

    ఎంత గొప్ప దేశం రా నాది...కానీ ఇప్పుడు చూస్తే చాలా బాధగా ఉంది😢
    Anyway great information

    • @tejaprakashponnamala3479
      @tejaprakashponnamala3479 3 месяца назад +6

      Banduthvam sneham pothey desham america japan china laga aithadhi india 🇮🇳🇮🇳

    • @mnarasimharao43
      @mnarasimharao43 3 месяца назад +15

      🚩🚩🚩🚩🚩
      900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
      2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
      5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
      1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
      మరీ భారత దేశం వయసు ఎంత?
      ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
      ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
      ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
      వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
      విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
      ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
      ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
      ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
      "నా దేశం-భారత దేశం"
      ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
      మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
      చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
      "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
      ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
      రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
      మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
      శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
      ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
      ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
      "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
      మరీ దేశభక్తుల విషయం...
      1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
      4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
      మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
      ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
      ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
      ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
      ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
      భారత్ మాతా కీ జై.

    • @thirupathimerugu768
      @thirupathimerugu768 3 месяца назад +2

      @@mnarasimharao43 భారత మాతాకి జై

    • @kishorekumar8692
      @kishorekumar8692 3 месяца назад

      ​@@mnarasimharao43asalu bharatha desham eppudu erpadindho telsa neeku mana rajulu unnappatike bharathadesham ledhu...ikkada aneka rajyalu undevi konni konni rajyalani kalipi bharathadesham ga marcharu emi teliyakunda erripushpam laga matladam malli adhe correct ani feel avadam maramu inka manam 🤦🏻‍♂️

    • @mnarasimharao43
      @mnarasimharao43 3 месяца назад +5

      @@kishorekumar8692 అవును మీరు మేదావులు ప్రపంచం మొత్తానికి మీరే మాస్టర్😂😂

  • @ramanaeepari8512
    @ramanaeepari8512 3 месяца назад +1

    Clear-cut information... Good video. Keep it up this type of Informations to the audience.

  • @mnarasimharao43
    @mnarasimharao43 3 месяца назад +10

    🚩🚩🚩🚩🚩
    900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
    2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
    5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
    1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
    మరీ భారత దేశం వయసు ఎంత?
    ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
    ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
    ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
    వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
    విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
    ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
    ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
    ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
    "నా దేశం-భారత దేశం"
    ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
    మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
    చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
    "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
    ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
    రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
    మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
    శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
    ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
    ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
    "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
    మరీ దేశభక్తుల విషయం...
    1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
    4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
    మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
    ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
    ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
    ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
    ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
    భారత్ మాతా కీ జై.

    • @S.Srinivas
      @S.Srinivas 3 месяца назад

      భారతదేశానికి నిజంగా అంత వయస్సు ఉంటే ప్రపంచంలో అందరి కంటే మనమే ఎక్కువగా ఉండాలి(98%).
      అన్నీ చోట్లా మన దేవుళ్ళనే పూజించాలి.
      మన బాషలోనే మాట్లాడాలి.కానీ మనం మన దేశం గొప్ప తనం గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు.కానీ వేరే దేశాలను తక్కువ చేయకూడదు.అవి తక్కువ దేశాలే అయితే వెనుక కనుగొనబడి ముందుకు దూసుకుపోతున్నాయి.మనం మాత్రం జనాన్ని కనడంలో ముందున్నాం.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 месяца назад

      Whatsap 😂😂😂😂😂😂😂 బత్తాయి .కాపీ పేస్ట్ ఎన్ని mesages చూసాను కామ,pullstop మార్చారు గాలి నా కొడుకులు😂

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 месяца назад

      దేశానికి భక్తి ఎంటి??😂😂

  • @bruslipriya3333
    @bruslipriya3333 3 месяца назад +1

    I ❤ Manu voice ❤❤

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_ 3 месяца назад

    Yes right 👍👍

  • @MADHUCHANDRRA
    @MADHUCHANDRRA 3 месяца назад +57

    అందుకే అర్హత లేని వాడికి సహాయం చేయకూడదు.

  • @vbroyal-70279
    @vbroyal-70279 3 месяца назад +14

    హిందువులందరూ ఏకమైతే మోడీ రూపంలో... నా... మన.. నలందకు పునర్వైభవం...
    హిందూ బంధువులందరూ సంఘటితమైతే మన నలందకు 💐 పూర్వ వైభవమే గదా... గోవిందా... 🕉🇮🇳

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 месяца назад

      గోవింద గోవింద😂😂😂😂😂😂 ఉగాండా పక్కన త్వరలోనే చెరబోతున్నము😂😂 జై మోడీ

    • @Blocktigers309
      @Blocktigers309 2 месяца назад

      ఐతే రాహుల్ గానీ వట్టలు poduko​@@prakashmalyala3632

    • @Bigsavingsliveupdates
      @Bigsavingsliveupdates 2 месяца назад

      Sss our believe

  • @Divya037
    @Divya037 3 месяца назад +34

    చైనా యాత్రికుల పేర్లు తప్పు చెప్పారు బ్రో... హుయాన్ త్సాంగ్,,,, ఇత్సింగ్,,,
    చాలా మందికి తెలియదు మన పూర్వికులు ఎంత ప్రతిబావంతులో.... అసలు మన దగ్గర కూడా తప్పు ఉంది
    ఎంత సేపు మాథ్స్,, సైన్స్,,, అంటారే తప్ప
    చరిత్ర గురించి తెల్సుకుందాం అనే ఆలోచన ఉండదు... చరిత్ర అంటేనే చీప్ గా చూస్తారు.... కానీ ఒక్కటీ మాత్రం నిజం... మనం ఎలా బ్రతికాము, ఎలా బ్రతుకుతున్నాము,,, అనేది అర్థం కావాలంటే చరిత్ర చదవాల్సిందే.... మన పూర్వికుల గొప్పతనం తెలుస్కోవాల్సిందే

    • @manurinagaraju9986
      @manurinagaraju9986 3 месяца назад +1

      నిజం! సూపర్ గా చెప్పారు బ్రో.

  • @sadanandangajaraboyana9257
    @sadanandangajaraboyana9257 3 месяца назад +35

    దురదృష్టం ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నలంద ను ద్వంసం చేసిన దుర్మార్గుడి పేరు ను పెట్టడం దారుణం

  • @kirankumarbotsha5943
    @kirankumarbotsha5943 3 месяца назад +7

    తురకలూ చేసిన ఎన్నో దరిద్రలలో దీనికి ప్రధమ స్థానం... ఎంత నాశనం చేశారు ఈ దేశాన్నీ 😢

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 месяца назад

      Byapanollu గుడిపిచ్చారు దేశాన్ని.కానీ మంద బుద్దులకి అర్థం కాదు పుర్రెలో పెడ పెట్టుకుని తిరుగుతారు

  • @gurumadhava
    @gurumadhava 3 месяца назад +20

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు,,ఆ తరువాత ఆ భక్తియార్ ఖుల్జీ అస్సాం రాజు చేతి లో కుక్కచావు చచ్చాడు...

  • @rajagoud8674
    @rajagoud8674 3 месяца назад +5

    అందరు సమానమే అందరు దెవుళ్ళు ఒక్కటే అనే వెదవలు మనదాంట్లోనే ఉన్నారు. పాలు పోసిన వారికే కాటు వేసే జాతి నాశనం అవుగాక

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 3 месяца назад +22

    భారతదేశ గొప్పతనాన్ని మరియు నలంద యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని విశ్లేషించిన అందుకు ధన్యవాదాలు భారత్ మాతాకీ జై

  • @pavani-ld9xx
    @pavani-ld9xx 3 месяца назад +18

    మీరు తీసుకున్న సబ్జెక్టు, దాని వివరించిన విధానం చాలా బాగుంది సార్...

  • @SaiTeja-w4t
    @SaiTeja-w4t 3 месяца назад +71

    అందుకే సాయం కూడా అందరికీ చేయకూడదు...ముఖ్యం గా అలాంటి వాళ్ళకి... ఒక దొంగకి కళ్ళు లేకపోతే ,అతని భాద పడుతుంటే చూడలేక ఒక మనిషి అతనికి కంటి ఆపరేషన్ చేయించడంట...వాడికి కళ్ళు వచ్చాక అతనికి ఆపరేషన్ చేయించిన వాళ్ళ ఇంట్లో నే దొంగతనం చేసి చావా కొట్టి వెళ్లి పోయాడు...జై శ్రీరామ్ 🕉️🕉️🕉️✊✊✊

    • @mnarasimharao43
      @mnarasimharao43 3 месяца назад +7

      🚩🚩🚩🚩🚩
      900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
      2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
      5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
      1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
      మరీ భారత దేశం వయసు ఎంత?
      ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
      ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
      ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
      వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
      విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
      ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
      ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
      ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
      "నా దేశం-భారత దేశం"
      ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
      మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
      చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
      "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
      ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
      రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
      మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
      శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
      ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
      ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
      "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
      మరీ దేశభక్తుల విషయం...
      1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
      4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
      మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
      ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
      ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
      ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
      ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
      భారత్ మాతా కీ జై.

    • @kalyankapileswarapu7083
      @kalyankapileswarapu7083 3 месяца назад +2

      Sabash brother

    • @vijayalaxmiboggarapu6737
      @vijayalaxmiboggarapu6737 3 месяца назад

      నా దేశ సంస్కృతి విదేశీ దండయాత్రల కన్నా స్వదేశీయుల వెన్నుపోటు వల్లే దెబ్బతిన్నది

    • @sandhyabolla9973
      @sandhyabolla9973 3 месяца назад

      Valuable information. Thank you 🙏

  • @SURESH-l8p3s
    @SURESH-l8p3s 3 месяца назад +30

    హాయ్ ఫన్ మోజీ ఫ్యాక్ట్ చానెల్ వీడియో చాలా బాగుంది వెయిటింగ్ ఫర్ నేక్ట్స్ వీడియో మరియు శివాజీ మహారాజ్ మరణం పార్ట్ 2 కూడా అప్లోడ్ చేయండి ప్లీజ్

  • @sahasracutesparks2010
    @sahasracutesparks2010 3 месяца назад +118

    At least modi ji trying to bring back our culture hats off

    • @kishorekumar8692
      @kishorekumar8692 3 месяца назад +5

      Bochu chesthadu😂

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 3 месяца назад

      ​@@kishorekumar8692nuvvu g musko

    • @yadaardhavaadhi
      @yadaardhavaadhi 3 месяца назад

      ​@@kishorekumar8692 siggu ledu ra niku, pettina gaddi saripoledha ra

    • @Suresh-rw1vy
      @Suresh-rw1vy 3 месяца назад

      ​@@kishorekumar8692కమ్మి కుక్కలకు అలాంటివి నచ్చవు కదండీ

    • @_Pradeep_9
      @_Pradeep_9 3 месяца назад

      ​@@kishorekumar8692 Ah Bochu Rahul gandu kuda pikaledu

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 3 месяца назад +44

    Vaallaki help cheyakunda undi unte baagundedi😢

    • @tokenno7553
      @tokenno7553 3 месяца назад +1

      avaru expect chestharu ande vadu ala chesthadu ane. adgina vallake help chayadam hindula lakshanam kane oka oka sare adha mana palita shapam avthundhi😞

    • @gayatri250
      @gayatri250 3 месяца назад +1

      Same mentality muslims ku Modi enta manchi chesina kuda vote s veyaledu.

  • @krishnamohanreddyg2003
    @krishnamohanreddyg2003 3 месяца назад +20

    Andhuke shatruvuki help cheyyakudadhu

  • @siri_likku
    @siri_likku 3 месяца назад +81

    Please manu voice tho pettandi Panja voice tho vinalanipichatledhu

    • @manojchekuri5570
      @manojchekuri5570 3 месяца назад +3

      Ear phones petkoch gaa

    • @aashrithap5305
      @aashrithap5305 3 месяца назад +4

      It's not a problem with ear phones panja voice sariga ardham kavatla and vinali ani interest undadhu that's why I think manu and mukku or manu family members are perfect for this facts videos

    • @yadgirik9442
      @yadgirik9442 3 месяца назад

      Klnmkklpopppkkmmll00

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 3 месяца назад +3

    మతోన్మాదులకు మేలుచేస్తే తిరిగి కీడునే తలపెడతారు అని తెలుస్తుంది...

  • @radhika4115
    @radhika4115 3 месяца назад +78

    వింటుంటే ఏడుపు వస్తుంది 🥺🥺🥺🥺

    • @pa3entertainment145
      @pa3entertainment145 3 месяца назад +5

      Ippudu manam edavadaniki kaaranam appari kilji ne

    • @Hanu-yc4ig
      @Hanu-yc4ig 3 месяца назад

      No only our good nature and secularism led to​ these abhramic religion enter into our bharat when these abhramics leave this country then our country glory flourishes@@pa3entertainment145

    • @kishorekumar8692
      @kishorekumar8692 3 месяца назад +2

      Eduvu mari

    • @telugudravidianboy3007
      @telugudravidianboy3007 3 месяца назад

      ఏడువు ఎదుస్తనే ఉండు ! ఏడుపు అంట....రక్తం మరగాలి కానీ

    • @radhika4115
      @radhika4115 3 месяца назад

      @@telugudravidianboy3007 అంతకంటే ఏం చేస్తాం వాడిని చంపాలి అనిపిస్తది కానీ కానీ అది సాధ్యమా...🥺🥺

  • @shravankumarveerabathini8194
    @shravankumarveerabathini8194 3 месяца назад +21

    Aa book ki mulikalu rayakunda povalsundhi aa thappu mana dheshanni baga venakapadesindhi😢

  • @kodaniramulu1982
    @kodaniramulu1982 3 месяца назад +33

    Super chala bagundi video nalanda University gurinchi chala Baga chepav nijanga chala badaga undi I am proud to be in Indian 👌👌👍👍❤️❤️🙏🙏👏👏😢😢🇮🇳🇮🇳🇮🇳

  • @ravikirantangirala7377
    @ravikirantangirala7377 3 месяца назад +56

    In Modi rule, INDIA regains it's glory in all aspects..... Saahoo MO..... DI...... FY INDIA

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 месяца назад +1

      😂😂😂😂 upsc,UGC,railway, అన్ని పేపర్ లీక్స్,దేశం 100ఏండ్లు వెనక్కి పోయింది...ఇలానే కొనసాగితే తొందరలో మనం ఉంగండ నైజేరియా,పక్కన చేరడం కాయం..byapanollu అపని చేసి తీరుతారు
      జై మోడీ
      అమిత్ షా
      కంగనా
      కుష్బూ
      మాధవీలత.

    • @Sanatani12_.4
      @Sanatani12_.4 3 месяца назад +1

      Mari modi lenappudu paper leaks aneve levu
      Jai congress
      Jai rahul gandhi ​@@prakashmalyala3632

  • @pavankumark3325
    @pavankumark3325 3 месяца назад +13

    సూపర్ బ్రో ఎక్స్ల్లెంట్ మంచిగా చెప్పారు ఇటువంటివి దేశానికి సంబంధించిన అనేక విషయాలు తెలపాలని కోరుకుంటున్నాము

  • @ambatisatyanarayana7501
    @ambatisatyanarayana7501 3 месяца назад +13

    Murkulaku manchicheyadam kuda pamunu penchadam lantide

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 месяца назад +21

    ఇండియన్ గవర్నమెంట్❤

  • @vinayguptha0238
    @vinayguptha0238 3 месяца назад +13

    Thumbnail lo modi photo theesesi khilji photo vey bro

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 3 месяца назад +4

    దీన్ని బట్టి హిందువులు అర్థం చేసుకోవాలిసింది ఏంటి అంటే, శత్రువు కి సహాయం చేయరాదు.

  • @v.r.s.sastrysastry5244
    @v.r.s.sastrysastry5244 3 месяца назад +5

    చాలా విషయాలు తురకలు గురించి వింటే రక్తం మరిగి పోతుంది

  • @srinivassenapathi1737
    @srinivassenapathi1737 3 месяца назад +8

    Manchi knowledge ni andariki thelisela chestunaru TNX Bro....

  • @kasasrihari6780
    @kasasrihari6780 3 месяца назад +6

    Jai bjp

  • @v.r.s.sastrysastry5244
    @v.r.s.sastrysastry5244 3 месяца назад +14

    తురకలు అత్యంత ప్రమాదకరులు పబ్బం గడుపుకోడానికి మనదగ్గర విశ్వాసం గా నటిస్తూ తర్వాత మన పీక కోసేస్తా రు ఒక్కడు ఉంటే ఒకలాగా వాళ్ళే నలుగురు ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తారు చాలా డేంజర్ ఇట్స్ మై ఎక్స్పీరియన్స్

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 3 месяца назад

      ఈ లంజ కొడుకుల కు భూమి మీద అవకాశమే లేదు చెత్తలో మతం చెత్త వేదవలు

    • @vijayaatluri2381
      @vijayaatluri2381 3 месяца назад +3

      100% true

    • @gayatri250
      @gayatri250 3 месяца назад +1

      Entha manchi cehesina kuda vallu Modi ki vote veyaledu.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 месяца назад

      😂😂 బ్యాపనులు డేంజర్ గాళ్ళు.....

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 месяца назад

      ​@@gayatri250మణిపూర్ నీ tagalapetti విదేశాలకి పోయి గుళ్ళు ఓపెనింగ్ చేసిన ఘనుడు ....😂

  • @banalanagarjuna2893
    @banalanagarjuna2893 3 месяца назад +2

    నలంద విశ్వవిద్యాలయం హిందూ విశ్వ విద్యాలయం కాదు బౌద్ధ విశ్వ విద్యాలయం అందులో బోధించింది బౌద్ధ దమ్మం అందుకు సంబంధించిన సమాచారం అందులో కాలిపోయిన పుస్తకాలు బౌద్ధ మతానికి చెందిన పుస్తకాలు

    • @sivasarikamaduri1993
      @sivasarikamaduri1993 3 месяца назад

      Bhoudham aekkada nundi vachindhi

    • @vijayaatluri2381
      @vijayaatluri2381 3 месяца назад

      బౌద్ధం అంటే హిందుత్వం లో ఒక భాగమే బాబూ.

  • @molletimohanajagannadharao4660
    @molletimohanajagannadharao4660 3 месяца назад +4

    మ్యాటర్ బాగుంది కానీ వాయిస్ వెటకారంగా వుంది.

  • @saikumarchennuri1114
    @saikumarchennuri1114 3 месяца назад +7

    ఇటువంటి విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నాను

  • @ajaybabu4967
    @ajaybabu4967 3 месяца назад +2

    E video chusina gorra British and musilums kukkalu edusatharu anukuta idhe nijam kadhu sollu ani antaru and kullam peru cheppukoni brathika vallu kuda edusatharu anukuta

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 3 месяца назад +7

    ఈ కధ కి మంచి గంభీరంగా ఉండే గొంతు ఇంకా బాగుండేది,, super బాగా చెప్పారు మంచి video👌👌👌

  • @likhithaarmygirl9587
    @likhithaarmygirl9587 3 месяца назад +15

    Thank you brother nalanda gurinchi chepinanduku vere countries nunchi ikkada chaduvu kunevarante proud be an 🇮🇳

  • @Geon555
    @Geon555 3 месяца назад +5

    Bro voice bhagaledu explain chestuna vadidi original voice pettu.

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 3 месяца назад +2

    Good information bradhar🙏🙏🙏🙏👍👍👍😮😮😮😮

  • @pallisrinivas6362
    @pallisrinivas6362 3 месяца назад +5

    Female voice ity enka bagundedhi bro... E voice lo trable akkuva Undi vinataniki kastam ga undi try to do with female voice that guy have amazing voice...

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 3 месяца назад +12

    Good information

  • @LakshmiGadhi-rk2lu
    @LakshmiGadhi-rk2lu 3 месяца назад +2

    RSS. Gurimchi. Oka video tiyamdi anna plz

  • @EluriHanumanth
    @EluriHanumanth 3 месяца назад +12

    Good information tqq

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 3 месяца назад +1

    Excellent story goppaknowledge.development.ki.drohadapadutundi.

  • @ramaballa-py7pp
    @ramaballa-py7pp 3 месяца назад +6

    Good information, guys keep it up 👌👌👌👌👌

  • @muralikrishnaguttula2793
    @muralikrishnaguttula2793 3 месяца назад +1

    Ee video medhavi ani cheppukono sub standardfello mr.Bharadwaja garu chuste bagundu.

  • @gangajakka4255
    @gangajakka4255 3 месяца назад +1

    మీరు ఎంత చెప్పిన మన భరత దేశంలో
    వుండె గొర్రెలు పందులు నమ్మరు మనం తప్ప జై శ్రీరామ్ జై జై భరత్ 🚩🚩🚩🚩🇮🇳

  • @Durga-ux3cq
    @Durga-ux3cq 3 месяца назад +11

    ❤❤❤

  • @rajuliontari1204
    @rajuliontari1204 3 месяца назад +1

    After 70 years of independence india is back 🇮🇳 now •••, vote for real peoples leader not for nepo kids(family)

  • @chinnaraoromala7175
    @chinnaraoromala7175 3 месяца назад +5

    Bro horror series waiting please bro village series 3 kanta horror series cheyyandi

  • @urname6423
    @urname6423 3 месяца назад +1

    Melukooo HINDU.
    Mana Temples,Gomatha ni , Ramayanam and Baghawatgetha ni Kapadukovali.

  • @omnamashivaya8758
    @omnamashivaya8758 3 месяца назад +3

    Manchi concepts chestunnaru kani. E voice valla intrest poyela chestunnaru. Inka voice chayandi dayachesi🙏🙏🙏

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 3 месяца назад +1

    super, super, exalent చాలా చాలా బాగుంది. నలందా విశ్వవిద్యాలయం గురించి చాలా బాగా తెలిసింది.

  • @sabarish862
    @sabarish862 3 месяца назад +4

    Peaceful community 😢

  • @suragalaraju7859
    @suragalaraju7859 2 месяца назад +1

    bro ah books lonevi konni ayina megile vuntayi kadha avi yakkada vunnayo video cheyyu bro plzz

  • @mohansheshu4049
    @mohansheshu4049 3 месяца назад +2

    Naku yedupu వస్తుంది 😢

  • @dinesht7672
    @dinesht7672 3 месяца назад +3

    Anna lumne castle(England) gurinchi oka video chey Anna,plz

  • @yechurisrinivas1863
    @yechurisrinivas1863 3 месяца назад +1

    Excellent information. Itwanti mari enno video lu chesi prajalu ni chaitanyavantulu ga marchandi. Funmoji Facts team antatki naa abhinandanulu. 👏👍✌👋

  • @rayasamgopalkrishna5508
    @rayasamgopalkrishna5508 3 месяца назад +2

    Daridra matam edi Islam dini vale mana education nashanam ayindi leka pote Nalanda University undi mana hindu matam number one ga undedi

  • @sudheerkoduru9197
    @sudheerkoduru9197 3 месяца назад +3

    Good information echaruu bro elantivi chala cheyyali ani korukuntunanu...

  • @1ramram
    @1ramram 3 месяца назад

    చాలా మంచి విషయాలు చెప్పారు సోదరా
    కానీ భక్తియార్ కిల్జి లాంటి మనస్తత్వం ఉన్న అన్య మతస్తులు ఇంకా మన దేశంలో ఉన్నారు. వారు భారత దేశంలో ఉంటూ, మన దేశ తిండి తింటూ, భారతదేశం నాశనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మన సెక్యులర్ హిందువులు ఆ మూర్ఖులు చేసే బిర్యానిలకు ఎగబడి తింటారు.
    కానీ మనం బలి ఇచ్చే మాంసాన్ని వాళ్ళు తినరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి.
    మనం ఏదైనా ప్రసాదం ఇస్తే అన్యమతస్థులు తినరు కానీ అన్యమతస్థులు ఏదైనా ఇస్తే మన వాళ్ళు చొంగ కార్చుకొని మరి తింటారు సిగ్గులేని కుక్కలు.
    హిందువులలో చైతన్యం ఎప్పుడు వస్తుందో 😥

  • @sandeepkommera2922
    @sandeepkommera2922 3 месяца назад +1

    How are you guys covering the face to 3D pic?

  • @vdayakar8576
    @vdayakar8576 3 месяца назад +1

    Ayya babu first appatlo kungfu anedi ledu

  • @ssairam0761
    @ssairam0761 3 месяца назад +1

    Oka doubt andi adentante books kaadu thaala patra grandhaalu anukunta and mari 3 to 4 months varuku kaaluthu unte mari aarpe prayatnam cheyyaledaa?

  • @YB-jg5pj
    @YB-jg5pj 3 месяца назад +1

    బ్రాహ్మణులు, బుద్దిజాన్ని నాశనం చేయడానికి, వారి పుస్తకాలను లేకుండా చేయడానికి ఈ యూనివర్సిటీ లోని books అన్నింటిని కాల్చేశారు అని చరిత్ర కారులు చెబుతున్నారు.
    ఇంత గొప్ప నలంద యూనివర్సిటీ లోని అన్ని లైబ్రరీలను బ్రాహ్మణులు కాల్చి, ముస్లింలపైన తోసారు.
    ముస్లింలు ఇక్కడ బ్రాహ్మణులు దాచిన బంగారం దోచుకున్నారు, కానీ ఈ దేశ జ్ఞానాన్ని కాల్చింది బ్రాహ్మణులు

    • @arunm6737
      @arunm6737 3 месяца назад

      @@YB-jg5pj ఈ కద ఎక్కడీదీ bro

  • @KarnamRani
    @KarnamRani 3 месяца назад +4

    Thank you for valuable information 😊😊😊

  • @dharmarajuchedudupu3193
    @dharmarajuchedudupu3193 3 месяца назад +2

    So nice and excellent video about knowledge about Studies.......good information .....I like it 😊😊

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 3 месяца назад +2

    అద్భుతం మన జాతి వైభవం. చాలా మంచి వివరణ

  • @babusuvarna-fc8um
    @babusuvarna-fc8um 3 месяца назад +1

    Really very good Information, thanks for this

  • @janeybapana6299
    @janeybapana6299 3 месяца назад

    Gupta's period was 3rd and 4th AD....నువ్వేమో 6th ani చెబుతావు...చూసుకోవాలి కదా బ్రో😅😅😅 అందురు నీ లాగా బుర్రలేకుండా ఉండరు కదా...

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 3 месяца назад

    Bapanollu desham lo adugupettinapuude శని తగులుకుంది.

  • @Govind98998
    @Govind98998 3 месяца назад +1

    Asalu Islam emi rasaru Ani ey Vedava adagadem

  • @poojabhavani593
    @poojabhavani593 3 месяца назад

    Actually adi university kadu....adi oka Buddhists monastry....ippudu ala University antunnam....after the death of Buddhism this culture of learning vanished....

  • @santhukumar616
    @santhukumar616 3 месяца назад

    చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయని జనాలను చదవనివ్వని పార్టీలు ఎన్నో మన దేశంలో... కర్మ

  • @DesamDharmam
    @DesamDharmam 3 месяца назад +3

    మూర్ఖుడికి వైద్యం చేసినా కూడా పాముకు పక్కన పెట్టుకున్నట్టే అని ఆ మూర్ఖుడు నిరూపించాడు.

  • @telugudravidianboy3007
    @telugudravidianboy3007 3 месяца назад

    HARSHAVARDHAN గురించి చెప్పేటప్పుడు SRI KRISHNA DEVARAYA లు వారి పిక్ పెట్టినావు చిన్న

  • @msyamkumar9413
    @msyamkumar9413 3 месяца назад +1

    Thank you so much bro elanti video cheyadam valla chinna vala nundi pedda valaki andharaiki oka machi message tho pattu mana history enti ani theliyani valaki baga use avuthundi. Elanti message unna video mari eno cheyali ani me channel evale subscribe chesi like echa.

  • @rajeshjadala3366
    @rajeshjadala3366 3 месяца назад

    Italnti history videos pettadam valla parents nundi kuda support untundhi

  • @PL-oz8ci
    @PL-oz8ci 3 месяца назад

    మీరు మోడీ జీకి వ్యతిరేకంగా చెబుతున్నట్లుగా మీ శీర్షిక చాలా తప్పుదారి పట్టించేలా ఉంది.

  • @dareanddashing2871
    @dareanddashing2871 3 месяца назад +2

    ❤all the best far all who tries hard to stand with dharma

  • @sivaramakrishnagandireddy1564
    @sivaramakrishnagandireddy1564 3 месяца назад +3

    Thanks for the information

  • @adityapurma3977
    @adityapurma3977 3 месяца назад +2

    Glad to hear on Nalanda university

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 3 месяца назад

    Eedi nijamaithe manadesha medhavulu baristarlu forin kubyendukuvelataru

  • @tadepalliprasad
    @tadepalliprasad 3 месяца назад

    ఒకప్పుడు...ఇప్పటి బీహార్ ..పేదరికం, నిరక్షర రాస్యత ..వెనుకబడినతనం, అక్కడి రాజకీయం,నాయకులు ..పైగా అలాంటి చోట చరిత్ర తిరగరాయాలని ",మోడీ" లాంటి "మహా విద్యాథికుడు" ప్రయత్నం నిజంగా హాస్యాస్పదం!

  • @just_monster2032
    @just_monster2032 3 месяца назад +2

    మంచి ప్రయత్నం కొనసాగించండి....🎉

  • @siriraj503
    @siriraj503 3 месяца назад

    మన అదృష్టం ఏంటంటే మన దరిద్రం గూర్చి మన వేదాలలో రాశారు ఎవరు తగలేశారు అని , అండ్ హిందూ మతం అని డైవర్ట్ చేయకండి

  • @mohammadvaliyodhinmohammad7422
    @mohammadvaliyodhinmohammad7422 2 месяца назад +1

    Super. Facts. Fun. Moji

  • @S.Srinivas
    @S.Srinivas 3 месяца назад

    అంతా సొల్లు అసలు విని బుధ్ధి కాలేదు.
    కామెడీ వీడియోలు చేసుకోకుండా దేనికీ ఈ మిడిమిడి జ్ఞానంతో చెప్పే విషయాలు.

  • @CHChandanMansani
    @CHChandanMansani 3 месяца назад +5

    Nice info

  • @meghanareddy2423
    @meghanareddy2423 3 месяца назад +2

    Good , creative way of spreading knowledge

  • @YB-jg5pj
    @YB-jg5pj 3 месяца назад +1

    బ్రాహ్మణులు, బుద్దిజాన్ని నాశనం చేయడానికి, వారి పుస్తకాలను లేకుండా చేయడానికి ఈ యూనివర్సిటీ లోని books అన్నింటిని కాల్చేశారు అని చరిత్ర కారులు చెబుతున్నారు.
    ఇంత గొప్ప నలంద యూనివర్సిటీ లోని అన్ని లైబ్రరీలను బ్రాహ్మణులు కాల్చి, ముస్లింలపైన తోసారు.
    ముస్లింలు ఇక్కడ బ్రాహ్మణులు దాచిన బంగారం దోచుకున్నారు, కానీ ఈ దేశ జ్ఞానాన్ని కాల్చింది బ్రాహ్మణులు

    • @venky851
      @venky851 3 месяца назад

      టర్కీ లో లైబ్రరీ లో ఈ ఖిల్జీ నలాందాని కాల్చిన ఘోరాన్ని ఇస్లామిక్ విజయంగా గొప్పగా పుస్తకాల్లో రాసుకుని భద్రపరిచారు. చరిత్ర చూసుకో. బ్రాహ్మణులు కత్తి పట్టి యుద్దాలు చేసేంత వీరులు, ధైర్యం ఉన్నవాళ్లు కాదు. అయినా ఖురాన్ మించిన విజ్ఞాన గ్రంధం భూమ్మీదా లేదనే అజ్ఞానులు మీరు. మీవాడు నలాందా తాగాలబెట్టలేదంటే ఎలా నమ్మారా?

    • @arunm6737
      @arunm6737 3 месяца назад

      @@venky851 bro ee puk gadi ki diryam ledu peru ledu ee di community ki future lo jaga undadu

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 3 месяца назад +1

    Jai BJP jai Modiji jai yogiji😮😮😮😮❤❤

  • @durgaprasadu8588
    @durgaprasadu8588 3 месяца назад +3

    Manu fan's ok like vesondi please 👍👍👍👍❤❤❤❤

  • @ravikiran5154
    @ravikiran5154 3 месяца назад

    Turaka jathi ki help chesthe elage avutundi ani proof edi

  • @balabhaskarraon853
    @balabhaskarraon853 3 месяца назад

    వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చెబుతున్నాయి అంటున్నారు కదా! ఇంతకీ ఈ పురాణాలు, ఈ కామెంట్స్ పెట్టిన వాళ్లు ఎంతమంది చదివారు? అందులో ఏముది? అనేది ముందు తెలుసుకోండి.

  • @janakiramdommeti5718
    @janakiramdommeti5718 3 месяца назад

    Content baundhi voice chala chendalamga undhi Normal voice pettadi