Wow చాలా మంచి ఇన్ఫర్మేషన్... థాంక్ యు 🙏 మహారాణి గాయత్రీ దేవి... రాజకుటుంబాలలో చాలా అందగత్తె అని పేరు... ఆమెది ఏ రాజకుటుంబం...?? ఎందుకు ప్రస్తావన రాలేదు 🤔
ఎవరు కన్నారు ఈ ఆస్తులని. ఎవరు కష్టపడి సంపాదించారు ఈ ఆస్తులన్నీ. ఇవన్నీ దేశపు ఆస్తులు. బలంతోటి తమవిగా చేసుకుని వాళ్ల వారసులకి అందించి వాళ్ళని మనందరిమధ్య గొప్పగా ఉండేలాగా చేశారు. వీళ్ళ ఆస్తులన్నీ జాతీయం చెయ్యాలి. వీళ్ళ ఆస్తులన్నీ దేశం సంపద. అందరూ ఆలోచించండి. నేను చేప్పనా దాంట్లో నిజం ఉందొ లేదో అర్థమవుతుంది. 🙏
హలో బ్రదర్ వీళ్లు నార్త్ ఇండియాలో ఉన్న మహారాజులు కానీ మన సౌత్ ఇండియాలో ఉన్న మహారాజుల గురించి చెప్పండి అండ్ రాయల్ పూర్ ఫ్యామిలీస్ గురించి చెప్పండి బ్రదర్.
Inka konni families vunnayi brother 1. Keechi family Jodhpur 2. Vijayanagar Kingdom they still at vijayanagaram 3.inka chala vunnayi. You can make other video toooo
బ్రదర్ మన విజయనగర రాజులు గురించి ఎందుకు చెప్పలేదు ??? విజయనగర సంస్థానానికి ప్రస్తుత రాజు అశోక్ గజపతి రాజు గారు సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రెస్ ఆయన ఎన్నో కోట్ల ఆస్తులు సంస్థలు భూములు ఉన్నా రాజ దర్పం లేకుండా ఒక సాధారణ పౌరుడిలా జీవిస్తున్నారు
@@supriyateegala8946 We got independence from British in 1947.Before independence, a part of the present India was ruled by British.The remaining parts of India was ruled by our Kings. Ex: Vijayanagar empire (king:Asoka Gajapathi Raju's Father PVG Raju),Golkonda, Mysore, Thiruvananthapuram,......etc. After independence all of them agreed to join their kingdoms in india to become india a Big Country.Our government has also accepted to give some amount of money every year for their maintenance. It is called"Raja Bharana".It had been continued for some years.But in 1971 Our government has abolished "Raja Bharana".
మన సౌత్ ఇండియన్ రాజుల గురించి చెప్పకున్నా,,, కనీసం ప్రపంచంలోనే ధనవంతుడు మన నిజాం నవాబులు, అయినా,,, అతని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు, మొత్తం నార్త్ ఇండియా రాజుల గురించి చెప్పారు సౌత్ ఇండియా అంటే అందరికీ చులకన😢😢😢😢
భారత దేశం లో ఎన్నో రాజరిక వ్యవస్థలు దేశాన్ని పరిపాలించాయి. వాటినన్నిటిని పరిచయం చేసే ప్రయత్నం చేయండి. వారి వారసుల చరిత గురించి ప్రయత్నం చేసి చెప్పండి. పరిపాలన కాలం గూర్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థాంక్స్.
Hii vro ! Jhonny depp gurunchii video cheyu vro last one week nunchi chalaa trendy kadhaa , Actual ga neney video cheysi upload cheydhhunnu but e society geyllisthundhi anttey evvaru nammaruu but geylichina vaadu cheypthey nammuthundhiii , I hope you understand that !
Babu, South India lo rajulu biscuit ammukuntunnaraa.. 💗da north Indian illegal immigrant rajulu gurinchi cheppav... Anavasramga kuku purchase chesa neku help avvalani..
Bro maa pithapuram maharaj son kuda batikevunnadu, ayanaki 10,000 croresworth properties vunnayi.he is also sharpshooter and gun collections chala vunnayi.
Andari gurinchi chepav.... Mana rudramadevi... Krishna deva raya etc families gurinchi cheptav emo ani chusa.... Teleyani evo evo families gurinchi sodhi anthaaa chepav
Very fine sir, చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే ఒకప్పుడు రాజు లు గా ఉండి ఇప్పుడు సాధారణ జీవితం గడిపే వాళ్ళు ఉంటే search చేసి చెప్పండి sir thank you
Yesssss!
@@BharathKumar-ju9ki thank you brother
Raja sandeep Reddy
Asoka Gajapathi Raju.He is using Nano car.His daughter is going to college by bus.
Yes
విజయనగరం రాజుల గురించి మన ఆంధ్రప్రదేశ్ రాజుల గురించి ఒక వీడియో చేయండి బ్రదర్
Yes
Wow చాలా మంచి ఇన్ఫర్మేషన్... థాంక్ యు 🙏
మహారాణి గాయత్రీ దేవి... రాజకుటుంబాలలో చాలా అందగత్తె అని పేరు... ఆమెది ఏ రాజకుటుంబం...?? ఎందుకు ప్రస్తావన రాలేదు 🤔
అందరూ జైపూర్ వాళ్లు మాత్రమే చెప్తారు
మన ఆంధ్ర రాజులు ఎవరు లేరా 😭
Vunnaaru Asoka Gajapathi Raju gaaru.
వెంకటగిరి రాజులూ
@@vemuluruchandra9017 Nellore venkatagiri hey kada bro nenu akkada lopaliki vellali ani choosa kani allow ledu by the way im from khammam
Bobbili rajulu unnaru
ANCHOR KI ANDHRA PRADESH LO VUNNA RAJA S GURINCHI THELIYADU.
Royal poor family gurunchi cheappu bro
Tippu sultan family.
Who got poor with time, and living ordinary lives.
Mughals
Yes
Sure
ఎవరు కన్నారు ఈ ఆస్తులని. ఎవరు కష్టపడి సంపాదించారు ఈ ఆస్తులన్నీ. ఇవన్నీ దేశపు ఆస్తులు. బలంతోటి తమవిగా చేసుకుని వాళ్ల వారసులకి అందించి వాళ్ళని మనందరిమధ్య గొప్పగా ఉండేలాగా చేశారు.
వీళ్ళ ఆస్తులన్నీ జాతీయం చెయ్యాలి. వీళ్ళ ఆస్తులన్నీ దేశం సంపద.
అందరూ ఆలోచించండి. నేను చేప్పనా దాంట్లో నిజం ఉందొ లేదో అర్థమవుతుంది. 🙏
Yes
Nijamu undi bro appatimana palakulu, variki vari property ni secretga variki dakkelaga uncharu,
బొంగు లే
నువ్వు దాచింది కూడా ఇవ్వు
పెద్ద బయలుదేరాడు పోటుగాడు
హలో బ్రదర్ వీళ్లు నార్త్ ఇండియాలో ఉన్న మహారాజులు కానీ మన సౌత్ ఇండియాలో ఉన్న మహారాజుల గురించి చెప్పండి అండ్ రాయల్ పూర్ ఫ్యామిలీస్ గురించి చెప్పండి బ్రదర్.
Mysore
Jagan Anna bengaluru palace
@@jagadishnandipati4267 😀😀😀😀
Vadayars South ea ra nayana
Ee north south Ane daridrapu bavajalam poda meeku
Thanks for collecting our Indian Royal families and their details are amazing. They were our foundation of culture & creativity
Also they were slaves to Her Majesty, Victoria of London
Good Collection, Thanks
Inka konni families vunnayi brother
1. Keechi family Jodhpur
2. Vijayanagar Kingdom they still at vijayanagaram
3.inka chala vunnayi.
You can make other video toooo
Excellent prsentation in Telugu/ తెలుగు about earlier kingdoms & present museums/ Heritage Hotels.
బ్రదర్ మన విజయనగర రాజులు గురించి ఎందుకు చెప్పలేదు ???
విజయనగర సంస్థానానికి ప్రస్తుత రాజు అశోక్ గజపతి రాజు గారు సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రెస్ ఆయన ఎన్నో కోట్ల ఆస్తులు సంస్థలు భూములు ఉన్నా రాజ దర్పం లేకుండా ఒక సాధారణ పౌరుడిలా జీవిస్తున్నారు
దూరపు కొండలు నునుపు.
Telugu rajulu gurunchi kuda cheppandi
కార్వేటి నగరం రాజులూ, వేంకటగిరి రాజులు, విజయనగర రాజులు, జగపతులు, గజపతులు, పెమ్మసాని నాయకులు, చాలువ రాజులూ, ఇలా అందరూ తెలుగు రాజులు
మీరు విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయ వంశస్తులు గురించి మర్చిపోయారు.
Only muslims kings
@@v.nikhitagopikareddy7366 మీరు ఎం చెప్పదలచుకున్నారు అర్థం కావడంలేదు
Very importent
మన తెలుగు వారు గజపతి వంశస్థుల గురుంచి చెప్పడం మరిచారు...!
Travenkore and krishna devaraya.pusapati gajapatulu gurinchi cheppaledu. gajapatulu ki vizianagaram nundi Kasmir varaku astulu vunnai
Bro Hyderabad nijam navab gurinchi chepaledu
Vallu ame pikarani valla ghurinechi adughuthunnaru sodara 🤔
I am very much satisfied with the histories of ancient RAJA VAMSAS and their varasulu.Thank you giving details of their families.
How political rule started.how kings and emperor rule get vanished
Fantastic information
@@supriyateegala8946 We got independence from British in 1947.Before independence, a part of the present India was ruled by British.The remaining parts of India was ruled by our Kings. Ex: Vijayanagar empire (king:Asoka Gajapathi Raju's Father PVG Raju),Golkonda, Mysore, Thiruvananthapuram,......etc. After independence all of them agreed to join their kingdoms in india to become india a Big Country.Our government has also accepted to give some amount of money every year for their maintenance. It is called"Raja Bharana".It had been continued for some years.But in 1971 Our government has abolished "Raja Bharana".
@@krishnakalidindi6671 even Raja families are under government ha
@@supriyateegala8946 which government? You mean British?
పూసపాటి అశోక గజపతి రాజు గారి గురించి చెప్పలేదేంటి అన్నా.
😊😊😊
😊
😊😊😊
😊😊😊
A peculiar selection of topic. Good idea.how you got this idea? HEARTY congratulations
Good analysis, please try to show about Great Telugu maharajas history.
Shivaji Maharaj family gurunchi chey❤️
Mana vijayanagaram pusapati varu, Nizam nawabs, kuda big dynasties bro…
Y r bringing nizam dynasties that i hope if u dig it u can know their cruelty towards Hindus in their time that is a waste of time
Bro gajapathi Raja guri chi chepandi bro
South Indian Raja vamsalu kuda konni vunnay bro, cover it in next part
Very nice video usefull. 👌👌✌✌
Very good keep it up there density
Thanks very interesting màtters
Very good nice information
Hat's off to your dedication bro great information
Excellent information about Indian royal families. 👌
Hero Prabhas kuda royal family a gaa broo video cheyandi
Sulli kaya family emergency kadu kutta musuko ra
Very good explanation about royal families of india.
Bhaiya oka Telugu rajavamshala vallu lera ? 😊
బాగా చెప్పారు ఇప్పటి జనానికి ఇలాంటివి
Thank you for this good vedio
mana kakateeya, Vijaynagar, samrajyalz gurunchi video tiyyanfi
Useful news pettu bro. Yerri puspala gurincgi yevadiki kavalli.
Great information with proofs., But much expected Nizam's family also.
Tippu sulthan gurinchi chepu bro🙂
Bro.. Banjara.. Lo rajavamshalu.. Leva.. E.. Topic.. Paina.. Video.. Chey..
Mysoru vadaias gurinchi inkka chapalsindhi brooo.....
Great information about our Indian maharajas. Thx
Very good topic
Great 👍 information 👏
💟🇮🇳💟🇮🇳💟🇮🇳💟🇮🇳💟🙏
మన సౌత్ ఇండియన్ రాజుల గురించి చెప్పకున్నా,,, కనీసం ప్రపంచంలోనే ధనవంతుడు మన నిజాం నవాబులు,
అయినా,,, అతని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు,
మొత్తం నార్త్ ఇండియా రాజుల గురించి చెప్పారు సౌత్ ఇండియా అంటే అందరికీ చులకన😢😢😢😢
Well collection sir and search who lives poor families now
You missed Scindia family, Travancore maharaja family. Are there'nt any royal families in Tamilnadu and Telugu states?
Only top 10 ra idiot
What about, Vijaya nagara samrajyam, Sri Krishna Devarayulu
Good information.... Tq
Bro u missed Vizanagaram king Family and Travancore family too
Very good information
Valuable Information
Bro south samstanalu unnai inka part2 chey particular ga mana south vi unnaaru . srikrishna devrayala vasathulu , padmanabhaswami temple trustees kuda unnaaru , inka boledu unnai
Sure bro
Gajapathi Rajulu, Nijam Navabulu, Odisha Rajulu gurinchi kuda cheppandi..
భారత దేశం లో ఎన్నో రాజరిక వ్యవస్థలు దేశాన్ని పరిపాలించాయి. వాటినన్నిటిని పరిచయం చేసే ప్రయత్నం చేయండి. వారి వారసుల చరిత గురించి ప్రయత్నం చేసి చెప్పండి. పరిపాలన కాలం గూర్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థాంక్స్.
KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_8bf6ed12c5
Coupon Code: IGS50
Coupon is valid for the first 250 users*
Mana NIZAM NAVAB'S AMAYYARUU
Thankyou very interesting vedio
Collected good information. Appreciate hard work.
Sir Ashok gajapati raju garu kuda rajavamsham kadandi
Hii vro !
Jhonny depp gurunchii video cheyu vro last one week nunchi chalaa trendy kadhaa ,
Actual ga neney video cheysi upload cheydhhunnu but e society geyllisthundhi anttey evvaru nammaruu but geylichina vaadu cheypthey nammuthundhiii ,
I hope you understand that !
super ga vundi kani vallani kuda directga chupisthe baguntundi kada man
Kakatiya dynasty family lives in Jharkhand. I red this from a friend.
Chattisghad lo ..Bastar
Babu, South India lo rajulu biscuit ammukuntunnaraa.. 💗da north Indian illegal immigrant rajulu gurinchi cheppav... Anavasramga kuku purchase chesa neku help avvalani..
Bro Ravindra Jadeja Rajkot family ki chandhuthada?
Bro maa pithapuram maharaj son kuda batikevunnadu, ayanaki 10,000 croresworth properties vunnayi.he is also sharpshooter and gun collections chala vunnayi.
It is informative
Royal families. History. Is. Very. Nice. I like. So. Much. Uma. Narasimha. Rao. From. La
TOO EXCITING N UNBELIEVABLE ON ROYAL FAMILIES CVSS PRASAD AP
Nice information Good collecting sir
And good voice
Anna telugu raja vamsalanni antharinchi poyyaya? Aka vela vunte vari gurinchi cheppu
Super messege sir
Good history bro
Bagundhi
Andari gurinchi chepav.... Mana rudramadevi... Krishna deva raya etc families gurinchi cheptav emo ani chusa.... Teleyani evo evo families gurinchi sodhi anthaaa chepav
Thankyou for information 🙏👏sir
Good information
Super bro... great explanation
Nice coverage .
రాజు వంశాలు వాటి ప్రస్తుత వివరణ చాలా బాగా చెప్పారు.
Vijaya Nagar samrajyam gurinchi marichi poyav bro
Mari Ashok gajapathi Raju garu gurinchi chepaledu
Good INFORMATION
Nice 👍
Super 👌👌
Nizam family ni miss chesarenti bro.... There are many royal palaces in Hyderabad too....
Turakoolu manakenduku
Suli valla gurinchi endukura
They don't live in India anymore
@@shivali5568 India lo unna lekapoyina oka royal family e kada...
Mughals gurinchi chyppandi
Good information to this generation
Super content anna
Mari villa aastulu govt teskoleda anna
Good explanation sir.
గోండ్వానా రాజు గురించి చెప్పండి
For every family you mentioned it as One of the great family and one of the wealthiest family
Thanks for the video
so...proud to hear....:)
Pudithe "King" la puttaali...kings family lone puttaali...I am KING...
Mee intiki meere King
Bro what about South kings like devaraya
Bro mana Hyderabad asaf jahi vamsham rich kada
Avunu bro royal poor familys gurinchi cheppu bro
సూపర్ అన్న
Super nice information