అందరు గొప్పవారే...ఒకరిని మించిన వారు మరొకరు... వీరే కాక మన దేశ సమగ్రతను, సార్వాబౌమాధికారాన్ని, సంప్రదాయాన్ని కాపాడిన ఎందరో మహానుభావులు... అందరికి వందనాలు 🙏🙏🙏
@@thinker9109 mee నాన్న gurinchi naaku theliyadu maa నాన్న gurinchi neeku theliyadu kaani శివాజీ ఇండియా మొత్తం తెలిసిన చక్రవర్తి. ఆయన గురించి చెప్పేటప్పుడు మన తో పోలిక ఏంటి బ్రో???
When South Dyansties Like Chalukya Chola Kadamba These All are Oldest Ones Maratha Empire Comes In 16th century Ashoka Should Be 1st Place Do You Know Pulakeshi , Mayuravrma ?
Raja Raja Chola Maharaj 🙏❤ Ashoka chakravarti Maharaj 🙏❤ Sri krishna devaraya Maharaj 🙏❤ Chatrapati Shivaji Maharaj 🙏❤ Nd More They are IRREPLACEABLE Kings Ever 💯THE INDIA IS STILL ALIVE WITH GREAT HISTORY BECAUSE OF THERE STRENGTH'S ,STRUGGLES & SACRIFICES THAT'S THE REASON ALL THE HISTORIANS ND PEOPLE OF OTHER COUNTRIES FOCUSING ON OUR HISTORY OF OUR COUNTRY ❤proud to be an Indian 🙏 🇮🇳🙏 ❤jai hind ❤
శాతకర్ణి కాలంనుండే క్యాలెండరు లెక్కిస్తారు. ఈయన ఇండియన్ రాజులలో చాలా గొప్పవాడు. అలాగే చంద్రగుప్తమౌర్య, రాజారాజచోళ, కృష్ణదేవరాయ, అశోకుడు ఒక్కరేంటి అందరూ గొప్ప రాజులే.
యింత మంది గొప్ప చక్రవర్తుల మధ్య టిప్పు సుల్తాన్ గురింఛి చెప్పడం చాలా చండాలంగా వుంది... అనేక లక్షల కోట్ల మందిని హింసించి, చంపి యిస్లాం మతంలో నికి హిందువులను బలవంతంగా అతిక్రూరంగా మార్చిన దుండగుడు. అనేక హిందూ దేవాలయాల ను కూల్చి దోచుకున్న నిక్రుష్టుడు... వీడి గురించి ప్రస్తావించడం మానుకుంటే మంచిది... జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
బాపు నోళ్ళు తప్ప వేరే వాళ్ళు చదవకూడదని హిందు రాజుల చేత చట్టం చేసారు.అదే మనకు దర్మశాస్త్రం.బ్రిటీష్ వాళ్ళు వచ్చే దాకా అందరూ చదువుకోవచ్చనే చట్టం లేదురా బాబూ.ముందు ఈ విషయం తెలుసుకోండిరా నాయనా.ఇప్పుడు కూడా హిందు మతం కుల పిచ్చి గాళ్ళు ఇలాంటి చట్టమే' NEW EDUCATION POLICY' లో వుంది.దీనిలో చదువుకోవాలంటే చిన్న చిన్న స్కూళ్ళను అన్ని కలిపి దగ్గరలో వున్న మండలంలో ఏర్పాటుచేయాలట.ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలను కూడా వాలంటీర్ల తో భర్తీ చేయాలట. ముందు ఇలాంటి చట్టాల గురించి తెలుసుకోండి
I wish our INDIANS film makers bring the stories of all these great Kings on big screen or small screen.... So that our history is preserved...! N we should remember that our country name is Bharatha...
Bro, sri krishna devaraya is from karnataka. Ok let's respect him but dont forget actual pure telugu rulers, Kakatiyas. Rudrammadevi deserves a place here
మన భారతదేశంలో ఉన్న రాజులందరూ గొప్ప వాళ్లే అశోకుడు కృష్ణదేవరాయలు చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు శివాజీ రాణా ప్రతాప్ పృథ్వి రాజ్❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳 ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి మర్చిపోయినట్టున్నారు వీరు కూడా గొప్పవారు ఝాన్సీ కోటకి ఎదురు లేదు❤❤🙏🙏🇮🇳🇮🇳
Bro U should have included atleast one Rashtrakutas Emperor They ruled almost all South India and extended their rule to North Ayodhya Rashtrakutas They serverly underated Rashtrakutas even defeated Arab Armies from Invading India
Gurjara pratihar kings. Chalukya kings (nagarjuna) Lots of rajput kings like bapa rawal, Rana sanga Rana kumbha etc. Ahom king especially lachit borphokun who defeated Mughals 18 time. And so on. We need to change our history book completely.
ఇంత గొప్ప రాజులు వున్న గొప్పది నా భారత దేశం నేను చాలా గర్వపడుతున్నాను
ఇలాంటి గొప్పవారి చరిత్రను వివరించినందుకు ధన్యవాదాలు
చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపే చరిత్రను గుర్తు చేసారు.ధన్యవాదములు. అభినందనలు
Hu
గౌతమి పుత్ర శాతకరుణి🙏🙏ఇక శ్రీ క్రిష్ణదేవరాయులు🙏🙏.వీళ్లు మన తెలుగు భాష గొప్ప తనాన్ని చాటారు🙏🙏🙏.
అవునండి తెలుగు వీరులు🔥🔥🔥👍❤️
సాలివాహనులు కూడా మన తెలుగు రాజులేనా???
@@ramanajonnavithula9773 అనుకుంట నాకు సరిగ్గా తెలీదు.
@@karthikchand ok అన్న
@@ramanajonnavithula9773 సరే మరి జాగ్రత్త సుమా.
అందరు గొప్పవారే...ఒకరిని మించిన వారు మరొకరు... వీరే కాక మన దేశ సమగ్రతను, సార్వాబౌమాధికారాన్ని, సంప్రదాయాన్ని కాపాడిన ఎందరో మహానుభావులు... అందరికి వందనాలు 🙏🙏🙏
ఇంత మంది మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నేను పాదాభివందనం ఆ లాంటి తెలుగు గడ్డ మీద నేను పుట్టిన నందు కు నాకు చాలా సంతోషంగా ఉంది జై హింద్
B.A.chetty
ఇంత మంది గొప్ప రాజులు మనదేశాన్ని పరిపాలించారు ..కానీ మన పాఠ్య పుస్తకాలలో వీరి గురించి ఉండదు..ఎవడో విదేశీ రాజుల గురించి మాత్రం గొప్పగా ఉంటుంది..
Miru history correct ga chadivite villamdarigurimchi umtumdi....
Ekapai correct gane untadhi bro...
s bro akbar gurinchi goppaga untundi
@@prasanthinellimarla8851 Akbar great administration ni manam inkaa follow chestunnam.... So he is great.
Fíne
ఛత్రపతి శివాజీ ,,,ఈయన స్త్రీలను ఎంతగానో గౌరవిస్తారు.....
maximum hindu kings chaala goppavallu
ayina mana indian kings chaala goppavallu
ఏ? మీ నాన్న గౌరవించరా
Nanna ki sivajiki sambandham enti...
@@harikabommisetti921 ఉంది.. ఇద్దరూ మగవారే, ఇద్దరూ కింగ్స్ ఏ...అలాంటప్పుడు శివాజీ చేస్తే స్పెషల్ ఏంటి... హారిక గారు
@@thinker9109 mee నాన్న gurinchi naaku theliyadu maa నాన్న gurinchi neeku theliyadu kaani శివాజీ ఇండియా మొత్తం తెలిసిన చక్రవర్తి. ఆయన గురించి చెప్పేటప్పుడు మన తో పోలిక ఏంటి బ్రో???
CHATRAPTHI SHIVAJI🚩
Gauthami Putra Sathakarni🌞
Sree Krishna Devaraya💖
Ashoka Chakravarty👑
Raja Raja Chola🔥
Sibi Chakravarty
@@PanduPandu-il5ob ❤️😍
When South Dyansties Like Chalukya Chola Kadamba These All are Oldest Ones
Maratha Empire Comes In 16th century
Ashoka Should Be 1st Place
Do You Know Pulakeshi , Mayuravrma ?
Maharana pratap
Kanishka
@@kanishkabiliye1576 🔥🔥🔥Maharana Pratap
🙏ఎవరని ఎదుకు అందరూ మన దేశని 🇮🇳కాపడనవాళ్ళు 🙏జై బారత మాతకి 🙏
జై జై జై
Rajendra chola and raja raja chola is beast bro🔥🔥🔥
నా భారతదేశం మంటి లో పుట్టినవీరులకు నా పాదాభివాదనలు
Manti kadu ra Bunty matti
😆😆
శ్రీ కృష్ణ దేవరాయలు 🔥🦁
తెలుగు వారి పౌరుషం,గౌరవం, గర్వం🔥
దేశ భాషలందు తెలుగు లెస్స 💕
Houdhu
Sri krishna Devaraya... Is my favorite and... Superb content
Raja Raja Chola Maharaj 🙏❤
Ashoka chakravarti Maharaj 🙏❤
Sri krishna devaraya Maharaj 🙏❤
Chatrapati Shivaji Maharaj 🙏❤
Nd More They are IRREPLACEABLE Kings Ever 💯THE INDIA IS STILL ALIVE WITH GREAT HISTORY BECAUSE OF THERE STRENGTH'S ,STRUGGLES & SACRIFICES THAT'S THE REASON ALL THE HISTORIANS ND PEOPLE OF OTHER COUNTRIES FOCUSING ON OUR HISTORY OF OUR COUNTRY ❤proud to be an Indian 🙏 🇮🇳🙏
❤jai hind ❤
Telugu kings ekkada
@@gampa_10_31 Sri Krishna Deva Raaya is Telugu king Only bro
@@gampa_10_31 the Grear Gauthami Puthra Shathakarni 😎😎 Telugu king who ruled entire india
@@jashwanthcreation9513 avunu, Jai Telugu talli❤️
@@gampa_10_31
Jai Telugu thalli ✊💥🔥😍💪
Amogavarsha Nrupatunga, 2nd Pulikeshi, 3rd Govinda, Krishnadevaraya, 2nd Veeraballala, Vishnuvardhana, 6th Vikramaditya,Mayura varma and Harshavardhan... Listen this kings story goosebumps definitely...
శాతకర్ణి కాలంనుండే క్యాలెండరు లెక్కిస్తారు. ఈయన ఇండియన్ రాజులలో చాలా గొప్పవాడు. అలాగే చంద్రగుప్తమౌర్య, రాజారాజచోళ, కృష్ణదేవరాయ, అశోకుడు ఒక్కరేంటి అందరూ గొప్ప రాజులే.
Maharana prathap
మన తెలుగు రాజు🔥🔥🔥❤️❤️❤️
Our Legendary King 👑 Sri Chathrapati Shivaji Maharaj 🙏🚩🕉️🚩🙏
ஓ
Our legendary king Sri Krishna Devarayalu 🔥😍
@@pokemonitishere202
Andhra : shree krishna devarayulu😊😊
India : Chatrapati Shivaji Maharaj 😊😊
1) Chatrapati Shivaji🕉️
2)Gautami Putra Satakarni🔥
3)Sri Krishna Devaraya💪
4)The Great Ashoka🇮🇳
Chatrapthai shivaji nd maharana prathap
Raja raja chola daaa🔥🔥🔥🔥🔥🔥🔥
Nuvvu super
@Shreyash Patil nope
1)meganathan 🐯⚡
@@manjunathmanja4115 🤔
యింత మంది గొప్ప చక్రవర్తుల మధ్య టిప్పు సుల్తాన్ గురింఛి చెప్పడం చాలా చండాలంగా వుంది... అనేక లక్షల కోట్ల మందిని హింసించి, చంపి యిస్లాం మతంలో నికి హిందువులను బలవంతంగా అతిక్రూరంగా మార్చిన దుండగుడు. అనేక హిందూ దేవాలయాల ను కూల్చి దోచుకున్న నిక్రుష్టుడు... వీడి గురించి ప్రస్తావించడం మానుకుంటే మంచిది... జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
మన ఘనమైన గత చరిత్రని
ఖాన్ గ్రెస్ వాళ్ళు మనకి తెలినీయకుండా చేశారు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని కన్న పుణ్యభూమి నా భరతభూమి. జై హింద్, భారత్ మాతాకీ జై.
బాపు నోళ్ళు తప్ప వేరే వాళ్ళు చదవకూడదని హిందు రాజుల చేత చట్టం చేసారు.అదే మనకు దర్మశాస్త్రం.బ్రిటీష్ వాళ్ళు వచ్చే దాకా అందరూ చదువుకోవచ్చనే చట్టం లేదురా బాబూ.ముందు ఈ విషయం తెలుసుకోండిరా నాయనా.ఇప్పుడు కూడా హిందు మతం కుల పిచ్చి గాళ్ళు ఇలాంటి చట్టమే' NEW EDUCATION POLICY' లో వుంది.దీనిలో చదువుకోవాలంటే చిన్న చిన్న స్కూళ్ళను అన్ని కలిపి దగ్గరలో వున్న మండలంలో ఏర్పాటుచేయాలట.ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలను కూడా వాలంటీర్ల తో భర్తీ చేయాలట.
ముందు ఇలాంటి చట్టాల గురించి తెలుసుకోండి
చిన్న సలహా... చక్రవర్తుల వరుస క్రమం సంవత్సరాల వారీగా క్రమంగా చెప్పింటే బాగుండేది
Hah correct
I wish our INDIANS film makers bring the stories of all these great Kings on big screen or small screen.... So that our history is preserved...! N we should remember that our country name is Bharatha...
👍
Hi
Sister it was a good idea but nowadays people try to degrade their character in films.
@@kishindar7a
GOOD IDEA 🙏🙏🙏🙏🙏🙏
1. Ashoka the great
2. Krishna dev raya
3. Chatrapati Shivaji
4. Chandra gupta mourya
5. Maha rana Pratap
మీరు చాలా గొప్ప భారత వీరుల సమాచారం ఇచ్చినo దులకు అనేక ధన్యవాదములు (టిప్పు తప్ప)
Raja Raja cholan the great king I am proud to be born in tamil nadu
Rajendra cholaa took 🔥🔥
1) గౌతమి పుత్ర శాతకర్ణి
2) శ్రీ కృష్ణ దేవరాయలు
3) ఛత్రపతి శివాజీ
4) గ్రేట్ అశోక
5) మహా రాణా ప్రతాప్
3
Excellent
Bro, sri krishna devaraya is from karnataka. Ok let's respect him but dont forget actual pure telugu rulers, Kakatiyas. Rudrammadevi deserves a place here
Purushothamudu kuda bro
Krisnadevaraylu
My favourite king is Chatrapati Shivaji...😍😍The Great Warrior...
Because u only studied it in 10th standard 😂😂😂😂 but I studied about king chola in my 2nd standard 😂🔥
రాజు యొక్క గొప్పతనాన్ని అతను సాధించిన విజయాలను బట్టి మాత్రమే కాదు.
వారి పాలనలో ప్రజల సామాజిక,ఆర్థిక, రాజకీయ హక్కుల కోణం లో చూడాలి.
Yes, the truth you say but the way the Kings look at the people is also important
Ikkada prasthavinchina rajula charitralannintilo kuda prajalanu kastasukhalu thelusukuni chakkaga paripalinchinavaalle unnaru almost,,, otherwise vaaru charitraheenulu aiundevaaru
Chatrapati Shivaji Maharaju , Sree Krishna Devarayulu 🙏🙏🙏
Raja raja chola.
Karikalan chola.
And sree Krishna devarayulu.
These are greats. 🤘🤘🤘
all are great
❤️❤️❤️CHATRAPATHY SIVAJI MAHARAJ KI JAI ❤️❤️❤️
Raja raja chola🔥🔥
✨✨Yuganiki okkadu✨
Rajendra chola first neval military
Exactly bro u r right
they missed great warrior rajendra chozha name
Agreed, Rajendra Chozha is unbeatable
Babu satavahanula gurinchi kaninsalivahanula gurinchi kani kakateeyula gurinchi kani teliste తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా గర్వపడతావ్. satavahanulu cholula laga kevalam tamil lo matra me kottukoledu. Paiga bayata nundi vache vallani (dutch, french) vallani edurkuni mana desanni kapadaru
Chandra Gupta Maurya. The greatest of all time in indian history. No one is comparable to Chandra Gupta Maurya.
samudra gupta is top
👍
Rajendra Chola and Ashoka are in same league
Yes
Great video, chala bagundi.
Dakshina parameshwara - Pulakesin 2
Kannada rajya rama ramana - Krishnadevaraya
Talakadugonda - Vishnuvardhana hoysala
Form Karnataka 🔥🔥
My fav kings
1. Shrikrishna devaraya
2. Gauthami putra sathakarni
3. Shivaji
జై భవాని ❤️❤️❤️
జై శివాజి 🔥🔥🔥🔥
భారత్ మాత కి జై
Sri krishnadevaraya my favourite ❤️❤️ King 👑
The great Raja Raja Cholan ...... 🙏🙏🙏
Chhatrapati shivaji❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Immadi pulikeshi and shri Krishna devaraya❤️❤️🔥
Raja raja cholaa 🔥 samuthiram daati yuddam chesina king... 🔥,, raajendra chola s/o raja raja chola thandrini minchina koduku... 🔥🔥🔥
Prithvi Raj Chauhan is kind hearted.
He left Mohd.Ghouri 16times for every 16 wars.He is the great emperor
Very informative video bro
Krishna Devarayalu, shivaji, Ashoka super Bro, valuable information
Sree krishna devaraya❤️
Tippu not worthy king to mention please remove his name from list.
Sri krishna dava ray
@@ramkumarvarma7704 mml
@@ramkumarvarma7704 you are right Ramkumar garu he is nalayak
@@ramkumarvarma7704 అవును మీరు చెప్పిన మాట నిజం
My favourite king Raja Raja cholan🔥🔥
Sri Krishna Devaraya🔥🔥🔥🔥
చాలా చక్కగా చెప్పేరు రాజుల పాలన గూర్చి భారత కింగ్స్ గూర్చి తెలిపినందుకు ధన్యవాదాలు
Tamil king only wanted their people to be happy and secure not for increasing their land this is true 🔥🔥
Maharana Prathap Singh
King Worrier Good Administrator The great Patriatic Self respective personality
ఇండియా is great brother yes I am living విజయనగరం in Hampi
సెండ్ మీ మొబైల్ నంబర్ ఫ్రెండ్
Send me mobile no
🙏
దేవరాయలు, మరాఠ సింహం శివాజీ మహారాజ్ 😍😍😍😍
Chqtrapathi Sivaji and Sri Krishna devaraya❤️
మన భారతదేశంలో ఉన్న రాజులందరూ గొప్ప వాళ్లే అశోకుడు కృష్ణదేవరాయలు చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు శివాజీ రాణా ప్రతాప్ పృథ్వి రాజ్❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳 ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి మర్చిపోయినట్టున్నారు వీరు కూడా గొప్పవారు ఝాన్సీ కోటకి ఎదురు లేదు❤❤🙏🙏🇮🇳🇮🇳
No1 Sri Krishna devaraya Kannada Devaraya , since he was the inspiration to maratha king sivaji
He was a tuluva
Shivaji .. it has to be him in the fst place.. in Maharashtra, almost every home prays to his photo similar to god
Great video brother. thank you, all these Kings all greatest can't choose one of them.
Sher-E-Punjab
1.Maharaja Porsottam.
2. Maharaja Rannjeet Singh.💪💪💪💪💪🤲🤲
ఛత్రపతి ది గ్రేట్ శివాజీ మహారాజ్ ♥️♥️♥️♥️
சேரர், சோழர், பாண்டியர் ஒன்றாக இருந்தால் சரித்திரமே மாற்றி அமைந்திருக்கும்.
மூவேந்தர்கள்
வேளிர் அரசர்களும் தமிழர்களின் பெருமைமிகு அடையாளம்
ఒక్క టిప్పు సుల్తాన్ తప్ప అందరూ ఇష్టమే ధన్యవాదములు సార్ జై భారత్ మాతాకీ 🙏
టిప్పు సుల్తాన్.. ముస్లిం కాబట్టి
నీకు ఇష్టం లేదు
Yes are no
Brother
@@babjeebabjee4779 కాదు
@@babjeebabjee4779 అతను గొప్ప రాజు ఎంతమాత్రం కాదు.
@@krishnamohanchavali6937 evaru chepparu... Bjp valla...
Tipu is the first to attack bjp... Puli ni saitam chetto chempadu.... Prajalaki ento chesadu
@@neerajkollipara141
Yes brother, andukane atani ni indian first freedom fighter cheptaru. Britishers tho 3 times war chesadu
శ్రీ కృష్ణ దేవరాయలు🦁
జై భవాని ❤
జై శివాజి 🦁
బాగాగుర్తు చేశావు. ..వారి గురించి ఆలోచించడం గర్వంగా ఉంది...తలుచుకుంటే. .
ఒళ్లు గగుర్పొడుస్తుంది...రోమాలు నిక్కబొడుచుకుంటాయి
వీళ్ళందరి గురించి మాకు బాగా తెలియచేసిన నీకు మ హృదయపూర్వక అభినందనలు 🙏🙏
అందరూ నా చాలా చాలా favorite రాజులు,
ప్రపంచం లో నే ఎంతో గొప్ప గొప్ప రాజులు వీరందరూ
The great kingdom is raja raja cholan ...valga thamil
Jai Chhatrapati Shivaji Maharaj 🚩🔥
Thank you for giving wonderful presentation about our Indian Rulers. Jai hind Jai Bharat
Jay Bhavani 🚩
One only
Seran 🏹
Sozhan 🐅
Pandiyan🐟🐟
Pallavan🦁
@General Zorawar Singh lol 😆
@General Zorawar Singh pallavas are tamil dude. Know it.
@General Zorawar Singh Pallavas are Sanskritized version of Tamils. Not pure Tamils. Pallavas are vaishnavites while cholas chera Pandya are shivites
@General Zorawar Singh nope pallavas used tamil in their administrative system
@General Zorawar Singh they may have been subordinates of Andhra satavahanas but they were tamils
1 Chatrapathi SHIVAJI
2 Ashoka chakravarthi
అశోకుడు
గౌతమీ పుత్ర శతకర్ణి
పురుషోత్తముడు
హర్ష వర్ధనుడు
శివాజీ
శ్రీ కృష్ణ దేవరాయలు
గౌతమ బుద్ధా
వర్తమాన మహావీర్
సముద్ర గుప్తుడు
mahavir is just a Kshatriya and 24th theerthankara..also founder of Jainism..he is not a king..
excellent video Sir
my favorites GPS
Chatrapati shivaji maharaj 🚩
The emperor who was largest is king Vikramaditya. He ruled from Europe to today's Myanmar until china
Chathrapathi sivaji maharaj🙏
Sri krishna devaraya 🙏
Raja raja chola the great king of all the king 👑
సూపర్ సార్ హర్యాంక బిందుసారాధుడు వీటి కోసం చాలా మందిని వీడియోస్ చెయ్యండి సార్ అని కామెంట్ చేశా మీరు చేసారు సూపర్ సార్
జై శ్రీకృష్ణదేవరాయలు జై కురుమ
I LOVE MAHARANA PRATAP❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nenu kuda
అయ్యా మీరు చాలా వరకు ఆంగ్ల పదాలు వాడుతున్నారు కావున తమరు పూర్తిగా తెలుగులోనే చెపితే సంతోషం గా ఉంటుంది
Prithviraj Chauhan my hero no one replacement inthe worldddddddddddddd
Suuuperb 👌🏻👌🏻👌🏻👌🏻
Super broo❤️👍👍
1 Ashoka the great 💪🚩❤️
Love from Hyderabad ❤️❤️❤️
Bro ee video lo tenet review perfect ga chepparu-ruclips.net/video/aEHz7a9DinA/видео.html
3.4 ராஜராஜ சோழன் வாழ்க எம் தமிழ் வேந்தே 🤗
Bro filmy geeks info geeks nidhey na
Chala videos chusanu kani ipude gurthupattanu super bro🙏
No.1 ఛత్రపతి శివాజీ మహారాజ్
ఛత్రపతి శివాజి ❤️❤️
Porus purusitham
Chandraguptha mourya
Gautami putra satakarni
Maha Rana Pratap Singh
Chatrapathy Sivaji Maharaja
Srikrishna DevaRaya
Rudrama Devi
Peshwa Baji Rao
Bajirao Peshwa was not a king
Kshatriya Gowdas(Chola, Chera, Pandya, Vijayanagara, Chalukya, Hoyasala, Ganga,Pallava,Kaadamba,Satavahana etc) of South are world famous boss
శ్రీ కృష్ణ దేవరాయలు is a great king and I like his Dynasty
Good information about Indian history
Raja raja cholan da 🔥🔥🔥🔥
Bro U should have included atleast one Rashtrakutas Emperor
They ruled almost all South India and extended their rule to North Ayodhya
Rashtrakutas
They serverly underated
Rashtrakutas even defeated Arab Armies from Invading India
Amogavarshadu
Gurjara pratihar kings.
Chalukya kings (nagarjuna)
Lots of rajput kings like bapa rawal, Rana sanga Rana kumbha etc.
Ahom king especially lachit borphokun who defeated Mughals 18 time. And so on. We need to change our history book completely.
Maha rana pratap☀️
Chatrapathi shivaji🚩
🗡️🛡️⚔️🏹 R my favourite
Sri krishnadevaraya
Jai ho krishan deva raya