భయ్య మనం భారతం నుంచి నెర్చుకోవాల్సింది చాల ఉంది దాన్ని కెవలం కథగా చెప్పుకుంటున్నం యునివర్సల్ కర్మసిద్దతం ఇ మహా బారతం కృష్ణుడు పాదె పాదె ఓ మాట చెబుతాడు నీవు ఏలా నీ కర్మను నిర్ణించుకుంటె అదె అనుభవిస్తావు అదె ని భవిస్యత్తు అని అన్ని మన నిర్ణయల పైనె ఆదారపడి ఉంటాయి
Karnudu snehaniki value echadu ok but Draupadi ni antha mandi lo nude ga chesthunte em cheyalekapoyadu akkade carecter leni vadiga migilipoyadu naa drustilo
Em channels chusina labham ledhu.. Karnudu sneha, dhana (దాన) gunallo goppavade kaani, yudham lo vennu chupinchi paripoyinavade, for example, utthara gograhanam jariginappudu vennu chupi paripoyinavaadu karnudu, inka Chala unnayi.. Read Mahabharatham or listen devotional speeches of Chaganti koteswara Rao or garikipati narasimharao or any others...speaches..
@@NareshKumar-rq4ef mari pandavulu em pikinaru, 5 members unaru valu, vala one and only one wife Draupadi, apinaraa??? Judham la pandhyam petti odipoyi em pikaleru kani karnudu okadu ochinda????
చాలా బాగా చెప్పారు పూరణ పాత్రలోని గొప్ప పాత్రణలో ని వ్యక్త్టీమ్ గురించి... ఆజ్ఞత ఆ గొప్ప పాత్రలు ఎప్పటికి గుర్తు ఉండేలా... అజ్ఞాత అతిరదులు అమోగులు.. అద్భుత వ్యక్తిత్వం ఉన్న వారు "నా బూతో న భవిష్యతి " అన్న సంస్క్రుత మాట మీరు తెలిపిన చక్కటి పాత్రలకు వర్తిస్తుంది.. గతంలో ఎవరు లేరు భవిష్యత్తులో ఇక ఉండరు అంత గొప్ప వ్యక్తులు వారు. ఎందరో మహను బావులు అందరికీ వందనాలు 🙏
కర్ణుని భీష్మ ద్రోణులతో పోల్చకు. వాళ్ళు తప్పనిసరై మాత్రమే దుర్యోధనుని పక్షం వహించారు. కర్ణుడు కావాలనే దుర్యోధనుని రెచ్చగొట్టి యుద్ధానికి కారణం అయ్యాడు. వాళ్ళు కర్ణుడిలా యుద్ధం మధ్యలో పారిపోలేదు.
@@NareshKumar-rq4ef bro karnudu lekapothey mahabharatham avadhu oka stree avamaninchinappudu karnudu em cheyaledu ante karnudu ni chachipoyevaraku avamanincharu Nuvvu chepindi correct ee kani Bheeshmudu, Dronacharya kuda akade unaru mari vaalu kuda waste ee na chepandi bro!?
చివరిలో, ముగించే ముందు, ఉప పాండవులను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, వారు నిద్రిస్తున్న సమయంలో అశ్వత్థామ చంపిన కసాయి. అంతే, కాదు, పరీక్షిత్తుడిని, తన తల్లి ఉత్తర గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు ఉత్తరకు, గర్భ విచ్ఛిత్తి గలిగించటం ద్వారా, పరిక్షిత్తుడిని చంపడానికి ప్రయత్నిస్తాడు. మహా వీరుడు ఆనే పదానికి మచ్చ తెచ్చిన ఘనత సాధించిన వాడు అశ్వత్థామ. యుద్ధ నియామాలను అనుసరించి కాకుండా, తద్విరుద్ధంగా, నిద్రలో ఉన్న పసిపిల్లలను చంపి, చాలా ఘోరమైన, మానవత్వానికే మచ్చ తెచ్చాడు
చాలామంది కర్ణున్ని ఇష్టపడుతారు, కానీ ఇష్టపడిన వాళ్ళల్లో చాలామంది స్నేహానికి విలువ ఇవ్వరు, కర్ణుడు చాలా గొప్ప దానగుణం ఉన్నవాడు అని చాలా మంది అంటుంటారు... ఎన్ని దానాలు చేశాడో వివరించగలరు... సహజ కవచ కుండలాలు దానం ఇచ్చాడు అని అంటారు.. కానీ అందుకు బదులుగా ఇంద్రుని దగ్గరి నుండి శక్తి అనే ఆయుధాన్ని ప్రతిఫలంగా పొందినాడు... అది గొప్ప దానము కాదని నా వ్యక్తిగత అభిప్రాయం.. ఇంకా మీరు ఎవరైనా చెప్పగలరా ఎన్ని దానము లు చేసినాడు కర్ణుడు.... If anyone have patience pls watch Samavedham shanmukha Sharma(guruvu Garu) Gaari speech vinavachu.. Video in RUclips the video name search like " Life of Karna - excerpt from Mahabharata" Chala videos ni mix chesi... post chesaru ee video lo.. So if possible watch video... Inka ekkuva patience unnavallu moola bharatham(vedha vyasudu resinadi, Sanskrit lo) chadavagalaru..... Thank you all...
చాలా బాగా చేప్పారు మీరు.. నిజమే మనం ఇష్ట పడే వ్యక్తిత్వం ఉన్నవారి గుణాలలో కనీసం 10% అయినా ప్రేరణగా తీసుకొని వాటిని నిలుపుకొనే ప్రయత్నం చేసిన నాడు మనం ఆ మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వారికీ మనం ఇచ్చే కనీస మర్యాద 🙏
Everyone is a superhero No one can be underestimated One beyond the other He stood by the lawlessness of his word However The character of Krishna is my favourite.👌
Good list. The bow of Vidura was very powerful so does he and as he was the one who never lost his path from Dharma in his life if he was supposdly joined Kurukshetra then the opposite side would have been lost for sure (may it be pandava or kaurava) he was also the most. The other most underrated characters and pityful deaths were of Sathyaki and Krithavarma. Akrur and Yuyutsu were also always given very less importance. There are two more important characters that were not given high priority are Babruvahan (S/0 Arjuna & Uloochi, he was not present at the time of Kurukshetra though his part was not given much importance anywhere except for the brieft period of ashwamedhayaga done by Pandavas after Kurukshetra war), sampshatka/trinavarth who lured Arjun from kurukshetra at the time of padmavyuham/chakravyuham.
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, మహాభారతం లో వ్యక్తుల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి, యుయుత్సుడు, దుషల, వికర్న, వింటుంటే వినసొంపుగా వున్నాయి. తెలియని మంచి విషయాలు చెప్పారు అదీగాక చాలా మంచి విజువల్స్ తో మీ narration బాగుంది. ఇలాంటి videos ఇంకా చెయ్యండి, ఇదిగో మీ channel subscribe చేస్తున్న 🙏
Very great information Bro.Mana purvikulu Bharatha khanda Viswa Vyapthi ki Entho Chesaru Endharo Mahanubhavulu Andarike Abhivandanam.Jai Brahma Kshathriya.🕉️🕉️🕉️🕺🕺🕺.
everyone wants to be like karna, arjuna, ashwathama etc..etc... but no one wants to become yudhistira ( Dharma Raj) because it is impossible to be like him...
Rani ki putting vallu rajya kanksha tho untaru keshtriya darmam, kani daasiki putina vallaki childhood nundi valla arahata emito society chepthu untadi vallaki alage education lo kuda difference untadi but vallu valla parents laga rajya rakshana matrame chustharu. So rani putrulu ala daasi putrulu ila untaru..
భయ్య మనం భారతం నుంచి నెర్చుకోవాల్సింది చాల ఉంది దాన్ని కెవలం కథగా చెప్పుకుంటున్నం యునివర్సల్ కర్మసిద్దతం ఇ మహా బారతం కృష్ణుడు పాదె పాదె ఓ మాట చెబుతాడు నీవు ఏలా నీ కర్మను నిర్ణించుకుంటె అదె అనుభవిస్తావు అదె ని భవిస్యత్తు అని అన్ని మన నిర్ణయల పైనె ఆదారపడి ఉంటాయి
❤ అర్జునుడు,, భీష్ముడు,, అభిమన్యుడు,, కర్ణుడు ❤
మహాభారతన్ని ఒక్క నిమిషం లో ముగించే శక్తీవున్నా...శ్రీ కృషుని మాటకోసం తల నరికి ఇచ్చిన.... బార్బరీకుడు గొప్పవాడు.... నచ్చిన వారు లైక్ చేయండి 🙏🙏🙏🌹🌹🌹
Yes👍
S
Yes
adi fake story ra babu
@@vamsigadu9856ఏది fake.. మొత్తం భారతమే fake అంటావా bro
Enni samasyalu vachina penchina thallini kaapadina snehithudini vidavaledu maa radheya❤️ forever
Yes bro karna ultimate.🥰🥰🥰
Langa dosthaan chestey jeevitham naashanam avutadi . Karnudu entha goppa vaadaina kaavachu kaani character leni vallatho sneham chesi aakariki heenamaina chaavu chachaadu. Anduke nyayam ga undaali
@@powerkiran2773 chudu power kiran duryodhanudu cheddavadu ani munde teliyadu karnudiki,alaage nee snehithudu guddi vadano kunti vadu ano vadilestey adhi sneham avvadu avasaram avuthundi
@@khajapheerpallapu7919 guddi vallatho kunti vallatho sneham chestey baaguntadi . Kaani langa gallatho cheyaddu antunna . Endukante vallu chesina yedava panulu ki kuda nuvve bhali avutaav . Neeku antha ga sneham cheyaali anipistey.... charlapally central jail ki velli rapist latho murder lu chesina neechulatho donga tanaalu chesina vallatho sneham chey mari yelanti sneham aina manchide antunnav kada bro
@@powerkiran2773 nen cheppindi telisi evaru cheyaru ani.
Diehearted fans of karna 🙏🏻🙏🏻🙏🏻
Karnudu snehaniki value echadu ok but Draupadi ni antha mandi lo nude ga chesthunte em cheyalekapoyadu akkade carecter leni vadiga migilipoyadu naa drustilo
#pstelugu channel ni chudandi...
Pstelugu channel
Em channels chusina labham ledhu..
Karnudu sneha, dhana (దాన) gunallo goppavade kaani, yudham lo vennu chupinchi paripoyinavade, for example, utthara gograhanam jariginappudu vennu chupi paripoyinavaadu karnudu, inka Chala unnayi..
Read Mahabharatham or listen devotional speeches of Chaganti koteswara Rao or garikipati narasimharao or any others...speaches..
@@NareshKumar-rq4ef mari pandavulu em pikinaru, 5 members unaru valu, vala one and only one wife Draupadi, apinaraa??? Judham la pandhyam petti odipoyi em pikaleru kani karnudu okadu ochinda????
Gud
ఇలా హైందవ సంస్క్రతి వింటే బాగుంటుంది . థాంక్స్ అన్న
ఇందులో సగం కల్పితమే.
Karna Forever 🔥🔥🔥🔥
ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లళ్లళ్లల్ల్ల్ల్
ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లళ్లళ్లల్ల్ల్ల్
Why not Arjuna 🔥🔥
Karna die hard fan forever 💪
Mee to bro
🤩🖤🔥💪💪💪💪
Karnudu adram nundi tappinchukodaniki vala dad chepinatlu Dana darmalu chesadu ...
ruclips.net/video/TonHNcH7tas/видео.html
@@Praveen-cl6oz neeku cheppada
నాకు ఎప్పటికీ అభిమన్యుడు నా హీరో...💪💪💪💪💪💪
Abhimanyu super hero
ruclips.net/video/TonHNcH7tas/видео.html
Naku kuda
Me too
Thanks everyone
15. Kripacharya
14. Satyaki
13. Yuyutsu
12.Shelya
11.Drustadyumna
10.Sanjeya
9.Kruthavarma
8.Vikarna
7.Ahilavathi
6.Radha
5.Barbarika
4. Vidura
3.Sikhandi
2.Dusshala
1.Ashwadhama
1
I am big fan karna and expected most of the people comment that real hero of mahabharatam
దాన, వీర, శూర, కర్ణ ♥️✌️
👌🏹
Gandeevadhari Nara Narayana Savyasachi Arjuna 🔥🔥🔥🔥🔥🔥
KRISHNA FOREVER🔥🔥🔥
The Creator of MAHABHARATAM🔥🔥
Yeni mosalu yeni kutralu chesadu Krishna kani nijayithiga echina matakosam pranalu vidichina karnudu epudu chepu yevaru gopavadu
@@maheshnaidu7118Lord Krishna and Arjuna ae goppavaru
Bro excellent 👌 చదివిన కూడా ఇంత బాగా అర్థం కాదు keep making vedios on the great మహాభారతం
Karna the great warrior 🔥🔥🔥💖
Abimanyudu tho odiponadu
@@lovelyjagadeesh5201 ledu
@@lovelyjagadeesh5201 avunu
Arjuna, Abhimanyu, satyaki, bhima chethilo lose ayyadu karna 😅😅
Love Karna, arjuna and beeshma characters ❤️❤️❤️
Jayaho karna 🔥🔥
చాలా బాగా చెప్పారు పూరణ పాత్రలోని గొప్ప పాత్రణలో ని వ్యక్త్టీమ్ గురించి... ఆజ్ఞత ఆ గొప్ప పాత్రలు ఎప్పటికి గుర్తు ఉండేలా... అజ్ఞాత అతిరదులు అమోగులు.. అద్భుత వ్యక్తిత్వం ఉన్న వారు "నా బూతో న భవిష్యతి " అన్న సంస్క్రుత మాట మీరు తెలిపిన చక్కటి పాత్రలకు వర్తిస్తుంది.. గతంలో ఎవరు లేరు భవిష్యత్తులో ఇక ఉండరు అంత గొప్ప వ్యక్తులు వారు. ఎందరో మహను బావులు అందరికీ వందనాలు 🙏
కర్ణునికి రాధ అథి రదులు పెట్టిన పేరు వసుసేనుడు అన్న
Radheya
Radha vidhiya
Ra dyah avidya
Ikada radheya ante women kaadhu .
Duryodanudu 👍
Abhimanya fan ikkada
Karna 🔥
ruclips.net/video/TonHNcH7tas/видео.html
Karnudu Draupadi ni nindu sabha lo avamaanaparusthunte em chesadu tammudu
@@NareshKumar-rq4ef draupadi swayamvaram lo karnudu ni soothudu annappudu ame buddi emiyindi bro
Arjuna 🔥🔥🔥🔥
@@davidwilliamson3151neku interest unte Mahabharata book chadhuvu anthegani serials and movies chusi matladaka👍👍😊😊..Draupadi Agni lo nunchi vachindhi Adhi Shakti roopam aame..eppudoo alanti maatalu anadhu aavida👍👍👍
SRI KRISHNA IS MY FAVOURITE CHARECTOR... 🙂
Xlent anna epudu avauku avaru cheyyani video edhi very good information
కర్ణుడు మహావీరుడు.
Karnudu enno manchi panulu chesindachu but draupadi visayamlo tappu chesadu kada carecter anedi pogottukunadu
@@NareshKumar-rq4ef broh adhi duryodhuni Valla chesaadu
@@venkatsagar3503 కాదు. కర్ణుడు మనః పూర్వకంగానే అవమానించాడు. అందులో దుర్యోధనుని ప్రమేయం లేదు.
@@NareshKumar-rq4ef 4 తమ్ములని చంపకుండా వదిలేయడం తప్ప ఏదైనా ఒకటి చెప్పు కర్ణుడు చేసిన మంచిపని
@@NareshKumar-rq4ef
Nee best friend oka ammai chetilo mosapoina leda paruvu poguttukunna !! Nuvvu react avatava leda !! Karnudu kuda ade chesadu
Abhimanyudu forever🔥
Great karna
ruclips.net/video/TonHNcH7tas/видео.html
@@naveenthondakuri5608 bn
Absolutely 💯
@@naveenthondakuri5608
.
Karnudu.. vikarnudu..barbarikudu...villu mahabartgam kings...🔥🔥🔥🔥🔥
Abhimanyudu bro
Ll
King evaru enadi nuv nen nirnainchedhi kadhu anna garu
I love ❤️ satyaki character
Loving from Karnataka
Jai yadav verudu
Jai kurna
Karna 💥🔥🔥
BARBAREEKUDU ONE OF THE LEGENDARY WARRIOR
అసలు బర్బరీకుడు భారతం లో లేడు.
@@PNB2489 serial mahabharatham lo undadu book chadhuvu thelusthadhu barbarik power ento
@@PNB2489 vunnaru bro
I never seen this kind of videos, especially the last video (unknown facts of Ramayana) and this video really superb. Ur efforts are tremendous. ❤️
Arjuna is my favourite character
Mahabharat real hero Radhey 🔥🔥🔥
Ekalavya kuda
Daana ,veera, shura karna💪💪
Arjuna and abhimanyu ❤️😍
Abimanya veer
ప్రతి వ్యక్తి అద్భుతం మహాభారతం లో...అసలు మహాభారతామే గొప్ప నిజానికి నిదర్శనం...
Love karna
KARNA THE DHAGAD🔥
Karna and Beeshma and drona best warriors but they stand against the dharma
yes
Same with me too bro. I'm writing the story of Mahabharata highlighting Karna and Bheeshma
ruclips.net/video/TonHNcH7tas/видео.html
కర్ణుని భీష్మ ద్రోణులతో పోల్చకు. వాళ్ళు తప్పనిసరై మాత్రమే దుర్యోధనుని పక్షం వహించారు. కర్ణుడు కావాలనే దుర్యోధనుని రెచ్చగొట్టి యుద్ధానికి కారణం అయ్యాడు.
వాళ్ళు కర్ణుడిలా యుద్ధం మధ్యలో పారిపోలేదు.
@@PNB2489 కానీ కర్ణుడు కూడా దుర్యోధనుని కి ఇచ్చిన మాటకు కట్టుబడి అతడి పక్షాన నిలబడ్డాడు అంతేకాని ధర్మ చింతన చేయక కాదు
Evergreen fan of KARNA ever🙏🙏
KARNA❤️❤️
Karna is my favourite character asalu em chepav anna cheptunte venkala bgm adiripoyindi
Karnudu goppavade kani Draupadi ni ni avamaanaparusthunte em chesadu weast fellow naa drustilo
@@NareshKumar-rq4ef bro karnudu lekapothey mahabharatham avadhu oka stree avamaninchinappudu karnudu em cheyaledu ante karnudu ni chachipoyevaraku avamanincharu
Nuvvu chepindi correct ee kani Bheeshmudu, Dronacharya kuda akade unaru mari vaalu kuda waste ee na chepandi bro!?
@@rameshchandraaa2014 hindues lo Sree ni devathala bavistaru kada bro
@@NareshKumar-rq4efavvi just maatalu bro anthey
@@rameshchandraaa2014 🤔🤔
My favourite karna ❤️❤️❤️
Jayaho karna maharaj
దార వీర శూర కర్ణ ❤️❤️
Dhaana Veera ni kaastha dhaara Veera chesesavu kadhayya
Mahabharatam it's epic. Each every character is different. Good explanation. I need a more videos on mythology 👍👍👍
దాన వీర సుర కర్ణ 🚩🚩🚩
మహా భీర కర్ణ
చివరిలో, ముగించే ముందు, ఉప పాండవులను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, వారు నిద్రిస్తున్న సమయంలో అశ్వత్థామ చంపిన కసాయి. అంతే, కాదు, పరీక్షిత్తుడిని, తన తల్లి ఉత్తర గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు ఉత్తరకు, గర్భ విచ్ఛిత్తి గలిగించటం ద్వారా, పరిక్షిత్తుడిని చంపడానికి ప్రయత్నిస్తాడు. మహా వీరుడు ఆనే పదానికి మచ్చ తెచ్చిన ఘనత సాధించిన వాడు అశ్వత్థామ. యుద్ధ నియామాలను అనుసరించి కాకుండా, తద్విరుద్ధంగా, నిద్రలో ఉన్న పసిపిల్లలను చంపి, చాలా ఘోరమైన, మానవత్వానికే మచ్చ తెచ్చాడు
Karna
Ashwathama & karna is my favorite characters ....
Karna power of mahabharatham 🙏🙏🙏
గొప్ప వీరుల గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు అందరికీ తెలుస్తది సంతోషంగా ఉంది మహాభారతం ఏ ఒక గొప్ప కావ్యం భారతదేశానికి ఎనలేని సంపద అది
శ్రీ కృష్ణుడు...🥰🥰🥰
Bro, aayana warrior endi. Sakshat Srimannaranayudu. Taluchu kunte one second only.......
Karma is my favourite
I love karna most powerful worrier in Mahabharat....
Cant you write warrior spelling correctly
I ❤ karna🌅
Enni sarlu vinna kuda, malli malli VINALANIPISTHONDHI,
Yee Epics,
Story narater kuda, chala manchiga beautiful voice thoti VINIPISTHUNNARU, superbly.
please keep making more videos on mythology and history
Arjuna 🔥
Karna the great warrior forever... 🥰🥰😍😍
🏹🚩Karna the great 🚩🏹
Karna 🏹🏹🏹🏹🏹🏹 Maha Bharat & people’s king 🤴
అతిరదుడు భీష్ముడికి రథసారథి 😊😊
ruclips.net/video/TonHNcH7tas/видео.html
Jii sri krishna
చాలామంది కర్ణున్ని ఇష్టపడుతారు, కానీ ఇష్టపడిన వాళ్ళల్లో చాలామంది స్నేహానికి విలువ ఇవ్వరు,
కర్ణుడు చాలా గొప్ప దానగుణం ఉన్నవాడు అని చాలా మంది అంటుంటారు...
ఎన్ని దానాలు చేశాడో వివరించగలరు...
సహజ కవచ కుండలాలు దానం ఇచ్చాడు అని అంటారు.. కానీ అందుకు బదులుగా ఇంద్రుని దగ్గరి నుండి శక్తి అనే ఆయుధాన్ని ప్రతిఫలంగా పొందినాడు...
అది గొప్ప దానము కాదని నా వ్యక్తిగత అభిప్రాయం..
ఇంకా మీరు ఎవరైనా చెప్పగలరా ఎన్ని దానము లు చేసినాడు కర్ణుడు....
If anyone have patience pls watch
Samavedham shanmukha Sharma(guruvu Garu)
Gaari speech vinavachu..
Video in RUclips the video name search like
" Life of Karna - excerpt from Mahabharata"
Chala videos ni mix chesi... post chesaru ee video lo..
So if possible watch video...
Inka ekkuva patience unnavallu moola bharatham(vedha vyasudu resinadi, Sanskrit lo) chadavagalaru.....
Thank you all...
True
చాలా బాగా చేప్పారు మీరు..
నిజమే మనం ఇష్ట పడే వ్యక్తిత్వం ఉన్నవారి గుణాలలో కనీసం 10% అయినా ప్రేరణగా తీసుకొని వాటిని నిలుపుకొనే ప్రయత్నం చేసిన నాడు మనం ఆ మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వారికీ మనం ఇచ్చే కనీస మర్యాద 🙏
I think karnudu Mithra drohi...duryodanunni mosam chesadu...kurukshetra yuddam lo pandavulu edurupadina thallikichhina matakosam vaallanu champakuda vadilesadu ...alaga kurukshetra yuddam lo durodandiki apajayaanni mutagattadu...naaku telisina mahabaram edi...plzz any one claryfy my doubt
Akkada karnde friend ne mosam chesadu..bro
@@chinnavenkatasubbaiah5775
Karnuniki pandavullo ante 5 mandhi lo dharmaraju, nakuludu, sahadevudu mugguru matrame yudhamlo karnuni chetilo dhoriki odipoyaru..
Inka Arjuna, and Bheema chetilo karnudu odipoyadu..
Inka abhimanyuni chetilo kuda odipoyi...vennu choopi parpoyi, dronacharyuni daggariki velli, kutra chesi, Malli vachi venaka nunchi abhimanyuni dhanussu ni, viraga kotti, dronacharyudu, karnudu, krupacharyudu modhalina varantha kalisi abhimanyuni champitharu Adharmamga...
Inkapothe karnudini nammukoni duryodhanudu yudham chesadu...
Karnudu konni vishayallo goppavade kaani, Chala vishayallo... cheddavadu
Super video 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤️❤️❤️❤️😎
అధిరతుడు భీష్ముని రథ సారధి. దృతరాష్ట్రుని రథసారథి కాదు
1st dhritarstrudu saradhi... After karnudini adopt chesukunaka thappukuntadu.. Aa place nundi.. Tharuvatha sanjayudiki vastadhi aa olace
Ha bheeshma saradhi
ruclips.net/video/TonHNcH7tas/видео.html
Everyone is a superhero No one can be underestimated One beyond the other He stood by the lawlessness of his word However The character of Krishna is my favourite.👌
Krishna,Karn, arjun and beem
Bheesma....kavlelam tadri Mata vinna ramudi laga....tana tandri sukha santosala kosam jevitantam
brahmacherya vratam patinchi....raju laga kakunda kevalam slave (dasudi)ga undipotadu......
Good list. The bow of Vidura was very powerful so does he and as he was the one who never lost his path from Dharma in his life if he was supposdly joined Kurukshetra then the opposite side would have been lost for sure (may it be pandava or kaurava) he was also the most. The other most underrated characters and pityful deaths were of Sathyaki and Krithavarma. Akrur and Yuyutsu were also always given very less importance.
There are two more important characters that were not given high priority are Babruvahan (S/0 Arjuna & Uloochi, he was not present at the time of Kurukshetra though his part was not given much importance anywhere except for the brieft period of ashwamedhayaga done by Pandavas after Kurukshetra war), sampshatka/trinavarth who lured Arjun from kurukshetra at the time of padmavyuham/chakravyuham.
I love mahabharatham I love lord sree krishna paramaathma 🙏❤
Bhishma and yudhister 🙏🙏❤️
దృతరాష్ట్రుని కొడకు అయినప్పటికీ నీతిగా న్యాయం తరఫున పోరాడిన వికర్ణుడే నాకు నచ్చిన అందరూ మెచ్చదగిన హీరో.
Karna the great warrior my favorite Hero in mahabaratham. My dream live like a kurna. Dhaana vira sura karna 🔥❤❤
Vaasudeva Jai sri Krishna
Dhana veera soora Maharadhi karna.💥👑👑
Chala bagundandi..
Karna forever❤️
👌🏹🏹jai hoo karna
Super
Karundu ambimanyudu Arjuna bhisma favourites
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, మహాభారతం లో వ్యక్తుల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి, యుయుత్సుడు, దుషల, వికర్న, వింటుంటే వినసొంపుగా వున్నాయి. తెలియని మంచి విషయాలు చెప్పారు అదీగాక చాలా మంచి విజువల్స్ తో మీ narration బాగుంది. ఇలాంటి videos ఇంకా చెయ్యండి, ఇదిగో మీ channel subscribe చేస్తున్న 🙏
plz make a on karna with your voice 🙏
Very great information Bro.Mana purvikulu Bharatha khanda Viswa Vyapthi ki Entho Chesaru Endharo Mahanubhavulu Andarike Abhivandanam.Jai Brahma Kshathriya.🕉️🕉️🕉️🕺🕺🕺.
కర్ణ
Hare krisha hare rama rama rama
Good massage
Karna is forever...... Daana veera soora karna🤘🤘🤘
Radheya ❤️
కర్ణుడు &ఏకలవ్యుడు రియల్ హీరోలు
Ekalavyudu kadu ..
@@vinaykumar-hk5hs endhuku kadhu
Guruvu lekunna ontariga astra vudya ni nerchukunnadu
Arjunudiki sadyam kani sabdhaberi ni sandhinchadu
Adhi telisi dronudu arjunudi kante goppa verudu kavaddhane kadha botanavelu kosivammannadu
Botana velu lekunna banalu sandhinchadu ekalavyudu
@@rajeshhrt9139 sare..mari dronacharya ekalavyuni ki endhuku training ivvale,endhuku thumb cut chesi gurudhakhin ivvamannadu..krishnudu endhuku ekalavyudini champadu
Interesting video
everyone wants to be like karna, arjuna, ashwathama etc..etc... but no one wants to become yudhistira ( Dharma Raj) because it is impossible to be like him...
Super video
Karna❤️
Jai sree Krishna Krishna Krishna hare hare
ADEMITO.... RANIKI PUTTINA VALLU ANDARU MOSAM, KUTRALATO PUDITEY,
DAASIKI PUTTINA VAARU ANDARU NEETI VATULU, DHARMATMULU AYYARU...🙂
Rani ki putting vallu rajya kanksha tho untaru keshtriya darmam, kani daasiki putina vallaki childhood nundi valla arahata emito society chepthu untadi vallaki alage education lo kuda difference untadi but vallu valla parents laga rajya rakshana matrame chustharu. So rani putrulu ala daasi putrulu ila untaru..
పొరపాటు. ఎవరికి పుట్టిన ఎలా బతకాలో నిర్ణయం తీసుకున్న వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది.
Very informative video
Karna the legend
Superb
కర్ణుడు పాత్ర చాలా ఇష్టం
Super ga cheparu
Mahabharat hero
Suryaputra
Radheya
Daana veera soora KARNA 💪💪
👌
I am fan of krishna