LalBahadur Sastri : ‘‘ఆయన మృతదేహం నీలి రంగులో ఉంది. ముఖంపై తెల్లటి మచ్చలు కూడా ఉన్నాయి’’| BBC Telugu
HTML-код
- Опубликовано: 1 окт 2024
- ఐదు దశాబ్దాలు దాటినా లాల్ బహదూర్ శాస్త్రి మృతి చుట్టూ అలముకున్న అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని గతంలో కేంద్రం ప్రకటించింది. కానీ విష ప్రయోగం జరిగిందని శాస్త్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆయన మరణం వెనుక రహస్యమిదేనా?
#LalBahadurSastri #MysteryDeath #India
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
So sad
పోస్ట్ మార్టన్ చేయకపొవటం.
ఒక లెజండ్ మరణ రహస్యం తెలియక పోవటం అత్యంత బాదాకరం 😥😥😥😥😥
Rip subash chandra bose😥😥
Rip lal bahadur sastri ji😥😥😥
దీని వెనక ఎవరూన్నారో ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటే నాకు మాత్రం pak ని దోషిగా పెట్టి, తన లైన్ క్లియర్ చేసుకున్న Mrs. Gandi
లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయింది thashkend లో, 1966 లో, గాంధీ చంపడం ఏమిట్రా వెధవల్లారా
కాంగ్రెస్ ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని చంపించిన ది. ఎందుకు. హిందువుల పేర్లు మార్చుకున్న పాకిస్తాన్ ముస్లిం కాంగ్రెస్ ఫ్యామిలీ నెహ్రూ ఇందిరా రాజీవ్ రాహూల్ ప్రియాంకా సోనియా దేశాన్ని సర్వ నాశనం చేసి నారు. దేశంలో వున్న హిందువులు వుంటే ఉంటారు చస్తే చచ్చారు అని ముస్లిం కాంగ్రెస్ పార్టీ కోరిక వీళ్లకు దేశం మీద ప్రేమ భక్తి లేదు
కచ్చితంగా విషప్రయోగం దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది
మన దేశం స్వాతంత్ర్యం ముందు అ తరువాత ఇలాంటి మహోనుభవులు చవులు మిష్ర్రీలు గానే ఉండి పోయాయు వల్ల వర్దంతిలకు జయంతి లకు గుర్తుచెసుకోవడం తప్ప ముందుకేల్లేది ఏమి ఉండదు ఇంతే మన కర్మ
Thank you BBC for making videos in our language
మా భాషలో వీడియోలు చేసినందుకు BBC కి ధన్యవాదాలు
❤️❤️❤️❤️❤️❤️❤️
Sir Subash Chandra bose, Homi baba, shashtri ji... All these legends who would have turned our country into a great nation had died mysteriously. It's a great loss...
Shastri garu analeva BBC reporter mati matiki shastri ani antunnav
Indians believes Russia is friendly nation. But thing is opposite. 1965 war was started by pak and entered into India. Our country counter attacked pak and entered into pak and occupied pak. At that time Russia entered into situation stopped India further into pak. Russia forced LB to sign agreement. Due to betrayal of Russia LB got heart attack and died. Russia is big enemy in the mask of friendliness. Till now Russia never helped India. Except selling weapons for money
కాంగ్రెస్ పార్టీ ఆస్తం ఉంది
Oka abaddani chakkaga nijam annevindanga chebutunnaru British channel varu ippati youth ni baaga nammistunnaru
విశాప్రయోగమే! సందహమే లేదు!!!
This is BBC great journalism....
Goppa vaalla maranaalu secret gane untai
It is story of THE TASHKENT FILES movie...
4-5 manchi kathanalani prachurinchi... prajalllo visvasaneeyatha penchi, taruvatha malli chaapa kinda neeru la chedu vaarthalni prachuristhu paatha BBC buddi chupinchakunda untarani aasisthunnam
By the way good article !!
Russians చంపేశారు. అంతే పాపం
Indira gandhi ae champesindi.... Tanu P.M avvadaniki...
Mummaatiki congress
@@ramkrishna2698 yes. Cirrect
Any way we lost a great great leader of all times 👏👏👏
Vishaprayogamu antaru lalbadur belongs barber community. Pracharamlounnade.
Mahamahula kanna thalli na desham. Mahojwalitha charitha ganna bhagyodaya desham . Naaa desham 💐
సంపినోళ్లు కూడా ఈ దేశం వాళ్లే
Pm....kaaa...
చరిత్ర కి చదలు పట్టించారు.
Ee samajam lo nijaithi- manavathvamtho unde vaarini ee society bathakanivvadhu...subhashchandrabose nd shastri vishayam lo kuda ide jarigindhi...❤
Tq BBC
The Most Pity Thing in India is Gandhi was the Only freedom fighter according to The Govt of India🙄
Taskant files chusthe chalu
We can get more information
So sad లాల్ బాహాదూర్ sastri గారు
Ippudu ee vishayam BBC ki enduku Gurthu vachindi Devudaa
Goppa souls ni ilane pottana pettukuntaru,, moorkapu souls,,kani, tappudu karmalu chesina vallu anubavistaru evaryna,,
Idi congress government lo kutralu. Ippatiki daani valla kolukolekapotndi India . BBC vaaru melukondi Modi government valla nasta paduthunna, daani kosam manche cheppandi endukante Congress raavadam kante India Modi government lo undadatame melu
ఇందిరా చేసిన పాపం కుట్ర
Culprit Russian friend
Congress communists behind his death 😢
Jai Javan Jai Kisan Jai Hind Jai Bharath Jai Sriram 🙏
Goppa vyakthi shastri
Very good information from BBC channel 👍
Gandhi, Nehruu lu iddaru Subhash chakra bose ne champesaaru.
Thank you BBC
Please indira gandi documentary in Telugu ♥️♥️
Enduku l
Shastri gari dead body ki Russia gaani, Indian govt gaani Post- mortem cheyyaka povadam lone hathya chesindhi yevaro ardham avuthundhi.
Indira gandhi ae P.M avvadaniki champindi...
Epudu Nehru, Indira mida padi edavatamena mi bathuku... Thu
😊😊😊
Thanks BBC❤
Jai Jawan jai kisan
Indian good political leader LB🙏🙏🙏🙏
Many secrets like famous people bayataku ravu inte
Watch Tashkent Files Movie for more information
Plzzzz provide link sir!!
Zee original lo vundi
Pak kurta rusya helping khalidi chesaru
Idi india emainaa cheyyavacchhu
👋👋👍👌
Murder
So sad
BBC news best for decoding the real truth ....
ipudenduku raa idantaa kelukutunnaru
avariki em use...??
Musukoo poor fellow
Bro civils ki.,,general knowledge ,, School kids ki..teachers who inspires india socio, current affair,, ...a lot too get from it....
NAKUU EM AVSAM UNDHI Selfish fellow ga anuky badhuluu...muskoni kurchooo bhiayya
Endukante eeroju aayana vardhanthi(chanipoyina roju)