Kodi RammurthyNaidu ఛాతీపై ఏనుగును ఎక్కించుకొనేవారు. శత్రువులు చంపాలని చూసిన కోడి రామ్మూర్తి కథేంటి?

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 234

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 4 года назад +232

    మనిషికి యవ్వనంలో శారీరక బలం, వృద్ధాప్యంలో ఆర్థిక బలం ఎంతో అవసరం...

  • @Hockeymahesh
    @Hockeymahesh 4 года назад +120

    ఒక గొప్ప తెలుగు వీరుని గురించి తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది 😊

  • @Mykel_Actor_Director
    @Mykel_Actor_Director 4 года назад +150

    తెలుగు ఛానెల్స్ B.B.C ని చూసి సిగ్గు పడండి
    What a News Coverage 😘😘😘🥰
    🔥Kodi Rammurti Nayudu🔥
    ❤️Love B.B.C..🔥

    • @funderfanda5404
      @funderfanda5404 4 года назад

      Maaku TRP le mukyam?

    • @anonymouslyrist6060
      @anonymouslyrist6060 4 года назад +1

      దీనిని చూసి మోసపోవద్దు బ్రో...ఒక్క వీడియోని చూసి బిబిసి ని మంచి ఛానల్ అని డిసైడ్ చెయ్యవద్దు..ఇది ఎన్నో సార్లు fake news అలాగే దేశ వ్యతిరేక విషయాలను సమర్ధిస్తుంది.. ఉదాహరణకి రామమందిరం కేసు వివరించేటప్పుడు అక్కడ త్రవ్వకాల్లో గుడి ఉన్నట్లు బయటపడిన ఆధారాలను ఈ ఛానెల్లో చూపలేదు...ఇంకా ఎన్నో ఉదాహణలున్నాయి

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 4 года назад +3

      @@anonymouslyrist6060 nuvvu anonymous nee buddi anonymous. Arnab giwami republic channel chusthu batikey. It may suits you.

  • @VeeraSwamyRajulapati
    @VeeraSwamyRajulapati 4 года назад +81

    1988 లో నేను 6 వ తరగతి లో వున్నప్పుడు తెలుగు సబ్జెక్టు లో ఆయన గురించిన పాఠం వుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన గురించి వింటూ వుంటే చాలా ఆనందంగా ఉంది.

  • @kishore7719
    @kishore7719 4 года назад +138

    ఈయన గురించి ఇప్పటి వరకు తెలియదు.. తెలియజేసినందుకు BBC కి ధన్యవాదాలు 🙏🏻

  • @nareshdulla3118
    @nareshdulla3118 4 года назад +31

    ఇలాంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తి నేడు మాలాంటి వారికి చాల అవసరం 🙏🙏🙏🙏 tq BBC

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 года назад +4

    కోడి Rama Murthy gari పేరు వింటే మనస్సు పులకరిస్తోంది థాంక్స్ BBC

  • @jravinder78687
    @jravinder78687 4 года назад +14

    మరిన్ని గొప్పవాళ్ళు గురించి ఈ తరం వాళ్ళకి అవసరం కృతజ్ఞతలు

  • @visionsnv9024
    @visionsnv9024 4 года назад +73

    BBC ని చూసి తెలుగు ఛానెల్స్, బిబిసి వ్యాఖ్యాత లను చూసి మన తెలుగు anchor Lu సిగ్గు తెచ్చుకోవాలి...

  • @Rao6374-h3t
    @Rao6374-h3t 4 года назад +5

    ఈ వీడియో ద్వారా గొప్ప వ్యక్తి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️

  • @pkwritings1682
    @pkwritings1682 2 года назад +4

    రానా గారు కానీ వరుణ్ తేజ్ గారు కానీ ఈయన జీవితాన్ని సినిమా గా తీస్తే బాగుంటుంది

  • @prasadk.6442
    @prasadk.6442 4 года назад +14

    కనీసము ఇప్పటికి అయి నా తెలుసు కున్నాము.... సోషల్ మీడియా ద్వారా.... గురత్తుగా విగ్రహము చూపించారు, పెట్టారు, మన తెలుగు వీ రులు ఇలా ఎంత మంది మరుగు న పడి వెళ్లి పో యారు.... స్పూరిెత్తి గా తి సుకోవలసిన జీవితాలు ఎన్నో ఇలా భావి తరాల వారికి తెలియ కుండా నే ,వెళ్లి పోయారు...

  • @shaikkareembasha8915
    @shaikkareembasha8915 4 года назад +28

    BBC Telugu is doing a great job.

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 4 года назад +37

    పనికిమాలిన విగ్రహాలు వీధి వీధికి ఒక్కటి ఉంది ఏం లాభం... ఇలాంటి వీరుల విగ్రహాలు జిల్లాల నడిబొడ్డున పెడితే బావి భారత పౌరులకు ఉత్తేజం,ధైర్యం, తెగువను కలిగించవచ్చు...జై హింద్... జై భారత్.

  • @SantoshKumar-ut5uv
    @SantoshKumar-ut5uv 4 года назад +21

    He is like real "Baahubali+Ballaladeva" .... people who make fun of Srikakulam slang, remember this Man......

  • @chennampallesreekanth8642
    @chennampallesreekanth8642 4 года назад +5

    Great coverage on kodi Ramamurthy garu..thank to BBC Telugu channel

  • @avvsnaidu77
    @avvsnaidu77 3 года назад +5

    జోహార్ రామ్మూర్తి నాయుడు గారు🙏🙏🔥🔥

  • @vijaykumar-mz1fd
    @vijaykumar-mz1fd 4 года назад +7

    గొప్ప వ్యక్తి...

  • @karribalakrishna6789
    @karribalakrishna6789 4 года назад +7

    great Naidu Garu salute

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 4 года назад +42

    ఇతను స్పెయిన్ బుల్స్ ను సైతం తన కండ బలంతో అదుపు చేయగలిగారు

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 4 года назад +1

      ఏనుగులను ఎగరేసి కొట్టేవాడు...

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 4 года назад

      @@saduuuuuuuuuuu ఇది మరీ వెటకారం

    • @deepus8192
      @deepus8192 4 года назад +4

      @@saduuuuuuuuuuu chepindi vini anandichandi bro..don't use ur unnecessary sarcasm

    • @deepus8192
      @deepus8192 4 года назад

      @Sun Moon planes emo gani ninu nannu aite etestadu bro!

    • @deepus8192
      @deepus8192 4 года назад

      @Sun Moon piskite fasak e 😂

  • @sivapaturu5784
    @sivapaturu5784 4 года назад +16

    కోడి రామ్మూర్తి నాయుడు గారికి మహర్షి దయానంద సరస్వతి గారు ఇన్స్పిరేషన్

    • @rajashekharrajashekhar1956
      @rajashekharrajashekhar1956 3 года назад +1

      Andhuke brahma chari ga vunnattu vnnadu

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 2 года назад +1

      ఆయన స్వయంకృషి ఏం లేదంటావు

    • @sivapaturu5784
      @sivapaturu5784 2 года назад

      @@vainateyavlogs1778 ఎందుకు లేదండి ఉంది గనకనే ఆయన అంత గొప్పవాడు అయ్యాడు.
      మహర్షి దయానంద సరస్వతి గారి గురించి మన తెలుగు ప్రజలకి తెలియాలి అని ఆయన పేరు mention చేశా అంతే.

  • @ix2114
    @ix2114 11 месяцев назад +1

    How many people think RC16 is this great man's biopic

  • @vireshenosh5806
    @vireshenosh5806 3 года назад +5

    మనదేశంలో ఉన్న గొప్పవారని, తోక్కెయ్యడం అలవాటే కథ, అలాంటి మనస్తత్వాలు ఉండటం వల్లనే భారత దేశం నేటికీ వెనుకబడే ఉంది.🤦🤦🤦🤦🤦

  • @agricos4525
    @agricos4525 4 года назад +7

    Very good job BBC for introducing a legend

  • @happylife3634
    @happylife3634 4 года назад +4

    Great. Mana books lo include cheyyali e legend gurunchi

  • @MrSatiiiii
    @MrSatiiiii 4 года назад +15

    AP government should conduct...national events on Kodi Rammurthi Name

  • @SRITV123
    @SRITV123 4 года назад +5

    మన తెలుగు గొప్ప యోధుడు

  • @msd5826
    @msd5826 4 года назад +5

    I proud to hear my srikakulam legend history in BBC... Thanks to BBC telugu news...
    We are sad to seeing so many years no one still recognize kodi ram Murty garu...
    Great cricket stadium there in srikakulam kodi ram murti stadium..
    But it is not properly running... So sad to seeing everyone Time when I am see it

  • @siddhu4991
    @siddhu4991 4 года назад +5

    రియల్ హీరో🥊

  • @drbvrao2207
    @drbvrao2207 4 года назад +21

    ఇప్పటికైనా పాశ్చాత్య సంస్కృతి, పాఠ్యాంశాలు, మార్చాలి..

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 4 года назад +4

    గొప్ప వారు..శ్రీ కోడి రామ్మూర్తి గారికి నివాళి

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 4 года назад +25

    స్కూల్లో ఒక పాఠం కూడా ఉండేది

  • @penta.manojkumar
    @penta.manojkumar 2 года назад +1

    Salute to our pan India/pan world star - కోడి రామూర్తి

  • @LakshmipathiGandupalli
    @LakshmipathiGandupalli 4 года назад +4

    Thank you BBC🙏

  • @sudhakarvenkatag
    @sudhakarvenkatag 4 года назад +2

    వీడియో చేసినందుకు ధన్యవాదములు 🙏🙏

  • @prasadguruju9322
    @prasadguruju9322 4 года назад +9

    The great indian Hercules, Leviathan, wrestler, SIR. KODI RAMA MURTHY .👌👍👌👍👌

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 4 месяца назад

    Wish you all the best to bbc news team members

  • @umamaheshbandaru2488
    @umamaheshbandaru2488 2 года назад

    Than'Q' BBC, I'm Proud To Be An Srikakulam Citizen... ✊🏻

  • @ravichandra5422
    @ravichandra5422 4 года назад +2

    Very Good Informative Documentary👌👌. Thank you BBC 🙏😊💐

  • @reddy43218
    @reddy43218 4 года назад +2

    Thank you BBC

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад

    Telugu Telaga veerudu,please introduce into our telugu class books,very inspiring story.

  • @telugucomedysceans8143
    @telugucomedysceans8143 4 года назад +4

    He is one of the legend in our india

  • @subramanyamsagili7926
    @subramanyamsagili7926 4 года назад +4

    Great Naidu garu

  • @godfather6120
    @godfather6120 2 года назад +1

    ధన ధాన్యములు కంటే మంచి పేరు మేలు

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 3 года назад +2

    చిన్నప్పుడు తెలుగు పాటల్లో చదువుకున్నాము

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 2 года назад +1

    Great personality!🙏🙏🙏

  • @telugustates1239
    @telugustates1239 4 года назад +8

    మాకు చిన్నప్పుడు తెలుగు లెసన్ ఉండేది.

  • @ravitelugutraveler609
    @ravitelugutraveler609 4 года назад +6

    Eroju aa beach dagara lo unna ayyana statue veltanu but ayyana eppudu telisindhi thank you BBC👍

  • @yanamalanagaraj7243
    @yanamalanagaraj7243 4 года назад +2

    Telugodi dhebba ithara dhesalu abbaaaa❤️❤️❤️ you sir

  • @chundrusatyanarayana3161
    @chundrusatyanarayana3161 4 года назад +2

    This is called true journalism

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 4 года назад

    Bbc కి థాంక్స్

  • @littleboy.2034
    @littleboy.2034 4 года назад +4

    ఇండియన్ హెర్క్యూలస్ ''కోడి రామ్మూర్తి".

  • @rvnaidu5657
    @rvnaidu5657 3 года назад +3

    అలాంటి వీరుడు తిన్న ఆహారం ప్యూర్ వెజిటేరియన్ ఇది ఎంతమందికి తెలుసు

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 4 года назад

    Great man..like from telangana....tq BBC 👌👌

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz 2 года назад

    Great BBC

  • @gopalm1135
    @gopalm1135 3 года назад

    HAPPY PROSPEROUS AND SUCCESSFUL NEW YEAR TO KODI RAM MURTHY GURUDEV AND HIS ADMIRERS. MY SILENT PRANAMS TO KODI RAM MURTHY

  • @prashanthsreeram5614
    @prashanthsreeram5614 3 года назад +2

    అలాంటి చాతిని ఏ వైరస్ లు ఏమి చేయగలవు . ఇప్పటి మనుషుల చాతి(lungs) ఒక చిన్న బ్యాక్టీరియా సైతం తట్టుకోలేదు

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 4 года назад +7

    A true legend.

  • @jammujagadeeshkumar8271
    @jammujagadeeshkumar8271 2 года назад

    Thank you bbc

  • @mohandaschoudam6263
    @mohandaschoudam6263 3 года назад

    Hatsoff of to BBC channel.

  • @gopinadhbatchu1615
    @gopinadhbatchu1615 4 года назад +3

    Kodi rama murthy kamma reddy kadhu anukuntaa anduke mana books lo ledhu ......
    Kodi rama murthy naidu history mana telugu vallaki chepparu ....Great work bbc

    • @s..c2148
      @s..c2148 2 года назад +1

      Correct brother....

  • @srinukanikella4096
    @srinukanikella4096 4 года назад +3

    BBC chala great good story ❤️

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 4 года назад +2

    Great bbc channel 💕💕💕

  • @faithfood5042
    @faithfood5042 4 года назад +4

    After long time We have Telugu lesson on him 🙏

  • @GuddetiSunilKumar
    @GuddetiSunilKumar 4 года назад

    Kodi RamaMoorthiNaidu
    Avunu Meeru cheppindanthyu nijam Naa chinnappudu telugu pusthakamlo veeri gurunchi vundhi.
    Meeku chaala chaala thanks ayana gurunchi maku malli gurthuchesinandhuku

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 года назад +2

    ఈయన గురించి ఇనుప కండలు - ఉక్కు నరాలు అనే పాఠం చిన్నప్పుడు బడిలో చెప్పేవారు. 4 లేదా 5వ తరగతి అనుకుంటా.

  • @gopalm1135
    @gopalm1135 2 года назад

    KODI RAM MURTHY WAS A GREAT DEVOTEE OF LORD RAMA AND HANUMAN. JAY SRI RAM JAY HANUMAN. RAMA DUTA ATULITA BALA DHAMA ANJANI PUTRA PAVANA SUTA NAAMA. LORD HANUMAN,S STRENGH IS ENDLESS AND STILL DIVINELY WITH INCREASING ENDLESSLY. AND ONE SINGLE NAME OF RAMA IS INFINITELY MORE POWERFUL THAN COUNTLESS NAMES OF VISHNU, MORE POWERFUL THAN COUNTLESS NAMES OF LORD SIVA AND MORE POWERFUL THAN COUNTLESS NAMES OF GODDESS SHAKTI AND SO ON. SRI RAM JAY RAM JAY JAY RAM SANKATAMOCHANA JAYA HANUMAN. IN SHORT LORD HANUMAN,S PHYSICAL STRENGTH IS EVEN ENDLESSLY INCREASING BUT INFINITELY LESSER THAN LORD RAMA. AND WITH THE COMPARISON OF RAMA,S NAME WITH RAMA RAMANAMA IS MOST SUPERIOR. SO THINK, HOW MUCH MORE RAMA,S NAME WILL BE MORE INFINITELY HIGHER THAN EVEN RAMA. INCREASING IS OBVIOUS AND NATURAL FOR EXAMPLE SPACE IS ALL PERVASIVE THEN WHO CAN STOP THAT ALL PERVASIVENESS? LIKEWISE LORD HANUMAN,S STRENGH IS EVER INCREASING SO IT IS NON OBSTRUCTABLE, SO NATURALLY IT IS BEYOND THE SCOPE OF ANY POWER TO STOP.

  • @LINGAREDDYCHEMISTRYJEENEET
    @LINGAREDDYCHEMISTRYJEENEET 4 года назад +5

    I heard about him first time one year back from my Rajasthan friend and colleague. Really I shocked as a Telugu person I don't know about this famous personality. Then I realised our education and politicians low grade mentality...

  • @ramu8181
    @ramu8181 4 года назад +3

    Ithani jeevitha charithranu movie theeyalani korukuntunnamu cheyalani andaru like cheyandi

  • @Raghuani
    @Raghuani 4 года назад +4

    Mee Aatma ki shanti kalagaali.

  • @Saradasamayam99
    @Saradasamayam99 3 года назад +1

    His father is great for supporting son's vision

  • @RaviRaj-ij2qg
    @RaviRaj-ij2qg 4 года назад

    Thank you bbc🙏🇮🇳👏👏

  • @srinivasd5838
    @srinivasd5838 2 года назад

    నా చిన్నప్పుడు నుంచీ ఈయన గురించి కధలు చెప్పేవారు. ఆశ్చర్యంగా వినేవాణ్ణి.

  • @madhujaanu4666
    @madhujaanu4666 4 года назад

    Thank you BBC me channel dhwara andhariki teliyajesindhuku

  • @kravivarma1567
    @kravivarma1567 4 года назад

    😲😲😲😲😲 wow ..great personality of Andhra Pradesh

  • @vasupalli771
    @vasupalli771 4 года назад

    THANK Q FOR BBC CHANNEL SOME IMPORTANT PEOPLE ARE DISCOVERED HATS OFF

  • @gopalm1135
    @gopalm1135 2 года назад

    JAY RAM MURTHY KI 🕉 🕉 🕉

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 Год назад

    Jai kaapu jai Hindhu religion, kodi Ramu murthy ki jai!

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад

    Story of wonder, Kodi Ramurthy Naidu stamina resist the motorcycle car capacity .

  • @Gurumohan788
    @Gurumohan788 4 года назад +3

    Super

  • @bhagavankovvada7131
    @bhagavankovvada7131 4 года назад +1

    "Inapa kandalu ukku naraalu" ane patham evarikaina gurthunda. Aa pathm Kodi ramurthi gari gurinche.Maadi kuda veeraghattame.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад

    Kaliyuga bhimudu, mana Kodi Ramurthy Naidu garu.

  • @justsandeep1
    @justsandeep1 3 года назад +1

    Kodi rammurthy naidu garu poorthi saakhahari.. strict vegetarian 🌱 💪 . Non veg thintene balam and body building cheyagalam ankune vallaki ayana life oka example

  • @mathiasreddyguru7955
    @mathiasreddyguru7955 2 года назад

    Great

  • @rohithnimmanapalli1270
    @rohithnimmanapalli1270 4 года назад +2

    AAA goppa veerudiku padabhivandhanam

  • @s..c2148
    @s..c2148 2 года назад

    Viswa vikyatha ane maataki sampoorna ardham...okka jilla peru ayna pedithe baagundedhi...kaani rajakeeyalu ki sannasulu vacharu...vaalla ki elanti mahanubavulu kanabadavu....

  • @santhoshreddy1020
    @santhoshreddy1020 3 года назад +1

    Ee movie nee...
    Mohanlal.. perfect set avutadu..

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад

    Kodi Ramurthy Naidu Biopic coming soon. Nice explore B.B.C

  • @vamsikrishna6054
    @vamsikrishna6054 4 года назад

    Johar kodi Ram murthy

  • @raoism
    @raoism 3 года назад +1

    great indian 🇮🇳

  • @khasimmd6736
    @khasimmd6736 2 года назад +1

    మా తెలుగు మీడియా కు కమ్మ రెడ్డి కాపు తప్ప ఇంకేమి చెప్పరు ఇది మన దరిద్రం

  • @manoharkrishna62
    @manoharkrishna62 4 года назад +6

    Y do u compare our legend with hercules n Eugene sandow. Ram murti sir is unique. He is our legend

  • @bhaskar1751
    @bhaskar1751 4 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏 thankyou bbc

  • @sitapathi579
    @sitapathi579 3 года назад

    Good job BBC

  • @Dr.sukanyarella
    @Dr.sukanyarella 4 года назад +4

    Srikakulam.... Kodi rammurthy stadium

  • @SantoshKumar-yp5fc
    @SantoshKumar-yp5fc 4 года назад +1

    The great Srikakulam
    Veergattam

  • @vasupalli771
    @vasupalli771 4 года назад +2

    HE'S STATUE IN VISAKHAPATNAM RK BEACH IM SAW MORE TIMES I PROUD HE IS BIRTH IN ANDHRA PRADESH

  • @kishoreakula7930
    @kishoreakula7930 4 года назад +3

    Elanti story's ni movie theeyandi andhariki telusthundhi ee goppa vyakthikosam mega family heroes aiete better

  • @sureshvennela824
    @sureshvennela824 2 года назад

    ఈయనది మా ఊరే... వీరఘట్టం...మాకు ముందు వీధి లో వీరి పూర్వీకులు వున్న ఇల్లు వుంది..వీరి వంశంలో చివరి వ్యక్తి ఓ మహిళ... ఇంకా వున్నా రు.

  • @freeeducation5906
    @freeeducation5906 4 года назад

    Ma jilla vasi☺️