ఘోరంగా తింటున్నాడు , ఎలా ? || Saapattu RAMAN Life journey in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 277

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 6 месяцев назад +47

    ఎంత తిన్నా అరిగించుకునే శక్తి
    అందరికీ ఉండదు గ్రేట్ రామన్ గారు

  • @Tenali9885-s5u
    @Tenali9885-s5u Год назад +247

    తినటం గొప్పకాదు తిండి లేని వాళ్ళకి పెట్టడం గొప్ప

    • @satheeshshirdi9973
      @satheeshshirdi9973 Год назад +17

      సాపాటు రామన్ లో.. ఆ దాన గుణం ఉంది.. అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాడు.. నైస్ పర్సన్.. 👌

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth Год назад +12

      Nv entha mandiki pettinav bro

    • @pranavsuhas4117
      @pranavsuhas4117 Год назад +6

      Comments dengav kani baita em anna peeekava???

    • @patrord
      @patrord Год назад +7

      తినటం కాదు... అరిగించుకోవడం గొప్ప

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 Год назад +2

      Aragadam too great

  • @NakshatraDelight
    @NakshatraDelight Год назад +470

    సాపట్టు రామన్ వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారా

    • @venkatanaidu7094
      @venkatanaidu7094 Год назад +6

      కొన్ని వేల మంది ఉన్నారు

    • @balipogusudhakar4292
      @balipogusudhakar4292 Год назад +4

      Yes yes,, అంత తిని ఎలా అరిగించుకుంటున్నాడు అనే పెద్ద సందేహం కూడా నాకు వుంది

    • @freshedits8408
      @freshedits8408 Год назад +1

      Yes

    • @SuryaTeja-k8d
      @SuryaTeja-k8d 11 месяцев назад +1

      Nenu😅

    • @sandeeparsam5057
      @sandeeparsam5057 11 месяцев назад

      Yes

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx Год назад +255

    ఆహారం మితంగా తింటే అమృతం విపరీతంగా తింటే విషం 💯
    వీలైనంత వరకు శాఖాహార భోజనం చేయండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి ❤️

  • @anjushabeena4213
    @anjushabeena4213 Год назад +28

    నేనూ ఇప్పుడే వింటున్న sapatu raman nice explanation 😊

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 Год назад +6

    మంచి విడియో & ఇంపార్మేషన్
    సందర్భానికి తగ్గట్టుగా మీరు చేస్తున్న విడియోలు ఇంట్రెస్టింగా సందేశాత్మకంగా ఎలాంటి విమర్శలకు తావులేకుండా అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటున్నాయి 🌹👍💐👌🌺🙏

  • @shaikgouse1658
    @shaikgouse1658 4 месяца назад +3

    నాకు 25 26 ఏళ్లు వచ్చే వరకు నేను ఇలాగే తిన్నాను ఇప్పుడు అసలు తినలేను చాలా తక్కువ తింటాను ఆరోగ్యం కూడా బాగా దెబ్బ తినింది

  • @balakrishnadarla6400
    @balakrishnadarla6400 Год назад +75

    తిననివ్వండి బ్రో కోట్లు వున్నా తినలేని వారు కోట్ల లో వున్నారు

    • @rampage7818
      @rampage7818 4 месяца назад +1

      నిజం.
      తింటే ఆయాసం
      తినకపోతే నీరసం

    • @prabhakar.mademoni5817
      @prabhakar.mademoni5817 3 месяца назад

      Nice comment bro

  • @RamyaPriyaOfficialChannel.
    @RamyaPriyaOfficialChannel. Год назад +63

    కలియుగ భీముడు 🙏❤️👸

  • @knarasimhareddyknreddy8273
    @knarasimhareddyknreddy8273 Год назад +126

    ఇతను ఏదో ఒక రోజు పెద్ద ప్రమాదంలో పడుతాడు ఆరోగ్య పరంగా.......😢😢😢😢

  • @sappogudayamani6298
    @sappogudayamani6298 Год назад +56

    I'am Big Fan Of Your Voice Anna. ❤

  • @Gstar999
    @Gstar999 Год назад +65

    హనుమంతుడు, వినాయకుడు, కుంభకర్ణుడు అతిగా తినేవారా? తెలియకపోతే కుత్తా నోరు మూసుకోవాలి ఇష్టమొచ్చినట్లు వీడియోల్లో వాగకూడదు..పురొణాల్లో బాగా ఆరగించేవారు 1. భీముడు 2.బకాసురుడు. 3.దుశ్శాసనుడు. 4. దుర్యోధనుడు

    • @User-143-sc
      @User-143-sc Год назад +13

      అవును బాగా చెప్పారు.... పురాణాల గురించి మాట్లాడాలి అంటే కనీస జ్ఞానం ఉండాలి..
      పురాణాల్లో తిన్నారు అంటే వారి శరీరాలు కూడా అంతగా నే ఉండేవి...ఒక్కో యుగం లో ఒక్కో పొడవుతో మనుషులు ఉన్నారు. శరీరానికి తగినట్టు తినడం అతిగా తినడం కాదు. శరీరాన్ని అతిగా చేసి తినడం అతిగా తినడం అవుతుంది😊

    • @ramuch1786
      @ramuch1786 Год назад +2

      Yes e channel lo theliyakunda chepparu e vishayanni

  • @RamVara-b1g
    @RamVara-b1g 4 месяца назад

    అన్నా క్రిత జన్మలో నువ్వు కుంభకర్ణుడి బ్రదర్ అయి ఉంటావు నువ్వు గ్రేట్ అన్నా 👌👌👌👌👌👌👌👌

  • @vasamsettijayakrishna1144
    @vasamsettijayakrishna1144 Год назад +245

    అన్న బిరియాని వరసగా రెండ్రోజులు తింటేనే తేడా కొట్టేస్తుంది 😂.

    • @LionOFAP
      @LionOFAP Год назад +13

      Adhi devudu neekichina varam

    • @BhavaniKalal-w6o
      @BhavaniKalal-w6o Год назад +3

      Daridudiki alkali akuva ani antaruga

    • @ravindhraprasad1084
      @ravindhraprasad1084 Год назад +5

      One year nundi tintunna nakem anipinchalede

    • @kingthanos-tw1nh
      @kingthanos-tw1nh Год назад +5

      ​@@BhavaniKalal-w6oNo no daridrule ala anukuntaru😊

    • @JUBILEEHILLSREALTOR
      @JUBILEEHILLSREALTOR Год назад +4

      అయితే...
      వరుసగా రెండు రోజుల biryani తినడం మానేసి,
      రోజు మార్చి రోజు / day By day biryani తిను
      Problem solve 😅

  • @prabhakarraotikkisetti8475
    @prabhakarraotikkisetti8475 Год назад +4

    కలియుగ కుంభకర్ణుడు అంటే అతిగా నిద్ర పోయేవాడు.

  • @MrNidhinaidu
    @MrNidhinaidu Год назад +10

    ఆయనకు అంత ఆహారం ఎలా జీర్ణమవుతుందోననే విషయం నీకు తెలిసిపోయినట్లుగా చెప్పావు
    నీకు కూడా తెలియదని అర్ధమైంది

  • @Bujji668
    @Bujji668 Год назад +5

    Meeru chala clear ga ,soft ga andham ga matladuthunnaru.❤

  • @pnagesh5343
    @pnagesh5343 4 месяца назад +3

    ముసలోడు గాని మహానుభావుడు❤❤

  • @Sivakumar-o2m3n
    @Sivakumar-o2m3n 8 месяцев назад +2

    ఈయన కుంభకర్ణుడు వంశస్థులు అయ్యుంటారు.అలాగే చూడడానికి మంచి వ్యక్తి లా కూడా కనిపిస్తున్నారు

  • @chittibabu8206
    @chittibabu8206 Год назад +9

    Mee voice chala bavundi anna manchi explanation

  • @vemulahanmanthvemula6532
    @vemulahanmanthvemula6532 6 месяцев назад +1

    62 samvastarallo kuda intha thintunnarante meeru great andi..ithanu annadanalu kuda chestadu..❤❤❤

  • @harishbaindla8771
    @harishbaindla8771 Год назад +5

    అన్నా Mobile addiction గురించి ఒక చిన్న వీడియో చేయ్యు అన్నా Plz 1900 కి 2023 కి Diffrent Cheppu

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Год назад +4

    సాప్పాట్టు రామన్ ఫ్రెండ్స్ పరిస్థితి ఊహించుకుంటే జాలి వేస్తుంది పెళ్లిళ్లు ఫంక్షన్లు రామన్ కు తెలీకుండా సీక్రెట్ గా చేసుకోవాలి..... 😁

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 Год назад +3

    Simply Superb and gd information #teluguknowledge Anna 🙌🏻😎

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj Год назад +33

    ఈరోజు అతను తినే దాని గురించి మాట్లాడుకుంటున్నాం అబ్బో అని...!
    ఏదో ఒక రోజు తనకి ఏదైనా జరిగితే అయ్యో ఎంత పనైందే అని మాట్లాడుకుంటాం🤷‍♂️
    కానీ! తర్వాత ఎవ్వరు వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోరు ఇప్పుడే ఆయన్ని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఓవర్ ఫుడ్ ఎంత డేంజరో తెలియజేయ్యాలి🤗

    • @LionOFAP
      @LionOFAP Год назад +5

      Every human body different manaku vachayani andariki jabbulu raavu

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 Год назад

      E sir dector antaga inkedhuku dector dagaraku😂😂😂😂

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 Год назад

      E sir dector antaga inkedhuku dector dagaraku😂😂😂😂

    • @Ilove-india1.2.3
      @Ilove-india1.2.3 Год назад +1

      అలాంటిది ఏమీ ఉండదండి , ఆయన వయసు ఇప్పటికే 62 సంవత్సరాలు, అయినప్పటికీ అంత ఆహారాన్ని తీసుకుంటూ అరిగినుచుకొంటున్నాడు అంటేనే అతని శరీరతత్వం వేరు

    • @ParvathiPallaS
      @ParvathiPallaS 6 месяцев назад

      Safety chusukunnadu

  • @villagenonveg..9331
    @villagenonveg..9331 Год назад +1

    నాకు ఛానల్ లో ఒక కంటెంట్ అయిన పూస గుచ్చినట్టు వివరించి చెప్పడం మాకు చాలా నచ్చుతుంది

  • @santoshegala3094
    @santoshegala3094 11 месяцев назад +1

    రామన్ వీడియోస్ చూసా ...
    అతని జీర్ణవ్యవస్థ ఎలా పని చేస్తుందో🙏

  • @Munigadu.
    @Munigadu. Год назад +4

    Devotional inspiration video cheyyu anna

  • @mohan5228
    @mohan5228 Год назад +14

    నేను ఆకలి వేసినప్పుడు సాపట్టు రామన్ వీడియో సూస్త, కాకపోతే అన్నం తిన్నా కూడా ఆకలి వేస్తుంది 😂

  • @Nani_killar.
    @Nani_killar. Год назад +3

    Swargasthulina chandhra Mohan gari gurinchi oka vedio cheyandi brother

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 Год назад +4

    తను చేసేది మొత్తం fake...
    తన వీడియోలు వందలు,వేలు జనం ఉన్న చోట ఎప్పుడూ shoot చేసి తన తిండి గురించి నిరూపించుకొనే ప్రయత్నం చేయడు. ఎందుకంటే తన plate లో food స్టార్టింగ్ లో చూపించి తర్వాత ఫేస్ close up వేస్తూ ఉంటారు.కెమెరా మళ్లీ కిందకి food మీద పెట్టే లోపు plate లో చాలా food తీసేస్తారు... మళ్లీ అది తింటున్నట్టు చూపిస్తారు.మళ్లీ ending చూపిస్తారు.
    అతని fame కొన్ని viral videos వల్ల nitizens create చేశారు అంతే.
    ఈ కామెంట్ చదివిన వాళ్ళు మళ్లీ ఓసారి అతని వీడియోలు చూడండి.
    ఎందుకంటే ఒక్కోసారి అతని ముందు పెట్టుకొనే food అతని పొట్ట size కంటే ఎక్కువే ఉంటుంది. logic గా ఎవరూ ఆలోచించరు అంత food ఎలా పొట్టలో పడుతుంది అని.
    అతని ఏ ఒక్క వీడియో కూడా huge public లో ఉండదు తన గుంపు ఓ 10 మంది వరకూ తప్ప...

  • @malli-vn5yj
    @malli-vn5yj Год назад +4

    ముసిలోడే గానీ మహానుభావుడు😅😅

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 11 месяцев назад +1

    వీడియో బాగుంది

  • @manabadi9834
    @manabadi9834 Год назад +6

    This is my humble request pls do the video on legendary director S. Shankar sir

  • @akhilakhila9899
    @akhilakhila9899 Год назад +6

    మనిషి అంటేనే ఒక వింత

  • @durgabhavani6143
    @durgabhavani6143 Год назад +6

    Nenu 2003 lo hostel unnappudu ma frend at age of 15 used to have min 45 idlies at a time without any challenge for fun ... Everyone supposed to have six have we all like to have only four remaining two passed to him from all other ... Still ramanna gem

  • @rojaganesh4520
    @rojaganesh4520 Год назад +27

    సాపాటు రామన్ గారు 🥰

  • @tarunhuika3410
    @tarunhuika3410 Год назад

    Hello sir Dr.prakash and Dr.Mandakini Amte life story kawali sir

  • @badenookaraju9017
    @badenookaraju9017 2 месяца назад

    ఈ వీడియోస్ తెలుగు లో పెట్టండి సార్ 🙏

  • @gkk2215
    @gkk2215 10 месяцев назад +3

    ఇలా తినటం కూడా కచ్ఛితంగా శరీరం లోపల ఒక సమస్య అయ్యి ఉండవచ్చు , అవి భయట పడవు, లేదా శరీర సమస్య భయట పెట్టకుండా ఉంటారు , ఇటువంటి వారు ఒక పూట భోజనం చేయకుండా ఉండే పరిస్థితి వస్తే అంతే సంగతులు 😊🙏

  • @sekharpusula5009
    @sekharpusula5009 3 месяца назад

    ఏం ఏం తినక పోయినా సరే ఒళ్ళు ఒళ్ళు వచ్చేస్తుందని. మూడు పూటల తినాల్సిందే.. చివరికి ఒక పూట అన్నం.. తింటున్నాం.. కానీ ఒళ్ళు మాత్రం ఏనుగుల పెరిగిపోతుంది.. నువ్వు అదృష్టం. ఎంత . దొబ్బి తింటున్న సరే నీకు అదృష్టవంతుడివి ఒళ్ళు మాత్రం ఎటువంటి మార్పు రాలేదు..😂😂

  • @rockyyrakesh
    @rockyyrakesh Год назад +1

    Puri jaganath temple mystry video chey brother

  • @purushothamipsinduri6899
    @purushothamipsinduri6899 Год назад +6

    పెద్దాయన కదా ఒకపూట భోజనానికి పిలుద్దాం అనుకున్నా 😂😂😂

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Год назад +1

    ఆహారం మీద చక్కటి విశ్లేషణ !!!

  • @gopig3123
    @gopig3123 3 месяца назад

    Iam big fan of sapatu raman❤❤❤

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Год назад +2

    Great message

  • @Raghuvaran80557
    @Raghuvaran80557 Год назад +2

    Tq for your valuable information Annaa

  • @pollimaradhana7235
    @pollimaradhana7235 Год назад +6

    ❤ from vzm😊

  • @vskmodel2265
    @vskmodel2265 Год назад +2

    RS praveen kumar sir gari gurinchi video cheyandi anna please🙏🙏🙏🙏🙏🙏

    • @thorandhulk2983
      @thorandhulk2983 Год назад

      Vadu pedha langa gadu malli vadi kosam video na 🤣🤣🤣

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh147 10 месяцев назад

    Yes it's a wonderful impact 😅❤

  • @arunajyothi5342
    @arunajyothi5342 11 месяцев назад

    మంచితేనె , వేరుశనగ నూనె కొనాలనుకుంటే రామన్ గారి నంబరు పంపగలరా ?

  • @sindhuvemagiri610
    @sindhuvemagiri610 Год назад

    Village cooking channel gurenche kuda oka video chiyava anna😕

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 Год назад +2

    He seems to be fit,if he eats so much what about his stumach where will the food goes.intresting man..by the u are amazing to do such interesting videos.tqu so much..

  • @punyakotikumarpunyakotikum4169

    బయట తిండి తింటే ఒక్కరోజులో పోతాడు.... 💥

  • @iamsam4496
    @iamsam4496 8 месяцев назад +1

    వామ్మో ఆయన్ని పెళ్లిళ్లకి functions కి పిలవకుడధు మొత్తం లాగించెస్థాడు😂😂😂😂😂

  • @AmmuAmmu-nk7ke
    @AmmuAmmu-nk7ke Год назад +1

    చాలా థాంక్స్ మై FRT ❤❤❤❤

  • @sujbantu
    @sujbantu Год назад +2

    Me voice super broo ❤❤

  • @sairamkeys
    @sairamkeys Год назад +7

    సాపట్టు రామున్ వీడియోస్ అంటే ఎంతమందికి ఇష్టమో.. ఒక లైక్ వేయండి

  • @Greennature-b8h
    @Greennature-b8h Год назад +2

    Nenu e roju anukunna correct ga pettavu bro

  • @dragonbooster78
    @dragonbooster78 Год назад +1

    Bro Ap jagan govt schemes, development & investment, echina govt jobs gurnchi chappu bro detail ga explain chayuu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suradakarunkumar7926
    @suradakarunkumar7926 Год назад +1

    అన్నయ్య హెర్బల్ న్యూట్రిషన్ గురించి చెప్పండి

  • @syamkumar214
    @syamkumar214 Год назад +8

    Actually, he should reveal the blood test results after overeating. Nowadays we see Sugar levels spike if we eat small portions of meals. If we eat like this just assume what is the final result unless we keep the body active with hard-core exercises.

    • @mujjud
      @mujjud Год назад

      Its edited .

    • @akashvarma6822
      @akashvarma6822 Год назад

      ​@@mujjud U mean he's not eating fully ??

    • @mujjud
      @mujjud Год назад

      Yes edited

    • @akashvarma6822
      @akashvarma6822 Год назад

      @@mujjud but how it's possible bro he's eating full video

  • @ballubalaji9991
    @ballubalaji9991 Год назад +1

    అయ్యబాబోయ్ ఏవడాండి బాబు కలియుగ కుంభకర్ణుడు లా ఉన్నడు ఇది చుసక అ చెనల్ చర్చ్ చెసి చుడలి నికు దాన్నలురా నాయనా 🙏🙏🙏🙏🙏

  • @shivapatelnimmathi3953
    @shivapatelnimmathi3953 Год назад +12

    Big fan of saapattu Raman 😊❤

  • @nri-r1
    @nri-r1 Год назад +2

    తిండి తింటే కండకలదు🎉🎉🎉🎉🎉

  • @pmeharunu4803
    @pmeharunu4803 Год назад +4

    Meeru voice super

  • @SagarKota-bv6tg
    @SagarKota-bv6tg Год назад

    Nenu daily chusthune unta itani videos

  • @sabavathpandu6782
    @sabavathpandu6782 Год назад

    బ్రో గురు గోవింద్ సింగ్ మహారాజ్ హిస్టరీ చెప్పండి ప్లీజ్

  • @RajuKhowoori
    @RajuKhowoori Год назад +2

    Kumbakarnuduki nidra ekkuva .. Thindi kaadu... Bakasurudu thindi ekkuva thintadu

  • @ismartnaveen143
    @ismartnaveen143 Год назад +1

    Anna Indian pace bowler mahamad shami kosam video real life story cheyyi anna

  • @Raja-307
    @Raja-307 Год назад +3

    Anna Oka Interest story kadu history undi adi Explain chey anna Mana Channel lo adi emiti ante "Devaragattu Mallana Karasaamu" ippatiki chala mandiki telidu plzz explain chey anna lockdown lo kuda rulzs lekacheyakunda chesaru plzz nxt ee week lo ee video chey anna

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 Год назад +1

      సినీ నటుడు చంద్రమోహన్ మహతిండి పోతు అంటారు మరి అతను 82 ఏళ్లు ఏలా బతికాడు
      ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క విధంగా
      ప్రకృతి ఇచ్చి ఉంటుంది

  • @siyadrichiranjeevi1877
    @siyadrichiranjeevi1877 Год назад

    Good information bro 🤝🏻

  • @maheshthorika365
    @maheshthorika365 3 месяца назад

    Super human....omg....

  • @karthikreddy7786
    @karthikreddy7786 Год назад +2

    Athani feecalmatter quantity gurinchi kuda oka video chei anna

  • @gopibuttala1794
    @gopibuttala1794 Год назад +1

    Good information bro

  • @hindutemples888
    @hindutemples888 Год назад

    Any tips ?

  • @Valmiki-jw1vd
    @Valmiki-jw1vd 5 месяцев назад

    Okkate raavan vintlo dayyam undi bayya ,choodu Vani kallu choodu telustadi,so his not ordinary person...manishi choostene telisi pothundi...bcomplex lopam kuda

  • @jayadevnadipuri9718
    @jayadevnadipuri9718 Год назад

    This is really great

  • @ayyankulaaditya8810
    @ayyankulaaditya8810 Год назад +2

    #DEVELOP 😎😎

  • @Venkatrao-b
    @Venkatrao-b Год назад +2

    Keanue reeves biography ❤😢

  • @anjaneyuluyarasi9405
    @anjaneyuluyarasi9405 Год назад +3

    దేవుడు ఇచ్చిన వరం

  • @rajeshkuruba9189
    @rajeshkuruba9189 Год назад +3

    Anna please disclaimer veyyalsindhi anna, chala mandhi normal people ila ekkuva thini death ayyaru, okka insident okkadu momos ekkuvaga thini chanipoyyadu so pleace disclaimer vey anna

  • @nagalasatyasagar7266
    @nagalasatyasagar7266 Год назад

    Salute to u sir sappattu raman sir

  • @Jsp21-s2f
    @Jsp21-s2f Год назад +1

    Tasty Teja biography cheyandi

  • @koyyanasanthosh2469
    @koyyanasanthosh2469 Год назад

    Thank you so much sir come to back

  • @NewSiva-i8h
    @NewSiva-i8h 6 месяцев назад

    ఆలా తింటే హెల్త్ ప్రాబ్లెమ్ రాదా అండి

  • @srinivasaraopasam8171
    @srinivasaraopasam8171 Год назад

    Superb

  • @regatijanakiram2805
    @regatijanakiram2805 3 месяца назад

    అంతా తిన్నాకా అధేదో జ్యూస్ తాగినక బాత్రూమ్ లో ఒక బాహుబలి యుద్ధమే జరుగుతుంది minimum 5 buckets water need 😂😂😂😂

  • @jangalaramkiran7088
    @jangalaramkiran7088 Год назад +4

    Anna your face reveal please

  • @kalyanrao5973
    @kalyanrao5973 Год назад +1

    Hanumanthudu, vinayakudu kaadu bhaamudu, bakaasurudu etc.,

  • @Modiyam.ammuluModiyam
    @Modiyam.ammuluModiyam 11 месяцев назад

    Yes ne kuda chusta anna..

  • @nellorecarpentermabasha5979
    @nellorecarpentermabasha5979 Год назад +1

    Nellore 🎉

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Год назад +1

    Not Kumbhakarna,Bakasurudu is eater man

  • @Prashanthdot
    @Prashanthdot 10 месяцев назад

    Saapattu ante tamil lo food bro ayana baga thintadani sapattu Raman ani pettadu😊

  • @sudheervippalapalli4608
    @sudheervippalapalli4608 Год назад

    ❤from tirumala

  • @banalapoornachary8630
    @banalapoornachary8630 9 месяцев назад +1

    Antha evaraina thintara anna....ayana edo views kosam editing chesi video pedutunnadu....danni nuv real annatlu cheptunnav.....nee videos chala chusa anna....but...e video gurinchi correct ga information lekunda cheppav

  • @bharathchowdary6597
    @bharathchowdary6597 Год назад +1

    Disti pettaKandi 😂 ❤

  • @NewSiva-i8h
    @NewSiva-i8h 6 месяцев назад

    🙏🏻🙏🏻

  • @rameshbabu7503
    @rameshbabu7503 11 месяцев назад

    Title marchu brother.

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 Год назад +1

    Nice