Prema Lekha Telugu Movie Songs | Priya Ninu Chudalekaa | Ajith | Devayani | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 1,5 тыс.

  • @కుమారి1991
    @కుమారి1991 2 года назад +473

    మళ్ళీ రావు ఆ రోజులు.......ఎంత మంది ఉన్నారో...... ఈ సాంగ్స్ అప్పట్లు విన్నవాళ్లు.... భూమి పై............ Papam😭😭........ కళముషం లేని మనసులు..... పిచ్చి గా ప్రేమించే ప్రేమికులు...,...

    • @hkhk3871
      @hkhk3871 Год назад +13

      థియేటర్ లో ఒకసారి చూసుంటాము ఈటీవీ లో చాలాసార్లు చూసాము మై ఫేవరెట్ మూవీ.

    • @కుమారి1991
      @కుమారి1991 Год назад +1

      @@hkhk3871 👍

    • @shathalasrikanth
      @shathalasrikanth Год назад +3

      సూపర్ అండి సూపర్ గా చెప్పారు🌹🌹🌹

    • @maddushiva5274
      @maddushiva5274 Год назад +4

      అవును మీరు చెప్పేది నిజం మళ్లీ ఈ లాంటి పాటలు మరి రావు .అని నకు అనిపిస్తోంది.......

    • @shathalasrikanth
      @shathalasrikanth Год назад +1

      Super explain

  • @kindly1
    @kindly1 9 месяцев назад +62

    ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ 💚
    Now 2024 but
    ఎనీ టైం ఎనీ వే ఎనీ ఇయర్
    లిజనింగ్ ఇన్ సాంగ్ 💗

  • @Dr.SureshYarlagadda
    @Dr.SureshYarlagadda 2 года назад +15

    Oka Premalekha
    Oka Suswagatham
    Oka Premadesham
    Oka Tholiprema....
    Golden days...

  • @murali3123
    @murali3123 2 года назад +288

    I am at 5 th standard.
    ఈ పాట తలుచుకుంటే చిన్నతనం
    అదో గతం వేరే జన్మలా ఉంటుంది.

    • @mobul1017
      @mobul1017 2 года назад +10

      నిజమే బ్రదర్ అదో గత జన్మ లాగే అనిపిస్తాయ్ 90's రోజులు, ఆరోజులే వేరు....

    • @veerakotayyaande3255
      @veerakotayyaande3255 2 года назад +3

      Yes sir 🙏🌹🌹🌹

    • @Anu-bl6vp
      @Anu-bl6vp 2 года назад +7

      1990 kids very lucky a rojulu malli rav

    • @shalini20249
      @shalini20249 2 года назад +4

      Ma Amma gurtostundi Naku ee song vinte 😭🔥❤️

    • @nivasvoleti
      @nivasvoleti 2 года назад +1

      2022 లో కూడా వింటున్న

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 года назад +167

    డబ్బింగ్ సినిమా అయినా భువన చంద్ర గారి కలం ✍️ నుండి జాలు వారిన పదాలు 👏🙏
    దేవ గారి సంగీతం అమోఘం👏🙏
    90's జెనరేషన్ లో నేను పుట్టడం అదృష్టవంతుడిని 😊...
    కోవెలలో కోరితినీ నీ దరికి నను చేర్చమని...
    దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని👏

    • @RutansingSapaharam
      @RutansingSapaharam 3 месяца назад

      Supar bayya sweet memories

    • @narutomagic562
      @narutomagic562 Месяц назад +1

      I think only 80 generation know all these bcoz they are 15 at this time they feels the real feeling of all these movies

  • @rambabub5549
    @rambabub5549 2 месяца назад +11

    నేను 5 th క్లాస్ లో కొత్తగా విన్నాను 1999 లో... మళ్ళీ 2024 లో వింటున్న... పాత జ్ఞాపకాలు ఫ్రెండ్స్ అందరూ ఒకసారి గుర్తు వచ్చేసారు ☺️😢❤

  • @shouryaeditz4973
    @shouryaeditz4973 2 года назад +73

    ఇలాంటి మధురమైన పాటలు ఈ రోజుల్లో రావాలి అంటే చాలా కష్టం
    ఈ పాటలో ఒక అనుభూతిని పొందండి

  • @tripuratv-cc4zv
    @tripuratv-cc4zv 6 месяцев назад +130

    2024 లో వినే వాళ్లు లైక్ చెయ్యండి

  • @rakeshmargam3036
    @rakeshmargam3036 2 года назад +685

    కేవలం 90s Kids మాత్రమే ఆస్వాదించే పాటలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నాకు నా చిన్నప్పటి జ్ఞాపకం వస్తున్నాయ్❤️

  • @chetankumar-pv6vw
    @chetankumar-pv6vw 11 месяцев назад +20

    ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రావడం కష్టం 😢 ఈ పాట వింటుటే నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయ్ 😍😍

  • @sudhalakshmigudivada4731
    @sudhalakshmigudivada4731 Месяц назад +6

    ప్రేమ అంత గొప్పదా అనిపిస్తుంది ❤

  • @krishnatrue
    @krishnatrue 3 года назад +82

    వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం
    ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం
    What a lyrics !!!

  • @ncsrinivas6995
    @ncsrinivas6995 3 года назад +126

    90's లో ఒక ఊపు ఊపింది ఈ పాట‌

  • @mokshagnadevisri
    @mokshagnadevisri Месяц назад +4

    ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సూపర్ సాంగ్స్ సూపర్ మూవీ

  • @rajesht5875
    @rajesht5875 3 года назад +122

    90's days are really sweet memories, never come those days again, that days are really god gift, missing

  • @veerupudur2721
    @veerupudur2721 4 года назад +197

    2021 lo chusinavallu oka 👌 Like vesukondi 🙏

  • @Naresh669-l8n
    @Naresh669-l8n 5 лет назад +267

    ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక
    నీ తలుపుతోనే నే బ్రతుకుతున్నా . . .
    నీ తలపుతోనే నే బతుకుతున్నా..
    ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక...
    వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం
    ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం
    అనుక్షణం నామనసు తహతహలాడే
    ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
    అనుదినం కలలలో నీకధలే
    కనులకు నిదురలే కరువాయె
    ప్రియా నిను చూడలేక
    ఊహల్లో నీరూపు రాక
    కోవెలలో కోరితినీ నీదరికీ నను చేర్చమని
    దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని
    లేఖతో ముద్దయినా అందించరాదా
    నినుగాక నీ కలనీ పెదవంటుకోదా
    వలపులు నీదరి చేరుటెలా
    ఊహల పడవలే చేర్చునులే
    ప్రియా నిను చూడలేక
    ఊహల్లో నీరూపురాక
    హాఅ... నీ తలుపుతోనె బతుకుతున్నా . . .
    నీ తలపుతోనే నే బతుకుతున్నా..
    ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక...
    మీ స్నేహ గీతం

  • @ravanmaharajjemesebond0073
    @ravanmaharajjemesebond0073 5 лет назад +183

    ఈటీవీ సరగలు లో బెస్ట్ ట్రేండింగ్ సాంగ్స్

  • @Chinna.k594
    @Chinna.k594 Год назад +8

    నేను మంచి టీనేజ్ లో ఉన్నప్పుడు (10క్లాస్) వచ్చిన మూవీ.. స్కూల్ ఎగ్గొట్టి మరీ చూసేవాడిని..❤❤

  • @bvvlakshmi4974
    @bvvlakshmi4974 Год назад +21

    I'm from early 2k kids but still I'm only enjoying, listening nd vibing to 90's songs... 90's songs are really peaceful, meaningful nd soulful... These songs only set my mood nd heal everything that I'm going through situations

  • @mjminutecurrentaffairsforg9860
    @mjminutecurrentaffairsforg9860 4 года назад +87

    ఇది నా కాలర్ ట్యూన్.. ఎప్పటి నుంచో ❤❤❤❤..
    People like this a lot..

  • @ranveerm3710
    @ranveerm3710 4 года назад +516

    only 90's కిడ్స్....this సాంగ్ సరగలు లో.. ఒక్క ట్రెండ్ అపట్లో...

    • @thejoker0262
      @thejoker0262 4 года назад +4

      💪

    • @wplokanadham5277
      @wplokanadham5277 3 года назад +4

      Nenu kuda

    • @srinikaganjihal8567
      @srinikaganjihal8567 3 года назад +8

      Yes...one of my favourite song!
      V girls were so crazy abt Ajith then...always dreamt abt a caring partner like him in the movie...
      what a life back then...Golden days...

    • @SAIRAMSOMA
      @SAIRAMSOMA 3 года назад +4

      Yes bro.nenu kuda..e tv lo manoranjani and e naadu saragalu lo vachedi song

    • @RajeshKumar-pb3kk
      @RajeshKumar-pb3kk 3 года назад

      School

  • @vinnuchary4997
    @vinnuchary4997 4 года назад +174

    I'm very lucky bcoz of 90's kid.... Such a nice songs in 90's
    Remembering my childhood 👌👌

  • @ismartmaruthimagics3416
    @ismartmaruthimagics3416 3 года назад +6

    అప్పట్లో ఎస్ టీ డీ తప్ప కమ్యూనికేషన్ కి వేరే దిక్కు ఉండేది కాదు

  • @muralinarendra2826
    @muralinarendra2826 3 года назад +39

    Anuradha Sriram garu exceptional voice. No one can do justice better than you Madam, Hats off to you

  • @gundaprasad5013
    @gundaprasad5013 4 года назад +75

    అప్పుడు నాకు 16 ఏళ్ళు మాంచి ఎంజాయ్ పిరియడ్ అబ్బో సూపర్ సాంగ్

  • @kiranduddu8600
    @kiranduddu8600 3 года назад +17

    1980 and 1990 kids adrustavantulu chala manchi memories.Eppudu vallaki computer cell good memories

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 Год назад +53

    ఇప్పుడు లేదు స్వచ్ఛమైన ప్రేమ... ఇంత అందమైన అనుభూతి కలిగించే ప్రేముకురాలు, ప్రేమికుడు ఇప్పుడు దొరకరు.. రిలేషన్స్ కూడా పొల్యూషన్ అయిపోయాయి..

  • @dineshsrisaisrisai1015
    @dineshsrisaisrisai1015 4 года назад +220

    2020లో ఈ పాట విన్న వాళ్లు ఒక లైక్ కొట్టండి

  • @RajuRaju-ig2oq
    @RajuRaju-ig2oq Год назад +3

    Ori babo...naku edupu vostundi...chinnappude bagundi... Naku na school days kavali... college days kuda...

  • @shanmukasrinivas4414
    @shanmukasrinivas4414 3 года назад +4

    Manchi songs vacchi oka generation ayindhi ante 20years ayindhi Inka yeppatiki ituvanti songs raavu

  • @durgaprasad5576
    @durgaprasad5576 5 лет назад +139

    2019 లో కూడా చాలా కొత్తగా ఉంది వింటూంటే.

  • @SoftwareRangoli
    @SoftwareRangoli 4 года назад +46

    Na chinnappudu e song tv lo chusi padukune vallam... Missing those days

  • @manojkumarbendparty7457
    @manojkumarbendparty7457 5 лет назад +105

    E song appatiki vinna sweet ga untadi

  • @vijaykumar-oe8hr
    @vijaykumar-oe8hr 3 года назад +12

    1990's lo vachina movies anni oka trend setter ga undevi

  • @aravavissu
    @aravavissu 2 года назад +4

    స్వచ్ఛమైన ప్రేమగీతం ఆరోజుల్లో ప్రేమంటే పవిత్రమైనది - ఈ సినిమా దానికి నిదర్శనం
    నరాల్లో స్వరాలే ఈ పాట

  • @sikindar6925
    @sikindar6925 Месяц назад +1

    Time machine vuntey baagundu malli 90's ki vellipothaaa

  • @KhanBabakdr
    @KhanBabakdr Месяц назад +10

    2024 విన్న వాళ్ళు 👌👌కదా

  • @dreamz176
    @dreamz176 4 года назад +80

    It's a movement of true love in ending 90's,😘

  • @raambabuveeravaalli
    @raambabuveeravaalli 3 года назад +11

    IAM 1977 BORN ..IMAGINE HOW MUCH I MIGHT HAVE ENJOYED THIS SONG AND THE MOVIE..

    • @RajuVillagevision
      @RajuVillagevision 26 дней назад

      మీకు పాటల పట్ల మరింత అవగాహన ఉంటుంది.

  • @u.atchibabu1851
    @u.atchibabu1851 4 года назад +20

    My childhood song appudu nenu 5th class very happy ippudu 33 years Kalam chala change ayyindhi appudu nenu e song Ni pandagalappudu radio lo vinedhani ippudu cell phone lo chusuthunnanu

  • @nakkaganapathi7290
    @nakkaganapathi7290 5 лет назад +699

    ఈ పాటని2020లో చూసినవారు ఒక like వెయ్యండి

    • @rupalavanyamukkamala1646
      @rupalavanyamukkamala1646 3 года назад +4

      2020 year ente Andi e pranam unna antha varaku vintaru evvarina🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @neeharikanelapati5840
      @neeharikanelapati5840 2 года назад +1

      From movie came year to upto now iam liseing this song i like this song so much

  • @mohammedahmed-yo1jb
    @mohammedahmed-yo1jb 3 года назад +20

    ఒకప్పటి తీయని జ్ఞాపకం..... 🌹🌹🌹🌹

  • @prakashabhi5194
    @prakashabhi5194 4 года назад +18

    One of my fav song from 1990s! Miss madras days!! Back then he was the rising superstar after rajini and he stopped acting in movies for a good 6 years!

  • @sakhitangella5240
    @sakhitangella5240 5 лет назад +76

    My childhood songs are so beautiful..

  • @angelangel6957
    @angelangel6957 6 лет назад +7

    ఇది నా ప్రేమకు తీరని జఞపకం ఆ జఞపకాలతో నా జీవితాని కొనసాగిస్తున్న

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад

      బాధపడకు. ఇంకోటి దోరుకుతుంది

  • @kusumavdurgabathini9653
    @kusumavdurgabathini9653 3 года назад +27

    One of my fav song....😘😘 But I'm not a 90's child...... I'm the 2004 born kid 😉😉 love this song for my last breath ❤️❤️❤️

  • @premathoneeku
    @premathoneeku 3 года назад +26

    2021 listening.. Back in college days my favorite song and movie

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 года назад +16

    Peaceful music.. My Child hood memories meaning kuda teliadu appudu ma sisters tho chusedanni TV lo👌👌👌👌👌👌

    • @d2kpavanyt911
      @d2kpavanyt911 2 года назад

      S, nakkuda childhood memories ne, ma mamayya tape recorder lo daily vesevaru, vinevallam but e songs vinnappudalla yedo teliyani feeling kaluguthundi kada ,but eppati konni songs ithe ardhame kavatledu

  • @Srjmyani
    @Srjmyani 5 лет назад +1138

    2020 లో విన్న వాళ్ళు లైక్ కొట్టండి

  • @nareshkumarthirukovela2524
    @nareshkumarthirukovela2524 4 года назад +31

    నాకు చాలా ఇష్టమైన పాట,

  • @sheelakrish872
    @sheelakrish872 4 года назад +12

    దేవయాని గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌹💐💐
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా
    నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
    నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా
    వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
    ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
    అనుక్షణం నా మనసు తహతహలాడే
    ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
    అనుదినం కలలో నీ కథలే
    కనులకు నిదురలే కరువాయే
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా
    Singers : SP Balu, Anuradha sriram
    Lyrics : Bhuvana chandra.
    కోవేలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
    దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
    లేఖతో ముద్దైన అందించరాదా
    నినుకాక లేఖలనే పెదవంటుకోదా
    వలపులు నీ దరి చేరుటెలా
    ఊహల పడవలే చేర్చునులే
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా
    నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
    నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా

  • @RajuVillagevision
    @RajuVillagevision 2 месяца назад +2

    కేవలం 10 రూ టికెట్ కొన్నుకుని సైకిల్ పై వెళ్లి చూసిన సినిమా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను అది ఆస్వాదించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఎంత చక్కని పాటలు అప్పటి కన్నా ఇప్పుడే బాగున్నాయి అనిపిస్తుంది.

  • @showmoresuggestionsrajeshk4018
    @showmoresuggestionsrajeshk4018 5 лет назад +448

    2019 lo okkaru vinaledha????? Vinnavallu like vesukondi

    • @rajvenkytv2161
      @rajvenkytv2161 5 лет назад +4

      Nenu daily vintuna

    • @satyadeepika3112
      @satyadeepika3112 5 лет назад +2

      Iee rojulo kuda ila preminchukuntara

    • @rajvenkytv2161
      @rajvenkytv2161 5 лет назад +2

      @@satyadeepika3112 doubt ye erojulo intha swachamaina Prema dorakadam kastam classic movie premaleka forever but Nenu matram ee movie lo kamali lanti ammayi kosam waiting

    • @showmoresuggestionsrajeshk4018
      @showmoresuggestionsrajeshk4018 5 лет назад

      @@satyadeepika3112 maybe rare ga vundochu.... 100% 10 members

    • @dhondisrinivas5366
      @dhondisrinivas5366 5 лет назад

      @@rajvenkytv2161 hi

  • @ramanamittana
    @ramanamittana 6 лет назад +307

    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాక
    నీ తలపుతోనె నే బ్రతుకుతున్నా
    నీ తలపుతోనె నే బ్రతుకుతున్నా
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాక
    వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
    ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
    అనుక్షణం నా మనసు తహతహలాడే
    ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
    అనుదినం కలలో నీ కథలే
    కనులకు నిదురలే కరువాయే
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా
    కోవేలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
    దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
    లేఖతో ముద్దైన అందించరాదా
    నినుకాక లేఖలనే పెదవంటుకోదా
    వలపులు నీ దరి చేరుటెలా
    మోహన పడవలే చేర్చునులే
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాక
    నీ తలపుతో నే బ్రతుకుతున్నా
    నీ తలపుతో నే బతుకుతున్నా
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాక

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +17

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @gadavalasudhakargadvalasud1553
    @gadavalasudhakargadvalasud1553 Месяц назад +1

    చిన్నప్పటి జ్ఞాపకాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @harikrishnabhaskara2487
    @harikrishnabhaskara2487 6 лет назад +30

    Excellent Song, nice music, feel good movie, heart touching lyrics, natural performance by lovely actors Ajith & Devayani.
    Unforgettable experience watching this movie👌👌💚💞

  • @girirao8208
    @girirao8208 3 года назад +23

    ప్రేమికుల హృదయాలను దోచుకున్న పాట

    • @neeharikanelapati5840
      @neeharikanelapati5840 2 года назад

      Yess really coreect andi very good heart touching song to who loved ones missing there patners

  • @Srjmyani
    @Srjmyani 4 года назад +96

    నా మొబైల్ ringtone కూడా ఇదే సాంగ్ 💗💗💗💗💗💗💗💗

  • @lovelylaharilovelylahari5962
    @lovelylaharilovelylahari5962 2 месяца назад +6

    2024 lo e song entha mandi chusaru

  • @gopichandkarlapalam8721
    @gopichandkarlapalam8721 3 года назад +16

    S P BALU VOICE WILL NEVER STOP, BEATIFUL SONG WITH PLESENT MUSIC

  • @nadimintiarchana8167
    @nadimintiarchana8167 4 года назад +16

    SPB garu... Super singing... We miss you, sir

  • @devarapallivenkatesh7507
    @devarapallivenkatesh7507 6 лет назад +101

    Old is gold.. Childhood memories 💕💕

  • @AbhiAbhi-nu7ck
    @AbhiAbhi-nu7ck 5 лет назад +50

    Who is listening this song in 2019 ?

  • @qwerty51899
    @qwerty51899 6 лет назад +18

    This song is deep and touches every nerve. wish some one throws be back to 90's. Life was beautiful and simple.

  • @sujathabasani5348
    @sujathabasani5348 5 лет назад +356

    2020 who is listening

  • @shaikalthafbasha5257
    @shaikalthafbasha5257 5 лет назад +13

    I strongly believe this kind of songs are creating a peaceful atmosphere in all human being hearts.....I love this song......soooo...muchhh....and I love the classic hero Ajith Kumar....sir... fentastic and most memorable song in my life....I love this song...

  • @chikkalatejasri3639
    @chikkalatejasri3639 3 года назад +11

    Female voice extraordinary superb

  • @thummalakalyan
    @thummalakalyan Год назад +24

    2023 లో విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @swarnasrinivasarao1976
    @swarnasrinivasarao1976 2 года назад +1

    The first movie that, I have seen on my computer colour monitor in 1998...

  • @nag440
    @nag440 5 лет назад +10

    What pure love story faces chudakandana love cheskontaru its called true love 😍

  • @ramakrishnarama4288
    @ramakrishnarama4288 2 года назад +4

    We 2000 generation kids are atleast having an opportunity to listen these songs now through RUclips ❤️..

  • @nallasaisudheer6988
    @nallasaisudheer6988 2 года назад +11

    🔥1995my birth.... But i listen to this even now 2022

  • @sumankumarpapakollu6325
    @sumankumarpapakollu6325 3 года назад +5

    పారుతున్న సేలయేరులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో బాలు గారి వాయిస్ అలా ఉంటుంది ..DSLR కెమెరా ఫోటో లాగా ....There is no replacement for your voice sir🙏

  • @saichandu8554
    @saichandu8554 8 лет назад +27

    Classic...classic....classic is the word for this beauty 💙😍

  • @tiru36
    @tiru36 4 года назад +14

    E song vini. E movie chusi.. love cheyadam start chesanu..... Feel the love

  • @jamsheersheik9549
    @jamsheersheik9549 3 года назад +4

    2021 lo vintunna vallu oka like kottandi,
    What a lyrics awesome..👌👌👌
    Eppudu vinna kuda e paata yentho fresh ga untundhi...🤗😘🤩😍❣💘❤💓💔💕💖💗💙💚💛🧡💜🖤💝💞💟💌

  • @pamba.swapna8859
    @pamba.swapna8859 3 года назад +2

    Ee patalu. 90 lo unna maku dorakena goppa varam elanti patalu enta try chesena ravu 💐💐❤️

  • @sudhavzg2310
    @sudhavzg2310 3 года назад +3

    Ento...3 days ga repeated ga chustune unna 😍😍😍

  • @mamathafashions1262
    @mamathafashions1262 3 года назад +43

    మరపురాని మధురమైన జ్ఞాపకం ❤️❤️❤️

  • @eswarallaka5959
    @eswarallaka5959 3 года назад +20

    Heart touching melody that takes me to recollect my memory,

  • @E-spiritual
    @E-spiritual 3 года назад +11

    Even in the bad audio Balu sir's voice can be heard clearly.

  • @satishrhtdm5
    @satishrhtdm5 8 лет назад +31

    wow ipatiki ade magic
    Ajith 🙏

  • @SudheerKumar-lw6sj
    @SudheerKumar-lw6sj 6 лет назад +2

    Wowwww... What a childhood memories.... Song vingaaane chinnappati rojulu gurthochesaai

  • @ganeshrayapudi4343
    @ganeshrayapudi4343 2 года назад +6

    When I am in tense situation, I watch this song and enjoy the lyrics … very well written and love is pure .

    • @srikanths2741
      @srikanths2741 2 года назад

      Almost same as original Tamil lyrics

  • @yugandervuyyala1407
    @yugandervuyyala1407 4 года назад +113

    రాసిన వారికి పాడిన వారికి 🙏🙏🙏

  • @sriramkalavala8615
    @sriramkalavala8615 6 лет назад +4

    Yenni sarlu vinnaa malli malli kothaga anipistundi.. yentha istamo e song.. I can't expressive.. pichi..........

  • @SantoshKumar-kk2ke
    @SantoshKumar-kk2ke 7 лет назад +63

    ee kalam love lo letters unnaya inka kani premaki lekha prathibimbam. mana swahasthalatho mana manasulo prathi feeling thelapavacchu

  • @anukarri8977
    @anukarri8977 Год назад +1

    ఒకప్పటి మధుర జ్ఞాపకం మళ్లీ ఆ రోజులు రావు i love this song ❤

  • @srilaxminaidu7708
    @srilaxminaidu7708 3 года назад +15

    2021 lo viney vaaru👍🤩🤩

  • @rishikeshpagadala7950
    @rishikeshpagadala7950 6 лет назад +15

    This movie released when i was born. After that the songs made good feel when i was 5-8yrs old❤

  • @maheshdaivala5467
    @maheshdaivala5467 9 лет назад +110

    one of the best song ever ...and no boring yet even if you hear 5,7 sometimes per a day

  • @planyourlife7718
    @planyourlife7718 5 лет назад +15

    I fell in love with Ooty after watching this movie when I was studying class 8 at the age of 13 years... Now I'm 36...

  • @sruthinnawaz8818
    @sruthinnawaz8818 8 лет назад +49

    revealing childhood memories when i listen this song

  • @mahnarayan2185
    @mahnarayan2185 2 года назад +3

    After this movie AJITH sir is a different level actor....
    Take a BOW for climax scenes and the performance....i beleive language is not a barrier for this film .. Ajith sir expression matters allot 👌👌👌👌👌

  • @bestrealestateaddahyderaba8275
    @bestrealestateaddahyderaba8275 7 лет назад +34

    I remember my past ...so lovely song

  • @ashavenkii5556
    @ashavenkii5556 3 года назад +16

    2021 lo vinna vallu oka like kottamdi...

  • @nimminimmi7023
    @nimminimmi7023 6 лет назад +7

    Super song,🎤 super lyrics🎵🎶🎵 One of my Favourite💕💕🎤 song also. Any time super 👌👌✍️

  • @malinideviallanki9238
    @malinideviallanki9238 2 года назад +2

    Wonderful lyrics..... Heartful ga enjoy cheyachu ee songs