Naa Hrudayamlo Nidurinche Cheli Movie Songs - Naa Hrudayamlo - Vadde Naveem, Laila

Поделиться
HTML-код
  • Опубликовано: 14 мар 2016
  • Naa Hrudayamlo Nidurinche Cheli Movie Songs - Naa Hrudayamlo
    Watch More Latest Movies @
    ruclips.net/user/GaneshVi...
    Movie: Naa Hrudayamlo Nidurinche Cheli,
    Cast: Vadde Naveem, Laila, Sudhakar, Kalla Chidambaram,
    Music: Sri,
    Producer: Burugupalli SS,
    Release Date: 1999.
    Songs List:
    1. Aayo Aayo Welcome
    2. Hollywood Lady
    3. Naa Hrudayamlo
    4. Jaam Jaam Antu
    5. Ninne Preminchaa
    6. O Cheli Nanu Veedi Poke
  • КиноКино

Комментарии • 764

  • @srikantharelly495
    @srikantharelly495 2 месяца назад +69

    హీరో వడ్డే నవీన్ అంటే ఎంత మందికి ఇష్టం లైక్స్ రూపంలో చెప్పండి

  • @Nazmunkitchen786
    @Nazmunkitchen786 4 месяца назад +141

    2024 విన్న వాళ్లు లైక్ కొట్టండి

  • @ajedits224
    @ajedits224 Год назад +434

    ఆ రోజుల్లో చిన్న సినిమాలు కూడా ఎంతో బావుండేి వి 😍 టేప్ రికార్డర్ లో ఇలాంటి సాంగ్స్ వినేవాళ్ళం ... ఇప్పుడూ వస్తున్నాయ్ కర్మ 😭 దేవుడు వరమిస్తే 1999,98 కే పోతా 🙏

    • @iqbal9525
      @iqbal9525 Год назад +33

      Same feeling bro నేను కూడా పోతా, mobils లేని కాలంలో మా ఊరిలో 3 టివి లు అది కూడా దూరదర్శన్ every sunday సినిమా, ఆ ఆటలు, ఆనందం, అబ్బో ఆ కాలme వేరు

    • @adiilovethissongsomuchadi9263
      @adiilovethissongsomuchadi9263 Год назад +5

      Mee too

    • @rapallimadhusree7254
      @rapallimadhusree7254 11 месяцев назад +6

      yes ur 100%right

    • @ishamsyed5503
      @ishamsyed5503 11 месяцев назад +9

      Nenu kuda vachestha mama. Eppude start aipodam.

    • @ajedits224
      @ajedits224 11 месяцев назад

      @@ishamsyed5503 vachey podaam

  • @user-mi9to3fn2p
    @user-mi9to3fn2p 3 года назад +733

    మన పెద్ద పెద్ద హీరోల కొడుకుల కన్నా
    100 రెట్లు అందంగా ఉన్నాడు... నవీన్

  • @satheeshsinger609
    @satheeshsinger609 Год назад +107

    ఎన్ని సార్లు విన్నా కూడా... మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.. బాలు గారి గొంతు అత్యద్భుతం 💐💐👌👌

  • @vijaykumarputta6063
    @vijaykumarputta6063 2 года назад +121

    నా హృదయంలో నిదురించే చెలీ
    నీ హృదయంలో చోటిస్తావా మరీ
    నా హృదయంలో నిదురించే చెలీ
    నీ హృదయంలో చోటిస్తావా మరీ
    పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే
    నా హృదయంలో నిదురించే చెలీ
    ప్రేమించే మనసుందనీ
    ఈనాడే అది తెలిసిందీ
    ప్రేమకు భావన నీవనీ
    ఆ మనసే వివరించిందీ
    మధురమైన నా ఊహల్లో
    రేయి పవలు నిలిచావమ్మా
    కమ్మని ఓ నిజమవమంటూ ... కలలే కంటున్నానే
    నా హృదయంలో నిదురించే చెలీ
    నీ హృదయంలో చోటిస్తావా మరీ
    పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే
    నా హృదయంలో నిదురించే చెలీ
    నేనంటే అది నీవనీ
    కనుపాపలు కబురంపాయి
    నీ వెంటే నా పయనమనీ
    కల కవితలు వరమిచ్చాయి
    పదిలమైన నా హృదయంలో
    గుడిని నీకే కడతానే
    ఇంకెవ్వరికీ చోటివ్వననీ .. మాటే ఇస్తున్నానే
    నా హృదయంలో నిదురించే చెలీ
    నీ హృదయంలో చోటిస్తావా మరీ
    పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే

  • @AmithaGowtham
    @AmithaGowtham 2 года назад +106

    85 to 2005 గేయాలన్నీ గాయాలే....వెంటాడే ఙ్ఞాపకాలు తీయని గాయాలు మధురాతి మధురమైన రోజులు still 2022

  • @bharatrajk7407
    @bharatrajk7407 3 года назад +583

    అబ్బా ఎంత హ్యాపీ గా ఉండేవాళ్ళం అప్పుడు మళ్ళి ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుంది

  • @Royalstarvasim
    @Royalstarvasim 10 месяцев назад +42

    అప్పట్లో ఆ పాటలు వింటూ ఉంటే మళ్లీ మళ్లీ వినాలని ఉండేది కానీ ఇప్పుడు వింటూ ఉంటే మళ్లీ మళ్లీ ఆ రోజుల్లో నే ఉండలానిపిస్తూంది

  • @mdfaizulla311
    @mdfaizulla311 3 года назад +107

    ఈ పాట వినగానే నేను నా బాల్యం గుర్తుకు వస్తుంది బ్లాక్ అండ్ వైట్ టీవీ లో చూసాను ఈ సినిమాను

  • @Shivakumar-dr2xm
    @Shivakumar-dr2xm 3 года назад +48

    ఎప్పటికైనా గడిచిన రోజులు బాగుంటాయి 🚶

  • @s.s.krockstar817
    @s.s.krockstar817 4 года назад +270

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @rambabugaddala3922
    @rambabugaddala3922 4 года назад +225

    Anni సార్లు vachina ఈ సాంగ్ మీద విసుగు రావడం లేదు

  • @s57711
    @s57711 2 года назад +90

    ఇంత నిజమైన ప్రేమ ఈరోజుల్లో లేదు ❤

  • @narreshgotru7902
    @narreshgotru7902 3 года назад +234

    2021 lo kuda chusevaru oka like

  • @bhavanishankarpalakollu1701
    @bhavanishankarpalakollu1701 3 года назад +130

    ఆ రోజులు భలే వున్నాయి. ఎంత గుర్తు వస్తున్నవి ఆ రోజులు బాగున్నాయి.

    • @prettytasleem2822
      @prettytasleem2822 3 года назад

      Yes

    • @rkrebal575
      @rkrebal575 7 месяцев назад

      Nijam ga aa rojulu gurtu techukunte enta miss ayamo anipistundi

  • @venkataramananm6008
    @venkataramananm6008 4 года назад +79

    ఈ పాట నా అను కోసం ఈ అందాలన్నీ కలనిన్ను చూసిన జాబిల్లి మైమరచిపోయాను నన్ను నేను చూసిన నీ వైపు మళ్ళింది నీ చూపులే నా మనసు నా హృదయంలో నిదురించే చెలి ఈ పాట నీ కోసమే ఎదురు చూస్తున్నది

  • @gorlenarendra2621
    @gorlenarendra2621 3 года назад +42

    నవీన్ వడ్డే అన్ని మూవీ లో కన్నా ఈ మూవీ సాంగ్ బెస్ట్ లవ్ సాంగ్ 🎧🎼🎧🎧🎼🎧🎧🎼🎼🎼🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎧🎧🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧

  • @ashalathalatham.sriram1147
    @ashalathalatham.sriram1147 3 года назад +53

    ఈ సాంగ్ వంద సార్లు పైగా విన్నాను సూపర్ సాంగ్ ఇప్పుడు ఇలాంటి సాంగ్ రావట్లేదు

  • @panditiaiswarya8637
    @panditiaiswarya8637 4 года назад +261

    94's kids got really lovely songs which makes their hearts do somersaults....we are lucky 💜💜💜💜...any 94 kid here...

  • @spotnews5048
    @spotnews5048 9 месяцев назад +12

    హ మహానుభావుడు( sp బాలు ) మన మధ్యలో లేకపోయినా ఈ పాటలు రూపంలో మన మధ్యలోనే ఉన్నట్టు ఉంది 🌹🙏🙏🙏

  • @kingofthekings5729
    @kingofthekings5729 4 года назад +261

    2020 lo vine mana telugu brothers 👍❤️like kottandi

    • @Singerlyricst
      @Singerlyricst 3 года назад +3

      2021

    • @enoshbandari4504
      @enoshbandari4504 3 года назад

      I hope he started second innings

    • @DJ-fk3gq
      @DJ-fk3gq 3 года назад +1

      Telugu brother kadhu I am from karnataka brother I love this song

  • @sreelakshmi6037
    @sreelakshmi6037 3 года назад +66

    పాట చాలా బాగుంది వినసొంపుగా...నవీన్ గారు చాలా బాగా నటించారు.ఈ మూవీ లో

  • @manikayamgoud978
    @manikayamgoud978 Год назад +8

    ఆ రోజుల్లో చాల మంచి పాటలు వచ్చేవి ........కేవలం పాటల కోసమైనా సినిమా కి వెళ్లిన సందర్భాలు ఎన్నో .......

  • @mintuaug18
    @mintuaug18 2 года назад +7

    Gemini tv Lo morning bioscope lo e movie trailer Inka gurthundi Naku … iddaru teen Agers tho untundi a trailer …. Good old days

  • @rohithkanchanapally1105
    @rohithkanchanapally1105 3 года назад +40

    Vadde naveen, venu, tharun velu andaru mali second innings start cheyali jagapathibabu srikanth laga💯❤❤❤❤❤

  • @krB-hm9sj
    @krB-hm9sj 9 месяцев назад +2

    80's and 90's kids andariki appati songs Anni sweet memories.appatlo
    Yedurintlo pakkintlo colony lo unde pillatho peddalatho saradaga oke chota kurchoni TV choodatam kalisi adukovatam Anni happy ga undevi.
    Adhe ippudithe antha artificial. Okari intlo pillalu adukuntunna kuda bayame avutundi.appati kids andaru chala lucky.aa life eppatiki radu.ippudithe 40 years dhatithe em disease vasthunda ani tension tension.aa days malli Ravu.

  • @user-cn3xb3fd5m
    @user-cn3xb3fd5m 4 года назад +140

    సూపర్ సాంగ్ బాలు గారు కి 🙏🙏🙏🙏

  • @naseemahiba5697
    @naseemahiba5697 4 года назад +89

    సూపర్ చాలా చాలా మంచి పాట నాకు చాలా నచ్చిన పాట

  • @pavanavadhuta1760
    @pavanavadhuta1760 2 года назад +11

    After SREE RAM sang today at BB.

  • @nagababuv1546
    @nagababuv1546 2 года назад +10

    ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్

  • @naughtyboyrishi1834
    @naughtyboyrishi1834 Год назад +3

    2023 లో ఈ పాట విన్నే వాళ్ళు ఉనార

  • @Sunitha.Kelleti_16
    @Sunitha.Kelleti_16 3 года назад +13

    ఎంతమంచి పాట అప్పట్లో నా పెవరేట్ సాంగ్ ఇప్పటికి కూడా

    • @sateesh7057
      @sateesh7057 5 дней назад

      Yes still it’s every green song

  • @jakeerhussen888
    @jakeerhussen888 11 месяцев назад +6

    I miss you my childhood memories ❤❤❤ ...
    I love this introduce my feeling her ❤❤❤

  • @sanakhan-wb4hn
    @sanakhan-wb4hn 10 месяцев назад +5

    2023 sep lo varsham padutunnapudu e song avaraina vintunnaara? Heart lo ado happy feeling e song vintunte, I like this song.

  • @user-np5si4jt2l
    @user-np5si4jt2l 2 месяца назад +1

    ఆ రోజుల్లో ప్రేమకు విలువ ఉండేది 🥰❤️🥰

  • @KrishnaVeni-oo3hj
    @KrishnaVeni-oo3hj 3 года назад +26

    Even in 2021 who is listening this song.

  • @shaikmunna1706
    @shaikmunna1706 4 года назад +44

    3:26 tiktok లో ట్రెండింగ్👌👌👌

  • @V.V.2207
    @V.V.2207 3 года назад +31

    Song composed by Legendary Music Director Chakravarthy's son 'Sri' who also composed music for films like Money, Sindhuram, etc.

  • @chkalyani5596
    @chkalyani5596 4 года назад +15

    Please come back vadde Naveen garu mi movie's anni Chala bavunatai super song 👌👌 👌

  • @pyaarikhabootar3525
    @pyaarikhabootar3525 2 года назад +14

    Long back heard this song during childhood. In Teja TV songs programme. Now again listening to wonder how we grew up so soon.

  • @anilkumarvveerla
    @anilkumarvveerla 3 года назад +18

    When I was kid. I just thought what a boring song whenever the songs comes i just change channels.
    But know I came to know the song 🎵
    How I feel now.
    Those days are simple and fun day's 😢

  • @supriyagantyala5450
    @supriyagantyala5450 2 года назад +12

    Wah... What a lyrics.. What a voice.. What a feel.. Wonderful song.. Actually I found it on Instagram reels & came here to watch nd it's Owesome

  • @shalemadam7101
    @shalemadam7101 3 года назад +49

    SPB lives on through his music.

  • @adithyasolutions6133
    @adithyasolutions6133 3 года назад +3

    Okkapudu craze hero, super hits unnai box office daggara.pike vasthunadu ante chalu tokkesaru. Awesome song

  • @tejub820
    @tejub820 4 года назад +22

    lyrics excellent...
    music super...
    lovely song😍😍😍

  • @munnarayallmunnarayall9630
    @munnarayallmunnarayall9630 3 года назад +10

    నా లవ్ స్టాట్ యీ పాటతో

    • @rvtnrptact123
      @rvtnrptact123 3 года назад

      🤗👍 good memory anukunta kada brother

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 4 года назад +12

    I Think this is Movie of 1999.My very Child hood Memory.i like the Days.It is Feel Enthusiasm Fun And The great Child hood Days of My Divine School Teachers of Love.Hats off 1998.💃💃💃💖💖💖🕺🕺🕺🕺.

  • @chitralahari5361
    @chitralahari5361 3 года назад +16

    That is Balu sir voice, Rest and peace

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 года назад +2

    Sarigga ooha theliani rojjullo song..watched on black&white TV.. memorable song 😘😘90's kids are very Lucky

  • @vijayarajan.6472
    @vijayarajan.6472 3 года назад +17

    Old is gold memories alawys sweat painful feelings.

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 3 года назад +1

      Yeah.. Childhood is always a sweet memory, but now its painful

    • @bharathiseerapu2785
      @bharathiseerapu2785 3 года назад +1

      🇵🇦🇵🇦🇸🇹🇵🇦🇼🇸🇵🇦🇵🇦🇵🇷🇵🇬🇼🇸🇵🇦🇸🇹

  • @alwaysramcharanfans69
    @alwaysramcharanfans69 2 года назад +8

    Who is after bb5 src sang this song

  • @shekharchinthala9166
    @shekharchinthala9166 4 года назад +32

    Chinnappati gnapakam tv lo choosina movie

  • @sriniyadav4411
    @sriniyadav4411 6 месяцев назад +3

    I feel like cry😢 what a wonderful days we had❤

  • @ravindrababu7114
    @ravindrababu7114 Год назад +2

    Naa fvrt song 😘😘😘😍😍😍😍😍😍

  • @bukuday5787
    @bukuday5787 3 года назад +11

    90's movies and songs are extraordinary

    • @rvtnrptact123
      @rvtnrptact123 3 года назад +1

      🤗🤗🤗🤗yesss..90s kids very lucky

  • @skaliskskalisk6119
    @skaliskskalisk6119 4 года назад +27

    My child song.
    My my favourite

    • @srinun9199
      @srinun9199 4 года назад

      same to me.my child hood song and favaourite

  • @birudugaddavandanam1345
    @birudugaddavandanam1345 10 месяцев назад +3

    2023 లో కూడా చూసేవారు లైక్ కొట్టండి

  • @haneeshkrishna7712
    @haneeshkrishna7712 Год назад +3

    మనసుకు చాలా సంతోషం గా ఉంటుంది

  • @santosh34554
    @santosh34554 4 года назад +26

    Ennisarlu vinna inka venalani pistundi.

  • @PathimelaArun
    @PathimelaArun 3 года назад +8

    2021 April... Still awesome lyrics and sp balu sir💯💯💯😍😍😍

  • @veenanavi1976
    @veenanavi1976 3 года назад +2

    Enni sarlu vinna gani vinalanipistundi ,vintunte manasu enta hayeega undi

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 года назад +4

    చాలా మంచి పాట విన్నా ఇంత మంచి పాట అందించినందుకు కృతజ్ఞతలు మీకు

  • @AswiniKrishna143
    @AswiniKrishna143 4 года назад +18

    Padilamaina na hrudayam lo gudini neke kadatane inkevariki chotu evvanani maate estunane----- super lyrics 🥰🥰🥰

    • @veerabhadragoud5039
      @veerabhadragoud5039 3 года назад

      Hii

    • @varun1558
      @varun1558 3 года назад

      Wow super andi. Enni tentions vuna marchipovachu mimmalni chustene bathikeyochu lifelong without water food and drink. Traditional saree👍

    • @sweetyedi9926
      @sweetyedi9926 3 года назад +1

      hii andi naku ee bit antee chala istam

    • @varun1558
      @varun1558 3 года назад

      @@sweetyedi9926 hiii. Me also same. Ekadiko pothundi pranam e lyrics vinte...

    • @sweetyedi9926
      @sweetyedi9926 3 года назад

      @@varun1558 yes

  • @bramesh4540
    @bramesh4540 4 года назад +10

    Naa hrudayamlo nidurinche cheli nee hrudayamlo chotistava mari bangaram.

  • @madhuS0709
    @madhuS0709 3 года назад +8

    Started loving this song!! Coz she 1st time dedicated for me😘

  • @ramyadogiparthi8069
    @ramyadogiparthi8069 2 года назад +6

    Any one after bb5😇

  • @P.Eswar7930
    @P.Eswar7930 Год назад +2

    మిస్ యూ బాలు గారు

  • @savithrikorupolu1262
    @savithrikorupolu1262 3 года назад +5

    ఈ సాంగ్ tictak లో మనోహర్ గారు చేశారు super

  • @madhavichikkala1955
    @madhavichikkala1955 3 года назад +2

    E song ante Naku chala istamu daily vintanu

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 2 года назад +8

    Beautiful lyrics.... beautiful voice of SPB.....

  • @anilsmartstudio4172
    @anilsmartstudio4172 2 года назад +3

    *Bigg boss 5 Srirama chandra song ofter viewing like...*

  • @gangaraj4926
    @gangaraj4926 2 месяца назад +1

    ఈ పాట అప్పట్లో ఎక్కడ బడితే అక్కడ... తెగ వినేవాళ్ళం...ఇంట్లో టేప్ రికార్డర్ , టీ బంక్ వద్ద టేప్ రికార్డర్, ఆర్టీసీ బస్ లో... ఇలా ఎక్కడ బడితే అక్కడ ఎంత చక్కగా వినేవారిమో...

  • @SivaKumar-un4tm
    @SivaKumar-un4tm 3 года назад +3

    Daily night time e song campalsari vintanu ilove this song ❤❤❤

  • @arapanaramyasree6515
    @arapanaramyasree6515 2 месяца назад

    బాలసుబ్రమణ్యం సార్ గారు పాడిన పాటలు వింటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @R.R.R.S.
    @R.R.R.S. Год назад +2

    28.4.2023...వాచింగ్ ...👌👌👌👌👌🌺

  • @diememorienotwithdreams3981
    @diememorienotwithdreams3981 3 года назад +10

    I miss you legendary 😭 spb garu

  • @naveenamanaganti8452
    @naveenamanaganti8452 19 дней назад +1

    Hero Vadde Ante chala estam Naku

  • @sriharimudiraj8600
    @sriharimudiraj8600 3 года назад +4

    నా హృదయంలో నిదురించే చెలి

  • @VenkataSwathiNaiduKotra999
    @VenkataSwathiNaiduKotra999 3 года назад +3

    2021 lo chusthunna 🥰😘❤️

  • @rajupilli7948
    @rajupilli7948 2 года назад +2

    ❤️మై ఫేవరెట్ సాంగ్ ❤️

  • @PreMsd_77
    @PreMsd_77 2 года назад +2

    Sriramachandra

  • @santhibadipati8822
    @santhibadipati8822 4 года назад +10

    సూపర్ సాంగ్

  • @rishikarapati8956
    @rishikarapati8956 3 года назад +1

    Elanti patalu padadam okka Balu gari ki matrame sadyam lejendrey singar atani tarvate avaru ina excellent voice

  • @prakashreddy7816
    @prakashreddy7816 2 года назад +2

    After to in biggboss sriram chandra singns

  • @mahendrashanigarapu4780
    @mahendrashanigarapu4780 5 месяцев назад +1

    Now 2024.....still Never get bored...❤

  • @laxmitatikonda6057
    @laxmitatikonda6057 2 года назад

    Malli balu sir voice venalemu...a rojulu raavu ....past challa happy and sweet...spb voice no words to say

  • @Sunitha-kadari51
    @Sunitha-kadari51 4 месяца назад

    Padhilamaina na hrudhayamlo gudini nike kadathanu enkevvariki chotivvanani mate esthunnanu wow 👌👌👌

  • @lavanyadevavath9053
    @lavanyadevavath9053 2 года назад

    Padhilamaina na hrudhayamlo gudini neeke kadathane.... inkevvariki chotivvananee.. maate istunnane... what a lyrics 👌killing 💔💔💔

  • @charibhargav8333
    @charibhargav8333 3 года назад +1

    Chala chala bagundi song epudu vinna inka inka vinalanipistundi song kothaga untadi super meaning undi old is gold.....

  • @user-nr5rd2pe8b
    @user-nr5rd2pe8b 4 дня назад

    దసరా అపుడు గుడిలో వినేవాళం ఓల్డ్ ఇస్ గోల్డ్ ఏoతమంది వినరో చెపండి❤

  • @NarendraKumar-nv2wk
    @NarendraKumar-nv2wk 2 месяца назад

    Excellent song and SPB gaari voice unique ❤️❤️❤️🥰🥰🥰

  • @vinaypawar864
    @vinaypawar864 3 года назад +5

    Superb song forever .... Lot of memories behind of this

  • @kallurivijayasimhareddy7214
    @kallurivijayasimhareddy7214 Год назад +1

    I❤️this సాంగ్... So nice

  • @euma4086
    @euma4086 3 года назад

    Super song sariiraniki bhadha anipisthe medicine vuntundhi .kaani manasuki medicine ilaanti songs vinte chaalu😍😍😍😍

  • @DurgaPrasad-mq2gt
    @DurgaPrasad-mq2gt Год назад +1

    Super song 💖💖💖 Naveen Ghar super actor

  • @kalyanas2268
    @kalyanas2268 4 года назад +6

    Pallaviga nanu allukuni patai nivainave ❤️❤️

  • @banu1988
    @banu1988 27 дней назад +1

    Naku chala estamu

  • @jayinetha7212
    @jayinetha7212 3 года назад +5

    My.... lovely.... song......❤❤❤❤

  • @DurgaDurga-of1ch
    @DurgaDurga-of1ch 3 года назад +5

    Superrrrrrrrrrr❤️ song