Prema Lekha Telugu Movie Songs | Yerupulolaku Kulikenu | Ajith | Devayani

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии •

  • @subbaraokati1725
    @subbaraokati1725 Год назад +52

    అబ్బబ్బ కామెంట్స్ అన్నీ చదువుతుంటే ఎంతో అందమైన ఫీలింగ్ ఏమైనా అప్పటిరోజులే వేరూ😮😮

  • @narasimhanarasimha7541
    @narasimhanarasimha7541 4 месяца назад +35

    90.లో పుట్టడం మాఅదృష్టం. అప్పటి సినిమాలు. పాటలు. ఎప్పటికీ మళ్ళీ రావు

  • @hjjjdddd33
    @hjjjdddd33 2 года назад +109

    What a 90s. No mobiles no tensions, true friendship and true loves.

  • @bhargavramentertainment
    @bhargavramentertainment 6 месяцев назад +20

    Really అప్పటి 90s రోజులే మనకి సూపర్, ఆ ఫీలింగ్ ఇప్పుడు ఉండటం లేదు.. మనమే అదృష్టవంతులం.

  • @meelookadumeethookadu4443
    @meelookadumeethookadu4443 4 года назад +267

    My childhood song. స్కూల్ నుండి రాగానే జెమినీ లో రోజుకి వెయ్యి సార్లు వేసేవాడు ఈ సాంగ్. Loving it

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 3 года назад +65

    చక్కని సాహిత్యం చక్కని దేవా గారి సంగీతం చక్కని బాలు గారి గానం అందమైన కధానాయకుడు అజిత్ చక్కని కథానాయకి దేవాయని అభినయం చక్కని ప్రాంతం వీటితో కూడిన 1990 ల నాటి చక్కటి మధుర గీతం ఈ పాట.

    • @kattan.v.kishore498
      @kattan.v.kishore498 7 месяцев назад +2

      మీరు కూడా చాలా చక్కగా మీ మనసుని
      చక్కని కామెంట్ ని అందరితో పంచుకున్నందుకు ధన్యవాదములు 🙏

    • @veerakotayyaande3255
      @veerakotayyaande3255 12 дней назад

      🙏🙏🙏

  • @vinnuchary4997
    @vinnuchary4997 3 года назад +183

    చిన్నపుడు ఒక్క రూపాయికి పాటల పుస్తకాలు వచ్చేవి అవి కొనుకొని మరి పాటలు పాడేవాళ్ళము
    మళ్ళీ రావు ఆ రోజులు

    • @amrutham8347
      @amrutham8347 Год назад +7

      అవును అవును నేను కూడా పుస్తకాలు కొనుక్కోని పాటలు పాడుకునే వాళ్ళం😂😂

    • @rajug3547
      @rajug3547 11 месяцев назад

      Some😂

    • @sumathisumathi8707
      @sumathisumathi8707 7 месяцев назад +1

      Me tooooo

    • @srideepthi7538
      @srideepthi7538 3 месяца назад

      Me too. School ki bus lo velutu, patala pustakalu konukkuni patalu practice chesevallam

    • @ImranKhan-ru8fq
      @ImranKhan-ru8fq 5 часов назад

      Some

  • @kindly1
    @kindly1 9 месяцев назад +30

    This is evergreen song 💗💚
    still 2024 watching video song ❤
    ఈ పాట వినడానికి సమయం సందర్భం అవసరం లేదు
    ఒక్కసారి విన్న వెంటనే మనసు ప్రశాంతత వస్తుంది

  • @akkumarkumar6151
    @akkumarkumar6151 5 лет назад +47

    నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి .ఎప్పటికి మరిచి పోలేని పాటలు

  • @kartheekravula4274
    @kartheekravula4274 3 года назад +82

    Child hood memories. No responsibilities. No pain. No money fighting. Only these songs, with parents, friends. Golden days. 👌👌👌

    • @madhurin8105
      @madhurin8105 2 года назад +2

      True 😔 missing those golden days... Hmm.... Materialistic polluted world now 🤦‍♀️

  • @rajesht5875
    @rajesht5875 3 года назад +72

    90's days are really God gift, those days are sweet memories, never come back again, missing

    • @MadhuMadhu-bf5nj
      @MadhuMadhu-bf5nj 6 месяцев назад

      Nenu..chinnappudu vinna e..pata malli eppudu

  • @aishwaryavytla2072
    @aishwaryavytla2072 3 года назад +152

    Simple days, pleasant music, decent stories, no internet full of life and beauty😍✨❤ no one can bring back those times ☺☺☺

  • @veeraveniveni5019
    @veeraveniveni5019 2 года назад +19

    ఎంత అధ్బుతమైన సంగీతం బాలు గారు మీ స్వరం అధ్బుతం.

  • @brdasnaik1948
    @brdasnaik1948 Год назад +15

    One of my favourites😍 Deva musical SP Balu garu... Fatastic tone... 👏👏 చిన్నప్పుడు ఆకాశవాణి లో బాగా వచ్చేది ఈ పాట...

  • @akkumarkumar6151
    @akkumarkumar6151 Год назад +15

    ఈ పాటలు వింటే కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి. బాధ గా కూడా ఉంటుంది

  • @sangalaparimala6689
    @sangalaparimala6689 5 лет назад +180

    ఎరుపు లోలాకు కులికెను కులికెను
    ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
    ఎరుపు లోలాకు కులికెను కులికెను
    ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
    అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతుందే
    కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది
    రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
    ఎరుపు లోలాకు కులికెను కులికెను
    ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
    చరణం : 1
    మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
    వయసంతా వయసంతా చిరు కవితల కవ్వింత
    మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
    వయసంతా వయసంతా చిరు కవితల కవ్వింత
    ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా
    ఒంటె మీదకెక్కి నన్ను ఊరు చుట్టూ తిప్పెనమ్మా
    ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా
    సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగా
    రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
    ఎరుపు లోలాకు కులికెను కులికెను
    ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
    చరణం : 2
    ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
    బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
    ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
    బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
    చుట్టి చుట్టి నన్ను చుట్టె చక్కనైన తోకచుక్క
    ముద్దు ముద్దు మాటలాడె ముచ్చటైన పాలపిట్ట
    అందాలే చిందెనులే లేత నుదుటి కుంకుమలు
    పగ్గాలే వేసెనులే నీలి నీలి ముంగురులు
    రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
    ఎరుపు లోలాకు కులికెను కులికెను
    ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
    ఎరుపు లోలాకు కులికెను కులికెను
    ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
    అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతుందే
    కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది
    రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
    ఎరుపు లోలాకు కులికెను కులికెను
    ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

  • @gundaprasad5013
    @gundaprasad5013 4 года назад +18

    అది పదహారు ఏళ్ల వయసు నిజంగా ప్రేమంటే ఏందో తెల్వదు కానీ ఈ సినిమా బాగా ఆకట్టుకుంది

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi 2 года назад +23

    One of my favorite songs. Me being a classical Dancer, Learnt Both Bharathanatyam & Kuchipudi In My School & College Days, when I listen to these kind of songs, having dance beats, automatically I start dancing parallely, when I am in my house, even now @48 years. I was 23 years, when I saw this movie in a theater in my hometown Tirupati. Now for more than a decade, 99% I stopped seeing new movies. I love old movies & old songs, whether it is my mother tongue telugu or Tamil or Hindi

  • @jyothichilamkuri7529
    @jyothichilamkuri7529 5 лет назад +74

    Heart touching song remember my childhood days

    • @singlelife7579
      @singlelife7579 4 года назад +2

      Starting lo ladey smile awesome 👌👌👌

  • @ncsrinivas6995
    @ncsrinivas6995 3 года назад +32

    Remembering my childhood 90's generation is really awesome 🤩🤩

  • @anilkondapally3853
    @anilkondapally3853 7 лет назад +154

    నా బాల్యం గుర్తొస్తుంది....

  • @madhurik4674
    @madhurik4674 10 месяцев назад +4

    Naku chala estamaina song
    Na chinna natinunchi vintuna
    Eppatiki vinttune unta antha
    Estam ee song ante 😊😊

  • @srinumosa5969
    @srinumosa5969 3 месяца назад +1

    పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి, ఇది కదా ప్రేమ అంటే , ఇలాంటి సినిమాలు ఇపుడు లేవు, మనసుకి హత్తుకునే పాటలు, వింటుంటే చిన్ననాటి రోజులకి వెళ్లిపోతున్నాను...

  • @vjayvjay1722
    @vjayvjay1722 7 лет назад +74

    Amazing movies in late 90s.. premalekha & tholiprema

    • @SudheerKumar-lw6sj
      @SudheerKumar-lw6sj 6 лет назад +3

      Vijay Jalli yes bro... Golden 90s

    • @lokeshroyal7403
      @lokeshroyal7403 5 лет назад +1

      Eppudu janalaki elanti manchi cinimalu vachina ...chuse opika ledu ...anthaa kaaamam...

  • @RajuVillagevision
    @RajuVillagevision 2 месяца назад +1

    అబ్బబ్బా ఏమి పాట సామి మనసుకి ఎంత హాయిగా ఉందో.....

  • @thanoj143
    @thanoj143 5 месяцев назад +2

    That innocent girl...her cute child expression...watching this song in black and white tv...no mobiles and no internet and no youtube at that time...only 90s kids will feel that

  • @subramanyam229
    @subramanyam229 6 лет назад +45

    Ide okka telugu song iynadhuku nenu proud GA feel avuthunna

  • @chandukarike6662
    @chandukarike6662 Месяц назад +1

    ఆ పాటలు...... ఆ రోజులు.....గుర్తు చేసుకుంటే..... జ్ఞాపకాలు గుండె బరువు ఎక్కుతుంది

  • @mahimajoseph3734
    @mahimajoseph3734 5 лет назад +44

    gemini tv lo vachedi ee song appatlo. super memories

  • @kedareshwarv1420
    @kedareshwarv1420 6 лет назад +59

    Balu's voice is so beautiful in this song.

  • @rajaramtanguturimeru2871
    @rajaramtanguturimeru2871 10 лет назад +115

    నాకు అత్యంత ఇష్టమైన పాట
    రాజారాం టంగుటూరి

  • @lockdanger7884
    @lockdanger7884 Год назад +10

    ఆమ్మో అమ్మ అందాలు ఏనుగు ఎక్కి పోతుంది. 👍👍👌👌👌

  • @RamaKrishna-ci4vb
    @RamaKrishna-ci4vb Месяц назад +4

    1980 lo birth persons vinnavaallu ee songs.

  • @vodapallykeerthi4583
    @vodapallykeerthi4583 2 года назад +3

    Naa chinna Nati song idi vinnappudalla chinnatanam gurtosthadi manasuki chala haai ga untundi 🤩😍😘

  • @kriticrazy9366
    @kriticrazy9366 7 лет назад +57

    nice song..iam remembering those childhood days

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 6 лет назад +28

    Manasantha manasantha... wow great lirics i wish there would be a button which can add a billion likes this song

  • @durgagayatri1734
    @durgagayatri1734 3 года назад +1

    Super song naku malli school days gurthuku vacchayi nenu 8th class lo unnappudu vachina movie 1996 lo emina aa rojule veru naku chala ishtamaina song okka sari malli aa rojulu gurtuku vacchayi

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 4 года назад +64

    ఆనందంతో పిచ్చెక్కించే పాట 💜💜💜💜💜💜💜💜💜💜💜💜

  • @dpu1433
    @dpu1433 5 лет назад +22

    4:17 entha innocent ga chustundhi aa ammai super😘

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 3 года назад +5

    సూపర్ మెలోడీ సాంగ్...ఈ పాట ఫోటోగ్రఫీ కూడా సూపర్

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 4 года назад +8

    బాలుసార్ గొంతు వినండి గంభీరంగా తియ్యగా ఉంది

  • @sms.entertainment104
    @sms.entertainment104 3 года назад +9

    హీరోయిన్ కంటే ఈ అమ్మాయి చాలా బాగుంది

  • @anilkumarmunukuntla2459
    @anilkumarmunukuntla2459 6 лет назад +30

    Deva garu xelnt music and bhuvanachandra gaari lyrics adbutham

  • @sanjukarthik4091
    @sanjukarthik4091 6 лет назад +7

    Cemera work exlent....
    Choreography keka....
    Beautiful choreography. And lyrics are super

  • @srinivasareddyedururi3295
    @srinivasareddyedururi3295 4 года назад +9

    Spb music era,1966-2020 we are lucky to live in spbs era.he made songs all time Hits.

  • @sahedhbhasher5996
    @sahedhbhasher5996 2 года назад +3

    Super songs e songs vintu vuntay na school days inka chala manchi memorys Naku grthu vasthye i love thise movie songs.mind relaxing Inka machy feel ing vasthnaye e songs vintu vuntay ❤️

  • @gunduraghuveerdutta2607
    @gunduraghuveerdutta2607 3 года назад +8

    It is one of my favourite & famous songs in 1990's time.

  • @Balashankar.6304.
    @Balashankar.6304. Год назад +7

    comment pettina vaallu antaa naa Age group vallay hello brothers 90s antay aa rojulu malli raavu ❤❤❤🎉🎉🎉

  • @rameshhumar146
    @rameshhumar146 6 лет назад +18

    The only best bgm music I listen so far...

  • @dpu1433
    @dpu1433 5 лет назад +18

    Ammamma andhame enugekki pothundhe💗👌
    Kallatho kontega saigalevo chestundhi❤👍

  • @madhukaladhar1020
    @madhukaladhar1020 5 лет назад +10

    I dont know, whenever I listen to this song, I feel that I missed a grt happiness in my life. Really awesome music, aaah old days are golden days.

  • @gollaramesh1487
    @gollaramesh1487 3 года назад +1

    Waw em voice nijanga, malli etuvanty songs, and etuvanty music epattiki vinalemu 100% meere chepandy.

  • @lawganesh8992
    @lawganesh8992 5 лет назад +19

    💕💕🐪🐪Awesome Song Forever 🐪🐪 💕💕 My First Movie watched in the Threatre in my Childhood! 💕💕

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 года назад +3

    ప్రేయసి కోసం ప్రతి ప్రేమికుడు హుహించు కొనే పాట ఇది

  • @adloorigunashekar7597
    @adloorigunashekar7597 4 года назад +8

    ది లెజెండ్ బాల సుబ్రహ్మణ్యం గారు

  • @srinumosa5969
    @srinumosa5969 Год назад +1

    Yenni sarlu vintunna vinali anipistundi , gatha jnapakalu hrudayanni taakutunnayi

  • @maheshnanduri982
    @maheshnanduri982 6 лет назад +13

    beautiful amer ( amber ) fort and jal mahal of jaipur
    ippudu jal mahal road ala ledu anthaa maripoyindi full hotels and heavy traffic

  • @muralimohan2073
    @muralimohan2073 4 года назад +9

    Balu singing song very super the legend balasubramanyam

  • @sethnaak
    @sethnaak 6 лет назад +20

    Ajith ur daring, I did do Camel ride and Elephant ride. I just sat on it unmoved having fear that I may fell down. Ur even dancing on that Elephant. Great

  • @Jaatheeyavaadi
    @Jaatheeyavaadi 4 года назад +7

    BGM, chorus and singers sang superbly

  • @mad4u338
    @mad4u338 2 года назад +2

    Such a beautiful days for me, which never come back...

  • @kidstoys607
    @kidstoys607 4 года назад +12

    1:36 chorus is super

  • @srinivasarao6171
    @srinivasarao6171 2 года назад +6

    This song simply transports one to the astral plane. The taste of it!!!

  • @revathie5468
    @revathie5468 3 года назад +5

    I like song lyrics balu voice and ajith na chinnapati nundi vintunna super song romba istam

  • @hussaind7258
    @hussaind7258 6 дней назад +1

    Corus music really superb 👌🏻 🎉

  • @sivakumar-om1ne
    @sivakumar-om1ne Год назад +2

    Spb sir. Lives in every Tamil melody song...

  • @kumar-jb5fc
    @kumar-jb5fc 8 лет назад +16

    lovely song, hats off to deva sir for his excellent music

  • @chinnak6844
    @chinnak6844 6 лет назад +11

    Naku chala eshtamm e mvi and songs I remember cheilwood days Rajasthani andalu super chupincharu and uti kuda nice

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 6 лет назад +10

    Nice location nice screen play amazing and mind blowing

  • @RandhirKumar-yd5ob
    @RandhirKumar-yd5ob 3 года назад +4

    I don't know the meaning of this song but very pleasant music. मुझे ये गीत सुनने में बहुत अच्छा लगता है

  • @dobbalishirisha5988
    @dobbalishirisha5988 3 года назад +1

    Ippati cinemalu only commercial hits but appativi most memorable movies

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 9 месяцев назад +1

    Respected movie beautiful song s ❤ajith sir and devyani madam Respected performance by prema lekha movie ❤

  • @thanosyt9225
    @thanosyt9225 Год назад +2

    My hero in 90s ajith..

  • @GayathriKesava-j5q
    @GayathriKesava-j5q 7 месяцев назад +1

    సూపర్ సాంగ్ మా ముద్దుల చెల్లి lallu పండు కి ఇష్టమైన మూవీ ఈ సాంగ్ విన్నప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళి పోయింది నేను 8th class lo ఉన్నప్పుడు 1996 లో వచ్చింది ఏమైనా ఆ రోజులే వేరు అబ్బా

  • @తెలుసుకుందాంమనం

    I was in 6th ... What a music! Nostalgic

  • @c.sudheer8715
    @c.sudheer8715 4 года назад +6

    Yesterday I listened in fm radio ❤️❤️❤️❤️. Sp balasubranyam super song🙏🙏

  • @bujjiprakash135
    @bujjiprakash135 7 лет назад +13

    elanti songs vinte na childhood guthostundi

  • @brdasnaik1948
    @brdasnaik1948 4 месяца назад +2

    2024 ఆగష్టు లో చూసే వారు లైక్ చేయండి

  • @SyedAzhar-wk4by
    @SyedAzhar-wk4by Год назад +1

    ఈటీవీ ఛానల్ సరాగాలు ప్రోగ్రాం సాయంత్రం 5pm కు ఈ పాట ఎక్కువ సార్లు వచ్చేది స్కూల్ నుండి వచ్చి ఈపాటలు వింటూ హోమ్వర్క్ చేసుకునే వాణ్ణి అప్పటి పాటలు మర్చిపోని మధురనుభూతులు

  • @sreenuvasulu7119
    @sreenuvasulu7119 3 года назад +10

    Memorable music.. Forever❤️

  • @PANWORLDMOVIELOVERS
    @PANWORLDMOVIELOVERS 4 месяца назад +2

    2024 August lo ee song vintunna vaallu oka like veskondi

  • @kamynest3007
    @kamynest3007 7 лет назад +13

    Awesome song....superb lyrics...

  • @sagarvidya8675
    @sagarvidya8675 Год назад +1

    my childhood time listening in tapestries and tv channel watching this song like it👌👌👍👍

  • @nagadurga7821
    @nagadurga7821 4 года назад +8

    Background music superrrrrrrrrrrrrrrrr

  • @saikrish1144
    @saikrish1144 5 лет назад +4

    This is 2nd direct telugu movie for ajith and bilingual movie became hit in both languages

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 2 года назад +2

    అహ. నా చిన్నప్పుడు రోజులు గుర్తు కొచ్చాయ్

  • @tirumalarao6178
    @tirumalarao6178 7 месяцев назад +1

    Song వింటుంటే manchi feeling వుంటుంది childhood memories gurthu vasthaai

  • @RockyWalker999
    @RockyWalker999 Год назад +1

    I don't want 1lac crores. I want to go back to 90's days. GoD possible..??😢😢

  • @mkhaja2855
    @mkhaja2855 4 года назад +2

    What a song. Mind blowing. Really hourt touching.

  • @koteswararaokoti6589
    @koteswararaokoti6589 6 лет назад +21

    నాకు ఇష్టంమన పాట

  • @chaithud3186
    @chaithud3186 6 лет назад +27

    EXCELLENT MUSIC

  • @supriyam7367
    @supriyam7367 2 года назад +3

    Song lo rajastani getap lo unna ame chala bagunddi amenu chusi padinppudu chala bagunttuddi song

    • @jagadishkumar8255
      @jagadishkumar8255 2 года назад

      Andale chindenule letha nuduti kumkumalu...paggalu vesenule neeli neeli mungurulu...

    • @supriyam7367
      @supriyam7367 2 года назад

      @@jagadishkumar8255 miku nachidda song

    • @jagadishkumar8255
      @jagadishkumar8255 2 года назад

      @@supriyam7367 hmm...always...😊

  • @pratthipatikishor9114
    @pratthipatikishor9114 5 лет назад +9

    ee movie lo all songs week lo okka saraina vinta

  • @veereshsagar5502
    @veereshsagar5502 2 года назад +1

    Chutti chutti nannu chutte chakkanaina choka chukka....Manassuku haayiga nava chaitaanni pulakinche madhuramaina Melody song ....ee song malli malli vinaalanukunnavaru unnara.....

  • @Raam7998
    @Raam7998 2 года назад +3

    Those days are excellent
    I want to goback with help of time mission 😭

  • @rambabugalam7242
    @rambabugalam7242 Год назад +1

    SP Balu sir ..Ela paadaaru god sir meeru

  • @rajlyricscreations3505
    @rajlyricscreations3505 5 лет назад +9

    Super song iam remembering my childhood memories

  • @harishnani176
    @harishnani176 3 года назад +1

    ❤️Song vintunte tensions anni marchipothanu 🤗 bhayya. Just Out of the world while listening to the song. 🎵🎶

  • @chennaimilitary2514
    @chennaimilitary2514 2 года назад +1

    One person 👸👰remember to me when I was listening this song(Naa manasu okarini gurthu chestundhi)❣️❣️🤦💁🙆👰👰👸👸

  • @julururavikumar3575
    @julururavikumar3575 7 дней назад

    Super ❤
    Heroin kante e ammayi super.
    Nijam ga college days gurthosthunnayi