Priyuralu Pilichindi Telugu Movie | Yemi Cheyamanduve Video Song | Ajith | Aishwarya Rai | Tabu
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Yemi Cheyamanduve Video Song from Priyuralu Pilichindi Telugu movie on Mango Music, Priyuralu Pilichindi Super hit Movie ft. Ajith Kumar, Aishwarya Rai, Tabu, Mammootty and Abbas. Directed by Rajiv Menon. Music by AR Rahman and Produced by Kalaipuli S. Dhanu.
#ajith #YemiCheyamanduve #ARRahman #ShankarMahadevan #PriyuraluPilichindi #MangoMusic #latesttelugusongs #Tabu #LoveSongs #AjithTabu #oldsongs #hbdajith
Song Detais:
Song: Yemi Cheyamanduve
Singer: Shankar Mahadevan
Lyrics: AM Ratnam and Siva Ganesh
Music: AR Rahman
Movie Details:
Movie Name: Priyuralu Pilichindi
Cast: Ajith Kumar, Aishwarya Rai, Tabu, Mammootty and Abbas
Director: Rajiv Menon
Producer: Kalaipuli S. Dhanu
Click here to watch:
Priyuralu Pilichindhi Movie Songs - bit.ly/3LDMwId
Latest Telugu Movie Songs - bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
Fresh Arrivals - bit.ly/3ES71Ny
Best Telugu Video Songs - bit.ly/3y84lYE
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel. .
My Mango App Links:
App Store: apps.apple.com....
For any copyright queries, please reach out to claims@whackedout.in
2024 లో కూడా వింటున్నాము 👌👌👌super song ❤
2024 &&&&&&&& కొని సాంగ్స్ ఆలా నిల్చొని పోతాయి....
Nuvvu thelchi cheppave pilla.. lekha kalchi champave laila!!Na jivitam kanupaplatho ventadi vetadoddhe!!Nice lines and outstandingly sang by shankar sir!!
👌👌👌👌👌👌👌👌👌👌👌👌 song lyrics is very niceeee
❤❤❤❤❤❤
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగే చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ
విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగా రావే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, మౌనమా మౌనమా
ఏమి చేయమందువే
Super broo
What a lyric gurit... ❤❤❤
Good bro
🙏🙏
Nivu super bro
Old is gold, ఇలాంటి songs ippudu raavu ee రేంజ్ లో,
2024 లో కుడా ఈ song నీ వినేవాళ్ళు ❤
S
Enduku valla moda gudustavaa
Yes
There Are Several Nights Where A r rahman sir Music Is My Only Best Friend....I always used to say that A R rahman Sir Music doesn't have an expiry date , There Is Only Manufacturing Date For His Music ..
Yes bro
🤗Aaa
Aa
AR REHMAN BEST COPMOSITION
Super
2024 లో కూడా వింటున్నాము
Me also bro ❤❤❤
Super song bro ❤
😌😌
😊😊😊
Me
one of my fav song..... awesome nijam ga.... anni sarlu vinna bore kottadhu song
Correct
ప్రియురాలు పిలిచింది అబ్బా ఎం టైటిల్ దేవుడా 💞💞💞💞💞💞 లైక్ మీ ఫ్రెండ్స్ 💐💐💐💐💐
Lockdown loo Ee movie ki motham addict ayipoya😍💖😍
I saw it 5 times in lockdown
Avunaa ni insta I'd chepu niku full addict aipotanu
@@Insurancepolicyagentcontact 🤣🤣🤣
Ajith sir 💕 expressions 🤗
Movie name enti
2025 lo vinevallu 😊😊
Me❤ Feb 7th 2025
Simple choreography still looking beautiful,.. whole album choreography is too good
Ledani cheppa nimishamu chalu vedana mata thatukomante mali mali nakoka janme chalade ami cheyamanduve .....ohhh hrt touching .....I love thise song
, అయితే ❤❤
The way the Thar culture and dance is depicted in this song, it's incredible. Hats off to the choreographer. This is why I love our southern movies.
2024 విన్నవాళ్ళు ఎవరంటే ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్
Reyy erripuka inkoka sari likes adukunavaaa rendu chettulu narikesi singal dagara nijam gane kurchobedatha adukovadanike chetta edava
❤
sir Rahman garu prathi song lo emotions tattukolekhpothunam sir, plzzz dont make us out of the world
Sachipora 😂😂😂😂
@@vspk1382 😂
What a song mind blowing Ajit garu soo hand some super movie
2024 lo vine vallu
Haa super song
I like my heart 💖 beat song
2030 లో కూడా నేను బతికి ఉంటే వింటాను
Hlo
Unnaru nenu unna gaa ❤😊
Shankar Mahadevan 's voice❤️
2024 లవ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వినే వాళ్ళు ఎందుకు ఉండరు
i love to watch ajith sir's movies..
AR Rahman forever ❤️
such a wonderful song...hats off Rehman sir and Shankar sir...
Manasa A
Shankar kadu
ఈ లాంటి సాంగ్స్ ఎలా మరిచి పోతారు
2024 లో వినే వాలు ఉన్నారా ❤❤❤
Nenu vitunna daily ❤❤❤
All songs of rahman sir deserves billions of views 👌👌👌👌👌
2024 lo kuda vintaru
Haa old is gold సాంగ్ ఎంత వినసొంపుగా ఉందో
Nenu 2024 lo vinntunna lovely song😍😍
Woww what hyy lyrics hmmmm superr😍😘😘😘😘
Super song 👌 one of my favorite song forever 😍
《Fantastic song....♡
♡•°I love this song😘...😍♡》
2024 లో వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ❤❤
Wow visual feast❤🎉
2021 also listening
Lovely awsome 😍 👌 ❤❤❤❤❤❤in 2o5o will be🎉🎉
2024లొ వినే వాళ్ళు అవ్వరైన ఉన్నారా 🥰🥰
Yes
May I come in
me
Yours
Sangethaniki age undadhu bro ❤❤
2020 also listening
Ssss
Yes
Yes
S
2021 also listening😉❤️
Yes. Evergreen song...
Super ante super song e song kosame movie chusa anni allu ayina vine song edi☺
Listening in 2022 also ofter revanth song in bb6..
One of my favourite song.. Thanks to revanth for remembered this beautiful & heart touching song..
2021 vintunna vallu like here 👍
Nennu okokasari chustu untanu
Lyrics awesome Awesome song 2022 listners like you
ar rahmans lo soul vuntadi..anduke everlasting...music
Ajith yacting superb..
5-6 yrs nunchi aah soul kanpadatledu entha vethikina 😌
Ultimate dance😘...vaammoo🙄
All time favorite song for everyone
Awesome lyrics
Nenu daily e song vinadam chusi ma papa nerchukundhi pallavi,charanam paduthundhi.she is jst 5yrs old❤Andharu shock avuthunnaru entha hard words unna song padatam chusi..Iam so happy..endhukante na training a kadha😂😂
Some song are directly contact with heart this is one of them 💜💜💜💜
Simply superb 👌👌👌
I loved this song.Great 💞💞
So nice songs music exlent👌🏾👌🏾👌🏾👌🏾
2025 unnara manavallu 🙌
Evergreen songs super 😊
లేదని చెప్ప నిమిషం చాలు,లేదన మాట తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలి, ఏమి చేయమందువే...
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా...
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా...మౌనమా...
చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక్క గడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే
లేదని చెప్ప నిమిషం చాలు, లేదన మాట తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలి,ఏమి చేయమందువే... ఏమి చేయమందువే...
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా...
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా...మౌనమా...
చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక్క గడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే
లేదని చెప్ప నిమిషం చాలు, లేదన మాట తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలి, ఏమి చేయమందువే...
హృదయమోక అద్దమని, నీరూపు భీంభమని, తెలిపేను హృదయం నీకు సొంతమని...
భింభాన్ని బంధింప, తాడేది లేదు సఖి, అద్దాల ఊయల భీంభమూగే చెలీ..
నువ్వు తేల్చి చెప్పవే పిల్ల, లేదా కాల్చి చంపవే లైలా, నా జీవితం నీ కనుపాపలతో వెంటాడిక వేటాడొద్ధే...
లేదని చెప్ప నిమిషం చాలు,లేదన మాట తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలి, ఏమి చేయమందువే...ఏమి చేయమందువే...
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా...
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా...మౌనమా...
తెల్లారి పోతున్న, విడిపోని రాత్రేది, వాసనలు వీచే నీ కురులే సఖి...
లోకాన చీకటైన, వెలుగున్న చోటేది, సూర్యుడు మెచ్చే నీ కనులే చెలీ..
విశ్వసుందరీ మణులే, వచ్చి నీ పాద పూజ చేస్తారే, నా ప్రియ సఖియా ఇక భయమేల నా మనసెరిగి నా తోడుగా రావే
ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... న్యాయమా... న్యాయమా...
ఏమి చేయమందువే... ఏమి చేయమందువే...
మౌనమా... మౌనమా...
ఏమి చేయమందువే......
❤
Hum Guntur East Andhrapradesh wale,
Evergreen Song My favorite song,
Music Mast, Song Meaning very Nice,
2025 evaraina chusthuna raa ❤e song m feeluntundhi ♥️♥️🥰
Me
superb lyrics .... prove cheyyadaniki life time saripodhuuuu....
ఇష్టం, ప్రేమ
దక్కుతుందని ఆశతో చూసేది - ఇష్టం
దక్కలేదని తెలిసి కూడా ఇష్ట పడేది -❤ ప్రేమ
S😊
correct bro
Song is very very fantastic nenu chala sarulu ventanu Naku Ee song ante chala ishtam ❤❤❤
2024 lo kuda vinevallu unnaru
Thank you bro
Avunu nenu kuda vintanu 😊
Ever Gold songs are will be heart' s best songs for relaxation mind . Keep in heart .
మరచిపోలేని పాటలు
Nen last 4 years nunchi regular ga vintunaaa
Elanti songs Inka eppatiki ravu a songs music and feeling s it never comes again and again I like Soo much this song and handsome hero
Ajith sir
Waht a documentary songh❤🌹✨👍🏻
2025 lo avru ayina vunnara 🤚🏻❤️🩹
🎉 సూపర్ సాంగ్❤❤❤❤
2024 విన్న వాలు ఒక లైక్ వేసుకోండి
Super song bro
awesome song ajith is super
Super every sentence is very meaningful ❤️
My fav song forever and ever
Super duper song🥰🥰🥰🥰
Arjit garu meku hands up..... 👋
Adhi paadindhi shankar mahadevan ra. Arjit singh appatiki chinna pillodu ra nayana
Such a nice and beautiful song....evergeen song forever..😘😘😘
🤩 lyrics killing ❤️
Ever green song
Nyc song
Super👌👌👌👌. Song❤❤❤❤❤❤
2025 ?? Anybody
Of course❤
Also in 2k19?😌
Beautiful song 😍
Fallen love with this song❤
Hai
@@knaresh9609q
Evergreen 🎉🎉🎉🎉 songs
[ shankar mahadevan+ar rehman+rajev menon ] = one amazing video song
Hart tuching song❤
thala 😍😍😍😍
What a song what a lyrics great hatsoff
2025 lo vinevallu unnaraa
Aaaaa
Peaceful, enjoy feeling song Ee song vintunte galilo thelinattu undhi❤❤
I love this song ❤️💙😍😍
Super ❤❤❤ song
Well choreographed
Naku e song chala estam yenni sarlu ina vuntune vunta..😍😍😍
2021 విన్న వాలు ఒక లైక్ వేసుకోండి
Nennu okokasari chustu unta
Not a 2021 this song is a all-time hits song this lezen only night time peace of mind song 😎😎😎
2022
Yenduku like eskovali cheppu
I like this song very much ❤❤❤
Beautiful sonģģgggggggggg
I love this song one of my favorite song
Beautiful song❤❤️🥺❤️
Ee song entha mandhiki Estam❤❤❤