1988లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సాంగ్ | Janaki Ramudu Songs | Nagarjuna, Vijayashanti | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Watch Nagarjuna and Vijayashanti Nagonthu Sruthilona Song from Janaki Ramudu Movie. Starring Nagarjuna and Vijaya Santhi. Directed by K. Raghavendra Rao and Produced by K. Murari Lyrics Veturi, Sirivennela Music Composed by K.V. Mahadevan.
    Movie: Janaki Ramudu,
    Cast: Nagarjuna, Vijayashanti, Jeevitha, Sutthi Velu, Mohan Babu,
    Director: K. Raghavendra Rao
    Producer: K Murari,
    Music: K. V. Mahadevan
    Release date: 19th Aug 1988.

Комментарии • 179

  • @bhashag3904
    @bhashag3904 Год назад +34

    కింగ్ నాగార్జున &విజయశాంతి జంటగా నటించిన జానకీరాముడు లోని ఈ మధురమైన ఈపాటని ఇప్పుడు వినే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🙏❤❤👌👌🌹🌹

    • @AmarakantiS41995
      @AmarakantiS41995 7 месяцев назад +1

      2024లో కూడా వింటున్నాను

  • @Ranjith904
    @Ranjith904 2 года назад +60

    ఆ ఆ ఆ తానాన తననాన ఆ ఆ ఆ ఆ
    నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ నా గొంతు శృతిలోనా
    ఆ నా గుండె లయలోన
    ఒకమాట పదిమాటలై అది పాటకావాలని
    ఒక జన్మ పది జన్మలై అనుభంధమవ్వాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై వుండాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై వుండాలని
    కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిడురలేపాలని
    ప్రతిరేయి పసిపాపనై నీ వోడిని చేరాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల
    ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల

  • @challasuresh4526
    @challasuresh4526 2 года назад +21

    నాకు చాలా ఇష్టమైన సాంగ్.నేను మా విద్యార్థుల కోసం చాలా సార్లు ఈ పాట పాడి నాను.ఈ పాట వింటూ ఉంటే నా శరీరం పులకించి పోతుంది.

    • @sreekanth5035
      @sreekanth5035 Год назад

      Hi suresh garu meeru teCher aa. U from

  • @darlinghasini4307
    @darlinghasini4307 Год назад +6

    Annayya Niku nuvve sati 👌 Niku leru evvaru poti Jai king nag sir ♥️🔥💯🌟🌟🌟💯🔥🌟

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 года назад +27

    ఆనాటి మరపురాని తెలుగు పాటల్లో ఇది ఒక ఆణిముత్యం ....మా ఊరి థియేటర్ గుర్తుకు వస్తుంది.....రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నాగార్జున, విజయశాంతి అద్భుతంగా నటించారు....

  • @borigalakiran5786
    @borigalakiran5786 Год назад +1

    నేను మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను కన్నాల చాలామంది బాధపడుతున్నారు ఇసుడి పాటలు బంగారి ఆణిముత్యం పాటలు రావు రాబోవు 1982లో నేను పుట్టాను

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 года назад +234

    2022 లో ఈ ever గ్రీన్ సాంగ్ వినే
    వారు ఒక like వేసుకొండి
    అప్పట్లో బాక్సాఫీసు దుమ్ము దులిపి
    సూపర్ హిట్ అయిన సాంగ్.

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 2 года назад +21

    ఇలాంటి పాటలు వింటుంటే మనసు పసితనం లోకి పారిపోతుంది, ఆ రోజుల జ్ఞాపకాలు మదిలో మధురిమలు గిలిగింతలు పెడతాయి, వేటూరి సాహిత్యం, బాలు గొంతులో గానం అంత పారావాస్యం వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NaniK-vv5ug
      @NaniK-vv5ug Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh9925 2 года назад +5

    1991 lo nenu 8 th class lo lover kosam padevanny manju bhargavi my dream girl

  • @madanagopalg8047
    @madanagopalg8047 Год назад +6

    నేనుకూడా 1980 పుట్టినరోజు

  • @srinivaskenga4061
    @srinivaskenga4061 Год назад +3

    Suttivalu garu nagarjuna garu vizia santhi garu maa vayassulo manchi cinimalu, atoo velli poyidi manasu... 💐

  • @ashuarshavardan
    @ashuarshavardan Год назад +2

    1989 -2005.... Every Year one Black Buster Movie only by Nagarjuna it's a great record in Tollywood.....Most Sucsess HERO of 1990s.... Naagarjuna King

  • @rameshbanothu748
    @rameshbanothu748 2 года назад +5

    Super duper hit song Nag and Vijay shanthi

  • @hifriends3607
    @hifriends3607 2 года назад +26

    My favorite song🎵
    జీవిత కాలం musical hit song🎵
    చక్కని అర్థవంతమైన పాట
    ఒకరికోసం ఒకరు
    Love❤ feelings awesome
    Love life beautiful.
    మనస్సు కి ప్రశాంతంగా ఉంటుంది
    అందరూ చూడండి ☀🙏
    ఇది కరోనా సమయం
    నిబంధనలు పాటించండి ☀

  • @bhaskarjalli1834
    @bhaskarjalli1834 2 года назад +64

    1980 లో పుట్టిన నేను ఎంతో అద్రృష్ట వంతుడను.ఎందుకంటే చిన్న నాటి అమ్మ మ్మ గారిల్లు.,వినయకచవితి కి డ్రామలు,దసరాకు వీదీ సినిమాలు,మైకుల్లో పాటలు,ఆటలు,అబ్బో చాలా చాలా బాగున్నాయి మా రోజులు. ఇది 2022 ఇప్పుడు కుర్రకారుకు సెల్ ఫోను,Duke Bike.అంతే.

    • @srivallikruthi5000
      @srivallikruthi5000 2 года назад +1

      Same sir every festival and holidays are eanjoy days ippudu eami ladu antha mobile internet is world appudu relitationa value undi ippudu internet ki value

    • @krishnaiahmatta9491
      @krishnaiahmatta9491 Год назад

      Life chala changes andi, it will not come back those days.

    • @ramgella5718
      @ramgella5718 Год назад +1

      Burrakhathalu & Recording dances marachipoyaru

    • @DeviKolli-bq1ij
      @DeviKolli-bq1ij 8 месяцев назад

      ​@@srivallikruthi50001

    • @jillagopichandu
      @jillagopichandu 7 месяцев назад +1

      2004 లో పుట్టిన నేనుకూడా same

  • @VADDIVIJAY1987
    @VADDIVIJAY1987 2 года назад +14

    ఈ పాట వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేస్తూ ఉన్నట్టుంది

  • @sudharsonboli1312
    @sudharsonboli1312 2 года назад +4

    My Dear Beautiful Goddess, Shanthi Garu.

  • @devivalavala2357
    @devivalavala2357 2 года назад +6

    అమూల్యమైన సాంగ్ 👌

  • @meherbaba5699
    @meherbaba5699 2 года назад +28

    1989 - 2007 Nag Sir Golden Era ... We Want Come Back Sir...

  • @zarinabegum4302
    @zarinabegum4302 2 года назад +2

    Appati songs n heroine dressing kuda bagundevi.

  • @mdmajeed3256
    @mdmajeed3256 2 года назад +11

    2000.2022.చుసీన.వలు.ఒకలెకు.వెసుకొడీ

  • @Rajupulijala2378
    @Rajupulijala2378 2 года назад +2

    Super song

  • @rohithv9350
    @rohithv9350 2 года назад +4

    Naharjuna vijayashanti song

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 Год назад +3

    Ilove song ❤️ Ilove music ❤️

  • @poliisettysravanidevi7324
    @poliisettysravanidevi7324 2 года назад +5

    Malli malli vinali anipinchay.
    Patalu

  • @subramani.n85
    @subramani.n85 2 года назад +14

    Spb balugaru and chitrammagaru two awesome singer 🙏🙏🙏

  • @devivalavala2357
    @devivalavala2357 2 года назад +2

    ఇష్టం అయినా సాంగ్ ❤️

  • @pampasri9644
    @pampasri9644 2 года назад +9

    Ledy super star vijayashanti garu

  • @devipriyanka6211
    @devipriyanka6211 2 года назад +4

    Dressing pattuparikini super class ga

  • @Srivishnutejas
    @Srivishnutejas 2 года назад +3

    Thank you 😍💛🕉️✝️✝️☪️

  • @shivanandam.t5705
    @shivanandam.t5705 Год назад +3

    This song remembring my childhood life

  • @mdreddy1
    @mdreddy1 2 года назад +9

    ఎప్పుడూ జీవించి ఉండే పాట

  • @tejavathravi6719
    @tejavathravi6719 2 года назад +6

    Evergreen 2050 year to legends

  • @psathyam6347
    @psathyam6347 2 года назад +28

    ఈ లాంటి పాటలు ఈరోజుల్లో రావు

    • @appalareddy770
      @appalareddy770 2 года назад +1

      Ni yaamma Geri Gise chpithuna Na Davatha kotabamakosam A Atadanakayan say Yaduguri saditi Raja Reddy Prasetaniki Kadapalu Parasatalu

    • @santhshramchary5152
      @santhshramchary5152 2 года назад +1

      Yes

    • @saigowthamkappiri5918
      @saigowthamkappiri5918 2 года назад +1

      @@appalareddy770 hi to send you my CV for your help 🆘 I am in life long to the time

  • @pmuna1928
    @pmuna1928 Год назад +2

    Super. Hits

  • @anuradha4227
    @anuradha4227 2 года назад +7

    Excellent song👌👌👌

  • @srinivasarao9126
    @srinivasarao9126 2 года назад +2

    I just love spb

  • @thippeswamymthippaiah1957
    @thippeswamymthippaiah1957 2 года назад +2

    Nicesong

  • @madhup.3112
    @madhup.3112 2 года назад +20

    Nice song 🌺🌺

  • @sanjeevkumar4192
    @sanjeevkumar4192 2 года назад +16

    Ever green song always

  • @arunakumari1039
    @arunakumari1039 2 года назад +2

    Gm naa telugu friend 🙏💐

  • @gangarajukotakonda5540
    @gangarajukotakonda5540 2 года назад +6

    OLDISGOLD

  • @chinnabathini9124
    @chinnabathini9124 2 года назад +23

    సూపర్ సాంగ్

  • @rammohanraonayakula5800
    @rammohanraonayakula5800 2 года назад +5

    Who has written lyrics They are very good

  • @thotadevi508
    @thotadevi508 2 года назад +5

    Nice song 👌👌👌

  • @narasappanarasappa3455
    @narasappanarasappa3455 2 года назад +2

    SUPER SONG

  • @praveenscreativeworld
    @praveenscreativeworld 2 года назад +7

    1st view and 1st like... My fev song.. But 2k kid iam, I love this song...

  • @amireddyanithareddy3260
    @amireddyanithareddy3260 2 года назад +14

    Super song 🙏🙏👌🥰

  • @rohithv9350
    @rohithv9350 2 года назад +2

    Superb

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 2 года назад +5

    Ever green song ❤️❤️❤️

  • @mdabdulkhadar628
    @mdabdulkhadar628 2 года назад +31

    Iam megastar Chiranjeevi fan
    This song is always good ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏

  • @deepikapatibandla5716
    @deepikapatibandla5716 2 года назад +6

    🙏👌🏼

  • @srinugedala3838
    @srinugedala3838 2 года назад +3

    Super song andi

  • @narsaiahpasula1191
    @narsaiahpasula1191 2 года назад +1

    యెన్నిసార్లువిన్నమల్లిమల్లివినలనిపించేపాట

  • @ravindramrs6352
    @ravindramrs6352 2 года назад +4

    Thanks

  • @maddiboienavenkatasubbaro7454
    @maddiboienavenkatasubbaro7454 2 года назад +2

    Jai yuvasamrat Nag Anna

  • @venkateshbabu9760
    @venkateshbabu9760 2 года назад +2

    Iam nbk fan but song is verry good

  • @yakkalapandurangaprasad2306
    @yakkalapandurangaprasad2306 2 года назад +1

    Apatlo nenu yeanduku putledani badaga undi

  • @rohithv9350
    @rohithv9350 2 года назад +2

    Super somg

  • @tjyothi7923
    @tjyothi7923 2 года назад +3

    Super

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 года назад +1

    Sangita saahityaalu gaanam natana anni samapallalo melavinchina paata

  • @meswari3050
    @meswari3050 2 года назад +3

    my favorite song

  • @saithanishvarma7914
    @saithanishvarma7914 2 года назад +2

    ILove thes song

  • @sagirajuchaitanya2881
    @sagirajuchaitanya2881 2 года назад +1

    Naa pancha pranale eeeee pata 👌👌👌👌💕💕💕❤️❤️❤️❤️🙏🙏🙏

  • @sainarsimha6009
    @sainarsimha6009 2 года назад +4

    Evergreen song
    ..my childhood memories
    ..

  • @sekharyadala852
    @sekharyadala852 5 месяцев назад

    Supar song

  • @sayyadsadad1984
    @sayyadsadad1984 2 года назад +2

    Childhood memories

  • @muraliyaragani9305
    @muraliyaragani9305 2 года назад +4

    I love this song 💖😍

  • @tannerupoornima9019
    @tannerupoornima9019 2 года назад +2

    Good 👍 song

  • @appalareddy770
    @appalareddy770 2 года назад

    Really msg sakshi i today Letters wh

  • @narayanas2309
    @narayanas2309 2 года назад +1

    Good

  • @nidumolusivaramakrishna
    @nidumolusivaramakrishna 5 месяцев назад

    I like it

  • @survigopal7410
    @survigopal7410 2 года назад +5

    👌👌👌

  • @srinugedala3838
    @srinugedala3838 2 года назад +1

    Super andi

  • @pushpasadha7721
    @pushpasadha7721 Год назад

    2023 lo chuusinavaaru oka like vesukondi

  • @malevenkatappa442
    @malevenkatappa442 2 года назад

    1

  • @ganapathiraodukka9493
    @ganapathiraodukka9493 2 года назад +4

    Song in telugu

  • @hariramakrishna3990
    @hariramakrishna3990 Год назад

    Morvellios song iam gongto my old daus

  • @odelupochampalli9098
    @odelupochampalli9098 2 года назад +2

    Super👌👌👌👌

  • @rohithv9350
    @rohithv9350 2 года назад +1

    Akkineni nagarjuna yuva samrat

  • @ravidevarala4062
    @ravidevarala4062 2 года назад +1

    song supper

  • @spavansaipavansai2651
    @spavansaipavansai2651 2 года назад +4

    Very nice song sir

  • @krishnateja5225
    @krishnateja5225 2 года назад +5

    This songs are called really golden songs 💐💐and the lyrics was came from pure heart 💕💕

  • @jyothijyo5166
    @jyothijyo5166 2 года назад +1

    Super songs video super

  • @syedlatheef9791
    @syedlatheef9791 2 года назад +1

    Vijayashanti the best actor and best action female heroin.. But politics lo vachhi chillar ayindi

  • @syedlatheef9791
    @syedlatheef9791 2 года назад +2

    Appudu oka biggest star vijayashanti but ippudu wrost politician

  • @ChinnaBethala
    @ChinnaBethala 5 месяцев назад

  • @athesanthosh8923
    @athesanthosh8923 2 года назад +3

    Nice

  • @gudlakamalakaranaidu9998
    @gudlakamalakaranaidu9998 2 года назад +1

    Love buddis

  • @yennaboinaseshagiri6265
    @yennaboinaseshagiri6265 2 года назад

    Superb purvajenmalu

  • @rajapparajesh2770
    @rajapparajesh2770 2 года назад +2

    RAJ

  • @rajuellaboina2418
    @rajuellaboina2418 2 года назад +1

    Present magadeera movie

  • @mallichalla8036
    @mallichalla8036 2 года назад +1

    Zee

  • @nagarajuavutapalli2672
    @nagarajuavutapalli2672 2 года назад +2

    9

  • @hanumanthagowda9969
    @hanumanthagowda9969 2 года назад

    👌👌👌👌👌👌

  • @asadiniranjan2518
    @asadiniranjan2518 2 года назад

    Nice song
    Nagarjuna sir

  • @venkatas670
    @venkatas670 2 года назад +1

    🤔🤔🤔😋

  • @rohitvemula8333
    @rohitvemula8333 Год назад

    Rohitbemulaadvyuvasamratmagarjuna

  • @penugurthinagesh6217
    @penugurthinagesh6217 Год назад

    ఈ సాంగ్ లొకేషన్ ఎక్కడో ఎవరైనా చెప్పగలరా

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 2 года назад +2

    Good morning sir