Idi Tholi Rathri Lyrical Video Song | Majnu Songs | Nagarjuna, Rajani | Telugu Old Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 23 мар 2017
  • Watch Telugu old super hit song "Idi Tholi Rathri Lyrical Video Song" From movie Majnu, ft. Nagarjuna, Rajani, Music Composed by Lakshmikanth, Pyarelal.
    Subscribe to our RUclips Channel : bit.ly/1hE4KpS
    Song: Idi Tholi Rathri
    Movie: Majnu
    Artist: Nagarjuna, Rajani
    Singer: S P Balasubrahmanyam
    Music Director: Lakshmikanth, Pyarelal
    Lyricist: Dasari Narayana Rao
    Music Label: Lahari Music
    Enjoy & stay connected with us!!
    Subscribe to our RUclips Channel : bit.ly/1hE4KpS
    Like us on FB: goo.gl/hbfPfL
    Circle Us on G+ : goo.gl/STQX0g
    Follow Us on Twitter : bit.ly/1sZimzM
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1 тыс.

  • @rudvika2023
    @rudvika2023 3 года назад +95

    ఇది తొలిరాత్రి
    కదలని రాత్రి
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    అ అ అ అ అ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
    దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
    నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
    ఆ ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ
    మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ
    నీ చివరిపిలుపు కొరకూ ఈ చావురాని బ్రతుకూ
    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ ఆ ఆ ఆ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే

  • @graju6010
    @graju6010 3 года назад +85

    ప్రేమలో పడ్డ
    ప్రతి మనిషికి
    ఈపాట
    గుండెల్లో
    ఉండిపొది

    • @sagarkonda4586
      @sagarkonda4586 3 года назад

      Lllllllllplppĺĺlllllllllĺlĺlllĺlĺlĺĺlllĺlllĺlĺĺĺpppppp
      Pppppppppppppppppppppppppppppppppppppppppp
      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
      Pppppppppppppppppppp

    • @anitha3447
      @anitha3447 2 года назад +1

      Super bro 👌👌👌👌👌

    • @SomeswararaoAryasomayaju-vh2le
      @SomeswararaoAryasomayaju-vh2le Год назад

      Yes 🎉

    • @ajathashatru2895
      @ajathashatru2895 5 месяцев назад

      ప్రేమ విఫలమైన వాడికి మాత్రం జన్మంతా గుర్తుంటుంది😢

    • @user-eb6lb9vj8z
      @user-eb6lb9vj8z 3 месяца назад

      Pppp​@@anitha3447

  • @yedurumuniraja8212
    @yedurumuniraja8212 3 года назад +40

    ప్రేమలో పడిన ప్రతి యువకుడి గుండెకు విరహవేదనలో ఉన్నపుడు... స్వాంతన కలిగించే బాలుగానామృతమిది.

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад +12

    Nee friendku e kkG nachimdhiga 🤍vaadini cheyenchali try kadha appudu nuvvemduku owun nan appudu bad thinking person amte hate✍️kkG diry

  • @PVasu-th7xk
    @PVasu-th7xk Год назад +8

    అద్భుతమైన, పాట బాలు గారు చిరస్మరణీయులు

  • @Dj_Bahubali_Rajesh
    @Dj_Bahubali_Rajesh 2 месяца назад +42

    2024లో వినే వాళ్ళు ఉంటే లైక్ చేయండి

  • @InfoTelevision2023
    @InfoTelevision2023 4 года назад +117

    ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
    ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
    నీవు నాకు . నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.!! ఇది తొలిరాత్రి!!
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ... దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ.
    నీ రాక కొరకు తలుపు. నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి... పిలిచి. వేచి.వేచి ఎదురుచూస్తున్నవీ.ఈ... ఈ... ఈ...
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.
    వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ... ఆ.ఆ.ఆ.
    ఆ.ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలీలో దీపమైనదీ. మమకారం మనసునే కాల్చుతున్నదీ
    నీ చివరి పిలుపు కొరకు.ఈ చావు రాని బ్రతుకూ
    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ.ఆ.ఆ.ఆ
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.!! ఇది తొలిరాత్రి!!

  • @vtreddyreddy2092
    @vtreddyreddy2092 Год назад +4

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మొదటి సారి విన్నట్టే అనిపిస్తుంది

  • @satyanarayanavja2261
    @satyanarayanavja2261 Месяц назад +7

    super song2024 కూడా

  • @ragavareddymallidi8744
    @ragavareddymallidi8744 4 года назад +49

    ప్రేమకు మరణం లేదు
    ఆ మరణానికి కారణం ప్రేమ కారాదు

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation 3 года назад +36

    అపడివాళ్లకు కన్నీళ్లు రప్పించే. లవ్ ఫెయిల్యూర్ సాంగ్.

  • @kulasekharareddy1649
    @kulasekharareddy1649 3 года назад +11

    In my life 2013 ,Jan 5,6,7,same switcvation,e movie nenu 7yers chusinappudu edchnu,kani real time lo kuda na life lo edchanu

  • @maheshbonala-ul5ti
    @maheshbonala-ul5ti Месяц назад +3

    Oka akka natho roju e pata padamai sweet petedi nenu 6class akka intar 1 year 2001 pedapaddu zph school

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +13

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దాసరి నారాయణరావు గారి అర్థవంతమైన గీతానికి లక్ష్మీ కాంత్ ప్యారెలాల్ గారు మరపురాని మధురాతి సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మధురాతి మధురంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.

  • @somasekhar7838
    @somasekhar7838 Месяц назад +4

    కట్టు కున్న భార్య నీ పక్కన పెట్టుకొని ఈ సాంగ్ ట్రై చేయండి.. 🥰🤝

    • @gugulothnaveen22gugulothna5
      @gugulothnaveen22gugulothna5 23 дня назад +1

      బ్రో నేను నా భార్య కలిసే వింటున్నాము బ్రో ఇపుడు ఎం అయింది బ్రో

    • @madhumohan6713
      @madhumohan6713 День назад

      నేను నా భార్య, పిల్లలు కలిసి వింటున్నాం.

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 Год назад +1

    Ma Nanna, Ma chinnanna idhharu Nagarjuna gari fans. Ee pata ante vallaki chala ishtam. naku ee pata vinna prathi sari ma nanna, chinnanna gurthostharu.🥰🥰🥰

  • @vtreddyreddy2092
    @vtreddyreddy2092 Год назад +4

    ఒక ప్రియుడు తన ప్రేయసి కొరకు తన అంతరంగాన్ని పాటరూపం లో తెలిపిన అధ్భుత పాట ఇది

  • @mentesrujan3757
    @mentesrujan3757 10 месяцев назад +6

    చాలా బాగుంది సాంగ్ 💯✅️

  • @srisri1281
    @srisri1281 Год назад +3

    Adhi 1991 March 10 Naa priyu Rali Pelli Day A Maperu ,,,,,,,,

  • @mangeshvalvi4971
    @mangeshvalvi4971 3 года назад +5

    Idi Toli Raatri
    Kadalani Raatri
    Idhi Toli Ratri Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunnakadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Idi Toli Ratri..Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunna kadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Vennelamma Deepanni Aarpamannadi
    Mallelamma Paradaalu Mooyamannadi
    Vennelamma Deepanni aarpamannadi
    Mallelamma Paradaalu Mooyamannadi
    Dhoopamemo Matthugaa Tirguthunnadi
    Deepamemo Viragabadi Navvutunnadi
    Nee Raaka Koraku Talupu
    Nee Pilipu Koraku Paanupu
    Pilichi Pilichi Vechi Vechi
    Yeduru Choostunnavi...
    Preyasi Raave....Orvasi Raave
    Preyasi Raave....Orvasi Raave
    Vennelanta Adavipaalu Kaanunadi
    Malle Manasu Neerukaari Vaadutunnadi
    Aaa..Vennelanta Adavipalu Kaananadi
    Malle Manasu Neerukaari Vaadutunnadi
    Anuraagam Gaalilo Deepamainadi
    Mamakaaram Manasune Kaalchutunnadi
    Nee Chivari Pilupu Koraku
    Ee Chaavu Raani Brathuku
    Choosi Choosi Vechi Vechi Vegipotunnadi
    Aa...aa...
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Idhi Tholi Rathri..Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunna kadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Oorvasi Raave

  • @bochuabhi8489
    @bochuabhi8489 3 года назад +50

    2021 lo kuda vine vallu oke oka like vesukondi .... Hart touching song

  • @veereshachari7868
    @veereshachari7868 3 года назад +59

    ఎన్నిసార్లు విన్నా మొదటిసారి విన్నట్టగా వుంది

  • @aknews5761
    @aknews5761 8 месяцев назад +1

    aa rojullo..prathi bhagna premikudu vandala sarlu paadukunna paata.idi.. l love the song

    • @venum2517
      @venum2517 2 дня назад

      ಅಂದುಲೋ ನೇನೂ ಒಕ್ಕಡಿನಿ

  • @syedmohammedali7384
    @syedmohammedali7384 4 месяца назад +24

    2024 yavaru vintunaru like here 👍

  • @ulchallakuruvadakasuresh1127
    @ulchallakuruvadakasuresh1127 4 года назад +24

    ప్రేమలో పడ్డ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

  • @mandarajeshwar9221
    @mandarajeshwar9221 2 года назад +7

    Love Failure Boys /Girls Vine vallu Give me ❤️ Like

  • @yedurumuniraja8212
    @yedurumuniraja8212 3 года назад +20

    ఈ పాట ,...నేను1991 నుంచి వింటున్నా... ప్రతినెలలో రెండుమూడుసార్లు వింటూ స్వాంతన... దీంతోపాటు ప్రేమాభిషేకం లో ఆగదు...ఆగదు.. పాట.... మైఫేవరెట్.

  • @guruswameydbgurubilla6142
    @guruswameydbgurubilla6142 5 лет назад +8

    ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು

  • @gajamsayadamma549
    @gajamsayadamma549 3 года назад +14

    సూపర్ పాట ప్రేమలో పడ్డ వారికి తెలుస్తుంది బాధ

  • @MrVijaysonti
    @MrVijaysonti 3 года назад +80

    బాలు సర్ మీ పాటలు వింటూ కళ్ళు మూసుకుంటే మీ రూపం కళ్ల ముందు కనపడుతోంది. ఇలా మా మనస్సుల్లో మీరెప్పుడు బతికి వుంటారు.

  • @srikanthhk230
    @srikanthhk230 3 года назад +4

    Vennalantha adavipala... Nice

  • @koyyadanagaraju8563
    @koyyadanagaraju8563 3 года назад +12

    Evergreen always wonder full song
    Sppr balu garu

  • @s.vasudevarao8007
    @s.vasudevarao8007 5 лет назад +25

    Super song

  • @ravinayaka9068
    @ravinayaka9068 4 года назад +5

    My favorite idhi tholi rathri kadhalani rathri

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 года назад +111

    బాలు గారు అమృతం అంటే ఎలా ఉంటుందో తెలీదు కానీ మీ గొంతు వింటే అలా ఉంటుంది అనుకొంటున్నాను

  • @dragonfly3924
    @dragonfly3924 3 года назад +39

    Actually I don't know that this song leading me to sad mood or when I feel sad, I prefer this song🎶🎶🎶...
    Nice song , I like very much❤

  • @k.krishangsanjit3175
    @k.krishangsanjit3175 5 лет назад +10

    Super song... I like this one song in telugu

  • @NYashodha123
    @NYashodha123 Год назад +2

    So painfull movie

  • @ManojKumar-vr3su
    @ManojKumar-vr3su 4 года назад +1

    Sad song केवल so.balasurahmaniyam से बेहतरीन कोई नही गाता, बेहद अच्छी गायिकी का परिचय दिया है इस गाने में।।आप सदा ही अच्छे गायक रहे हो।।

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs 3 месяца назад +26

    అతి ప్రేమ విఫలం అయితే విషం లాంటింది

  • @bsbjee
    @bsbjee 3 месяца назад +1

    The duo lakshmi kant, pyarelal magic.

  • @kunchepuajaykunchepuajay5436
    @kunchepuajaykunchepuajay5436 4 года назад +6

    What a buetifull song e song ante naku pranam

  • @deadlygamers5738
    @deadlygamers5738 4 года назад +26

    Idhi choosinavaaru guarantee love failure aithe like kottandi

  • @SrikanthMC-lf1dp
    @SrikanthMC-lf1dp Год назад +3

    ಸಿಂಗಲ್ ಗ unttu ಎಂಥ ಮಂದಿ ಇಲಂಟ್ಟಿ ಲವ್ ಫೀಲಿಂಗ್ ಸಾಂಗ್ ವಿಟ್ಟು ನೇ vallu ಓಕ ಲೈಕ್ ವೇಸುಕೊಂಡಿ

  • @baatukulaxmikanth9423
    @baatukulaxmikanth9423 4 года назад +8

    Super heart touching song

  • @psubbareddy669
    @psubbareddy669 5 лет назад +6

    super.song

  • @kondappavontikondanagaiah3980
    @kondappavontikondanagaiah3980 2 года назад +10

    Ever green song with king Akkineni Nagarjun and super SPB garu

  • @bommanasateesh9591
    @bommanasateesh9591 3 года назад +4

    Good song nice

  • @balreddybumi2783
    @balreddybumi2783 5 лет назад +9

    Heart touching song

  • @rajasekherdomana6811
    @rajasekherdomana6811 5 лет назад +28

    super song e song Lo eantho ardham undi ardham chesukovali....

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 11 месяцев назад +7

    Thanks for sharing including the lyrics in Telugu. 👏👏👏👏👏

  • @jaishankar8400
    @jaishankar8400 4 года назад +7

    I miss you premalatha

  • @rajendermuthyala2554
    @rajendermuthyala2554 2 месяца назад +2

    Oh my God what is song ❤❤

  • @shashidharaak1963
    @shashidharaak1963 3 года назад +3

    'ಅಕ್ಕಿನೇನಿ ಮತ್ತು ಫ್ಯಾಮಿಲಿ' .... ಅಲ್ಟಿಮೇಟ್ ಇನ್ ಆಕ್ಟಿಂಗ್.... 👌👌👌

  • @user-vx5mj7dh8q
    @user-vx5mj7dh8q 3 месяца назад +1

    Wonder full movie and song. My favorite song...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajagoudrajagoud2015
    @rajagoudrajagoud2015 5 лет назад +8

    evergreen song

  • @shyambaba4604
    @shyambaba4604 6 лет назад +9

    Supper song

  • @ksramakrishna2194
    @ksramakrishna2194 5 лет назад +8

    My life long favourite song

  • @ramsri4223
    @ramsri4223 6 лет назад +5

    Ever wonder song

  • @shivamooda64
    @shivamooda64 5 лет назад +8

    My favorite song

  • @begarinaveenkumar1290
    @begarinaveenkumar1290 5 лет назад +6

    Super full meaning song

  • @grandajanaki7614
    @grandajanaki7614 3 года назад +3

    Love you

  • @lakshminarayanan.v.s.7038
    @lakshminarayanan.v.s.7038 5 лет назад +43

    No singer can't match for tragedy songs by Dr spb sir hats off to him

  • @namalasathishkumar1122
    @namalasathishkumar1122 4 года назад +5

    Wt a wonderful song

  • @dattatreyavmutalikdesai81
    @dattatreyavmutalikdesai81 3 года назад +29

    What a song...!!!! What a feel..!!! What a singing..!!! Incomparable SPB... Really we miss you Sir..😭😭😭

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад +3

    Nan kuda a maatanu thinkinglo a God nu chesaw a God 1maata chepparu sarle 😂amduku miku 🤍main ok meeru cheyandi 👍GodG antu 🤍u mango amtu eating me gonnu

  • @s.anwarbasha5953
    @s.anwarbasha5953 8 месяцев назад +2

    2023 lo kuda vine vallu oke like vasuodi any time master pic

  • @rajendranpn9376
    @rajendranpn9376 3 года назад +7

    Evergreen life song

  • @siddhartha8027
    @siddhartha8027 5 лет назад +7

    My favourite song

  • @butterfly196611
    @butterfly196611 4 года назад +6

    I am a Tamilian.. one of my friend introduced this song .. I sat alone and listened this song.. What a fantastic performance by the great SPB sir.. Even I don't know the full meanings of the words but I can't control my tears.. bcoz of the way he sang this song .. Long Live to SPB sir ..

  • @mallkumarkumar6501
    @mallkumarkumar6501 4 года назад +4

    Super song na favirate song my child wood song every green song

  • @mrrahulmrrahulkumarrb1590
    @mrrahulmrrahulkumarrb1590 4 года назад +8

    Broke up...song..... 😥😥😥😭😭

  • @charannamburu665
    @charannamburu665 4 года назад +5

    All time favourite song

  • @SandeepKumar-xu9bs
    @SandeepKumar-xu9bs Год назад +2

    Laxmikant pyarelal ,the best musician

  • @viswanath5056
    @viswanath5056 3 года назад +9

    జోహార్ ఎస్పీ బాలు, what a voice you have

  • @venkateswaoraovenkateswaor9346
    @venkateswaoraovenkateswaor9346 4 года назад +10

    )good.song

  • @syedkhadeer4214
    @syedkhadeer4214 Год назад +3

    Whenever I listen to this song give the same test. Love it ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +4

    Ma Teenage Lo Friend's Anthaa Kalasi Velli Chusamu,Wow Aa Rojulu ,Mari ,Ravu ,Meeku Jooharlu Jooharlu Jooharlu Balu Meeku Bharatha Rathna Evvali 🙏🙏🙏🙏🙏

  • @p.n.kreddy3730
    @p.n.kreddy3730 5 лет назад +5

    Excellent song

  • @SaiKumar-kr6xl
    @SaiKumar-kr6xl 4 года назад +13

    Super

  • @Anji-vq4zx
    @Anji-vq4zx 3 года назад +2

    Anjineya.♥super. Song. P. TH

  • @rammayyakollati7911
    @rammayyakollati7911 3 года назад +1

    Super annayya

  • @Shivakumarshivakumar-oy1je
    @Shivakumarshivakumar-oy1je 4 года назад +32

    సూపర్.... సాంగ్.....❤️

  • @karnakarkarnakar6239
    @karnakarkarnakar6239 5 лет назад +4

    Exllent songs

  • @anandadva1146
    @anandadva1146 3 года назад +2

    Super it

  • @murlidharpalnitkar2923
    @murlidharpalnitkar2923 3 года назад +2

    सुंदर

  • @sivaprasad7984
    @sivaprasad7984 5 лет назад +17

    this is my favourite song

  • @shankarprasad-bj2sg
    @shankarprasad-bj2sg 5 лет назад +4

    Nice melody feel song

  • @lakshminarasimha9191
    @lakshminarasimha9191 3 года назад +3

    S p balusubramanam Garu super song

  • @giriseni8454
    @giriseni8454 4 года назад +4

    Memorebul song nice

  • @RanjithKumar-jk9dp
    @RanjithKumar-jk9dp 5 лет назад +24

    సూపర్ సాంగ్

  • @sivaprasad7984
    @sivaprasad7984 5 лет назад +9

    old is gold

  • @jakkasomshanker7901
    @jakkasomshanker7901 Месяц назад +1

    Nadhi kuda లవ్ పైయల్

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 2 месяца назад +1

    Jai shree Ram

  • @mdfazal5811
    @mdfazal5811 6 лет назад +17

    Music also excellent

  • @chilakalamahendramahe2192
    @chilakalamahendramahe2192 4 года назад +3

    Love uu

  • @ranjitht6085
    @ranjitht6085 3 года назад +6

    సూపర్........ సాంగ్........❤️❤️❤️

  • @anjireddy8542
    @anjireddy8542 5 лет назад +4

    Supersong

  • @saikumar5092
    @saikumar5092 3 года назад +5

    2020 లైక్

  • @manjunathapost6042
    @manjunathapost6042 Месяц назад +1

    Spb sir malli ravaali sir