ఒక తొమ్మిదవ తరగతి చదువుతున్న కుర్రాడు, ఈ పాటలోన మాటలు వినీ జీవితంలో చావు తప్పదని తెలుసుకున్నాడు. జీవితపు అట్టడుగు తల చేరినట్టనిపించింది. ఆ చీకట్లలో తడుముకుంటూ అక్కడున్న రాళ్ళపై రాతలు అర్ధం కావటానికి మరికొన్నేళ్ళు పట్తింది.
ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలొనె రాలు పూవులెన్నో నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా కన్నీటి మీద నావసాగనేల నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడ నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ విధి రాతకన్నా లేదు వింత పాట నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా కన్నీటి మీద నావసాగనేల నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఈ పాటలో ప్రతి వాక్యం ,మనకు జీవిత సత్యాలు తెలియచేస్తాయి . "ఈ మజిలీ మూడునాల్లే ఈ జీవయాత్రలో ,ఒక పూటలోనే రాలు పూవులెన్నో" ఈ ఒక్క వాక్యం చాలు జీవితం అంటే ఏంటో తెలియజేయడానికి 🙏
"యద లోతుల్లో ఒక ముళ్ళున్నా ,వికసించాలే ఇక రోజాలా" కష్టాల్లో ,బాధల్లో ఉన్నా వాళ్లకి ఆత్మ విశ్వాసం నింపే వాక్యాలు 🙏🙏 ఇంత గొప్ప పాటలు మనకు అందించిన వేటూరి గారికి పాదాభివందనం 🙏🙏🙏
80's లో పుట్టినవాల్లం అదృష్టవంతులము కష్టం సుఖం అన్ని అనుభవించిన రోజులు ఎండకాలంలో సెలవులు మొత్తం పిచ్చి పిచ్చి గా బయట చెట్లమీద ఖాళీ స్థలాల్లో ఆడుతూ ఎంజాయ్ చేసిన రోజులు ఆ రోజులు.. అప్పటి సినిమాలు పాటలు రావు గతం అంతే
ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించబడడం మహా గొప్ఫ యోగం ఓక్క తప్పసు దానిని నిలబెట్టుకోవడం మహాత్తు ప్రేమ యంత అబ్బా తీపి మధురం.( love is long but life is very very short ) ప్రేమలో అనుమానం ఓక్క పెనుభూతం ప్రేమిచినపుడు భరించాలి ప్రేమిస్తుణ్య జీవించి మరణించాలి జీవించాలి తుది శ్వాస వరకు వదలకూడదు ఆది బంధం ప్రేమభిషేకం. లేక స్వాదాం ఆ ప్రేమ నిలబడదు. ఆది ప్రేమ కన్య కాదు. వెస్టు........
కె.వి.వి.సత్యనారాయణ గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం.గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి మీన గారి నటి అపర్ణ గారి అభినయం వర్ణనాతీతం.
@@harikotha2466 lllllllLookkkkkllhlllljllllll ng gghkkK kun mmKkmmmkkKkkkkkkkkK jg lllllllllllllllolllimlkkkllylllllllllloldlkkkkkkkkkkkkkkkkkkkkjkkoooooooooppoo
I used to make fun of this song by comedy spoofs of some people but listen this song now I'm bowing my head for these lyrics .. immense respect for entire team
For the extraordinary story n direction this movie tasted super success in telugu tamil hindi kannada n malayalam too..... Hats off 2 Venki Sir..... Aparna n meena......
AllRounder Star Venki Sir Evergreen Beauty Queen Meena Mam n Aparna Mam all these three gave breath n life to this melodious n marvelous song..... Late Veturi Garu lyrics is extraordinary n excellent..... Hats off to the entire team for this cult n evergreen movie.......
In the film industry every liric writer should learn from vetoori sir. Vetoori sir is real hero in film industry not only present but also past as well as future
Veturi Garu has told that once a human dies has to take birth again that is the complete life cycle in this world. Veturi Garu was the best is the best and will be the best forever and ever
చింత పడే చిలిపి చిలక చిత్రం లే బ్రతుకు నడక పుట్టే ప్రతి మనిషి కను మూసే లోపు మళ్ళీ తన మనిషై ఒడిలోకి చేరు.... వేటూరి సుందర రామ్మూర్తి గారి సాహితీ పరిమళాలు ప్రేక్షక హృదయాలలో ఎప్పటికీ సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి సినీ సాహితీ ప్రపంచంలో ఎన్నో అర్థవంతమైన పాటలు రాశి ప్రేక్షక హృదయాలలో గూడుకట్టుకొని ఉన్నారు వేటూరి
బహుశా ఇలాంటి పాటలు మళ్ళీ చూడలేమేమో 😔 ఒకట రెండా ఎన్నో పాటలు 90 లో . కొత్త తరానికి తెలీని అనుభూతులు ఎన్నో ఎన్నెన్నో 🤗🤗
ప్రేమతో కన్నీరు తెప్పించే సినిమా సుందరకాండ❤😢. అందులో గుండెని కరిగించి కన్నీరు తెప్పించేది ఈ పాట😢😢
🎉❤
వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను
సుందరకాండ
నా చిన్నతనం లో టీవీ లో ఈ పాట etv manoranjani program lo వినేవాడిని
ఇప్పుడు ఆ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి
పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు, మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు.....విధి రాత కన్న లేదు వింత పాట
Super lyrics and sp Bala sir voice,,,
ఒక తొమ్మిదవ తరగతి చదువుతున్న కుర్రాడు, ఈ పాటలోన మాటలు వినీ జీవితంలో చావు తప్పదని తెలుసుకున్నాడు. జీవితపు అట్టడుగు తల చేరినట్టనిపించింది. ఆ చీకట్లలో తడుముకుంటూ అక్కడున్న రాళ్ళపై రాతలు అర్ధం కావటానికి మరికొన్నేళ్ళు పట్తింది.
ఇప్పటికీ అరకు వెళ్ళేటప్పుడు ఆ కాలేజ్ ని చూసేటప్పుడు ఇ సాంగ్ గుర్తొస్తుంది
A clg
మళ్ళీ ఇలాంటి పాత పాటలు మళ్ళీ రావాలని హ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏
My favourite song
కొమ్మలు, రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధు మాసంలో. తుమ్మెద జన్మకు నూరెల్లేందుకు రోజే చాలులే ❤
నూరేళ్ళెందుకు
@@Raj7smiles thanks for the correction
2022 లో లో నే కాదు
2050 లో కూడా అత్యంత అద్భుతం ఐన పాట
Absolutely ....
Yes
అవును 2050 లో కూడ ఇదే పాట హైలైట్
You are correct bro...
@@manindrareddy3361 o㋛︎㋛︎㋛︎ ☻︎𓂀𓂀𓂀𓂀☹︎☻︎ 𓂀𓂀𓂀 𓂀 𓂀 𓂀 ㋛︎𓁹𓁹
గుండెలు పిండే పాట ఎంతో అర్థం .....మ్యూజిక్ ప్రతి సెకండ్ ఫీలింగ్ కలుగుతుంది
💐ఎదలోతుల్లో ఒక ముల్లున్నా....
వికసించాలే ఇక రోజలా...💐
తియ్యని మధురమైన అర్థం ఉన్న అందమైన నాకు చాల ఇష్టమైన చక్కటి పాట
స్వచ్ఛమైన మనసులోని భావాలు💐
Exlet a beautiful love couple song
💞💞💞💞💞💞
PO and
@@arjunprasad1766l
L9
I like U song
ఈ పాట అంటే నాకు చాలా చాలా నచ్చిన పాట ఎన్నే మారులు విన్నాను లెక్క తెలీదు. E.Srihari Varma
ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
Thank you
Super
Super song ....
Thank you so much
ధన్యవాదాలు రాసినందుకు
ఒక జీవితం మొత్తాన్ని అద్భుతమైన వర్ణన తో పాడారు . గ్రేట్
ఈ పాటలో ప్రతి వాక్యం ,మనకు జీవిత సత్యాలు తెలియచేస్తాయి .
"ఈ మజిలీ మూడునాల్లే ఈ జీవయాత్రలో ,ఒక పూటలోనే రాలు పూవులెన్నో" ఈ ఒక్క వాక్యం చాలు జీవితం అంటే ఏంటో తెలియజేయడానికి 🙏
చాలా అద్భుతం మాస్టర్ ఈ వాక్యం ఈ పాట కూడా మహాద్భుతం
True words bro
@@swaminadhb8780 000000000 A1 qqqqqq ap0 pu
మా నాన్న 😢😢😢😢😢😢😢
❤❤❤
"యద లోతుల్లో ఒక ముళ్ళున్నా ,వికసించాలే ఇక రోజాలా"
కష్టాల్లో ,బాధల్లో ఉన్నా వాళ్లకి ఆత్మ విశ్వాసం నింపే వాక్యాలు 🙏🙏
ఇంత గొప్ప పాటలు మనకు అందించిన వేటూరి గారికి పాదాభివందనం 🙏🙏🙏
S ayanaku పాదాభివందనం
Excellent lyrics
Janma dhanyam
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసం లో తుమ్మెద జన్మకు న్నూరెల్లెందుకు రోజే చాలు లే👌👌👌👌👌
F
Xkxnc
Ch
Fnz
Vnxkc
80's లో పుట్టినవాల్లం అదృష్టవంతులము కష్టం సుఖం అన్ని అనుభవించిన రోజులు ఎండకాలంలో సెలవులు మొత్తం పిచ్చి పిచ్చి గా బయట చెట్లమీద ఖాళీ స్థలాల్లో ఆడుతూ ఎంజాయ్ చేసిన రోజులు ఆ రోజులు.. అప్పటి సినిమాలు పాటలు రావు గతం అంతే
I me also
మనకే చూడటం రాదు హంస పాల నే?
అ వును బ్రో ఆ రోజుల్లో సంతోషం మాటల్లో చెప్పలేము బ్రో.అలాంటి రోజులు మన జ్ఞాపకాలుగా మిగిలిపోయిన ఆ దేవుడికి వేల కృతజ్ఞతలు తెలిపిన తక్కువే
😢😢v❤ 😢😢😢😢5❤😢🎉x😊An
@@LakshmiNagamani-rr5lg అయ్యో 😂😂
1992నుండి నేను ఈ పాటని అభిమానిస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ పాటను ఎంత మంది వింటున్నారు👍👍 ❤❤👌👌
Me
@@pa1tv149 knhyui
Mee to same
Me
April 1,2023
ఒక్కొక్క పదం
ఒక్కొక్క అర్థం
జీవితమంటే తెలిపే
గితాంశం
నా చిన్నతనంలో ఈ పాట వినబడితే పరుగెత్తి వచ్చేదాన్ని.
Me also
Yesmetoo
నిజమే మేడమ్
Yes
😘😘😘🤗😲😲
ఉన్నట్టుండి ఎందుకో ఈ పాట గుర్తొచ్చి వింటున్న...🙋😢
Same hear
❤😊😢❤😊😮
same
Same nenu kudaa
Same
ఇటువంటి పాటలు ప్రతి ఒక్కరికి తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోవాలని వాళ్లు లైక్
Super song
Maduram
Birudugadda Vandanam super
👍👍👍
Etuvanti patalu marichi poleni madhura gnapakam
సుందరకాండ 👌👌
జీవితం గురించి చెప్పే పాట💐👌👍
గతంలో పాటలు మనుషులు కొంత సహజంగా యుండేవి నేడు అన‌్ని కల‌్పితాలె
మనసులో ఎంత బాధ ఉన్నా అందరితో నవ్వుకుంటూ,నలుగురిని నవ్విస్తూ జీవితం గడపాలి....ఎందుకంటే ఈ నిముషం మాత్రమే మనది తర్వాత నిముషం ఏమౌతుందో ఎవ్వరూ చెప్పలేము
Good where is your proper
@@thontisampath9622 jangareddy gudem
Super sir
ఆహా ఏమి ఈ పాట ఈ పాట పాడిన వాడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ పాట రాసిన వాళ్ళంతా
వాడికి కాదు అన్న.. వారికి.. అని.. అంటే బాగుంటది
SP BALU SIR
@@Jagadeesh-we5pj yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy/yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy
ఇటువంటి పాటలు మనకు అందించిన వారికి ధన్యవాదాలు
❤️❤️❤️అ మూమెంట్ చాలా ఏడపించింది సినిమా లో పాటని చూసి గుండె బరువెకింది జీవితం అద్భుతం అనిపిస్తుంది.
1992 లో కాదు మరొక వందేళ్లు వరకు గుర్తుంటుంది.......
అర్థం, పరమార్థం, అద్బుతం ఈ పాట ఇటువంటి పాటలు మళ్ళీ రావు 🙏🙏🙏🙏
Miss u s p b sir
Ravu ga ravu ...😭😭😭❤️❤️❤️👍👍
@@ಕೆಚೆದೆಯಕನ್ನಡಿಗರಹರೀಶ್S xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx,,, z,, zzxzx
@@shaik0074 z
Vinadaniki entha simple and sweet ga unna depth chala Unnadi, so close to the reality. Great lyricist veturi garu❤
ఒక పూట లోనే రాలు పువ్వు లెన్నో ........
ఈ ఒక్క lyrics మనసుని హత్తుకు పోతుంది
నిజం కాదా?? నిజం అనే వాళ్ళు ఒక like చేయండి
I Think
It's
Not
పూట
It's
తోట
ఒక తోటలోనే రాలు పూవులెన్నో
@@Shankar-c4hits poota only not thota. Poota means little span.
2022 లో కూడా ఈ సాంగ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఎన్నిసార్లు అయినా వినాలనిపించే సాంగ్ ఇది ఒక ఆణిముత్యం
ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించబడడం మహా గొప్ఫ యోగం ఓక్క తప్పసు దానిని నిలబెట్టుకోవడం మహాత్తు ప్రేమ యంత అబ్బా తీపి మధురం.( love is long but life is very very short ) ప్రేమలో అనుమానం ఓక్క పెనుభూతం ప్రేమిచినపుడు భరించాలి ప్రేమిస్తుణ్య జీవించి మరణించాలి జీవించాలి తుది శ్వాస వరకు వదలకూడదు ఆది బంధం ప్రేమభిషేకం. లేక స్వాదాం ఆ ప్రేమ నిలబడదు. ఆది ప్రేమ కన్య కాదు. వెస్టు........
Nenu
Nijam ss garu edi matram day by day vinalsendhe..................
మనిషి జీవితం. జీవితం అనే ప్రయాణంలో చివరకి ఏదో ఒక రోజు మనిషి గమ్యం ఆగిపోవలసిందే. 😭🙏
పాట వింటుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి.
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట మొత్తం నేర్చుకుని స్కూల్ లో పాడాను 👍👍👍
మంచి అర్దం, సంగీత మున్న పాట అందించడానికి సహకరించిన వారందరికి నా అబినందనలు
మా పాటల సిరి వేటూరి కలం నుండి జాలువారిన అరుదైన ఆణిముత్యం 🙏🙏
2021 లో మనశాఃతి కావాలి అనుకుంటే ఈ
ఇలాంటి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి.. ఒక లైక్ వేసుకోండి
Reallyyyyy
@@saipriya1223 😭AW
Yes
@@saipriya1223 ko bhi1😮😮😮😮
2023 lo kuda
Great lyrics... Great music... Great singer... Great director.... Perfect combinations of Versailles things
పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు
మళ్ళీ తన మనిషై ఓడి లోకే చేరు...
వేటూరి గారు తెలుగు బ్రతికున్నంతవరకు
మీ పాట బ్రతికే ఉంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పంజరమై బ్రతుకు మిగులు
పావురమే బయటికెగురు..
వేటూరి గారు 🙏🙏🙏
Manasuni nilakadaga vunchu song
🙏 ఈ పాట గురించి ఎంత గొప్ప చెప్పిన తక్కువె...🙏
ఆధునాతన ప్రపంచం లో ఈ లాంటి పాట రాదు ❤️❤️
సాహిత్యం బాగా ఉంది వెంకటేష్ యాక్టింగ్ సూపర్
విధి రాత కన్న లేదు వింత పాట super lyric... sir
తెలుగు ఉన్నాన్నీ రోజులు ఈ పాటలు బ్రతికుతూనే ఉంటాయి.. మనల్ని ఆనందపెడుతూనే ఉంటాయి...!!💐💐
5
@@nsrreddys9686 not laxmi I am laxman
@@charankumarreddy4326 m. bvbbvhhjhhvahhb bbion
@@charankumarreddy4326 1
@@nsrreddys9686 nbbbbbbbññ
ఈ కాలంలో ఇలాంటి పాటలు రావడం చాలా అరుదు. అలాంటి సాహిత్యం మళ్లీ రాదు.
అయ్యో... అపుడే అయిపోయిందా...?
ఎన్ని సార్లు విన్నా ఇలాగే అనిపిస్తుంది.
Good
Kamal hasan
నేను కూడా అలాగే అనుకుంటా
Yessssss same feeling ❤️
Excellent👍👏😆👍👏😆👍👏😆
జీవితానికి దగ్గరగా వుండే మాటలాంటి పాట.
@@sudhabehara392 సుధా బెహరా గారు నా ప్రతి కామెంట్ కి మంచి రిప్లై ఇస్తారు థాంక్యూ సో మచ్... మీది ఏ ఊరు అండి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు.
@@sudhabehara392 బెహరా అంటే అనుకున్న మీది వైజాగ్ అని. ThanQ answer చేసినందుకు. మీకో సర్ప్రైజ్ నేను ఉండేది వైజాగ్. ఇక నుంచి మీరు నా ఫ్రెండ్👍 ....
కె.వి.వి.సత్యనారాయణ గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం.గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి మీన గారి నటి అపర్ణ గారి అభినయం వర్ణనాతీతం.
సూపర్ ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే సాంగ్, 🥰🥰🥰🥰🥰
ఇలాంటి పాటలు వింటే మనసుకు హాయ్ గా వుంటుంది
వేటూరి గారు ఈ పాట రుపం లొ మీరు మా హృధయం లో ఉన్నారు.. ధన్యవాదాలు
Super
@@harihallohari1098 super
Supar
a,khaijer
The song super👍
Excellent song...
Which represent actual truth of life.... Hatts off to lyrics writter, music director & singer...
ఈ పాట పాడిన వారి రాసిన వారికి పాదాభివందనములు
ఇంత మంచి పాటలు " లెజెండరీ మోహన్ బాబు " మూవీల్లోనే విపిపిస్తాయి.. 👌👌గ్రేట్ MB సార్
అప్పటి పాట అయినా... ఎప్పటికీ జీవిత సత్యం..
నీ సిగ పాయల , నీలపు చాయల చేరుకున్న ఈ రోజాలే, నీ జడ కోరని, కోవెల చేరని రోజే వచ్చులే. పంజరమై బ్రతుకు మిగులు, పావురమే బయటకి ఎగురు..
Super 🎉
2021 లో కూడా అద్భుతమైన పాట
🙏🙏
Hari
@@harikotha2466 lllllllLookkkkkllhlllljllllll ng gghkkK kun mmKkmmmkkKkkkkkkkkK jg lllllllllllllllolllimlkkkllylllllllllloldlkkkkkkkkkkkkkkkkkkkkjkkoooooooooppoo
2022 I’m here
2022 kudaa ❤️❤️❤️❤️
I cant stop my tears what a song totally emotional and sorrowful but very much meaningful
What a song, Loves from Karnataka ❤️, watching 2021
ఈ పాటను నేను 10000 టైమ్స్ ఎక్కువ చుసి ఉంట ఇంకా కూడ వింటూనే ఉన్నా
అపర్న గారు మీరు ఎలా ఉన్నారు 🙏
What A marvelous Lyrics and music , Hands up To Show Man K Raghavendra Rao .
జీవిత సత్యాలు పాట రూపం లో చూపారు ❤😊
ఈ పాట ఒక అద్భుతం
హార్ట్ టచింగ్ సాంగ్...నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి...
Hai
Loveyou
@@ananthagirimansisentiatend6178 🙏
Naku telsi ituvanti patalu nachhani varu yavaraina vuntaru 80s90s songs kani,days kani bangaram kadhandi
@@nareshgoud2608to 😮 ku
😊😅o pp
What a wonderful lyrics by Veturi sir. Realy hats off to you sir. A meaningful song of life
Definitely , Every telugu loving person will miss Veturi.....A very great versatile poet..
Narasimha Reddy maind blowing song
Narasimha Reddy ok
Yes brother
Yes you are right
Good song.Na peru kooda Narayana reddy.
I used to make fun of this song by comedy spoofs of some people but listen this song now I'm bowing my head for these lyrics .. immense respect for entire team
Lyrics by veturi
2020 లో కూడా ఇలాంటి మధుర గీతాలు వినే వారు లైక్ కొట్టండి
Spr feel song
Super songs
RANGA
@@rangaswamy6226
Tq bro
లైక్
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టము 🥰🥰🥰🥰🥰
veturi Garu meru Akkada unna me songs dwara ma hearts lo undipotaru
Excellent song and lyrics. Veturi sir is one of ultimate writer in Telugu
For the extraordinary story n direction this movie tasted super success in telugu tamil hindi kannada n malayalam too..... Hats off 2 Venki Sir..... Aparna n meena......
ఆ రోజుల్లో ఈ పాట కోసం చిత్రాలహరి లో wait చేసేవాళ్ళం.
Cintusingapure
Ranu Ranu okka patake parimitamaindi
Yesmeto
Yes
Yes yes remembering lovely moments
AllRounder Star Venki Sir Evergreen Beauty Queen Meena Mam n Aparna Mam all these three gave breath n life to this melodious n marvelous song..... Late Veturi Garu lyrics is extraordinary n excellent..... Hats off to the entire team for this cult n evergreen movie.......
Hats off to who wrote this song
నొప్పి కానీ బాధ కానీ లేని మరణాన్ని త్వరగా ప్రసాదించు తండ్రి.. 🦆🦜🐦🙏
In the film industry every liric writer should learn from vetoori sir. Vetoori sir is real hero in film industry not only present but also past as well as future
ఇలాంటి పాటలు ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నాం
Enkaelarav
Venkatesh has done justice with his acting for this amazing song
సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చాను.
ఈ ఒక్క పాటకొరకు సినిమా 5 సార్లు చూశాను.పాటలు,కథ,నటన,సంగీతం అద్భుతం.
విధి రాతకన్న లేదు వింత పాట.🎤😭😢😢😢
Padmasree Meena❤
ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఊరికే అన్లే
అద్భుతమైన పాట👌
Veturi Garu has told that once a human dies has to take birth again that is the complete life cycle in this world. Veturi Garu was the best is the best and will be the best forever and ever
ఈ సినిమా క్లైమాక్స్ లో చూస్తే కంట్లో కన్నీరు ఆగలేదు 😭😭🥺
83 84 లో పుట్టిన వాళ్ళం ఈ పాట అంటే అందరికీ చాలా ఇష్టం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట రూపంలో కనిపిస్తాడు
Heart touching and loveable song always .
When we listen this song free from worry and negativity 🥰🥰
Eee pata ante istam unnavallu okka like ivvandi
Such a great song .give big round aplause👏👏👏👏👏👏👏
నేను రోజు వింటూ ఉంటా నేను ఈ పాట నేను చెన్నైలో ఉన్నాను పాట అంటే అంత ఇష్టం
అపర్ణ నటన చాలా బాగుంది.పాట అంటారా హృదయాన్ని పరవసింప చేస్తుంది
1990 kids ee song rediyo lo vinevallu like here
Very nice song
Ha ha ha ...mee comment ki chala navvu kunna...nenu vinnanu radio lo
2020 lo kaadu 2030 lo kuda vintam, chustham , e song ever green............ ipatiki yepatiki.
Ilove this song
2024 vintuna vallu entha mandi
Iam 😊
❤
❤❤❤❤😊@@GIRABAZ_STAR
😍😍😍😍😍👌🏼సూపర్ సాంగ్
చింత పడే చిలిపి చిలక చిత్రం లే బ్రతుకు నడక పుట్టే ప్రతి మనిషి కను మూసే లోపు మళ్ళీ తన మనిషై ఒడిలోకి చేరు.... వేటూరి సుందర రామ్మూర్తి గారి సాహితీ పరిమళాలు ప్రేక్షక హృదయాలలో ఎప్పటికీ సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి సినీ సాహితీ ప్రపంచంలో ఎన్నో అర్థవంతమైన పాటలు రాశి ప్రేక్షక హృదయాలలో గూడుకట్టుకొని ఉన్నారు వేటూరి
Ee rojullo elanti songs ravatame ledu antaina old is gold ❤❤❤❤❤