తిరుమలలో తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే... | Dr.A.V. Ramana Dikshitulu | Ramana Dikshitulu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • తిరుమలలో తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే... | Dr.A.V. Ramana Dikshitulu | Ramana Dikshitulu | Signature Studios
    #Ramanadikshitulu
    #ttd
    #ttdtemple
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    RUclips : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...

Комментарии • 771

  • @vivekcandy
    @vivekcandy Год назад +398

    తల వెంట్రుకలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని చెప్పలేదు ఆయన.
    తల నీలాలు ఎందుకు ఇస్తారో చెప్పారు అంతే.
    ఊరికే thumbnails పెట్టీ మోసం చేయకండి, భయపెట్టకండి
    ఇంత మంచి వీడియో కి కూడా ఇలాంటి thumbnails అవసరమా????
    ఆయన గొప్ప వ్యక్తి, ఫోటో చూస్తే నే ఓపెన్ చేస్తారు కాదా వీడియో ని ఇంక mislead చేయడం ఎందుకు ఇలా చేస్తే ఆ దేవుడికి నచ్చుతుందా

    • @vivekcandy
      @vivekcandy Год назад +18

      @@divyasuresh7756 ముందు మీరు చూశారా వీడియో??
      నేను చూసాను కనుకే కామెంట్ చేశా. బహుశా నేను చెప్పింది మీకు అర్థం కాలేదు ఏమో .
      తల వెంట్రుకలు ఎందుకు ఇస్తారో చెప్పారు ఆయన అంతేకానీ ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అని చెప్పలేదు.
      వీడియో thumbnail చూడండి ఏం పెట్టారో "తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే" అని పెట్టారు

    • @udayasanthosh1070
      @udayasanthosh1070 Год назад +3

      Supper ga chepparu

    • @prasannakalainaganti7811
      @prasannakalainaganti7811 Год назад +4

      Asalu indulo devudekkada bro??

    • @svenkataramireddy6717
      @svenkataramireddy6717 Год назад +1

      Thissongsuper

    • @chemalamudigurappachowdary3159
      @chemalamudigurappachowdary3159 Год назад +5

      తలచి వరములడిగే వారలు తలవెంట్రకలందరు వారే....అని అన్నమయ్య....
      తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు
      తనకు చింతపుట్టితే దైవము దూరు
      మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లానే
      ఘన దైవ మెందున్నాడో కరుణ జూడడుగా.....అని అన్నమయ్య.
      శ్రీ వేంకటేశ్వరుని తేరు తీసేటి మనుజులెల్లాను
      సేవగా తామే తీసితి మందురు
      ఆవల నాతడే తమ అంతరాత్మయైయుండి
      కావించుట ఎరుగరు తమ గర్వములే గాని...
      గర్వం,అహంభావం... అరిషడ్వర్గాల అదుపు కోసం.... అన్నమయ్య....తలనీలాలు భక్తితో
      సమర్పించు కోవాలంటారు.

  • @abhinashyadav3631
    @abhinashyadav3631 Год назад +3

    సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ని చూసినట్టు ఉంది స్వామి నిన్ను

  • @srinivaschary924
    @srinivaschary924 Год назад +2

    Om namo venkateshaya!!
    Govinda Govinda.
    Ramana dikshithulu gaariki namaskaram.
    Swami vaaru Mana kashtaalanu theerusthu untadu.
    Manam swami vaarini moksham kavalani kuda korukovali. Moksham kuda prasadistadu.
    Swami vaaru Mana kashtaalanu theerusthu untadu.
    Thank you for the video

  • @sripadhmani5193
    @sripadhmani5193 Год назад +5

    Chala bhagundi interview

  • @sai-or8br
    @sai-or8br 10 месяцев назад

    Thanks to signature studio, and swami garu

  • @realvardhan
    @realvardhan Год назад +2

    Sri Namovenkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏💐
    Govinda roopaya Gurudatta ya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopathiashok3452
    @gopathiashok3452 Год назад

    Tq u Swamy Govinda Govinda Govinda🙏🙏🙏🙏

  • @venkataramanamma1947
    @venkataramanamma1947 5 месяцев назад

    Guruvu gariki padabi vandanam entha baga chepparu lnka lnka vinalanipisthundi

  • @VijayChanderPshali
    @VijayChanderPshali Год назад +6

    Om namo Venkateshaya

  • @srinathreddynssrinathreddy531
    @srinathreddynssrinathreddy531 Год назад +1

    Om Namo Venkateshaya Govinda 🙏🙏

  • @maheshballer
    @maheshballer Год назад

    Chala Baga cheparauuu swamy ❤
    Pradhana arachakulu ani matram anakudadhu ani annarau adhi chala Manchi Mata
    Political ga ha mata vachindhi chettha rajikiyalu valla vachindhi 😢andhrau arachakulu okatayyy all are equal
    Meru kshamaga vundali swamy 🙏🙏
    Very good interview ❤loved it 😊

  • @vijaymudhiraj5204
    @vijaymudhiraj5204 8 месяцев назад

    మీరు చెప్పినది నిజం గురువు గారు

  • @naveenboddupally1610
    @naveenboddupally1610 9 месяцев назад

    చాలా చక్కని interview చేసిన Signature studios కి ధన్యవాదాలు. కానీ anchor స్థాయి రమణ దీక్షితుల స్థాయికి సరిపోలేదు. గోవిందా గోవిందా అనే మాట అపచారం చేయకండి అనే సందేశం ప్రతి హిందువూ ప్రచారం చేయాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను 🙏🙏🙏

  • @viswaarun6514
    @viswaarun6514 Год назад +3

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarigadala6440
    @rajeswarigadala6440 Год назад +2

    Om namo venkatesaya 🙏🙏🙏🌺🌺🌺

  • @vinayreddykumbam1354
    @vinayreddykumbam1354 Год назад +14

    ఓం నమో వెంకటేషయ

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 Год назад +1

    గోవింద గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sashikala2229
    @sashikala2229 Год назад +2

    So nice to watch such a good video really you're great guru garu👏🏻🙏

  • @sarmask1151
    @sarmask1151 Год назад

    Swamy namaste thalaneela kinda kurchune ivvala ? Naa lanti vruddhulu kinda kurcholeni vallaki thirumala emi erpatlu cheyyocho EO gariki Chairman committee lo charchinci sari ina nirnayam theesukunte baguntundi

  • @indirakrishnasai5218
    @indirakrishnasai5218 Год назад +2

    Swamy Adiyen Namaskaram 🙏🙏. Can anyone wishes to stay permanently there in Tirumala is it allowed? I mean inside the agraharam. Can we get a place to stay near to Perumal.

    • @yukeshsrm7159
      @yukeshsrm7159 Год назад

      No, only you can do Voluntary Seva for 7 days.

  • @yerukalamukundam6160
    @yerukalamukundam6160 Год назад +4

    🙏నన్ను ఒక్కసారి అధుకో తండ్రీ

  • @jayanthreddy1516
    @jayanthreddy1516 23 дня назад

  • @boinaravikumar1700
    @boinaravikumar1700 Год назад

    om నమో వెంకటేశయ నమః

  • @venkateshvenna4625
    @venkateshvenna4625 10 месяцев назад

    Amavsya roju evvochaa

  • @gundurao8577
    @gundurao8577 9 месяцев назад

    Maa Swamini Minchina Daivamu Ledu

  • @darshanj6678
    @darshanj6678 Год назад

    Venkataramana sankata harana kapadu swami maa kutumbanni swami narayana

  • @karunasri7780
    @karunasri7780 Год назад

    🙏🙏🙏

  • @satishkumara1966
    @satishkumara1966 Год назад

    Govinda Govinda

  • @k.karthikreddy576
    @k.karthikreddy576 Год назад

    Okasari 2018 lo kondapiki naduchukuntu velli, room kosam 1 hr line lo nilichi room key kosam veltey aaa perosn singles room ledu antey naku chala kopam vachindi pattalenanta kopam , darshanam voddu am voddu velipodam anukunna , locker daggara pedda que ellipodam daradanam em voddu anukunna oka tamil peddayana na pakkana kurchoni evo oka 5 mins natho edo cheppadu ittey kopam taggipoyi swamy meeda prematho darshanam chesukunna 😊😊😊

  • @ganesh345
    @ganesh345 Год назад

    Pink diamond

  • @chalapathivenkata1334
    @chalapathivenkata1334 Год назад

    Govinda Govinda Govinda

  • @prasannakalainaganti7811
    @prasannakalainaganti7811 Год назад +3

    Bochu isthe am vasthundira???
    Devudu ante bhakthi undali kani verri bhakthi undakundu.

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Год назад

    Chalabaagindhi..... time teliyadu.....

  • @sivanarayana5884
    @sivanarayana5884 Год назад

    సార్ మంగళవారం తల నీలాలు ఇవ్వచ్చా

  • @nagaranisastrula3205
    @nagaranisastrula3205 4 месяца назад

    గోవిందా గోవిందా

  • @pasthamsandhya5345
    @pasthamsandhya5345 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @damodharkumar1141
    @damodharkumar1141 Год назад +3

    @17:45 Dear Signature Studios , అసలు ముందు ఇటువంటి యాంకర్ లతో ఆధ్యాత్మిక ఇంటర్వ్యూ లు చేయించకండి.. దానికి కొంత అర్హత ఉండాలి.. ఈ మనిషికి అసలు నోట్లో నుండి మాట స్పష్టంగా రావడం లేదు.. దీక్షితులు గారు స్వామి ఆవిర్భావం గురించి చక్కగా వివరిస్తుంటే వెంటనే వీడు అసలు ఈ కలలు ఏంటి? అంటూ పనికిమాలిన ప్రశ్నలు వేసి డైవర్ట్ చేస్తున్నాడు.. కాబట్టి కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న మనుషులచే ఇటువంటి ఆధ్యాత్మిక పెద్దలని ఇంటర్వ్యూ చేయంచండి. ఇతను ఆలా అసందర్భంగా పళ్ళు ఇకిలిస్తూ ఇంటర్వ్యూ చేస్తుంటే లాగిపెట్టి కొట్టాలి అనిపిస్తోంది.

    • @damodharkumar1141
      @damodharkumar1141 Год назад +1

      @23:30 ఆ గంటని దబా దబా బాదుతూ ఉంటారు.. అసలు ఆ భాష ఏంట్రా? అసలు పెద్దవారితో మాట్లాడే పద్దతి అదేనా? గంట ని కాదు నిన్ను బాదాలి .

  • @gadagojuvenkatachary6202
    @gadagojuvenkatachary6202 Год назад

    Om namo venkateshaya

  • @chskumar1556
    @chskumar1556 Год назад

    🙏🙏🙏

  • @shaan4239
    @shaan4239 Год назад +75

    అయ్యా ఒక విన్నపం, ఆ queue , compartment lo ఉన్న జనాలను ఒక సారి కాకుండా, ఒక కంపార్ట్మెంట్ కదిలన తరువాత మీగితవారిని పంపితే దర్శించుకున్న సంతృప్తి ఉంటుంది. మా అమ్మమగారు చెప్పారు, ఇదివరకు ఇటువంటి హడావిడి ఏమీలేదు, ఒకే రోజు 2-3 సార్లు కనులారా దర్శించుకునేవారట. జనాలను ఆపేసి, VIP అను పేరట సామాన్య జనాలను తరిమినట్లుగా పంపుతున్నారు. దయచేసి దీనిపై దృష్టి పెట్టించగలరు.

    • @NirmalaSN-xy9wm
      @NirmalaSN-xy9wm 6 месяцев назад

      EDI maku kuda ani pinchina vishayam

  • @knsarma5298
    @knsarma5298 Год назад +22

    కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం నాతో పాటు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను

  • @sreenijaa518
    @sreenijaa518 Год назад +31

    అయ్యా మీరు కనిపిస్తే ప్రాణాలు లేచి వచ్చి నట్టు ఉంటుంది తిరుమల దేవస్థానం లో నెమ్మది లేదు నేను స్వామి వారిని సెప్టెంబర్ నెలలో దర్శనం చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నాను గుండెలో వేదనగా ఉంది పూర్వం మా మాదిరిగా ఎప్పుడు చూస్తానో

    • @sreenijaa518
      @sreenijaa518 Год назад

      జై లక్ష్మీ నారాయణ వాసుదేవాయ విద్మహే 🙏🙏🙏

  • @nookarajumailapilli2964
    @nookarajumailapilli2964 Год назад +22

    రమణ దీక్షితులు చెప్పింది అక్షర సత్యం....ముందుగా రమణ దీక్షితులు గారికి నమస్కారములు....నాతో ఒక సందర్భంలో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారు. నేను ఏంతో అదృష్టవంతుడు ని కదా.....జై శ్రీమన్నారాయణ

  • @sriganesh704
    @sriganesh704 Год назад +8

    మధ్యలో బొగడా భైబిల్, ఖూని ఖురాన్ ల గురించి ప్రస్తావన ఎందుకు... నీకు బైబిల్ గురించి పూర్తి అవగాహన రావాలంటే కరుణాకర్ సుగ్గున గారి విడియోలు చూడు లేదంటె ఆయన దగ్గర స్పెషల్ క్లాసులు ఏమైన ఉంటే చెప్పించుకో...

  • @bankcnu11
    @bankcnu11 4 месяца назад +3

    యాంకర్ కి అసలు ఇంటర్వ్యూ చేయడం వచ్చా. ఆయన వేంకటేశ్వర స్వామి గురించి చెప్తుంటే సైన్స్, డ్రీమ్స్ గురించి అడుగుతాడు.. సిగ్నేచర్ వాడికి బుద్ధి లేదా, యాంకర్ కి లేదా బుద్ధి లేదా

  • @raghavendradasa1971
    @raghavendradasa1971 Год назад +114

    చాలా మంచి ప్రాధాన్యత ఉన్న వీడియో చేశారు. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా

  • @neelimamedarametla3646
    @neelimamedarametla3646 Год назад +8

    మధ్యలో బైబిల్ ఎందుకు...ఈ యాంకర్ క్రిస్టియన్ కావొచ్చు... చెత్త యాంకరింగ్

  • @RaniRudrammadevi
    @RaniRudrammadevi 7 месяцев назад +26

    స్వామి నీవే దిక్కు అనగానే నా మొర ఆలకించి నా కొడుకుని ప్రాణాలతో నా చేతిలో పెట్టరు నా తండ్రికి ప్రాణ దానం చేసారు స్వామి మీరు నా జీవితం.... నా ప్రాణం ఉన్నంత వరకు నీ పాదసేవ చేసుకుంటా తండ్రి ఏడుకొండలవాడ...... వెంకటరమణ గోవిందా....గోవిందా...... 🙏🙏🙏

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 Год назад +16

    మంచి విశయలు చెప్పారు స్వామీ మి నిజాయితీ మకు నచ్చింది గోవిందా గోవిందా గోవింద లక్ష్మి దేవి అమ్మ నమః గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dr.narayananalamala
    @dr.narayananalamala Год назад +5

    చంద్రబాబు నాయుడు పడగొట్టాడు 1000 కాళ్ల మండపం పడగొట్టాడు అందుకే అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఎవడే కానీ బయట పడ్డాడు Y s రాజశేఖర్ రెడ్డి పోయాడు అదే తేడా స్వామి దగ్గర ఎక్స్‌ట్రాలు చెయ్యకూడదు అందుకే శివుడు దుర్గాదేవి వదలరు తప్పుచేస్తే ఎవరినైనా పోవాల్సిందే స్వామి డబ్బులు తీసినా కూడా అదే జరుగుతుంది వేచి వుండాలి అంటే పింక్ డైమండ్ తీసిన వాళ్ళకి కానీ ఇదే జరుగుతూంది అంతే

    • @hemanthps5558
      @hemanthps5558 Год назад

      ఆయన చెప్తునా వేయి కాల మండపం వేరే అది రహస్యంగా ఉంటుంది విశ్వకర్మ నిర్మించింది

  • @SANJEEVKUMAR-jz7vo
    @SANJEEVKUMAR-jz7vo Месяц назад +1

    Why you people edited the speech of Sri Ramana Deekshutulu, their words are naturally beautiful... And the speed of they explaining it's catchable.. please don't trim.

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 Год назад +55

    ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🚩🌹🙏🌹

  • @radharao890
    @radharao890 Год назад +73

    శ్రీ దీక్షితులు గారు ఎంతో పరిణతితో చెప్పిన విషయాలు మాకు ఆనందం కలిగించాయి. వారికి మా ధన్యవాదములు.

    • @ttdoffical5173
      @ttdoffical5173 Год назад

      Hi andi Radha garu meku yamina dout vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasarm ladu

    • @sunnylucky8853
      @sunnylucky8853 10 месяцев назад

      ​@@ttdoffical5173 swamy adho oka tension avuthu nayee

  • @pallapuswamy3138
    @pallapuswamy3138 Год назад +337

    నేను ఛాలా Kastallo వున్నప్పుడు Swamy వారు న కలలోకి ఒక ముసలి ఆయన రుపములో vachi na nudhiti పైన bottu పెట్టి dhivincharuఅప్పటినుండి ఎన్ని కష్టాలు vachina అంత super 👌 Om NAMO Venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatreddyveta3647
    @venkatreddyveta3647 Год назад +2

    Om namo venkatesayanamaha

  • @ramanamookala7540
    @ramanamookala7540 5 месяцев назад +14

    నాకు కొడుకు ప్రాణం కాపాడిన దేముడు స్వామి Oum namo venkateswara

  • @Gవెంకటేశులువెంకటేష్

    ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @suneethaeventsoriginizer592
    @suneethaeventsoriginizer592 Год назад +42

    ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @SuperKumar1982
    @SuperKumar1982 Год назад +24

    స్వామి వారు అర్చకుని
    రూపాన యోగంలో ఆనంద నిలయంలో నేను నిలిచియున్న పుడు నా వద్దకు వచ్చి మద్భక్త, నాతోరమ్మని పల్కగ నేనుఆకులశేఖరాళ్వార్ గడపదాటి
    రా ననర్హుడననగ , నేను మూడు పూవులు
    రోజూ ఇస్తాను.వేకువనవచ్చిపూజేస్తుండ
    మనగ ఆరోజు నుండి ఈరోజు వరకు ఆ
    విధంగా జేస్తుంటాను.ఇదిస్వామివారి
    అనుగ్రహ వరం
    శుభం భూయాత్
    దైవ జ్ఞాని
    చెన్నై -49.

    • @vidyaalankar581
      @vidyaalankar581 Год назад

      Mee age ki 🙏 but don't cheat the people 🌶️

    • @SuperKumar1982
      @SuperKumar1982 Год назад

      @@vidyaalankar581 యోగంలో స్వామి వద్దకు వస్తావా, నీకే అవగతమౌతుంది
      దైవ జ్ఞాని

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 Год назад +3

    2012 లో ఆదివారం కల హస్తిలో రాహు కేతు పూజ చేసు కొని అక్కడ నిద్ర చేసి తిరుమల కొండ పైకి సోమవరం ఉదయం
    నడుచు కుంటూ వెళ్లి మంగళ వారం దర్శనం చేసు కొన్నము అప్పటి నుంచి
    నేను యే పని చేయాలని అనుకున్న
    మంగళవారం స్టార్ట్ అయి మంగళ వారం
    ఆగి పోతున్నవి ఆఖరికి టూత్ పేస్ట్ సబ్బు కూడా మంగళ వారం పనులన్నీ ఆగి పోతున్నాయి చాలా లాస్ అవుతుంది

    • @VasanthaCreations
      @VasanthaCreations 2 месяца назад +3

      First thirumala velli thruvatha kalahasthi vellali.rahukethu Puja tharvatha neruga intiki matrame ravali.

  • @sravanthirakey5853
    @sravanthirakey5853 Год назад +24

    శ్రీనివాసా గోవిందా శ్రీవేంకటేశ గోవిందా... తండ్రీ... మమ్మల్ని ఎన్నో సార్లు కష్టాల నుండీ కాపాడావు తండ్రీ...🙏🙏🙏 కన్నులారా... మనస్ఫూర్తిగా... నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని కలిగించు స్వామీ....🙏🙏🙏🙏🙏

  • @tarunvadapalli6074
    @tarunvadapalli6074 Год назад +1

    Ayanatho ekamga ah Sri Maha vishnuvu gurinchi matladeytappudu mari antha agnanamga , meru devudiki bayapadatara deyyanika ani ajnana prasnalanu veyyadam sabavu kadu, kaneesa jnanam unna vyakthi interview chestey inka manasuku trupti ga undedi

  • @sowjanyanandimandalam1964
    @sowjanyanandimandalam1964 Год назад +5

    Me matala dwara swami gurnchi vindamu...ma danyamu.....me dwara enka swami gurnchi ennno interviews ravali guruvugaru....mee matalu vintuntey...tirumallo vunna feeling vastundhi..🙏🙏.om namo venkatesaya..

  • @savithrich1080
    @savithrich1080 Год назад +5

    ఇంటర్వ్యూ చేసేప్పుడు భాష సరిగా ఉందా లేదా అని చూసుకుంటే బాగుండేది. స్పష్టం గా ఉండాలి మాట ఉచ్చారణ.

    • @chandu_546
      @chandu_546 Год назад

      Asalu vadiki em adagalo kuda teliyadu karma

  • @Jayakar_999
    @Jayakar_999 Год назад

    Om namo Venkatesaya 🙏🙏🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +4

    పింక్ డైమండ్ గురించి అసత్యాలు పలికితే ఏమవుతుందో కూడా చెబితే బాగుంటుంది.

  • @polurisivaramakrishna6631
    @polurisivaramakrishna6631 Год назад +11

    ఓంనమో వేంకటేశాయనమః గోవిందా గోవిందా గోవిందా

  • @NagarajN-m4l
    @NagarajN-m4l 7 месяцев назад +2

    Naa Anubhavam: Nenu chinnappudu vella u tharuvatha చాలా samvatsaralaku malli plan chesanu train tickets book chesanu Kani confirm kaledu, accommodation dorakaledu.. Konda ekkali ani decide chesukunna Family tho. Naa Birthday raju nee sannidhi lo undali స్వామి ani mokkanu Velle roju పొద్దున. 1pm varaku train ticket confirm kaledu anduke bus book chesanu appudu స్వామి వారి ki malli mokku kunna స్వామి nenaithe ostunna tharuvatha antha nee daya nuvve karuninchali ani.. Malli 3.30ki train status check chesanu confirm ayyindi చాలా anadam vesindi. Bus tickets cancel kaledu Kani train better ani train లో vellam. Next day tirupati loodge lo స్నానం chesi konda ekkam Evening ayyindi. Room booking daggara pedda line vundi. Rooms ivvatledu annaru, andaram alisipoyam opika ledu. Luggage pilllu akkade Q line daggare unnaru. Ippudu enti ani edupu ochinantha pani ayyindi. స్వామి వారిని thaluchukunnanu. Regular velle Relative ki phone chesanu. ఆయన oka agent number ichadu. Ayanaku phone cheste nenu out of station help cheyalenu annadu. Konchem sepu tharuvatha malli phone chesi situation cheppanu appudu ఆయన security tho maatladi loniki pamparu akkada counter lo ఆయన friende unnadu 10 mns lo room icharu. Appudu స్వామి ki manasulone santhosham tho namaskaram chesukunna. Idi స్వామి karuna. Apada mokkula vadu ani urike analedu janam. Om Namo Vaenkateshaya Namaha 🙏🙏🙏

  • @sriramsaipranavakarthikeya884
    @sriramsaipranavakarthikeya884 Год назад +329

    అవును,స్వామీ వారు మారు రూపం లో ఇప్పటికీ తిరుగుతూ ఉంటారు..మాట్లాడతారు..నమ్మినా, నమ్మక పోయినా ఇది సత్యం...I experienced ....🕉️

    • @mythoughts5059
      @mythoughts5059 Год назад +12

      Please tell your experience

    • @randomguy8770
      @randomguy8770 Год назад +7

      Pls share your experience

    • @Swathi132
      @Swathi132 Год назад +5

      Ha its true,Me to experienced

    • @sri667
      @sri667 Год назад +11

      నేను తిరుమలలో
      చూసా శివుడు విష్ణు ఒక్కడే...

    • @darasailaja7797
      @darasailaja7797 Год назад +2

      @@mythoughts5059 ,

  • @kammaripeddaiah5178
    @kammaripeddaiah5178 Год назад +1

    Om namo venkatesaya

  • @aniruth8562
    @aniruth8562 Год назад +1

    Nan 27 year's adikadi Tirumala ponen . Innum sondha veedu illai

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Год назад +49

    ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుడు 🙏🙏

  • @anandarao9350
    @anandarao9350 Год назад +15

    స్వామివారికి సరియైన విశ్రాంతి ఇవ్వక పోవడము విచారకరము.

  • @goldmedal.
    @goldmedal. Год назад +1

    Anchor ki kaneesam aina skill ledhu. Adigina prasna malli marchi aduguthandu.

  • @sheartsvlogs777
    @sheartsvlogs777 Год назад +2

    Naku ma chinnodu pregnancy time lo kalalo swami vigraham pasi pillodila mari nannu chusi navvi ettukomannatu dream vachindi a tarvata 5days lo naku babu puttadu inta kanna em cheppanu na govindu gurinchi

  • @bhagyakumar8761
    @bhagyakumar8761 7 месяцев назад +1

    29.6.Thalanilaalu evvatam

  • @All-in-onevloges
    @All-in-onevloges Год назад +1

    Nijam ga nenu swamy vari darshananiki velinapudu nenu brama lo una na pakkana evaru leru anipichide oka devude kanipichadu nijam ga thirumala oka abutham aina temple

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 11 месяцев назад +2

    భగవంతుడు పండితులకు పామురులకు అమాయకులకు అందరికి ఒకే చూపు చూస్తుంటాడు ఒక తిరుపతిలోనే వున్నాడు అని మీ భావన ఇందు కలడు అందు లేడని సందేహ మెందుకు చక్రి సర్వోగతుడు అని కృత యుగములోనే ప్రహల్లాదుడు చెప్పినాడు అదిమధ్యాంత రహితుడు అతనికి సృష్టి పైన రాగద్వేషాలు లేవు సృష్టిలో ఒక జీవికి ఇంకోక జీవిని ఆహారంగా చేసి సృష్టించినాడు ఇందులో పాప కర్మలు ఎలావచ్చాయి ఇది సర్వేశ్వరుని నిర్ణయము భోజనము ఉన్నంత వరకు జీవి శరీరమును వదలడు భోజనము ముగిసిన వెంటనే గాలి గాలిలో మట్టిమట్టిలో అన్ని జీవులతో పాటు మానవుడు పుట్టుతూ గిట్టుతూ వున్నాడు ఇందులో వింత ఏమిలేదు సంత ముగిసిన తరువాత ఇంటికి పోవాల్చిందే నువైన నేనైనా ఇదే సత్యం

  • @pravallikareddy-q7z
    @pravallikareddy-q7z Месяц назад +1

    Mata mata ki like chesana ledha ani chuskuntunna

  • @bharathimaddoju3325
    @bharathimaddoju3325 Год назад +6

    Manamu sukabogalaku alavaatupadi aa swamini marachina aa swami matram manalani marachipodu anta goppa swami om namo venkatesaaya 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🌹🌹💐🙏

  • @dsrinivas5056
    @dsrinivas5056 Год назад +6

    2009 lo nenu pillalu kosam swai vaari mundu kanniru munniru ayyanu chala vilpinchaanu ayynni kanulara chussi murisipoyaanu na korika tirchina na swaami om namo venkteshayaa

  • @kuthurusujatha9941
    @kuthurusujatha9941 Год назад +4

    Om namah venkatesha namah 🙏🙏🙏🙏🌹🌹🌹🌹Swami Naku nee darshannabag kallipinnchu Swami 🙏🙏🙏🙏🙏🙏

  • @tallapareddysurendrareddy5468
    @tallapareddysurendrareddy5468 Год назад +13

    28:38 thumb nail

  • @kalyanim8473
    @kalyanim8473 Год назад +17

    ధన్యవాదాలు స్వామి
    ఓం నమో వేంకటేశాయ

  • @aurejhansi3623
    @aurejhansi3623 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 Год назад +9

    గోవింద గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.karunakarreddy9126
    @m.karunakarreddy9126 Год назад +3

    Very foolish questions.Asking questions regarding other religions books to such a great person.No valuable information than before interviews of Swami in this.waste of time.

  • @swethasS-cb9hg
    @swethasS-cb9hg Год назад +1

    Anchor doesn't have seriousness...
    Not fit to interview about swamy venkateshwara.

  • @devvanandh5371
    @devvanandh5371 Год назад +17

    Thumbnail starts at 28.40

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 14 дней назад

    Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 5:22

  • @VR-1962
    @VR-1962 Год назад +5

    🔥🔥🔥
    40 సంవత్సరాలు, సాక్షత్తు వెంకన్న సేవ చేసున్నారు. కానీ అధికారం కోసం ఒక రౌడీ కాళ్ళు పట్టుకొన్నారు.
    పింక్ డైయమండ్ పేరు తో పచ్చి అబద్ధాలు ఆడిన మీరు ఒక సామెత నిజం చేశారు. ఎలుక తోలు తెచ్చి వెయ్యి ఏళ్ళు ఉతికిన తెల్లనగునా...???
    🌺🌺🌺 ఆ వెంకన్న మీకు విధించే శిక్ష, మిగతా వారికి కనువిప్పు కావాలి.

  • @palanikamachikamachi5173
    @palanikamachikamachi5173 Год назад +30

    Yes 100% true because I am also one of the luckiest person to see swamy Darshan in dream and gave solution for a problem to me.
    This happened in 2016,on June 12th and problem got solved in November 2016.
    🙏🙏🙏🙏🙏

  • @nagarajusomashekara8212
    @nagarajusomashekara8212 Год назад +16

    Thanks to signature studio to get interview of Dr Ramana Dixitulu.. We seen again Lord Venkateshwara and his Mahimas.and history. In the words of Guruji... 🙏🙏🙏

  • @savihas4708
    @savihas4708 Год назад

    ఎప్పుడయితే ఈడు జగన్ పక్కలొకి చేరాడో ఈడి ఆయువు దగ్గరబడింది ..
    డబ్బుకి ..
    పదవికి
    పరపతికి పాకులాడాడో ఆ రోజే చిత్రగుప్తుడు ఈడిని సైతానుకి అప్పగించారు ..
    బ్రాహ్మ్మణ కుటుంబంలొ చేడ బుట్టి నోడిగా చరిత్రలొకి ఎక్కాడు -
    జగన్ సంకనాకిన రోజే ఈడి జీవితానికి చరమ గీతం మొదలయ్యింది ....
    brahamin is different than brahman..
    Not every brahmin can become Brahman ..
    Any HUMAN (not caste) can become brahman.
    Not every brahmin can become Brahman…..
    This useless fellow is neither a Brahman or brahmin …

  • @pothurajukeshavapothuraju8246
    @pothurajukeshavapothuraju8246 Год назад +4

    Sri Venkateswara Swamy mahimalu thirumala velina prathi bhakthuni ki telusthunsi 😊🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍 Om Namo venkatesaya

  • @ramaraoch6216
    @ramaraoch6216 Год назад

    Media. Dafer la tayarayindi sri vani. 10000. Many yemavutundhi.
    Yedukondalaswami. Takkuvaswamikadu anta ayanakrupa.

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 9 месяцев назад

    ఈ ఇంటర్వ్యూ లో బైబిల్ ,ఖురాను ప్రస్తావన ఎందుకు.?? బైబిల్ ,ఖురాను ల్లో యుగాలు వున్నాయా , బుర్ర లేకుండా ప్రశ్నలు అడగడ
    మంటే యిదే.

  • @NagarajN-m4l
    @NagarajN-m4l 7 месяцев назад

    ఆయన mahanubhavulu entha opika tho samadhanalu icharu. Enno kotla janmala పుణ్యమో స్వామి ni daggara ga sevinche avakasham ochindi. Enno kotla janmala tharuvatha manishi Janma osthundi ala manishi Janma lo entho Bhakthi tho స్వామి వారి seva chesthe స్వామి karunistaru.

  • @ravikrishna4078
    @ravikrishna4078 11 месяцев назад

    Archakulanu adige prashnala ivi. Kaastha senior journalist tho interview cheyinchalsindhi. Enno important questions doubts adagaledu. Unna koncham time lo e silly questions waste of time.

  • @NagarajN-m4l
    @NagarajN-m4l 7 месяцев назад

    Bhaktulandariki vignapti: మీ jeevaithamulo meeku jarigina vishayalanu ikkada cheppandi. Andariki telustundi. Evvarikaina doubts unte anni pothai. Devudi paina nammakam kalugutundi.