వీడియో చూసే వారికి ఒక విన్నపం చూసిన వారు తప్పకుండా like చేస్తే అది మరింతమందికి అందుతుంది దానివల్ల మరింతమంది కాపాడబడతారు. ధర్మం నిలబడుతుంది. ఇంత దానికి మనం చేయాల్సింది ఒక finger tap.
నమస్కారం గురువు గారు. నేను ఈ మధ్యనే ఇదే మొక్కు మొక్కుకున్నను. అమ్మ కి చెప్తే పెద్దవాళ్లకు అడగకుండా అల మొక్కుకోవచ అందులో ఆడవాళ్ళు ఇవ్వరాదు అన్నది. ఈ వీడియో ద్వార నా సందేహం తీర్చారు. ధన్యవాదాలు.
నమస్కారం గురువుగారు. మీకు కృతజ్ఞతలు .నేను ఈ రోజు అరుణాచలం వెళ్ళాను .మీరు చెప్పినవిధంగా దర్శనం చేసుకున్నాను .అక్కడ ఉన్న విశేషాలు తెలుసుకుని దర్శనం చేసుకోవటం వల్ల ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇంకా ఇడుక్కుపిల్లయర్ అయితే ఒక అద్భుతం.
నమస్కారం గురువు గారు, తప్పు ఒప్పుకొన్న వారికి స్వామి క్షమాపణ దొరుకుతుంది...నేనే సాక్ష్యం. ఇప్పుడు నేను నా భర్త తో సంతోషంగా వున్నాను అంటే అంతా స్వామి కరుణ .. స్వామి పాదాలు పట్టుకునేందుకు మార్గం చూపిన మీ దయ....
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో వేంకటేశాయ. ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
Sir please do video on rasa panchadyatini in dhashama skandam..and why it is placed exactly at middle of dhashama skandam??I need complete rendition.. please do it gurudeva
గురూజీ మా హస్బెండ్ వల్ల ఇంట్లో గొడవలు బాగా జరుగుతున్నాయి.దయచేసి తన బిహేవియర్ మారేందుకు మా ఇంట్లో ప్రశాంతంగా ఉండేందుకు ఏమైనా రెమెడీ cheppandi please 🥺 ma పాప చాలా suffer avtundi😢
Hare Krishna guru garu e madhya karungali mala gurinchi trending lo undhi dhani gurinchi meeru chepte vinali meeru chepte a doubt lu ravu Ani hare Krishna
Ayya meeru channel starting lo ashtakashtalaki parishkaralu video series chesaru kada.. Avi remove chesesara.. kanapadatledu.. please vaati links ivvandi
Guruvu garu ma Amma entilo devudi patalu subraparustu vundaga anukokunda baba vigraham kinda padi viripoindi ma amma chala badapadtunaru enduku Al jarigindi ani emi cheyali chepandi
Sir repu manchi roja kada kodiga chepandi ... swamy mala epudu vestay manchidi repu veai vacha ... donga swamulu ekuva aipora mona bhavani mala veskoni kontha mandi bootulu titukunaru please chepandi sir 🙏 it will help for the right devotees.
PLEASE ANSWER; *Okka sari tala nilalu istham ani mokku pettanu kani aa korika tiradaniki inka time pattela undi..aa lopu nenu haircut cheskovacha andi?*
వీడియో చూసే వారికి ఒక విన్నపం
చూసిన వారు తప్పకుండా like చేస్తే
అది మరింతమందికి అందుతుంది
దానివల్ల మరింతమంది కాపాడబడతారు. ధర్మం నిలబడుతుంది.
ఇంత దానికి మనం చేయాల్సింది
ఒక finger tap.
నమస్కారం గురువు గారు. నేను ఈ మధ్యనే ఇదే మొక్కు మొక్కుకున్నను. అమ్మ కి చెప్తే పెద్దవాళ్లకు అడగకుండా అల మొక్కుకోవచ అందులో ఆడవాళ్ళు ఇవ్వరాదు అన్నది. ఈ వీడియో ద్వార నా సందేహం తీర్చారు. ధన్యవాదాలు.
నమస్కారం గురువుగారు. మీకు కృతజ్ఞతలు .నేను ఈ రోజు అరుణాచలం వెళ్ళాను .మీరు చెప్పినవిధంగా దర్శనం చేసుకున్నాను .అక్కడ ఉన్న విశేషాలు తెలుసుకుని దర్శనం చేసుకోవటం వల్ల ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇంకా ఇడుక్కుపిల్లయర్ అయితే ఒక అద్భుతం.
గురువు గారికి నమస్కారం 🙏...1st లైక్ కొట్టి తార్వాత వీడియో చూడటం అలవాటు గురువు గారు 🙏
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
నమస్కారం గురువు గారు,
తప్పు ఒప్పుకొన్న వారికి స్వామి క్షమాపణ దొరుకుతుంది...నేనే సాక్ష్యం. ఇప్పుడు నేను నా భర్త తో సంతోషంగా వున్నాను అంటే అంతా స్వామి కరుణ .. స్వామి పాదాలు పట్టుకునేందుకు మార్గం చూపిన మీ దయ....
థాంక్యూ గురువుగారు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏
గురువు గారు ఎప్పటినుంచో నాకున్న అనుమానం పోయింది..దైవ స్వరూపులు..🙏
Sir dakshina Murthy stotram gurinchi cheppandi sir 🙏🙏🙏🙏
Asking from long time please say
ee kadha maaku teliya chesinanduku chala dhanvadalu guruvu garu. naaku mana dharmam gurinchi anni telusukovali untundi.🙏🙏🙏
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏
జయహో భారత్🇮🇳🇮🇳🇮🇳
స్వామి! అర్దగిరి హనుమాన్ గురించి చెప్పండి గురువు గారు 🙏🏿
గురువు గారికి నమస్కారాలు🙏🙏🙏
Meeru cheppey vidhanam chala chala baguntundi guruvu garu 🤝👌🙏
భర్త ఉన్న మహిళలూ ఇవ్వకూడదు అని ఒకవీడియోలో చెప్పారు గురువుగారు మీరు????
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
గోవిందా గోవింద 🌺🌺🌺
Chala Manchi Video Guruvu Garu.. Thank you very much
గురువుగారు కి ధన్యవాదములు 🙏🙏
Chakkaga cheparu ..Doubt clarification 👍
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ నేర్పించగలరు ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏
Guruvu gaaru nenu e dasara ku aparajitha stotram nerchukunnanu. Dhani prabhavam naapi cheppalendhi.
Adbutam maha adbutam
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో వేంకటేశాయ. ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
చాలా చక్కగా చెప్పారు గురువుగారు💐💐💐
Thank you Guru Garu 🙏 so true naku jarigindi telikundane.
Guruvugaaru naaku talaneelala gurunchi chaala doubts vundevi eppudu Anni clear iyayi guru garu chaala chaala thanks andi 🙏🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏 జైశ్రీరామ్ జైహనుమాన్ శ్రీ మాత్రే నమః
Sir please do video on rasa panchadyatini in dhashama skandam..and why it is placed exactly at middle of dhashama skandam??I need complete rendition.. please do it gurudeva
Sri matrenamaha nakosame chesinattundhi video tq so much guruvu garu
చాలా ధన్యవాదాలు గురువుగారు🙏
Namaste sir skun problem kii okka solution chapandi sir.
🙏🙏🙏 ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
Gurugaru me Voice Chalabagundhi
Chala baga chaparu thank you sir
1st like and 1 comment .miku padabhi vandanam guruvu garu
Nenu mokkukunna guruvu gaaru naa health gurinchi one and of year avtundi 😢naak maatram darshanam evvatle 😢
Very nicely explained sir thank you
Guruvugaru good information
Swami konni families lo Santhanam kaligitee tirupathi lo ventruka lani ivvali antunnaru .manaki istam lekapote ela ivvali .istam lekunda bada tho ichina enti labam Swami cheppandi .
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
గురూజీ మా హస్బెండ్ వల్ల ఇంట్లో గొడవలు బాగా జరుగుతున్నాయి.దయచేసి తన బిహేవియర్ మారేందుకు మా ఇంట్లో ప్రశాంతంగా ఉండేందుకు ఏమైనా రెమెడీ cheppandi please 🥺 ma పాప చాలా suffer avtundi😢
Andariki manodairyam kaligedhi devudu vunnadu ane nammakame 🙏
ఓం నమో వేంకటేశాయ 🙏
Nenu teliyaka mokkukunna ippudela guruvu garu pls reply ivvandi
sir pleas explain to jambukeswarar temple
UTTARA TELANGANA ILAVELPU ADELLI MAHA POCHAMMA TEMPLE PAINA OKA VIDEO PLEASE
Nandhri srinivas garu okay small clarification Thirumala lo unde em village athe unknown Village chepatra
తీర్తోపవాస కర్తవ్యహః శిరో ముండనం తథః
శిరోగతాని పాపాని యాంతి ముండన తొయతః 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 🙏🚩🙏
🙏🏻ఓం నమోవేంకటేశాయనమః
ధన్యవాదాలు సర్
Images chala bagunai Andi
Hare Krishna guru garu e madhya karungali mala gurinchi trending lo undhi dhani gurinchi meeru chepte vinali meeru chepte a doubt lu ravu Ani hare Krishna
Swami. Maa abbayi ki job eppudu vastundi ? Aswani ,Mesha rasi .26 years pg complete ayyindi .
Mangalavaram maha gouri pooja telikaga chasukuney pooja chappandi for best married life and partner
ఓం నమో వేంకటేశాయ
గురువు గారు me dwaara dwadasha jyothirlingala history telusukovaalani anipisthundhi meeku possible ithe cheppandi గురువు గారు
Good information sir. Namasthe
Ayya meeru channel starting lo ashtakashtalaki parishkaralu video series chesaru kada.. Avi remove chesesara.. kanapadatledu.. please vaati links ivvandi
Namaste sir.thaks for the information
Challa bagachepparu🙏🙏🙏🙏
Sir, Please Explain about “karma shanthi” ?
Sir Lalitha trisathi explain cheyyandi
గురువుగారికి పాదాభివందనాలు. నవరాత్రులలో కాకుండా మామూలు రోజులలో అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చా గురువుగారు
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
Thank you guruvu garu,🙏
Om Namo Bhagavate Vasudevaya 🙏
Karthika maa sam okka goppadanam
alage aa maasam lo deeksha ela cheyyali em cheyyalo kochem cheppandi
Nirriti devata gurinchi video cheyandi guruvugaru.
🙏🙏 Guruvugaru 🙏🙏🙏
Dhanyavadalu Guruvugaru🙏🙏chakkaga vivarincharu
Gurubhyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
What is apashyampamkirikiri???
Ladies talaneelaalu ivvaddani chaganti garu antaru😮
అట్లతద్ది గురించి ఒక వీడియో చేయండి...Guruvu gaaru.
Guruvu garu ma Amma entilo devudi patalu subraparustu vundaga anukokunda baba vigraham kinda padi viripoindi ma amma chala badapadtunaru enduku Al jarigindi ani emi cheyali chepandi
Om namo venkateshaya 🙏🙏🙏🙏
Sir repu manchi roja kada kodiga chepandi ... swamy mala epudu vestay manchidi repu veai vacha ... donga swamulu ekuva aipora mona bhavani mala veskoni kontha mandi bootulu titukunaru please chepandi sir 🙏 it will help for the right devotees.
Vashnavi devi gudi video cheyandi gurugaru plz
Guruvugaru 🙏 pregnancy lo pilalu healthy ga putdanki Amana Mantras chpandi pls.. first nak healthy ga putalaydhuu esari ayena baby healthy ga putali aani korukuntuna..pls guruvugaru chpandi
Guruvugaru okasari mukukunte tirchali anaru kada... Tirupati lo velini pratisari anagapradkshini chesta Ani mokukunanu kani yekado vinanu dat adavalu stanalu mariyu garbamu bhumini takakudadani so appatinundi oksari tirupati velte cheyaledu appatinundi tirupati veladaniki kudaradam ledu yedi nijam....? Plz chepandi
Durga Amma gurichi kuda oka video pettanadi Guruvvu garu....meru cheeptu unte vinali ani undi....
Memu nagapratista rameswaram chesamu. Entha mandhi doctor ni kalisamu. Pilla chethi dhaka vachi chanipothunaru andi. Koncham edhena pujallu chapandi
PLEASE ANSWER;
*Okka sari tala nilalu istham ani mokku pettanu kani aa korika tiradaniki inka time pattela undi..aa lopu nenu haircut cheskovacha andi?*
Om namo venkatesaya 🙏 🙏🙏🙇♀️🙇♀️🙇♀️🍇🍇🍇🥥🥥🥥🍎🍎🍎🍊🍊🍊
Gurvu gariki padhabi Vandhanamulu 🙏💐🙏
very informative
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Pregnancy confirm ayithe tirumala ki vellocha guruvu garu...pls reply 🙏
Guruvugaru meru cheputhuntey naku kallalo belli aagatam ledu 🙏🙏
Thanks guruvu gaaru
Govinda 🙏 pls bless me a healthy baby ❤❤❤
గోవిందా గోవింద 🚩🙏🏻
Guruvu garu thala neelalu thiruchanoor lo evacha..?
Soooooper sir meeru 👏👏🙏
Sri Lakshmi Venkata Ramana Govinda Govinda 🙏🙏🙏
Ome namo sri venkatesaya namaha🌺🙏🌺 ome namo sri venkatesaya namaha 🌺🙏🌺ome namo sri venkatesaya namaha🌺🙏🌺
Guruvu garu seven Saturday's Vratham ala cheyalo oka video chepara
Guruvugaru manasu nimmalam ledu adavarimi evari joliki eppudu poledu . Ela bathathakali
Grahanam lo periods unte ela..japam ela..or kali ga kuchovalaa