Chilkur Balaji Temple Priest Rangarajan Exclusive Interview with Teenmaar Chandravva | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 229

  • @meenakshigb5067
    @meenakshigb5067 8 месяцев назад +82

    Sir you are doing a great job.each n every educated person should think about this.

  • @sureshpolisetty8938
    @sureshpolisetty8938 3 месяца назад +5

    Nice person, today I met him feeling very happy, great words, blessings and everything nice, I request you every one visit "Chilkur Balaji Temple" and take blessings of him. Great person.

  • @pavanchintu629
    @pavanchintu629 3 месяца назад +10

    Am from chittor swami i came there at 2009 and 2016 finally i visited 2022

  • @rambabuilla388
    @rambabuilla388 8 месяцев назад +24

    పంతులు గారికి నా ప్రాణమం 🙏🙏🙏

  • @jayasimhareddy1160
    @jayasimhareddy1160 6 месяцев назад +9

    దేవాలయం భూములు పరిరక్షణ లో మీరు విజయం సాదించాలి అని భగవంతుడు ని వేడుకుంటున్న 🙏🙏🙏

  • @Sujatha2228
    @Sujatha2228 4 месяца назад +3

    మంచి ఇంటర్వ్యూ చేసావ్ స్వామి వారు గ్రేట్ పర్సన్ అయ్యగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @rekharao9174
    @rekharao9174 3 месяца назад +1

    నా చిన్నప్పుడు చిలుకూరు కు పోయినను కానీ నాకు గుర్తు రావడం లేదు స్వామి . ఇప్పుడు మీరు చిలుకూరు గురించి మాట్లాడు తున్నారు 😢 ఎంతో సంతోషంగా ఉన్నది . అప్పుడు నేను 5 సం రాలు ఇప్పుడు నేను 78 సం రాలు 🙏

  • @mcharandasyadav
    @mcharandasyadav 4 месяца назад +3

    స్వామి గారు మీ మాటలు వింటుంటే మీ మీద చాలా గౌరవం పెరుగుతుంది. నాకు ఒకసారి చిలుకూరు బాలాజీ ని దర్శించుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు కుదురుతుందో ఏమో తెలియదు మరి ప్రస్తుతానికి నేను డెహ్రాడూన్ లో ఉద్యోగం చేస్తున్నాం. చిలకూరి బాలాజీ మీ దర్శించుకునే అవకాశం ఎప్పుడు దొరుకుతుందో ఏమో చూడాలి

  • @sreehaatricks9244
    @sreehaatricks9244 3 месяца назад

    Great sir undi leni temple ante chilukuri temple naku kuda 2001 nundi telusu sir appudu meeru ma papa vallarho flowers panchi pettincharu

  • @Shivayyalo_Nenu
    @Shivayyalo_Nenu 4 месяца назад

    చాలా చాలా మంచి ఇంటర్వ్యూ..🙏🙏🙏

  • @rekharao9174
    @rekharao9174 3 месяца назад +1

    అక్క మరి గుడి చూపించు చాల ఆనందిస్తాను 😅 ధన్యవాదాలు స్వామివారికి మరి నీకు గూడ 🎉

  • @chiluverujyothsnarani6610
    @chiluverujyothsnarani6610 6 месяцев назад

    Manchi interview chandrakka❤ neeku shanarthi,🙏

  • @bamavenkateshan245
    @bamavenkateshan245 8 месяцев назад +3

    Radhe krishna. Jai Sita Ram
    Watched the video fully and very proud to be one of the chikur bhakas. Kudos to all your information and short stories. Jai chilkur Balaji.

  • @seshagiriraopochiraju7021
    @seshagiriraopochiraju7021 8 месяцев назад +13

    చాల మంచి ఇంటర్వ్యూ

  • @sridharm.ksridharm.k1976
    @sridharm.ksridharm.k1976 8 месяцев назад +44

    Chilkur Balaji ki Jai.

  • @sriyanbhaihindigaming2716
    @sriyanbhaihindigaming2716 8 месяцев назад +26

    Guruvu garu
    Jai srimannarayana
    We require priests like you
    God bless you🙏

  • @Jayasree-kc5lo
    @Jayasree-kc5lo 4 месяца назад

    మీరు చేయించిన పూజ వల్ల మాకు మంచి జరిగింది స్వామి 🙏🙏🙏🙏నమో వెంకటేశయ 🙏🙏🙏🙏👌

  • @pranavam9249
    @pranavam9249 8 месяцев назад +3

    Om Namo venkatesaya❤🙏great Swamy ji🙏❤️

  • @vanivani-nt1qn
    @vanivani-nt1qn 8 месяцев назад

    Super sujatha 🎉🎉

  • @alavijaya4909
    @alavijaya4909 8 месяцев назад +1

    Jai Srimannrayana Srimate Ramanujayanaya Namaha Adiyen Dasohamu Swami 👏👏👏👏

  • @Sri30001
    @Sri30001 6 месяцев назад

    He is actually right!!! This temple is really powerful!!!

  • @seshasai-mi9ue
    @seshasai-mi9ue 8 месяцев назад +8

    నేను సీనియర్ సిటిజన్ ని హ్యాండీక్యాప్డ్ ని నేను మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా బాగా పక్కనుంచి దర్శనానికి పంపిస్తారు ఈ పద్ధతి చాలా బాగుంది హుండీ లేదు కానీ బయట అమ్మే పూల దుకాణాలు గాని పండ్ల దుకాణాలు గాని కొబ్బరికాయ దుకాణాలు గాని చాలా దోపిడీ చేస్తున్నారు

  • @burrasuresh1092
    @burrasuresh1092 7 месяцев назад

    Super 💯, thanks for video V6 Channel, Akka TQ ee Video.

  • @AdaviNagaraju
    @AdaviNagaraju 8 месяцев назад +1

    Verygoodexpràsigton

  • @RamanaVeerla-w4s
    @RamanaVeerla-w4s 5 месяцев назад

    🙏🙏జై చిలుకూరు భాలాజీ స్వామి నమోనమః 🙏🙏

  • @SugunaGoud-em4lq
    @SugunaGoud-em4lq 8 месяцев назад +4

    Gurugi naku vekateswaswamy punakam vstudhi naku swamy variki easlokam chadavali guruji chepadi

  • @ManaRuchulu1176
    @ManaRuchulu1176 8 месяцев назад +2

    Govindhaa Govindha 🙏🙏🎉🎉

  • @madhusudanjalla1303
    @madhusudanjalla1303 8 месяцев назад +1

    Good interview

  • @dharmarajukesuboina837
    @dharmarajukesuboina837 8 месяцев назад +1

    Namo venkatesa govind govind govind 🙏🙏🙏

  • @SatyaveniPappula
    @SatyaveniPappula 3 месяца назад

    గోవిందా గోవిందా...... 🙏

  • @KeerthiSabban
    @KeerthiSabban 5 месяцев назад

    Nice video good job

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 8 месяцев назад

    Sri Sri Guruji Padabhivandanamulu 🙏🌹

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 8 месяцев назад +12

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @acraviacravi678
    @acraviacravi678 8 месяцев назад +1

    Good God bless you all 🙏

  • @laxmisantosh7506
    @laxmisantosh7506 8 месяцев назад +8

    పుణ్యమూర్తి మీకు వందనం 🙏🙏

  • @రాచకొండరాజేందర్రా...రా

    ఓం నమో వేంకటేశాయ, అసలు సిసలైన భక్తి తత్పరత కు అంకురారపణ ఈ పవిత్ర క్షేత్రం, VAK మాస పత్రిక ద్వారా ఆయా కష్టాలు ఎదురైనపుడు, వాటిని తట్టుకోలేక పోయినపుడు వాటి నివారణ మంత్రాలను అతి సులభంగా పఠించుకునే శ్లోకాలను ప్రచురితం చేయడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుంది, అలాగే అక్కడ నేను దరశించుకునపుడలా స్వామి సేవలో ' కార్యకర్త-volunteer గా నాకు వీలైనంత సమయాన్ని వినియోగించుకోవడం ద్వారా స్వామి సన్నిధిలో మనకున్న సమయంలో విలువైన సమయంగా భావిస్తూ గడిపేసుతునాను అన్న భావన కలుగుతుంది, ఆధ్యాత్మిక జిజ్ఞాసిగా ఓ భక్తి కుసుమం , రాచకొండ రాజేంధర్ ( రా...రా....)9010636268.

  • @guruprasadbhiragani5784
    @guruprasadbhiragani5784 8 месяцев назад +2

    ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః ధన్వంతరి అమృత కలశాయా సర్వామాయ వినాసయ త్రైలోక్య నాథా య ఓమ్ నమోనారాయణాయ నమః.

  • @kvijaylaxmi2027
    @kvijaylaxmi2027 3 месяца назад

    🙏🙏bless us

  • @SatyanarayanaDhanishetti
    @SatyanarayanaDhanishetti 3 месяца назад

    జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @narsimhajamma699
    @narsimhajamma699 8 месяцев назад

    ChalaBagundi

  • @Neerja-l2z
    @Neerja-l2z 8 месяцев назад

    Mee padalaku sathakoti vandhanamulu Swami garu

  • @Sujatha2228
    @Sujatha2228 4 месяца назад +1

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vsgpck2816
    @vsgpck2816 3 месяца назад

    గోవిందా🙏

  • @lavanya66666
    @lavanya66666 8 месяцев назад +1

    Jai srimannarayana 😊

  • @KSapna-or4nz
    @KSapna-or4nz 8 месяцев назад

    ओम नमोवेंकटेशाय नमः

  • @Aayushsirisravani
    @Aayushsirisravani 8 месяцев назад +2

    Namo venkatesaya Namaha 🙏

  • @patnalasrinivasarao9821
    @patnalasrinivasarao9821 8 месяцев назад +1

    స్వామి రంగరాజన్ 🙏

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 8 месяцев назад +2

    With good blessings of God Guruvu could
    turn from House hold
    affairs towards improvement of Temple and principles
    of worshiping on
    Chilkur Govinda Namam,in absence
    incurring expenditure
    on any type of anxiety "Puja".Temple literature with a view
    to have knowledge on
    Holiness,is being published.
    'Commercial thinking
    in maintenance is not seen in the premises
    of Temple like other
    temples.

  • @jayA-rj3dx
    @jayA-rj3dx 8 месяцев назад +7

    Namo venkatesaya 🙏🙏🙏 govindhaa.govindha🙏🙏🙏

  • @bhavanaendla3868
    @bhavanaendla3868 3 месяца назад

    Naku chala bhaga nachidi mepadathi 😊😊😊😊😊

  • @MeharunBee-c4h
    @MeharunBee-c4h 6 месяцев назад

    పంతులు గారికి నా హృదయపూర్వక నమ్కారములు

  • @PalalaAnuradha
    @PalalaAnuradha 8 месяцев назад +6

    Swami marriage ie chala year Southundi Mona prasadam kosam vachamm kani prasadam dorakaledu chala chala badhaga undi , Swami😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @nagasworld1424
      @nagasworld1424 8 месяцев назад

      No hundi in the temple​@@ArvindShinde-dz6cw

  • @rekharao9174
    @rekharao9174 3 месяца назад

    Hey Govind Hey Govind j🙏🙏

  • @sreedevip419
    @sreedevip419 8 месяцев назад +1

    ఓం నమో వెంకటేశ్యాయ నమః

  • @ram58
    @ram58 5 месяцев назад

    Love you guru garu
    I respect you sir

  • @sarojinipiratla6297
    @sarojinipiratla6297 6 месяцев назад

    Om namo venkatesaaya.

  • @krishnakreddy680
    @krishnakreddy680 4 месяца назад

    Balaji OM Namah 💐🚩🙏.

  • @arunareddy9793
    @arunareddy9793 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏govinda Hari govinda 🎉🎉🎉🎉🎉🎉🎉😊

  • @radhaponugoti5610
    @radhaponugoti5610 3 месяца назад

    Radha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.yadaiahmusilamola8135
    @m.yadaiahmusilamola8135 8 месяцев назад +1

    Om namo venkateshaya

  • @satyavathiab6932
    @satyavathiab6932 7 месяцев назад

    నమో వేంటేశాయ 🙏🙏🙏🙏💐💐

  • @anandareddykomatireddy3009
    @anandareddykomatireddy3009 8 месяцев назад +2

    Namo venkatesa

  • @AithaMurali
    @AithaMurali 8 месяцев назад +1

    Very good information Sri Balaji temple

  • @Saroja7
    @Saroja7 7 месяцев назад

    30:50

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 8 месяцев назад

    Jai srimannaraya,Namo venkatesaya and very good information sir ❤

  • @kiki-tt9lt
    @kiki-tt9lt 6 месяцев назад

    Aaseervadikkapattavanga🙏🙏

  • @guruprasadbhiragani5784
    @guruprasadbhiragani5784 8 месяцев назад +1

    ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః ధన్వంతరి అమృత కలశాయ సర్వ మాయ వినసాయ త్రైలోక్య నాథాయ ఓమ్ నమూనారాయణాయ నమః. ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః ధన్వంతరి అమృత కళసాయ సర్వమాయ వినాసాయా త్రైలోక్య నాథాయా ఓమ్ నమో నారాయణాయ నమః. ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః ధన్వంతరి అమృత కళసాయా సర్వమాయ వినాశాయా త్రైలోక్య నాథయ ఓమ్ నమొనారాయణాయ నమః.

  • @bijjulapavansai3409
    @bijjulapavansai3409 8 месяцев назад +1

    Jai srimannarayana

  • @bhavaninoone7823
    @bhavaninoone7823 7 месяцев назад

    Jai chilkur balaji

  • @guruprasadbhiragani5784
    @guruprasadbhiragani5784 8 месяцев назад

    ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః ధన్వంతరి అమృత కలశాయా సర్వమాయా వినసాయా త్రైలోక్య నాథా య ఓమ్ నమో నారాయణాయ నమః

  • @aryavarta354
    @aryavarta354 7 месяцев назад

    🕉Namo Narayanaya🚩🚩🙏🏻🙏🏻

  • @jayaramuchi6707
    @jayaramuchi6707 8 месяцев назад

    Nice story 🙏🙏🙏🙏🙏 swamy 🙏🙏🙏

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 8 месяцев назад

    OM Kalo Venkata Nayaka Namo Namaha 🙏🌹

  • @SRIDHARBOGGARAMVENKATACHALAPAT
    @SRIDHARBOGGARAMVENKATACHALAPAT 3 месяца назад

    Swamji ur presence is at ttd is ver useful for devotees as well as to trust

  • @gurrampadma-tb5uc
    @gurrampadma-tb5uc 8 месяцев назад

    Swami govinda govinda 🙏🙏

  • @lakshmist5885
    @lakshmist5885 6 месяцев назад

    Swamiji namaskaramulu

  • @pratapd
    @pratapd 6 месяцев назад

    Pantulu gariki namaskaram...,,

  • @karengulajayasreejayasree3646
    @karengulajayasreejayasree3646 5 месяцев назад

    Govinda Govinda Govinda Govinda Govinda 🪷🪷🪷🪷🪷🌻🌻🌻🌻

  • @kanakadurgatailoring
    @kanakadurgatailoring 8 месяцев назад +1

    Chandra VA inter view super vunttayi bhasha kuda

  • @prasadchamarthy9341
    @prasadchamarthy9341 8 месяцев назад

    Nice infirmation namadjar ti swamiji grom c a prasad rao hyferabad aged 74

  • @ramadhananjay
    @ramadhananjay 8 месяцев назад +3

    Om Namo Venkatesaya Namaha
    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @godgamingyt4239
    @godgamingyt4239 8 месяцев назад +4

    🚩🔥🔥🚩🙏🏻🙏🏻🚩🔥🔥🚩

  • @swamynaidu646
    @swamynaidu646 8 месяцев назад +1

    జై బాలజీ స్వామీ నే నమః

    • @vidyasagar1631
      @vidyasagar1631 8 месяцев назад

      ఒక భర్త నాకు ఈ బాబు పుట్టలేదు కావాలంటే DNA పరీక్షకు సిద్దం అనటడు,అప్పుడు భార్య చిలుకూరి బాలాజీ గరుడ ప్రసాదం తిన్నాను దానికి పుట్టాడు అంటే సరిపోతుంది కదు.

  • @jayaramuchi6707
    @jayaramuchi6707 8 месяцев назад

    Etrastin story guruvu garu🙏🙏🙏

  • @Rajareddy-w8o
    @Rajareddy-w8o 8 месяцев назад

    Govinda Govinda Govinda Govinda Govinda 🎉🎉

  • @sriniisking
    @sriniisking 8 месяцев назад +1

    Save Chilkuri Balaji Temple

  • @sridharm.ksridharm.k1976
    @sridharm.ksridharm.k1976 8 месяцев назад +1

    Chilkur Balaji Maharaja ki jai.

  • @PodichetiLaxmi
    @PodichetiLaxmi 7 месяцев назад

    Chilkur Balaji ji 🙏🌷

  • @gautam_422
    @gautam_422 8 месяцев назад

    Padabivandanalu swamiji.

  • @RAJYASREE-x6z
    @RAJYASREE-x6z 7 месяцев назад +1

    Sir/ maddam. Today. Said that. The care is taken the. Education is. Uttermost. Important. But. Care is seen in the life of. Bathuku teruvu so. Care is there but. Culture. Rituviuals. Are also there but no life is seen in the life of ossom of life in the mare of gometolook. To have the life of camerook. As it is seen the life of. Early care as well. Thanks sir/maddam

  • @dhavalakameswarapatris1959
    @dhavalakameswarapatris1959 8 месяцев назад

    Meeku paadabhivandanamulu

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 8 месяцев назад +1

    Chil, Chilkur Balagi Temple

  • @giradalakshmunaidu
    @giradalakshmunaidu 8 месяцев назад

    🎉
    Paasçatyapokadalaku. alavtupadinayuvataku meebhodanalu అవసరమైన్టవున్నది.
    ప్స్ఛత్య

  • @vsrinu2005
    @vsrinu2005 5 месяцев назад

    Om sri balaji namaha

  • @devikarani8979
    @devikarani8979 8 месяцев назад

    Guruji pray that i come to the temple

  • @rajurallabandi3101
    @rajurallabandi3101 6 месяцев назад

    గురువు గారికి శత కోటి ప్రణామాలు.గుడిలో భక్తులకు చెప్పే విధానం ఒక తల్లి చంటి బిడ్డలకు చెప్పినట్టు చెబుతున్నారు.భక్తులకు స్మామి కటాక్షం కలిగేందుకు. మీరు చూపే మార్గం,చెప్పీతీరు అభినందనీయం..

  • @gsneha2944
    @gsneha2944 7 месяцев назад

    👏👏

  • @maddiralanagireddy9415
    @maddiralanagireddy9415 8 месяцев назад

    Guruvayoor. Mariki vandanalu

  • @Saroja7
    @Saroja7 7 месяцев назад

    🙏🙏om namo venkatesa

  • @raghavachary2116
    @raghavachary2116 7 дней назад

    Swamiki...namaskaram "Gudi to padu Badi kuda Kattali Sir" Apudu converted vundav Sir...KG to PG...free studies mana Temples Andinchali Sir...namaskaram From Alwal Hyderabad.