నీరు అదుపు తప్పితే ఏం జరుగుతుందో చూడండి ! Water went out of control

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • నీరు అదుపు తప్పితే ఏం జరుగుతుందో చూడండి ! Water went out of control
    The Three Gorges Dam is a hydroelectric gravity dam that spans the Yangtze River by the town of Sandouping, in Yiling District, Yichang, Hubei province, central China, downstream of the Three Gorges. The Three Gorges Dam has been the world's largest power station in terms of installed capacity since 2012.
    The dam body was completed in 2006. The power plant of the dam project was completed and fully functional as of July 4, 2012,[10][11] when the last of the main water turbines in the underground plant began production. Each main water turbine has a capacity of 700 MW.[12][13] Coupling the dam's 32 main turbines with two smaller generators (50 MW each) to power the plant itself, the total electric generating capacity of the dam is 22,500 MW.[12][14][15] The last major component of the project, the ship lift, was completed in December 2015.[16]
    As well as producing electricity, the dam is intended to increase the Yangtze River's shipping capacity. By providing flood storage space, the dam reduces the potential for floods downstream which have historically plagued the Yangtze Plain. In 1931, floods on the river caused the deaths of up to 4 million people. As a result, China regards the project as a monumental social and economical success,[17] with the design of state-of-the-art large turbines,[18] and a move toward limiting greenhouse gas emissions.[19] The dam has also caused ecological changes including an increased risk of landslides.[20][21] Because of that, the dam has been controversial both domestically and abroad.
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep #s dams#dangerous#mostdangerous dams# What if Three Gorges Dam Collapses?# three gorges dam# three gorges dam break# china dam telugu#
    biggest dam in the world# biggest dam in telugu# three gorges dam could collapse# three gorges dam collapse simulation# risk from the three gorges dam#
    #factsintelugu​​​​​​​​​​​#unknownfacts​​​​​​​​​​​#teluguunknownfacts​​​​​​​​​#think_deep_latest_videos #telugu#
    Concept and Editing :- jagannadham
    Scripting and Voice Over :- *jagannadham
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

Комментарии • 22

  • @Ravirocking88
    @Ravirocking88 Месяц назад +12

    సెప్టెంబర్ 11, 2023 లిబియా వరదలు దాదాపు 4000 మంది ప్రాణాలను బలిగొన్న ఆనకట్ట నష్టానికి ఉదాహరణ

  • @cloudlearn2181
    @cloudlearn2181 Месяц назад +6

    చిన్నపాటి వర్షాలు కొడితేనే...అందరికీ జలుబు fever దగ్గు...అలాంటిది దాని ప్రభావం అక్కడ ఎన్ని జీవితాలని...

  • @gsr8894
    @gsr8894 Месяц назад +4

    అధికారం లో ఉన్న అవినీతి

  • @syyadahamaddunnisa1446
    @syyadahamaddunnisa1446 Месяц назад +4

    Me voice chala baguntundi sir

  • @user-bp6xz7gr9h
    @user-bp6xz7gr9h Месяц назад

    hi video is good

  • @rajeshavirneni
    @rajeshavirneni Месяц назад +1

    Bagaaaa saaaaaaagaaateeeyaakumda...oka 30-50 episodes lo end cheyamdi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-xi6yr4uh4m
    @user-xi6yr4uh4m Месяц назад +1

    Tqs fr uploading this video❤😊

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 Месяц назад

    Good & best analysis tnq sir 🙏

  • @Anandyams27521
    @Anandyams27521 20 дней назад

    సినిమా లో హీరో వాయిస్ లా వుంది మీ టాకింగ్

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Месяц назад +1

    ప్రాబ్లం సివిల్ కాంట్రాక్టర్లు సరి అయిన ప్లాన్ లేక సమస్య

  • @Ravirocking88
    @Ravirocking88 Месяц назад +5

    ఈ అనేక విపత్కర సంఘటనలను చూసినా ఇప్పటికీ ఏపీ ప్రజలు శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల వంటి ప్రధాన ప్రాజెక్టుల పైన ఉన్న కృష్ణానది పక్కనే అమరావతిలో రాజధానిని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు.😂😂

    • @commonmanachari4164
      @commonmanachari4164 Месяц назад +2

      భవిష్యత్తులో వైజాగ్ కూడా సముద్రంలో మునిగిపోతుంది అని ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు

    • @ruttalavenkateswararao5141
      @ruttalavenkateswararao5141 Месяц назад +5

      ఏ నాగరికత తీసుకున్న నది ప్రక్కనే నాగరికత అన్నది వృద్ధి చెందింది, ద్వారక, కాశీ, ఈజిప్ట్ ఇలా ఎన్నో ఇది సహజం

    • @rameshdarling2987
      @rameshdarling2987 Месяц назад

      ​@@commonmanachari4164nijama brother

  • @Bhanu_Prakash_M
    @Bhanu_Prakash_M Месяц назад +1

    అయ్యా మహాప్రభూ... 1.75X సెప్ప్డ్ లో చూస్తే కూడా నాకు నార్మ్మల్ గా అనిపించింది, ఎందుకు అంతగా లాగుతూ విడియో చేయడం....😅😂

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh Месяц назад

    Good analysis

  • @Teluguyoutube.1125
    @Teluguyoutube.1125 Месяц назад

    అదేంటీ ఇండియా లో ఒక్క Dam కూడా కూలి పోలేదా?

  • @Swetcha-47
    @Swetcha-47 Месяц назад

    వీటన్నింటికి పరిష్కారం ప్రకృతిపై వత్తిడి తగ్గాలి, అంటే దానికి కారణమైన మనిషి జనాభా తగ్గాలి. అంటే ప్రతి కుటుంభం ఒకబిడ్డే కనాలి లేదా అసలు కనొద్దు. తద్వారా వాళ్ళ సమస్యలు తగ్గి పోవడంతో పాటు, వారు జీవితాన్ని ఎక్కువ ఆస్వాదించగలరు.
    700 కోట్ల జనాభా నా! మిగిలిన అన్ని జీవ జాతులు అంతరించి పోతుంటే... మనిషి మాత్రం ప్రకృతిని నాశనం చేస్తూ, తన సౌకర్యాలు పెంచుకుంటూ, తన జనాభాను ఈ విశ్వం సరిపోనంతగా పెంచుకున్నాడు.
    సౌలభ్యం, పర్యటకం పేరుతో కొండలను తవ్వి మరి విల్లా లు కట్టుకుంటూ పోతూ ప్రకృతిని విధ్వసం చేస్తూ చేస్తుంటే ఏం చేయాలి.
    ఉదాహరణకు hyd ఒక కొండలు గుట్టలతో ఉన్న ప్రాంతం. విశాలంగా ఉన్న రోజులలో
    hyd వర్షాలు పడితే, వర్షపు నీరు ఎటు వాలు ఆ వైపు ప్రయాణించి ఆ చెరువు నిండి, ఆ మత్తడి దూకితే ఇంకొక చెరువుకు చేరుతూ ఉండేది. కానీ ఇప్పుడు
    ఔటర్ రింగు రోడ్డు లోపల మొత్తం ( సుమరుగా160 KM రేడియస్ లో) కాంక్రెట్ జంగల్. యే డబ్బా పైన చుక్క వర్షం పడినా ... ఆ ప్రతి చుక్క రోడ్డు పైకి రావాల్సిందే. ప్రభుత్వాలకు దూరదృష్టి లేదు, ప్రజలకు దృష్టి లేదు. చెరువులు , వంపు, పల్లపు ప్రాంతాలు అనే విజ్ఞత లేదు. చాకా చాకా అంతస్టు పై అంతస్టు లేపుతారు. వర్షము రాగానే అన్ని బ్లాక్, రోడ్లు, ఇండ్లు మునుగుతాయి. ఆ ప్రాబ్లెమ్ చూసి ఇలాంటి ప్రాబ్లెమ్ ఫ్యూచర్ లో రావొద్దంటే యే చేయాలి, లేఔట్ పర్మిషన్ ను ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి లాంటి గుణపాఠాలు నేర్వరు. నాలుగు రోజులు గడవగానే తూ తూ మంత్రం అంటూ అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు మర్చిపోతారు. ప్రతిపక్షములో ఉన్నోడికి మాత్రం వాడు అధికారంలోకి వచ్చిన అన్ని రోజులు గుర్తుంటాయి. ఆతరువాత వాడు మర్చిపోతాడు. ఎన్ని సంవసరాలు గడిచినా ఇదే రిపీట్ అవతది.

  • @rajupentapatiraju6604
    @rajupentapatiraju6604 Месяц назад +1

    ❤ vidya sagar malla

  • @charvicharvi7884
    @charvicharvi7884 Месяц назад +1

    Anamaya dam

  • @gurayyabudda5581
    @gurayyabudda5581 Месяц назад

    nice video

  • @prathapbanoth8247
    @prathapbanoth8247 Месяц назад

    Llllll