చరిత్రలో వచ్చిన అతిపెద్ద మహా సునామి! Mega Tsunami Explained in Telugu | Think Deep

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @bhaskararaogulla9002
    @bhaskararaogulla9002 3 года назад +148

    హాయ్ బ్రో మీరు మాట్లాడిన మాటల్లో చాలా బాగుంది... నీ వాయిస్ సూపర్

  • @saidashaik4015
    @saidashaik4015 3 года назад +212

    ఇక ఇప్పటి నుంచి జరిగేవి అన్ని సునామీలు వైరసులు పొల్యూషన్ వీటితోనే మన జీవితం అంతం అవుతుంది

  • @krishnareddykoppet4100
    @krishnareddykoppet4100 2 года назад +11

    Super chala Baga chepparu and kachitham ga future lo vasthundhi ilanti psunami ippudu vunde ea pollution, environmental changes Karanam ga definitely vasthundhi kakapothe chala time paduthundhi anthe

  • @devrathod2372
    @devrathod2372 3 года назад +9

    Really hands up...i like and Most interesting videos of tsunami... I expect for more videos. See you and wait for next video. Tq's brother.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 года назад +68

    హర హర మహాదేవ శంభో శంకర...
    ఓం నమః శివాయ...🕉️🙏🙏🙏

  • @Sangeetha99994
    @Sangeetha99994 3 месяца назад +61

    Who are watching in 2025?😅

    • @blckpnther3.079
      @blckpnther3.079 3 месяца назад +6

      😂

    • @Heyyy_vishal
      @Heyyy_vishal 3 месяца назад

      @@blckpnther3.079😅😅

    • @CristianoFFX
      @CristianoFFX 2 месяца назад +6

      2024 Bro idhi

    • @Sangeetha99994
      @Sangeetha99994 2 месяца назад +1

      @@CristianoFFX yelago 2 months lo 2025 kadha sis...

    • @CristianoFFX
      @CristianoFFX 2 месяца назад +1

      @@Sangeetha99994 Sister kadhu Boy nennn

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs 2 года назад +3

    Good ఇంప్రమేషన్ bro

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 2 года назад +280

    పాపం పండితే దేవుని ఆగ్రహం జరిగితే తప్పకుండా జరుగుతుంది

    • @taguturisobha6768
      @taguturisobha6768 2 года назад

      🎁♥️🤽‍♀️🏊‍♀️

    • @vinay.avk....
      @vinay.avk.... 2 года назад +6

      Super sir ☺️☺️☺️

    • @SandeepCreativethings2558
      @SandeepCreativethings2558 2 года назад +9

      No god only nature

    • @lekhanaadharshchannelgodsg7611
      @lekhanaadharshchannelgodsg7611 2 года назад

      @@SandeepCreativethings2558 అందుకే నిన్ను ముంచేది దేవుడు లేడా నీకు ఇంత జెరిగినా బుద్ధిరలేదా దేవుడు లేడాన్ టవ్వరా బేవకూఫ్

    • @vijayprodduturi8488
      @vijayprodduturi8488 2 года назад +1

      Fool la matladuthunnav

  • @satyakiran2086
    @satyakiran2086 3 года назад +85

    Genesis 7 Chapter in bible says
    ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.

  • @PrabavathiChede
    @PrabavathiChede 6 месяцев назад +4

    సునామి గురించి తెలియని ఎన్నో అవగాహన తెలిపినందుకు ధన్యవాదములు ఎన్నో విషయాలు తెలుపుతూ ఎన్నో వీడియో చేయాలని తెలియని విషయాలు తెలపాలి సోనాలి గురించి తెలుపు నందుకు థాంక్స్ అన్నయ్య❤❤❤🎉🎉🎉🎉🎉

  • @billanaresh1500
    @billanaresh1500 3 года назад +59

    చాలా బాగుంది అన్నా
    సునామి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్ని చాలా బాగా అర్థం ఇయ్యిన్ది 👍👍👌👌

  • @karthikeyayash1153
    @karthikeyayash1153 3 года назад +10

    Dreams gurinchi oka video cheyandi broo 😀

  • @badribieber8735
    @badribieber8735 3 года назад +145

    Who are addicted to watch space,universe videos with THINK DEEP once✋ and also how many peoples are trying to buy telescope to see univers 🔭

  • @pikkilamkarthik497
    @pikkilamkarthik497 3 года назад +12

    Visuals and voice are extraordinary..you achieve no where to some where

  • @lokiii17
    @lokiii17 3 года назад +240

    Anna do more videos about space and technology 🖤

  • @roopikathrishul6281
    @roopikathrishul6281 2 года назад

    Cool 😎 Brooh...Vachaka elagu potham...so be happy always😊

  • @VenkataravanaMVVenkataravana
    @VenkataravanaMVVenkataravana Год назад +3

    Thanks sar most information sunami

  • @shyamkumarjalla8577
    @shyamkumarjalla8577 3 года назад +34

    I am addicted to your voice

  • @dhanshithaguntupalli7120
    @dhanshithaguntupalli7120 2 года назад +20

    BRO your voice is just amazing

  • @manikantanmd
    @manikantanmd 3 года назад +2

    Super research 😍😘👌👌👌👏👏👏

  • @SMunna-lx3ct
    @SMunna-lx3ct 9 месяцев назад +5

    😢😢😮😮😮😢❤❤ video Chala bagundi nice video thank you so much 😭😭😱😱😳😦😧🤔🤨🤔👌🧕🧕🧕💐👌👌👌

  • @dhulipalasubhashini6020
    @dhulipalasubhashini6020 2 года назад

    చాలా బాగుంది వీడియో

  • @chopparamohith1441
    @chopparamohith1441 3 года назад +2

    1 st comment bro..expecting heart.

  • @E.DronaBangaram_3277
    @E.DronaBangaram_3277 Год назад +1

    Super 😮😮😮

  • @pedalova9285
    @pedalova9285 3 года назад +3

    Nice explanation and information

  • @gangadharmadannagari2293
    @gangadharmadannagari2293 2 года назад +1

    Tsunami gurinchi baaga chepparu

  • @ladensanaka3479
    @ladensanaka3479 3 года назад +60

    బ్రో... 1977 నవంబర్ 19... దివిసీమ తుఫాను దాదాపు 20,000 మంది మరణించారు..10-15 గ్రామాల ప్రజలు మరణించారు

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 3 года назад +10

      దివిసీమ లో వచ్చింది తుఫాను కాదండీ, సునామీయే. సునామీని తెలుగులో ఉప్పెన అంటారు.

    • @haripaviharipavi7376
      @haripaviharipavi7376 2 года назад

      NO

    • @survesuparvathi4185
      @survesuparvathi4185 2 года назад

      నేను 5th class చదువుతూ ఉంటి బందర్ లో ఉంటిమి.

    • @RameshRamesh-fy5pz
      @RameshRamesh-fy5pz 2 года назад

      Ee rojenaaa

    • @tsatyanarayana6772
      @tsatyanarayana6772 2 года назад

      @@వీరభద్ర-డ7ఘ
      Dyhd

  • @chirikidhana4966
    @chirikidhana4966 Год назад +2

    this nice bro you telling intersting lee

  • @pos1785
    @pos1785 3 года назад +17

    We are all waiting for u videos great job bro

  • @sagarnallabayi1110
    @sagarnallabayi1110 2 года назад

    Super video Anna chaala intrestinga vundi

  • @rajashreekishtaiahbollam9423
    @rajashreekishtaiahbollam9423 5 месяцев назад +11

    Jai Shree Ram 🚩🚩
    Nature Kr Samne Insaan Ki Koi Aukaat Hi Nahi Hain
    Jai Shree Krishna

  • @savvanivenkateswarlu3781
    @savvanivenkateswarlu3781 2 года назад +1

    Thanks Anna elanti video petinaduku

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 3 года назад +13

    బ్రదర్, మీ వాయిస్ చాలా బాగుంది.
    మనకి తెలియని విషయం ఇతరుల దగ్గర నేర్చుకుంటే తప్పు ఏమీ ఉండదనుకుంటా.
    కానీ మనకి తెలిసిందే సైన్సు, ఈ సైంటిస్టులు చెప్పే దానికన్నా గొప్పవి ఎవరి దగ్గరా ఉండవు, దీనిని మించినది లేదు అనుకుంటే పొరపాటే. ప్రాణాపాయకరము అయినటువంటి కరోనా విషయంలో సైన్స్ ఎంత ముండ మోసిందో తెలుస్తోంది కదా. మరి ఏ సైన్సు తెలియని, ఒంటినిండా బట్టకూడా కొట్టుకోవడం రాని సెంటినల్ ఐలాండ్ ప్రజలు సునామి వస్తోందని ఎలా గ్రహించారు. వారు ఎత్తు ప్రాంతాలకు వెళ్లి రక్షణ పొందారు. ఎంత ఎత్తుకు వెడితే వాళ్ళకి సమస్య రాదు అనేది వాళ్ళకి ఎలా తెలిసింది? మీరు తీవ్రతను బట్టి అలల ఎత్తు పెరుగుతుంది అని చెప్పారు కదా! మనకి చూస్తే శాటిలైట్స్, రాకెట్స్ జాకెట్స్ ఎన్నో ఉండి సమాచారం లేక కుక్క చావు చచ్చాం. చస్తున్నాం, రేపు మళ్ళీ ఇలాగే చావబోతున్నాం. అయినా మన సైంటిస్టుల అబ్జర్వేషనే కరెక్టు అని అనుకోవడం తప్పు అని నా అభిప్రాయం.
    ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వీటి సహాయం లేకుండా సెంటినల్ ప్రజలు ఎలా తెలుసుకున్నారో మనం నేర్చుకోవాలి కదా? మీరు చెప్పిన దాంట్లో ఆ విధంగా నేర్చుకోవాలి అన్న ఊసేలేదు! నా అభిప్రాయంలో మీరన్నట్టు కొండలు పడటం వల్ల సునామీ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొండలు మనకి పెద్దవే కానీ సముద్రానికి కాదు. ఎందుకంటున్నానంటే ఎన్ని వేల నదుల నీళ్లు ఎంతటి ప్రవాహ వేగంతో వచ్చి సముద్రంలో పడుతూ ఉన్నా నీరు పొంగటం లేదు. ఆఫ్ట్రాల్ ఒక కొండ చరియ పడితే దానికి ఎంత?

  • @Comfort_Zone07
    @Comfort_Zone07 2 года назад +1

    Bro me voice and me facts chala baguntayi........

  • @nidhi-ssmb9222
    @nidhi-ssmb9222 2 года назад +20

    చావు రాకముందే..చావుని చూపిస్తున్నావ్ కదా..అన్నయ్య..🙏🙏🙏🙏🙏🙏🙏
    బీచ్ కి వెళ్ళాలనే నా ఆలోచననే మార్చేసావ్..😖😖😖🙁🙁🙁😔😕

  • @kaushikmanikantan5687
    @kaushikmanikantan5687 3 года назад +6

    Hello Brother, this is kaushik.Nenu first time ee roje mee video chusanu. nenu chusina 1st video aghori. mee explain chese style I loved it. anduke mee channel open chesanu. ventane ee video chusanu . seriously, u nailed it brother. chaganti garu chepte ela vinali anipistundo mee voice anta attract chesindi brother. keep doing ur videos.
    Thank you.❤❤❤💕

    • @lbvenky1680
      @lbvenky1680 3 года назад

      Same

    • @arunreddymj6185
      @arunreddymj6185 3 года назад +1

      Ee channel lo space videos chala baguntay bro ...try it once

  • @Iamraju.1114
    @Iamraju.1114 Год назад +5

    అన్నా..మీరు ఏ విషయం గురించి చెప్పినా నాకు వింతగానే అనిపిస్తుంది.మీ వివరణ చాలా బాగుంటుంది.❤

  • @srinugoud6086
    @srinugoud6086 2 года назад +61

    మాది హైరాబాద్ కాబట్టి ఎంత పెద్ద సునామీ వచ్చినా 10km ఎఫెక్ట్ ఉంటది అన్నారు మాకు ఏ ప్రమాదమూ లేనట్లే 👏👏👏👏👏👏👏👏👏👏

  • @Eswar78687
    @Eswar78687 3 года назад +3

    Nice explanation ❤️

  • @mahidhar_badri
    @mahidhar_badri 2 года назад

    Super video👌👌👌👌👌👌👌👌

  • @vishwaroop1729
    @vishwaroop1729 3 года назад +15

    Great explanation.. I am big fan of you brother.

  • @saicharan2546
    @saicharan2546 3 года назад +1

    Super woenrful videos bro 👌

  • @MJAKIRAN
    @MJAKIRAN 3 года назад +6

    Yes coming to weight.mega sunami.use tecnology alert him.god bless you.

  • @crazybadi8478
    @crazybadi8478 3 года назад +3

    Congratulations bro 500k subscribers

  • @chenchukrishna9943
    @chenchukrishna9943 Год назад +1

    Tsunami 🌩️🌊🌊🌊🌊 chala bhayam😮😮😮😮😮

  • @ravikuamr1993
    @ravikuamr1993 2 года назад +12

    bro 1.5 years back jariginadi neku ala telisimdi bro

  • @joshlinjoshlin1453
    @joshlinjoshlin1453 3 года назад +1

    Super bro wah really appreciateable nice vedio bro like it and interesting to listen it

  • @pbalarajupbalaraju9518
    @pbalarajupbalaraju9518 3 года назад +4

    Thanks bro you're such a giving general knowledge for everyone

  • @narsimulub3490
    @narsimulub3490 Год назад

    Super brother chala bagachepavu

  • @BenuguAmosu
    @BenuguAmosu 3 года назад +35

    మీరు మాట్లాడేది నిజము కాదు 💯💯💯 కొన్ని నిజము

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +12

      నీకెలా తెలుసు ర బోసిడికే

    • @SakethShowry
      @SakethShowry 3 года назад

      Brother video ki deeniki sammandam enti

    • @a-7849
      @a-7849 3 года назад +3

      Benugu amosu మీ మాట తో నేను ఏకీభవిస్తున్నాను

    • @sidduofficial4298
      @sidduofficial4298 2 года назад +1

      Konni articles lo chadhivi cheptharu bro

    • @crt040prasad.n5
      @crt040prasad.n5 2 года назад +1

      Chala బయంగా vumdi

  • @saidannana7173
    @saidannana7173 2 года назад +1

    Super boss

  • @abhidavidson1953
    @abhidavidson1953 2 года назад +35

    Unexpected Bro Tsunami🧖🧖
    Your Voice Is Excellent Bro🙏🙏

  • @mathyarajujanni5950
    @mathyarajujanni5950 3 года назад

    అన్న సూపర్.....

  • @pattankamal9653
    @pattankamal9653 3 года назад +32

    voice ,background music , inthakamundu voice super,ippudu voice super double super

  • @marthakumari297
    @marthakumari297 2 года назад +4

    Your voice and this video both are awesome 🥰🥰🥰

  • @kandhiswamy3627
    @kandhiswamy3627 3 года назад +2

    హై అన్న ఇలాంటి అలల్లు ఇంక వచ్చె ప్రమాదం కచ్చితంగా వాస్తవి

  • @msirishagrt2000
    @msirishagrt2000 3 года назад +30

    మళ్ళీ అస్ట్రోనాయిట్ భూమి మీద పడితే అతి పెద్ద సునామి ఏర్పడవచ్చు.

    • @msirishagrt2000
      @msirishagrt2000 3 года назад +1

      Our technology is not as much as great. We know only 5 percent. There's a lot in the universe. It may be have chances😎😎😎

    • @msirishagrt2000
      @msirishagrt2000 3 года назад

      Ho why can't you stop earth quakes. Or finding tsunami in VIZAG . With TECHNOLOGY we can rescue know
      . Why because we know only 5 percent of every thing like universe, oceans inside,etc. SO YOU DON'T JUDGE ME 😁😁😁

    • @msirishagrt2000
      @msirishagrt2000 3 года назад

      Me 😏😏😏 and you mr. Vinay😪😪😪

    • @msirishagrt2000
      @msirishagrt2000 3 года назад

      Ok Send me now itself.

    • @akhila1559
      @akhila1559 2 года назад

      @Vinay. M we can't make the asteroid direction change

  • @Usha_pranavvlogs
    @Usha_pranavvlogs 3 года назад

    Nice video, Mari Kuda Tsunami vastundi

  • @dhanuavdinoandkrishnajoann2939
    @dhanuavdinoandkrishnajoann2939 3 года назад +41

    Nenu meeku pedda fan ni 1 year nunchi follow avuthunna ippudu nenu 8th class anna

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +7

      8th క్లాస్ కె ఇంత మంచి ఛానెల్ ఫాలో అవుతున్నావ్ అంటే... నువ్వు గ్రేట్ తమ్ముడు 😊👌👌👌

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +6

      అలాగే నిరంతరం శివుడు పట్ల భక్తితో ఉండు సకల జ్ఞానం నీకు అందుతుంది... భయం అనేది శత్రువు అనేది ని దరిచేరదు.!! 👍

    • @dhanuavdinoandkrishnajoann2939
      @dhanuavdinoandkrishnajoann2939 3 года назад +2

      @@Ramakrishna.N ❤ THANKS ANNA

    • @crazygamerrakesh6241
      @crazygamerrakesh6241 3 года назад +3

      Maddagudu ithe

    • @gundarapuvarshitha1843
      @gundarapuvarshitha1843 3 года назад

      Same 8 class and following him

  • @savvanivenkateswarlu3781
    @savvanivenkateswarlu3781 2 года назад +1

    Chala interesting gaa and bayankarangaa undi

  • @naninethala8691
    @naninethala8691 3 года назад +3

    Video length kosam sollu ekkv chepthunav anna, crisp ga straining ga video chey please

  • @rebelstarkalyan8122
    @rebelstarkalyan8122 3 года назад

    బ్రో నీ వాయిస్ నువ్వేం చుకునే వీడియోస్ అన్నీ నీకు బాగా సెట్ అయింది బ్రో సూపర్ సూపర్ ❤️❤️❤️❤️❤️❤️

  • @ramchandermotam6041
    @ramchandermotam6041 3 года назад +7

    Superb explanation brother 🙏🙏🙏

  • @NithinSaiGaming
    @NithinSaiGaming 3 года назад +3

    Zup zup sound marchipoyara anna😂😂😂

  • @jokadachandramouli8253
    @jokadachandramouli8253 2 года назад +1

    Super ❤️❤️❤️❤️

  • @talaripushpa8192
    @talaripushpa8192 2 года назад +13

    ఇక వైరస్ ప్రభావం తగ్గి ఇప్పటినుంచి సునామిలు భూకంపలు భయం పట్టుకుటుంది ఎందుకంటే 2022 కాబట్టి

  • @nanianvesh4417
    @nanianvesh4417 6 месяцев назад

    This video is superb 👌👌👌🥳🤩🎊🥰

  • @Editing_youtube
    @Editing_youtube 2 года назад +14

    Thank you brother for the good in formation i am very thankful to you

  • @sbkcreations4078
    @sbkcreations4078 2 года назад

    Anna Mindblowing Video Thanks For Information 👍👍👍👌👌👌👌👌

  • @devipentakota4122
    @devipentakota4122 3 года назад +41

    Thank you for your information but I have a question “you said that when there is tsunami 🌊 we should go to highest building” then which is the safest place to hide and rescue from the tsunami 🌊 ?

    • @charanmovies8354
      @charanmovies8354 2 года назад

      There is no safest place

    • @funkystarjoseph7595
      @funkystarjoseph7595 2 года назад

      Mountains are the safest place to hide

    • @venkatg_tech
      @venkatg_tech 2 года назад +2

      Moon

    • @manojraju9805
      @manojraju9805 2 года назад +1

      A slightly wrong point apart from wonderfull explanation. The orator was right that high building is not safe. But during tsunamis it is safe to reach highest point, like hill mountain etc

    • @akhila1559
      @akhila1559 2 года назад

      Hire a helicopter

  • @kashavenasandhya3779
    @kashavenasandhya3779 2 года назад

    Good super 👍👍🙏🙏

  • @tonystark6997
    @tonystark6997 3 года назад +3

    Bro ah mega tsunami pina surfing cheyocha ?

  • @smblchannel5770
    @smblchannel5770 2 года назад

    iam your subscriber nuvu echay information tho thaliyani vishayalanu thaylusukovachu so...it is good

  • @GURUGAMINGfg
    @GURUGAMINGfg 3 года назад +9

    Tappakunda vastundi antha pedda tsunami 🌊 enduku ante ee desam lo papam pergipoindi

  • @venkannaparasa3956
    @venkannaparasa3956 2 года назад

    Chala Baga tiles cheparu Anna 👌👌👌

  • @blackdevil_yt8846
    @blackdevil_yt8846 3 года назад +4

    Anna super content video
    “ANNA MY HUBUL REQUEST”
    Pls do u voice

  • @sowjireddy5757
    @sowjireddy5757 2 года назад

    Thanks bro chala vishayalu chepparu

  • @Manichand505
    @Manichand505 3 года назад +5

    Great voice

  • @wanted394gaming
    @wanted394gaming 2 года назад

    Exxlent🙏🙏🙏🙏

  • @vkvsarmasarma4953
    @vkvsarmasarma4953 3 года назад +5

    Very good information, explanation about TSUNAMI, heard of effects- TSUNAMI effect in chennai, india.

  • @icongamersff760
    @icongamersff760 2 года назад +1

    Bro really usperb information....I saw almost all videos....of ur channel...

  • @ramue3765
    @ramue3765 3 года назад +5

    We want 2nd. Part

  • @Klavanyalilly
    @Klavanyalilly 2 года назад

    Super anna naku chala bayamga vundhi

  • @mohammadjuned3863
    @mohammadjuned3863 3 года назад +5

    bro naaku oka doubt Italy lo kattina dam river Lona? ocean lo na? river lo tsunami ela possible?

  • @sangarambabu6079
    @sangarambabu6079 2 года назад

    Supar.video.brathar

  • @nukarajusennam3876
    @nukarajusennam3876 3 года назад +2

    Good

  • @AnilKumar-gu7si
    @AnilKumar-gu7si 3 года назад +1

    First like ❤️

  • @JashwanthNama
    @JashwanthNama 3 года назад +5

    Bro, you are the best youtuber in telling science and technology, congrats advancely for 500k

  • @Aruna-sd8cs
    @Aruna-sd8cs 6 месяцев назад

    Chala Baga chepparu sir

  • @Ista4543
    @Ista4543 3 года назад +15

    100% vasthundhi because we never saw any asteroids till date so we can expect soon

  • @gaddalalatishharsha1300
    @gaddalalatishharsha1300 2 года назад +1

    Very interesting anna

  • @p.mahesh7190
    @p.mahesh7190 3 года назад +3

    Nice voice sir👌👌👌

  • @simhamup
    @simhamup 3 года назад

    fantastic one.....

  • @swathinimmaka121
    @swathinimmaka121 3 года назад +3

    Future'lo guaranty ga vasthadhi annaya mana thappula valle

  • @srilakshmi1925
    @srilakshmi1925 2 года назад +1

    Nice video

  • @prashanthkumar7218
    @prashanthkumar7218 3 года назад +4

    2011 japan tsunami valla prana nastam jaragaleda?? em chepthunnav bhayya. earthquake tho poliste thakkuve but tsunami valla chala mandi janalu trace lekunda poyaru

    • @Kiraktop10
      @Kiraktop10 3 года назад +3

      Content kosam fake news cheptaru

  • @Msamyely-q8r
    @Msamyely-q8r 3 месяца назад

    Bagundi

  • @chandrakanth6330
    @chandrakanth6330 3 года назад +4

    Tsunmai vasthe ethina pradhesalku kaka mee inti piki ravalana mawa😂❤️ emti mawa ila chesav video idi😭😭

  • @THIRUMANI_RAJU_ECE_C
    @THIRUMANI_RAJU_ECE_C 3 года назад +1

    1st bro heart please 💓💖💖

  • @rgrchannel4132
    @rgrchannel4132 3 года назад +7

    Yah it's so helpful and anna please do more videos on space and technology