కొన్ని సార్లు మనకు వచ్చే కలలు నిజమవుతాయి అని నా అభిప్రాయము. ఎందుకంటే, 2004లో సరిగ్గా సునామీ వచ్చిన ఒక వారం ముందు నాకు ఒక కల వచ్చింది. కొన్ని నగరాలను నీరు మొత్తం వచ్చి ముంచేస్తు నట్టు వచ్చింది. అప్పటి వరకు నాకు సునామీ అంటే ఏమిటో తెలియదు. అప్పటి నుండి మల్లి సునామీ మీద కలలు రాలేదు. కాని ఎందుకో తెలియదు. జనవరి 2023 , ఫిబ్రవరి 2023 లో కనీసం సునామీ మీద పునరావృతం గా 4 సార్లు కలలు వచ్చాయి నాకు. మనసుకు చాలా కష్టంగా అనిపించింది. ఆ దేవుడికి ఎటువంటి ప్రకృతి ప్రళయం జరగకూడదు అని దన్నం పెట్టుకోవడం తప్ప ఏమి చెయ్యలేము.
⚡కృతయుగంలో ఈ 🌍భూమి 💯%🌊జలముధే తరువాత మనిషికి కొద్దిగా ఆరిన నేలను దేవుడు ఇచ్చాడు...కలియుగంలో ఇలాంటి సునామీలు అనేకం వస్తాయి...😭 ☀️సూర్యుడు 🌕చంద్రుడు...ప్రభావం ఈ 🌍భూమి మీద తప్పకుండా ఉంటుంది ఎందుకంటె 🌍భూమి మంచిచెడులు కోసమే ఆ దేవుడు వాటిని శ్రుష్టించాడు...!!! ⚡మీ వాయిస్ సునామీ వలే బలే ధ్వనిస్తుంధి👌🤩
ఇలాంటి వీడియోస్ చేయకండి సార్ చూసినవాళ్లు గుండె ఆగి పోయిలా ఉన్నారు దయచేసి తప్పుగా అనుకోకండి మీరు మీ చానల్ కీ డైలీ ఫాలోయింగ్ చేస్తూ ఉంటాము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిదే కాదు అనటం లేదు బట్ హ భయం తో ముందే పోయిలా ఉన్నాం ఇలాంటి వీడియోస్ చేయకండి సార్ దయచేసి
Chinapudu viswadarshanam ani program chusevallam.. Andulo aa voice lo adho magic anpinchedi.. And ipdu alage think deep. Voice ado magic😊 really aaa scene loki teeskelpotaru meru visual petakpoina ok mem just mee voice tho.. Imagination loki velpotam ❤
హలొ ఫ్రెండ్స్,, దేవుడు చెపితే తప్ప సముద్రం భూమిమీదకు రాజాలదు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ సర్వసృష్టి దేవుని మాట వింటాయి. దయచేసి బైబిల్ చదవండి.సముద్రానికి దేవుడు ఇసుకను సరిహద్దుగా పెట్టాడు.ఇది దాటి రావద్దు అని ఆజ్ఞాపించాడు.మరలా దేవుడు చెపితేనే వస్తాది. ఇది ముమ్మాటికీ నిజం.నమ్మినవారు దన్యులు. దేవునిలో ఉంటే ఏమివచ్చిన కాపడబడతాము. ఈ కామెంట్ చదివినవారికి సత్యము తెలుసుకొనే కృప దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్. బైబిల్ చూడండి--యిర్మీయా - 5:21,,22. ఇదే నా దేవుడైన యెహోవా వాక్కు. యేసుప్రభువు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్.
Antha baganey chepparu bro... Kaakapothey thumb nail ki assalu set avvale... Table sunami dangerous annav ani open chestha antha solleh undi andulu .... by the way content is too good 😊👍
2031 lopu Big asteroid dhee kontee Tsunami vastundi antee Max Earth affected So if we don't die before 2031 We got 100years Life journey. This is true. Anthe gaani vere Solar energy tho Tsunami Raadu.
ఇది పకృతి విపరీత్యం ఎవ్వడు కాపాడలేడు ఓం నమఃశివాయ జై శ్రీ రామ్
కొన్ని సార్లు మనకు వచ్చే కలలు నిజమవుతాయి అని నా అభిప్రాయము. ఎందుకంటే, 2004లో సరిగ్గా సునామీ వచ్చిన ఒక వారం ముందు నాకు ఒక కల వచ్చింది. కొన్ని నగరాలను నీరు మొత్తం వచ్చి ముంచేస్తు నట్టు వచ్చింది. అప్పటి వరకు నాకు సునామీ అంటే ఏమిటో తెలియదు. అప్పటి నుండి మల్లి సునామీ మీద కలలు రాలేదు. కాని ఎందుకో తెలియదు. జనవరి 2023 , ఫిబ్రవరి 2023 లో కనీసం సునామీ మీద పునరావృతం గా 4 సార్లు కలలు వచ్చాయి నాకు. మనసుకు చాలా కష్టంగా అనిపించింది. ఆ దేవుడికి ఎటువంటి ప్రకృతి ప్రళయం జరగకూడదు అని దన్నం పెట్టుకోవడం తప్ప ఏమి చెయ్యలేము.
U lucky,
Anna nuv ye thapu cheyakunda undu Anna ye sunami ninu yemi cheyaleuv
Naku boldani sarlu alanti kalalu uvachaie mari apudu ye sunami raledhey anna
పైన పోస్ట్ చేసిన మెసేజ్ లో చాలా మర్మం వుంది. అందరికి వచ్చే కలలు జరుగుతాయి అనుకుంటే ఏమి చెయ్యలేము. అందరకి తెలుసు తప్పులు చేసేవాళ్ళు బయపడరు అని.
Nuvuu god child bro
⚡కృతయుగంలో ఈ 🌍భూమి 💯%🌊జలముధే తరువాత మనిషికి కొద్దిగా ఆరిన నేలను దేవుడు ఇచ్చాడు...కలియుగంలో ఇలాంటి సునామీలు అనేకం వస్తాయి...😭 ☀️సూర్యుడు 🌕చంద్రుడు...ప్రభావం ఈ 🌍భూమి మీద తప్పకుండా ఉంటుంది ఎందుకంటె 🌍భూమి మంచిచెడులు కోసమే ఆ దేవుడు వాటిని శ్రుష్టించాడు...!!!
⚡మీ వాయిస్ సునామీ వలే బలే ధ్వనిస్తుంధి👌🤩
Excellent
❤
Wow...!!! 😱😱
❤@@charyulumudumba4871
అయ్యా సునామి వస్తదో లేదో మాకు తెలీదు మీ వాయిస్ అండ్ మీరు చెప్పేది వింటూ ఉంటే ఇప్పుడే బయపడి పోయిలా ఉన్నాం🙄
ఇలాంటి వీడియోస్ చేయకండి సార్ చూసినవాళ్లు గుండె ఆగి పోయిలా ఉన్నారు దయచేసి తప్పుగా అనుకోకండి మీరు మీ చానల్ కీ డైలీ ఫాలోయింగ్ చేస్తూ ఉంటాము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిదే కాదు అనటం లేదు బట్ హ భయం తో ముందే పోయిలా ఉన్నాం ఇలాంటి వీడియోస్ చేయకండి సార్ దయచేసి
Ayyo appude pote ela bro stunaami chusi podaam 😂😂
Avunu bro
ఈ అనంత కోటి బ్రహ్మాండము లో భూమి ఎంత దిన దిన గండం నూరెళ్ల ఆయుషు భూమిది
👌 Very informative video.
🙏🙏🙏
Excellent super speech sir thanks sir
భలేభలే...!!
ఎప్పుడూ ఇలాగే అంటారు , అస్సలే రాదు, ఎందుకండీ ఆశ పెట్టి hurt చేస్తారు
😂
😂
ఏం నాయనా అంత తొందరగా ఉందా...??!!సునామీ లో కొట్టుకుపోయినోళ్ళందరూ ముందు ఇలా వేళాకోళం గా మాట్లాడిన వాళ్ళే...😅😅
Super I am waiting
మీ వాయిస్ అండ్ మీ ఎక్సపల్నాషన్ ఇస్ వెరీగుడ్ అండ్ థాంక్యూ
Bro Kumari kandam mida video cheyyava please
Good information 👍👍👍
Vastness baagundu bro
Elantivi chusthe family tho undali anipisthundhi😢😢😢😢
Seme To u Andi
@@jaihanumananil2056 avunu andi epudu family ki dhuramga unnanu 3 years ayyindhi india nundi vachhi 😭😭😭still I'm aboard lo unnanu
Ye ippudu family tho lera
😂
😂
Waiting 🌊 హాయిగా స్విమ్మింగ్ చేసుకుంటా...🤩
veryyy talented 😂
Avaru mama nuvu intha talented ga unnav🤣antha swimming asha unte oka galss lo water thisukoni chey broo😃🤣
@@VaishnaviSarpenuvu evaru intha talented gaa vunaavu glass lo Ella swimming chesthaaru bro 😂
😂😂😂
Informative and very useful video. 🙏🙏🙏
భాయ్ మీ voice సూపర్ అన్న.ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇంకా కావాలి గురు.
Athanu tsunami gurinchi chabhuthunte nuvvu voice gurinchi matladuthunnav😡😡😡
Sar your speech super almost 90 percent complete I am watch it
Very nice, keep it up. Prema
Sir idhi 2024 tsunami akada raleydhey, urkey pichi pichi kathalu chepakandi, apudu vasthundho kanipeta galigithey vaaley e earth meedha dhevudu..
ఓం నమః శివాయ 🕉️🙏🙏
మనల్ని ఏ సునామి లేమి చేయవు...🔥😎
Thini bajjo
@@bhargavearth2978 nuvvu madda gudu 😂😂😂
Bro మొడ్డ గుడు అంటే ఏమిటి
@@manidharreddy8847enti bro antha maata anavu 🤣
కలియుగం అంతం సమయంలో ఇటువంటివి చూస్తుంటాము
Kali ugama...naa la vadaa ugama🎉🎉😅
5th Dimension lo undali anukunevallu untaru
To
Athanu Ela bathikaadu
Marthonis
Chinapudu viswadarshanam ani program chusevallam.. Andulo aa voice lo adho magic anpinchedi.. And ipdu alage think deep. Voice ado magic😊 really aaa scene loki teeskelpotaru meru visual petakpoina ok mem just mee voice tho.. Imagination loki velpotam ❤
Prajalaku ilanti nibanni hecbha ri chi anduku vv thakyou
Intaki tsunami vachhe place cheppaledu bro?
Australia lo bro😊
సునామీ రావాలి పాపాత్ములు పోవాలి
Nice explanation
You're Vidoes Are Helpful Bro! 👀
Life lo okkasari alanti Tsunami chusi
Chachi poina parledhu by miss brathikithe inka super aaaa experience mamulu ga undadhu 😂😂😂😂😂
Bhayam valla em cheyyalem vachedanni aapalem kabatti Anni situations lo strong ga vundali anthe
🙏🙏చాలా మంచి విషయం చెప్పారు... 10 నెలలుగా మావాళ్లకు చెబుతుంటే హేళన చేస్తున్నారు....
The future is now NASA document....
3rd Dimension lo ne untamu anukunevalu vellipotaru.. present mana earth 5th Dimension lo ki vachindi. be a vegitarian
హలొ ఫ్రెండ్స్,, దేవుడు చెపితే తప్ప సముద్రం భూమిమీదకు రాజాలదు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ సర్వసృష్టి దేవుని మాట వింటాయి. దయచేసి బైబిల్ చదవండి.సముద్రానికి దేవుడు ఇసుకను సరిహద్దుగా పెట్టాడు.ఇది దాటి రావద్దు అని ఆజ్ఞాపించాడు.మరలా దేవుడు చెపితేనే వస్తాది. ఇది ముమ్మాటికీ నిజం.నమ్మినవారు దన్యులు.
దేవునిలో ఉంటే ఏమివచ్చిన కాపడబడతాము.
ఈ కామెంట్ చదివినవారికి సత్యము తెలుసుకొనే కృప దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్.
బైబిల్ చూడండి--యిర్మీయా - 5:21,,22.
ఇదే నా దేవుడైన యెహోవా వాక్కు.
యేసుప్రభువు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్.
Edhi nijamaitha. Bhumi annadhaniki anavale vundadhu😢😢😮😮☺️
it happened now in JAPAN!
Thank you fir amazing information be blessed by devine
అలక్ట్ ట్రైన్, మనుషులు ల చేతిలో వచ్చేసింది,, దేవుడు భూమి మీద రావడం జరుగుతుంది, ఇదే, రేండొవ రాకడ 👍👍👍
space ships earth meedaku vastunnai..vallu andarini save chestaru
First like Bro good concept
Very well explained 👏 👌
Rayalaseema lo sunami lu bhukampalu raavu anukunta
Correct
Anna 8th class textbook English lo 2004 vachina tsunami lesson vundhi
Nako doubt bayya vere planet meeda ku pote ilanti sunami la nundi escape avvochhu kada
Antha baganey chepparu bro... Kaakapothey thumb nail ki assalu set avvale... Table sunami dangerous annav ani open chestha antha solleh undi andulu .... by the way content is too good 😊👍
good message...Nice video 👍👍👍👍
Anduke brathiki unnanta kaalam andaru happy ga undi swaardam veedi brathikithe unity maintain cheste Manishi mars lanti grahaalaku velli kuda block money lekundaa swaardam ahimsa lekundaa happy ga brathikeyochu
First like first comment 😊
Excellent bro
Super
Brother in India lo guda vastunda
1 day late ayyindi bhayyooooo..... new year ki japan lo start ayyindi.
Ans bhavishya Malika lo annatlu natural calamities start ayyayi.
ఈ మహా ప్రళయం చంద్ర బాంబు నాయుడు ప్రమాణం చేయగానే ఈ ప్రళయం ఆరంభమవుతాయి
Waiting....!!!!
E world lo unavallandharam okesari sunami vachi pothe bhagundu ........
మమల్ని ప్రశాంతంగా బతకానీయవా
ఇండియాలో కూడా వస్తె బాగుంటాది
అది ఆంధ్రాలో వస్తె బాగుంటది కులపిచ్చి ఉన్న వాళ్ళు అందరూ పోవాలి అందులో
అరె అన్న నువ్వు ఎందుకు అల అంకుంటునవ్. India strong కాబట్టి alanthi. సునామీలు రావు. అని నా అబి ప్రయం
S Correct Anna
Exactly anna Kula pichi vunna vaallu vokkati poyyi remaining people brathakali
Matha pichi vallu kuda povali
Mi voice bagundi
సునామీ రావడానికి భూమి క్రింద ఉన్న పలకలు కాదు అనేక కారణాలు ఉన్నాయి
Your voice aswome...and it helps us listen more videos... good 👍
Daily ni videos chustha anna ni explanation baguntundhi anna iam big fan of u
I got dream that andrapradesh ,chennai will be under water soon this month sep
Let the sunami come and wash away jaggureddy ruling in AP.
ekada😕
Libia lo vachindhii 2 days back..
Super voce anna
Because jesus is coming soon
OME NAMAH SIVAAYA...........
First like bro
Yes stunami bache avakasalu 100 sathan correct kani yepudu vastundhi cheppalemu yendhukante stunamilu ravataniku sagam Karanam manishi devudu matram kadhu bhumilo adhikasatham petrol kosam samudralalo bavulu thavatam valana ela stunamilu vache avakasalu unnayi
2025 lo vache tsunami lo chachipotam kada inka nee channel subscribe yenduku chesukovadam.. Kani oka like istam le..
Bro real ga vustada😅
మల్లి ఒకసారి లండన్ పోవాలి
Sunami anedhi sealo yerpade sinkhol dwara yerpadatai
Twaraga vaste baguntadi andaru okkasari ga pote baguntadi natho pathu papalu ekkuva aepoenai
ఇంతకీ హా కుర్రవాడు ఎక్కడ దకున్నాడు అది చెప్పలేదు
Any profs???
Ramanu dhaani tsunami vachina sare haiyega swimming chesathaanu 🤩
Nenu swimming nerchukunta 😂🤔avunu ma telangana lo vastada sunami.
year 2025 Lo chala mandi vellipotaru.. meditation chesi, mimmalini meeru telusukondi
Jesus is coming soon Repent now it is not too late....
Teera prantallo busaka nela yekkada dhaka vunte akkada dhaka yevaru vundakudadhu sunami lu akkadhi dhaka vastayi
Anna zombies gurinchi video chei please 🙏
మన ఇండియా కు సునామి రాదూ bro
Japan lo EarthQuake Vachindi.
Nijamy. Now we are 2024.
Good explanation bro.
Good Information brother
Tsunami 2025 లో ఎక్కడ వస్తుంది
10 km ettuna tsunami alalu vachinavaa nammalemu ee maata
Tamilnadu lo confirm GA vasthadhi......
Where is tsunami in 2023..only two days left 😂😂😂
Nice 👍
Jai Hind 🙏
Fast ga
iam seeing this video in 2024april 😂
ఇందులో చూపిన సీన్లు ఏ సినిమాలో ఉన్నాయి అన్న
The Sunami 2004
@@Tonivelagapalli మూవీ లింక్ ఉందా అన్న ఉంటే పంపండి
Ranu ranu ni videos lo fake undhi anipisthindhigaa broo.....
MANA BAY OF BENGAL /ARABIAN SEA/INDIAN OCEAN LO TSUNAMI BUOYS LEVA?
Tsunami rale kada bro 2023 lo, im from 2024😂
Apollo 13 machine story video Anna please 🙏🙏❤️
India ki threat undaaa sir ee tsunamitho
2031 lopu Big asteroid dhee kontee Tsunami vastundi antee Max Earth affected So if we don't die before 2031 We got 100years Life journey. This is true. Anthe gaani vere Solar energy tho Tsunami Raadu.