ఈ గోడ సునామీ నుంచి జపాన్ ను ఎలా కాపాడుతుంది? | How this wall will protect Japan from Tsunami?

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 103

  • @pdharamaraju3224
    @pdharamaraju3224 Год назад +34

    మనిషి ఎత టెక్నాలజీ
    సాధించిన ప్రకృతి ముందు
    తల వంచాల్సిందే
    అదే నేచర్ సృష్టి ధర్మం కూడ

  • @rajmanu30
    @rajmanu30 Год назад +22

    Japanese are really great also facing all these problems they are developed their country lot

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +34

    ఓం నమః శివాయ..🚩🕉️🙏🙏

  • @prasannamuthyala8274
    @prasannamuthyala8274 Год назад +1

    Superb superb chaala clear ga cheparu

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад +1

    జపాన్ లో సునామి గురించి చక్కటి వీడియో చూపించారు, అక్కడి ప్రభుత్వం తన ప్రజల రక్షణ కోసం ఆ వాల్స్ నిర్మించి న విధానం చూస్తే వారిని అభినందించక తప్పదు..... పొతే అమెరికా టోర్నడో స్ గురించి చెప్పండి

  • @cinemakitiki6
    @cinemakitiki6 Год назад +104

    Anna Jellyfish కి మరణం లేదంట కదా ఒక వేల jellyfish లాగా మనుషులకు కూడా ఉంటే ఆ process ఎలా ఉంటుందో ఒక వీడియో చెయ్ anna

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +29

      నాయనా మనుషులకి కూడ మరణం లేదు అని గ్రహించు... మరణం నిపై ఉన్న శరీరానికి మాత్రమే...
      ని ఆత్మకి కాదు... శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెపుతాడు విను.. ఆత్మకి చావు లేదని,
      నీవు మరో రూపంలో వెంటనే జన్మిస్తావు..
      నీవు చేసుకునే పాపపుణ్య కర్మలని బట్టి ని జన్మ ఏర్పడుతుంది...
      పురాణాలు చదివితే నికు సమస్తం తెలుస్తాయి..

    • @mallakalavasrinivasareddy9541
      @mallakalavasrinivasareddy9541 Год назад +9

      అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదు అని తెలుస్తుందే

    • @smarttelugu4124
      @smarttelugu4124 Год назад +12

      @@Ramakrishna.N.అవునా బ్రో,ఐతే చచ్చిన ప్రతివాడు మళ్ళి పుడితే,మరి జనాభా ఎందుకు పెరుగుతుంది,ఈ కొత్త ఆత్మలు ఎక్కడినుండి వస్తున్నాయి , చెప్పు🙄

    • @369deepmirror
      @369deepmirror Год назад +1

      @@Ramakrishna.N aitey nuv sachipo niku maro undo ledo telustadi

    • @sairammudhiraj6245
      @sairammudhiraj6245 Год назад +3

      Veediki కొంచo అమ్మాయిలకు చూపించండి

  • @grreddy3013
    @grreddy3013 Год назад

    Nature ni emaina chesthe chivaraku manake pramadam.trees laga .prasthuthanikaite super. thank you sir for this video.

  • @kolasanisrinivasarao8100
    @kolasanisrinivasarao8100 Год назад +5

    Great voice 👌 may long life to you.

  • @manidharreddy8847
    @manidharreddy8847 Год назад +6

    Thanks for the information... Asal c wall 🧱 ani vunttundhi ani naki entha varuku telidhu it's good idea atleast 30 to 1 hour time vunnatundhi akkada nundi people vere place poyeki 👍👌

  • @kavitha.bhargavikavitha.bh3902
    @kavitha.bhargavikavitha.bh3902 Год назад +1

    Excellent

  • @sadasiva999.
    @sadasiva999. Год назад +2

    Hatsoff japan mana indialo enni unna sadvini yogam chesukoru 🤔🙁

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 7 месяцев назад

    Because of regular earthquakes, in the earlier time Japanese built cardboard houses . After development of technology they built concret houses. They arranged Tsunamy warning centres & bridges from island to island for road & transport conctivity.

  • @maryrhema9597
    @maryrhema9597 Год назад +1

    Very good idea by Japan government.we also can build such wall.

  • @Safh185
    @Safh185 Год назад

    Great Nation Bhayya Japan.

  • @sairamkrishna2663
    @sairamkrishna2663 Год назад

    Anna Mee voice vindaniki chala baguntundhi
    Vintunte choosthunnatlu utndhi

  • @MJAKIRAN
    @MJAKIRAN Год назад +2

    Good 👍👍👌👍👍. information nice 👍👍👌👍👍

  • @emotionalstatus3629
    @emotionalstatus3629 Год назад

    Bro turkey earthquike gurinchi video cheyandi bro?

  • @Youtuber-n9p
    @Youtuber-n9p Год назад +3

    Japan 🇯🇵🇯🇵🇯🇵

  • @rameshdarling2987
    @rameshdarling2987 Год назад

    2011 సునామీ naku chala baga telusu appude nenu 7th class , appudu jemini lo నరసింహా రజినీకాంత్ movie vachindi a సునామీ ni jemini lo kuda chupinchadu

  • @vardhansaripalli4225
    @vardhansaripalli4225 Год назад +2

    Nice video sir 🙌🙌🙌

  • @arjunreigns9356
    @arjunreigns9356 Год назад

    Nice explanation

  • @ballubalaji9991
    @ballubalaji9991 Год назад +3

    జపాన్ కి ఇంత ముప్పు ఉంద వల్లు ఏంత టెక్నాలజీ తో ముందు ఉన్న ప్రకృతి వెనక్కి నెడుతుంది

  • @ponnakayalaadigovinda818
    @ponnakayalaadigovinda818 Год назад

    Superb

  • @sharathadikicherla5746
    @sharathadikicherla5746 Год назад

    ప్రపంచ పెనువిపత్తుగా మారిన టర్కీ,సిరియా దేశాల భూకంపాల గురుంచి ఒక్కసారి తెలియజేయండి.

  • @InduSurya-wm1fp
    @InduSurya-wm1fp Год назад +4

    Mount Everest gurinchi okka video chaiyandi please...

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 Год назад

    Nicely explained bhayya

  • @suryagamer9389
    @suryagamer9389 Год назад +1

    Hi sir super video

  • @akkananuchavvakula2465
    @akkananuchavvakula2465 Год назад

    Anna really video super

  • @lemuellalu8465
    @lemuellalu8465 Год назад +3

    First comment send like

  • @benmanjuallinone
    @benmanjuallinone Год назад +1

    Super video bro

  • @sagarmunipalli6458
    @sagarmunipalli6458 Год назад

    Hi bro mi video s ki mi voice 💯 💯💪

  • @rameshdarling2987
    @rameshdarling2987 Год назад

    Anna bhukampham ela vasthundi, సముద్రం lo bhukampham vasthe సునామీ ela vasthundi entho lothu lo unna water antha paiki ela lesthundi oka video chey anna plz telusukovalani undi plz anna

  • @kavitha.bhargavikavitha.bh3902

    Anna titannoba vaache chanse eepdu vundha oka! Vela vaaste yemme avvutthundhi

  • @ashokraja8520
    @ashokraja8520 Год назад

    👍👍 nice information 👍👍

  • @evarrameeranth1100
    @evarrameeranth1100 Год назад +1

    First comment

  • @neelinageswararao588
    @neelinageswararao588 Год назад +5

    Anna face reveal who will vote please🙏 like

  • @Hemanth_ff05
    @Hemanth_ff05 Год назад

    Super 🥰

  • @rameshv216
    @rameshv216 Год назад +1

    2nd like ❤️👍🙏

  • @syamalakumar4144
    @syamalakumar4144 Год назад +1

    Bro stranger things lo police voice Telugu dubbed same me voice Lage undi bro voice vinagane mede anukunna

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Год назад +1

    India🇮🇳. Kuda. Sea. Walls. Chennai. Mumbai. Kolkata. Vigaz. Lo. Katali.

  • @SudheerFanClub
    @SudheerFanClub Год назад

    Hi Anna ❤️

  • @gamestarkrish3708
    @gamestarkrish3708 Год назад

    Anna mi voice tho oka Indian history subject pai oka video cheya va andhariki help avvuthundhi

  • @SKBHAIYT9865
    @SKBHAIYT9865 Год назад +1

    Hi anna

  • @dudduharsha7674
    @dudduharsha7674 Год назад

    Anna Polygamy And Polyandry Marriages Meedha Oka Video Cheyyandi Anna.

  • @saipramod6450
    @saipramod6450 Год назад

    Hello bro
    World's silent room gurinchi oka vedio chey bro please 🙏🙏🙏

  • @Ra1_Mvolgs
    @Ra1_Mvolgs Год назад

    Ippudu ante manam beard shave cheskovadaniki trimmers laantivi use chesthunnam bt aadimanavulu ( Ancient people ) Ela shave cheskunevallu..?And how would they came to know that removing hair is also a part of daily routine...?

  • @chantibhima443
    @chantibhima443 Год назад +1

    Hello 👋👋

  • @meganasanwi8072
    @meganasanwi8072 Год назад

    నా అంచనా ప్రకారం 2024 ఎండింగ్ కల్లా
    ఊహించని వినాశనాలుంబోతున్నయి...
    మూకుమ్మడి దాడితో. కాకపోతే... మనిషి ల్యాబ్ లో దాచుకున్న కరోనా కొత్త వేషాలకెంత లేదా ఇదే కరోనా కి
    ల్యాబ్ లో తయారయ్యే వ్యాక్సిన్ లకెంత అని చూస్తున్నా. నాకెందుకో కరోనా కంటే
    వ్యాక్సిన్ లే భయకరంగా అనిపిస్తున్నయి.
    ఎందుకంటే కరోనాని టెక్నాలజీ హైప్ చేయడం వల్లే మరణాలు హైప్ కెళ్ళాయి.
    కరోనా వ్యాక్సిన్ లను అనుమానించడం
    ముందుగానే ఉండాల్సిన ప్రాసెస్, తర్వాత
    అనుమానునించినా నష్టం ఊహకతీతంగా జరిగి ఉంటుంది. అయినా నాలాంటోడి మాటలకు ఎవడు విస్తడులే... ఎవరేమైపోతే
    నాకెందుకు.

  • @travelingeducationmotivati7317

    Japan government manchi work chesindi valla prajalakosam super japan

  • @nookarajukarri6578
    @nookarajukarri6578 Год назад

    👍❤️

  • @Micky_minnie
    @Micky_minnie Год назад

    Nice way of explanation

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 Год назад

    Japan vallu mamolollu karu human mechines vallu vallani chusi time set chesukochhu antaru nejamea

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 7 месяцев назад

    Even now, in Japan some towns are regularly attacked by earthquakes. Uma traveller clearly showed damaged building in a town.

  • @naniprasad495
    @naniprasad495 Год назад

    Anna ni voice koncham change aayedi aani pistundii😒

  • @Shivu-CK
    @Shivu-CK Год назад

    🔥❤️❤️💕💕

  • @rakshithgaming8557
    @rakshithgaming8557 Год назад

    It is like titan anime wall

  • @psivasankar2644
    @psivasankar2644 Год назад

    🤣ఎదో చేస్తూ వుంటారు మనుషులు ప్రయత్నం లో తప్పు లేదు కానీ పకృతి ని అడ్డుకోలేరు

  • @chandrasheakarreddy3485
    @chandrasheakarreddy3485 Год назад

    ఔనా మన దేశంలో ఎందుకు జెరుగదు

  • @Tootoxic2001
    @Tootoxic2001 Год назад

    Turkey and siriya earthquake Ela vachindo, enduku vachindo malli vastada chinna video chey brother.🤍

  • @juturuthirumalesh273
    @juturuthirumalesh273 Год назад

    Ho

  • @VekateswararaoArepalli-ic7se
    @VekateswararaoArepalli-ic7se Год назад

    Uy

  • @tinkuveera7984
    @tinkuveera7984 Год назад +1

    253 Billion anta antha you can for Indian cournce

  • @classicclassic1991
    @classicclassic1991 19 дней назад +1

    ఈ వీడియోలో సగం సొల్లు విషయమే చెప్పావు, గోడ ఎందుకు? ఎలా? ఆపగలదు అనేది చెబితే సరిపోతుంది కదా?, జపాన్ లో తరచూ సునామీలు ఎందుకు వస్తాయి? అవి రాకుండా అక్కడ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది అని ఒక రెండు లైన్లలో చెప్పి తర్వాత అక్కడి ప్రభుత్వం గోడ కట్టి ఎలా ఆపుతుంది గోడ ఎంత పొడవు ఎంత వెడల్పు ఎంత దూరం కడుతుంది ఇలాంటివి చెప్పాలి కదా అలా చెబితే రెండు మూడు నిమిషాల్లో వీడియో అయిపోతుంది, నువ్వు సాగతీతగా ఎనిమిది నిమిషాలు చెప్పావు అవసరమా ఈ సొల్లు

  • @msjessy4158
    @msjessy4158 Год назад +1

    This things are written in bible,why you people will not say

  • @Marvelmultiverse69
    @Marvelmultiverse69 Год назад

    143 tsunamis.....

  • @Ram_hyd
    @Ram_hyd Год назад +2

    1741 lo vachina tsunami 90mtr Japan lo vachina Anni tsunamis kante peddadi Ani modalu cheppi taruvata 2011 vachina tsunami 55 meters Japan lo vachina anni tsunamis kante athi pedda tsunami Ani annaru

    • @hariharish3663
      @hariharish3663 Год назад +1

      90 MTR sunami vachindi but daanivalla jarigina nastam thakkuva 2011 55 mtr di damage eakkuva

    • @shashank637
      @shashank637 Год назад +1

      Nice

    • @Ram_hyd
      @Ram_hyd Год назад

      @@hariharish3663 yes bro jarigina nashtam mathrame peddadi tsunami kadu

    • @yamudu
      @yamudu Год назад +1

      Damage ekuva 2011 lo

  • @karunkumar5445
    @karunkumar5445 Год назад

    Any ff players here ?

  • @meganasanwi8072
    @meganasanwi8072 Год назад

    అయ్య బాబోయ్... సునామీ ని ఆపడమా.
    పారుతున్న నదులనే ఆపడం కష్టం అలాంటిది సునామీని ఆపడమా.
    ప్రజలని తిక్కలోళ్ళనుకోవడమంటే ఇదే.
    అయినా ఫేక్ వ్యాక్సిన్ లతో కరోనాని ఆపుతున్నమంటూ ఆపలేకపోతున్న
    సైన్టిస్టులే ప్రజలని తిక్కలోళ్ళను చేయగా
    లేనిది, ఏదో నాలుగు పైసల కోసం నువ్వు
    చెప్పడం తప్పేముందిలే. మనలో మాట...
    మన మేధావి సైన్టిస్టులు వ్యాక్సిన్ లు ఇలా సంవత్సరాని రెండు ఇస్తున్నరుకదా ఏం కాదంటవా... అసలే మనోళ్ళకి కరోనా ట్రీట్మెంట్లు అంటూ లేని బ్లాక్ ఫంగస్ లతో
    లెక్కలోకి తీసుకోనంత మందిని
    సంపిండ్రకదాని. ఏంలా... కరోనా అయినా కొందరికే ప్రమాదం కానీ ఈ వ్యాక్సిన్ లు ఓవర్ డోస్ లతో ఎఫెక్టయితే తర్వాత అనుకోవడం కంటే ఇప్పుడే ఎవరు తప్పనుకున్నా సరే ప్రశ్నించడం తప్పా.

  • @jayarajuduggirala7404
    @jayarajuduggirala7404 Год назад

    Ll

  • @tirumaleshtirumalesh7558
    @tirumaleshtirumalesh7558 Год назад +2

    Mana country lo yilaanti natural disasters levu, ayna mana lo unde moorka prajalu yekkada choodu chetta vestu, direct ga drainages lo chetta vestaru. Roads meeda uccha and toilet postaru, yekkadante akkada gutukalu thini ( vimal, madhu, tambaku etc) roads meeda, public bathrooms lo, theatres lo ummutuntaru. Alage ee madya yekkada choodandi forest areas ayyundocchu, polala madya roads side lo quarter( beer, rum, viski, cheap liquor🥃🥃 )lu taagi bottles pagala kodatharu and plastics use chesi akkade padestaru. Yekkadanna forest kanipiste chaalu kaavalane nippu pedataaru🙆‍♂️🙆‍♂️. Yilaanti chillara janalaki yeppudu buddi vostado 🤔🤔. Uneducated peoples kanna, educated peoples a ee country lo yekkuva pollution chestunnaru🤮🤮.

    • @ananthadileep2547
      @ananthadileep2547 Год назад +1

      Exactly bro 🔥🔥🔥

    • @yamudu
      @yamudu Год назад +4

      Last sentence is real. Educated people's yekuva chestaru. More than uneducated people.