Uppada: Uppena Movie లో చూపించిన గుడి ఇప్పుడు లేదెందుకు? ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఇప్పటి వరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసి పోయాయి. ఈ మధ్య విడుదలైన 'ఉప్పెన' సినిమాలో సముద్రపు ఒడ్డున ఓ గుడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడా గుడి కూడా లేదు. సముద్రం ఒడ్డున నివసిస్తున్న వారిని ప్రాణభయం నిత్యం వెంటాడుతోంది.
    #Uppada #Uppena #SeaLevel #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 311

  • @ashoknulu6706
    @ashoknulu6706 2 года назад +27

    మనుషులు చేసిన తప్పుల వల్ల రానున్న రోజుల్లో మానవ మనుగడ కష్టం 🙏🙏

  • @nareshkumar-zn6nq
    @nareshkumar-zn6nq 3 года назад +248

    భూమి లో నాలుగో వంతు కోసం జరిగే ఈ యుద్ధం లో సముద్రమే గెలుస్తుంది 😥

    • @sivasankar-bd6gc
      @sivasankar-bd6gc 3 года назад +3

      Alerdy ocean had 3/4th land under it

    • @nareshkumar-zn6nq
      @nareshkumar-zn6nq 3 года назад +7

      @@sivasankar-bd6gc 3/4th water a undi remaining kosam sea fight chestundi aa fight lo sea a gelustundi

    • @nareshkumar-zn6nq
      @nareshkumar-zn6nq 3 года назад +2

      3/4th water undi migilina bagam a 4 va vanthu ante 1/4th kosam ala cheppanu

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 2 года назад +4

      ఇది గెలుపు ఓటముల సమస్య కాదు
      సెంటిమెంట్ అసలే కాదు..
      పర్యావరణం కాపాడుకోకపోతే
      సముద్ర మట్టం పెరుగుతుంది..

    • @ravichaitu1876
      @ravichaitu1876 2 года назад +4

      రాబోవు రోజుల్లో కచ్చితంగా ఆ ఊరు సముద్రం లో కలిసిపోతుంది ఈ లోపు అధికారులు బాధ్యత తీసుకుని వారికి వేరే ప్రాంతం లో నివాసం ఏర్పాటు ముందు ఆలోచనతో చేస్తే బాగుంటుంది

  • @merabharathmahan3914
    @merabharathmahan3914 3 года назад +14

    అంత అద్భుతమైన, అందమైన ప్రకృతి సిద్ధమైన ఆ ప్రాంతాలు అలా ముప్పుకు గురి అవ్వడం బాధ కల్గించే విషయమే....ఆ ప్రాంతాన్ని ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి.
    Tq BBC....

  • @lantherpagdi
    @lantherpagdi 3 года назад +7

    మన కళ్ళముందే సముద్రంలో కలవడం చూస్తున్నాం. ద్వారక, మహాబలిపురం అట్లాంటిస్ ఇలా ఎన్నో ఉండేవి సముద్రంలో కలిసిపోయాయి అంటే కొందరు సన్నాసులు కొట్టిపారేసారు. మానవుడు నిన్న మొన్న రెండుమూడు విషయాలు కనిపెట్టి "సైన్స్" అనే పేరు చెప్పి గొప్పలుపోతున్నాడు. అసలు మనకి తెలియనిది ఎంతో ఉంది.

  • @rishibalusu18
    @rishibalusu18 3 года назад +75

    దుబాయ్ లాంటి దేశాల్లో సముద్రంలో ఇల్లు కడుతున్నారు మన భారతదేశంలో ఉన్న ఊరుని సముద్రంలో కలుపుతున్నారు ఇదే మన కున్నటువంటి గొప్ప ఘనత

    • @KrisDivaRealtor
      @KrisDivaRealtor 2 года назад +7

      Pl go to Dubai

    • @whatashotitsamaximum
      @whatashotitsamaximum 2 года назад +1

      Super

    • @safeness3318
      @safeness3318 2 года назад +1

      Sir, what you said is 100 percent correct, we far away from the technology when compared with Dubai...

    • @safeness3318
      @safeness3318 2 года назад

      Sir, I kindly request to see the concept of climate changes by BBC also...Due to over air pollution the temperature of earth has been increased and melting of ice has been occuring, sea level increased and costal areas will be submerged even Dubai in future...no one can stop nature...

    • @KrisDivaRealtor
      @KrisDivaRealtor 2 года назад

      Can you do anything better than blaming country Dubai is 1/10 of india with no democracy decidions easy to implement not like india if I were you go start planting trees on beech shore to stop erosion

  • @kamalakumari2969
    @kamalakumari2969 3 года назад +35

    సముద్రాని మనం ఆపలేం
    ఎవరి తరం కాదు

    • @Chakravarthi4535
      @Chakravarthi4535 3 года назад

      Miru thalakunte avutundhi

    • @somaiahkandi960
      @somaiahkandi960 2 года назад +1

      Om shanti om namonarayana om namosevaya hara hara hara hara hara hara hara hara hara hara hara krishna krishna krishna krishna Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama

    • @kalepurajuamma1254
      @kalepurajuamma1254 2 года назад

      నా తరం నా తరం నేను ఆపుతా సముద్రాన్ని...

    • @kalepurajuamma1254
      @kalepurajuamma1254 2 года назад

      నా తరం నా తరం నేను ఆపుతా సముద్రాన్ని...

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 Год назад

      No one can stop except Chandra babu naidu.😂

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 3 года назад +10

    సమస్య విశ్లేషణ
    బాధితుల వివరణ
    ప్రభుత్వ ప్రస్తుత దీర్ఘకాలిక వ్యూహం
    పర్యావరణ వేత్త సలహాలు/సూచనలు..
    సమగ్రంగా 360 covered by BBC తెలుగు. 🙏

  • @indraniodugu1839
    @indraniodugu1839 3 года назад +16

    మనిషి అత్యాస ఫలితమిది సముద్రం ఒడ్డున సరుకు తోటలు, పేపర్ తయారు చేసే తోటలు,మడ అడవులు ఇంతకుముందు విస్తారంగా ఉండేవి.అందువల్ల సముద్రం కోతకు గురైయేది కాదు.డబ్బుకోసం సముద్రం సహజ అందాలను నాశనం చేశారు.ఇదంతా ప్రభుత్వాల చలవే.

  • @user-sf3gr8sq6r
    @user-sf3gr8sq6r 3 года назад +18

    ఒకప్పుడు సముద్రం పక్క సరుగుడు తోటలు ఉండేవి అవి గాలి అలాగే నీటి కోతలను అడ్డుకొనేవి. కానీ ఎక్కడా సరుగుడుతోటలు లేదా మడ అడవులు ఉంటే మంచిది. ప్రభుత్వం ఈదిశగా ఆలోచించాలి లేకుంటే ఆ గ్రామస్తులు అయినా పూనుకోవాలి.

    • @bsnprasad8997
      @bsnprasad8997 2 года назад +3

      ఉన్న మడ అడవుల ను కూడా కబ్జా చేసేస్తున్నారు. ఇప్పుడు బాగు చేసే విధానం లేదు. అంతా నరకటం కూల్చడంఅనే కాన్సెప్ట్ అమలు లో ఉంది.

  • @dandunarasimharaju2627
    @dandunarasimharaju2627 3 года назад +15

    50సంవత్సరాలక్రితం సుమారు 1km దూరంగా ఒక ఆశ్రమం ఉండేది

  • @nandinirishiii5038
    @nandinirishiii5038 2 года назад +6

    నాకు నచ్చే ఏకైక news channel ఇది

  • @MadhuMultiMedia
    @MadhuMultiMedia 3 года назад +8

    రెండు మార్గాలు ఉన్నాయి మడ అడవులు పెంచడం 2 సముద్ర కెరటాల చీల్చడం అంటే సముద్రం సముద్ర తీరాన్ని కి కాంక్రీట్ దిమ్మల ఏర్పాటుచేసి నక్షత్ర ఆకారం ఆకారం ముద్రలు ఏర్పాటు చేయడం వలన సముద్రపు కోత జరగకుండా ఉంటుంది ఈ లింక్ పంపిస్తాను ఒకసారి చూడండి

  • @cocomanthra
    @cocomanthra 3 года назад +16

    Nenu Uppada lo 2years job chesa. Chala andamaina sthalam. Mada adavulanu penchadam okkate induku parishkaram. Save Uppada.

  • @uppatichantibabu7650
    @uppatichantibabu7650 3 года назад +10

    ఇంకో 30 సoవత్సరాలు లో విశాఖపట్నం తీరప్రాంతం కొద్ద్ధికొద్దిగా సముద్రంలో కలిసిపోభోతోంది..... దీనికి కారణం విశాఖ పట్టనికరణ పేరుతో ఇస్టానుసారంగా భవననిర్మాణం, ద్వానీకాలుస్యo, వాయుకాలుష్యం ఇక్కడ పెరిగిపోవడం.....

    • @chakra.g
      @chakra.g 2 года назад +1

      The main reason gas tiyadam valla ,. Akkada bhoomi gulla ayipotundi

  • @prasad283
    @prasad283 3 года назад +10

    తెలుగు best న్యూస్ చెనెల్

  • @prasadyanamala7357
    @prasadyanamala7357 3 года назад +118

    ఏదయినా చిన్న తూఫాన్ కానీ, వర్షం కానీ వచ్చిన సరే...maa ఉప్పాడ Area danger లో ఉంటుంది Always

    • @Rkvillegevip
      @Rkvillegevip 3 года назад

      చాల బాధాకరం

    • @prasadyanamala7357
      @prasadyanamala7357 3 года назад

      @Mr. kumar Baga చెప్పావ్ bro.. గడ్డి పెట్టు యదవకి.. minimum mind లేకుండా ఒకటే బొక్క వుంటాది అన్నట్టు వాగుతున్నాడు కుక్కలాగా

    • @prasadyanamala7357
      @prasadyanamala7357 3 года назад +1

      @@Rkvillegevip Really its Danger spot bro.. అప్పుడైనా ఉపద్రవం ముంచే Chances చాలా వున్నాయి దగ్గర నుంచి చుస్తునాం bro.. మడ అడవులు లేకపోతే తీరప్రాంతం నాశనం అయ్యేది..

    • @prasadyanamala7357
      @prasadyanamala7357 3 года назад

      @@shivakishore9284 yeee Utube channel లో చూసి comment చేసావ్ babu.. Un minded fellow😂

    • @prasadyanamala7357
      @prasadyanamala7357 3 года назад

      @@shivakishore9284 Globanization అని చిన్న పిల్లడు కూడా చెప్తాడు.. అక్కడ logic వుంది అర్ధం చేసుకో

  • @lakshmisrainbow2896
    @lakshmisrainbow2896 3 года назад +13

    not only uppada, vizag kaakinaada also face this problem in near future. it's unbelievable truth

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 3 года назад +27

    అక్కడి ప్రజల్లో ఎక్కువ శాతం మతం మారతారు కదా..
    ఆ కొత్త దేవుడు వచ్చి రక్షిస్తాడు లే

    • @UsingAppsInRealLife
      @UsingAppsInRealLife 3 года назад +3

      Matham kulam emi ledhu bro, mana state lo konni kulalalo pudithe easy ga paiki ravachu, gani no one can do anything about this, know Plate tectonics Theory.

    • @dhanalakshmiduvvu4389
      @dhanalakshmiduvvu4389 3 года назад +2

      Yes

    • @sivamvandhejagathgurum2696
      @sivamvandhejagathgurum2696 3 года назад +3

      నువ్వూ చెప్పింది నిజమే సోదర.

    • @yvsidhardachowdaryyvschowd7593
      @yvsidhardachowdaryyvschowd7593 3 года назад +3

      పాత దేవుడు ఏం చేస్తున్నాడు మరి?

    • @sai2vai374
      @sai2vai374 3 года назад

      @@yvsidhardachowdaryyvschowd7593 patha devudi namminantavaruku e pramadam ledu mee moddaka kottga devudu vachaka meeru chese papaku prakruti mellega samadanam cheputadi.old is gold.mee moddala jesus gadu tananu tanu kaoadaleka piyindu inka mimalni em kapadutadu.dwaraka nagarame muniginaka manamenta nature mundu anni tala vanchalsindey

  • @srinivaspalateti4346
    @srinivaspalateti4346 3 года назад +36

    Mangrove forest is the only solution which can be stopped these waves attack that too naturally 🌴🌴🌴

    • @sudhevpowar4614
      @sudhevpowar4614 3 года назад

      It can’t be helpful..! They only act as a barrier .but doesn’t stop the flow ..!

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 года назад +1

      Srinivas palateti
      Only solution is to raise Mangrove forests for 500m width over the high water mark, all along Indian coast. That way habitat & building activity (house construction) will be discouraged first.

    • @srikanthsrikanth2735
      @srikanthsrikanth2735 3 года назад

      It takes some time ...but need to think alternative solution for this severe prbm for now

  • @nerellakrishna5293
    @nerellakrishna5293 2 года назад +1

    వృక్షో రక్షతి రక్షితః
    తీరం వెంబడి కృత్రిమ అడవిని తయారు చేసుకోండి..... తాటి చెట్లు మర్రి చెట్లు రావి చెట్లు..... సముద్రపు అలల కోతను ఆపగల శక్తి ఒక చెట్లకి ఉంది.. దీర్ఘకాలం జీవించగల చెట్లను ఎంచుకోవాలి.

  • @csk6490
    @csk6490 3 года назад +11

    చెట్లను పెంచడం మంచి నిర్ణయం

  • @myworldyt1795
    @myworldyt1795 2 года назад +4

    Uupada beach 🏖️ becomes very Famous After Uppena Movie ..

  • @balugolakoti7793
    @balugolakoti7793 3 года назад +6

    ఈ సముద్రం చేనేత వృత్ని తన సముద్ర గర్భం లో కలిపేస్తుంది అని తెలుసుకోవడంలేదు.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 3 года назад +38

    యాంకర్ వి.వి.శంకర్ తన ఉచ్ఛారణ మెరుగు పరుచుకోవాలి

    • @pppsss5653
      @pppsss5653 3 года назад +4

      I agree on many accounts..
      I find this anchor is 'aping' TV9 anchors.. It is bad taste.. Using high pitch voice as if 'end of the world' is around the corner.
      And using similar words for 'ప్రాస' is abhorrent.
      BBC is giving news in a refreshing manner, we thought, till now. So don't go and fall in trap of Third rate TV9 example. BBC should stand on their trade mark presentation. Hope they learn the lesson or else BBC also become one of third rate channels. Take care.

  • @naveenreddy7950
    @naveenreddy7950 Год назад +1

    మనుషులు చేసే కాలుష్యం వల్ల..భూమిలో ఉష్ణోగ్రతలు పెరికి వాటి ప్రభావం వల్ల..హిమాలయాలు కరిగి సముద్రంలో కలవటం జరిగి సముద్ర మట్టాలు పెరిగి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి...

  • @koteswararaogy2499
    @koteswararaogy2499 3 года назад +9

    సూపర్ సార్,బాగుంది.

  • @FullMooN9
    @FullMooN9 3 года назад +3

    BBC is excellent...

  • @kiransirra6479
    @kiransirra6479 3 года назад +25

    V.శంకర్ టీవీ9 న్యూస్ రీడర్లా మాట్లాడుతున్నారు. అర్జెంటుగా ఆయన్ని బీబీసీ న్యూస్ రీడర్లా మార్చండి.

  • @jamesjyothi206
    @jamesjyothi206 2 года назад

    అవును......Sir............ మాది ఉప్పాడ.....గ్రామం
    నా చిన్నప్పుడు.....కి....ఇప్పటికీ....2 కిమి......సముద్రం.... ఊరు మీదకు వచ్చి నది
    గ్రామస్తులు చాలా నష్టపోతున్నారు....🙏🙏🙏

  • @murali3123
    @murali3123 3 года назад +42

    ఇక మాటలు వద్దు.చేసి చూపిద్దాం.🌲🌳🌴🌿🌱🌲🌴🌳🌱🌲🌴🌳🌱🌳🌲🌴🌱🌴🌲🌳🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌴🌲🌳🌱🌴🌲🌳🪴మొక్కలు,చెట్లు.మొక్కలు,చెట్లు.🌱🌴🌳🌲🌱🌴🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱

  • @christgalilaya6551
    @christgalilaya6551 3 года назад +4

    Good report may God bless you all BBC

  • @Sairam004
    @Sairam004 2 года назад +3

    పశ్చిమ దేశాల నాయకులు:- అబ్బే.... మాకు ఇలాంటివి కనబడవు..... (ఇలాంటివాటికి కారణం వారి పర్యావరణ కాలుష్య చర్యలు)

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 года назад +5

    Some concrete steps as suggested by some scientists must be taken by the government to protect the lives & livelihoods of the people living in Uppada.....

  • @gopichand3378
    @gopichand3378 3 года назад +17

    0:02 - 0:04 Excellent 👏 So creative 🔥🔥

  • @srinivaspalateti4346
    @srinivaspalateti4346 3 года назад +7

    BBC telugu is true news channel in Telugu news channels despite having dedicated satelite 👍

  • @makireddysarveswararao6115
    @makireddysarveswararao6115 2 года назад +1

    సముద్రం కంటే, ఈ ఈ రిపోర్టర్ చెప్పే విధానం చాలా భయంకరం గా అన్పిస్తుంది,
    BBC reporters, please don't make us scare 🙏

  • @studythreads
    @studythreads 3 года назад +4

    Bay of Bengal is shrinking.
    And Arabian sea is expanding ...as part of Continental drift.

  • @baiu3496
    @baiu3496 3 года назад +9

    కొన్ని వందల ఎకరాలు సముద్రపు అంచులు నీ పూడ్చి ఇల్లులు భవన నిర్మాణాలు నిర్మిస్తున్నారు అందుకని అలా అవుతుంది

  • @ndaman333
    @ndaman333 3 года назад +16

    Excellently presented

    • @pppsss5653
      @pppsss5653 3 года назад +1

      I disagree..
      Many reasons and as below..
      I find this anchor is 'aping' TV9 anchors..
      It is bad taste..
      Using high pitch voice as if 'end of the world' is around the corner.
      And using similar words for 'ప్రాస' is abhorrent.
      BBC is giving news in a refreshing manner, we thought, till now.
      So don't go and fall in trap of Third rate TV9 example.
      BBC should stand on their trade mark presentation.
      Hope they learn the lesson or else BBC also become one of third rate channels.
      Take care.

  • @sailakshmifashions681
    @sailakshmifashions681 3 года назад +5

    Migata TV channels la kakunda...manchi information provide cheptunnaru...nic to see

  • @SureshBabu-ym9kv
    @SureshBabu-ym9kv 3 года назад +6

    సముద్రపు తీర ప్రాంతాన్ని కోత కి గురి కాకుండా కాపాడడం మనుష్యుల వల్ల కానే కాదు. ఎటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించినా మనిషి ప్రకృతి మీద విజయo సాడించలేడు.

    • @ganeshburri7736
      @ganeshburri7736 3 года назад

      Mi sulleluya tho avuthundhi kadha

    • @SureshBabu-ym9kv
      @SureshBabu-ym9kv 3 года назад

      @@ganeshburri7736 Rey Waste fellow ga....Meee Family motham Next Corona wave lo chanipotaru. Ee comment gurthu pettuko 1 year lo exact ga... screenshot teesko.

  • @chiruvolts3065
    @chiruvolts3065 Год назад

    best news channel

  • @Saradasamayam99
    @Saradasamayam99 3 года назад +8

    Most of the countries dumping waste in sea ⛵.. that was the main problem causing the current situation

  • @gollangianand6378
    @gollangianand6378 2 года назад +3

    Please grow trees at every house outside surroundings

  • @xplorebeforeyouexpire6823
    @xplorebeforeyouexpire6823 3 года назад +6

    BBC 👏

  • @siva1991
    @siva1991 2 года назад +1

    I have been to that place as per of my official visit...they are most vulnerable people.. Heard that govt wants to support them but the community not ready move

  • @sriharikapavarapu9640
    @sriharikapavarapu9640 3 года назад +2

    @6:08 This is true

  • @SantaSree
    @SantaSree 3 года назад +2

    మరీ, ముంబయ్ లొ ,సముద్రపు ఒడ్డున slum area లాంటి దానిలొఎ లా ఉంటున్నారు

  • @suryakishore8316
    @suryakishore8316 3 года назад +12

    ఎంతో ప్రసిద్ధి చెందిన కొన్ని వేల సంవత్సరాలు క్రితమే ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఉప్పాడ ఎంత, ద్వారకా నగరంతో పోలిస్తే.

  • @mpkrushnakishore7372
    @mpkrushnakishore7372 3 года назад +3

    Anyone pls tell me ,how to get BBC telugu in dish tv?

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 года назад +3

    Very sad to note this.May god 🙏bless my people there. Government shd take adequate steps to relocate them.I wish all of them well🌹🙏

  • @shaikreshu9980
    @shaikreshu9980 3 года назад

    BBC best news channel 👌👍👌👌👌

  • @116sivaramakrishnasai2
    @116sivaramakrishnasai2 3 года назад +52

    😂😂Tv9 experience unna reporter la unnadu

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 3 года назад +1

      😂😂

    • @pppsss5653
      @pppsss5653 3 года назад +8

      Yes. First time on BBC I am seeing that the anchor is acting like TV9 fellow.. Using high pitched voice and using similar words to get attention.. This is no good for BBC.. We like BBC in its own way. Let BBC be acting in their own character and don't copy and that too a Third Rate TV9 fellows. Hope BBC understand this... May be this anchor got job after TV 9 fired him and his habits die hard.

    • @Chappa.Ramesh
      @Chappa.Ramesh 3 года назад

      Same feeling 😁😁

    • @kite7586
      @kite7586 3 года назад

      ,ha ha

  • @narasimhasimha5846
    @narasimhasimha5846 3 года назад +7

    భుమిలొ వున్న అయిల్ లాగెస్తుంటె ఇలాగే క్రుంగిపొతాయి మి మిడియాలొ ప్రచారం చెయ్యండి,

  • @shivarkr7127
    @shivarkr7127 3 года назад +1

    ద్వారక లాంటి నగరము సముద్రంలో కలిసిపోయింది

  • @marymatiki6888
    @marymatiki6888 3 года назад +3

    East godavari District, raazolu taluka, mamidikuduru mandalam, B Doddavaram also off of the village is gone in to the river godavare.please pray for my child hood village.anyone here from B doddavaram. Mary

  • @9491736411
    @9491736411 2 года назад +2

    Ee Samasyaki parishkaram "Rameswaram" daggira "Danushkoti" lo road vesinattu vasthay sasvithamga parishkaaram dorukuthundhi

  • @v.srikanth19
    @v.srikanth19 3 года назад +2

    సముద్రం ముందుకు వస్తుంది. గోవిందా గోవింద

  • @Nagagopi_Vinnakota
    @Nagagopi_Vinnakota 3 года назад +3

    State lo inni jarugutunna migatha channels sai dharam Tej accident gurinchi chupistunnaru ivvani endhuku telecast cheyyadam ledhu🤔

  • @prashanthreddyprashanth2865
    @prashanthreddyprashanth2865 3 года назад +10

    Manushulu chese tappule diniki karanam

  • @ksd7533
    @ksd7533 3 года назад +2

    Mangrove forests mathrame ituvanti Paristhini adhupulo vunchagalavu

  • @baalupets2055
    @baalupets2055 3 года назад +5

    జై హింద్ జై మోడీ... సముద్ర యాగాలు, యజ్ఞాలు చేయాలి... నెహ్రు వల్లే ఇదంతా...

    • @anandkintada2763
      @anandkintada2763 3 года назад +2

      Haaahaaa 😀😀😀 నెహ్రూ అక్కడ ఉచ్చపోసుంటే ఇలా జరిగేది కాదు.

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 3 года назад +1

      Avunu anniya 😆

  • @ramaraovenkatamallela7360
    @ramaraovenkatamallela7360 3 года назад +1

    Opinion of reclamation specialist should be consulted. In the past specialists from Andhra helped Netherlands.

  • @sweetcute2109
    @sweetcute2109 3 года назад +1

    Amma cheeralu 😭😭😭 uppada cheera karmikulu papam

  • @Dheerudr
    @Dheerudr 3 года назад +2

    Ivvani global warming vallane.... First try to reduce greenhouse gases , ice bergs in Antarctica chaala rapid ga karigipothunnai , thus rising sea water level . Year. By year. 2012 movie lo laaga

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 года назад +4

    Excellent coverage that shows what is the problem. Onslaught of Sea can not be stopped - may be because of Global warming.

  • @sindhuugandhar
    @sindhuugandhar 3 года назад +2

    Very good background work, and so sad, if mangrove forests were there, this kind of problems may not occur

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 2 года назад +1

    గతంలో జిల్లాపరిషత్ గెస్టు హౌ సులు మూడు సముద్రం పాలైనవి. రాజరాజేశ్వరస్వామి గుడి సముద్రం పాలైనవి.
    నావయసు 73 సంవత్సరాలు
    ప్రకృతిని ఆపడం ఎవరితరం కాదు.

  • @ramakumar3232
    @ramakumar3232 3 года назад +2

    Government need to build a rock 🪨 stone wall to safeguard this village. Stop people building any facilities 100 meters from sea 🌊: this is to save land for future generations.

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 3 года назад +12

    ఐరన్ లెగ్🦶🦶మహిమ
    2024 వరకు జాగ్రతగా ఉండంది

    • @kumarp6557
      @kumarp6557 3 года назад

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @rajumylapalli3057
    @rajumylapalli3057 3 года назад +2

    Maakosam chece nanduku tnq BBC news

  • @arepallisatyamurthy4631
    @arepallisatyamurthy4631 2 года назад +1

    దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గత 20 సంవత్సరాల ముందుకి ఇప్పటికి మధ్య కాకినాడ సీ పోర్ట్స్ వాళ్ళు వందల ఎకరాల సముద్రాన్ని డ్రెడ్జింజ్ తో కపెట్టేసి పోర్ట్ ల్యాండ్ గా మార్చేశారు. కాకినాడకు తూర్పు భాగంలో హోప్ ఐలాండ్ ఉండటం వలన ఇంతకు ముందువరకు సముద్రపు అలలు అలా కోరంగి వరకు సర్దుకొనేవి. ఎప్పుడైతే అలా సముద్రపు భాగం కప్పివేయబడిందో అప్పటినుండి ఆ సముద్రపు అలలు డైరెక్షన్ కరెక్ట్ గా స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ ఏరియా నుండి ఉప్పాడ ఊరి వరకు తగులు తున్నాయి. ఒక 20 years back నుండి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మీకు అర్ధం అవుతుంది. ఇది నాకు అనిపించిన అవగాహన మాత్రమే.

  • @subhashiniabbu2620
    @subhashiniabbu2620 2 года назад

    Anna ponnada bashir bee temple kosam oka video cheyandi

  • @tara90725
    @tara90725 3 года назад +5

    Kalyugam endings

  • @ravuribuchibabu5046
    @ravuribuchibabu5046 3 года назад +1

    Nijam cheepandi friends mana valla emina use undha ee Bhoomiki nastam tappa enno jeevarasulu mana valla badapadutunnaye emi bratukulo kada humans swarda parulam

  • @avvariramu
    @avvariramu 3 года назад +1

    నేను రాము, నేను వీవర్ (పట్టు చీరల తయారీ), మేము కరోనా కారణంగా మా యజమానులు చీరలు తీసుకోవట్లేడు అందువల్ల మేము ఆన్‌లైన్ అమ్మకం మొదలుపెట్టము ఎవరికి కావాలి అంటే మొగ్గం రేట్లకే ఈస్తము

    • @DhanaLakshmi-lf9zh
      @DhanaLakshmi-lf9zh 3 года назад +1

      అలాగే అంటారు కానీ అది నిజం కాదని మా నమ్మకం

    • @avvariramu
      @avvariramu 3 года назад

      @@DhanaLakshmi-lf9zh me nammakam thappu madam ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది

  • @vennela4907
    @vennela4907 3 года назад +1

    Nice video@bbc

  • @gpurushotham9604
    @gpurushotham9604 2 года назад

    సముద్రము లోని ఇసక ను తోడుకొని ఉప్పాడ కాపాడు కోవచ్చు

  • @sarayu643
    @sarayu643 3 года назад +1

    Fata fut news amte adi BBC news 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @naninani-qc9yi
    @naninani-qc9yi 3 года назад

    Drone shots Vera leval🙏

  • @yohanmallula3132
    @yohanmallula3132 3 года назад +9

    Siggu udali 🌎 ni full pollution to nasam chastunamuuu day by day ki earth meda 🔥 increase itudiii global warming Mali ela problem vastuna e atunanu manam chasay mistakes valanay ga hadi vastudii

  • @Navi_Damu
    @Navi_Damu 3 года назад

    BBC new presentation is professional and unlike other filthy channels

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 3 года назад +3

    పొన్నాడ అని పిలువబడే మూల పేట లో
    మా బంధువులు ఉన్నారు, నేను మూలపేట లో శాశ్వతంగా నివశించాలనుకుంటున్నాను.

  • @rafibilla8057
    @rafibilla8057 2 года назад

    Super

  • @skfoto3942
    @skfoto3942 2 года назад

    Technical assessment should be done and safety measures and supporting walls should be considered. Relocation of people should also be done. Hope they act soon rather than regretting after washing off

  • @shoppingwithaish9929
    @shoppingwithaish9929 3 года назад +3

    Mada forest is the one and only solution. But already vunna కోరంగి నే destroy చేసేస్తున్నారు. So future is very dangerous

  • @udaybhaskarsappa4664
    @udaybhaskarsappa4664 2 года назад +3

    Take action immediately,if it leave like that entire nearby villages will vanish

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 месяца назад

    సముద్రం ముందుకువస్తే ఇల్లు కాళీ చేయాలి... డానికి ప్రభుత్వం ఏమి చేయదు.

  • @50subscriberswithonlycomme69
    @50subscriberswithonlycomme69 3 года назад +2

    సక్కగా వేరే స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు తీసుకోండి, అక్కడుంటే ఎప్పటికైనా రిస్కే..

    • @indraniodugu1839
      @indraniodugu1839 3 года назад

      మీరు చెప్పింది నిజమే.మరివాళ్ళ ఆదాయం బ్రతుకుతెరువు మాటేమిటి

  • @naveenkumarswamireddy1441
    @naveenkumarswamireddy1441 3 года назад +1

    Maa childhood lo market lo sivalayam undedi.

  • @bharathjaisreeram508
    @bharathjaisreeram508 3 года назад +1

    మనిషి అత్యాస వలన సముద్రం అలల నుండి కాపాడు సహజమైన మడ అడవులను నాశనం చేసినారు. ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదు

  • @user-jh7qx1rr9u
    @user-jh7qx1rr9u 2 года назад +1

    Beach ఇసుక కూడా తవ్వి metals దోచుకోవాలనే ఆశ పోతు నాయకులు ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంటే ఇంకా మడ అడవులు ఎలా develop అవుతాయి. ఇంక అంతా నాశనమే

  • @Xboyfriend7
    @Xboyfriend7 3 года назад

    Electric making cheyyavachu... Uppada location lo...

  • @vjbhanuvlogs9767
    @vjbhanuvlogs9767 3 года назад +1

    I miss my Kakinada 😔

  • @gramprasad58
    @gramprasad58 2 года назад

    Bay of Bengal coming forward while Arabian Sea going back .. It is a known information for almost 50 yrs. Everest is also rising up

  • @rajasekharareddykanchi4152
    @rajasekharareddykanchi4152 2 года назад

    I remember uppena movie

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 3 года назад

    సముద్ర మాత‌ఇకనైనశాంతించుఉండేవారినైనబతనియి

  • @JayanthiSubrahmanyamP
    @JayanthiSubrahmanyamP 2 года назад

    manishi swardhaniki prakruthi panja visirethe chala bhyamkaramga vuntundi, rajkeeyalu chestaru kani janalu pranalu teesukune raleru.

  • @vijayasaradhimaganti6642
    @vijayasaradhimaganti6642 3 года назад +2

    Great content oriented channel! No exaggerated and No fake news for TRP 👏. Always with meaningful news without any bias 👌❤️.

    • @pppsss5653
      @pppsss5653 3 года назад +1

      I agree to some extent..
      I find this anchor is 'aping' TV9 anchors.. It is bad taste.. Using high pitch voice as if 'end of the world' is around the corner.
      And using similar words for 'ప్రాస' is abhorrent.
      BBC is giving news in a refreshing manner, we thought, till now. So don't go and fall in trap of Third rate TV9 example. BBC should stand on their trade mark presentation. Hope they learn the lesson or else BBC also become one of third rate channels. Take care.

  • @sarikondarakesh6957
    @sarikondarakesh6957 2 года назад

    Telangana gurinchi kuuda itlaanti videos pettandi sir