ll Velangi Village ll Everyone is a landlord in that village ll

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 724

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 Год назад +255

    మేము పెరిగిన గ్రామం
    ఈ గ్రామం తో మా అనుబంధం విడదీయా లేనిది, మా చిన్న తనం లొ కల కల లాడుతూ ఉండేది, ఇక్కడ ఉండే జామిందారులు చాలా మంచి వాళ్ళు, ఎవరికీ ఎటువంటి హాని తల పెట్టని వాళ్ళు, ఎంత ధనవంతుడు అయినా ప్రతీ వక్కరిని గౌరవం గా మాట్లాడే మృధుస్వభావులు, వీళ్ళ దగ్గర పని చేసే ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడ్డయి
    ఎంత ఆలా అంటే వాళ్ళ పిల్లలు అమెరికా లొ పనిచేశాంతగా
    మా నాన్న గారు(సూర్రావ్) చంటి బాబు గారు దగ్గర మిల్లులో పనిచేసేవారు ( పొట్టిలంక ) అప్పటల్లో పాపయమ్మ గారు మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసేవారు, వాళ్ళ వారసులు బేబీ గారు మునియ్య గారు అలానే చూసుకొన్నారు,
    ఈ రోజు ఈ స్థాయి లొ ఉన్నాము అంటే వాళ్ళ వల్లే అనుకొంటూ ఉంటాం
    సందర్బం వచ్చింది కాబట్టి మా వేళంగి చౌదరి స్ ఎంత మంచి వాళ్ళో చెపుతున్నాను

    • @harshasriram77
      @harshasriram77  Год назад +7

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @marnivenkatarao6846
      @marnivenkatarao6846 Год назад +6

      ​@@harshasriram77బాబు జానకిరామ్ అత్త వారు కూరాడ రోడ్డు లో వున్నారు HARIKRISHNA వియ్యాంకుడు

    • @rajakki7191
      @rajakki7191 Год назад +4

      46:19

    • @srinivasraodulla4277
      @srinivasraodulla4277 Год назад

      @@rajakki7191 అర్ధం కాలేదు

    • @franzferdinand3449
      @franzferdinand3449 Год назад +3

      vamsi garu thana kathalo prastavana thestharu ee voore anukunta?

  • @mangalak4373
    @mangalak4373 Год назад +87

    పేరు కి గ్రామం. కానీ వేళంగి మంచి మంచి భవనాలతో , సౌకర్యాలతో ఎంతో బాగుంది . ఎంతైనా గోదావరి జిల్లాల అందమే వేరండి. కోనసీమ లో మరెన్నో గ్రామాలు, పుణ్య క్షేత్రాలు మీ వీడియోల ద్వారా చూడాలని ఆశిస్తున్నాను 👌👏 హర్ష గారు

    • @harshasriram77
      @harshasriram77  Год назад +4

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @vichithakumari5256
    @vichithakumari5256 Год назад +26

    రామచంద్రపురం to కాకినాడ వెళ్ళే దారిలో వుంటుంది ఈ గ్రామం...చాలా బాగుంటుంది...ఏమైనా మా గొదారోల్ల వూర్లు భలే బాగుంటాయి ఓచ్..నేను చాలా సార్లు మా వారితో అంటుంటాను మనం ఎంతో అధృష్టువంతులం ఇలాంటి పచ్చని కోనసీమ లో పుట్టము అని...కానీ మా వారు ఆర్మీ లడఖ్ లో వుండడం వల్ల చాలా మిస్ అవుతూ వుంటారు...వచ్చినప్పుడు మాత్రం పంటల్లోకి పొలా ళ్ళోకి వెళ్ళి ఆడుకుంటాము ఇప్పటికీ..TQ గోదారమ్మ...

  • @saikarthikpurushothapatnam6636
    @saikarthikpurushothapatnam6636 Год назад +40

    ఆ ఊరి నీ, ఆ భవనాలని చూస్తుంటే ఆ గ్రామంలో పుట్టి ఉంటే బాగుండు అనిపిస్తుంది...

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Год назад +16

    హర్ష శ్రీరామ్ గారూ మీరు ఇంత చక్కటి గ్రామం అంటూ ఒకటి ఉందని మాలాంటి వారికి తెలియ చెప్పారు ! నిజంగా ఎంత అందమైన గ్రామం ! మీకు మా ధన్యవాదాలు ! ,.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Год назад +16

    వేళంగిగ్రామం లో జమీందారు భవనాలు చాలా బాగున్నాయి మీరు చాలా కష్టపడి వీడియో తీసి మాలాంటి వారికి చూపించారు శ్రీరాం మీకు ధన్యవాదాలు అభినందనలు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 Год назад +51

    ఇంత అందమయిన గ్రామాన్ని వదిలేసి ఎక్కడో కాంక్రీట్ జంగిల్ లో బ్రతకడానికి వెళ్లిపోయారు.అంత ప్రశాంత జీవనాన్ని వదిలివేసి.చాలా అందమయిన గ్రామము.

    • @harshasriram77
      @harshasriram77  Год назад +2

      Thank you so much for your valuable feedback

    • @harshasriram77
      @harshasriram77  Год назад +2

      Thank you so much for your valuable feedback

  • @gandhibabu7351
    @gandhibabu7351 Год назад +19

    మాది వేలంగి ప్రక్కన కూరాడ గ్రామం! వేళంగి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చాలా మంది చౌదరి గార్ల వలన బాగుపడినట్లుగా ఇప్పటికీ చెప్పుకుంటుంటారు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Год назад +7

    Hi ram garu good evening. Velangi village chala bagundi. Excellent video👌👌👌. Houses 🏡 🏚🏠🏘🏡super,beautiful village with rich people. Good effort,thanks for sharing 👌👍👍🌹

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Год назад +15

    ఇలా కోన సీమ గ్రామం చూడటం చాలా సంతోషం ఎంత రిచ్ గా వైభవంగా ఆ కాలంలో బ్రతికారో తెలుస్తున్నది 👍👍

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @varalakshmidigudadi2890
    @varalakshmidigudadi2890 Год назад +8

    నేను రామచంద్రపురం నుండి కాకినాడ ఎక్కువగా వెళ్తూ ఉంటాను( మా అమ్మగారు కాకినాడ). ప్రయాణం లో వేళంగి లో అన్నదాన సత్రం లోపల ఎలా ఉందో చూడాలి చాలా సార్లు అనిపిస్తుంది. మీ వీడియో వల్ల ఆ చూడగలిగాను. Thank you andi.😊

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @nageshwartelu738
    @nageshwartelu738 Год назад +12

    అద్భుత భవనాలు,ఆనందమైన గ్రామం ఒకసారి చూడాలనిపించెల ఉంది

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Год назад +11

    వేలంగి గ్రామంలో అన్ని జమీందారు ల భవనాలు చూపించారు ❤మీ విశ్లేషణ బాగుంది ధన్యవాదాలు అండీ హర్ష గారూ ❤❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @mohankumar-ez9et
    @mohankumar-ez9et Год назад +17

    My grandmother's village..watching your video reminded me of my childhood memories, thank you

  • @devi1933
    @devi1933 Год назад +24

    అభివృధి అంటే ఇదే ....పచ్చదనం ,ప్రశాంత జీవనం.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @balajiprint5999
    @balajiprint5999 Год назад +12

    Beautiful village, చాలా బాగా చూపించారు... హర్ష గారు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @Shrinivasgubbala
    @Shrinivasgubbala Год назад +3

    మీ కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది చాలా వేగంగా మీ ఫాలోయర్స్ పెరుగుతున్నారు అభినందనలు మీకు.
    గుబ్బల శ్రీనివాస్, గుడిమూల, ముంబై

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

  • @veeturisomayajulu6475
    @veeturisomayajulu6475 8 месяцев назад +2

    Good video. I have studied 9th and 10th class in Merla's ZP High school during 1972-74 and used to come by cycle from Vemulavada village. Those days are unforgettable. Thanks for making this video.

  • @suryakumari7090
    @suryakumari7090 Год назад +8

    మీరు చూపించాల్సిన భవనాలు inka వున్నాయి.. Anyway very good video.. మా చిన్నతనం గుర్తువచ్చింది

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @udaybhaskar4095
    @udaybhaskar4095 Год назад +32

    As a velangi person iam felling very proud❤❤

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

    • @pavankumardharmana6494
      @pavankumardharmana6494 Год назад

      ​@@Prasad85707enti bro akkada vunna prathi house ki oka family & vallu bhaga istam tho vundhi alanti dhi ela ammutharu cheppu

  • @vennavenkatabasava5771
    @vennavenkatabasava5771 Год назад +11

    మేము ఈ ఊరు దగ్గర లో ఉన్న నేను చూడలేకపోయాను మీ వల్ల చాలా ఊరులు చూసాను చాలా ధన్యవాదములు అన్న

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @ccdccd4776
    @ccdccd4776 Год назад +3

    రు కి గ్రామం. కానీ వేళంగి మంచి మంచి భవనాలతో , సౌకర్యాలతో ఎంతో బాగుంది . ఎంతైనా గోదావరి జిల్లాల అందమే వేరండి. కోనసీమ లో మరెన్నో గ్రామాలు, పుణ్య క్షేత్రాలు మీ వీడియోల ద్వారా చూడాలని ఆశిస్తున్నాను 👌👏 హర్ష గారు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @suryakumaripatnala1179
    @suryakumaripatnala1179 Год назад +28

    నేను పుట్టిన ఊరు నాకు చాలా బాగా చూపించారు ❤

  • @KundanaBVB
    @KundanaBVB Год назад +3

    All houses are amazing and super.Olden days houses are excellent.Watching this vedio i feel good super.Nice vedio

  • @voleti19
    @voleti19 Год назад +5

    Thanks a lot brother for taking us on virtual tour 🙏 Beautiful Greenlands and Beautiful village.

  • @rameshnunna849
    @rameshnunna849 Год назад +16

    మా గ్రామానికి విచ్చేసిన హర్ష శ్రీరామ్ గారికి నమస్కారం 🙏
    వేళంగి మా గ్రామం చాలా చక్కగా చిత్రీకరణ చేశారు ధన్య వాదములు
    ఉభయగోదావరి జిల్లాల్లో మా గ్రామం ( వేళంగి) వంట వారు (పాక శాస్త్రం లో ) నైపుణ్యం కలిగిన వారిచే ప్రసిద్ధి చెందింది
    (Rameshnunna)

    • @shyamnaidu8925
      @shyamnaidu8925 Год назад

    • @harshasriram77
      @harshasriram77  Год назад +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి...అవును అండి...next time మళ్ళీ వస్తా అండి

    • @Smileysdpt
      @Smileysdpt Год назад +1

      rameshnunna Garu Mee Village Video Choosi Chala Happy Ainipinchindhi😊
      It's a Beautiful Village ramesh Garu 👌🥰

  • @sattarsai3937
    @sattarsai3937 Год назад +5

    . హై స్కూల్. కాలేజీ కూడా ఈ ఈ వేళంగి గ్రామంలో చదువుకున్నాం. చాలా సంతోషం. ఈ వీడియో బాగా చూపించారు.

  • @ishmartcreations
    @ishmartcreations Месяц назад +1

    Na chinnathanam antha akkade perigaanu 20 samvatsarala Tarvatha mali ela mee video lo maa uru chusukuntunna chala happy ga vundi video inka koncham sepu vunte bagunnu ani Anipenchendi chala emotional ayiyanu nenu lkg to 9th class varaku akkade chadiva bhnuprakash School lo 5th varaku chadiva vellangi heigh school lo 9 th varaku chadiva akkada nundi kakinada vellipoyam. Ee video chuse chala yedupochesendi naku. Thanku so much ee video shoot chese post chesenaduku.

  • @hemachandermanne7186
    @hemachandermanne7186 Год назад +2

    వేలంగి గ్రామం చాలా అందంగా, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది.
    చక్కటి వీడియో చూపించారు

  • @eravathi7769
    @eravathi7769 Год назад +3

    I am so happy to watch the video and Thanks to Hs ram for documenting the video of velangi village which a treasure symbol Of pride of our culture

  • @sridevig866
    @sridevig866 Год назад +5

    మా ఊరు గురించి ఇంత మంచి వీడియో తీసారు, చాలా థాంక్స్ అండి 🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

    • @Smileysdpt
      @Smileysdpt Год назад +1

      Really It's a Beautiful Village Andi sridevi Garu 😊
      Meeru Chala Adrustavanthulu Intha Ahladhakaramaina & Andamaina Village lo Puttinanduku😊👍

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 Год назад +5

    చాలా కనుల విందుగా ఉంది సోదర. అందమైన ఉరు సినిమా శోటింగ్ లకి చాలా బాగుంది.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 Год назад +2

    మా చిన్నప్పుడు వేళంంగి వడ్డి వ్యాపారానికి చాలా ప్రసిద్ధి .మా ఆస్తులు అలానే పోయేయి. వేళంగి డబ్బుతో జమీందారులు కానీ రామచంద్రపురం రాజుగారు జమీందారు గా పిలవబడేవారు. పిఠాపురం రాజాగారు కొందరికి యిచ్చి న పొలాలు అవి అన్నీ.వేళంగి మొదటినుంచి సంపన్నమైన గ్రామం.

  • @veeravenkatdesineedi2032
    @veeravenkatdesineedi2032 Год назад +2

    Hi bro, నేను చిన్నప్పుడు వేళంగి గ్రామం వెళ్లి 2 నెలలు ఉన్నాను, మెర్ల అగస్తయ్య చౌదరిగారు అంటే మాకు చాలా ఇష్టం, మీ వీడియో వల్ల మళ్లీ వేళంగి గ్రామం చూసాం thank You bro

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @MSN_EDITZ__
    @MSN_EDITZ__ Год назад +12

    ఇంకా చాలా ఉంది మా చుండ్రు.వెంకన్న రావు గారు ఇంటి వైపు చూడాలనికొంటునాము.మరోసారి మిగతా ది వీడియో తీయండి.ధ్యాంక్యూ బ్రదర్

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 Год назад +10

    It's earthly paradise. Its greenest area.
    Traditional buildings. Peaceful areas. Nice culture. Thank u pl.

  • @venkataramani1961
    @venkataramani1961 Год назад +3

    Chala happy andi
    Nenu velangi lo 5th to 10th chaduvukunnanu.
    Pedda Enugu, Chinna Enugu sambaralu avuthayi, kartikamasam lo.
    AppalKunda ani oka thatha vachevadu.
    I love velangi.
    Maa school chusukuntuvuntanu.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj Год назад +7

    చాలా బాగుంది వెలంగి గ్రామం
    మాది నిజామాబాద్ జిల్లా ,తెలంగాణ రాష్ట్రం

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

  • @koppulapandarinath3072
    @koppulapandarinath3072 Год назад +3

    Super Village very beautiful location good Harsha looking and feeling konaseemanu malli chala rojula tarvata chustuna thank you 💅🌷🌷

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 Год назад +7

    Hi Harsha Garu, Good morning. Really super video. Till today they are maintaining thr szme old culture . In future we do not see this type of houses. All the best. BE safe

  • @gorlevijayasri8850
    @gorlevijayasri8850 Год назад +2

    నేను పుట్టి పెరిగిన నేపద్యం దారిద్య్రం కావడం వలన 2012 వరకు మాకు సొంత ఇల్లు,,లేకపోవడం ఉన్న ఆ చిన్న ఇల్లు కరెంట్ లేదు... నాకు ఉద్యొగం వచ్చిన తరువాత చాలా చిన్న ఇల్లు కట్టుకుని ఉన్నాం....అందువలన నేను గోదావరి జిల్లలో చాలా ఇల్లు చూడదానికే టూర్ వెళ్లానంటే మీరు నమ్మలేరు..నాకు ఒక్క ఫ్రెండ్ అయినా ఉంటే బాగుంను అనుకుంటా ఎన్నోసార్లు...అది సరే గానీ...కానీ నేను వెళ్లలేనివి మీరు చూపించినదుకు ధవ్యవాదాలు హర్ష గారు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @sitasaranapu6577
    @sitasaranapu6577 Год назад +2

    Itis my chaild hood memory i am studid at velangi school aaa school ni kudaa cover చెయ్యాల్సింది వీడియో చాలా మందికి రీచ్ ఐయ్యేది ఔర్ విలేజ్ ఇస్ near by velangi oduru maa family memories attatched with velangi appatlooo అన్నిటికీ వెలంగే వెళ్ళల్సిందే

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @muralibujji5140
    @muralibujji5140 Год назад +7

    వెలంగి baganey చూపించారు కానీ ఇంకా చాలా ఉంది. చూడటానికి.ఇంకా వంటలు చేసి వాలు కేటారింగ్స్ కి స్పెషల్ .అది చూపించి ఉంటే చాలా బాగుండేది పక్కన కురాడ కూడుంది లడ్డు స్పెషల్.మీ వీడియో ప్రతిదీ చూస్తాం టీవీ లో

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @mohanrambai
    @mohanrambai Год назад +6

    My Grandfathers Village I have very good memories in my village although we have settled in Hyderabad 30 years Ago.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @jayaparimala5454
    @jayaparimala5454 Год назад +8

    So happy to watch the video and thanks to harsha garu for documenting the video of velangi village which is a treasure and symbol of pride of our culture , I visited this place few months ago as one of my friends Dr Bhuvana belongs to that village and was so excited and emotionally connected to that place and the houses over there. As I stayed couple of hours could not get much time to seek the information but anyways a special thanks to the content creator for posting the video and especially the zamindars for preserving the houses which makes us to appreciate our past and the level of development , knowledge and thoughts.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @sirishaa1190
    @sirishaa1190 Год назад +14

    నందమూరి హరికృష్ణ గారు వియ్యంకులు Velangi గ్రామం.ఇంకా పక్కనే కురాడ గ్రామం లడ్డూ కి famous. Velangi ఇంకా catering ki famous.
    Velangi lo శివాలయం చాలా పురాతన దేవాలయం.U missed that topics.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      అవును అండి....next....Thank you so much for your valuable feedback

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      అవును అండి....next....Thank you so much for your valuable feedback

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla7745 Год назад +1

    సూపర్ గా చూపించారు మా అమ్మమ్మ గారి ఊరు మేము స్కూల్ పెదవులకు వెళ్లేవాళ్లం చాలా బాగుంటుంది.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @vamsym
    @vamsym Год назад +6

    Beautiful village. City based school childern should be made to visit on excursion.

  • @vasantharasamsetty6131
    @vasantharasamsetty6131 Год назад +6

    It is my grandmother's village.l am very happy to see this video

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @prakashp9684
    @prakashp9684 Год назад +6

    Thanks for your Video bro🥳🤩🙏, If you get a chance meet village head..they can give more information about that village and can meet some senior people who can give more information about the Village❤

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di Год назад +4

    Anna Houses so traditional and beautiful... ❤❤❤

  • @sundarkumardas8455
    @sundarkumardas8455 Год назад +9

    Velangi was Richest Village once in twin States of Andhra Pradesh. Prof C.V Raghavulu former VC Nagarjuna was My Teacher in Andhra University Waltair 3:52

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

  • @vsvlakshmi7965
    @vsvlakshmi7965 Год назад +1

    Harsha me video super a vuru excellent firstt time andari comments lo vala happiness vala vuru chusi chala happy feel avtunnaru ekkadiko velliporu amnaru naku telisi andaru well educated and settled and good natural members ayyeuntaru kani ala vadiyakunda appudu vachi prasatanga tour laga ravachuga tappuga anukondandi uru kala ladutundi at same vala finally superb

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @sreedevigudipati6208
    @sreedevigudipati6208 Год назад +6

    వేళంగి లో నేను 6&7త్ క్లాస్ చదివాను. మా నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్ గా చేసారు. మెర్ల వెంకన్న , నిడదవోలు మృత్యుంజయరావు నా క్లాసుమేట్ లు. మెర్ల వారి ఏనుగు.. మారిన వారి ఏనుగు ల ఉత్సవం బాగుండేది.. నా పేరు గుడిపాటి రామకృష్ణారావు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 Год назад +2

    Wow Harsha Garu chala chala chala Bagundi video super 😊❤💚❤️

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Год назад +2

    మీరు ఆఖరున చూపించిభవనానికి ధర్మచక్రం ఉంది

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @durgaprasad2756
    @durgaprasad2756 Год назад +14

    మీరు చూపించిన గాంధీ భవనం మా రైతుగారిది మెర్ల రాధాకృష్ణ

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 Год назад +4

    ఈ ఊరులో ఉన్న బిల్డింగులు అద్భుతం. కావాలంటే ఈ ఊరిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉపయోగించుకోవచ్చు ఇది కాకినాడ 25కి.మీ. దూరంలో ఉంది.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Год назад +2

    మంచి ఊరు. ఈ ఊరులోనే గాంధీ గారు దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా కాకినాడ వెళుతూ ఒక ఇంటివద్ద విడిది చేసారు. ఆ ఇల్లు ఇప్పటికి అలాగే ఉంది. ఆ ఇంటిని గాంధీ భవన్ అని పిలుస్తారు. ఇదే విధంగా వెల్ల గ్రామంలో ఉన్న జమీందారు గారి భవన్ కూడా చూపించండి తర్వాతి డాక్యుమెంటరీ లో. 🌹ధన్యవాదములు.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @pedhapatirajarao4814
      @pedhapatirajarao4814 6 месяцев назад

      క్రమంగా బ్రిటిష్ వారికీ భరత భూమి అన్యా క్రాతం అయినట్లు నా జన్మభూమి వ్యాపార ప్రాతం గా మారి పోఇంది గ్రామ పెద్దలు మెర్ల వీరయ్య చౌదరి గారు మెర్ల అగస్తయ్య గారు మెర్ల వెంకన్న రావు గారు మార్ని వారు గ్రామ ప్రముఖ వైద్యులు బొండా వెంకన్న రావుగారు ముత్యాల శ్రీనుబాబుగారు ఇంకా ఎందరో మహానుభావులు పైన చెప్ప బడిన విషయం ఆలోచన చెయండి మరియు గ్రామ వెంబడి గ్రామం చుట్టూ కాలువ ఉంటే ఆగ్రామస్థిర వాస్తవ్యులు ఆగ్రామం లో ఉండరట గ్రామ వాస్తు ప్రకారం దీనికి పరిష్కరించాలని గ్రామ పెద్దలకు పాదాభివందనం చేసుకుంటూ ఈ ఛానల్ వారికీ సదా రుణపడి ఉంటాం

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 Год назад +2

    Thanks for these Jamindari gamilies for preserving this heritage and culture

  • @PHYSICSGuna
    @PHYSICSGuna Год назад +19

    Feeling very happy as a Velangi person

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Год назад +5

    2nd house is extraordinary..... Very nice video

  • @snehalokam9625
    @snehalokam9625 Год назад +4

    Beautiful buildings shows the grandure of old times

  • @sreenivasuluk527
    @sreenivasuluk527 Год назад +3

    Feeling is very happy very nice bro 👏😀

  • @SarmaAilavajjala
    @SarmaAilavajjala Год назад +4

    Wish these villages prosper and get the people and glory back. Unfortunately we are ruining ourselves by following politicians and allowing their greed to loot the innocent

  • @coolmind1625
    @coolmind1625 Год назад +3

    ఇంత మంచి ఊరి నీ వదిలి పెట్టీ కాంక్రీట్ జంగిల్ లో మానసిక వేదన అనుభవించడానికి వలస వెళ్ళిన వెలంగి జమీందారీ లు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Год назад +8

    A beautiful village expedition

  • @vidyatutorials-wb6lj
    @vidyatutorials-wb6lj Год назад +6

    my village is special for cheffs also bro..more than 100 excellent cooks are here.....next video focus on them

  • @prasadsola6912
    @prasadsola6912 Год назад +2

    Great సోదరా. మీరు చేస్తున్న వీడియో లు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @niranjanak1534
    @niranjanak1534 Год назад +2

    Very interesting thanks for the video

  • @nagalakshmi6419
    @nagalakshmi6419 Год назад +5

    ఎక్కువ సుత్తి లెకుండా వున్న విషయం చెప్పారు... బాగున్నాయ్. భవనాలు..🎉

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

  • @mounicamanda4004
    @mounicamanda4004 Год назад +1

    Madhi kakinada... Ma ammama valla uru velangi... I am very happy to see this video

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @ngsscreations3593
    @ngsscreations3593 Год назад +1

    Harsha garu madi ade uru ma illu meeru chupinchina dantlo undi thanks andi maa uru gurinchi cheppinanduku tq velangi gramam chala baguntundi

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @purnabharath8411
    @purnabharath8411 Год назад +1

    Na peru bharat nenu RAJAHMUNDRY nuchi mi voice challa bhagudhi bhagha chapputhunaru super annayya first House challa bhagudhi

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 8 месяцев назад +2

    Super good night 🌉🌉🌉

  • @devisivudu7827
    @devisivudu7827 3 месяца назад +1

    మా అమ్మమ్మ గారి ఊరు చాలా చక్కగా చూపించారు అండి

  • @venkateshmadhavarapu4377
    @venkateshmadhavarapu4377 Год назад +1

    Chala thanks anna maa uru ni antha depth gaa chupinchinandhuku malli maa childhood memories ni gurthu chesaru anna nenu chadivina convent motham malli chusaka chala hpy ani pinchindhi anna e sari malli shoot chestey pedha vallu untaru vallani kalistey velangi gurinchi motham detailed gaa telustundhi perfect content dhorukutumdhi once again thanks anna.

  • @naidupaddu6031
    @naidupaddu6031 Год назад +3

    Wow very nice beautiful brother

  • @RajuRaju-oj9mm
    @RajuRaju-oj9mm Месяц назад +1

    మా ఫ్రెండ్ ప్రసాద్ వాళ్ల ఊరు.... నాకు చాలా ఇష్టం ఈ ఊరు... 😊 మళ్లీ జన్మ అంటూ వుంటే తూర్పు గోదావరి జిల్లాలో పుట్టాలి

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Год назад +6

    Good architecture, feasting to eyes

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

  • @ramulubangaribyreddy830
    @ramulubangaribyreddy830 Год назад +4

    Super bro super super super super super village

  • @Sreedevi0417
    @Sreedevi0417 Год назад +7

    భవిష్యత్తులో చాలా గ్రామాలు ఇలానే మారతాయి. ఇప్పటి తరం పిల్లలు విదేశాలలో ఉండాలనే అలోచన గ్రామాలను ఇలా మార్చుతున్నాయి.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @gandhibabu7351
    @gandhibabu7351 Год назад +3

    చాలా మంచి వీడియో చేసావు నాయనా!సంతోషం!

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @lavanyaprasadukanchi8871
    @lavanyaprasadukanchi8871 Год назад +3

    బయ్యా పక్కన ఒదురు గ్రామం వుంది అది కూడా చాలా బాగుంటది బయ్యా అక్కడ దుర్గమ్మ తల్లి ఆలయం ఫేమస్ అది కూడా వీడియో చెయ్ బయ్యా

  • @YoshithaM-r2d
    @YoshithaM-r2d Год назад +2

    So nice beautiful village Harsha Garu

  • @Royalbob123
    @Royalbob123 Год назад +4

    వీళ్లంతా పెద్ద భూస్వాములు మరియి వ్యాపారాలు , జమిందారులు కాదు., వీళ్ళకి భూములు ఇచ్చిన పిఠాపురం రాజు గారు జమిందారు. అలాగే నూజివీడు, చిక్కవరం,అన్నవరం, వేంకటగిరి ( కింగ్) ,వీళ్లంతా అసలైన జమైందారి రాజులు , వాళ్ళది పద్మనాయక వెలమ కులం. బొబ్బిలి ( కింగ్) యుద్ధం, బ్రహ్మ నాయుడు కూడా వాళ్ళే . అంతా ఆంధ్రా చరిత్ర.

  • @vinodthota1265
    @vinodthota1265 Год назад +1

    very beautiful village superb ga undi.

  • @pedhapatirajarao4814
    @pedhapatirajarao4814 11 месяцев назад

    నేను ఈ భూమి లో జన్మించు ట నా అదృష్టం నేను ఊరికి చాలా దూరంగా జీవిస్తున్న మా ఊరి జ్ఞాపకాలు నిరంతరం గుర్తుకువస్తాయి ఎటుచూసినా పచ్చనిపంట పొలాలు ఆప్యాయత అనురాగాలు ఇంకా చాలా ఉన్నవి ముఖ్యంగా
    మెర్లాస్ జిల్లా పరిషత్ హైస్కూల్ గురించి ఎంత చెప్పిన తక్కువే

    • @harshasriram77
      @harshasriram77  11 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @yasodakhandavilli2812
    @yasodakhandavilli2812 Год назад +5

    Beautiful village harsha garu 👌👌

  • @SaiSai-ot5ld
    @SaiSai-ot5ld Год назад +1

    Tq so much harsha garu maa village ni entha beautiful ga chupindhugu enkachala vundhi temple vati charitra maa village lo jarige sambaralu & jatharalu marekkada jaragavu that is velangi

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @narendratalatam459
    @narendratalatam459 Год назад +3

    Ma vuru velangi anna, ma vuruni cover chesinanduku thank you so much anna

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @GangashekarTatiparti
    @GangashekarTatiparti Год назад +2

    Super ga chupuncharu. Nice video.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @venumareedu8116
    @venumareedu8116 Год назад +4

    Lots of love from Telangana,Brother❤

  • @samyukthachowdary9456
    @samyukthachowdary9456 11 месяцев назад +1

    Me videos meru chupinche House s are very interesting and nice andi

  • @RavikkThe
    @RavikkThe 8 месяцев назад +1

    Thanks for sharing 🙏🙏

  • @vanibikkini7986
    @vanibikkini7986 Год назад +8

    Wow it's my village ❤❤

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @kanakaakhila4780
    @kanakaakhila4780 Год назад

    Chala bagundhandi uuru tnks chupinchinanduku

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @dp6261
    @dp6261 Год назад

    Velangi gramamani chala baa choopinchardi...thank you

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @nageswararaosilla
    @nageswararaosilla Год назад +2

    నాకూ ఈ వెలంగి గ్రామం బాగా నచ్చింది.ఈ వూరిలో పుడితే ఎంత బాగుంటుంది.పచ్చని పొలాలు,ఆహ్లాదకర వాతావరణం.మాంచి మనుషులు.

  • @suryabsn9269
    @suryabsn9269 Год назад

    Harsha garu super andi pakkaney unna Rcpuram maadi mee videos valla velangi village marla chousaamu alagey anta pedda bhavanaalu ala undipovadam chaala badha gaundi hydlo china china rooms ki ento rents pay chesetunaru akkada velangi lo anta peda bhavanalu vesta ga unnaye but eme cheyelemu regularga mee videos anni choustaanu yearly once vastaamu akkadiki mee videos chustey akkadey unnatu untadi thank you harsha garu meeru enka enno videos cheyalani korutunnamu

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback